You are here
Home > తాజా వార్త‌లు > సంకీర్ణ ప్రభుత్వాన్ని తిరస్కరించి సుస్థిరమైన పాలనను కోరుకున్న కన్నడ ప్రజలు.!!

సంకీర్ణ ప్రభుత్వాన్ని తిరస్కరించి సుస్థిరమైన పాలనను కోరుకున్న కన్నడ ప్రజలు.!!

నేడు వెలువడిన కర్నాటక శాసన సభ ఉప ఎన్నికల ఫలితాలు యావత్ దేశానికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చిందని పలువురు సామాజిక రాజకీయ వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
గత సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటుకు భారతీయ జనతా పార్టీ ఎనిమిది స్థానాల దూరంలో ఆగిపోవడంతో ఇదే అదునుగ భావించిన కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కి అధికారం దక్కకూడదనే ఉద్దేశ్యంతో కేవలం 34 సీట్లున్న జేడిఎస్ పార్టీ నేత కుమార స్వామి కి ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టి మరీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ పేరుకు మాత్రమే కుమార స్వామి ముఖ్యమంత్రి, పెత్తనమంతా కాంగ్రెస్ పెద్దలది కావడంతో పలుమార్లు బహిరంగంగానే ఇరు పార్టీల మధ్య తీవ్ర విబేధాలు ఏర్పడ్డాయి.

కాగా ఈ రాజకీయ గందరగోళం మధ్యే ఇరు పార్టీల్లోని ఎంఎల్ఏ లు కూడా తీవ్ర అసంతృప్తి కి గురి కావడం, మరోవైపు పూర్తిగా ప్రజా పాలన పక్కకు పెట్టేయడం ప్రజల్లోనూ అసంతృప్తి కి కారణం అయింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం లో ఉన్న పదిహేను మంది ఎంఎల్ఏ లు రాజీనామా చేసి రెబల్ గ మారడంతో తద్వారా మొత్తం ఈ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఏకంగ 12 స్థానాలను సాధించడంతో మరోసారి కర్నాటక లో బీజేపీ సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మార్గం సుగమమైంది.

అయితే.. ఈ విజయం అంత సులభంగ జరగలేదు, బీజేపీ మరోసారి కర్నాటక లో సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో బహిరంగంగ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప కనిపిస్తున్నా.. అంతర్గతంగ అన్ని వర్గాలను నాయకులను కలుపుకునిపోతూ గ్రామ గ్రామానా గల్లీ గల్లీ నుండీ పార్టీ ని పటిష్టం చేయడానికి అహర్నిశలు కృషి చేసారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కర్నాటక రాష్ట్ర ఇంఛార్జ్ మురళీధర్ రావు.
ఉప ఎన్నికల్లోనూ పార్టీ బంపర్ విజయం సాధించడంలోనూ మురళీధర్ రావు రచించిన వ్యూహాలు, పనితనం చేసిన గ్రౌండ్ వర్క్ అర్థం అవుతోంది.

కాగా విజయానంతరం స్పందించిన మురళీధర్ రావు, యడ్యూరప్ప నాయకత్వంలో కర్నాటక బీజేపీ అధ్భుత విజయం సాధించిందని, ఇంతటి విజయాన్ని అందించిన ప్రజలకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేసి తన నిరాడంబరతను చాటుకుని యావత్ కన్నడ ప్రజానీకం మనసులను గెలుచుకున్నారని అనడంలో అతిశయోక్తి లేదు.

అంతే కాదు ఈ గెలుపు మిగతా దక్షిణాది రాష్ట్రాలల్లో గట్టి ప్రభావం పడనుందని, భవిష్యత్ లో దక్షిణాదిన బీజేపీకి మరింత మంచి రోజులు వస్తాయని పలువురు రాజకీయవేత్తలు అంచనా వేస్తుండడం నిజంగానే బీజేపీకి బూస్ట్ ఇచ్చే పరిణామం.
