You are here
Home > తాజా వార్త‌లు > బంగారు తెలంగాణలో గాల్లో దీపాలైతున్న భావి భారత పౌరుల ప్రాణాలు.!!

బంగారు తెలంగాణలో గాల్లో దీపాలైతున్న భావి భారత పౌరుల ప్రాణాలు.!!

ఎందరో ఉద్యమ వీరులు రక్తం పారిస్తే వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఇక అన్ని వర్గాల ప్రజలు సంక్షేమం తో అభివృద్ది చెందుతారనే అభిప్రాయం తో పూర్తిగా భిన్నంగా పరిస్థితులు మారుతున్నట్టు స్పష్టం చేస్తున్నారు పలువురు ఉద్యమకారులు సామాజిక వేత్తలు. అందులోనూ భవిష్యత్తులో దేశ అభివృద్ది కోసం పాటుపడాల్సిన భావి భారత పౌరుల ప్రాణాలకే రక్షణ కరువైందని ఈ పరిస్థితి అత్యంత బాధాకరం అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా ఈ మధ్య నే జరిగిన మల్కాజిగిరి లో నాలలో పడి మృత్యువాత పడిన చిన్నారి సుమేధ కావచ్చు అదే విధంగా సరూర్ నగర్ పరిధిలో అపార్ట్మెంట్ సెల్లార్ లో వర్షం నీటి లో మునిగిపోయి మరణించిన మూడేండ్ల బాలుడు అర్జిత్ సాయి కావచ్చు తాజాగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏడేండ్ల బాలుడు నిఖిల్ ఎటువంటి రక్షణ కవచం లేని ట్రాన్స్ ఫారాం తాకి తీవ్రమైన కరెంట్ షాక్ వల్ల శరీరం అంతా కాలిపోయి వారం రోజులు ఉస్మానియా ఆస్పత్రి లో మృత్యువుతో పోరాడి పోరాడి చివరికి గెలవలేక ఓడిపోయి తన తల్లి కి కన్నీరు మిగిల్చి, అధికారులు పాలకుల అవినీతి నిర్లక్ష్యానికి సాక్ష్యంగా మిగిలిపోవడం స్థానికులను మరియు విషయం తెలుసుకున్న ప్రజలను సైతం కంట తడి పెట్టిస్తున్నది.

కాగా.. జవహర్ నగర్ లో బాలుడు నిఖిల్ కు ప్రమాదం జరగడానికి ముఖ్య కారణమైన ట్రాన్స్ ఫారానికి ఎటువంటి రక్షణ కవచం లేకపోవడమే కాదు, సరైన ఎత్తులో ఏర్పాటు చేయాల్సిన ట్రాన్స్ ఫారం ని కేవలం రెండు మూడు అడుగుల ఎత్తులో నే ఏర్పాటు చేసేసి పని ముగించేసి మమ అనిపించేయడమే అని అంటున్నారు స్థానికులు. సదరు ట్రాన్స్ ఫారం మూలంగా ప్రమాదం జరగడం ఇది కొత్త కాదని, ఇదివరకే రెండు మూడు సార్లు మేకలు ఆవులు చనిపోవడం జరిగినట్టు స్థానికుల ద్వారా తెలుస్తున్నది. అంటే అధికారులు పాలకుల నిర్లక్ష్యం అవినీతి ఖరీదు ఒక నిండు బాలుడు అని స్పష్టం అవుతున్నది.
ప్రమాదానికి గల కారణాలు గల కారణాలు ఇలా ఉంటే, ప్రమాదం జరిగి వారం రోజులైపోయినా భర్త చనిపోయినా రోజూ కూలి పని చేసుకుని బిడ్డల్ని సాకుతున్న బాలుడు నిఖిల్ తల్లి ని గాని ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న బాలుడు నిఖిల్ ను గాని కనీసం పరామర్శించిన అధికారి గాని ప్రజా ప్రతినిధి గాని ఎవరూ లేడు అంటే బంగారు తెలంగాణ లో పేదోడి బతుకు పరిస్తితి ఏంటో అర్థం అవుతుందని అంటున్నారు పలువురు ప్రజా స్వామ్యవాదులు. కాగా చివరకు బాలుడు నిఖిల్ మరణించిన తర్వాత బాలుడి తల్లి మరియు బంధువులు స్థానికులు ఆగ్రహంతో ధర్నా చేసేందుకు సిద్దం అవగా అప్పుడు అధికార పార్టీ తెరాస నాయకులు కార్పొరేటర్లు కార్పొరేషన్ మేయర్ మరియు కరెంట్ డిపార్ట్మెంట్ అధికారులు పోలీసులు బాధిత ఇంటికి వెళ్లి సముదాయించే ప్రయత్నం చేయడం, కంటి తుడుపు చర్య గా ప్రభుత్వం నుండి ఓ అయిదు లక్షల నగదు పరిహారం వచ్చేలా ప్రయత్నం చేస్తామని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోవడం జరిగిందని, ఈ చర్య బాధిత పేద కుటుంబాన్ని ఏ విధంగ ఆదుకున్నట్టు అవుతుందో అధికార పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నది జవహర్ నగర్ అభివృద్ది సాధన సమితి (JASS).

