You are here
Home > తాజా వార్త‌లు > చిట్టితల్లి “ఆసిఫా” మరణం రాజకీయ నిరుద్యోగులకు పని కల్పించిందా.??

చిట్టితల్లి “ఆసిఫా” మరణం రాజకీయ నిరుద్యోగులకు పని కల్పించిందా.??

జమ్ము కథువా లో ఆసిఫా అనే ఎనిమిదేల్ల పాప ని ఎనిమిది రోజుల పాటు నలుగురు హిందూ యువకులు అక్కడున్న ఓ హిందూ దేవాలయంలో అత్యాచారం జరిపి హత్య చేసారని సోషల్ మీడియా ఇంక లోకల్ నేషనల్ మీడియా లో న్యూస్ తీవ్రంగ వైరల్ అవుతుండగా.. అందుకు తగ్గట్టు జాతీయ రాజకీయ పార్టీ, రాజకీయ సంస్థ లు ఇంకా స్థానిక చిన్నా చితకా రాజకీయ పార్టీలు ఆ వార్త యొక్క హీట్ ని బాగా పెంచడంలో పోటీ పడుతున్నై.

అయితే.. అభం శుభం తెలియని ఒక చిన్న పాప జీవితాన్ని చిదిమేస్తూ ఆ పాపకు నరకం చూపెట్టి చంపేస్తే అది నిజంగా అత్యంత ధారుణ ఘటనే.. అందుకు ఆ నిందుతులను ఏం చేసినా ఎన్ని సార్లు ఉరి తీసినా తక్కువే..!!
కానీ చంపే ముందు ఆ పాప ని ఎంత హింసించారో ఆ దుర్మార్గులు కానీ..
పాప చనిపోయాక అంత కంటే దారుణ రాజకీయాలకు తెరలేపారు కొన్ని రాజకీయ నిరుద్యోగ పార్టీ లు, నిరుద్యోగ నాయకులు.

పాప చనిపోవడం హత్యకు గురవడం వాస్తవమే కానీ.. ఎలా ఈ దారుణం జరిగిందనేది ఇంకా క్లారిటీ రాకుండానే.. ఎవడికి వాడు అనుకూలంగ మలుచుకుని ప్రత్యర్థి పార్టీ లను నిందుతులుగ చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు.

అయితే.. ఈ ఉదంతం పై జనాల్లో పలు అనుమానాలు కలుగుతున్నై.
* పాప చనిపోయక ఎక్కడో అటవీ ప్రాంతంలో మృతదేహం దొరికినట్టు ఫోటోలు కనిపిస్తున్నై.. కానీ మీడియా లో మాత్రం హిందూ దేవాలయం లో హత్యాచారం జరిగిందనే ప్రచారం జరుగుతోంది. అది కూడా ఎనిమిది రోజులంటున్నారు. కానీ ఆ హిందూ ఆలయంలో దొరికినట్టు ఫోటోలు ఆధారాలు లేవు. హిందూ ఆలయం వివరాలే లేవు.

*ప్రచారం జరుగుతున్న హిందూ ఆలయానికి సంబంధించిన వివరాలేవి లేవన్నటు వాదనలు వినిపిస్తున్నై.
అసలు సంబంధమే లేని హిందూ ఆలయాన్ని మధ్యలోకి లాగి ప్రచారం చేయాల్సిన అవసరం ఏంటి.? ఒకవేల హిందూ ఆలయం ఉన్నప్పటికీ కూడా.. ఆలయంలో పూజారీ ఉంటాడు భక్తులు వస్తారు, చుట్టూ జనాలు ఉంటారు.. అలాంటి ప్రదేశంలో ఎనిమిది రోజులు ఒక పాప ని చంపి దాచడం సాధ్యమా.? దాచినా కూడా చెడు వాసన రాకుండా ఉంటుందా.. ఇంట్లో ఎదైన ఎలుక లాంటిది చనిపోతెనే గంట సేపట్లోనే చెడు వాసన వస్తుంది అలాంటిది ఒక ఎనిమిదేల్ల పాప మృతదేహం ఎలా ఉంటుంది.??

