You are here
Home > తాజా వార్త‌లు > బిగ్ బ్రేకింగ్.. మధ్యప్రదేశ్ లో కుప్పకూలనున్నా కాంగ్రెస్ సర్కార్..!!

బిగ్ బ్రేకింగ్.. మధ్యప్రదేశ్ లో కుప్పకూలనున్నా కాంగ్రెస్ సర్కార్..!!

మధ్యప్రదేశ్ లో అనూహ్యంగ నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు, ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేల తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ.
బీజేపీ కి అధికారం దక్కకుండా చేశామని సంతోషపడింది. కానీ ఆ ఆనందం ఇంకెంతకాలం ఉండేట్టు లేదు. ఇప్పటికే కమల్ నాథ్ సర్కార్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ఏ సమయం లో అయినా కాంగ్రెస్ సర్కార్ కుప్ప కులేటట్టు అనిపిస్తుంది ప్రస్తుతం మధ్య ప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయ సమీకరణాలు చూస్తుంటే.
ప్రజా నేత గ పేరు గడించి మధ్య ప్రదేశ్ ను దేశం లో అగ్ర రాష్ట్రం గ తీర్చి దిద్దడం లో ఎనలేని కృషి చేసిన మాజీ ముఖ్య మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో ని బీజేపీ కేవలం తొమ్మిది సీట్ల తేడాతో అధికారానికి దూరమైనప్పుడే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసే సర్కార్ ఎక్కువ కాలం నిలబడదు అని చర్చ జరిగింది.
ఇప్పుడు అదే చర్చ నిజమయ్యే అవకాశం స్పష్టం గ కనబడుతుంది.

కాంగ్రెస్ పార్టీ లో ఒకప్పుడు ఎందరో మహా మహులు కొనసాగారు.
ప్రస్తుతం ఆ పార్టీ లో చెప్పుకోతగ్గ లీడర్ ఎవరూ లేరు.
ఇక ఎవరైనా ఉన్నారా అని వెతికితే మాత్రం కొంత మంది చరిష్మా ఉన్న నాయకులు కనిపిస్తారు.
అందులో ముందుగా కనిపించే నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా..
జ్యోతిరాదిత్య సింధియా మధ్య ప్రదేశ్ లో ముఖ్య నాయకుడు, అయితే అధికారం రాగానే జ్యోతిరాదిత్య సింధియా ను కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేస్తుండడం తో తనకు మద్దతునిచ్చే దాదాపు ఇరవై మంది ఎమ్మెల్యే లతో కలిసి జ్యోతిరాదిత్య సింధియా
బీజేపీ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇప్పటికే ఇరవై మంది ఎమ్మెల్యే లు కాంగ్రెస్ పార్టీకి అందుబాటులో లేరు.
జ్యోతిరాదిత్య సింధియా సైతం ఢిల్లీ లో అమిత్ షా తో నరేంద్ర మోడీ తో భేటీ అనంతరం కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేయడం జరిగింది. ఇక ఇప్పుడు అసెంబ్లీ లో బల నిరూపణ జరిగితే కమల్ నాథ్ సర్కార్ కులిపోనుంది.

 
Related Posts
అక్కడి రెస్టారెంట్లో తినాలంటే.. అన్నీ విప్పాల్సిందే..!!
సాధారణంగా మనం భోజనం చేసేటప్పుడు ఏం ధరిస్తాం.. ఇంట్లో అయితే మామూలు బట్టలు, లేదా లుంగీనో ధరించి గ్యాపీగా.. కూల్ గ కూర్చుని లాగించేస్తాం.. అదే బయట ఏదైన రెస్టారెంట్ కి వెల్తే.. కాస్త స్టైలిష్ గ తయారైపోయి వెల్లి తింటాం ...
READ MORE
చిల్లర గాల్లకందరికీ ఫ్రీ పబ్లిసిటీ కావాలంటే హిందూ దేవుళ్ళను తిట్టాలా.!!
దేశం లో ప్రస్తుతం ఒక విచిత్రకర పరిస్తితి దాపురించింది.ఎవడికైనా గుర్తింపు రావాలి, అది కూడా షార్ట్ కట్ దారిలో రావాలి అనుకుంటే వెంటనే ఏదో చిల్లర మీటింగులో కావాలనే మైకు పట్టేసుకుని హిందూ దేవుళ్ళ ను నోటికొచ్చినట్టు తిట్టడం లేదా హిందూ ...
