You are here
Home > తాజా వార్త‌లు > బంగారు తెలంగాణలో మూడేళ్లలో సాదించిన బంగారమెంత..?

బంగారు తెలంగాణలో మూడేళ్లలో సాదించిన బంగారమెంత..?

కేసిఆర్ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే  కేసిఆర్. కేసీఆర్ అంటే ఉద్యమం.. ఉద్యమం అంటేనే కేసీఆర్.
ఇది 2014 ఎన్నికల ముందు ఇదంతా.. ఆ తర్వాత తెలంగాణ సిద్దించడం.. ఆ తరువాత  జరిగిన ఎన్నికల్లో ఉద్యమ పార్టీకి కనీవినీ ఎరుగని రీతిలో చరిత్రను తిరగరాసేలా అధికార పగ్గాలను కట్టబెట్టడం వెంట వెంటనే జరిగిపోయాయి. యావత్ తెలంగాణ మెచ్చి కేసీఆర్ ను సీఎం పీఠం లో కూర్చోబెట్టింది.

తెలంగాణ కోసం ప్రాణాలు పోయినా పర్వాలేదు ప్రత్యేక రాష్ట్రమే లక్ష్యమన్నారు.. ఎక్కడా చిన్న తప్పు చేయలేదు శాంతి భద్రతలు దెబ్బతీయలేదు. కానీ చేసిన ఏకైక పెద్ద తప్పు ఇంటి పార్టీని నమ్మడమే. ఇంటి పార్టీని నమ్మినందుకు ఒక ఇంటికే అభివృద్ది పరిమితం అయిందనే ఆరోపణలు.. వాదనలు.. విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. 2016 వరకు కేవలం ప్రతిపక్షాలు మాత్రమే దుమ్మెత్తిపోసేవి.. తాజాగా ఆ కోటను ప్రజలు భర్తీ చేసేందుకు సిద్దమయ్యారు.

ఇక 365. పథకాలతో తొలి తెలంగాణ ప్రభుత్వ బీధ బిక్కి.. రైతు, యువత.. కార్మిక , కర్షక ఇలా ఒక్కటేమిటి సకల జనులను సంతోషంగా చూసుకుంటున్నాని ఊదరగొడుతున్నారు. ఇక అందులో నిజమెంతా అంటే నేతి బీరకాయలో నేతంతా అని టక్కున సమాదానం వినిపిస్తోంది.

అయితే ప్రభుత్వానికి చాలానే ప్రశ్నలు.. సమాదానాలు ఎవరిస్తారు..?
రైతులకు న్యాయం జరిగితే.. సొంత రాష్ట్రం వచ్చి మూడేల్లైనా రైతు ఆత్మహత్యలు ఇంకా ఎందుకు జరుగుతున్నాయి.? నిరుద్యోగులకు న్యాయం జరిగితే కనీసం 2012 నుండి మూలుగుతున్న డీఎస్సీ  అయినా నిర్వహించారా.? ఇప్పటికీ వందల సార్లు డీఎస్సీ ప్రకటించినా అమలు కాని దుస్థితి. కులానికి ఒక భవనం తప్ప ఎంత మందికి డబుల్ బెడ్రూం ఇండ్లు అందుతున్నై.. ప్రభుత్వం చెప్పిన ప్రకారం నియోజకవర్గానికి నాలుగొందల డబుల్ బెడ్రూంలంటే కనీసం ఒక గ్రామానికి ఒకటైనా దక్కుతుందా.??

మిషన్ భగీరథ మిషన్ కాకతీయ లో వచ్చిన అవినీతికి సమాదానం ఎక్కడ..? నలభై శాతం ఇంక్రిమెంట్ అడిగిన ఉద్యోగులకు నలబై మూడు శాతం ఇవ్వడం ఓటుబ్యాంకు రాజకీయం కాక ఇంకేంటి.? వృద్యాప్య ఫింఛన్ ఇంటికొకరికే అంటే.. ఇద్దరున్న వృద్దుల కుటుంబం ఎటుపోవాలి.? వికలాంగులూ వృద్దులూ ఆ అరకొర ఫించన్ కోసం ఎండనక వాననక అధికారుల చీత్కారాలకు గురవుతూ ఆఫిసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితీ.. గ్రామపంచాయతీలల్లో అసహనానికి గురైన వృద్దులు వికలాంగులు రోడ్లపైకొచ్చి నిరసలు తెలిపిన సంఘటనలు కోకొల్లలు.. ఈ మాట నిజం కాదా..?