ఇక ఈ విజయంతో మురళీధర్ రావు పొలిటికల్ స్ట్రాటజీ పవరేంటో దేశం మొత్తం మరోసారి రుజువైంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడి మరియు పార్టీ చీఫ్ హోం మినిస్టర్ అమిత్ షా కూడా ఈ విజయంతో ఫుల్ హ్యాపీగ ఉన్నటు విశ్వసనీయ సమాచారం.

 
Related Posts
అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నోవోటా 2019-మేనేజ్మెంట్ ఫెస్ట్
విధ్యార్థులలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెతికి తీయడానికి అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నోవోటా కార్యక్రమం జరుగుతుందని అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ అనిల్ కుమార్ ఠాకూర్ తెలియజేసారు. ఈ సంధర్భంగ అనిల్ కుమార్ ఠాకూర్ ...
READ MORE
ఆదర్శ నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం తూటుపల్లి రవి కుమార్ జన్మదినం.!!
ప్రముఖ జాతీయవాది తెలంగాణ ఉద్యమకారుడు భాజపా స్పోర్ట్స్ సెల్ జాతీయ కన్వీనర్ తూటుపల్లి రవన్న జన్మధినం సంధర్భంగ కార్యకర్తలు అభిమానులు పలువురు జాతీయ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. తూటుపల్లి రవి కుమార్ అంటే ఇటు భాజపా లో గానీ అటు అఖిల భారతీయ ...
READ MORE
బంగారు తెలంగాణలో గాల్లో దీపాలైతున్న భావి భారత పౌరుల ప్రాణాలు.!!
ఎందరో ఉద్యమ వీరులు రక్తం పారిస్తే వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఇక అన్ని వర్గాల ప్రజలు సంక్షేమం తో అభివృద్ది చెందుతారనే అభిప్రాయం తో పూర్తిగా భిన్నంగా పరిస్థితులు మారుతున్నట్టు స్పష్టం చేస్తున్నారు పలువురు ఉద్యమకారులు సామాజిక వేత్తలు. అందులోనూ భవిష్యత్తులో ...
READ MORE
కాంగ్రెస్ 2019 బాహుబలి రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో కీలక బాద్యతలు అప్పగింత.?
ప్రత్యేక తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో టీడీపీ చావు దెబ్బలు తిని కొన ఊపిరితో ఉంది, ఇక ఆ ఈపిరి కూడా లేకుండా చేసేలా ఉంది రేవంత్ రెడ్డి క్లైమాక్స్ ఎపిసోడ్. ఇప్పటికే టీటీడీపీ నేతలు తలోదారి చూసుకున్నరు అందులో దాదాపు అందరూ ...
READ MORE
ఫేస్ బుక్ లో పరిచయం ఐసిస్ ఉగ్రవాదిగా మార్చింది.
నగరంలో మరోసారి ఐసిస్‌ కలకలం రేగింది. ఈ సంస్థకు సానుభూతిపరుడిగా ఉండి ముంబైకి చెందిన వ్యక్తి ప్రేరణతో విధ్వంసాలకు కుట్రపన్నుతున్న వ్యక్తిని నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) అధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. కృష్ణా ...
READ MORE
స్పీడ్ మ‌త్తులో.. ప్రాణాలు గాల్లో.. మ‌రో సారి ర‌క్త‌మోడిన హైద‌ర‌బాద్ బంజార‌హిల్స్ రోడ్.. రెచ్చిపోయిన కుర్ర‌కారు..
స్పీడ్ థ్రిల్స్ బ‌ట్ కిల్స్.. వేగం మ‌జాగానే ఉంటుంది కానీ మ‌త్తు కంటే వేగంగా ప్రాణాలు తీస్తుంద‌ని చెపుతున్న వాహ‌న‌దారులు విన‌డం లేదు. వేగం వ‌ద్దురా మొర్రో అని మొత్తుకున్నా ఎవ్వ‌రు విన‌డం లేదు. హైవేల పైనే రెట్టించిన ఉత్సాహంతో న‌డిపే ...
