You are here
Home > తాజా వార్త‌లు > బ్రేకింగ్ న్యూస్:- కేసిఆర్ కు మొదలైన అసంతృప్తుల సెగ.. కమలం గూటికి చేరిన బాబు మోహన్.!!

బ్రేకింగ్ న్యూస్:- కేసిఆర్ కు మొదలైన అసంతృప్తుల సెగ.. కమలం గూటికి చేరిన బాబు మోహన్.!!

ముందస్తు ఎన్నికలకు పోతూనే 105 మంది పోటీ చేసే అభ్యర్థుల లిస్టును బహిర్గతం చేసి ఎన్నికల నగారా మోగించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్. ముందస్తు ఎన్నికలకు ఎందుకు పోతున్నారో ఇంతవరకు సరైన సమాధానం చెప్పకుండానే ప్రచారం కూడా మొదలుపెట్టేసారు.
అయితే.. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేయని గులాబి బాస్.. ఆందోల్ మరియు తూర్పు వరంగల్ మల్కాజిగిరి మేడ్చల్ చెన్నూరు లో మాత్రం సిట్టింగులకు నో చెప్పడంతో అసంతృప్తుల సెగ మొదలైంది అది నేడు టీఆర్ఎస్ కు నష్టం కలిగించేదిగ తయారైంది.
చెన్నూరు లో ఓదేలు ను ఓదార్చగలిగిన కేసిఆర్.. కొండ దంపతులను మాత్రం బుజ్జగించలేకపోయారు దాంతో కొండ దంపతులు తమ మాతృసంస్థ అయిన కాంగ్రెస్ పార్టీ లోకి తిరిగి గర్ వాపసీ చేసారు.
ఇక మేడ్చల్ ని మల్కాజిగిరి ని పక్కన పడితే.. ఆందోల్ తాజా మాజీ ఎంఎల్ఏ బాబూ మోహన్ మాత్రం బీజేపీ గూటికి చేరి, సంచలనం కలిగించారు.
టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేసిన బాబూ మోహన్ తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షులు డా.కె.లక్ష్మణ్ తో కలిసి ఢిల్లీ వెల్లి అమిత్ షా ఆధ్యర్యంలో కమలం కండువా వేసుకోనున్నారు.
దీంతో ఆందోల్ లో ఈసారి భాజపా టిక్కెట్ తరపున మరోసారి తన ప్రాతినిధ్యాన్ని నిలుపుకునే ప్రయత్నం చేయనున్నారు బాబూ మోహన్.

తెరాస లో ఉన్నప్పుడు కార్యకర్తలచే ప్రజలచే దుకుసుగా ప్రవర్తించి సోషల్ మీడియా లో బద్నాం అయిన బాబూ మోహన్ మరి భాజపా లో ఎలాంటి క్రమశిక్షణ కనబర్చుతారో చూడాలి. ఎందుకంటే భాజపా అంటేనే అన్నిటికంటే ముందుగా గుర్తొచ్చేది క్రమశిక్షణే.
ఇక ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ నుండి మరికొంత మంది బడా నేతలు భాజపా గూటికి చేరే అవకాశం ఉందని పలువురు రాజకీయవేత్తలు అంటున్నారు.
ఈ పరిణామం మారిన పార్టీలకు ఎంత లాభమో కానీ, టీఆర్ఎస్ కు మాత్రం భంగపాటే అనే చర్చ రాజకీయ వర్గాల్లో తీవ్రంగ సాగుతుంది. 

Related Posts
మరో లోక్ సత్తా గా మిగిలిపోనున్న జనసేన.. పవన్ కు రాజకీయ అవగాహన ఎంత..??
జయప్రకాశ్ నారాయణ స్థాపించిన లోక్ సత్తా పార్టీ.. స్టార్టింగ్ లోనే యూత్ నుంచి స్టూడెంట్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను సాధించింది. ఎంతగా అంటే బహుశా ఈ రాజకీయాలను తట్టుకుని చెప్పిన సిద్దాంతంపై గనక నేటికీ జయప్రకాశ్ నారాయణ నిలబడి ఉండి ఉంటే.. ...
READ MORE
బెంగాల్లో ‘దీదీ’ కి ‘దాదా’తో చెక్. బీజేపీ మాస్టర్ ప్లాన్.!!