కేజీ టూ పీజీ విద్య ఎక్కడ.?

స్వయంగ ఈ రాష్ట్ర హోంమంత్రి గారే కేజీ టూ పీజీ ఉచిత విద్య వల్ల కార్పోరేట్ కళాశాలలు నష్టపోతాయనే పథకం అమలు ఆపేసామని చెప్పడం కార్పోరేట్ సర్కార్ కు పరాకాష్ట. దాదాపు 1400 వందల మంది ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమంలో వీరమరణం పొందితే.. సొంత రాష్ట్రం వచ్చాక కేవలం నాలుగొందల మంది ఉద్యమకుటుంబాలనే గుర్తించడం దురదృష్టకరం.
మొదటి ముఖ్యమంత్రిని దళితున్నే చేస్తాను మాట తప్పితే మెడ కోసుకుంటాను అని వాగ్దానం చేసిన కేసిఆర్ గెలవగానే మొదటి హామీనే మరిచిపోయి దళితున్ని అవమానించిండు. ప్రశ్నించే వాడిని అణగదొక్కిండు.

దాదాపు ఇరవై వేల కోట్ల మిగులు బడ్జెట్ తో రాష్ట్రం వస్తే నేడు అప్పుల రాష్ట్రంగా మారింది.
అభివృద్ది కోసం ఆలోచించాల్సిన పాలకులు కేవలం ప్రతిపక్షాల ఎమ్ఎల్ఏ లను కొనే పనిలోనే నిమగ్నం అయ్యారు. తెలంగాణలో ప్రతిపక్షం ఉండొద్దనే ఏకైక లక్ష్యం కోసమే పనిచేస్తున్నటు ఉంది సర్కార్ పనితీరు.

ఉద్యమాల గడ్డ.. రాష్ట్ర సాధన కు అడ్డా అయిన ఉస్మానియా యూనివర్సిటీలో వందేళ్ల పండగను చేస్తే.. కనీసం వంద అడుగుల అభివృద్ది కూడా చేయకుండా ఒక్క మాట కూడా మాట్లాడలేని పరిస్థితిలో వెనుదిరిగిన కేసిఆర్ ప్రవర్తన దేనికి సంకేతం..??
ఉద్యమం సమయంలో అదే ఉస్మానియా విద్యార్థులతో గంటలకొద్ది మాట్లాడిన కేసిఆర్.. మరి గెలిచాక ఒక్కసారైనా క్యాంపస్ లో అడుగు పెట్టేలేదు ఎందుకని.?

ఎప్పుడైతే తనకూ తన కుటుంబానికి రేటింగ్ తగ్గుతుందో వెంటనే సర్వేల రూపంలో రాజకీయాలు చేయడం.. లేదా ఏదో ఒక రాజకీయ వేడి రగిల్చి ప్రజలపైకి వదిలేయడం అనావాయితిగా మారింది..? ఇది నిజం కాదా..?

ట్యాంక్ బండ్ ప్రక్షాలన ఏది..? అంబేద్కర్ వంద అడుగుల విగ్రహం ఎంత దాకొచ్చింది..? గిరిజన తండాలు ఎన్ని పంచాయతీలయ్యాయి..? ఎన్నికల హామీ అయిన గిరిజనులకు 12% రిజర్వేషన్ అమలు కాకుండానే ముస్లింల రిజర్వేషన్ ను తెరమీదకు తేవడంలో ఆంతర్యం ఏంటి…?

ఈ మూడేల్లలో నూతనంగ వచ్చిన కంపెనీలు ఎన్ని అవి ఏవి.? రాష్ట్రంలో ఎన్ని దళిత కుటుంబాలున్నై ఎంతమందికి మూడెకరాల భూమి వచ్చింది..?
వేటికీ సమాదానం లేకున్నా.. ఎమ్ఎల్ఏలకూ మంత్రులకూ జీతాలు మాత్రం పెరుగుతై.. ఎందుకంటే వారు చాలా పేదోల్లు కదా.!!