*పాప మృతదేహం ఫోటోలు చూస్తే పాప కాల్లకు వేసుకున్న చెప్పులు అలాగే ఉన్న.. నవ్వుతున్నటు ఉన్న ఒక ఫోటో లో వేసుకున్న బట్టలూ చనిపోయినట్టు ఉన్నపుడు ఉన్న బట్టలు ఒకటే..
అందుకు ఆధారంగ పాపని కిడ్నాప్ చేసి తలపై గాయపర్చి దుండగులు హతమార్చారనీ, లైంగిక వేదింపులు జరగలేదని హత్య మాత్రం జరిగినట్టు మొదటి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినా.. రెండో రిపోర్ట్ లో అత్యాచారం జరిగినట్టు వచ్చినట్టు ఆరోపనలు వినిపిస్తున్నై.

*ఇదంతా పక్కన పడితే అసలీ ఘటన జరిగింది జనవరి నెలలో అనే మరో విషయం ప్రచారం జరుగుతుంది. జనవరి లో జరిగిన ఘటనకు ఇప్పటికిప్పుడు ఇంత పెద్ద ఎత్తున ప్రచారం కల్పించడం అవసరం ఏముందనేది మరో అనుమానం.!!

*ఇక మరో అనుమానకర అంశం ఏంటంటే.. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం సీబిఐ దర్యాప్తు వేయడానికి సిద్దంగా ఉన్నా జమ్ము కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించకపోవడం.

ఇలాంటి అనుమానాలెన్నో ఉన్నై.. అసలీ రాద్దాంతం అంతా ఎందుకని ప్రశ్న ఉత్పన్నం కాగా..పలువురు సామాజిక రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతూ.. పాప ఆసిఫా మరణ ఉదంతాన్ని చాలా అద్భుతంగా వాడుకుంటున్నాయి రాజకీయ పార్టీలని కుండబద్దలు కొడుతున్నారు.
కర్నాటక ఎన్నికలు లేకుంటే ఈ విషయం ఇంత ప్రచారం కాకపోతుండే అంటున్నారు. ఈ హత్య అంశంలో హిందూత్వాన్ని హిందూ ఆలయాన్ని చేర్చి ఆ మచ్చ ని భాజపాకి ఆపాదిచేసి కర్నాటక ఎన్నికల్లో భాజపా ను దెబ్బ తీయాలనే రాజకీయ కోణం సృష్టం అవుతుంది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈమద్య కాలంలోనూ గతంలోనూ ఈ తరహా హత్యాచారాలు జరిగినా.. కేవలం కర్నాటక ఎన్నికల ముందే ఆసిఫా హత్య ఉదంతాన్ని హైలెట్ చేయడం వెనక ఉన్న ఏకైక కోణం ఓటు బ్యాంకు రాజకీయం అందులోనూ మైనారిటీ వర్గం అంటున్నారు. ఈ విధంగా పాపం చిట్టి తల్లి ఆసిఫా చనిపోయి రాజకీయ నిరుద్యోగులకందరికీ పని కల్పించింది.. చనిపోయి తన ఆత్మను దేవుడికి అర్పించి, బతికున్న రాజకీయ నాయకులందరికీ ఆత్మ సంతృప్తి కల్పించిందా అంటే.. అవుననే అభిప్రాయపడుతున్నారు పలువురు మేధావులు.
ఏది ఏమైనప్పటికీ.. పాప హంతకులను శిక్షించాలని డిమాండ్ చేయాల్సింది పోయి కులం మతం ప్రాంతం అంశాలతో రాజకీయ పబ్బం గడుపుకోవాలని జరుగుతున్న పరిణామాలు చూస్తే దురదృష్టకరం అని అనుకోవాలేమో మరి.!! 

