You are here
Home > తాజా వార్త‌లు > డేంజర్ జోన్ లో ఎంఎల్ఏ బాబు మోహన్.??

డేంజర్ జోన్ లో ఎంఎల్ఏ బాబు మోహన్.??

తెలుగు సీనియర్ సినీ నటుడు అధికార పార్టీ తెరాస ఎంఎల్ఏ బాబు మోహన్ డేంజర్ జోన్ లో ఉన్నటు వార్తలొస్తున్నై. ప్రస్తుతం బాబు మోహన్ మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గానికి తెరాస పార్టీ నుండి ఎంఎల్ఏ గ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నర్సింహ్మా పై దాదాపు నాలుగువేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.

అయితే.. తాజాగ ముఖ్యమంత్రి కేసిఆర్ నిర్వహించిన సర్వేలో ఆందోల్ ఎంఎల్ఏ బాబూ మోహన్ కు వచ్చే 2019 ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వడం డౌటే అంటున్నాయి రాజకీయ వర్గాలు.
పలుమార్లు ప్రజల పై అధికారుల పై బాబూ మోహన్ తీవ్రంగ ధుర్భాషలాడడం సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే..
దీనికి తోడు ఆయన తన నియోజకవర్గం లో కార్యకర్తలను ఏమాత్రం పట్టించుకోవడం లేదనే వార్తల నేపథ్యం లో ఆయనపై నియోజకవర్గం లో వ్యతిరేకత గట్టిగానే ఉందని సమాచారం.

ఇప్పటికే పలుదఫాలుగ సర్వేలు చేసిన సిఎం గతంలోనూ హెచ్చరించడం జరిగింది. అయినా అదే ఫలితం.
ముందు ముందు పరిస్థితి లో మార్పు రాకుంటే ఇక మరోసారి హెచ్చరిక లేకుండానే టిక్కెట్ ను ఇతరులకు ఇచ్చే అవకాశం కనిపిస్తోందని పార్టీలో అంతర్గత చర్చగ తెలుస్తోంది.
ఇదే విధంగ మరో 35 మంది సిట్టింగ్ ఎంఎల్ఏ ల పరిస్థితి కూడా డేంజర్ జోన్ లో నే ఉందని రాష్ట్రంలో జోరుగ చర్చ సాగుతోంది.  

Related Posts
ABVP జాతీయ నూతన అధ్యక్ష మరియు ప్రధాన కార్యదర్శుల నియామకం.!
దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం గ గుర్తింపు పొందిన జాతీయవాద విద్యార్థి సంఘం అయిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ABVP) నూతన అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులను ప్రకటించింది. 63 వ జాతీయ ఏబీవీపీ అధ్యక్షులుగ ఏకగ్రీవంగ ఎన్నికయ్యారు తమిళనాడు ...
READ MORE
గొప్ప తండ్రి గ పేరు తెచ్చుకున్న మారుతీరావు ఆత్మహత్య.!!
నల్గొండ మిర్యాలాగూడ లో ప్రణయ్ అనే యువకుడి హత్య ఉదంతంలో విచారణ ఎదుర్కుంటున్న మారుతీరావు తాజాగా హైదరాబాద్ లో ని ఆర్య వైశ్య భవన్ లో ఆత్మహత్య చేసుకున్నారు.కన్న కూతురు కులాంతర మతాంతర ప్రేమ వివాహం చేసుకోవడం, సొంత ఊర్లో మారుతీరావు ...
READ MORE
సన్నీలియోన్ కండోమ్ యాడ్ వివాదం.. హిందూ సంస్థల ఆగ్రహం.
ఓ కండోమ్ సంస్థ వారు పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ఫోటోతో ఏర్పాటు చేసిన హోర్డింగ్ లపై సర్వత్రా వివాదానికి కారణమవుతుంది. హోర్డింగ్ లో సన్నీ లియోన్ ఫోటోతో పాటు "ప్లే బట్ విత్ దిస్ నవరాత్రి" ఈ నవరాత్రి పర్వదినాన ...