READ MORE
కనిపించని చిరంజీవి.. రాజకీయాలకు ఇక పూర్తిగ దూరమైనట్టేనా.??
మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వారెవరు చెప్పు.. టాలివుడ్ లో టాప్ స్టార్.. మెగాస్టార్ ఇమేజ్, ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపన చేసి ఆపై ఆనాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా కూడా పని చేసాడు.. తర్వాత ...
READ MORE
మారుతిరావు కు బేయిల్ మంజూరు, స్వాగతం పలుకుతున్న సోషల్ మీడియా.!!
గత ఏడాది సెప్టెంబర్ లో నల్గొండ జిల్లా మిర్యాలగూడ లో జరిగిన ప్రణయ్ అనే యువకుడిని బహరంగంగ నరికి చంపిన కేసులో అరెస్టైన మారుతిరావు కు మరియు అతని సోదరుడు శ్రవన్ కుమార్, మరో నిందుతుడు కరీం లకు హైకోర్ట్ మధ్యంతర ...
READ MORE
పది ఫలితాలొచ్చాయి.. మంత్రి మాటలతో ఉద్యోగాలు కూడా వచ్చేశాయి.
ముందుగా యావత్ తెలంగాణ పదవ తరగతి ఫలితాల్లో విజయం సాదించిన ప్రతి ఒక్క విద్యార్థికి మా తరుపున శుభాకాంక్షలు. ఇక వార్తలోకి వస్తే గతేమే నయం అనేలా ఫలితాలొచ్చాయ్. ఈ ఏడాది 1.4 శాతం ఫలితాలు తగ్గి 84.15శాతం ఉత్తీర్ణత నమోదయింది. ...
READ MORE
ఎంఎఫ్ హుస్సేన్ కి కంచె ఐలయ్యకు కన్హయ కుమార్ లకు ఉన్న “భావప్రకటన” స్వేఛ్చ “ఇళయరాజా” కు లేదా.??
దేశంలో కొందరు వ్యక్తులు కొన్ని వర్గాలు కొన్ని సంస్థ లు మరీ విచిత్రంగ ప్రవర్తిస్తున్నై.. పేరుకు ఫెడరల్ గవర్నమెంట్ లో ఉన్నటే గానీ నియంతల పాలన గుర్తుకొస్తోంది. అసలిది ఏ రకమైన ప్రజాస్వామ్యమో కూడా అంతుబట్టడం లేదు. ఒకరు చేస్తే అది సంసారం అంటున్నారు.. ...
READ MORE
ఐఏఎస్ ల‌నే బెదిరించే స్థాయి మ‌న‌ది.. ఇది మ‌న నాయ‌కుల నీతి.
అక్క‌డ ఇక్క‌డ ఏం మార్పు లేదు. ఒక‌టే భావం తెలుగు నాయ‌కులంతా ఒక్క‌టే అన్న మాట నిజం చేసి చూపిస్తున్నారు నేత‌లు. సిన్సియ‌ర్ అధికారుల‌ను ప‌ట్టుకుని 5 ఏళ్ల ల‌లో ఊడిపోయే ఉద్యోగాల‌తో నోరు జారుతున్నారు. నోటికి ఎంతొస్తే అంతా.. చేతల‌కి ...
READ MORE
భావితరానికి భగత్ సింగ్ లను సర్థార్ పటేల్ లను తయారు చేస్తున్న ఐఐడిఎల్.!!
సాంప్రదాయ విద్యా కోర్సులకు భిన్నంగ ఒక నూతన సరికొత్త విద్యా కోర్సు ను అందిస్తోంది IIDL(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమొక్రటిక్ లీడర్శిప్) సంస్థ. ప్రస్తుతం అన్ని విద్యా సంస్థలు,కోచింగ్ సెంటర్ లు, యూనివర్శిటీలు ఏవైనా సమాజంలో విద్యార్ధులు బతకడానికి వివిధ పీజీ కోర్సులను ...
READ MORE
రేవంత్ ఎపిసోడ్ పై తీవ్రంగ స్పందించిన కొండా సురేఖ.!!