Related Posts
గజల్ శ్రీనివాస్ ఇంత గలీజోడా.! విస్తుపోయే నిజాలు చెప్పిన బాధితురాలు.!!
ప్రముఖ గజల్ కళాకారుడు శ్రీనివాస్ అంటే తెలుగువాల్లకు అందులోనూ ఆంధ్ర ప్రదేశ్ లో అందరికీ సుపరిచితమే.. విదేశాల్లోనూ మనోడూ ప్రధర్శనలిస్తుంటాడు. అయితే తాజాగా.. ఆయనలో మరో కోణం కూడా బయటపడింది.. కనిపించిన అమ్మాయిలను నచ్చిన స్త్రీలను లైంగికంగ వేధించడం.. బెదిరించి లొంగదీసుకొనే ప్రయత్నాలు ...
READ MORE
నవరత్నాలతో అన్న వస్తున్నాడహో… జరగండి జరగండి జరగండి..
అన్నవస్తున్నాడహో... నవరత్నాలు తెస్తున్నాడహో.. యే ఆపు నీ అరుపులు. ఏది నీ లొల్లి.. ఏ అన్న ఎవరికన్నా..? ఏం రత్నాలు ఎవరికి నవరత్నాలు..? గిట్ట గప్పుడే ప్రశ్నల మీద ప్రశ్నలు వేయకండే. అసలే అన్న ట్విట్టర్ల కొచ్చి తనను తానే అన్నా ...
READ MORE
మాయవుతున్న బుగ్గ కార్ల కథ.. అంతా సమానమే అందరు విఐపిలే.
ప్రజలు, నాయకులు, పాలకులు అందరు సమానమే. ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరు వీఐపిలే అందుకే వీఐపిలంతా తమతమ స్టేటస్ చూపించుకునేలా కార్లపై ఉండే బుగ్గలను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అధికార దర్పాన్ని ప్రదర్శించడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోవడానికి ...
READ MORE
సన్నీలియోన్ కండోమ్ యాడ్ వివాదం.. హిందూ సంస్థల ఆగ్రహం.
ఓ కండోమ్ సంస్థ వారు పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ఫోటోతో ఏర్పాటు చేసిన హోర్డింగ్ లపై సర్వత్రా వివాదానికి కారణమవుతుంది. హోర్డింగ్ లో సన్నీ లియోన్ ఫోటోతో పాటు "ప్లే బట్ విత్ దిస్ నవరాత్రి" ఈ నవరాత్రి పర్వదినాన ...
READ MORE
పెద్ద పేద్ద పోస్టులు పెట్టే పెద్ద మనుషులు మా గురించి తప్పుగ మాట్లాడే అర్హత మీకు లేదు
పెద్ద పేద్ద పోస్టులు పెట్టే పెద్ద మనుషులు మా గురించి తప్పుగ మాట్లాడే అర్హత మీకు లేదు ●● మీరెంత ఘనులో మా అందరికీ తెలుసు ●● ఇప్పుడు భజన చేశేటొళ్ళకు మా యువకుల గురించి చెడుగా , కోదండరాం తొత్తులు అని విచక్షణ ...
READ MORE
ఇస్రో విజయంతో బంగారు తెలంగాణకు బాట‌లు.
ఇస్రో విజ‌యంతో భార‌త్ మెరిసి మురిసిపోతుంది. అయితే ఈ విజ‌యంతో తెలంగాణ మ‌రింత ఆనందంతో మురిసిపోవాల్సిన ఘ‌ట్టం ఇది. తెలంగాణ క‌ల‌లు కంటున్న బంగారు తెలంగాణ క‌ల సాకారానికి సైతం ఇస్రో విజ‌యం పునాదులు వేసింది. ఈ విజ‌యం లో తెలంగాణ ...
READ MORE
అమిత్ షా లేఖాస్త్రం పై ముఖ్యమంత్రి ఏమని స్పందిస్తారు.??
భాజపా జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు కి తొమ్మిది పేజీల లేఖ రాయడం హాట్ టాపిక్ గా మారింది. ఎన్డీఏ నుండి తెలుగు దేశం పార్టీ బయటకి రావడంతో అమిత్ షా ...
READ MORE
డేంజర్ జోన్ లో ఎంఎల్ఏ బాబు మోహన్.??
తెలుగు సీనియర్ సినీ నటుడు అధికార పార్టీ తెరాస ఎంఎల్ఏ బాబు మోహన్ డేంజర్ జోన్ లో ఉన్నటు వార్తలొస్తున్నై. ప్రస్తుతం బాబు మోహన్ మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గానికి తెరాస పార్టీ నుండి ఎంఎల్ఏ గ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ...
