You are here
Home > తాజా వార్త‌లు > బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యతో వేడెక్కిన రాష్ట్ర రాజకీయాలు..!! రాజకీయ కోణం ఉంది.??

బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యతో వేడెక్కిన రాష్ట్ర రాజకీయాలు..!! రాజకీయ కోణం ఉంది.??

కోమటిరెడ్డి వెంకట రెడ్డి ప్రధాన అనుచరుడు నల్గొండ మున్సిపల్ చైర్మణ్ లక్ష్మి భర్త కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యతో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కినై.. కాగా బొడ్డుపల్లి శ్రీనివాస్ సంతాప సభ నిర్వహించిన కాంగ్రెస్ అధిష్టానం అధికార పార్టీ టీఆర్ఎస్ పై ప్రధానంగ ముఖ్యమంత్రి కేసిఆర్, మంత్రి జగదీశ్వర్ రెడ్డి పై ఎంఎల్ఏ వేముల వీరేశం పై తీవ్రమైన ఆరోపనలు చేసారు కాంగ్రెస్ నేతలు. ఈ సభలో మరో ప్రధాన అంశం కేవలం కేసిఆర్ పైన టీఆర్ఎస్ నేతలపైనే కాకుండా పోలీస్ అధికారులపై కూడా ఆరోపనలు చేసారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. చిన్న చిన్న కేసులకే నెలల తరబడి బెయిల్ దొరకదు కానీ హత్యానేరం మోపబడిన వైరు కేవలం ఐదురోజుల్లోనే బేయిల్ పై విడుదల కావడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేసారు.

కాగా సభలో ప్రతి ఒక్కరు కూడా.. బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య ను సీబిఐ తో విచారణ చేయించాలని డిమాండ్ చేసారు. ఇందుకోసం అవసరమైతే ఢిల్లీ కి కూడా వెల్తామని అన్నారు. ఈ సభలో ప్రసంగించిన కాంగ్రెస్ నాయకులు బొడ్డుపల్లి శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. సిఎం కేసిఆర్ కు ఈ హత్య కేసులో సంబంధం లేదని అనుకుంటే కేసు విచారణ సీబిఐ కి సిఫార్సు చేయాలని డిమాండ్ చేసారు.
మరోవైపు కాంగ్రెస్ నేతల నుండి ఆరోపనలు ఎదుర్కొంటున్న నకిరేకల్ ఎంఎల్ఏ వేముల వీరేశం, తనపై వచ్చిన ఆరోపనలను ఖండించి ఈ విషయమై స్పందిస్తూ.. ఇందులో ఎటువంటి విచారణకైనా సిద్దమేననీ.. నార్కో ఎనాలసిస్ పరిక్షలకైనా సిద్దమని ప్రకటించిన విషయం తెలిసిందే..

మరోవైపు ఈ విషయంపై చర్చిస్తున్న రాజకీయ వర్గాలు.. ఒక మున్సిపల్ చైర్మన్ భర్త ను హత్య చేయడమంటే సాధారణ విషయం కాదని, ఇది ఖచ్చితంగ రాష్ట్రంలో శాంతి భద్రతలను మరింత పటిష్టం చేయాలని రుజువు చేస్తున్న ఘటన అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  

Related Posts
పోలీస్ డ్రెస్ వేసుకున్న రాక్షసుడు..!
135 కోట్ల జనాభా అతి ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలు, ప్రపంచ దేశాల్లోనే గొప్ప చరిత్ర కలిగిన దేశం భారత దేశం అలాంటి దేశానికి రాజ్యంగమే ఆత్మ అంటారు. అలాంటి రాజనీతిలో అత్యున్నత పదవిలో ఉండే దేశ మొదటి పౌరుడు రాష్ట్రపతి మరియు ప్రభుత్వాలను ...
READ MORE
తెలంగాణలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందా.. ప్రతిపక్షాల వాదనలో బలమెంత.?