కాంగ్రెస్ పార్టీ లో కొండ సురేఖ గతంలో ఓ వెలుగు వెలిగారు.. కీలక నేతగా ఫైర్ బ్రాండ్ గ పేరుగడించారు. కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయ ఈక్వేషన్స్ మారిపోవడంతో.. ఆమే రాజకీయ జీవతం పలు మలుపులు తిరిగింది. నాటి కాంగ్రెస్ ...
READ MORE
ఎర్రబెల్లి దయాకర్ రావు పరిస్థితి ఎందుకిలా మారింది.??
గతంలో పొద్దు పొద్దుగాల పేపర్ చూస్తేనే ఎర్రబెల్లి దయాకర్ రావు కు సంబంధించిన వార్త కనిపిస్తుండేడిది. అప్పుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కి అధ్యక్ష హోదాలో రోజూ అధికార పార్టీ నాయకులపై వంటికాలిపై లేస్తూ.. ముఖ్యమంత్రి కేసిఆర్ వర్సెస్ ఎర్రబెల్లి దయాకర్ ...
READ MORE
సొంత పార్టీ కార్యకర్త పై మరోసారి చేయి చేసుకున్న బాలక్రిష్ణ
ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు మంత్రి లోకేష్ తన అజ్ఞానపు స్పీచ్ లతో జనాలను నవ్విస్తూ కార్యకర్తలను తికమక పెడుతుంటే.. మరోవైపు మరో టీడీపీ నాయకుడు సినీనటుడు బాలక్రిష్ణ ...
READ MORE
రాజస్తాన్ లో మైనర్ బాలికలపై రేప్ జరిగితే, యూపీ లో ధర్నా చేస్తున్న రాహుల్.!
ఉత్తర్ ప్రదేశ్ హత్రాస్ ఘటన చుట్టూ రాజకీయాలు చెలరేగుతున్నాయి. సెప్టెంబర్ 14న హత్రాస్ జిల్లా బూలాగరి గ్రామంలో 19 ఏళ్ల దళిత బాలికపై నలుగురు ఉన్నత వర్గానికి నలుగురు కీచకులు దారుణానికి ఒడిగట్టారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఢిల్లీలోని సఫ్తర్ గంజ్ ...
READ MORE
జానపదానికి జై కొడుతున్న టాలీవుడ్.. హల్ చల్ చేస్తున్న “ఫోక్” సాంగ్స్.!!
తెలుగు సినిమాలలో కొత్త ట్రెండ్ నడుస్తోంది. తెలుగు వారికి నిదర్శనం సుపరిచితమైన జానపద "ఫోక్" సాంగ్స్ హల్ చల్ చేస్తున్నాయి. పెద్ద పెద్ద సినిమాలలో కూడా ఈ "ఫోక్" సాంగ్స్ కి పెద్ద పీట వేస్తున్నారు దర్శక నిర్మాతలు సినీ కథానాయకులు. ...
READ MORE
ఓయూ అడ్డాగా కాంగ్రెస్ సభ..! మళ్లీ ఉద్యమం మొదలవబోతుంది.. ఓయూ విద్యార్థులు నమ్ముతారా..?
తెలంగాణ ఇచ్చింది మేమే తెచ్చింది మేమే అని కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడం తప్ప ప్రజలు నమ్మిందే లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీని నమ్మే వారు లేక అధికారానికి దూరం అయింది. తాజాగా  మెదక్ జిల్లా సంగారెడ్డిలో నిర్వహించిన సభతో కాంగ్రెస్ ...
READ MORE
నేడు “మిసైల్ మ్యాన్” 86వ జయంతి
భారత మిసైల్ మ్యాన్ అనగానే నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ఎగిసే మిస్సైల్స్ తో పాటు అందమైన అమాయకపు నవ్వు కూడా గుర్తుకొస్తది ఆయనే మాజీ రాష్ట్రపతి ఏపిజే అబ్దుల్ కలాం. తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం లో అతి పేద కుటుంబంలో జన్మించిన అబ్దుల్ ...
READ MORE
బ్రిటీష్ వాల్లతో TDP పోరాడింది. CBN విచిత్రమైన ప్రసంగం, కారణం అదేనా.??
కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలేదంటూ ధర్మ పోరాటం పేరుతో సభలు పెడుతున్నారు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తాజాగా తిరుపతి లో పెట్టిన సభలో చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ తెలుగు దేశం పార్టీ బ్రిటిష్ ...