వాస్తు పేరుతో యాగాల పేరుతో ప్రజాధనం వృదా అయినా పట్టింపు ఉండదు. ఇక ఎక్కడ ప్రజాస్వామ్యం.? తెలంగాణ వచ్ఛాక కూడా ఉద్యమకారులకూ రైతులకు ఇనుప బేడీలూ ఇరుకు జైల్లు మాత్రం తప్పలేదు. తేడా ఒకటే అప్పుడు ఆంద్రా సర్కార్ ఏస్తే ఇప్పుడు తెలంగాణ సర్కార్ ఎస్తున్నది అంతే..!

ఎందుకంటే ఉద్యమకారలెప్పడూ నేరస్తులే.. ఉద్యమ ద్రోహులెప్పుడు మంత్రులు, ఎమ్ఎల్ఏలూ, ఎమ్ఎల్సీలే కదా..? కాదంటారా..? ఇది కేసిఆర్ సర్కార్. మరి ఇక్కడంతా దొర పాలనే.. ప్రజలెప్పుడూ బాంచన్ అనాల్సిందే..? ఇది ప్రజల, ప్రతిపక్షాల, యువకుల ఆకరి అసలు సిసలైన మాట. జై తెలంగాణ. జోహార్లు అమర వీరులకు. 

Related Posts
శ్రీ చైతన్య కాలేజ్ లో విద్యార్థుల మృత్యు ఘోష.! తల్లిదండ్రుల ఆశలు అడియాస.!!
తెలుగు రాష్ట్రాలలో కార్పోరేట్ కళాశాలలలో మరోసారి విద్యార్ధుల మృత్యు ఘోష తాండవిస్తోంది. గతం నుండి ఎందరో విద్యార్ధులు కార్పోరేట్ కాలేజ్ ల యాజమాన్యాల వేధింపులు భరించలేక అసువులు బాసారు. లక్షల ఫీజులు కట్టాలి లేదంటే, పిల్లలకు అటు కాలేజ్ క్లాస్ రూం ...
READ MORE
ఐసిసి ర్యాంకింగ్ లో మనోల్లే కింగ్ లు.. బ్యాటింగ్ లోనూ బౌలింగ్ లోనూ..!!
అన్ని దేశాలలో క్రికెట్ అంటే ఒక ముఖ్యమైన ఆట.. కానీ భారతదేశం లో మాత్రం క్రికెట్ అంటే కేవలం ఒక ఆట కాదు, క్రికెట్ అంటే ఒక మతం.. ఆరోజుకు గేమ్ విన్నర్ ఎవరో అతడే దేవుడు. ఇలా సచిన్ గంగూలీ ...
READ MORE
రోబో భార్య అన్ని పనులు చేస్తుంది ఆ ఒక్కటి తప్ప..?
ఇదేంటి రోబో భార్య అంటున్నారు.. రోబో చిత్రం గురించి సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి చెపుతున్నాం అని అనుకునేరు. అది కాదు మ్యాటర్.. ఓ వ్యక్తి తన భార్యగా ఓ రోబోను పెళ్లి చేసుకున్నాడు ఎందుకలా చేశాడు.. మరీ రోబో భార్యతో ...
READ MORE
జగిత్యాలలో మానవత్వం మంటగలిసింది.. ఇది ఓ చెల్లి కన్నీటి వ్యథ.!
జగిత్యాల వాణి నగర్ కు చెందిన చిట్యాల గీత చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు.. అయితేనేముంది గీతకు ముగ్గురన్నలు, ముగ్గురు వదినలు, అన్నా వదినలే అమ్మా నాన్నలవుతారనుకుంది. కానీ చిత్రహింసలు పెట్టే యమభటులయ్యారు. పూర్తిగ భార్యలకే సపోర్ట్ గ మాట్లాడుతూ రక్తం పంచుకున్న ...
READ MORE
న‌ర‌హంత‌క ఐసిస్ ఖేల్ క‌థ‌మ్.. ఓట‌మిని ఒప్పుకున్న అంత‌ర్జాతీయ‌ ఉగ్ర‌వాద సంస్థ‌.