ఓ వైపు రాష్ట్రం లో రోజు రోజుకు బయట పడుతున్న మహిళ ల పై మరియు అభం శుభం తెలియని బాలికల పై అత్యాచారాలు అఘాయిత్యాలు, మరో వైపు కేవలం పాలకుల తప్పుల కారణంగా నే ప్రజలు చిన్నారులు మృత్యవాత పడడం నిజంగా తెలంగాణ ప్రజల దౌర్భాగ్యమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జవహర్ నగర్ అభివృద్ది సాధన సమితి అధ్యక్షుడు రాంబాబు దొంతమల్ల.

జవహర్ నగర్ ప్రజలంటే రాజకీయ నాయకుల కు కేవలం ఎన్నికల్లో ఒట్లు వేయడానికే ఉన్నారు అనే ధోరణి ఉందని, ఇది మరోసారి బాలుడు నిఖిల్ మరణం ఘటన రుజువు చేసిందని, వాస్తవానికి బాలుడు నిఖిల్ ప్రమాదంలో చనిపోయాడు అనడం కంటే ప్రభుత్వం చేసిన హత్య కు బలైయ్యాడు అనడం సరైందని ఆగ్రహం వ్యక్తం చేశారు జవహర్ నగర్ అభివృద్ది సాధన సమితి అధ్యక్షుడు రాంబాబు దొంతమల్ల. అంతే కాదు పేదవాడి చావు అంటే లెక్క లేదు కనుకే జవహర్ నగర్ అంటే నాకు గుండె కాయ అని స్పీచ్ లు ఇచ్చే మంత్రి మల్లారెడ్డి మరియు పక్క రాష్ట్రాలు పక్క దేశాల్లో జరిగే ఘటనల పై పోరాటాలు చేసే స్థానిక ఎంపీ రేవంత్ రెడ్డి లు గానీ ఒక్కరు కూడా బాధిత పేద కుటుంబం గురించి పట్టించుకోకపోవడం బాధాకరం అని కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు రాంబాబు దొంతమల్ల. ఇప్పటికైనా బాలుడు నిఖిల్ మరణానికి భేషరతుగా బాధ్యత వహించి రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలు చేయకుండా తక్షణం తండ్రి లేని బాధిత బాలుడు నిఖిల్ కుటుంబానికి యాభై లక్షల రూపాయల నగదు పరిహారం చెల్లించి, బాధిత బాలుడు నిఖిల్ తల్లి కి ప్రభుత్వ పరంగా ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని కూడా డిమాండ్ చేశారు జవహర్ నగర్ అభివృద్ది సాధన సమితి అధ్యక్షుడు రాంబాబు దొంతమల్ల. లేదంటే ప్రజా పోరాటం చేసి ప్రభుత్వం మేడలు వంచుతాం అని హెచ్చరించారు. అంతే కాదు దేశంలో ప్రజల బాగు కోసమే పాలకులు అధికారులు ఉన్నారని ప్రజల చేత జీతాలు తీసుకుంటున్నందుకైనా ధర్మంగా న్యాయంగా పని చేయాలని అధికారుల్లో పాలకులల్లో ఇప్పటికైనా సరైన మార్పు రావాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇప్పటికే డంపింగ్ యార్డ్ వల్ల ప్రమాదకర రోగాలతో సతమతమవుతున్న జవహర్ నగర్ ప్రజలకు ఎటువంటి కనీస మౌలిక వసతులకు కూడా నోచుకోని ప్రజలకు ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు కూడా ఎదురవడం ఆందోళనకరమని అవేదన వ్యక్తం చేశారు. 

Related Posts
రక్షకులమంటూ ప్రాణాలు తీస్తున్నారు..
