
సినిమాల్లో హీరోలుగా ఎందరో ఉన్నారు.. వస్తుంటారు పోతుంటారు, కానీ సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ బాహుబలి అని నిరూపించుకున్నాడు ప్రముఖ నటుడు ప్రభాస్.
ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి రెండు సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే, దీంతో ప్రభాస్ స్థాయి ఇంటర్నేషల్ లెవెల్ కి ఎదిగింది. కాగా తాజాగా దేశం లో కరోనా వైరస్ విపత్తు నుండి మన దేశాన్ని కాపాడడానికి ప్రభుత్వాలకు సహాయంగా తెలుగు రాష్ట్రాలకు నిన్ననే చెరో యాభై లక్షలు ప్రకటించిన ప్రభాస్, ఇక కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా మరో మూడు కోట్ల రూపాయలు విరాళం ప్రకటించాడు. మొత్తం 4 కోట్ల రూపాయల విరాళం ప్రకటించి ఔరా అనిపించాడు. సినిమాలు తీయడం లోనే కాదు విరాళం ఇవ్వడం లోనూ తనది ఇంటర్నేషనల్ లెవెల్ అని నిరూపించాడు ప్రభాస్.
Related Posts

అనుకున్నదే జరిగింది. అమిత్ షా పర్యటన ముగియక ముందే ముందస్తు యుద్దం వచ్చేసింది. తెలంగాణ విషయంలో అవాకులు చెవాకులు పేలితే.. పేలిన వాడు ఎంతంటి వాడైనా జాన్తానై అని తేల్చేశారు తెలంగాణ బాద్ షా ముఖ్యమంత్రి కల్వకుంట్ల.చంద్రశేఖర్ రావు. అమిత్ షా ...
READ MORE
మొన్నటి పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల సంధర్భంగ తెలంగాణ రాష్ట్రం లో ఓ ఇంట్రస్టింగ్ వార్త వైరల్ గ మారింది. కరింనగర్ పార్లమెంట్ నియోజకవర్గం లోని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కుదురుపాక గ్రామం ప్రత్యేకమైనది ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ...
READ MORE
సచ్చా సౌదా డేరా బాబా అత్యంత ప్రియమైన దత్తత పుత్రిక హనీప్రీత్ సింగ్ నేపాల్ పారిపోయిందని తాజాగా వార్తలు వచ్చాయి కదా. రామ్ రహీం సింగ్ అరెస్ట్ తో పత్తకు లేకుండా పోయిన హనీ భారత్ నుండి రహస్యంగా పారిపోయింది. అయితే ...
READ MORE
భారత్ - పాక్ ల మధ్య క్రికెట్ యుద్దం ముగిసింది. ఓ వైపు వరుణుడు అడ్డుపడుతూ ఉన్నా భారత్ మాత్రం తన యుద్దాన్ని ఆపలేదు. వర్షం వరదగా పారక ముందే పరుగుల వరద పారించారు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాక్ టీంకు ...
READ MORE
పూరి గుడిసెలో జీవనం... అమ్మనాన్న వ్యవసాయ కూలీలు రెక్కాడితే కాని డొక్కాడని బ్రతుకులు. కూలీలేకుంటే పస్తులుండాల్సిన కడుపేదరికం.. అయిన తన పట్టుదలను మాత్రం వదలలేదు.. చదువు తప్ప తమ దారిద్ర్యాన్ని దూరం చేసే ఆయుధం మరొకటి లేదని ధృడంగా నమ్మింది. పేదింటి ...
READ MORE
అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ యొక్క నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. నూతన కమిటీకి గానూ సెక్రటరీ జనరల్ గ కే.కేశవరావు వ్యవహరించనుండగా.. 20 మంది ప్రధాన కార్యదర్శులను, 33 మంది కార్యధర్శులను, 12 మంది ...