READ MORE
2006 లో GST ని వ్యతిరేకించిన మోడీ ఇప్పుడెందుకు తెచ్చాడు..??
గత రెండు రోజులుగా నరేంద్ర మోడీ GST కి వ్యతిరేకంగ మాట్లాడిన వీడియో సోషల్ సైట్లలో చక్కర్లు కొడుతోంది. ఆనాడు వ్యతిరేకించినప్పుడు మోడీ నాటి గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్ హయాంలోని UPA సర్కార్. వామపక్షాలు అప్పుడు కాంగ్రెస్ కు ...
READ MORE
పాకిస్తాన్ కు నిజంగ ముస్లింలపై ప్రేమ ఉందా అంటూ విరుచుకుపడ్డ అద్నాన్ సమి
CAA(పౌరసత్వం సవరణ చట్టం) నిరసనకారులకు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ లకు మరో గట్టి ఎదురుదెబ్బ తాకింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా CAA పై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఈ కుట్రంతా కాంగ్రెస్ పార్టీ కమ్యునిస్ట్ ల వల్లే జరుగుతోందనే ప్రచారం ...
READ MORE
వైజాగ్ లో వెలుగు చూసిన కీచకపర్వం.. కన్నతండ్రీ, సొంత అన్నలే రాక్షసులుగా మారి.!!
ఇంతకంటే ప్రపంచంలో పెద్ద పాపాత్ములు ఉండరేమో అనిపిస్తది ఈ విషయం తెలిసాక..! అసలు మానవతా కుటుంబ విలువలు ఎటుపోతున్నై అనిపిస్తది. బాధిత యువతి గత కొంత కాలంగ లైంగిక దాడికి బలైపోతోంది.. మరి కాపాడాల్సింది ఎవరు.?? కన్నతండ్రి, తోడబుట్టిన అన్నలు. కానీ ఘోరం ...
READ MORE
నెటిజన్ కి చుక్కలు చూపించిన సుష్మాస్వరాజ్.. ఒక్క ట్విట్ తో చెంప పెట్టులాంటి సమాధానం.
సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ట్విట్ లు జనాల్లోకి ఎంత ఫాస్ట్ గా వెళుతున్నాయో అంతే ఫాస్ట్ గా ఇబ్బందులను క్రియేట్ చేస్తున్నాయి. మంచి చేసినా దూషించడమే పనిగా పెట్టుకున్న కొందరు నెటిజన్లు సోషల్ మీడియా తప్పుడు దారిలో అస్త్రంగా వాడుకుంటున్నారు. ...
READ MORE
కేసిఆర్ కు పెద్ద ‘షాక్’..! టి సర్కార్ ను కడిగిపారేసిన “కాగ్” నివేదిక.!!
ఆర్ధిక నియంత్రణలో కేసిఆర్ సర్కార్ పూర్తిగా విఫలమైందని సృష్టం చేసింది "కాగ్" నివేదిక. 75% ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌళిక వసతులు లేవనీ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మందులు కూడా ఇచ్చే పరిస్థితి లేదని వేలాది కోట్లలో అవకతవకలు జరిగాయనీ.. ఖర్చుల ...
READ MORE
చంద్రబాబు త్వరలో జైలుకు.. అందుకే 18 మంది టీడీపీ ఎంఎల్ఏ లు.. -సునీల్ దియోధర్
చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబ సభ్యులు సన్నిహితులు అంతా అవినీతికి పాల్పడినందున త్వరలోనే చంద్రబాబు నాయుడు జైలుకు వెల్లకతప్పదని.. ఈ విషయం అర్థమయ్యే టీడీపీ కి చెందిన 18 మంది ఎంఎల్ఏ మాతో టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు ...
READ MORE
ఎంపి కవితకు కేంద్రమంత్రి పదవి? ఢిల్లీ లో చక్రం తిప్పుతున్న సిఎం కేసిఆర్.??
బండారు దత్తాత్రేయ తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినప్పటి నుండి.. తెలంగాణ నుండి కేంద్రమంత్రి పదవి ఎవరికి దక్కనున్నదనే విషయమై రెండురోజులుగా రాష్ట్ర వ్యాప్తంగ హాట్ హాట్ గా చర్చలు సాగుతున్న నేపథ్యంలో దత్తాత్రేయ స్థానం భాజపా జాతీయ ప్రధాన ...