అక్క చుట్టమైతే లెక్క చుట్టం కాదన్నది సామెత. కానీ వీళ్లు మాత్రం ఇష్టం ఉన్నట్టుగా రెచ్చిపోతున్నారు. యుగయుగాల చరిత్రకి రక్తపు మరకలంటిస్తున్నారు. అహింస బాటలో సాగిన ఆనాటి రక్షణను.. హింసే పరమో ధర్మం అంటూ సాగుతున్నారు. గోరక్షకుల పేరుతో కిరాతానికి ఒడిగడుతున్న వారి ...
READ MORE
డ్రాగన్ ను అతి జాగ్రత్తగా ఆడిస్తున్న టైగర్.!!
ఎవరితో ద్వైపాక్షిక చర్చలు ఉండవని భావించామో అనూహ్యంగ ఆ దేశంతోనే మన ప్రధాని నరేంద్ర మోడి ద్వైపాక్షిక చర్చలను విజయవంతం చేసారు. గత రెండేల్లుగా పాకిస్తాన్ కంటే కూడా సరిహద్దుల విషయంలో చైనా మనతో కయ్యానికి కాలు దువ్వింది. ఎప్పుడెప్పుడు మనతో ...
READ MORE
వీడు మనిషి రూపంలో పుట్టిన రాక్షసుడు.. రెండేల్ల చిన్నారిపై పైశాచికత్వం.!!
బాలికల రక్షణ కోసం ఎన్ని కట్టుదిట్టమైన చట్టాలు తెచ్చినా ఎన్ని అవగాహన సదస్సులు ర్యాలీలు నిర్వహించినా అవేవీ కామంతో కల్లుమూసుకుపోయిన మృగాలను మనుషులుగ మార్చలేకపోతోంది.తాజాగా మేడ్చల్ జిల్లా దుండిగల్ లో అభం శుభం తెలియని పసి బాలిక పై మోయినుద్దీన్ అనే ...
READ MORE
సిఎం కూతురుపై రైతుల ఆగ్రహం.!!
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూతురు నిజాంబాగ్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవితకు ఊహించని పరిణామం ఎదురైంది. ఈ పరిణామంతో షాక్ తిన్న ఎంపి కవిత పోలీసుల సహాయంతో బయటపడ్డారు. అయితే మెట్ పల్లి మీదుగా ఆమె రోడ్డు మార్గంలో వెలుతుండగా ...
READ MORE
ఎన్నడూ లేనిది, పీవీ నీ పొగుడుతున్న కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కుటుంబం.!!
కాంగ్రెస్ పార్టీ.. దశాబ్దాల కాలం దేశాన్ని ఏలి, దేశాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలం చెంది, ప్రస్తుతం పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితిలో ఉంది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ...
READ MORE
చంద్రబాబు పై నిప్పులు చెరిగిన దళితనేత మోత్కుపల్లి.!!
తెలంగాణ తెలుగుదేశం పార్టీ లో ముఖ్య నేత మోత్కుపల్లి నర్సింహులు పార్టీ అధినేత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై నిప్పులు కరిపించారు. మహానాడు కు పిలవకుండా దళితనాయకుడిని అవమానిస్తారా అని నిలదీసారు. పార్టీ కోసం ఇంత కష్టపడితే ...
READ MORE
ఈ ఒక్క రోజే ధర్నా చౌక్… తరువాత మరీ..?
ధర్నా చౌక్.. ఇందిరా పార్క్ అడ్టా. ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో గర్జించి మరీ సాదించుకునే చోటు. సంఘాలు, కులాలు, మతాలు, వర్గాలు, జాతులనే తేడాలదు అన్ని రకాల వారికి ఇది పవిత్ర స్థలం. ఇక్కడ చేసిన ధర్నాల కారణంగానే తెలంగాణ ఉద్యమం ...
READ MORE
అమెజాన్ బంఫ‌ర్ బొనాంజా.. దీపావ‌ళికి నెల రోజుల ముందుగానే భారీ ఆఫ‌ర్లు.
ద‌స‌రా పండుగ ఇలా వెళ్లిపోయిందో లేదో అలా మ‌రో పండుగ‌ను తీసుకు వ‌చ్చింది అమెజాన్. త‌మ ఉత్ప‌త్తుల పై భారీ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించి గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్ కి తెర‌లేపింది. ఇప్ప‌టికే ద‌స‌రా పండుగ‌కి భారీ గా ఆఫ‌ర్ల‌ను గుప్పించిన అమెజాన్ ...