READ MORE
దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం అయిన ICICI బ్యాంక్ తన దేశభక్తి ని చాటుకుంది. భారత ఆర్మీ కి తనవంతుగా 10కోట్ల రూపాయలను విరాళంగ ప్రకటించింది. అందులో భాగంగ మొదటగ ఐదు కోట్ల రూపాయల విలువైన చెక్కును కేంద్ర రక్షణ శాఖ ...
READ MORE
దేశంలో ఉన్న పెద్ద సమస్యల్లో ముఖ్యమైన సమస్య జనాభా అతిగా పెరుగుతుండడం. జనాభా అతిగా పెరిగితే పేదరికం నిరక్షరాస్యత నిరుద్యోగం అనారోగ్యం లాంటి విపత్కర పరిస్థితులు సంభవించే ప్రమాదం ఉంటుంది. అంతే కాదు పురుషుల శాతం ఎక్కువ అవుతూ స్త్రీ ల ...
READ MORE
మన దగ్గర ప్రత్యేకించి తెలంగాణ లో ఎక్కడైన త్రాగునీరు దొరకదేమో కానీ "బీరు" దొరకని ప్రాంతాలు లేవంటే అతి శయోక్తి కాదు.
మరి అలాంటి బీరు బాబులు లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు వారందరికీ చేదు వార్త.. బీరు మొత్తం చేదుగా ...
READ MORE
రెండు తెలుగు రాష్ట్రాలలో బీజేపీ రఘునందన్ రావు అంటే తెలియని వారు ఉండరు.ఎలాంటి ప్రజా సమస్య అయినా ప్రభుత్వ అవకతవకలైనా మొదటగా తనదైన శైలిలో పాలకుల పై తన పదునైన ప్రశ్నలతో ప్రజల వాణి ని వినిపిస్తారు రఘునందన్ రావు. స్వతహాగా ...
READ MORE
పాకిస్థాన్ మరింతగా పెట్రేగిపోతోంది. సరిహద్దుల నుంచి అక్రమ చొరబాట్ల రూపంలో భారత్‌లోకి ఉగ్రవాదులను పంపిస్తున్న పాకిస్థాన్ ఇపుడు మరో దుశ్చర్యకు పాల్పడింది. భారత్‌లోకి ఉగ్రవాదులను పంపించేందుకు, వారికి అవసరమైన ఆహార పదార్థాలను, నగదును సరఫరా చేసేందుకు ఏకంగా ఓ సొరంగ మార్గాన్ని ...
READ MORE
జూనియర్ ఎన్టీఆర్ త్రి పాత్రాభినేయం చేస్తున్న చిత్రం జై లవకుశ. ఒక్కొ పాత్రకి ఒక్కో ప్రత్యేకథ అంటూ విడతల వారిగా పాత్రలను పరిచయం చేశారు. చివరిగా అభిమానులు ఎదురు చూస్తున్న టీజర్ ను విడుదల చేశారు. జై.. లవ .. కుశ ...
READ MORE
మన దేశానికి గల పేర్లు అంటే భారత్ మరియు హిందూస్తాన్ మరియు ఇండియా అని తెలిసిన విషయమే.. కానీ నేడు మన దేశ పౌరుల్లో ఇండియా అంటూ చెప్పడం ఎక్కువ కనబడుతోంది. అయితే ఇలా ఇండియా అని పిలవడం గర్వ కారణం ...
READ MORE
అసంఘటిత రంగం లో ఉన్న కార్మికులకు ఆరోగ్యం పై అవగాహన కల్పించడానికి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ (ఇ.ఎస్.ఐ.సి) అధ్వర్యంలో నిర్వహించనున్న జన సురక్ష వాహనాలను కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ బండారు ...
