
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ ఉదయం ఢిల్లీ వెళ్లాల్సిన ఆయనకు ఛాతి నొప్పి రావడంతో వెంటనే హైదర్ గూడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు.
వైద్యులు ఆయనకు మెడికల్ టెస్ట్ లు చేస్తున్నారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు.
సాయంత్రం వరకు ఆయనను డిశ్చార్జ్ చేసే అవకాశముందంటున్నారు.
Related Posts

భర్తతో తరచూ గొడవలైతున్నయని సమస్యను తీర్చమని సంసారం బాగుపడడం కోసం ఓ అభాగ్యురాలు ఓ దొంగ బాబాను నమ్ముకుని మోసపోయిన ఘటన హైద్రాబాద్ అమీర్ పేట్ లో జరిగింది.
హైద్రాబాద్ లో ఏ లోకల్ ఛానెల్ పెట్టినా కనిపించే రెగ్యులర్ ప్రకటన "బాబా ...
READ MORE
ఒక పేద కుటుంబం లేదా మద్యతరగతి కుటుంబం అంటే.. ఎలా ఉంటదో మనందరికీ తెలిసిందే ఇంట్లో దాదాపు అంతా ఏదో కష్టం చేసుకోకతప్పదు. లేదంటే చాలా విషయాల్లో సర్థుకుపోయి జీవిస్తుంటారు. మరి అలాంటి కుటుంబంలో హఠాత్తుగా ఏదైనా జరగరానిది జరిగితే.. ఇంట్లో ...
READ MORE
అవును అవినీతిలో మనమే టాప్.. ఎందులో టాప్ లో లేకపోయిన ఇందులో మాత్రం భారత్ ను అగ్ర స్థానం లో మనమే స్థానం దక్కేలా చేస్తాం. అడిగినంత లంచం ఇచ్చి మరీ టాప్ ర్యాంక్ దక్కించుకుంటాం. ఇది మన దౌర్భాగ్యం. ఆసియా ...
READ MORE
అనుకున్నటుగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంఘ్ పరివార్ కార్యక్రమానికి హాజరై తాను చెప్పాలనుకున్నది చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తో ఐదు దశాబ్దాల అనుబంధం ఉన్న ప్రణబ్ ముఖర్జీ, ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొనడం దేశంలో చాల మందిని చాలా విధాలుగ ఆశ్చర్య ...
READ MORE
కర్నాటక ఎన్నికల వేడి పతాక స్థాయి కి చేరింది. రాబోయే ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగనుండగా.. అదే నెల మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో స్థానిక అధికార పార్టీ కాంగ్రెస్ కు ప్రతిపక్ష ...
READ MORE
గాంధీ జయంతి సెలవు.. గాంధీ వర్దంతి సెలవు అంబెద్కర్ జయంతి సెలవు.. అంబెద్కర్ వర్దంతి సెలవు.. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ల నుండి మొన్నటి అబ్దుల్ కలాం జీ వరకు మహనీయుల పుట్టిన రోజులు.. అమరులైన రోజులు ప్రభుత్వాలకు సెలవు. ...
READ MORE
ఎక్కడైనా ఎంతటి పటిష్టమైన భద్రతలు కలిగిన నగరమైనా హత్యలు కొట్లాటలు దోపిడీలు అప్పుడప్పుడైనా బయటపడుతుంటాయి. అదే నగరంలో పోలీసు శాఖ పటిష్టంగ ఉండి, పాలకులు సరైన రీతిలో పాలిస్తే శాంతి భద్రతలు కూడా భద్రంగానే ఉంటాయి.
అయినా.. హైద్రాబాద్ లాంటి మహానగరంలో మారుమూల ...
READ MORE
పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగాయనే కారణంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరియు కమ్యునిస్ట్ పార్టీలు కవిసి భారత్ బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.. అయితే ఈ బంధ్ ప్రభావం ఎక్కడా కనిపించకపోవడంతో కావచ్చు బహుశా ఫ్రస్టేషన్ లో అక్కడక్కడా ...
READ MORE
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై మరియు ఆయన కుమారుడు మంత్రి లోకేష్ పై దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టిఆర్ భార్య లక్ష్మీ పార్వతి ఆగ్రహం వ్యక్తం చేసారు. వారిని తొందర్లోనే జైలుకు పంపకపోతే నేను ఎన్టిఆర్ భార్యనే కానని ...
READ MORE
సీపిఐ పార్టీ సీనియర్ నేత నారయణ దెబ్బల మీద దెబ్బలు తింటున్నాడు. ఇంతకీ అంత పెద్దాయన్నీ ఎవరు తంతున్నారని కదా మీ డౌంటు.. అయన్నెవరు తన్నడం లేదు. ఆయనే కోడలను , బండలను తంతు గాయాల పాలవుతున్నాతు. తాజాగా మరో సారి ...
