రెండు నెలల పాటు ఆనందంగా, సంతోషంతో ఆడుతూ పాడుతూ గడిపేశారు. అప్పుడే వేసవి సెలవులు ముగిశాయి. ఇలా వచ్చి అలా వెళ్లిపోయిన సెలవులకు వీడ్కోలు చెప్పి పిల్లల ఇక బడి బాట పట్టనున్నారు. అమ్మమ్మ తాతయ్యలతో కలిసి పల్లెటూర్లలో పొలాల గట్లపైన చెరువు ఒడ్లపైన దిల్ ఖుషిగా గంతులేసిన పిల్లల ఇక వాటన్నింటికి టాటా బైబై చేప్పేసి పుస్తకాల పురుగులుగా మారిపోనున్నారు ఇరు తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు ముగిశాయి. ఇన్ని రోజులు ఆటపాటలతో గడిపిన పిల్లలు ఈ రోజు నుంచి బడిబాట పట్టనున్నారు.
ఆటల కోసం ఉదయాన్నే నిద్రలేచే పిల్లలు ఇకనుంచి బడిగంట మోగుతుందని లేస్తారు. ఇంతకాలం సరదాగా గడిపిన పిల్లలకు అవన్నీ జ్ఞాపకాలుగా మిగలనున్నాయి. సెలవుల్లో పిల్లలు అమ్మమ్మ ఇంటికి, పర్యాటక ప్రదేశాలకు, ఇతర బంధువుల ఇంటికి వెళ్లి కాలక్షేపం చేశారు. సెలవులు ముగియడంతో సొంత ఇంటికి చేరుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు పాఠశాలలు 2017-18 విద్యాసంవత్సరానికి పున:ప్రారంభం కానున్నాయి. దీంతో పిల్లలు సెలవులకు టాటా చెప్పి బడికి బాట పట్టనున్నారు. పిల్లలను బడికి పంపేందుకు అన్నీ విధాలా సిద్ధం చేసుకుంటున్నారు. ప్రయివేటు, కార్పొరేట్ బడుల్లో యధేచ్చగా ఫీజులు దోపిడీ కొనసాగుతున్నది. ఫీజుల కట్టడి కోసం నియమించిన తిరుపతిరావు కమిటీ ఇంకా నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయలేదు. దీంతో తల్లిదండ్రులకు నిరాశే ఎదురైంది.
ఫీజులు తగ్గుతాయని ఆశించిన వారికి అసంతృప్తి మిగిలింది. ఈ ఏడాదికి ఫీజులు తగ్గేది కష్టమేనని ప్రభుత్వ తీరును చూస్తుంటే అర్థమవుతున్నది. ఇంకోవైపు ప్రభుత్వ బడుల్లో సమస్యలు విలయతాండవం చేస్తూనే ఉన్నాయి. పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు పాఠశాలలకు చేరలేదని తెలుస్తున్నది. ఇక యూనిఫారమ్స్ మాత్రం ఎంత మందికి పంపిణీ చేస్తారన్నది స్పష్టత కొరవడింది. సుప్రీం కోర్టు మందలించినా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదు. సర్కారు బడుల్లో రెగ్యులర్ టీచర్లను నియమించాలని ఆదేశించినా ఆ దిశగా చర్యలు చేపడుతున్నట్టు కనిపించినా ఫలితం లేదు. రాష్ట్రం ఏర్పడి మూడేండ్లయినా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టలేదు. 2014 నుంచి ఇప్పటి వరకు డీఎస్సీ వేయలేదు. దీంతో ఉపాధ్యాయ అభ్యర్థులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇక ప్రభుత్వ పాఠశాలలకు ఇక విద్యావాలంటీర్లే దిక్కయ్యారు.
మరోవైపు పర్యవేక్షణ అధికారుల్లేక ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు పడిపోతున్నాయి. ఏకీకృత సర్వీసు నిబంధనలపై రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నది. పాఠశాలలు పున:ప్రారంభమయ్యేలోగా ఏకీకృత సర్వీసు నిబంధనల సమస్య కొలిక్కి వస్తుందని సాక్షాత్తు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఇరు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు కడియం శ్రీహరి, గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఇప్పుడు ఆ ఊసే కనిపించడం లేదు. ఏకీకృత సర్వీసు నిబంధనలపై ఉమ్మడి హైకోర్టు రెండు రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏకీకృత సర్వీసు నిబంధనలను రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని మళ్లీ ఆదేశించింది. దీంతో ఏకీకృత సర్వీసు నిబంధనల సమస్య మళ్లీ మొదటికొచ్చింది.
