You are here
Home > తాజా వార్త‌లు > BJYM స్టేట్ ప్రెసిడెంట్ ఎవరికి.? బండి సంజయ్ నిర్ణయం ఏంటి..??

BJYM స్టేట్ ప్రెసిడెంట్ ఎవరికి.? బండి సంజయ్ నిర్ణయం ఏంటి..??

తెలంగాణ రాజకీయాల చర్చ జరిగితే.. అధికార పార్టీ తెరాస వర్సెస్ బీజేపీ అన్నట్టు టఫ్ ఫైట్ నడుస్తోంది. ఈ ఫైట్ ఎంతగా అంటే ఏకంగా అసహనం తో బీజేపీ నేతలపై అధికార TRS నాయకులు భౌతిక దాడులకు దిగేంత.

అయితే రాష్ట్రం లో TRS రెండో సారి అధికారం లోకి వచ్చింది, కేంద్రం లో బీజేపీ సైతం రెండో సారి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. కాగా గతం లో కంటే కూడా బీజేపీ రాష్ట్రం లో అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో చాలా అగ్రెసివ్ గా దూసుకెళ్తున్నది.
అయితే ఇలాంటి సమయంలో పార్టీ మరింత దూకుడుగా ముందుకెళ్లాలి అంటే యువ మోర్చ విభాగానికి రాష్ట్ర అధ్యక్ష పదవి అత్యంత కీలకం. రాష్ట్ర పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ప్రజల్లో విజయవంతంగా ముఖ్యంగా యువతలో విద్యార్థుల్లో గుర్తింపు రావాలంటే యువ మోర్చ అధ్యక్షుడు చాలా కీలకం. అయితే బండి సంజయ్ లాంటి డైనమిక్ లీడర్ పార్టీ కి అధ్యక్షుడిగా ఉన్నాడు గనక ఇటు యువ మోర్చ నాయకుడు కూడా ఆయన స్పీడును తట్టుకునేలా ఉంటేనే కార్యక్రమాలు సక్సెస్ అవుతాయి. అందుకే ఈ కీలక బాధ్యత విషయంలో పార్టీ అధిష్టానం ఆచి తూచి అడుగులు వేస్తున్నది అనే చర్చ జరుగుతోంది. పోటీలో చాలామందే ఉన్నప్పటికీ వారి యొక్క నేపథ్యం వ్యక్తిగతం సంబంధాలు లాంటి అంశాలను పరిశీలిస్తున్నది పార్టీ అధిష్టానం అనే చర్చ కూడా జరుగుతున్నది.

అయితే ముఖ్యంగా.. ఈసారి బండి సంజయ్ కి సరైన యువ మోర్చ నాయకుడు కావాలంటే మాత్రం ఖచ్చితంగా గతంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కు అనుబంధం అయినటువంటి విద్యార్థి సంఘం అఖిల భారతీయ విద్యార్థి సంఘం (ఎబివిపి) లో మంచి విద్యార్ధి యువ నాయకుడిగా పేరు తెచ్చుకున్న వారికే అవకాశం ఉందనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నది. ఎబివిపి నాయకుడిగా ఉండడమే కాదు, తెలంగాణ ఉద్యమంలో మరియు విద్యార్థి, ప్రజా ఉద్యమాల్లో వారి స్థాయి ఏంటి అదే విధంగా ఉద్యమాల కారణంగా ఎలాంటి సందర్భాల్లో జైలు కు వెళ్లారు.. ఇప్పుడు ఇంకా ఆ ఉద్యమ కేసులను ఎలా ఎదుర్కుంటున్నారు.. అదే విధంగా సిద్దాంతం పై వారి అవగాహన ఏంటి, సొంత జిల్లాలో వారి పై పార్టీ నాయకుల అభిప్రాయం ఏంటి ఇలా పలు ముఖ్యమైన అంశాలను పార్టీ పెద్దలు పరిశీలిస్తున్నట్టు సమాచారం.

ఇక సోషల్ మీడియా లో జరుగుతున్న చర్చ ప్రకారం.. రాష్ట్ర అధ్యక్ష బాధ్యత విషయంలో పార్టీ పెద్దలు ఎలా అయితే సమర్థవంతమైన నాయకత్వం వైపు మొగ్గు చూపారో, అదే విధంగా యువ మోర్చ విషయంలో కూడా అలాగే నిర్ణయం తీసుకుంటే పార్టీ కి మంచి జరుగుతదని అభిప్రాయాలు వెల్లడి అవుతున్నది.