READ MORE
భాజపా సీనియర్ నాయకులు పట్టభద్రుల MLC ఎన్ రాంచందర్ రావు ఇంట్లో విషాదం నెలకొంది.ఈ ఉదయం 9:30 సమయంలో రాంచందర్ రావు తల్లి శ్రీమతి రాఘవ సీత పరమపదించారు. దీంతో వారి కుటుంబంతో పాటు రాంచందర్ రావు సన్నిహితులు పార్టీ శ్రేణులు ...
READ MORE
2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏలో చేరి భాజపా తో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రే తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడి తో పలు విభేదాల కారణంగ ఒకరికి ఒకరు విమర్శించుకున్నారు. ఈ విషయంలో నరేంద్ర మోడి ...
READ MORE
నటీనటులు: పవన్ కల్యాణ్, శ్రుతిహాసన్, అలీ, రావు రమేష్, శివ బాలాజీ, అజయ్, చైతన్య కృష్ణ, కమల్ కామరాజు...
సంగీతం: అనూప్ రూబెన్స్
ఎడిటింగ్ : గౌతంరాజు
ఛాయాగ్రహణం: ప్రసాద్ మూరెళ్ల
నిర్మాత: శరత్ మరార్
దర్శకత్వం: డాలీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఉగాది పండుగ ముందే ...
READ MORE
గ్రేటర్ ఎన్నికలు అంటే అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్ అని అంటారు. బల్దియా లో ఏ పార్టీ హీరో గా నిలుస్తుందో, ఆ పార్టీ నే తర్వాత రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తదని కూడా అంటారు. అలాంటి ఎన్నికల్లో ...
READ MORE
నంద్యాల నందుల ఎన్నిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోను చర్చకు దారి తీసింది. రాయలసీమలో తిరుగు లేదని ప్రగాల్భాలు పలికిన వైసిపికి ఓటర్లు మొండి చేయే చూపారని ఫలితాలు చెపుతున్నాయి. స్థానికత, భూమా సానుభూతి అంతకు మించి వైసిపి ...
READ MORE
క్షణానికో మరణం అర క్షణానికి అరడజనుల జననం ఇది భారత్ లో జనసాంద్రత ఏ తీరున పెరుగుతుందో చెప్పేందుకు చిన్న లైన్. ఇప్పుడు ఇదే మాటను చైనా జన శాస్త్రవేత్త తన పరిశోదనలతో నిజమని చెపుతున్నాడు. అత్య్దిక జనాభా హల దేశం ...
READ MORE
సూపర్ స్టార్ రజినీకాంత్ గత కొంత కాలం నుండి రాజకీయాల గురించి మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి రావడం పక్కా అని చెప్పడం జరిగింది. కానీ పార్టీ పేరు గాని, అజెండా గాని ఇంతవరకు చెప్పలేదు. అందరూ పార్లమెంట్ ఎన్నికల్లోపు పూర్తిగ రాజకీయాల్లోకి వస్తారని ...
READ MORE
ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు మొదటి సారి ప్రపంచ కప్ గెలవడంతో 2019 ఐసీసీ ప్రపంచ టోర్నీ ముగిసింది. కానీ లీగ్ దశలో అధ్భుతంగ ఆడి, సునాయసంగానే ఫైనల్ లో గెలిచి కప్ సాధిస్తుందనుకున్న కోహ్లీ సేన మాత్రం సెమిస్ లో న్యూజిలాండ్ ...
READ MORE
న్యూ డిల్లీలో జాతీయ స్థాయిలో జరిగిన 16వ నేషనల్ యువ కోఆపరేటివ్ సొసైటీ (NYCS) బాడీ మీటింగ్ లో ప్రముఖ తెలంగాణ ఉద్యమకారుడు జాతియవాది ఉద్యమ ఖిల్లా వరంగల్ జిల్లాకు చెందిన రవిందర్ రెడ్డి NYCS నేషనల్ బోర్డ్ మెంబర్ గా ...
READ MORE
కర్నాటక రాష్ట్రం లో మరో దొంగ బాబ గుట్టు రట్టైంది. బెంగుళూరు శివార్లలో ఉండే మద్దేవనపురం మఠం స్వామిజీ అయిన నంజేశ్వర శివాచార్య అలియాస్ దయానంద స్వామి ఒక కన్నడ సినీ నటితో శృంగారంలో మునిగి తేలుతున్న ఒక వీడియో ఫుటేజ్ ...
READ MORE
దేశం లో మొబైల్ టెక్నాలజీ ఎంతో ఉన్నతిని సాధించింది. ప్రస్తుతం 4G మొబైల్ ఫోన్ లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.. అయితే చాలా రోజుల నుండే 5G స్మార్ట్ ఫోన్ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. 3G నుండి 4G ...