ప్రభుత్వాల వైఖరి మాత్రం ఇంకా ప్రకటించలేదు. సోమవారం నుంచి బడిబాట కార్యక్రమం ప్రారంభమవుతుందని ప్రకటించారు. అదీ మొక్కుబడిగానే సాగుతుందని అర్థమవుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో బడిబాట కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించేవారు. ఆ సంప్రదాయం తెలంగాణలో అమలు కావడం లేదు. దీంతో ప్రభుత్వ పాఠశాలలు కునారిల్లిపోయేందుకు ప్రభుత్వమే పథకం ప్రకారం పాలన సాగిస్తున్నదని తెలుస్తున్నది. ఇలా అనేక విషయాల్లో ప్రభుత్వం విద్యారంగంపై చిన్నచూపు చూస్తున్నది. ఇప్పటికి ప్రభుత్వ పాఠశాలపై నమ్మకం పెంచే ఏర్పట్లైతే చేయలేదు. మరో వైపు గురుకులాల రాకతో 5, 6 తరగతిలో చేరే విద్యార్థులు పెద్ద మొత్తం లో ప్రభుత్వ బడులను వదలనున్నారు. దీంతో పెద్ద మొత్తంలో ప్రభుత్వ పాఠశాలలు మూసివేతకు దగ్గరపడే అవకాశం లేకపోలేదు. నాణ్యత లేని పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించబోమని పల్లెటూర్లలో తల్లిదండ్రులు ప్రైవేట్ బడులకు తమ పిల్లలను పంపిస్తున్నారు. మొత్తానికి ఈ ఏడాది ప్రభుత్వ బడుల చదువులు ప్రశ్నార్థకమే
Related Posts
ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్సార్సీపీ సర్కార్ వచ్చినప్పటి నుండి జగన్ మోహన్ రెడ్డి సీఎం అయినప్పటి నుండి రాష్ట్రం లో రోజూ ఎక్కడో ఒక చోట క్రమంగా హిందూ ఆలయాల పై హిందూ దేవుళ్ళ విగ్రహాల పై దాడులు జరుగుతున్నాయి. అంతకు ...
READ MORE
ఐసీసీ వన్డే క్రికెట్ ప్రారంభ వేడుకలు అంగరంగ వైభవంగ జరిగాయి. ఈసారి టోర్నీ ఆతిథ్య దేశం ఇంగ్లాండ్ వేడుకలను అధ్భుతంగ నిర్వహించింది. ఈ వేడుకలకు అన్ని దేశాల తరపున క్రికెటర్లు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సంధర్భంగ 60 సెకన్ల ఛాలెంజ్ గల్లీ ...
READ MORE
భారతదేశం వేద భూమి.. పవిత్రతకు మారు పేరు మన పుణ్య భూమి.. ఈ పుణ్య భూమిపై 5 వేల సంవత్సరాలుగా వేదం కొందరికే పరిమితమైంది. వేద అద్యయన విషయంలో జరిగిన అవకతవకలను పొరపాట్లను ఖండించి వేధం అందరికి అందించే మహోత్తర కార్యక్రమం ...
READ MORE
ఎక్కడైనా రాష్ట్రం లో అధికారం లో ఉన్న పార్టీ ప్రతి పక్షం లో ఉన్న రాజకీయ పార్టీల తో మాటల యుద్దం అయినా ప్రత్యక్ష గొడవ అయినా ఎదుర్కోవడం సహజం.
కానీ మహారాష్ట్ర శివసేన ప్రభుత్వం మాత్రం బాలివుడ్ ప్రముఖ నటి కంగనా ...
READ MORE
సామాజిక కార్యకర్తగ చెలామని అవుతూ కాషాయ వస్త్ర ధారనతో స్వామీజీ లా ఫోజులు కొడుతూ.. మీడియా లో హైలెట్ కావడం కోసం, జనాలను గందరగోలపర్చి సంచలన వ్యాఖ్యలు చేసి మతపరమైన దూషనలకు పాల్పడుతున్న స్వామీ అగ్నివేష్ నాలిక దురుసుకు తగిన బుద్ది ...