READ MORE
రాహుల్ వి పిల్ల చేష్టలు, అతడికి హుందాతనం తెలివి లేదు.!!
పార్లమెంట్ లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ని సభ సాగుతుండగా మధ్యలో వెల్లి కౌగిలించుకుని ఆపై కన్ను కొడుతూ పిల్ల చేష్టలతో సభలో గందరగోళం సృష్టించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ...
READ MORE
తిరుమల వెలుతున్నారా.. టిఫిన్ సెంటర్లలో తినేటప్పుడు మాత్రం జాగ్రత్త.!!
తిరుమల కొండపై శ్రీవారి భక్తుల ఆరోగ్యం హరీ అనేట్టుంది పరిస్థితి. కొండపైనున్న టిఫిన్ సెంటర్లు ఏమాత్రం జనాల ఆరోగ్యం గురించి ఆలోచన చేయడం లేదు. కేవలం ధనార్జనే ద్యేయంగ సాగిపోతున్నాయి ప్రైవేట్ టిఫిన్ సెంటర్లు. తాజాగా.. నిజాంబాద్ కు చెందిన స్వామి వారి ...
READ MORE
మోడీ ఉంటే మత స్వేచ్చ ఉన్నట్టే.. CAA వ్యతిరేకుల గూబ గుయ్యిమన్నట్టేనా..!!
భారత పర్యటనలో భాగంగా భారత్ లో వివిధ అంశాల పై మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, మత స్వేచ్చ పై కూడా కుండ బద్దలు కొట్టినట్టు సూటిగా మాట్లాడారు. మత స్వేచ్చ కు నరేంద్ర మోడీ వ్యతిరేకం కాదని మోడీ ...
READ MORE
పవన్ కళ్యాణ్ ని “రాజకీయ జోకర్” గ అభివర్ణించిన కత్తి మహేష్
జనసేన అధినేత టాలీవుడ్ అగ్రనటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై సినీ క్రిటిక్ కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఒక అల్లరి మూకతో అలుపెరుగని పోరాటం చేస్తున్నా అంటూ.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నన్ను భూతులు తిడుతున్నా స్పందించని బాద్యతారాహిత్యమైన ...
READ MORE
భావ ప్రకటన స్వేచ్చ పేరుతో బరితెగింపు
అప్పుడెప్పుడో ఎం.ఎఫ్.హుస్సేన్ అనే బూతు బొమ్మల ఆర్టిస్టుండేవాడు.. ఇతగాడి చిత్రాలను చూసి ఆహా ఏహో అంటూ కొనుక్కునేవారు.. దీంతో అతగాడికి మదమెక్కింది. భారత మాతను, హిందూ దేవతలను, మహిళలను నగ్నంగా గీసి అవమానించాడు.. హిందూ మత సంస్థలు అతనిపై ఆగ్రహించాయి.. ఎంఎఫ్ ...
READ MORE
ఎంఎల్ఏ లకే దిక్కులేదు, సామాన్య ప్రజలకు రక్షణ ఉందా – భాను ప్రకాష్
నిన్నటి రాత్రి హైద్రాబాద్ లోని జుమ్మెరాత్ బజార్లో భాజపా గోషామహల్ ఎంఎల్ఏ రాజాసింగ్ పై పోలీసు దాడికి భాజపా నాయకులంతా ముఖ్యమంత్రి కేసిఆర్ పై మండిపడుతున్నారు.. రాష్ట్రం లో రజాకార్ల పాలన సాగుతుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. సర్వత్రా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ...
READ MORE
తెలుగు సినీ ఇండస్ట్రీ వర్సెస్ తెలుగు మీడియా ఛానల్స్.!!
తెలుగు రాష్ట్రాలలో చరిత్రలో మొట్టమొదటి సారి ఒక సరికొత్త యుద్ధం జరుగుతోంది. అది రాజకీయ నాయకుల మద్య కాదు కులాల మధ్య మతాల మద్య కాదు.. తెలుగు సినిమా ఇండస్ట్రీ కి తెలుగు న్యూస్ ఛానెల్స్ కి మద్య..!! మొదట క్యాస్టింగ్ ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- దత్తన్నకు అస్వస్థత..!!