త‌న న‌ర‌హంత‌క చ‌ర్య‌ల‌తో ప్ర‌పంచాన్ని వ‌ణికించిన ఉగ్ర‌వాద సంస్థ ఐఎస్ఐఎస్ త‌న ఓట‌మిని అంగీక‌రించింది. ఇన్నాళ్లు ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడించిన అత్యంత రాక్ష‌స సంస్థ త‌న దుకాణాన్ని మూసి వేసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ దేశం ఆ దేశం అని తేడా లేకుండా ప్ర‌పంచ ...
READ MORE
హిందూ షాప్ లో బట్టలు కొన్నందుకు ముస్లిం మహిళలపై దాడి.!!
దేశ చరిత్రలో లౌకికత్వానికి మాయని మచ్చగా కర్ణాటక లో జరిగిన అమానుష ఘటన మిగిలిపోనుంది. దేశంలో ప్రతీ ఒక్క పౌరుడికి మత స్వేచ్ఛ కల్పించింది భారత రాజ్యాంగం. ఈ స్వేఛ్చ ప్రకారం ఎవరైనా సరే ఏ మతమైనా స్వీకరించ వచ్చు వారి ...
READ MORE
ముచ్చటగా మూడోసారి ట్రోపి అందుకున్న ముంబై.. అతి జాగ్రత్తతో నిండా మునిగిన పుణే.
అనుకున్నదే జరిగింది. చివరికి అనుభవమే గెలిచింది. పరుగుల వరద పారాల్సిన ఫైనల్ మ్యాచ్ లో తక్కువ స్కోర్ కే ఉత్కంఠ మ్యాచ్ కళ్ల ముందు కదలాడింది. 130 పరుహుల లక్ష్యంతో బరిలోకి దిగిన పుణే ముంబై అనుభవం ముందు మోకరిల్లింది. వికెట్లు ...
READ MORE
నమ్మకాన్ని నమ్మినందుకు నమ్మక ద్రోహానికి బలైన మహా నటి..!!
మహానటి.. ఈ పేరు చాలేమో అసలు పేరు అవసరమే రాకుండా వెండి తెర ఊహలపై తేలిపోవచ్చు. అయినా మహా నటి అనే నాలుగక్షరాల పక్కన సావిత్రి అనే మూడక్షరాలు లేకుంటే ఆ బిరుదుకు అర్థమే లేదు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహా ...
READ MORE
నీరుగారిపోతున్న కేసిఆర్ కిట్ పథకం.! సమయానికి అందడం లేదు.!!
గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గొప్ప పథకం. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలను పెంచాలి, పేద గర్భినీ స్త్రీలకు బాలింత తల్లులకు ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించాలని మొదలు పెట్టిన పథకం.. ప్రసవించిన ప్రతి మహిళకు 6 వేల రూపాయల నగదు ...
READ MORE
ఇక దేశంలో కమ్యునిజం అంతరించినట్టేనా..?
ప్రజాస్వామ్య దేశంలో ఒక రాజకీయ సంస్థ మనుగడలో ఉండాలంటే అధికారం తప్పనిసరి.ప్రతీ ఎన్నికకూ పురోగతి సాధించని పక్షంలో ఇక ఆ రాజకీయ పార్టీ అంతరించే లేదా కనుమరుగయ్యేందుకు సిధ్దంగ ఉన్నట్టే అంటున్నారు పలువురు రాజకీయ సామాజిక విశ్లేషకులు. ప్రస్తుతం మన దేశం ...
READ MORE
బెంగాల్ దీదీకి షాక్ ఇచ్చిన నెంబర్ 2.
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కి షాక్ ఇచ్చాడు ముకుల్ రాయ్. మమతా బెనర్జీ సారధ్యంలో నడిచే "తృణమూల్ కాంగ్రెస్ పార్టీ" లో దీదీ తర్వాత నెంబర్ టూ స్థానం ముకుల్ రాయ్ దే.. తృణమూల్ కాంగ్రెస్ వ్యూహకర్త గ ఆయన గుర్తింపు ...
READ MORE
ఫేస్ బుక్ వాడితే వైఫై ఫ్రీ…