READ MORE
కర్నాటక రాష్ట్రం లో హన్నోవర్ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. 21 ఏండ్ల పరేష్ కమలాకర్ మెస్తా అనే దళిత యువకుడిని అత్యంత దారుణంగ, గాయపరిచి ఒంటిపై వేడి నూనె పోసి శెట్టికర్ అనే సరస్సులో పడేసారు దుండగులు.
కర్నాటకలో మొన్న డిసెంబర్ ...
READ MORE
పొట్టి క్రికెట్ వచ్చేసింది. బెట్టింగ్ రాయుళ్ల పండుగ స్టార్ట్ అయింది. పదో సీజన్ లో పదులు వందలు వేల కోట్లను క్షణాల్లో చేతులు మార్చే సీజన్ రానే వచ్చింది.
వన్డే టెస్ట్ మ్యాచ్ ల బెట్టింగులు సరిపోక కోట్ల డబ్బులు క్షణాల్లో సంపాదించాలనే ...
READ MORE
అవును నిజంగనే ఆమె తల్లిపాలకు నోచుకోని పసిపిల్లల పాలిట కన్న తల్లి స్థానంలో పాల తల్లిగా వెలసిన దేవతే అని చెప్పాలి, ఆవిడే.. అమెరికా దేశం ఓరెగాన్ రాష్ట్రం బేవర్టన్ నగరానికి చెందిన ఎలిజబెత్ అండర్సన్ సియార్రా.!!
సీయారా కు అత్యంత అరుదుగా ...
READ MORE
వ్యభిచారం చేసేవారైనా అప్పుడప్పుడు సిగ్గు పడతారేమో కానీ.. ఈ ఆసుపత్రి సిబ్బందికి ఆ అవకాశమే లేదు, ఎందుకంటే ప్రసవాలకోసం వచ్చే పేద తల్లులలో మరియు వివిధ ఆరోగ్య సమస్యలతో వచ్చే పేద మహిళా రోగులలో "ధన లక్ష్మీ" ని చూసుకుంటున్నారు. వారిని ...
READ MORE
అతను సాధారణ వ్యక్తి కాదు.. కులం మతం ప్రాంతాలకు అతీతంగ.. రాజ్యంగ బధ్దంగ వ్యక్తులతో సంబంధం లేకుండా సమాజం కోసం దేశ భద్రత కోసం పౌరుల హక్కుల కోసం పాలకులనూ గాడిన పెట్టడం కోసం తీర్పులు ఇచ్చి నీతి ని న్యాయాన్ని ...
READ MORE
కూటి కోసం కోటి తిప్పల నానుడి ఇక్కడ పనికి రాదు. తప్పని పరిస్థితిలో తప్పు దారిలోకి వెళితే ఇక చావే శరణ్యం. ఒళ్లు అమ్ముకుని డబ్బులు సంపాదించాలని ఆశ పడ్డా.. ఒక వేళ అడ్డంగా దొరికినా ఉరిశిక్ష తప్పదు. అలా ఇలా ...
READ MORE
దేశంలో భాజపా ఎదుగుదల రోజురోజుకు పెరుగుతూవస్తోంది, ప్రముఖులు సమాజంలో మంచి ప్రతిష్ఠ కలవారు ఒక్కొక్కరుగా కాషాయ కండువా కప్పుకుంటున్నారు.
దేశంలో మూసధోరని రాజకీయాలను మారుస్తూ నూతన రాజకీయాలను శుభారంభం చేస్తున్నారు.
ఈ క్రమంలో ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్ భాజపా ...
READ MORE
ఆపదలో ఉన్న జర్నలిస్ట్ లను ఆదుకోవడం తెలంగాణ జర్నలిజాన్ని బ్రతికించుకోవడమే తమ కర్తవ్యం అని చెపుతోంది టియుడబ్ల్యూజే నాయకత్వం. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్సకు చేతిలో చిల్లిగవ్వ లేక ఇబ్బంది పడుతూ మంచానికే ఫరిమితం అయిన ఎందరో జర్నలిస్ట్ లకు సాయం ...
