You are here
Home > తాజా వార్త‌లు > ఎన్టిఆర్ బయోపిక్.. బాలయ్యకు మాత్రం భయంకర పిక్ గ మిగిలిపోయింది.!!

ఎన్టిఆర్ బయోపిక్.. బాలయ్యకు మాత్రం భయంకర పిక్ గ మిగిలిపోయింది.!!

స్వర్గీయ దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టిఆర్ జీవిత కథ అంటూ ఆయన కుమారుడు టీడీపీ ఎంఎల్ఏ నటుడు బాలకృష్ణ స్వయంగ నటించి నిర్మించిన చిత్రాలు ఎన్టిఆర్ కథానాయకుడు, ఎన్టిఆర్ మహా నాయకుడు.. బయోపిక్ ని రెండు పార్ట్ లుగ తీయడం జరిగింది.
ఈ చిత్రం పై కేవలం బాలకృష్ణే కాకుండ మొత్తం టీడీపీ వర్గం ఇంకా చెప్పాలంటే చంద్రబాబు వర్గం చాలా ఆశలు పెట్టుకుంది.
ఎందుకంటే సినిమా మొత్తం చంద్రబాబు కనుసన్నల్లోనే నిర్మితం అయింది.. దీంతో మామ ఎన్టిఆర్ కు వెన్నుపోటు పొడిచి పార్టీ ని హస్తగతం చేసుకున్నాడనే విమర్శలకు చరమగీతం పాడేసీ ఎన్టిఆర్ కోసం ఎంతగా పనిచేసానో చెప్పొచ్చు అనుకున్నారు.

కానీ అనుకున్నదంతా రివర్స్ అయింది. రెండు పార్ట్ లు కూడా ఘోరంగ ఫెయిలవ్వడంతో అటు ఆర్థికంగానే కాకుండ ఇటు ప్రచారానికి కూడా ఉపయోగపడకపోవడంతో చంద్రబాబు వర్గం నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నటు సమాచారం.
ఈ సినిమాలు పేరుకే ఎన్టిఆర్ జీవిత కథ కానీ సినిమా లో మాత్రం మొత్తం బాలకృష్ణే కనిపిస్తాడని దానికి తోడు వాస్తవాలను దాచి రాజకీయ ప్రచారం కోసం తీసిన సినిమాగ ముద్ర వేసారు ప్రేక్షకులు తెలుగు ప్రజలు.
అందుకే కొన్ని ప్రాంతాల్లో టీడీపీ నాయకులు ఉచితంగ టిక్కెట్లని పంచినా చూడడానికి జనం ఆసక్తి చూపించలేదనే ప్రచారం కూడా సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.
ఇక ఈ బయోపిక్ స్ట్రోక్ తో మరోసారి సొంత బ్యానర్ లో సినిమాలు తీయనని బాలకృష్ణ డిసైడ్ అయినట్టు కూడా వార్తలొచ్చాయి.
ఈ బయోపిక్ వల్ల సక్సెస్ ఫుల్ డైరెక్టర్ క్రిష్ జాగర్లపూడి కి కూడా మాయని మచ్చగానే మిగిలిపోయింది.

మొత్తానికి బయోపిక్ కాస్త బాలయ్య బాబు కు భయంకర పిక్ గ మిగిలిపోయిందన్నది మాత్రం ఫైనల్.

 
Related Posts
అందుకే రాహుల్ గాంధీ రాజీనామా చేసారు.. కాంగ్రెస్ నేతలు భాజపా లోకి రావాలి.!!
తెలంగాణ రాష్ట్రం లో ఇక కాంగ్రెస్ పార్టీ కి భవిష్యత్ లేదని, కేసిఆర్ నియంతృత్వ పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడాలంటే అది భాజపా తోనే సాధ్యమని అందుకోసం కాంగ్రెస్ పార్టీ లోని బలమైన నేతలంతా భాజపా లోకి రావాలని పిలుపునిచ్చారు భాజపా ...
READ MORE
హైదరాబాద్‌లో రెచ్చిపోయిన బైక్‌ రేసర్లు..