సోషల్‌ మీడియాను ఎక్కువగా వాడుతూ.. డేటా పెద్ద మొత్తంలో ఖర్చు అయిపోతుందంటూ బాధపడే వారందరికీ ఇక ఫేస్‌బుక్‌ లో ఓ అద్భుత ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. అదే ''ఫైన్డ్ వైఫై'' ఫీచర్‌. ఈ ఫీచర్‌ ద్వారా చుట్టుపక్కల ఉచిత వైఫై సదుపాయం ...
READ MORE
మరో మధర్సా..అత్యాచారానికి అడ్డా.! ఈసారి హైద్రాబాద్ లో..!!
మొన్న ఈస్ట్ ఢిల్లీ లో ఒక మధర్సా లో పదేండ్ల బాలిక పై మౌల్వీ తో పాటు మరో యువకుడు కలిసి రెండు రోజులు గ్యాంగ్ రేప్ జరిపడం.. బాలిక ను ఆఖరి శ్వాస సమయంలో అధికారులు కాపాడిన ఘటన యావత్ ...
READ MORE
ఊహించినదానికంటే ముందుగానే నిర్ణయం తీసేసుకున్న సోనియాగాంధీ.!!
19 ఏండ్ల పాటు ఏక ఛత్రాధిపత్యంగ కాంగ్రెస్ పార్టీ కి అధ్యక్ష పదవిలో కొనసాగిన సోనియా గాంధీ(71) ఇకపై రాజకీయాల నుండి పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నటు ప్రకటించారు. తాజాగా తన అధ్యక్ష పదవిలో కుమారుడు రాహుల్ గాంధీ ని నియమించిన విషయం ...
READ MORE
ఇద్దరు చంద్రుల ఆశలపై నీల్లు చల్లిన కేంద్రం. “అమిత్ షా” వ్యూహమేనా.?
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, నారా చంద్ర బాబు నాయుడు లు 2014 అధికారంలోకి వచ్చిన నాటి నుండి నయానో భయానో ప్రతిపక్షాల నాయకులను తమ పార్టీ లోకి తీసుకున్నారు తీసుకుంటున్నారు కూడా.. ఏ నాయకుడు, ఏ ఎంఎల్ఏ ...
READ MORE
రెండు రాష్ట్రాల్లోనూ జ‌న‌సేన.. లాంఛ‌నంగా ప్రారంభ‌మైన వెబ్ ఫోర్ట‌ల్.
రాజ‌కీయాల్లోకి పూర్తి స్థాయిలో వ‌చ్చేందుకు ఏర్పాట్లు పూర్త‌య్యాయ‌ని తెలిపారు జ‌న‌సేన అధినేత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్. రెండు రాష్ట్రాల్లోనూ త‌మ పార్టీ ఉంటుంద‌ని 2019 ఎన్నిక‌ల్లో ఇరు రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తుంద‌ని తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పోర్టల్‌ను ...
READ MORE
2019 లో రేవంత్ రెడ్డి దారెటు.? ఎటు తేల్చుకోలేకపోతున్నాడా.??
రేవంత్ రెడ్డి అంటే పరిచయం అక్కర్లేని పేరు.. తెలంగాణ లో టీడీపీకి నాయకులు కార్యకర్తలు దూరమవుతున్నారేమో కానీ రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగ గట్టిగానే ఉన్న నాయకుడు, తెలంగాణ టీడీపీలో మిగిలిపోయిన ఏకైక రాష్ట్ర స్థాయి గుర్తింపు కలిగిన నేత. ప్రస్తుతం కొడంగల్ ...
READ MORE
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో రేవంత్ రెడ్డి పాత్ర ముగిసినట్టేనా..??
రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ రాజకీయాల్లో గుర్తుండిపోయే ఎంఎల్ఏ ప్రజా ప్రతినిధి. ఆయన రాజకీయ జీవితం చూస్తే మొదట్లో జాతీయవాద సంస్థ ఏబీవీపీ లో పనిచేసారు. తద్వారా నాడు ఉద్యమ పార్టీగ ఉన్న టీఆర్ఎస్ లోనూ తర్వాత మరో ప్రాంతీయ ...
READ MORE
కొలువ కొట్లాట సాక్షిగా కేసీఆర్ పై ఫైర్ అయిన మేదావులు. దొర‌ల‌పాల‌నే న‌డుస్తుంద‌ని మండిపాటు.
తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నామ‌ని.. విద్యార్థుల బ‌లిదానాల‌తో అమ‌ర‌త్వంతో తెలంగాణ సిద్దిస్తే నేడు మ‌ళ్లీ అవే బ‌లిదానాలు.. రైతుల ఆత్మ‌హ‌త్య‌లు.. నిరుద్యోగుల ఆర్థ‌నాదాలు క‌నిపిస్తున్నాయంటు కొలువుల కొట్లాట స‌భ సాక్షిగా మేదావులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆనాడు ఆంధ్ర స‌ర్కార్ నిరంకుశ దోర‌ణి ...
READ MORE
బుద్ధి పోనిచ్చుకోని చైనా.. పంపిన PPE లు కూడా నాసిరకమే..!!
క్వాలిటీ కి బ్రాండ్ అంబాసిడర్ భారత దేశమైతే, చెత్త క్వాలిటీ నాసిరకం వస్తువులకు కేరాఫ్ అడ్రస్ చైనా దేశం. అందువల్లే ఎటువంటి గ్యారంటీ కానీ వారంటీ కానీ లేదంటే అది చైనా వస్తువు అనే నానుడి ప్రజల్లో నాటుకుంది. కనీసం కరోనాను ఎదుర్కొనేందుకు ...
READ MORE
రేలారే రేలారే.. నీళ్ల‌ల్లో నిప్ప‌ల్లే.. వ‌చ్చింది నిజ‌మ‌ల్లే..
వెబ్ ప్రపంచంలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన మైక్ టీవి తెలంగాణ పాటను సరికొత్తగా ఆవిష్కరించింది. పల్లె మట్టి వాసనలను.. స్వచ్చమైన మనుషుల గొప్పతనాన్ని తెలిపేలా సాగిన ఈ పాట అభిమానులను అలరిస్తోంది. రాజ‌స్థాన్‌కు చెందిన భ‌న్వ‌రి దేవి పాడిన పాట‌కు స్ఫూర్తి ...
READ MORE
చలపతి రావు బలుపు మాటలు.. తప్పు చేసి సమర్ధించుకునే ప్రయత్నం.
సీనియర్ నటుడు చలపతిరావు వయసు మీద పడింది కానీ ఒంట్లో బలుపు తగ్గలేదని అర్థమయింది. రారండోయ్ ఆడియో ఫంక్షన్లో వ్యాఖ్యత అడిగిన ప్రశ్నకు అమ్మాయిలపై చులకన వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలు హానికరం కాదు పక్కలోకి... అంటూ కారు కూత కూసిన ఈ ...
READ MORE
వేదభూమి తరించి పులకించిన రోజు నేడు వివేకానంద పుట్టిన రోజు.!!
వేద భూమిగ దైవ భూమిగ భరత ఖండంగ ప్రసిద్ధి గాంచిన సనాతన భారత దేశం లో నేడు అత్యంత ప్రముఖమైన దినంగ పేర్కొనవచ్చు. ఎందుకంటే ప్రపంచానికి నడక నాగరికత అంటే ఏంటో నేర్పిన దేశం భారతదేశమే అయినా.. తర్వాతి కాలంలో ఎన్నో ...
READ MORE
CBN ఇస్తున్న భ్రుతి తో.. ఫారిన్ వెల్లి జల్సా చేసి మిగిలిన సొమ్ము స్విస్ బ్యాంక్ లో దాచుకుంటున్న నిరుద్యోగులు..!!