READ MORE
ట్రైలర్ రిలీజ్ చేసి రచ్చ రచ్చ చేస్తున్న వర్మ.!!
సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి టాలీవుడ్ ని ఇటు తెలుగు రాజకీయాలను షేక్ చేస్తున్నాడు. తన నూతన చిత్రం లక్ష్మిస్ ఎన్టిఆర్ పేరుతో సీనియర్ ఎన్టిఆర్ బయోపిక్ తీస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. అయితే లక్ష్మిస్ ఎన్టిఆర్ చిత్రం యొక్క ...
READ MORE
“ఎస్”ఐ బలి.. సినిమా నిర్మాత, స్క్రీన్ ప్లే , దర్శకత్వం తెలంగాణ పోలీస్.
వాట్సాప్ లో వైరల్ అవుతున్న ఓ పోస్ట్ మీకోసం. మళ్లీ ఈ కథనం జర్నలిజంపవర్ పని కట్టుకొని రాసిందని మాత్రం మీ బుర్రలోకి రానివ్వకండి. అసలే క్రైం కథా చిత్రం షూటింగ్ లో బిజిగా ఉన్నారు. మళ్లీ డిపార్ట్ మెంట్లో కర్తవ్యం ...
READ MORE
“అల్లాహూ అక్బర్” అంటే వెంటనే కాల్చిపారేయండి. పోలీసులకు ఆదేశాలిచ్చిన మేయర్.!!
ఉగ్రవాదానికి మతానికీ సంబంధం ఉందా లేదా అనే చర్చలో ఎవరివాదనలు వారివే.. ఖచ్చితంగ ఉగ్రవాదానికి మతమే ప్రాతి పదిక అని ఒక వర్గం వారంటే.. లేదు ఉగ్రవాదానికి మతం లేదని అంటారు మరో వర్గం. ఈ చర్చలెలా ఉన్నా తాజాగా ఇటలీ ...
READ MORE
స్కూల్ లో సార్ మందలించాడని, ఇంట్లో అన్న కొడుతున్నాడని 6 క్లాస్ పాప ఏం చేసిందో తెలుసా?
నేటి ఆధునిక కాలంలో విద్యబ్యాసంలో ఘననీయమైన మార్పులొచ్చాయి కానీ అవేవీ నేటి తరం విద్యార్దుల్లో ఆత్మవిశ్వాసాన్ని నమ్మకాన్ని ధైర్యాన్ని నింపలేకపోతున్నాయి. ఒకప్పుడు పాఠశాలల్లో పిల్లలు ఏమాత్రం చదవకపోయినా అందుకు ఉపాద్యాయుడు చాలా కఠినమైన శిక్షలు వేసేవాడని నేడు వృద్దులైన అమ్మమ్మలు తాతయ్యలు ...
READ MORE
ఆ ఒక్క మాటతో కేసిఆర్ ని ఇరుకున పెట్టేసిన మోడి.!!
మెట్రో రైల్ ప్రారంభించడానికి మరియు గ్లోబల్ బిజినెస్ సదస్సులో పాల్గొనడానికి హైద్రాబాద్ నగరానికొచ్చిన ప్రధాని నరేంద్ర మోడి.. బేగంపేట్ ఏయిర్పోట్ లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. సభలో ప్రసంగించిన మోడీ.. సోదర సోదరీమణులారా అంటూ తెలుగులో మొదలు పెట్టి ...
READ MORE
ప్రధాని మోడీ జీ కశ్మీర్ ను మాకు వదిలేయండి.. ఒడిసెల దెబ్బ చూపిస్తాం.
ప్రధాని నరేంద్రమోడీకి ఓ గిరిజన యువకుడు రాసిన లేఖ సంచలనం రేపుతోంది. కశ్మీర్ యువకులు జవాన్ల పై జరిపిన దాడిని వ్యతిరేకిస్తూ ఈ లేఖ రాసినట్టు సమాచారం. మోడీ జీ మాకు కశ్మీర్ వదిలేయండి మా ప్రతాపం చూపిస్తాం అంటూ రాసిన ...
READ MORE
ఇదేమి భారతం.. “నీట్” పేరుతో ఇంత నీచపు పనులా..?