ప్రజలచేత ఎన్నికోబడే ప్రభుత్వం కనక మనది ప్రజాస్వామ్య రాజ్యం గ పిలుస్తారు. ప్రతీ ఐదేల్లకోసారి ఓటు రూపంలో ఎన్నుకోవడం జరిగింది. అయితే.. మారుతున్న కాలానుగుణంగ బ్యాలేట్ పేపర్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతుందనే కారణంతో బ్యాలేట్ పేపర్ కు బదులు ఎలక్ట్రానిక్ ఓటింగ్ ...
READ MORE
మాజీ ఎంపీ కవితకు ఎమ్మెల్సీ సీటు కేటాయించడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులు.!!
త్వరలో జరగబోయే నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ పదవికి ముఖ్యమంత్రి కెసిఆర్ కూతురు మాజీ ఎంపీ కవిత నామినేషన్ దాఖలు చేయనున్నారు.గత పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి ధర్మపురిఅర్వింద్ పై ఓటమి ...
READ MORE
డ్రగ్స్ రాకెట్ గుట్టులో నమ్మలేని నిజాలు.. మత్తుకోసం నగ్న చిత్రాలు పంపిన యువతులు, తారలు. 
మత్తు జగత్తులో టాలీవుడ్ జోగుతుందని తెలుగు మీడియా మూడు రోజులుగా ఊగిపోతోంది. ఆ మీడియా ఈ మీడియా అన్న తేడా లేకుండా ఫ్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ ఇలా అన్ని మీడీయాల మంత్రం ఒకటే మత్తు మంత్రం. సినీ జగత్తును శివలెత్తిస్తున్న ఈ ...
READ MORE
మేడ్చల్ లో కదం తొక్కిన కాషాయం.. ప్రత్యర్థుల గుండెల్లో గుబులు..!!
2019 ఎన్నికల సమరం ముంచుకొస్తున్న తరుణంలో రాష్ట్రం లో భాజపా జనాల్లోకి దూసుకెలుతోంది ఈ విషయం లో భాజపా అధిష్ఠానం దాదాపు సక్సెస్ అవుతోంది. తాజాగా మేడ్చల్ నియోజకవర్గం జవహర్ నగర్ లో ఆ పార్టీ రాష్ట్ర ఉపాద్యక్షులు నియోజకవర్గ ఇంఛార్జ్ ...
READ MORE
ఇంతకీ ఎవరా మంత్రి.. ఏంటా.. రాసలీలల కథ..??
తెలుగు మీడియా లో సోషల్ మీడియా లో గత నాలుగు రోజులుగా తెలంగాణ రాష్ట్ర మంత్రి ఒకరు ఒక తెలుగు సినిమా నటి పై కన్నేసి తనకు అనుకూలంగా వ్యవహరించే ఒక మీడియేటర్ ద్వారా తన కామ కోరికను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం ...
READ MORE
తెరాస నాయకులు v/s జంప్ జిలానీలు.. కేసిఆర్ కు కొత్త తలనొప్పి.??
తెలంగాణ రాష్ట్ర సమితి లో ఎన్నడూ లేని విధంగ సరికొత్త వివాదం బట్టయలైంది.. సాక్షాత్తూ ఆ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు ప్రస్తుత హోం మినిస్టర్ నాయిని నర్సింహ రెడ్డి తన అసంతృప్తి ని ఓపెన్ చేసారు. డైరెక్ట్ గా కేసిఆర్ ను ...
READ MORE
ఇది ఆట కాదు యువతని బలితీసుకునే వేట.!  బ్లూవేల్ గేమ్ పై ప్రత్యేక కథనం.
నా తప్పేం లేదు గేమ్ వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నారంటే ఈ సమాజంలో అలాంటి బలహీనమైన మనుషులను ఏరిపారేస్తున్న.. ఈ మాటలను అంటుంది ఎవరంటే.. ఫిలిప్ బొడికిన్. ఈయనే ఈ ప్రాణాలను బలిగొంటున్న "బ్లూవేల్" అనే గేమ్ ను తయారు చేసాడు. ఒక ఆట ...