2014 లో చంద్రబాబు నాయుడు చేసిన ఎన్నికల హామీలలో ప్రధానమైనవి, ఒకటి వెంటనే నిరుద్యోగ భ్రుతి తద్వారా అందరికీ ప్రభుత్వ ఉద్యోగం కల్పించడం. ఈ క్రమంలో లక్షలాది గోడలపై రాసిన నినాదం అందరికీ గుర్తుంది.. "బాబొస్తే జాబొస్తది". ఈ నినాదం కేవలం ...
READ MORE
ఉత్తర్ ప్రదేశ్ లో అక్రమ “గో” స్మగ్లర్ల ఆస్తులు జప్తు
ఉత్తర్ ప్రదేశ్ లో యోగీ ఆదిత్యానాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే తక్షణ చర్యల్లో భాగంగా గో హంతకులపై ఉక్కుపాదం మోపారు. గో వధ శాలలను మూసేయ్యాల్సిందేనని ఆదేశాలను జారీ చేసింది యోగీ సర్కార్.. తర్వాత ఇదే తరహాలో మధ్య ప్రదేశ్ ...
READ MORE
శ్రీ చైతన్య కాలేజ్ లో విద్యార్థుల మృత్యు ఘోష.! తల్లిదండ్రుల
ఐసిసి ర్యాంకింగ్ లో మనోల్లే కింగ్ లు.. బ్యాటింగ్ లోనూ
రోబో భార్య అన్ని పనులు చేస్తుంది ఆ ఒక్కటి తప్ప..?
జగిత్యాలలో మానవత్వం మంటగలిసింది.. ఇది ఓ చెల్లి కన్నీటి వ్యథ.!
న‌ర‌హంత‌క ఐసిస్ ఖేల్ క‌థ‌మ్.. ఓట‌మిని ఒప్పుకున్న అంత‌ర్జాతీయ‌ ఉగ్ర‌వాద
హిందూ షాప్ లో బట్టలు కొన్నందుకు ముస్లిం మహిళలపై దాడి.!!
ముచ్చటగా మూడోసారి ట్రోపి అందుకున్న ముంబై.. అతి జాగ్రత్తతో నిండా
నమ్మకాన్ని నమ్మినందుకు నమ్మక ద్రోహానికి బలైన మహా నటి..!!
నీరుగారిపోతున్న కేసిఆర్ కిట్ పథకం.! సమయానికి అందడం లేదు.!!
ఇక దేశంలో కమ్యునిజం అంతరించినట్టేనా..?
బెంగాల్ దీదీకి షాక్ ఇచ్చిన నెంబర్ 2.
ఫేస్ బుక్ వాడితే వైఫై ఫ్రీ…
మరో మధర్సా..అత్యాచారానికి అడ్డా.! ఈసారి హైద్రాబాద్ లో..!!
ఊహించినదానికంటే ముందుగానే నిర్ణయం తీసేసుకున్న సోనియాగాంధీ.!!
ఇద్దరు చంద్రుల ఆశలపై నీల్లు చల్లిన కేంద్రం. “అమిత్ షా”
రెండు రాష్ట్రాల్లోనూ జ‌న‌సేన.. లాంఛ‌నంగా ప్రారంభ‌మైన వెబ్ ఫోర్ట‌ల్.
2019 లో రేవంత్ రెడ్డి దారెటు.? ఎటు తేల్చుకోలేకపోతున్నాడా.??
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో రేవంత్ రెడ్డి పాత్ర ముగిసినట్టేనా..??
కొలువ కొట్లాట సాక్షిగా కేసీఆర్ పై ఫైర్ అయిన మేదావులు.
బుద్ధి పోనిచ్చుకోని చైనా.. పంపిన PPE లు కూడా నాసిరకమే..!!
రేలారే రేలారే.. నీళ్ల‌ల్లో నిప్ప‌ల్లే.. వ‌చ్చింది నిజ‌మ‌ల్లే..
చలపతి రావు బలుపు మాటలు.. తప్పు చేసి సమర్ధించుకునే ప్రయత్నం.
వేదభూమి తరించి పులకించిన రోజు నేడు వివేకానంద పుట్టిన రోజు.!!
CBN ఇస్తున్న భ్రుతి తో.. ఫారిన్ వెల్లి జల్సా చేసి
ఉత్తర్ ప్రదేశ్ లో అక్రమ “గో” స్మగ్లర్ల ఆస్తులు జప్తు
Facebook Comments
Top
error: Content is protected !!