ఇక అధ్యక్షుడు బండి సంజయ్ కూడా సామాజిక వర్గం ప్రాంతం లాంటి అంశాలు కాకుండా సిద్దాంతం నేపథ్యం సమర్థత వంటి అంశాలనే పరిగణ లోకి తీసుకుంటున్నటు కూడా మరో చర్చ. 

Related Posts
రాక్షస సంహారం జరిగింది.. ఇకపై అయినా సమాజం లో మార్పు వస్తుందా..??
ఏడేళ్ల క్రితం జరిగిన ఒక దారుణ పర్వానికి ఈరోజు శిక్ష అమలైంది.ప్రజాస్వామ్యం లో ఎన్ని లొసుగులు ఉన్నాయో నిర్భయ ఘట్టం బహిర్గతం చేస్తోంది.నిందితులు నలుగురుని ఈరోజు ఉదయం 5:40 కి తీహార్ జైలు లో సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో జైలు ...
READ MORE
చెప్పలేనంత నీచానికి దిగజారి లైవ్ షో లో తిట్టుకున్న ఇద్దరు సెలబ్రిటీలు.!!
సెలబ్రిటీలు ఇష్టమొచ్చినట్టు.. అసభ్య పదజాలం వాడుతూ సభ్య సమాజాన్ని మొత్తం ఒకేసారి ఉరితీసేలా.. నోటి దూల ప్రదర్శించడానికి వేదికగ మారుతున్నై తెలుగు న్యూస్ ఛానెల్స్ నిర్వహించే లైవ్ షో లు. తాజాగా ఓ న్యూస్ ఛానల్ వారు నిర్వహించిన లైవ్ షో లో ...
READ MORE
ప్రజలే కాదు.. సుప్రీం కోర్టు కూడా తిరస్కరించింది కాంగ్రెస్ పార్టీ ని.!!
కర్నాటక లో మెజారిటీ స్థానాలు గెలవలేకపోయినా ఎలాగైన భాజపా ను మాత్రం అధికారం చేపట్టకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ని ఆఖరికి సుప్రీం కోర్టు కూడా తిరస్కరించింది. దీంతో కాంగ్రెస్ జేడిఎస్ కూటమికి భారీ షాక్ తాకింది. ఎందుకంటే ...
READ MORE
పాకిస్తాన్ లోఈ హిందూ ఆలయం చాలా ఫేమస్.! ముస్లింలు కూడా పూజలు చేస్తారు
భారతదేశం లో ముస్లింలు మైనార్టీలే అయినా మసీదు లేని గ్రామం లేదంటే అతిశయోక్తి లేదు.. ఇక దర్గాలను సందర్శించే వారిలో హిందువులే అధికంగ ఉంటారు. అందుకే సర్వమతాల సమాహారమే భారతదేశం యొక్క ప్రత్యేకత అంటారు. కానీ పాకిస్తాన్ దేశం లో హిందువులు ...
READ MORE
ఛాన్స్ వస్తే ఎవరిని కౌగిలించుకుంటారు.? పవన్ నా లేక సన్నీలియోన్ నా.??
*పవన్ కళ్యాణ్, సన్నీ లియోన్ ఇద్దరూ వేరు వేరు సుఖాలనిచ్చారు.!! *జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పోర్న్ స్టార్ సన్నీలియోన్ తో రాజకీయ కూటమి ఏర్పాటు చేయాలి. ఎప్పుడూ ఏదో ఒక కామెంట్ చేసి వార్తల్లో నిలిచే వ్యక్తి ఎవరంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది.. ...
READ MORE
BS – 4 లైట్ ఆపుదామన్న ఆగదు.. వెలుగుతూనే…. ఉంటుంది.
సుప్రీంకోర్టు తీర్పు కొత్త వాహనాలకు వెలుగు నిస్తోంది. ప్రమాదాలను దూరం చేస్తోంది. బీఎస్ -3 వాహనాల స్థానంలో ఎంట్రీ ఇచ్చిన బీఎస్ - 4 వాహనాల హెడ్ లైట్లు కాస్త కొత్తగానే కనిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు కనిపించిన ఆన్ ఆఫ్ ...
READ MORE
పోక్సో చట్టంలో మార్పులు.. ఇకపై ఉరిశిక్షే, కేంద్రం కీలక నిర్ణయం.!!
దేశ వ్యాప్తంగా ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అనే తేడా లేకుండా అభం శుభం మైనర్ తెలియని బాలికలపై అత్యాచారాలు హత్యలు జరుగుతుండడం అందరినీ కలవరపరుస్తున్న అంశం. ప్రభుత్వం పాలకులు పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. దుర్మార్గుల ఆలోచన విధానంలో ...