READ MORE
అవినీతి లో గిన్నిస్ రికార్డు కు నామినేట్ అయిన కీసర మాజీ MRO నాగరాజు ఆత్మహత్య.
రెవెన్యూ శాఖ లో లంచాలు లేనిదే పని కాదని చాలా మంది అంటుంటారు. కానీ ఆ లంచాలు తీసుకోవడంలో ఏకంగా గిన్నిస్ ప్రపంచ రికార్డు కు నామినేట్ అయిన టైపిస్ట్ నుండి తహసీల్దార్ వరకు ఎదిగిన భారీ లంచాల తిమింగలం కీసర ...
READ MORE
క్రికెటర్ల జెర్సీ లో కాషాయ రంగుంటే.. అదేమైన పెద్ద నేరమా.. ఏంటీ చిల్లర రాజకీయాలు.??
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ తో జరగబోయే మ్యాచ్ లో టీం ఇండియా జెర్సీ(మ్యాచ్ లో ధరించే దుస్తులు) రంగులో కాస్త మార్పులు రానున్నాయి. ఇంగ్లాండ్ జట్టు టీం ఇండియా జట్టు ఇరు దేశాల జట్ల జెర్సీ లు ...
READ MORE
GST కౌన్సిల్ మీటింగ్ లో సంచలన నిర్ణయం.!!
మోడీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన జీఎస్టీ లో మొత్తం 5రకాల స్లాబ్స్ ఉన్న విషయం తెలిసిందే.. అవి 0,5,12,18,28 శాతాలు కాగా నాన్ బ్రాండింగ్ వస్తువులు నిరుపేదలు ఉపయోగించే నిత్యవసరాలను మొదట్లోనే సున్నా శాతం స్లాబ్ లో పెట్టగా లగ్జరీ వస్తువులు, ...
READ MORE
నిరుద్యోగ యువత ఛలో అసెంబ్లీ – తూటుపల్లి రవి
నిరుద్యోగ సమస్య పై భారతీయ జనతా యువమోర్చ(BJYM) సమరశంఖం మోగించింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగ నిరుద్యోగ యువతతో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ సంధర్భంగ యువమోర్చ జాతీయ నాయకులు తూటుపల్లి రవి మాట్లాడుతూ లక్షల ఉద్యోగాలు ఇస్తామని.. అధికారంలోకి వచ్చిన తర్వాత ...
READ MORE
కేటీఆర్ ఫాం హౌస్ అక్రమం అని ఇచ్చిన ఫిర్యాదు పై స్పందించిన NGT.
రంగారెడ్డి జిల్లా జన్వాడ లో 111 జీవో కు విరుద్ధంగా మంత్రి కేటీఆర్ ఫాం హౌస్ నిర్మించుకున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్ కు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) స్పందించింది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ నిర్మించిన ...
READ MORE
దిశ కేసులో దోషుల మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలింపు
హైదరాబాద్: దిశ కేసులో ఎన్ కౌంటరైన దోషుల మృతదేహాలను మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీ నుంచి హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ ప్రత్యేక అంబులెన్స్‌లో మృతదేహాలను తరలించారు. కాగా, నిందితుల మృతదేహాలను భద్రపరిచే వ్యవస్థ మహబూబ్ నగర్ ...
READ MORE
ఏడాదికి తెలంగాణ రాష్ట్రం కడుతున్న వడ్డీ ఎంతో తెలుసా..??
తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రం భారీగ అప్పు చేసిన విషయం వెల్లడైంది. రాష్ట్రం ఏర్పడిన నాటికి కేవలం రూ69,517 వేల కోట్ల అప్పు ఉంటే, ఇప్పుడది ఐదేల్లలో 159% పెరుగుదలతో రూ1,80,239 కోట్లుగ తయారైంది. ...
READ MORE
ఆ డబ్బూ బాబు జేబులోదా.. లేక జనాలదా..??