READ MORE
భాగ్య‌న‌గ‌రంలో యువ‌తి హంగామా. న‌డిరోడ్డు పై ర‌చ్చ.
అమ్మాయిలు ఎందులోను త‌క్కువ కాద‌ని నిరుపించింది ఓ యువ‌తి. అయితే ఇది మాత్రం కాస్త వ్య‌తిరేకంగా లెండి. అబ్బాయిలు మాత్ర‌మే నా అమ్మాయిలు ర‌చ్చ చేయ‌గ‌ల‌ర‌ని తేల్చింది. అలా ఇలా కాదు న‌డిరోడ్డు పై అది కూడా న‌గ‌రం న‌డిబొడ్డున ఉన్న ...
READ MORE
రాహుల్ గాంధీ ఇజ్జత్ తీసిన కాంగ్రెస్ పార్టీ నేతలు.!!
నిన్న తెలంగాణ పర్యాటనకు వచ్చారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ. అందులో భాగంగానే ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్ భైంసా లో ఒక బహిరంగ సభ లో మరియు హైద్రాబాద్ పాతబస్తీ లో ఒక బహిరంగ సభ లో పాల్గొని ...
READ MORE
జనసేన కు రాజీనామా చేసిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ బీజేపీ లోకి.?
జనసేనా పార్టీ కి రాజీనామా చేసిన కీలక నేత మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ తర్వాత ఏ రాజకీయ పార్టీ లో చేరతారో అనే చర్చ జరుగుతోంది.అయితే లక్ష్మీనారాయణ తొందర్లోనే జాతీయ పార్టీ అయిన బీజేపీ లో చేరే అవకాశం కనిపిస్తోంది. ...
READ MORE
డాక్టర్లకు ప్రధాని మోడీ సూచన.. అవే రాయండి.
పేదలకు అందని ద్రాక్షగా మిగిలిన వైద్యాన్ని నేలకు తెప్పించే పథకాలు కేంద్ర ప్రభుత్వం చేస్తూనే ఉంది. అందులో భాగంగానే వైద్యానికి భారంగా మారిన మందు బిల్లల రేట్లను జనరిక్ మందుల పేరుతో సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు అవే మందులను దేశ ...
READ MORE
రియల్ హీరో అక్షయ్ కుమార్ ఔదార్యం..
రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోను మరో సారి హీరో  అనిపించుకున్నారు అక్షయ్ కుమార్. తాజాగా జరిగిన ఎన్ కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ల కుటుంబాలకు తనవంతుగా ఆర్థికసాయం ప్రకటించారు. చత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలో ఇటీవల జరిగిన ...
READ MORE
బోరుబావులు కాదు. . పిల్లల పాలిట యమపాశాలు.
ఏడాదికీ సగటున పదుల సంఖ్యలో ఈ బోరు బావుల బారిన పడి అభంశుభం తెల్వని పసిపిల్లలు ప్రాణాలు కోల్పొతున్నారు. ఆడుకుంటూ వెళ్ళి నోర్లు తెరిచిన బోరు బావుల్లో పడి ప్రమాదానికి గురవుతున్నారు. ఈ తరహా సంఘటనల్లో పిల్లలు చనిపోయిన సంధర్భాలే ఎక్కువగా ఉంటున్నాయి. ...
READ MORE
లాక్ డౌన్ లోనూ ఫీజుల దంద చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలు.. ABVP ఫైర్.!!
సరిగ్గా కూర్చోవడం కూడా రాని పిల్లలకు పెన్ను ఎలా పట్టుకోవాలో కూడా తెలియని పిల్లలకు అంటే నర్సరీ LKG పిల్లలపై కూడా లక్షల ఫీజులు ఎలా వసూలు చేయాలో కార్పొరేట్ విద్యా సంస్థలకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు అంటే ఆశ్చర్యం లేదు. ...
READ MORE
ప్రకాష్ రాజ్ ఓవరాక్షన్ కు బ్రేక్..!!