నగరంలోని శంషాబాద్‌లో గురువారం బైక్‌ రేసర్లు రెచ్చిపోయారు. బెంగుళూరు-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై జరుగుతున్న రేస్‌ను ఆపేందుకు వెళ్లిన కానిస్టేబుల్‌ నరేందర్‌ను బైక్‌తో ఢీ కొట్టాడొ రేసర్‌. ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన ఎయిర్‌పోర్టు పోలీసులు 27 మంది రేసర్లను ...
READ MORE
దాడికి ప్రతి దాడి చేస్తాం.. భారత్ మాతాకి జై అంటే నేరమా.. – బండి సంజయ్
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి లో హిందూ వాహిని కార్యకర్త ల పై పోలీసుల లాఠీ చార్జ్ ని తీవ్రంగ ఖండించారు హిందూ నాయకులు బండి సంజయ్ కుమార్. వాస్తవాలకు విరుధ్దంగ అమాయకులైన ధర్మ రక్షణ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేయడం ...
READ MORE
ఏపిలో ఇద్దరు మంత్రులు తాతలయ్యారు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణలు తాతలయ్యారు. మంగళవారం వారు తమ ముద్దుల మనవడ్ని ఎత్తుకొని మురిసిపోయారు. మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడికి, పురపాలక శాఖ మంత్రి నారాయణ కుమార్తెకు రెండు సంవత్సరాల క్రితం ...
READ MORE
దేశ ద్రోహం కేసు ఎదుర్కుంటున్న అర్బన్ నక్సల్ కన్హయ కుమార్ భవిష్యత్ ఏంటి.?
పాకిస్తాన్ మన దేశానికి వ్యతిరేకంగ ఉగ్రవాదులను తయారు చేస్తే ఇంటి దొంగలు దేశం లో ఉన్న విశ్వ విద్యాలయాల్లో విద్యార్థులను అర్బన్ నక్సల్స్ గ తయారు చేసి దేశం లోపలే దేశాన్ని విభజించే కుట్రలకు పన్నాగం రచిస్తున్నారు.ఈ క్రమం లోనే ...
READ MORE
లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈసారి పోటీకి దూరం..!!
ఒకసారి ఎంఎల్ఏ గానో ఎంపీ గానో గెలిస్తేనే ఓవరాక్షన్ చేసే బ్యాచ్ ని మనం చాలా మందినే చూసుంటాం.. కానీ ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగ ఎనిమిది సార్లు అంటే నలభై సంవత్సరాల పాటు ఇండోర్ పార్లమెంట్ స్థానం ...
READ MORE
లాక్ డౌన్ ని పొడిగించే విషయం లో క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.!!
చైనా వైరస్ కరోనా వ్యాప్తి చెందుతున్న పరిస్తితుల్లో 21 రోజులు దేశమంతా లాక్ డౌన్ విధించింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం లాక్ డౌన్ ని వీలైనంత వరకు కట్టు దిట్టంగా అమలు చేస్తోంది మోడీ సర్కార్. ఈ క్రమంలో ప్రజలకు అత్యవసరాల సరఫరా ...
READ MORE
గుణపాఠం నేర్వని చైనా వెధవలు, మళ్లీ గబ్బిలాల మాంసం కోసం క్యూ..!!
గబ్బిలాలు, కుక్కలు, పాములు, పిల్లులు, బొద్దింకలు, పురుగులు ఇలా చైనా ప్రజలు తినని ఫుడ్ అనేది ఉండదు. ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ కూడా చైనీయులు గబ్బిలాలు తినడం వల్లనే మనుషులకు సోకినట్టు నిపుణులు అంటున్నారు. దీంతో కరోనా వైరస్ ...
READ MORE
భూతల్లి మింగేసింది.. బోరు బావి మరో గుణపాఠం నేర్పి మీనను తీసుకెళ్లిపోయింది.
60 గంటల కష్టం.. 6 బృందాల తీవ్ర శ్రమ 40 అడుగుల లోతులో ఉన్న పసి ప్రాణాన్ని 200 అడుగుల లోతులోకి పోగొట్టుకునే టెక్నాలజి. మీనా మరణం ఎన్నో గుణపాఠాలను నేర్పుతుంది. కేవలం ఒక్క తెలంగాణ రాష్ట్రానికే కాదు యావద్ భారతానికి.. ...