దేశ రాజకీయాల్లో పశ్చిమ బెంగాల్ రాజకీయాలు భిన్నమైనవి. ఇక్కడ రాజకీయాలు మత పరమైన సిద్ధాంత పరమైన గొడవలు దాడులతో ముడిపడి ఉంటాయి. ఈ రాష్ట్రం లో ఇలాంటి పరిస్తితులకు చాలా కారణాలు ఉన్నప్పటికీ, గతి తప్పిన సిద్దాంతం తో మూస ధోరణి ...
READ MORE
అడిగి మరీ పార్లమెంట్ లో పరువు తీసుకున్న టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్.!!
తెలుగు దేశం పార్టీ రెండు కల్ల సిద్దాంతం మరోసారి బయటపడింది. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో తప్పనిసరి పరిస్థితి లో తెలంగాణ ఉద్యమకారులకు తలొగ్గి నాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండు సార్లు విభజన చేయాలని లేఖలు రాసిన ...
READ MORE
పవర్ స్టార్ పవర్ సర్ ఫ్రైజ్.. అభిమానులకు ఊహించని పుట్టినరోజు కానుక.
పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా మరో సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ ఇచ్చాడు. పవన్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంతో పవర్ సర్ ప్రైజ్ గా అభిమానలుకు అందించాడు. తన పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం పిఎస్.పికే25 చిత్రం పోస్టర్‌ను విడుదల చేశారు. మ్యూజిక‌ల్‌‌ సర్‌ప్రైజ్‌ అంటూ తాజా ...
READ MORE
రోబో భార్య అన్ని పనులు చేస్తుంది ఆ ఒక్కటి తప్ప..?
ఇదేంటి రోబో భార్య అంటున్నారు.. రోబో చిత్రం గురించి సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి చెపుతున్నాం అని అనుకునేరు. అది కాదు మ్యాటర్.. ఓ వ్యక్తి తన భార్యగా ఓ రోబోను పెళ్లి చేసుకున్నాడు ఎందుకలా చేశాడు.. మరీ రోబో భార్యతో ...
READ MORE
చంద్రబాబు,పవన్ లు ఒక్కటవ్వనున్నారా..??
గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో ఉద్దానం కిడ్నీ బాధితుల చర్చ నడుస్తోంది. ఆ సమస్య కు నేను పరిష్కారం చూపిస్తా అంటూ బాదితులకు అండగా మద్దతునిచ్చాడు పవన్ కళ్యాణ్.. విశేషమేమంటే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో జోక్యం చేసుకోవడమే ఆలస్యం అధికార ...
READ MORE
ఇంటర్ బాలిక పై ఐదు రోజులు అత్యాచారం.. నిందుతుడి తల్లి సహకారం.
మేడ్చల్ జిల్లా నేరేడ్ మెట్ కి చెందిన బాలిక యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేర్ గురుకులం కళాశాల లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నది. గత నెల 21వ తేదీన నేరెడ్ మెట్ కే చెందిన బెన్నప్ప జేమ్స్ అనే యువకుడు ...
READ MORE
2019 లో ఏపీ భాజపాకు “బాహుబలి” దొరికినట్టేనా.??
ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ ఆంధ్ర ప్రదేశ్ లో పార్టీల మధ్య ఇప్పుడే వార్ మొదలైంది. అయితే గత ఎన్నికల నుండి పొత్తులో కొనసాగిన అధికార టీడీపీ భాజపా లు ప్రస్తుతం విడిపోయాయి. దాంతో జగన్ పార్టీ కి టీడీపీ ...
READ MORE
మన తెలంగాణ పెద్దసారు పుట్టిన రోజు ఇయ్యాల.
పూర్తి పేరు కొత్తపల్లి జయశంకర్. జననం- ఆగష్టు 6, 1934 స్వస్థలం- అక్కంపేట (వరంగల్ జిల్లా) పదవులు- కాకతీయ విశ్వవిద్యాలయం వీసి, ప్రత్యేకత- తెలంగాణ సిద్ధాంతకర్త మరణం- జూన్ 21, 2011 జయశంకర్ సార్ లేని తెలంగాణ ఉద్యమాన్ని ఊహించలేం.. ఉద్యమం కోసమే జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు జయశంకర్ సార్. ...