ధర్మ పోరాట దీక్ష పేరుతో ఆంధ్ర ప్రదేశ్ లో కార్యక్రమాలు నిర్వహించీ.. ఇతాజాగా ఢిల్లీ లో నిరసన దీక్ష నిర్వహించిన చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలపై వైసీపీ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మండి పడ్డారు. ఢిల్లీ దీక్షలో ఖర్చు ...
READ MORE
పాకిస్తాన్ లో హిందువులపై ఆగని హింసాకాండ.!!
పాకిస్తాన్ లో మైనారిటీలైన హిందువుల పరిస్తితి రోజు రోజుకు మరింత అధ్వాన్నంగా తయారైతుండడం ఆందోళన కలిగిస్తున్నది. హిందువుల పై ఈ దారుణ వివక్ష స్వయంగా పాకిస్తాన్ అధికారిక నాయకుల సమక్షం లోనే జరుగుతుండడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. ఇప్పటికే ఎన్నో సార్లు పాకిస్తాన్ ...
READ MORE
భావ ప్రకటన స్వేచ్చ పేరుతో బరితెగింపు
అప్పుడెప్పుడో ఎం.ఎఫ్.హుస్సేన్ అనే బూతు బొమ్మల ఆర్టిస్టుండేవాడు.. ఇతగాడి చిత్రాలను చూసి ఆహా ఏహో అంటూ కొనుక్కునేవారు.. దీంతో అతగాడికి మదమెక్కింది. భారత మాతను, హిందూ దేవతలను, మహిళలను నగ్నంగా గీసి అవమానించాడు.. హిందూ మత సంస్థలు అతనిపై ఆగ్రహించాయి.. ఎంఎఫ్ ...
READ MORE
రాజ్ సెంచరీ కొట్టింది.. భారత్ సెమిస్ ల కి దుంకింది.!!
ప్రపంచ మహిళా క్రికెట్ టోర్నమెంట్ లో మనోల్ల జోరు కొనసాగుతున్నది. నిన్న జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ పై 186 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది మిథాలీ సేన. ఈ మ్యాచ్ లో "ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్" గా నిలిచిన ...
READ MORE
మోగిన బడి గంట.. సెలవులకిక టాటా..
రెండు నెలల పాటు ఆనందంగా, సంతోషంతో ఆడుతూ పాడుతూ గడిపేశారు. అప్పుడే వేసవి సెలవులు ముగిశాయి. ఇలా వచ్చి అలా వెళ్లిపోయిన సెలవులకు వీడ్కోలు చెప్పి పిల్లల ఇక బడి బాట పట్టనున్నారు. అమ్మమ్మ తాతయ్యలతో కలిసి పల్లెటూర్లలో పొలాల గట్లపైన ...
READ MORE
అవినీతి పెరిగిపోతోంది: కోదండరాం
మల్లన్నసాగర్‌ ప్రాజెక్టును నిర్మించే ప్రాంతంలో భూగర్భ పొరల్లో పగుళ్లు ఉన్నాయని.. ప్రభుత్వం దీన్ని వెంటనే నిలిపివేయాలని తెలంగాణ ఐకాస ఛైర్మన్‌ ఆచార్య కోదండరాం ప్రభుతాన్ని కోరారు. ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోకుండా నిర్మిస్తే ఐదు లక్షల మంది ప్రజలకు ప్రమాదకరంగా ఈ ...
READ MORE
ముగిసిన ఢిల్లీ ఎన్నికల పోలింగ్, ఆప్ బీజేపీ ల మధ్యే పోటీ, తుస్సుమన్న కాంగ్రెస్.!!
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఎన్నికల్లో ప్రధానంగా అధికార ఆప్ మరియు బీజేపీ కాంగ్రెస్ పార్టీ లు పోటీ పడ్డప్పటికి, ఆప్ బీజేపీ ల మధ్యే హోరా హోరీ పోటీ జరిగినట్టు రాజకీయ విశ్లేషకుల అంచనా.అంతే కాదు ఈసారి ...
READ MORE
ప్ర‌పంచాన్ని న‌డిపించే స్త్రీ మూర్తికి శుభాకాంక్ష‌లు..