READ MORE
చంద్రబాబు తన లైఫ్ లో ఇంతటి ఘోరమైన తిట్లు విమర్శలు ఎదుర్కోవడం మొదటిసారి కావచ్చు.?
పార్టీ కోసం సంస్థ కోసం నిజాయతిగ నిబద్దతతో పనిచేసిన నాయకుడిని వాడుకుని ఆ తర్వాత పక్కకుపడేస్తే.. ఆ నాయకుడు మూడో కన్ను తెరిస్తే ఎలా ఉంటదో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు మరియు మోత్కుపల్లి నర్సింహుల యొక్క ఎపిసోడ్ చూస్తే అర్థమవుతోంది. అధికారంలో ...
READ MORE
డ్రాగన్ కంట్రీ దుర్బుద్ధి, సరిహద్దులో భారత సైన్యం చైనా సైన్యం మధ్య గొడవ.!!
డ్రాగన్ కంట్రీ గ ఇప్పుడు కరోనా కంట్రీ గా పేరు తెచ్చుకున్న చైనా దేశం మరోసారి తన దుర్బుద్ధి ని ప్రదర్శించింది. ఉత్తర సిక్కిం భారత్ చైనా బార్డర్ వద్ద భారత భుబాగం లోకి చైనా ఆర్మీ చొరబడడం తో మన సైనికులు ...
READ MORE
అమిత్ షా తో భేటీ అయిన ఆప్ అధినేత కేజ్రీవాల్.!!
ఢిల్లీ ఎన్నికల్లో విజయం తర్వాత మొదటి సారిగ ఆప్ అధినేత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ కావడం చర్చనీయాంశం అవుతోంది.అయితే ఈ భేటీ లో ఢిల్లీ రాష్ట్ర అభివద్ధి కోసం చర్చించినట్టు పేర్కొన్నారు ...
READ MORE
పాకిస్తాన్ పై ప్రేమ కురిపించిన కాంగ్రెస్ సీనియర్ లీడర్.! ఇరకాటంలో అధిష్ఠానం.!!
ఇప్పటికే అధికారం కోల్పోయి చరిత్రలో ఎన్నడూ లేనంత దీన పరిస్థితులను ఎదుర్కుంటున్న కాంగ్రెస్ పార్టీ కి ఎన్నికలు సమీపిస్తున్న వేల ఊహించని దెబ్బలు తాకుతున్నై. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వివాదస్పదమైన వ్యాఖ్యలు పెను దుమారం ...
READ MORE
ప్రియాంక వాద్రా అవివేకమా అహంకారమా..!!
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా తాజాగా వివాదంలో ఇరుక్కున్నారు. ఎన్నికల సీజన్ లో ఇలాంటి వివాదంలో ఇరుక్కోవడం కాంగ్రెస్ పార్టీ కి సరికొత్త తలనొప్పిగ మారింది. విషయంలోకి ...
READ MORE
డ్రగ్స్ మత్తులో మునిగితేలుతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ..!! వివరాలు తెలిస్తే షాకే..!!!
మన తెలుగు సినీ పరిశ్రమకు డ్రగ్స్ మత్తు వదలడం లేదు తాజాగా ఈ డ్రగ్స్ కేసు విషయమై టాలీవుడ్ కి చెందిన దాదాపు ఓ పదహేనుమంది నటీనటులకు ఎక్సైజ్ శాఖ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ పదహేనుమంది ఎవరనేది వివరాలు ...
READ MORE
పది రోజుల్లో పాకిస్తాన్ ని ఖతం చేయగలం..!!
పాకిస్తాన్ పై మరోసారి విరుచుకుపడ్డారు ప్రధాని నరేంద్ర మోడి. ఢిల్లీలో జరిగిన ఎన్సీసీ ర్యాలీ లో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్ నీ గట్టిగా హెచ్చరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటికే మూడు సార్లు భారత్ తో యుద్దం చేసి ...
READ MORE
దేశం కోసం టైటిల్ వదులుకుంటానన్న బాక్సర్ విజయేందర్ సింగ్.
నిన్ననే ముంబాయి లో జరిగిన బ్యాటిల్ గ్రౌండ్ ఏషియా బాక్సింగ్ పోటీలో చైనా బాక్సర్ జుల్ఫికర్ మైమైటియాలి పై నెగ్గి టైటిల్ సాధించిన భారత ఛాంపియన్ బాక్సర్ విజయేందర్ సింగ్.. తాజాగా తన టైటిల్ ను వదులుకోవడానికి సిద్దం అని ప్రకటించాడు. భారత్ ...