గత కొంత కాలంగ సినీ నటుడు ప్రకాష్ రాజ్ హిందువులను హిందూ మతాన్ని జాతీయవాదాన్ని ప్రత్యేకించి భాజపా ను ప్రధాని నరేంద్ర మోడి మరియు యూపీ సీఎం యోగీ ని టార్గెట్ చేసుకుని విమర్శల రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ విమర్శల ...
READ MORE
ఒంటరిగ వెలితే 2019 లో చంద్రబాబు కు నష్టం తప్పదు.??
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ కి 2019 లో విజయాన్ని అందుకోవడం చాల కష్టమనే టాక్ నడుస్తోంది ఇంటర్నల్ పొలిటికల్ గ్రూప్ లో..!! ఎందుకంటే ఎన్టీ రామారావు టీడీపీ ని స్థాపించిన తర్వాత ఆయన నుండి పార్టీ పగ్గాలను స్వాధీనం ...
READ MORE
పట్టపగలే చుక్కలు లెక్కపెడుతున్న కర్నాటక సీఎం కుమారస్వామి.!!
ఈ మధ్య కాలంలో కర్నాటక రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సృష్టించిన ప్రకంపనలు అంతా ఇంతా కాదు. ప్రతిపక్షం స్థాయి నుండి భారీగ పుంజుకుని అధికార కాంగ్రెస్ పార్టీ ని మట్టికరిపించి, ఏకంగ కాంగ్రెస్ ముఖ్యమంత్రినే ఓడించి అతిపెద్ద పార్టీ గ అవతరించిన ...
READ MORE
రాజన్నా నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు…
ఆయన ఒక్కసారి నా మనిషి అనుకుంటే చాలు ఇక ఆ మనిషి కి ఏ లోటు రాదు. నమ్ముకున్న వ్యక్తిని సొంతమనిషిలా చూసుకోవడం.. ఎంతటి కష్టాల నుండైనా గట్టెక్కించడం ఆయనలో ఉన్న స్వభావం. ప్రజలను మన అనుకునేవాడే నాయకుడు ఆయనే డా.వై.ఎస్. ...
READ MORE
ఆరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్గామాతా నిమజ్జనానికి ఒప్పుకోను.!
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ మరోసారి తన నిర్ణయంతో వార్తల్లో వ్యక్తయ్యారు. ఇప్పటికే హిందువులకు వ్యతిరేకిగా హిందూ పండగలను చిన్నచూపు చూస్తదనే అపవాదును మోస్తున్న మమతా బెనర్జీ మరోసారి ఈ తరహా నిర్ణయమే తీసుకున్నారు. ...
READ MORE
ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్న తెలంగాణ సర్కార్.!!
గతంలో నేరెల్లలో దళితులను హింసించిన ఘటన.. ఆదిలాబాద్ లో గిరిజనులపై పోలీసుల లాఠీ చార్జ్ అరెస్టులు, అంతకు ముందు ఖమ్మం మిర్చి రైతుల చేతులకు బేడీలు వేసి అరెస్టులు చేయడం ఇవన్నీ ఇప్పటికే తెలంగాణ సర్కార్ కు వ్యతిరేకత తెచ్చిన ఘటనలు.. అయితే ...
READ MORE
మరో పరువు హత్య: ప్రేమ వివాహం చేసుకుందని.. మేనమామలే కాలయములై..
ప్రేమ వివాహం చేసుకుని, తమ పరువును మంటకలిపిందన్న అక్కసుతో యువతి బంధువులు నూతన దంపతులను హతమార్చారు. ఈ పరువు హత్య రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం వెంకటంపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... వెంకటంపల్లికి చెందిన హరీష్(23 ), రచన(21 ) ...
READ MORE
చేసిన వెధవ పనికి క్షమాపణ కోరిన నటి ఛార్మి.!!
కొందరు సినీ నటులకు సినిమాల్లోనే ఎమోషన్స్, సమాజం పైన అవగాహన లక్షణాలు ఉంటాయి తప్ప నిజ జీవితంలో ఉండవని మరోసారి రుజువు అయింది ప్రముఖ సినీ నటి ఛార్మి ప్రవర్తనతో.ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక అంటువ్యాధి కరోనా వైరస్ మన దేశం ...