నీట్ పరీక్ష.. ఇదేం పరీక్ష. ఇంతకన్న విషమ పరీక్ష మరొకటి ఉంటుందా. ఇంటి బిడ్డలను ఇంత నీచంగా చూసే పరీక్ష నా.. ఇది నీతి గల్ల నీట్ పరీక్షనా.. ఇప్పుడు సోషల్ మీడియా లో నీట్ పరీక్ష నిర్వహణపై యావత్ భారతం ...
READ MORE
యువతని తప్పుదోవ పట్టిస్తోన్న రంగుల లోకం.!!
ఆ రంగుల లోకంలో ఒక్క అవకాశం తోనే గొప్ప సెలెబ్రిటీలుగా మారిపోయిన వాల్లుంటే.. చాలా అవకాశాలున్నా వచ్చినా వీధుల వెంట బిచ్చమెత్తుకున్నోల్లు కూడా ఉంటారు. అదే ఒక్క అవకాశం కోసం జీవితాంతం ఎదురుచూసే వాల్లు కూడా అడుగడుగుకూ కనబడుతారు. స్టార్లు కావాలని కలలు కంటారు.. ...
READ MORE
చంద్రబాబు ను కుక్క తోక వంకర అంటూ, మరో ఆసక్తికర విషయం చెప్పిన సిఎం జగన్.!!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక నూతన సర్కార్ ఏర్పడ్డాక మొట్టమొదటి అసెంబ్లీ సమావేశం అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ మధ్య పలు ఆసక్తికర సంభాషణ జరిగింది. అనుకున్నటుగానే అసెంబ్లీ కి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంత అసంతృప్తి గ ...
READ MORE
ఆరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్గామాతా నిమజ్జనానికి ఒప్పుకోను.!
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ మరోసారి తన నిర్ణయంతో వార్తల్లో వ్యక్తయ్యారు. ఇప్పటికే హిందువులకు వ్యతిరేకిగా హిందూ పండగలను చిన్నచూపు చూస్తదనే అపవాదును మోస్తున్న మమతా బెనర్జీ మరోసారి ఈ తరహా నిర్ణయమే తీసుకున్నారు. ...
READ MORE
వీల్లు దళిత సంఘ నాయకులా లేక హిందూ ధర్మ వ్యతిరేకులా..??
కులానికి మూలం మతం.. మతం లేనిది కులం లేదు.. మతమంటే ప్రస్తుత లౌకికసమాజంలో విలువ లేనిదైంది కానీ మతమంటే పవిత్రమైనది మానవత్వం ధర్మం నీతి నిజాయతి ఆచారం సాంప్రదాయం నేర్పించేది. ప్రతీ మతాచారంలో దైవారాధన ఉంటుంది. దైవారాధన అనేది మానవాళి విశ్వాసం. ...
READ MORE
పాప కోసం దిగొచ్చిన ప్రధాని.. షాక్ కు గురైన భద్రత సిబ్బంది.
ప్రధాని నరేంద్రమోడీ పెద్ద మహమహాలే కలవాలని చూసిన టైం దొరకని శక్తి. ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఒక్కసారి కలవాలని అపాయింట్‌మెంట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. అలాంటి వ్యక్తిని ఓ పసి పాప ఆపేసింది. భద్రత వలయాన్ని దాటుకుని తన ...
READ MORE
టీడీపీ తప్పుడు ప్రచారంపై సీరియస్ అయిన పురంధరేశ్వరి.!!
ప్రపంచంలోనే అతిపెద్ద సర్థార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం "స్టాచ్యూ ఆఫ్ యూనిటి" పేరుతో ఏర్పాటు చేసి జాతికి అంకితం చేసారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడి. అయితే అక్కడ దేశంలో ఉన్న ప్రముఖ భాషలలో ఐక్య భారతం శ్రేష్ఠ భారతం అని రాసి ...
READ MORE
ఎవరీ శ్రావణ్?: ప్రభాకర్ రెడ్డికి కాల్ గర్ల్స్ సరఫరా!, శిరీష కేసులో మరిన్ని షాకింగ్ నిజాలు
హైదరాబాద్: బ్యుటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న శ్రావణ్ గురించి విస్తుపోయ నిజాలు బయటపడుతున్నాయి. కేసులో తొలి నుంచి రాజీవ్ పేరు ప్రధానంగా వినిపించినా.. ఏ1గా శ్రావణ్ ను చేర్చడం పట్ల పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ప్రభాకర్ మృతికి ...
READ MORE
కొనసాగుతున్న అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు.!!