READ MORE
కనిపించని నాలుగో సింహం త్యాగాన్ని స్మరించుకుందాం..!!
తల్లి జన్మనిస్తే.. ఆ పిల్లలకు రక్షణనిస్తాడు తండ్రి.! మరి అన్ని సమయంలో తల్లిదండ్రులు తోడుండడం కుదరదు. అందుకే యావత్ సమాజాన్ని, సమాజంలో ఉన్న ప్రజలందరిని దత్తత తీసుకుని క్షణ క్షణం నిద్రమరచి రక్షిస్తున్న మన పోలీసన్న త్యాగాలను గుర్తుచేసుకునే సంస్మరణ దినోత్సవం ...
READ MORE
2019 లో టీడీపీ బద్ద శత్రువు ఇప్పటి మిత్రుడేనా..?
'ఇప్పటికైతే మేం తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో మిత్రపక్షంగానే వున్నాం. 2019 ఎన్నిలకు సంబంధించి పొత్తుల విషయమై ఇప్పుడే ఏమీ మాట్లాడలేం. కానీ, మా పార్టీకి 15 నుంచి 20 శాతం వరకూ ఓటు బ్యాంకు స్పష్టంగా కన్పిస్తోంది. ఇంకో ఐదు శాతం ...
READ MORE
సిఎం కేసిఆర్ నాలుక జారిండని వివరణ ఇచ్చిన కేటిఆర్.!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ మొన్న కరింనగర్ రైతు సమన్వయ సభలో ప్రధాని నరేంద్ర మోడి పై చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంటే.. మరోవైపు తెలంగాణ లోనూ సర్వత్రా కేసిఆర్ పై ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. కాగా ఈ ...
READ MORE
మిర్చి యార్డు పై రైతుల ఉగ్రరూపం..
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డులో శుక్రవారం విధ్వంసం చోటు చేసుకుంది. తమకు గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మిర్చి రైతులు ఆందోళనకు దిగి విధ్వంసం సృష్టించారు. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు చెందిన తెలంగాణ ...
READ MORE
ఆ ఇద్దరినే రాజ్యసభ కు పంపనున్న గులాబీ బాస్.!!
ఈ నెల 26 న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ లో రెండు స్థానాలకు ఎన్నికల జరగనుండగా.. ఎమ్మెల్యే ల సంఖ్యా పరంగా ఆ రెండు స్థానాలు కూడా అధికార టీఆర్ఎస్ కే దక్కనున్నాయి.ఈ క్రమంలో ఇప్పటికే రాజ్య సభకు ప్రాతినిధ్యం ...
READ MORE
రేవంత్ ఎపిసోడ్ పై తీవ్రంగ స్పందించిన కొండా సురేఖ.!!
కాంగ్రెస్ పార్టీ లో కొండ సురేఖ గతంలో ఓ వెలుగు వెలిగారు.. కీలక నేతగా ఫైర్ బ్రాండ్ గ పేరుగడించారు. కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయ ఈక్వేషన్స్ మారిపోవడంతో.. ఆమే రాజకీయ జీవతం పలు మలుపులు తిరిగింది. నాటి కాంగ్రెస్ ...
READ MORE
TSPSC ఓవరాక్షన్.. వివాహిత మహిళా అభ్యర్థులకు ఘోర అవమానం.!!
ఈరోజు టిఎస్పిఎస్సీ నిర్వహించిన VRO రాత పరీక్షకు హాజరైన మహిళలకు టిఎస్పిఎస్సీ ఘోరంగ అవమానించింది. ఎంత కఠినంగ వ్యవహరించాల్సి వచ్చినప్పటికీ మరీ దారుణంగ మెడలో ఉన్న తాళిబొట్టును సైతం అనుమతించకపోవడంతో ఏమి చేయాలో తెలియక కన్నీరు మున్నీరవుతూ తాళిబొట్లను తీసేసి, పరీక్షకు ...
READ MORE
కొనసాగుతున్న నిరుద్యోగుల ఆత్మహత్యలు.. ఓటు బ్యాంకు రాజకీయాల్లో బిజీ అయిపోయిన పాలకులు
రాజకీయ నిరుద్యోగులకు ఉపాధి కోసం ప్రజలకు ఉపయోగం లేకున్నా కొత్త కొత్త పదవులు సృష్టిస్తున్న పాలకుల కండ్లకు ఉన్నత చదువులు చదివిన అసలైన నిరుద్యోగులు మాత్రం కనబడడం లేదు. కోట్ల రూపాయలను వెదజల్లి ఎన్నికల్లో గెలిచిన వారికి జీతాల పెంపు.. అసలు రూపాయి ...