READ MORE
CAA కు వ్యతిరేకంగ విషప్రచారం చేస్తూ హింసకు పాల్పడినందుకు నష్టపరిహారం చెల్లిస్తున్న ముస్లింలు.!!
దేశం లో ఇపుడు జరుగుతున్న CAA వ్యతిరేక మరియు అనూకూల ర్యాలీల సంధర్భంగ పలు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కాగా ప్రస్తుతానికి ప్రజల్లో ముఖ్యంగ ముస్లింలలో అవగాహన పెరుగుతుండడంతో దాదాపు తగ్గుముఖం పట్టిన వ్యతిరేక ఆందోళనలు అదే సమయంలో ...
READ MORE
కేరళలో హిందూ వ్యతిరేకులకు యోగీ ఆదిత్యానాథ్ వార్నింగ్.!
గత కొంతకాలంగా కేరళ రాష్ట్రంలో జరుగుతున్న నరమేధం పై దేశ వ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్థలు ఆందోళనలు నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే నిన్న భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కేరళ లో "జన రక్షా ...
READ MORE
అప్పుడే పుట్టిన బిడ్డకు ‘హెరాయిన్’ ఎక్కించిన తల్లిదండ్రులు.. అరెస్ట్.
తెలంగాణలో డ్రగ్స్ కేసు రచ్చ అంతా ఇంత కాదు. కాలేజ్ విద్యార్థులు స్కూల్ పిల్లలు డ్రగ్స్ కు బానిసలయ్యారని తెలిసి వారి తల్లిదండ్రులు తల్లడిపోతున్నారు. అయితే అక్కడ మాత్రం ఏకంగా పుట్టిన బిడ్డకు మత్తును అలవాటు చేస్తున్నారు. అప్పుడే పుట్టిన బిడ్డకు ...
READ MORE
ఈ దేశంలో హిందువుగా పుట్టడం కన్నా, ఒక గాడిదగా పుట్టడం బెటర్..!!
సోషల్ మీడియా లో సినీ నటుడు జనసేన నాయకుడు నాగబాబు, ఓ రేంజ్ లో సంచలనాలకు కేంద్ర బిందువు అవుతున్నారు. ఆయన చేస్తున్న ఒక్కో పోస్టు ఎందరినో ఆలోచించేలా, మరెందరి నొల్లనో మూయించెలా చేస్తున్నది. కుహనా సెక్యులర్ వాదులకు, దొంగ మేధావులకు ...
READ MORE
కఠోర శ్రమతో పేదరికాన్ని జయించిన దివిసీమ వనిత… కృషితో నాస్తి దుర్భిక్షం అని నిరూపించిన రేవతి.
పూరి గుడిసెలో జీవనం... అమ్మనాన్న వ్యవసాయ కూలీలు రెక్కాడితే కాని డొక్కాడని బ్రతుకులు. కూలీలేకుంటే పస్తులుండాల్సిన కడుపేదరికం.. అయిన తన పట్టుదలను మాత్రం వదలలేదు.. చదువు తప్ప తమ దారిద్ర్యాన్ని దూరం చేసే ఆయుధం మరొకటి లేదని ధృడంగా నమ్మింది. పేదింటి ...
READ MORE
అంతా అనుకున్నట్టే జరిగింది.. కర్నాటక లో  కూలడానికి సిద్దమైన సంకీర్ణ ప్రభుత్వం.!!
ప్రభుత్వం ఏర్పాటు జరిగిన నాటి నుండే కర్నాటక లో ప్రజా వ్యవస్థ సంక్షోభం లో పడింది.ఈ క్రమంలోనే చిలికి చిలికి గాలవానగ మారిన చందంగ జేడిఎస్ కాంగ్రెస్ పార్టీ పొత్తుతో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయే దశకు చేరుకుంది. 105 స్థానాల్లో ...
READ MORE
కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సంచలన విషయాలు బయటపెట్టిన బీజేపీ రఘునందన్ రావు.!!
ప్రతిష్టాత్మకంగ నిర్మాణం చేపట్టి పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులను పిలిచీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ దగ్గరుండి ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించి తెలంగాణ భాజపా అధికార ప్రతినిధి ఫైర్ బ్రాండ్ రఘునందన్ రావు ...
READ MORE
ఇంజనీరింగ్ విద్యార్ధుల మధ్య డేంజర్ కొట్లాట.. పరిస్థితి సీరియస్.!!