READ MORE
బీజేపీ లోకి ఘర్ వాపసి కి తేదీ ఫిక్స్ చేసుకున్న రాములమ్మ.!!
ప్రముఖ సినిమా నటి కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి తొందర్లోనే తనకు రాజకీయ జీవితం ఇచ్చిన బీజేపీ లోకి ఘర్ వాపసి కోసం తేదీ ఫిక్స్ చేసుకున్నట్టు రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. దుబ్బాక ఉప ఎన్నికల తర్వాత ...
READ MORE
ఈ MLA ని చూసి కోట్లకు పడగలెత్తిన అవినీతి రాజకీయ నాయకులు సిగ్గుపడాలి.!!
MLA అని అనగానే.. ఎవరైనా ఏం ఊహిస్తారు, లగ్జరీ లైఫ్ కోట్లాది రూపాయల ఆస్తి, అధికారలంతా దాసోహం, జనాలకు దేవుడు కార్యకర్తలకు నాయకుడు ఎక్రడికెల్లినా అధికారిక ప్రోటోకాల్ పక్కన ఇద్దరు గన్ మెన్లు, ఆయనకు జీతం క్వార్టర్ కారు కాకుండ ఆయన ...
READ MORE
యూపీ ముఖ్యమంత్రిగా యోగి అదిత్యనాథ్
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి అదిత్యనాథ్ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. 44 సంవత్సరాల  యోగి గోరఖ్‌పూర్‌ నుంచి ఆరు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. అంతేకాకుండా ఆయన హిందూ యువ వాహిని వ్యవస్థాపకుడు కూడా ఆయనే.  యూపీ ముఖ్యమంత్రి పదవికి కేంద్ర మంత్రులు ...
READ MORE
సోషల్ మీడియా లో ట్రెండ్ సెట్ చేస్తున్న నాగబాబు. తాజాగా మరో సంచలన కామెంట్.!
సోషల్ మీడియా లో ప్రముఖ సినీ నటుడు జనసేన నాయకుడు నాగబాబు ట్రెండ్ సెట్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న నాథురం గాడ్సే ని పొగడ్తలతో ముంచెత్తి ఔరా అనిపించిన నాగబాబు, ఇప్పుడు మరోసారి మరో కొత్త పోస్టుతో తాజాగా వార్తల్లో నిలిచారు. భారత ...
READ MORE
నోటిఫికేష‌న్లో త‌ప్పులు పెట్టుకుని ప్ర‌తిప‌క్షాల‌ను నిందించ‌డం దేనికి. ముందు త‌ప్పుల త‌డ‌క‌లు లేని నోటిఫికేష‌న్లు వేయండి.
విద్యార్థులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నతెలంగాణ స‌ర్కార్ కు ఎక్కిళ్లు వచ్చేలా కొట్లాడాలని అడ్వకేట్ రచనా రెడ్డి తెలంగాణ విద్యార్థులను కోరారు. సరూర్ నగర్ కొలువుల కొట్లాట స‌భ సాక్షిగా తెలంగాణ స‌ర్కార్ కు ముచ్చ‌మ‌ట‌లు ప‌ట్టించార‌ని.. ఇక నుండి అన్ని కాలాల్లో ఇదే ...
READ MORE
పుట్టిన రోజు వేడుకలు వద్దన్న సూపర్ స్టార్.!!
ఆయన ఒక్కసారి చేఎత్తి అభివాదం చేస్తే చాలు కోట్లాది మంది అభిమానులు పులకించిపోతారు. పేరుకు తమిలుడే అయినప్పటికీ దేశ విదేశాల్లో ఎవరికీ అందనంత క్రేజ్ సంపాదించిన ఎవర్ గ్రీన్ క్రేజీ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్. మరి రజినీకాంత్ కంటే అందమైన హీరోలు ...
READ MORE
తోక ముడిచిన డ్రాగన్.. “డోక్లాం” సరిహద్దు నుండి వెనక్కిపోనున్న చైనా సైన్యం..!!