READ MORE
బ్యాంక్ ఉద్యోగ వేటలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త.. గ్రామీణ బ్యాంకుల్లో కొలువుల జాతర.
పల్లె బ్యాంకు కొలువులకు మొదటి నోటిఫికేషన్ వెలువడింది. గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్లు, ఆఫీస్ అసిస్టెంట్లు (క్లర్కు) కావాలనే గ్రామీణ ఉద్యోగార్థులకు ఇది సువర్ణావకాశం. ఐబీపీఎస్ ఏటా నిర్వహించే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (ఐబీపీఎస్-ఆర్‌ఆర్‌బీ) ఉమ్మడి రాత పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో ...
READ MORE
ట్రైలర్ రిలీజ్ చేసి రచ్చ రచ్చ చేస్తున్న వర్మ.!!
సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి టాలీవుడ్ ని ఇటు తెలుగు రాజకీయాలను షేక్ చేస్తున్నాడు. తన నూతన చిత్రం లక్ష్మిస్ ఎన్టిఆర్ పేరుతో సీనియర్ ఎన్టిఆర్ బయోపిక్ తీస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. అయితే లక్ష్మిస్ ఎన్టిఆర్ చిత్రం యొక్క ...
READ MORE
రాక్షస సంహారం జరిగింది.. ఇకపై అయినా సమాజం లో మార్పు
చెప్పలేనంత నీచానికి దిగజారి లైవ్ షో లో తిట్టుకున్న ఇద్దరు
ప్రజలే కాదు.. సుప్రీం కోర్టు కూడా తిరస్కరించింది కాంగ్రెస్ పార్టీ
పాకిస్తాన్ లోఈ హిందూ ఆలయం చాలా ఫేమస్.! ముస్లింలు కూడా
ఛాన్స్ వస్తే ఎవరిని కౌగిలించుకుంటారు.? పవన్ నా లేక సన్నీలియోన్
BS – 4 లైట్ ఆపుదామన్న ఆగదు.. వెలుగుతూనే…. ఉంటుంది.
పోక్సో చట్టంలో మార్పులు.. ఇకపై ఉరిశిక్షే, కేంద్రం కీలక నిర్ణయం.!!
చంద్రబాబు తన లైఫ్ లో ఇంతటి ఘోరమైన తిట్లు విమర్శలు
డ్రాగన్ కంట్రీ దుర్బుద్ధి, సరిహద్దులో భారత సైన్యం చైనా సైన్యం
అమిత్ షా తో భేటీ అయిన ఆప్ అధినేత కేజ్రీవాల్.!!
పాకిస్తాన్ పై ప్రేమ కురిపించిన కాంగ్రెస్ సీనియర్ లీడర్.! ఇరకాటంలో
ప్రియాంక వాద్రా అవివేకమా అహంకారమా..!!
డ్రగ్స్ మత్తులో మునిగితేలుతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ..!! వివరాలు తెలిస్తే
పది రోజుల్లో పాకిస్తాన్ ని ఖతం చేయగలం..!!
దేశం కోసం టైటిల్ వదులుకుంటానన్న బాక్సర్ విజయేందర్ సింగ్.
కనిపించని నాలుగో సింహం త్యాగాన్ని స్మరించుకుందాం..!!
2019 లో టీడీపీ బద్ద శత్రువు ఇప్పటి మిత్రుడేనా..?
సిఎం కేసిఆర్ నాలుక జారిండని వివరణ ఇచ్చిన కేటిఆర్.!!
మిర్చి యార్డు పై రైతుల ఉగ్రరూపం..
ఆ ఇద్దరినే రాజ్యసభ కు పంపనున్న గులాబీ బాస్.!!
రేవంత్ ఎపిసోడ్ పై తీవ్రంగ స్పందించిన కొండా సురేఖ.!!
TSPSC ఓవరాక్షన్.. వివాహిత మహిళా అభ్యర్థులకు ఘోర అవమానం.!!
కొనసాగుతున్న నిరుద్యోగుల ఆత్మహత్యలు.. ఓటు బ్యాంకు రాజకీయాల్లో బిజీ అయిపోయిన
బ్యాంక్ ఉద్యోగ వేటలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త.. గ్రామీణ బ్యాంకుల్లో
ట్రైలర్ రిలీజ్ చేసి రచ్చ రచ్చ చేస్తున్న వర్మ.!!
Facebook Comments
Top
error: Content is protected !!