ఇంజనీరింగ్ చదివి గొప్ప గొప్ప ఇంజనీర్లవుతారని ఊహించి లక్షల ఫీజులు చెల్లిస్తూ కాలేజికి పంపుతుంటే.. వీధి రౌడీల్లా ఒకరిపై ఒకరు కత్తుతో దాడులు చేసుకుంటూ గ్యాంగ్ వార్ కు తెగబడుతూ కన్నవారికి తలవంపులు తెస్తున్నారు కొందరు ఇంజనీరింగ్ విద్యార్థులు. ఆఖరికి జైలుపాలు ...
READ MORE
ముందస్తు ఎన్నికలకు సిద్దం.. రాష్ట్రంలో, దేశంలో ఒకేసారి.
ఆరు నెలల ముందుగానే సార్వత్రిక ఎన్నికలు రానున్నాయ..? ముందస్తు ఎన్నికలతో 2018 లోనే ఎన్నికల నగరా మోగనుందా..? తెలంగాణ ముఖ్యమంత్రి అవలంబిస్తున్న పథకాల అమలు ముందస్తు ఎన్నికలకు సూచనేనా..? ప్రత్యర్థులకు అంతు చిక్ఖుండా ముందే పావులు కదుపుతున్నారు..? ఇటు రాష్ట్రంలో అటు ...
READ MORE
గుణపాఠం నేర్వని చైనా వెధవలు, మళ్లీ గబ్బిలాల మాంసం కోసం క్యూ..!!
గబ్బిలాలు, కుక్కలు, పాములు, పిల్లులు, బొద్దింకలు, పురుగులు ఇలా చైనా ప్రజలు తినని ఫుడ్ అనేది ఉండదు. ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ కూడా చైనీయులు గబ్బిలాలు తినడం వల్లనే మనుషులకు సోకినట్టు నిపుణులు అంటున్నారు. దీంతో కరోనా వైరస్ ...
READ MORE
యువతికి బలవంతంగా మద్యం తాగించి ఆపై దారుణానికి ఒడిగట్టి..!!
ఎన్ని చట్టాలు తెచ్చినా.. ఎన్ని ముందస్తు చర్యలు చేపట్టినా కామాంధుల కబంధ హస్తాల్లో చిక్కుకుంటున్నారు అమాయక యువతులు. ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ చిత్తూర్ లో చోటుచేసుకుంది. బీహార్ కు చెందిన ప్రమోద్ కుమార్ సింగ్ అనే యువకుడు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలలంలో ...
READ MORE
కొసరు కోసం పోతే అసలుకే ఎసరొస్తుంది… కాస్త చూసుకో బాబు..!
ఇంకా రెండేళ్ల సమయం ఉంది. కానీ అప్పుడే హడా విడి మొదలైపోయింది. ఒక వైపు కుల రాజకీయాలు ఊపందుకున్నాయి. మరో వైపు కేంద్రంతో కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈలోపు ఒకటి రెండు చిన్నా చితకా ఎన్నికలు రాబోతున్నాయి. అంచ ...
READ MORE
ముస్లిం సోదరీసోదరులకు రమజాన్ శుభాకాంక్షలు..
రమజాన్.. ప్రపంచంలోని ముస్లింలందరూ అత్యంత పవిత్రంగా భావించే పండుగ. సోమవారం దేశంలో రమజాన్ (ఈదుల్ ఫితర్) పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోనున్నారు. ఆదివారం సాయంత్రం ఆకాశంలో నెలవంక కనిపించగానే ఈద్ కా చాంద్ ముబారక్ హో’ (పండుగ శుభాకాంక్షలు) అంటూ ఒకరినొకరు శుభాకాంక్షలు ...
READ MORE
ఓడిపోయిన కోమటోల్లు.!!
గత నెలరోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లేనూ వాడీవేడిగా జరుగుతున్న తంతు ఏదైనా ఉందంటే.. అది కంచె ఐలయ్య కు కోమటోల్లకు జరుగుతున్న యుద్ధం అని చెప్పొచ్చు.. ఇంకా ఆ నిరసన జ్వాలలు రగులుతూనే ఉన్నై.. కాగా కంచె ఐలయ్య రాసిన "సామాజిక స్మగ్లర్లు ...
READ MORE
కాషాయ సమావేశానికి హాజరైన ఆర్ నారాయణ మూర్తి..