READ MORE
సొంతగా కారుంది కానీ లాంగ్ డ్రైవ్ వెళ్లే అంతా డ్రైవింగ్ రాదు.. అర్జెంట్ గా బయటకి వెళ్లాలి కానీ కారు నడిపే అంత ఓపిక లేదు. పెళ్లికో పేరంటానికి కుటుంబసభ్యులతో సంతోషంగా వెళ్లాలని ఉంది కానీ డ్రైవింగ్ చేస్తు వెళ్లడం కష్టం ...
READ MORE
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ విడిపోయి ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన నాటి నుండి తరచూ అక్కసు వెల్లగక్కుతున్న సమైక్యాంధ్రవాది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి హైద్రాబాద్ నగరం పై తన అక్కసును వెల్లగక్కడం జరిగింది. హైద్రాబాద్ నగరాన్ని డెవలప్ ...
READ MORE
దేశ వ్యాప్తంగా ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇదే అదనుగ భావించిన ఉగ్రమూకలు అదే రోజు దేశంలో ఉగ్ర దాడి కి పాల్పడి అలజడి సృష్టించడానికి కుట్రలు చేసాయి.పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉగ్రదాడికి ఎంచుకున్న ప్రాంతాల్లో శ్రీనగర్, అవంతిపుర వైమానిక ...
READ MORE
జనసేన పార్టీ అధినేత ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ తన అభిమానులు ఇచ్చిన పవర్ స్టార్ అనే బిరుదును సార్ధకం చేసుకున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో కష్టాల్లో ఉన్న వారిని ఆదుకున్న విషయాలు సోషల్ మీడియా లో చర్చకు ...
READ MORE
మహారాష్ట్ర లో కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ సహాయంతో అధికారంలో ఉన్న శివసేన పార్టీ కి షాక్ తాకింది. ఆ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షులు టీ ఎన్ మురారి తాజాగా రాజీనామా చేసారు.
ఇందుకు సంబంధించిన సమాచారం ఆయన ...
READ MORE
విషం కాదు గోదారమ్మ నీళ్లు కావాలి.. ఎండి ఎడారయ్యే పల్లెలు కాదు పచ్చని బంగారు నేలలు కావాలంటూ కథనాన్ని ప్రచురించింది జర్నలిజంపవర్. ఆ కాలకూట విషానికి భవిష్యత్ బుగ్గి పాలు కావడం ఖాయమని సీనియర్ జర్నలిస్ట్ తులసి. చందు రాసిన కథనాన్ని ...
READ MORE
ఐసిస్ ఉగ్రవాదులే లక్ష్యంగా అమెరికా అతి పెద్ద బాంబు ను ప్రయోగించింది. బాంబుల్లో అతిపెద్దదిగా భావించే జిబియూ-43 అనే బాంబును ఎంసీ-130 విమానం నుంచి ఆఫ్ఘనిస్థాన్‌లోని నాంగర్హర్ ప్రాంతంలో ప్రయోగించింది. ఈ బాంబు దాటికి ఈ ప్రాంతం అంతా ముక్కలు ముక్కలైంది. ...
READ MORE
పొద్దున లేస్తే చాలు ముస్లింల కోసమే పుట్టినం మనమంతా ముస్లింలం మన ఓట్లన్నీ మనకే వేసుకోవాలి.. ఇతరులంతా ముస్లిం ద్రోహులు మేమే ముస్లిం జాతిని ఉద్దరించే నాయకులం అని తెగ స్పీచులిచ్చీ అమాయక ముస్లిం జనాలను బుట్టలో వేసుకుని వారిని రెచ్చగొట్టి ...
READ MORE
దేశమంతా ఇప్పుడు బయోపిక్ ల హవా కొనసాహుతుంది. బాలీవుడ్ లో కొంత ఎక్కువే ఉంది. సాధారణ చిత్రాల కంటే బయోపిక్ లు చూడడానికి జనం ప్రేక్షకులు ఆసక్తి చూపుతుండడం గమనార్హం. ఈ క్రమంలోనే అట్టడుగు స్థాయి నుండి దేశ ప్రధానమంత్రి స్థాయి ...
READ MORE
ప్లాస్టిక్ ఉత్పత్తులు మొబైల్ ఫోన్ల ఉత్పత్తుల్లో గణనీయమైన ప్రగతి సాధించిన కమ్యునిస్టు దేశం చైనా.. ఆహారం విషయం లో మాత్రం దాదాపు నలభై శాతం వరకు ఇతర దేశాల మీదనే ఆధారపడింది.