గత రెండు నెలలుగా భూటాన్ - భారత్ డోక్లాం సరిహద్దు వద్ద చైనా చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. అందుకు ఏమాత్రం తీసిపోకుండా ఢీ అంటే ఢీ అని గట్టిగా నిలబడింది భారత సైన్యం. చైనా సైనికులు రాల్లతో దాడి ...
READ MORE
టీడీపీ అంటే తెలుగుదేశం దొంగల పార్టీ.. నిప్పులు చెరిగిన విజయసాయి రెడ్డి.!!
ఎప్పుడూ మీడియా ముందు పెద్దగా మాట్లాడని వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై తెలుగుదేశం నాయకుల పై నిప్పులు కురిపించారు. నేను ప్రధానికి నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటేనే తప్పు కనబడుతుందా.. నాకంటె ముందు సుజనా ...
READ MORE
మూడు దశాబ్దాల తరువాత సర్దార్జీ రూపం లో గ్రామం లో ప్రత్యక్ష్యమయ్యాడు..
దాదాపు మూడు దశాబ్దాల క్రితం ఇంటి నుండి పారిపోయిన ఓ వ్యక్తి హఠాత్తుగా ప్రత్యక్షమైతే..? తల్లిదండ్రులు చిన్నప్పుడు పనిచేయడం లేదని మందలించడంతో ఇంటి నుండి పారిపోయిన ఓ వ్యక్తి సర్దార్ రూపంలో తిరిగి దర్శనం ఇస్తే..? తీరా తన గ్రామం వెతుక్కుంటూ ...
READ MORE
సినీ ఇండస్ట్రీలో ఙరుగుతున్న వాస్తవాలను చెప్తే.. కేసులు పెడతారా.??
గత కొంత కాలంగ టాలీవుడ్ తెలుగు హీరోయిన్ శ్రీ రెడ్డి ఇండస్ట్రీలోని పెద్దలపై ఆరోపనలు చేస్తూ.. టాలీవుడ్ లో" క్యాస్ట్ కౌచింగ్" కల్చర్ చాలా ఉందనీ.. హీరోయిన్లని శారీరకంగ వాడుకోకుండా అవకాశాలు ఇవ్వరనీ అయినా.. తెగించి భరించినప్పటికీ అవకాశాలు ఇవ్వడం లేదనీ.. ...
READ MORE
కార్పోరేట్ దందా కు బలైపోతున్న తెలుగు విద్యా కుసుమాలు.!
తెలుగు రాష్ట్రాలలో కార్పోరేట్ కాలేజ్ భూతం జడలు విప్పుతోంది. కోటి కలలతో ఎన్నో ఆశయాలతో వెల్లి చిక్కుబడిపోయిన విద్యార్ధులను మింగేస్తోంది ఈ కార్పోరేట్ భూతం. పోయిన వారమే కడప లో ఓ విద్యార్థిని బలైపోగా.. రెండు రోజుల క్రితమే మాదాపూర్ లో మరో ...
READ MORE
జంబుద్వీపే భరతవర్షే భరతఖండే.. అస‌లు దీని అర్థం ఏంటి..? అస‌లు జంబుద్వీప‌మ‌ని పేరెలా వ‌చ్చింది..?
పూజ‌ కార్య‌క్ర‌మాల్లో.. వివాహ‌కార్య‌క్ర‌మాల్లో.. ప్ర‌జాక్ర‌తువుల్లో ప్ర‌తి సారి ఈ మంత్రాలు మ‌న చెవిన ప‌డుతూనే ఉంటాయి. మ‌రీ ఆ మంత్రాల వెనుక ఉన్న మ‌ర్మం ఏంటి అస‌లు జంబుద్వీపం ఎక్క‌డుంది.. భ‌ర‌త‌వ‌ర్షే భ‌ర‌త‌ఖండే అంటే అస‌లు అర్థం ఏంటి మీలో ఎవ‌రికైనా తెలుసా. ...