READ MORE
CAA వద్దు NRC వద్దంటూ.. గంపగుత్తగా కరోనా ను తెచ్చిన ముస్లిం మత సదస్సు.!!
21 రోజుల లాక్ డౌన్ వల్ల దేశం లో చైనా వైరస్ కరోనా కంట్రోల్ అయి మన దేశం కరోనా ప్రమాదం నుండి బయటపడుతుందని అనుకుంటున్న తరుణంలో నే పెద్ద షాకింగ్ న్యూస్ బయటపడింది. ఈ నెల 13 నుండి 15 వరకు ...
READ MORE
భూమా కుటుంబంలో మరో విషాదం…
జిల్లాలో కీలక నేతగా గుర్తింపు పొందిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. ఇవాళ ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను నంద్యాలలోని ఓ ఆసుపత్రికి తరలించారు. వైద్యానికి భూమా దేహం స్పందించలేదు. దీంతో చికిత్స పొందుతూ ...
READ MORE
ప్రియాంక గాంధీ బస్సుల రాజకీయాన్ని తప్పు పట్టిన సొంత పార్టీ మహిళా ఎమ్మెల్యే, సస్పెండ్.!
ఉత్తర్ ప్రదేశ్ లో కరోనా క్రైసిస్ వేల చౌకబారు రాజకీయాలు జోరుగా సాగుతున్నై. దాదాపు 25 కోట్ల జనాభా కలిగిన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాన్ని కరోనా బారి నుండి రక్షించేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. అయితే ...
READ MORE
అమిత్ షా తో భేటీ అయిన ఆప్ అధినేత కేజ్రీవాల్.!!
ఢిల్లీ ఎన్నికల్లో విజయం తర్వాత మొదటి సారిగ ఆప్ అధినేత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ కావడం చర్చనీయాంశం అవుతోంది.అయితే ఈ భేటీ లో ఢిల్లీ రాష్ట్ర అభివద్ధి కోసం చర్చించినట్టు పేర్కొన్నారు ...
READ MORE
స్కూల్ లో సార్ మందలించాడని, ఇంట్లో అన్న కొడుతున్నాడని 6 క్లాస్ పాప ఏం చేసిందో తెలుసా?
నేటి ఆధునిక కాలంలో విద్యబ్యాసంలో ఘననీయమైన మార్పులొచ్చాయి కానీ అవేవీ నేటి తరం విద్యార్దుల్లో ఆత్మవిశ్వాసాన్ని నమ్మకాన్ని ధైర్యాన్ని నింపలేకపోతున్నాయి. ఒకప్పుడు పాఠశాలల్లో పిల్లలు ఏమాత్రం చదవకపోయినా అందుకు ఉపాద్యాయుడు చాలా కఠినమైన శిక్షలు వేసేవాడని నేడు వృద్దులైన అమ్మమ్మలు తాతయ్యలు ...
READ MORE
సిద్దిపేట్ జిల్లా లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి అవమానం.!!
సిద్దిపేట్ జిల్లా మిర్దొడ్డి మండలం పెద్ద చెప్యాల లో గుర్తు తెలియని దుండగులు బరితెగించారు. అంబేద్కర్ యొక్క నిలువెత్తు విగ్రహం పై దాడి చేసి, ద్వంసం చేసారు. దీంతో ఒక్కసారిగా మండలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రశాంతమైన పరిస్థితుల మధ్య ఇలాంటి ...
READ MORE
37 మంది ప్రాణాల‌ను కాపాడి స్టీరింగ్ మీదే క‌న్నుమూసిన డ్రైవ‌ర్ అన్న‌.
ఓ వైపు ఊపిరి అనంత వాయువుల్లో క‌లుస్తుంద‌న్న సంకేతాలు.. మ‌రో వైపు త‌న బాద్య‌త 37 మంది ప్రాణాలు త‌న చేతుల్లో ఉన్నాయ‌న్న క‌ర్త‌వ్యం గుర్తొంచి ప్రాణాలకు తెగించి వారంద‌రిని సుర‌క్షితంగా కాపాడాడు ఓ ఆర్టీసీ డ్రైవ‌ర్ అన్న‌. వాయు వేగంతో ...
READ MORE
కేంద్రంలో చంద్రబాబుకు ధీమా లేదు..ఉపాది హామీ నిధుల్లేవు.