READ MORE
గాయకుడి నుండి నాయకుడిగా మారాలని తపన పడుతున్న ప్రజా యుద్దనౌక గద్దర్.
ఆయన పేరు చెప్తే గుర్తు పట్టని తెలుగువారుండరు తెలంగాణ లో అయితే ఆయనకు ఎక్కడికి వెల్లినా అభిమానులు ఉంటారు. ఆయన గళం విప్పితే ఉదృతంగ విజృంభిస్తున్న నదీ ప్రవాహమే ఇంక. అతడే గుమ్మడి విట్టల్ రావు అందరూ గుర్తు పట్టాలంటే ప్రజా ...
READ MORE
సోషల్ మీడియాని లైట్ గా తీసుకుంటే లైఫ్ అంతా కటకటాలపాలే..
వాట్సప్, ట్విట్టర్, ఫేస్ బుక్ కాదేవి భావవ్యక్తీకరణ కు అడ్టు. అయితే శృతిమించితే మాత్రం తిప్పలు తప్పవంటున్నారు పోలీస్ లు. తాజాగా వరుస పెట్టి జరుగుతున్న సోషల్ మీడియా ఘటనలతో వేగం పెంచారు. ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా అందుకు ...
READ MORE
పోలీస్ డ్రెస్ వేసుకున్న రాక్షసుడు..!
తెలంగాణలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందా.. ప్రతిపక్షాల వాదనలో బలమెంత.?
మాజీ ఎంపీ కవితకు ఎమ్మెల్సీ సీటు కేటాయించడం పై ఆగ్రహం
డ్రగ్స్ రాకెట్ గుట్టులో నమ్మలేని నిజాలు.. మత్తుకోసం నగ్న చిత్రాలు
మేడ్చల్ లో కదం తొక్కిన కాషాయం.. ప్రత్యర్థుల గుండెల్లో గుబులు..!!
ఇంతకీ ఎవరా మంత్రి.. ఏంటా.. రాసలీలల కథ..??
తెరాస నాయకులు v/s జంప్ జిలానీలు.. కేసిఆర్ కు కొత్త
ఇది ఆట కాదు యువతని బలితీసుకునే వేట.! బ్లూవేల్
భాగ్య‌న‌గ‌రంలో యువ‌తి హంగామా. న‌డిరోడ్డు పై ర‌చ్చ.
రాహుల్ గాంధీ ఇజ్జత్ తీసిన కాంగ్రెస్ పార్టీ నేతలు.!!
జనసేన కు రాజీనామా చేసిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ బీజేపీ
డాక్టర్లకు ప్రధాని మోడీ సూచన.. అవే రాయండి.
రియల్ హీరో అక్షయ్ కుమార్ ఔదార్యం..
బోరుబావులు కాదు. . పిల్లల పాలిట యమపాశాలు.
లాక్ డౌన్ లోనూ ఫీజుల దంద చేస్తున్న కార్పొరేట్ విద్యా
ప్రకాష్ రాజ్ ఓవరాక్షన్ కు బ్రేక్..!!
ఒంటరిగ వెలితే 2019 లో చంద్రబాబు కు నష్టం తప్పదు.??
పట్టపగలే చుక్కలు లెక్కపెడుతున్న కర్నాటక సీఎం కుమారస్వామి.!!
రాజన్నా నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు…
ఆరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్గామాతా నిమజ్జనానికి ఒప్పుకోను.!
ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్న తెలంగాణ సర్కార్.!!
మరో పరువు హత్య: ప్రేమ వివాహం చేసుకుందని.. మేనమామలే కాలయములై..
చేసిన వెధవ పనికి క్షమాపణ కోరిన నటి ఛార్మి.!!
గాయకుడి నుండి నాయకుడిగా మారాలని తపన పడుతున్న ప్రజా యుద్దనౌక
సోషల్ మీడియాని లైట్ గా తీసుకుంటే లైఫ్ అంతా కటకటాలపాలే..
Facebook Comments
Top
error: Content is protected !!