READ MORE
ప్రస్తుతం కోళ్ల ఫారాల యాజమాన్యాలకు కష్టాలు వచ్చి పడ్డాయి. కరోనా వైరస్ పుణ్యమా అని పౌల్ట్రీ పరిశ్రమలకు ఎన్నడూ లేని విధంగా విపరీతమైన నష్టాలు జరుగుతున్నాయి.ఇదంతా చికెన్ తింటే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని జరుగుతున్న ప్రచారం కారణంగానే.దీంతో జనాలు చికెన్ ...
READ MORE
భారత రైఫిల్ మేన్ ఆర్మీ జవాన్ ఔరంగజేబ్ విధుల్లో ఉంటే ఉగ్రవాదుల గుండెల్లో సింహస్వప్నమే.. ఎన్నో సార్లు మారువేశాల్లో రెక్కీ నిర్వహించి మరీ ఉగ్రవాదులను పిచ్చి కుక్కలను చంపినట్టు చంపేసి భారత జవాన్ ధమ్ము ధైర్యం చూపించిన ధీశాలి జవాన్ ఔరంగజేబ్. ...
READ MORE
ప్రభుత్వ కార్యాలయం అంటేనే సామాన్యుడు భయపడతాడు. కారణం.. అక్కడ ఏ పని కావాలన్నా ముడుపులు సమర్పించుకోవాల్సిందే, లేదంటే అనుకున్న పని జరగడం జరగదు.ఈ అభిప్రాయం దాదాపు జనాల్లో ఉంది. ఇక రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.లంచాలు తీసుకోవడం ...
READ MORE
ఇంతకాలం విదేశీ మత సంస్థల నుండే హిందూ ధర్మానికి విఘాతం కలుగుతున్నదనే ఆరోపనలు ఉన్నా కానీ, అసలు విషయం ఏంటంటే హిందూ ధర్మంలోనే చీడపురుగుల్లాగ బాబాల రూపంలో సంచరిస్తున్నారు కొందరు. వీరంతా విదేశీ మత సంస్థలకు రహస్య బినామీలే అనే ఆరోపనలు ...
READ MOREభర్త కోసం బాబా ను కలిస్తే వాడేం చేసాడో తెలుసా.??
ఆరోగ్య భారత నిర్మాణంలో నిమగ్నమైన ప్రధాని మోడీ.! హెల్త్ స్కీం
అవినీతిలో అగ్ర స్థానం భారత్ దే…
డాక్టర్జీ భరతమాత ముద్దుబిడ్డ, క్రమశిక్షణకు మారుపేరు ఆర్ఎస్ఎస్ -ప్రణబ్ దా
కర్నాటక సభలో రాహుల్ గాంధీ మిమిక్రీ చేసి కాంగ్రెస్ ను
మహనీయుల జయంతి సందర్భంగా సెలవులు అవసరమా…?
తెలంగాణ లో అసలు శాంతి భద్రతలు ఎంతవరకు సేఫ్..??
అక్కడక్కడ హింస, ఘర్షణలు, దారుణాలతో విఫలంగ ముగిసిన భారత్ బంద్.!!
చంద్రబాబు ను లోకేష్ ను జైలు కు పంపకపోతే నేను
మళ్లీ దెబ్బ తిన్న సీపిఐ నారయణ.
బ్రేకింగ్: MLC రాంచందర్ రావు ఇంట్లో విషాదం..!!
అందుకోసమే.. మరోసారి బీజేపీ కే మద్దతిచ్చాం – శివసేన చీఫ్
పవర్ స్టార్ అభిమానులకు పండుగే.. రివ్యూలో కాటమరాయుడు సూపర్ హిట్.
దుబ్బాక ఎఫెక్ట్ బల్దియా పై తీవ్రంగానే పడనుందా..? అవుననే అంటున్న
నోరు జారింది ఓటు మారింది.. ఓవర్ కాన్పిడెన్ష్ కొంప ముంచింది.
చైనాను మించిపోయిన భారత్.. ఈ విషయంలో వాళ్లకంటే మనమే టాప్.
బ్రేకింగ్: ఎన్నికల్లో ఎప్పుడు పోటీ చేసేది చెప్పేసిన రజినీకాంత్
ఇక వన్డేలకు కెప్టెన్ గ రోహిత్ శర్మ..?
పండగ పూట మరో తెలంగాణ బిడ్డకు గొప్ప అవకాశం..
కర్నాటకలో నిత్యానంద వారసుడు.! సినీ హీరోయిన్ తో రాసలీలలు.!!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 5G స్మార్ట్ ఫోన్ విడుదల తేదీ
కోడి కూర తినడానికి భయపడుతున్న జనం.. ఫ్రీ గ ఇస్తే
తాను మరణించి 130 కోట్ల భారతీయుల ఆత్మగౌరవాన్ని బతికించిన జవాన్..!!
కాళ్లు మొక్కినా.. చివరకు పెట్రోల్ పోసి అంటించినా మారని రెవెన్యూ
హిందూ ధర్మాన్ని వంచిస్తోన్న దొంగ బాబా.!!
Facebook Comments