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ ఉదయం ఢిల్లీ వెళ్లాల్సిన ఆయనకు ఛాతి నొప్పి రావడంతో  వెంటనే హైదర్ గూడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు.వైద్యులు ఆయనకు మెడికల్ టెస్ట్ లు చేస్తున్నారు.ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ...
READ MORE
“ఎస్”ఐ బలి.. సినిమా నిర్మాత, స్క్రీన్ ప్లే , దర్శకత్వం తెలంగాణ పోలీస్.
వాట్సాప్ లో వైరల్ అవుతున్న ఓ పోస్ట్ మీకోసం. మళ్లీ ఈ కథనం జర్నలిజంపవర్ పని కట్టుకొని రాసిందని మాత్రం మీ బుర్రలోకి రానివ్వకండి. అసలే క్రైం కథా చిత్రం షూటింగ్ లో బిజిగా ఉన్నారు. మళ్లీ డిపార్ట్ మెంట్లో కర్తవ్యం ...
READ MORE
బాహుబ‌లి 2.. క‌ట్టప్ప ఎందుకు చంపాడో నాకు తెలియాలి.. ఫ్లీజ్ సెల‌వివ్వండి సార్..?
బాహుబ‌లి ఫీవ‌ర్ మాములుగా లేదు. ఉన్న ఉద్యోగం ఊడినా ప‌ర్వాలేదు కానీ బాహుబ‌లి 2 చిత్రాన్ని చూడాల్సిందే క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడో తెలుసుకోవాల్సిందే అంటున్నారు చిరు ఉద్యోగులు. ప్ర‌భుత్వం, ప్రైవేట్ అని తేడా లేకుండా రేపు దేశ వ్యాప్తంగా విడుద‌లవ‌బోతున్న ...
READ MORE
బీజేపీ లోకి ఘర్ వాపసి కి తేదీ ఫిక్స్ చేసుకున్న రాములమ్మ.!!
ప్రముఖ సినిమా నటి కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి తొందర్లోనే తనకు రాజకీయ జీవితం ఇచ్చిన బీజేపీ లోకి ఘర్ వాపసి కోసం తేదీ ఫిక్స్ చేసుకున్నట్టు రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. దుబ్బాక ఉప ఎన్నికల తర్వాత ...
READ MORE
లోపల సినిమా స్టోరీలు.. బయట హిజ్రా వేశాలు.. ఇదేనా ప్రత్యేక హోదా పోరాటం అంటే.! ఛీ కొడుతున్న జనాలు.!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ.. రాష్ట్రంలో దీక్షలు నిరసన కార్యక్రమాలతో హడావుడి చేస్తున్న అధికార పార్టీ టీడీపీ నాయకులు. పార్లమెంట్ లో మాత్రం విచిత్రంగ ప్రవర్తిస్తున్నారు. పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం పెట్టి రెండు గంటలు మాట్లాడిన టీడీపీ ఎంపీలు ...
READ MORE
అసలు సిసలు రాజకీయం అంటే ఏంటో చూపించిన వంటేరు.!!
తెలంగాణలో గజ్వెల్ అసెంబ్లీ నియోజకవర్గం అంటే అందరికీ గుర్తుకొచ్చేది అది ముఖ్యమంత్రి కేసిఆర్ నియోజకవర్గం అని. బలమైన నాయకుడు అక్కడ పోటీకి దిగుతాడని తెలిసినా అక్కడే ఆ నాయకుడిపైనే పోటీకి దిగుతూ ఔరా అనిపించే నేత గ కాంగ్రెస్ పార్టీ నేత ...
READ MORE
సాఫ్ట్ వేర్ జాబ్ ని కాదని రైతుగా మారి నల్ల బియ్యం పండిస్తున్న యువకుడు.!!
మనం తినే బియ్యం ఏ రంగులో ఉంటాయి తెల్లటి రంగులో ఉంటాయని చెప్తారు. అవి కాకుండా బ్రౌన్ రైస్ కూడా చాలామందికి తెలిసిందే.ఈ బ్రౌన్ రైస్ నే ఆర్గానిక్ అంటే ఎటువంటి పురుగు మందులు వాడకుండా సేంద్రియ ఎరువులతో పండించిన బియ్యం ...
READ MORE