READ MORE
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన ఎనిమిది బోగీలు..?
ఉత్తరప్రదేశ్‌లో మరో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. జబల్‌పూర్‌(మధ్యప్రదేశ్‌) నుంచి హజ్రత్‌నిజాముద్దీన్‌(ఢిల్లీ) మధ్య నడిచే మహాకోశల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు గురువారం తెల్లవారుజామున పట్టాలు తప్పింది. యూపీలోని కుల్‌పహాడ్‌ వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్టు సమాచారం. మొత్తం ఎనిమిది బోగీలు పట్టాలు ...
READ MORE
రాహుల్ వి పిల్ల చేష్టలు, అతడికి హుందాతనం తెలివి లేదు.!!
పార్లమెంట్ లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ని సభ సాగుతుండగా మధ్యలో వెల్లి కౌగిలించుకుని ఆపై కన్ను కొడుతూ పిల్ల చేష్టలతో సభలో గందరగోళం సృష్టించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ...
READ MORE
అక్కడి రెస్టారెంట్లో తినాలంటే.. అన్నీ విప్పాల్సిందే..!!
చిల్లర గాల్లకందరికీ ఫ్రీ పబ్లిసిటీ కావాలంటే హిందూ దేవుళ్ళను తిట్టాలా.!!
కనిపించని చిరంజీవి.. రాజకీయాలకు ఇక పూర్తిగ దూరమైనట్టేనా.??
మారుతిరావు కు బేయిల్ మంజూరు, స్వాగతం పలుకుతున్న సోషల్ మీడియా.!!
పది ఫలితాలొచ్చాయి.. మంత్రి మాటలతో ఉద్యోగాలు కూడా వచ్చేశాయి.
ఎంఎఫ్ హుస్సేన్ కి కంచె ఐలయ్యకు కన్హయ కుమార్ లకు
ఐఏఎస్ ల‌నే బెదిరించే స్థాయి మ‌న‌ది.. ఇది మ‌న నాయ‌కుల
భావితరానికి భగత్ సింగ్ లను సర్థార్ పటేల్ లను తయారు
రేవంత్ ఎపిసోడ్ పై తీవ్రంగ స్పందించిన కొండా సురేఖ.!!
ఎర్రబెల్లి దయాకర్ రావు పరిస్థితి ఎందుకిలా మారింది.??
సొంత పార్టీ కార్యకర్త పై మరోసారి చేయి చేసుకున్న బాలక్రిష్ణ
రాజస్తాన్ లో మైనర్ బాలికలపై రేప్ జరిగితే, యూపీ లో
జానపదానికి జై కొడుతున్న టాలీవుడ్.. హల్ చల్ చేస్తున్న “ఫోక్”
ఓయూ అడ్డాగా కాంగ్రెస్ సభ..! మళ్లీ ఉద్యమం మొదలవబోతుంది.. ఓయూ
నేడు “మిసైల్ మ్యాన్” 86వ జయంతి
బ్రిటీష్ వాల్లతో TDP పోరాడింది. CBN విచిత్రమైన ప్రసంగం, కారణం
2006 లో GST ని వ్యతిరేకించిన మోడీ ఇప్పుడెందుకు తెచ్చాడు..??
పాకిస్తాన్ కు నిజంగ ముస్లింలపై ప్రేమ ఉందా అంటూ విరుచుకుపడ్డ
వైజాగ్ లో వెలుగు చూసిన కీచకపర్వం.. కన్నతండ్రీ, సొంత అన్నలే
నెటిజన్ కి చుక్కలు చూపించిన సుష్మాస్వరాజ్.. ఒక్క ట్విట్ తో
కేసిఆర్ కు పెద్ద ‘షాక్’..! టి సర్కార్ ను కడిగిపారేసిన
చంద్రబాబు త్వరలో జైలుకు.. అందుకే 18 మంది టీడీపీ ఎంఎల్ఏ
ఎంపి కవితకు కేంద్రమంత్రి పదవి? ఢిల్లీ లో చక్రం తిప్పుతున్న
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన ఎనిమిది బోగీలు..?
రాహుల్ వి పిల్ల చేష్టలు, అతడికి హుందాతనం తెలివి లేదు.!!
Facebook Comments
Top
error: Content is protected !!