అవనిలో సగం.. అతనిలో స‌గం.. అమ్మ‌యి, ఆలై, కూతురై నిన్ను మ‌ళ్లీ క‌నే త‌ల్లి.. ఆ మూర్తే మ‌హిళ‌. ఆది దేవుడిలో స‌గమైన పార్వ‌తి స్త్రీ.. అప‌ర కాళి స్త్రీ.. ప్రేమ‌కు ప్ర‌తి రూపం స్త్రీ.. ప్రపంచ జనాభాలో సగం స్త్రీ.. ...
READ MORE
లక్షల్లో జనం సొమ్మును జీతాలుగ పొందుతున్నా.. లంచాలకు అలవాటుపడుతున్న కక్కుర్తి అధికారులు.!!
ప్రభుత్వం పాలకులు ఎన్ని కఠిన నిబంధనలు తెచ్చినా, అవినీతి నిరోధక శాఖ అధికారులు ఎంత కట్టుదిట్టంగ పనిచేస్తున్నా, కక్కుర్తి అత్యాశ ఎక్కువ ఉన్న ప్రభుత్వ అధికారుల ఆలోచన విధానంలో మార్పు రావడం లేదు. చదువుకున్నామన్న ఇంగిత జ్ఞానం మర్చిపోయి సిగ్గు లేకుండ ...
READ MORE
పది ఫలితాలొచ్చాయి.. మంత్రి మాటలతో ఉద్యోగాలు కూడా వచ్చేశాయి.
ముందుగా యావత్ తెలంగాణ పదవ తరగతి ఫలితాల్లో విజయం సాదించిన ప్రతి ఒక్క విద్యార్థికి మా తరుపున శుభాకాంక్షలు. ఇక వార్తలోకి వస్తే గతేమే నయం అనేలా ఫలితాలొచ్చాయ్. ఈ ఏడాది 1.4 శాతం ఫలితాలు తగ్గి 84.15శాతం ఉత్తీర్ణత నమోదయింది. ...
READ MORE
జీఎస్టీకి ముందు, జీఎస్టీకి తరువాత… జేబులు నింపేవి, చిల్లు పెట్టేవి ఇవే..
దేశంలో ఎవరి నోట విన్నా ఒకే మాట. ఏ ఇద్దరు కలిసినా ఓకే చర్చ. వస్తు సేవల పన్ను అమలులోకి వచ్చిన తరువాత లాభమెంత..? నష్టమెంత..? దేని ధర పెరుగుతుంది..? దేని ధర తగ్గుతుంది..? దీనిపైనే చర్చోపచర్చలు సాగుతున్నాయి. అన్ని టీవీ ...
READ MORE
24 గంటల్లో బాబును తల్లి ఒడికి చేర్చిన కరీంనగర్ పోలీసులు..
కరీంనగర్ పట్టణంలోని ప్రముఖ ఆస్పత్రి చల్మెడ ఆనందరావు హాస్పిటల్ లో అదృశ్యమైన పసిబిడ్డ ఎట్టకేలకు తల్లి చెంతకు చేరింది. మొన్న వేములవాడ కిడ్నాప్ ఘటనను చాకచక్యంగా చేదించిన కరీంనగర్ పోలీసులు.. చల్మెడ కేసును సైతం అంతే వేగంగా చేదించారు. కమిషనర్ కమలహసన్ ...
READ MORE
అందరి మనసులను కదిలిస్తున్న గోవా ముఖ్యమంత్రి వర్క్ కమిట్మెంట్..!!
ఈ దేశం లో పంచాయతి వార్డ్ మెంబర్ నుండి ప్రధాన మంత్రి వరకైనా గెలిచేంత వరకే తర్వత జనాలంటే చిన్నచూపే అనే చర్చ సాగూతూనే ఉంది. అందుకేనేమో ఓట్లేసే జనాలు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు.. అవకాశం చిక్కినప్పుడే ఉపయోగం పొందాలని భావిస్తున్నారు. ...