READ MORE
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నియోజకవర్గం ఏదంటే కొద్దిగ రాజకీయ అవగాహన ఉన్నవారెవరైనా ఉత్తర ప్రదేశ్ అమేథీ అని చెప్తారు. అమేథీ తో పాటే సోనియా గాంధీ పోటీ చేసే రాయ్ బరేలీ నియోజకవర్గాలలో దశాబ్దాల కాలంగ కాంగ్రెస్ ...
READ MORE
దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేష్ తివారీ స్థానిక ప్రజలను ఉద్దేశించి కొన్ని సూచనలు జాగ్రత్తలు తెలిపారు.
ముఖ్యంగా.. ఢిల్లీ మర్కజ్ లో జరిగిన ముస్లిం మత ...
READ MORE
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలెంటెడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం "అజ్ఞాతవాసి".
ఈ చిత్రం ఇప్పటి వరకు ఏ తెలుగు చిత్రం కూడా విడుదల కాని రీతిలో ఓవర్సీస్ లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు ...
READ MORE
మహిళల భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిథాలీ తన స్నేహితులతో కలిసి దిగిన ఓ ఫొటోను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఫొటోలో అందరి దుస్తులు బాగానే ఉన్నాయి కానీ మిథాలీ వేసుకున్న దుస్తులు ...
READ MORE
ఉస్మానియా యూనివర్సిటీ అంటే గుర్తొచ్చేది వందేండ్ల చరిత్ర. వందేండ్ల చరిత్ర కు గుర్తుగా ఘనంగా ఉత్సవాలు సైతం ఘనంగా చేసుకుంది మన ఉస్మానియా యూనివర్సిటీ.
అయితే చాలా సందర్భాల్లో ఉస్మానియా యూనివర్సిటీ తీసుకున్న నిర్ణయాలు విమర్శల కు తావిచ్చింది. ఈ క్రమంలో మరోసారి ...
READ MORE
వర్షం కోసం వేయి కల్లతో ఎదురుచూసేవారు నగరవాసులు.. ఆహ్లాదం కొరకు, చిటపట చినుకుల్లో తడూస్తూ ఆనందపడేవారు.! కానీ ఇదంతా గతం.. ఇప్పుడు వర్షం అంటేనే భయంతో గజ గజా వణికిపోతున్నారు రాజధాని వాసులు.!! రోజు రోజుకూ నగరం పెద్దదవుతోంది, జనసంఖ్య పెరుగుతున్నది, ...
READ MORE
పార్టీలు, ఫంక్షన్ లు.. దోస్తుల పుట్టినరోజు పార్టీలు.. పెళ్లి రోజు దావత్ లు.. ఇంట్లోకి సుట్టం వచ్చినా ముక్క లేంది ముద్ద దిగదంతే. కోడి కూర లేని ఆదివారం ఉండదంతే కానీ అమాంతం పెరిగిన కోడి మాంసం ధరతో మాంసం ప్రియులు ...
READ MORE
బెంగళూర్ లో CAA కి వ్యతిరేకంగ ఎంఐఎం పార్టీ నిర్వహించిన సభలో అసదుద్దీన్ తో వేదిక పంచుకున్న అమూల్య లియోనియో అనే యువతి పాకిస్తాన్ జిందాబాద్ అంటూ హల్ చల్ చేయడం వెంటనే బెంగళూర్ పోలీసులు ఆ యువతిని అదుపులోకి తీసుకుని ...
READ MORE
ఇస్లాం మతం నిబంధనల పరంగ ఇప్పటిదాక ముస్లిం మహిళలు ఎందరో ట్రిపుల్ తలాక్ బారిన పడి జీవితాలను చిన్నాభిన్నం చేసుకున్నారు.మూడు సార్లు తలాక్ తలాక్ తలాక్ అంటే చాలు ఆ భర్త తన భార్యకు విడాకులు ఇచ్చినట్టే ఇందులో మరో ఉండదిక. ...