మోడీతో స్నేహం బలే గమ్మత్తుగా ఉంటుంది. హద్దు మీరనివ్వడు. అలాగని హక్కున చేర్చుకోడు. ప్రతి ఒక్కరినీ ఆప్షన్ గానే వాడుకుంటాడు. ఎందుకుంటే బీజేపీకి పూర్తిగా స్థాయిలో మద్దతు ఉంది. ఎన్డీఏ భాగస్వామ్యాలతో కూడా పనిలేదు. దీంతో తన మిత్ర పార్టీలతో దొంగాట ...
READ MORE
కుక్క తోకను ఆదర్శంగ తీసుకున్న పాక్, అడ్డదారిలో కాల్పులు నలుగురు భారత జవాన్ల మృతి.!!
పాకిస్తాన్ వక్రబుద్ది ఎంత మాత్రం మారడం లేదు. పదే పదే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ అకారణంగ భారత జవాన్లపై దొంగతనంగ కాల్పులు జరిపి రాక్షసానందం పొందుతోంది. తాజాగా ఇంటర్నేషనల్ బాడర్ వద్ద భారత జవాన్ల పై కాల్పులకు తెగబడింది ...
READ MORE
అయ్యప్ప పై ఎందుకంత అక్కసు.. హరిహర సుతున్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు.??
హరిహర సుతుడు పిలిస్తే పలికే దైవం.. భక్తులకు కొంగు బంగారం కేరళ శబరిమల వాసుడు అయ్యప్ప. పంబా నదిపై దట్టమైన అడవిలో కొలువై అనాదిగ లక్షలాది భక్తుల నుండి పూజలందుకుంటున్న దైవం అయ్యప్ప. అందులోనూ అందరి భక్తులకూ ఆయన దర్శనం లభించదు. ...
READ MORE
పాకిస్తాన్ మీడియాకి నిద్రపట్టడం లేదంట.. మరి ఇది మామూలు అవమానం కాదాయే..!!
పాకిస్తాన్ లో ఇప్పుడు ఏ నలుగురు నాయకులు కలుసుకున్నా, ఏ మీడియా లో చూసినా ఒకటే చర్చ పాకిస్తాన్ ప్రధాని షహీద్ అబ్బాసికి అమెరికా చేసిన ఘోర అవమానం గురించి. ఒక దేశ ప్రధానిని అమెరికా సెక్యూరిటీ వారు న్యూయార్క్ విమానాశ్రయంలో ...
READ MORE
ధన ప్రవాహానికి సిద్దమవుతున్న పంచాయతి సమరం.!!
తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది ఇక ఇప్పుడు మరో సమరానికి సిద్దం అవుతోంది రాష్ట్రం. ఈసారి పంచాయతి ఎన్నికల రూపంలో ఆ సమరం ఉంటుంది. ఇక ఈ ఎన్నికల్లోనూ ధన ప్రవాహం గట్టిగా జరగే ప్రమాదం ఉందని రాజకీయ ...
READ MORE
మరోసారి కూడా మోడీ గెలిస్తేనే.. ముస్లింలకు రక్షణ – పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
భారత శత్రు దేశం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాజా వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తోంది. నిన్న మొన్నటి దాక నరేంద్ర మోడి కి వ్యతిరేకంగ మాట్లాడిన ఇమ్రాన్ సడన్ గ ఫ్లేట్ ఫిరాయిస్తూ ఓ ఛానల్ కి ఇంటర్యూ ఇస్తూ మోడీకి ...
READ MORE
తెలంగాణ రేషన్ డీలర్ల బతుకులు పరేషాన్..
నిన్న మొన్నటి దాక ఓ వెలుగు వెలిగిన రేషన్ డీలర్ల పరిస్థితి తెలంగాణ సర్కార్ రాగానే ఢీలా పడిపోయింది. గత ప్రభుత్వాల పాలనలో ఆడింది ఆట పాడింది పాటగా సాగిన చౌకధర దుకాణదారుల పరిస్థితి ఉన్న పలంగా తలకిందులైంది. ఇందుకు కారణం ...
READ MORE
పది ఫలితాలొచ్చాయి.. మంత్రి మాటలతో ఉద్యోగాలు కూడా వచ్చేశాయి.