గోవా లో ఇకపై అది నడవదు.! సిఎం పారికర్ హెచ్చరిక.!!
అందమైన సముద్ర బీచ్ లకు ఆహ్లాదకరమైన పచ్చని ప్రకృతికి సొగసైన విదేశీ మోడల్స్ కి హుశారెత్తించే యువతకి నిలయం గోవా నగరం. గోవా రాష్ట్రం అయినప్పటికీ కేంద్రపాలితప్రాంతం కావున అక్కడ మద్యం అతి తక్కువ ధరలకు లభించడం యువత ఎక్కువగా ఆకర్షితం ...
READ MORE
పోర్న్ స్టార్ సన్నీలియోన్ పై కేసు బుక్ అయింది.!!
సంచలన సినీతార హాలీవుడ్ నుండి బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి భారత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకుని టాప్ స్టార్ గ కొనసాగుతున్న సన్నీలియోన్ పై తమిళనాడు చెన్నై లో కేసు నమోదు జరిగింది. సన్నీలియోన్ పోర్నోగ్రఫీ పై విపరీతమైన ...
READ MORE
హైద్రాబాద్ పై మరోసారి నోరుపారేసుకున్న చంద్రబాబు నాయుడు.!!
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ విడిపోయి ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన నాటి నుండి తరచూ అక్కసు వెల్లగక్కుతున్న సమైక్యాంధ్రవాది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి హైద్రాబాద్ నగరం పై తన అక్కసును వెల్లగక్కడం జరిగింది. హైద్రాబాద్ నగరాన్ని డెవలప్ ...
READ MORE
గజల్ శ్రీనివాస్ ఇంత గలీజోడా.! విస్తుపోయే నిజాలు చెప్పిన బాధితురాలు.!!
నవరత్నాలతో అన్న వస్తున్నాడహో… జరగండి జరగండి జరగండి..
మాయవుతున్న బుగ్గ కార్ల కథ.. అంతా సమానమే అందరు విఐపిలే.
సన్నీలియోన్ కండోమ్ యాడ్ వివాదం.. హిందూ సంస్థల ఆగ్రహం.
పెద్ద పేద్ద పోస్టులు పెట్టే పెద్ద మనుషులు మా గురించి
ఇస్రో విజయంతో బంగారు తెలంగాణకు బాట‌లు.
అమిత్ షా లేఖాస్త్రం పై ముఖ్యమంత్రి ఏమని స్పందిస్తారు.??
డేంజర్ జోన్ లో ఎంఎల్ఏ బాబు మోహన్.??
రాహుల్ వి పిల్ల చేష్టలు, అతడికి హుందాతనం తెలివి లేదు.!!
తిరుమల వెలుతున్నారా.. టిఫిన్ సెంటర్లలో తినేటప్పుడు మాత్రం జాగ్రత్త.!!
మోడీ ఉంటే మత స్వేచ్చ ఉన్నట్టే.. CAA వ్యతిరేకుల గూబ
పవన్ కళ్యాణ్ ని “రాజకీయ జోకర్” గ అభివర్ణించిన కత్తి
భావ ప్రకటన స్వేచ్చ పేరుతో బరితెగింపు
ఎంఎల్ఏ లకే దిక్కులేదు, సామాన్య ప్రజలకు రక్షణ ఉందా –
తెలుగు సినీ ఇండస్ట్రీ వర్సెస్ తెలుగు మీడియా ఛానల్స్.!!
బ్రేకింగ్ న్యూస్:- దత్తన్నకు అస్వస్థత..!!
“ఎస్”ఐ బలి.. సినిమా నిర్మాత, స్క్రీన్ ప్లే , దర్శకత్వం
బాహుబ‌లి 2.. క‌ట్టప్ప ఎందుకు చంపాడో నాకు తెలియాలి.. ఫ్లీజ్
బీజేపీ లోకి ఘర్ వాపసి కి తేదీ ఫిక్స్ చేసుకున్న
లోపల సినిమా స్టోరీలు.. బయట హిజ్రా వేశాలు.. ఇదేనా ప్రత్యేక
అసలు సిసలు రాజకీయం అంటే ఏంటో చూపించిన వంటేరు.!!
సాఫ్ట్ వేర్ జాబ్ ని కాదని రైతుగా మారి నల్ల
గోవా లో ఇకపై అది నడవదు.! సిఎం పారికర్ హెచ్చరిక.!!
పోర్న్ స్టార్ సన్నీలియోన్ పై కేసు బుక్ అయింది.!!
హైద్రాబాద్ పై మరోసారి నోరుపారేసుకున్న చంద్రబాబు నాయుడు.!!
Facebook Comments
Top
error: Content is protected !!