అయితే, మోసపూరిత బుద్ది వల్ల చైనా కు అందించే ఎగుమతులపై ...
READ MORE
ప్రపంచంలోనే అతిపెద్ద సర్థార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం "స్టాచ్యూ ఆఫ్ యూనిటి" పేరుతో ఏర్పాటు చేసి జాతికి అంకితం చేసారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడి.
అయితే అక్కడ దేశంలో ఉన్న ప్రముఖ భాషలలో ఐక్య భారతం శ్రేష్ఠ భారతం అని రాసి ...
READ MORE
పొద్దున లేస్తే హైద్రాబాద్ ని సింగపూర్ చేస్తా కరీంనగర్ ని మలేషియ చేస్తా వరంగల్ ని ఇస్తాంబుల్ చేస్తా అనుడే గానీ అసలు ఈ హైద్రాబాద్ రోడ్ల పరిస్థితి ఈ తెలంగాణ సర్కార్ కల్లకు కనిపిస్తుందా..??
ఒక్కసారి ఇంటి నుండి బయటికెల్తే.. ఏ ...
READ MORE
హిందూ దేవుళ్ళ విగ్రహాల ద్వంసం.. ప్రభుత్వ నిర్లక్ష్యం పై హిందువుల
టీం ఇండియా పై అక్కసును వెల్లగక్కిన పాకిస్తానీ మాలాలా..!!
కంగన రనౌత్ వర్సెస్ శివసేన, దీటుగ ప్రతి సవాల్ విసురుతున్న
స్వామీ అగ్నివేష్ నోటి దూలకు గుణపాఠం చెప్పిన ప్రజలు.!!
కర్నాటకలో దారుణం.. అత్యంత క్రూరంగ చంపబడ్డ దళిత యువకుడు.!!
IPL(ఇండియన్ ఫూల్స్ బెట్టింగ్ లీగ్)
పసిపిల్లలకు తల్లిపాల(బ్రెస్ట్ ఫీడింగ్) లోటును తీరుస్తున్న పాల దేవత.!
ప్రభుత్వాసుపత్రిలో పైసలు వసూల్లు చేస్తున్న సిబ్బంది.! అధికారుల వాటా ఎంత.??
జగిత్యాల జడ్జి సిగ్గుమాలిన చర్య.. లంచం అడుగుతుండు.!! ఇదీ మన
ఇక్కడ వేశ్యలకు బహిరంగంగా ఉరి..
కేరళలో కమ్యునిస్టులకు భారీ షాక్.. భాజపాలో చేరిన ఇస్రో మాజీ
జర్నలిస్ట్ సోదరా.. తోడు లేదని దిగులు పడకు… ఆపదలో ఉన్న
నీడ్ ఎ డ్రైవర్… ఒక్క క్లిక్ దూరంలో మీకోసం.
హైద్రాబాద్ పై మరోసారి నోరుపారేసుకున్న చంద్రబాబు నాయుడు.!!
ఎన్నికల ఫలితాల రోజు భారీ ఉగ్ర కుట్ర.. పసిగట్టిన భద్రతా
నిజమైన పవర్ స్టార్ అనిపించుకున్న జన సేనాని..!!
బ్రేకింగ్:- శివసేన పార్టీ కి ఏపీ తెలంగాణ ఉమ్మడి రాష్ట్ర
యువకులను పొట్టన పెట్టుకున్న ఆనందఫుడ్.. ఈ దారుణానికి ఆంధ్ర సర్కార్
ఆఫ్గనిస్తాన్ పై అమెరికా అతి పెద్ద బాంబు దాడి..
ముస్లిం ఓట్లతో రాజకీయం చేసే వాల్లకి వారి కష్టాలు మాత్రం
పిఎం నరేంద్రమోడీ విడుదల తేదీ ఖరారు.!!
చేసుకున్న పాపానికి శిక్ష అనుభవిస్తున్న డ్రాగన్ కంట్రీ, చైనాలో తీవ్ర
టీడీపీ తప్పుడు ప్రచారంపై సీరియస్ అయిన పురంధరేశ్వరి.!!
గీ రోడ్లపై వెల్తే.. చేరేది ఇంటికా నరకానికా.??