READ MORE
దాదాపు మూడు దశాబ్దాల క్రితం ఇంటి నుండి పారిపోయిన ఓ వ్యక్తి హఠాత్తుగా ప్రత్యక్షమైతే..? తల్లిదండ్రులు చిన్నప్పుడు పనిచేయడం లేదని మందలించడంతో ఇంటి నుండి పారిపోయిన ఓ వ్యక్తి సర్దార్ రూపంలో తిరిగి దర్శనం ఇస్తే..? తీరా తన గ్రామం వెతుక్కుంటూ ...
READ MORE
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఆకర్ష్ పథకం ఒక రేంజ్ లో దూలుకెల్తోంది. ఆ పార్టీ ఈ పార్టీ అనేదే లేదు, అన్ని పార్టీల నుండి వలసలు కొనసాగుతున్నై. ఆంధ్రప్రదేశ్ లో అయితే మరింత దూకుడుగ వెల్తోంది కమలదళం. ఇప్పటికే టీడీపీ నుండి ...
READ MORE“షా”కు షాక్ ఇచ్చిన కేసీఆర్.. రాజుకున్న రాజకీయ వేడి.
కారు కి నై చెప్పి కమలానికి జై కొట్టిన కేసిఆర్
మోస్ట్ వాటెండ్ హనీప్రీత్ సింగ్ నేపాల్ లో లేదంటా.? మరెక్కడ..?
దుమ్ము దులిపిన భారత్.. దయాదుల పోరులో పాక్ చిత్తు.
కఠోర శ్రమతో పేదరికాన్ని జయించిన దివిసీమ వనిత… కృషితో నాస్తి
గులాబీ బాస్ కేసిఆర్ సేన కొత్త లిస్టు ఇదే.!
భారత ఆర్మీ కి భారీ విరాళం ప్రకటించిన ICICI బ్యాంక్.!
జనాభా పెరుగుదల నియంత్రణకు పరిష్కార మార్గాలు చెప్పిన రాందేవ్ బాబా.!!
“బీరు” బాబులకు చేదు వార్త.!!
ప్రశ్నించే గొంతు పై కత్తి.! రఘునందన్ రావు కి మద్దతుగ
ఉగ్రవాదులకు ఆహారం సరఫరాకు పాక్ నుంచి భారత్‌లోకి సొరంగం
జై.. లవ.. కుశ. ఫైనల్లీ అభిమానులకు పండుగ తెచ్చాశారు.
ఇండియా వద్దు.. భారత్ లేదా హిందూస్తాన్ గ మార్చాలంటూ సుప్రీంకోర్టులో
జన సురక్ష వాహనాలను ప్రారంభించిన కేంద్రమంత్రి
అమెథీ లో రాహుల్ గాంధీ గెలుపుపై కాంగ్రెస్ పార్టీ కి
ముస్లిం వ్యాపారుల వద్ద కూరగాయలు వస్తువులు కొనొద్దని సూచించిన ఎమ్మెల్యే.!!
అతిపెద్ద టార్గెట్ పెట్టుకున్న “అజ్ఞాతవాసి”, వర్కౌట్ అవుతుందా మరి..??
మిథాలీ ఏంటి రచ్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు.
వందేండ్ల చరిత్ర గల OU.. వంద రకాల తప్పుల OU.!!
పేరుకే విశ్వనగరం.. ఉన్నదంతా విషాదమే.!!
కొండెక్కిన కోడి కూర.. వారంలో రేటు డబుల్.. కిలో 240
పాకిస్తాన్ జిందాబాదన్న యువతికి బెయిల్ ఇవ్వొద్దని సొంత తండ్రే అంటున్నాడు
ముస్లిం మహిళలకు సమాధానం చెప్పలేకపోతున్న టీఆర్ఎస్ పార్టీ..!!
మూడు దశాబ్దాల తరువాత సర్దార్జీ రూపం లో గ్రామం లో
బీజేపీ లోకి మరో మాజీ ముఖ్యమంత్రి.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.!!
Facebook Comments