పీపుల్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి అంటేనే ఎర్రసైన్యం ఎర్ర దళం లాంటి నక్సలిజం కమ్యూనిజం భావజాలం చిత్రాలు ప్రతి మదిలోనూ మెదులుతాయి. పూర్తిగ సెక్యులరిజం కనిపిస్తుంది. అలాంటి వ్యక్తులు సహజంగానే కమ్యునిస్టు పార్టీలకు దగ్గరగా ఉంటారు. అలా కాకుంటే కనీసం ...
READ MORE
మహారాష్ట్ర లో హిందూ సాధువుల పై రాక్షస దాడి ఆపై హత్య.! ఉద్ధవ్ సర్కార్ పై సర్వత్రా ఆగ్రహం.!!
మహారాష్ట్ర లో ఒక అంత్యక్రియల కార్యక్రమానికి హాజరై వస్తున్న హిందూ సాధువుల వాహనం పాల్గర్ జిల్లా లో మొరయించగా.. అక్కడ ఆ వాహనంలో ఉన్న ఇద్దరు సాధువులు మహరాజ్ కల్ప వృక్ష గిరి, మహరాజ్ సుశీల్ గిరి మరియు వారి వాహనం ...
READ MORE
మరో లోక్ సత్తా గా మిగిలిపోనున్న జనసేన.. పవన్ కు
బెంగాల్లో ‘దీదీ’ కి ‘దాదా’తో చెక్. బీజేపీ మాస్టర్ ప్లాన్.!!
అడిగి మరీ పార్లమెంట్ లో పరువు తీసుకున్న టీడీపీ ఎంపీ
పవర్ స్టార్ పవర్ సర్ ఫ్రైజ్.. అభిమానులకు ఊహించని పుట్టినరోజు
రోబో భార్య అన్ని పనులు చేస్తుంది ఆ ఒక్కటి తప్ప..?
చంద్రబాబు,పవన్ లు ఒక్కటవ్వనున్నారా..??
ఇంటర్ బాలిక పై ఐదు రోజులు అత్యాచారం.. నిందుతుడి తల్లి
2019 లో ఏపీ భాజపాకు “బాహుబలి” దొరికినట్టేనా.??
మన తెలంగాణ పెద్దసారు పుట్టిన రోజు ఇయ్యాల.
CAA కు వ్యతిరేకంగ విషప్రచారం చేస్తూ హింసకు పాల్పడినందుకు నష్టపరిహారం
కేరళలో హిందూ వ్యతిరేకులకు యోగీ ఆదిత్యానాథ్ వార్నింగ్.!
అప్పుడే పుట్టిన బిడ్డకు ‘హెరాయిన్’ ఎక్కించిన తల్లిదండ్రులు.. అరెస్ట్.
ఈ దేశంలో హిందువుగా పుట్టడం కన్నా, ఒక గాడిదగా పుట్టడం
కఠోర శ్రమతో పేదరికాన్ని జయించిన దివిసీమ వనిత… కృషితో నాస్తి
అంతా అనుకున్నట్టే జరిగింది.. కర్నాటక లో కూలడానికి సిద్దమైన
కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సంచలన విషయాలు బయటపెట్టిన బీజేపీ రఘునందన్
ఇంజనీరింగ్ విద్యార్ధుల మధ్య డేంజర్ కొట్లాట.. పరిస్థితి సీరియస్.!!
ముందస్తు ఎన్నికలకు సిద్దం.. రాష్ట్రంలో, దేశంలో ఒకేసారి.
గుణపాఠం నేర్వని చైనా వెధవలు, మళ్లీ గబ్బిలాల మాంసం కోసం
యువతికి బలవంతంగా మద్యం తాగించి ఆపై దారుణానికి ఒడిగట్టి..!!
కొసరు కోసం పోతే అసలుకే ఎసరొస్తుంది… కాస్త చూసుకో బాబు..!
ముస్లిం సోదరీసోదరులకు రమజాన్ శుభాకాంక్షలు..
ఓడిపోయిన కోమటోల్లు.!!
కాషాయ సమావేశానికి హాజరైన ఆర్ నారాయణ మూర్తి..
మహారాష్ట్ర లో హిందూ సాధువుల పై రాక్షస దాడి ఆపై
Facebook Comments
Top
error: Content is protected !!