ముందుగా యావత్ తెలంగాణ పదవ తరగతి ఫలితాల్లో విజయం సాదించిన ప్రతి ఒక్క విద్యార్థికి మా తరుపున శుభాకాంక్షలు. ఇక వార్తలోకి వస్తే గతేమే నయం అనేలా ఫలితాలొచ్చాయ్. ఈ ఏడాది 1.4 శాతం ఫలితాలు తగ్గి 84.15శాతం ఉత్తీర్ణత నమోదయింది. ...
READ MORE
చైనా మృతుల సంఖ్య పై వీడని సస్పెన్స్, డ్రాగన్ కంట్రీ డ్రామాలు చేస్తోందా.?
చైనా... కరుడుగట్టిన ఒక నియంతృత్వ రాజ్యం. కమ్యునిస్టు సిద్ధాంతాలకు పుట్టినిల్లు వంటింది. ఆ దేశం లో నియంత పాలనతో తానే ఎప్పటికీ అధ్యక్షుడిగా ఉంటూ నియంత పాలన చేసేలా, ఒక వ్యక్తి కోసం మొత్తం దేశ రాజ్యాంగాన్నే మార్చివేసిన ఆచారం ఉన్న దేశం.. ...
READ MORE
అందుకే రాహుల్ గాంధీ రాజీనామా చేసారు.. కాంగ్రెస్ నేతలు భాజపా
హైదరాబాద్‌లో రెచ్చిపోయిన బైక్‌ రేసర్లు..
దాడికి ప్రతి దాడి చేస్తాం.. భారత్ మాతాకి జై అంటే
ఏపిలో ఇద్దరు మంత్రులు తాతలయ్యారు
దేశ ద్రోహం కేసు ఎదుర్కుంటున్న అర్బన్ నక్సల్ కన్హయ కుమార్
లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈసారి పోటీకి దూరం..!!
లాక్ డౌన్ ని పొడిగించే విషయం లో క్లారిటీ ఇచ్చిన
గుణపాఠం నేర్వని చైనా వెధవలు, మళ్లీ గబ్బిలాల మాంసం కోసం
భూతల్లి మింగేసింది.. బోరు బావి మరో గుణపాఠం నేర్పి మీనను
CAA వద్దు NRC వద్దంటూ.. గంపగుత్తగా కరోనా ను తెచ్చిన
భూమా కుటుంబంలో మరో విషాదం…
ప్రియాంక గాంధీ బస్సుల రాజకీయాన్ని తప్పు పట్టిన సొంత పార్టీ
అమిత్ షా తో భేటీ అయిన ఆప్ అధినేత కేజ్రీవాల్.!!
స్కూల్ లో సార్ మందలించాడని, ఇంట్లో అన్న కొడుతున్నాడని 6
సిద్దిపేట్ జిల్లా లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి అవమానం.!!
37 మంది ప్రాణాల‌ను కాపాడి స్టీరింగ్ మీదే క‌న్నుమూసిన డ్రైవ‌ర్
కేంద్రంలో చంద్రబాబుకు ధీమా లేదు..ఉపాది హామీ నిధుల్లేవు.
కుక్క తోకను ఆదర్శంగ తీసుకున్న పాక్, అడ్డదారిలో కాల్పులు నలుగురు
అయ్యప్ప పై ఎందుకంత అక్కసు.. హరిహర సుతున్ని ఎందుకు టార్గెట్
పాకిస్తాన్ మీడియాకి నిద్రపట్టడం లేదంట.. మరి ఇది మామూలు అవమానం
ధన ప్రవాహానికి సిద్దమవుతున్న పంచాయతి సమరం.!!
మరోసారి కూడా మోడీ గెలిస్తేనే.. ముస్లింలకు రక్షణ – పాక్
తెలంగాణ రేషన్ డీలర్ల బతుకులు పరేషాన్..
పది ఫలితాలొచ్చాయి.. మంత్రి మాటలతో ఉద్యోగాలు కూడా వచ్చేశాయి.
చైనా మృతుల సంఖ్య పై వీడని సస్పెన్స్, డ్రాగన్ కంట్రీ
Facebook Comments
Top
error: Content is protected !!