READ MORE
అయ్యప్ప గుడిలోకి వెల్లినంతమాత్రాన మహిళా సాధికారత సాధ్యమా..? ఇదేనా మత సామరస్యం.??
అయ్యప్ప స్వామి శబరిమళ అంటే.. కలియుగ ప్రత్యక్ష దైవం అనాది కాలం నుండి అత్యంత పవిత్రంగ కొనసాగుతున్న ఆచార సాంప్రదాయాలకు నిలయం, భక్తులు మండలి అనగా 41 రోజులు ఎంత కఠినంగ దీక్ష చేస్తారో ఆ స్వామి కి అంత ...
READ MORE
చంద్రబాబుతో పొత్తా.. తూ మీ బతుకులు చెడ.!!
తెలంగాణ ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసిఆర్ మరోసారి తన నోటికి పనిచెప్పారు. నిన్న జరిగిన తెరాస పార్టీ బహిరంగసభ లో ప్రతిపక్షాల పై తీవ్ర స్థాయి లో విమర్శలు చేసారు. ఆయన చేసిన విమర్శలు వాడిన భాష పై పలువురు రాజకీయ సామాజిక ...
READ MORE
సినిజ‌గ‌త్తు వెనుక మ‌త్తు భాగోతం.. బ‌ట్ట‌బ‌య‌లైనా నీతుల ద‌ర్శ‌కుడి య‌వ్వారం..!!
తెలుగు సినీ పరిశ్రమ డ్రగ్స్ మత్తులో ఊగుతున్న విషయం తాజాగా ఎక్సైజ్ శాఖ పెట్టిన కేసులతో బయటకి పొక్కింది. ఖచ్చితంగా విచారణకు హాజరవ్వాల్సిందేనని పోలీసు అధికారులు తేల్చి చెప్పడంతో పేరుమోసిన బడా డైరెక్టర్, నటీనటుల పేర్లు బయటకొచ్చాయి. అందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ...
READ MORE
మోడీ రామ్ మందిర్ భూమి పూజకు వెల్తే రాజ్యాంగ విరుద్ధం అంటున్న వారు కుహనా లౌకికవాదులు కాదా.?
ఈ దేశంలో లౌకిక వాదం పేరుతో రాజకీయాలు చేసే వారు చాలా విచిత్రంగా కనీస జ్ఞానం లేకుండా అడ్డంగా వాదిస్తుండడం తెలిసిందే.. ఇప్పుడు కూడా దేశం వ్యాప్తంగా ఈ కుహనా లౌకిక వాదుల దొంగ బుద్ది మరోసారి బయటపడింది. ప్రజా ధనంతో ...
READ MORE
మరో గుజరాత్ గ మారుతున్న ఉత్తరప్రదేశ్.!!
ఆకాశంలో మబ్బును చూసి ముంతలో నీల్లు ఒలకబోసుకోవడమనేది ఓ పాత సామెత.. వర్షం వచ్చేది తెలియదు, రానిది తెలియదు కానీ ఉన్న కొద్దిపాటి నీటిని నేలపాలు చేసుకోవడం స్వీయ అపరాదాన్ని సూచిస్తుంది ఈ సామెత. ఇప్పుడు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ...
READ MORE
దొంగ దెబ్బ తీయబోతున్న చైనా.. యుద్దానికి బలగాలు సిద్దం.
దొంగ చాటుగా దెబ్బ కొట్టేందుకు చైనా జిత్తుల మారి ఎత్తులు వేస్తోంది. ఇప్పటికే కవ్వింపు చర్యలతో బోర్డర్ దాటి ముందుకు కదులుతున్న చైనా ఈ సారి ఏకంగా యుద్దానికే సిద్దమన్న రహస్య సంకేతాలను పంపిస్తోంది. ఓ వైపు భారత్ సహనం పాటిస్తుంటే.. చైనా ...
READ MORE
రేలారే రేలారే.. నీళ్ల‌ల్లో నిప్ప‌ల్లే.. వ‌చ్చింది నిజ‌మ‌ల్లే..