తెలంగాణ కోసం వేలాది మంది యువకులు ప్రాణాలర్పించారు. దశాబ్దాల పోరాటంతో సిద్దించింది ప్రత్యేక రాష్ట్రం. సొంత రాష్ట్రం లో ఉన్నమన్న గౌరవమే లేకుండా పోతోంది అధికార పార్టీ నేతల దౌర్జన్యాల పరంపర కొనసాగుతుంటే.. ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో బయటకొస్తోంది తెరాస ...
READ MORE
చంద్రబాబు,పవన్ లు ఒక్కటవ్వనున్నారా..??
గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో ఉద్దానం కిడ్నీ బాధితుల చర్చ నడుస్తోంది. ఆ సమస్య కు నేను పరిష్కారం చూపిస్తా అంటూ బాదితులకు అండగా మద్దతునిచ్చాడు పవన్ కళ్యాణ్.. విశేషమేమంటే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో జోక్యం చేసుకోవడమే ఆలస్యం అధికార ...
READ MORE
తెలంగాణ లో స్కూల్స్ రీ ఓపెన్ కోసం కసరత్తు.!!
రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో ప్రభుత్వ ప్రైవేటు అన్ని స్కూళ్లను పూర్తిగా బంద్ చేయడం జరిగింది. ఈ దెబ్బతో ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్ కూడా తేదీ మారిపోవడం జరిగింది. అయితే ఓవైపు కరుణ మహమ్మారి వినిపిస్తూనే ఉండగా మరోవైపు స్కూల్స్ ...
READ MORE
రక్షకులమంటూ ప్రాణాలు తీస్తున్నారు..
డ్రాగన్ ను అతి జాగ్రత్తగా ఆడిస్తున్న టైగర్.!!
వీడు మనిషి రూపంలో పుట్టిన రాక్షసుడు.. రెండేల్ల చిన్నారిపై పైశాచికత్వం.!!
సిఎం కూతురుపై రైతుల ఆగ్రహం.!!
ఎన్నడూ లేనిది, పీవీ నీ పొగుడుతున్న కాంగ్రెస్ పార్టీ నెహ్రూ
చంద్రబాబు పై నిప్పులు చెరిగిన దళితనేత మోత్కుపల్లి.!!
ఈ ఒక్క రోజే ధర్నా చౌక్… తరువాత మరీ..?
అమెజాన్ బంఫ‌ర్ బొనాంజా.. దీపావ‌ళికి నెల రోజుల ముందుగానే భారీ
ట్రైలర్ రిలీజ్ చేసి రచ్చ రచ్చ చేస్తున్న వర్మ.!!
“ఎస్”ఐ బలి.. సినిమా నిర్మాత, స్క్రీన్ ప్లే , దర్శకత్వం
“అల్లాహూ అక్బర్” అంటే వెంటనే కాల్చిపారేయండి. పోలీసులకు ఆదేశాలిచ్చిన మేయర్.!!
స్కూల్ లో సార్ మందలించాడని, ఇంట్లో అన్న కొడుతున్నాడని 6
ఆ ఒక్క మాటతో కేసిఆర్ ని ఇరుకున పెట్టేసిన మోడి.!!
ప్రధాని మోడీ జీ కశ్మీర్ ను మాకు వదిలేయండి.. ఒడిసెల
ఇదేమి భారతం.. “నీట్” పేరుతో ఇంత నీచపు పనులా..?
యువతని తప్పుదోవ పట్టిస్తోన్న రంగుల లోకం.!!
చంద్రబాబు ను కుక్క తోక వంకర అంటూ, మరో ఆసక్తికర
ఆరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్గామాతా నిమజ్జనానికి ఒప్పుకోను.!
వీల్లు దళిత సంఘ నాయకులా లేక హిందూ ధర్మ వ్యతిరేకులా..??
పాప కోసం దిగొచ్చిన ప్రధాని.. షాక్ కు గురైన భద్రత
టీడీపీ తప్పుడు ప్రచారంపై సీరియస్ అయిన పురంధరేశ్వరి.!!
ఎవరీ శ్రావణ్?: ప్రభాకర్ రెడ్డికి కాల్ గర్ల్స్ సరఫరా!, శిరీష
కొనసాగుతున్న అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు.!!
చంద్రబాబు,పవన్ లు ఒక్కటవ్వనున్నారా..??
తెలంగాణ లో స్కూల్స్ రీ ఓపెన్ కోసం కసరత్తు.!!
Facebook Comments
Top
error: Content is protected !!