వెబ్ ప్రపంచంలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన మైక్ టీవి తెలంగాణ పాటను సరికొత్తగా ఆవిష్కరించింది. పల్లె మట్టి వాసనలను.. స్వచ్చమైన మనుషుల గొప్పతనాన్ని తెలిపేలా సాగిన ఈ పాట అభిమానులను అలరిస్తోంది. రాజ‌స్థాన్‌కు చెందిన భ‌న్వ‌రి దేవి పాడిన పాట‌కు స్ఫూర్తి ...
READ MORE
అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నోవోటా 2019-మేనేజ్మెంట్ ఫెస్ట్
ఆదర్శ నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం తూటుపల్లి రవి కుమార్ జన్మదినం.!!
బంగారు తెలంగాణలో గాల్లో దీపాలైతున్న భావి భారత పౌరుల ప్రాణాలు.!!
కాంగ్రెస్ 2019 బాహుబలి రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో కీలక బాద్యతలు
ఫేస్ బుక్ లో పరిచయం ఐసిస్ ఉగ్రవాదిగా మార్చింది.
స్పీడ్ మ‌త్తులో.. ప్రాణాలు గాల్లో.. మ‌రో సారి ర‌క్త‌మోడిన హైద‌ర‌బాద్
బీజేపీ లోకి ఘర్ వాపసి కి తేదీ ఫిక్స్ చేసుకున్న
ఈ MLA ని చూసి కోట్లకు పడగలెత్తిన అవినీతి రాజకీయ
యూపీ ముఖ్యమంత్రిగా యోగి అదిత్యనాథ్
సోషల్ మీడియా లో ట్రెండ్ సెట్ చేస్తున్న నాగబాబు. తాజాగా
నోటిఫికేష‌న్లో త‌ప్పులు పెట్టుకుని ప్ర‌తిప‌క్షాల‌ను నిందించ‌డం దేనికి. ముందు త‌ప్పుల
పుట్టిన రోజు వేడుకలు వద్దన్న సూపర్ స్టార్.!!
తోక ముడిచిన డ్రాగన్.. “డోక్లాం” సరిహద్దు నుండి వెనక్కిపోనున్న చైనా
టీడీపీ అంటే తెలుగుదేశం దొంగల పార్టీ.. నిప్పులు చెరిగిన విజయసాయి
మూడు దశాబ్దాల తరువాత సర్దార్జీ రూపం లో గ్రామం లో
సినీ ఇండస్ట్రీలో ఙరుగుతున్న వాస్తవాలను చెప్తే.. కేసులు పెడతారా.??
కార్పోరేట్ దందా కు బలైపోతున్న తెలుగు విద్యా కుసుమాలు.!
జంబుద్వీపే భరతవర్షే భరతఖండే.. అస‌లు దీని అర్థం ఏంటి..? అస‌లు
అయ్యప్ప గుడిలోకి వెల్లినంతమాత్రాన మహిళా సాధికారత సాధ్యమా..? ఇదేనా మత
చంద్రబాబుతో పొత్తా.. తూ మీ బతుకులు చెడ.!!
సినిజ‌గ‌త్తు వెనుక మ‌త్తు భాగోతం.. బ‌ట్ట‌బ‌య‌లైనా నీతుల ద‌ర్శ‌కుడి య‌వ్వారం..!!
మోడీ రామ్ మందిర్ భూమి పూజకు వెల్తే రాజ్యాంగ విరుద్ధం
మరో గుజరాత్ గ మారుతున్న ఉత్తరప్రదేశ్.!!
దొంగ దెబ్బ తీయబోతున్న చైనా.. యుద్దానికి బలగాలు సిద్దం.
రేలారే రేలారే.. నీళ్ల‌ల్లో నిప్ప‌ల్లే.. వ‌చ్చింది నిజ‌మ‌ల్లే..
Facebook Comments
Top
error: Content is protected !!