READ MORE
అంబర్ పెట్ దేవస్థాన సేవా సమితి ఎన్నికల బరిలో ప్రముఖ జాతీయవాది కెంచె చంద్రశేఖర్.!!
ప్రముఖ జాతీయవాది కెంచె చంద్రశేఖర్ అంబర్ పెట్ దేవస్థాన సేవా సమితి సంబంధించిన ఎన్నికల్లో కోశాధికారి పదవికై పోటీ చేస్తుండడంతో ఈసారి ఎన్నికలు ఆసక్తికరంగ జరగనున్నాయి. కెంచె చంద్రశేఖర్ కి స్థానికంగ మంచి పేరుంది, సౌమ్యుడిగ వివాద రహితుడిగ అంతకుమించి అమ్మవారికి ...
READ MORE
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మంచి ర్యాంకును పొందడం అంటే అంత సులభం కాదు..
మరోసారి ప్రపంచ బ్యాంకు మన ప్రధాని నరేంద్ర మోడీని ఆకాశానికెత్తేసింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మన దేశం 130 స్థానం నుండి ఏకంగ 100 వ ర్యాంకు ను సాధించడం తాజాగా అంతర్జాతీయంగ చర్చనీయాంశమవుతోంది. ఈ క్రమంలో వరల్డ్ ...
READ MORE
ABVP జాతీయ నూతన అధ్యక్ష మరియు ప్రధాన కార్యదర్శుల నియామకం.!
గొప్ప తండ్రి గ పేరు తెచ్చుకున్న మారుతీరావు ఆత్మహత్య.!!
సన్నీలియోన్ కండోమ్ యాడ్ వివాదం.. హిందూ సంస్థల ఆగ్రహం.
అవినీతి లో గిన్నిస్ రికార్డు కు నామినేట్ అయిన కీసర
క్రికెటర్ల జెర్సీ లో కాషాయ రంగుంటే.. అదేమైన పెద్ద నేరమా..
GST కౌన్సిల్ మీటింగ్ లో సంచలన నిర్ణయం.!!
నిరుద్యోగ యువత ఛలో అసెంబ్లీ – తూటుపల్లి రవి
కేటీఆర్ ఫాం హౌస్ అక్రమం అని ఇచ్చిన ఫిర్యాదు పై
దిశ కేసులో దోషుల మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలింపు
ఏడాదికి తెలంగాణ రాష్ట్రం కడుతున్న వడ్డీ ఎంతో తెలుసా..??
ఆ డబ్బూ బాబు జేబులోదా.. లేక జనాలదా..??
పాకిస్తాన్ లో హిందువులపై ఆగని హింసాకాండ.!!
భావ ప్రకటన స్వేచ్చ పేరుతో బరితెగింపు
రాజ్ సెంచరీ కొట్టింది.. భారత్ సెమిస్ ల కి దుంకింది.!!
మోగిన బడి గంట.. సెలవులకిక టాటా..
అవినీతి పెరిగిపోతోంది: కోదండరాం
ముగిసిన ఢిల్లీ ఎన్నికల పోలింగ్, ఆప్ బీజేపీ ల మధ్యే
ప్ర‌పంచాన్ని న‌డిపించే స్త్రీ మూర్తికి శుభాకాంక్ష‌లు..
లక్షల్లో జనం సొమ్మును జీతాలుగ పొందుతున్నా.. లంచాలకు అలవాటుపడుతున్న కక్కుర్తి
పది ఫలితాలొచ్చాయి.. మంత్రి మాటలతో ఉద్యోగాలు కూడా వచ్చేశాయి.
జీఎస్టీకి ముందు, జీఎస్టీకి తరువాత… జేబులు నింపేవి, చిల్లు పెట్టేవి
24 గంటల్లో బాబును తల్లి ఒడికి చేర్చిన కరీంనగర్ పోలీసులు..
అందరి మనసులను కదిలిస్తున్న గోవా ముఖ్యమంత్రి వర్క్ కమిట్మెంట్..!!
అంబర్ పెట్ దేవస్థాన సేవా సమితి ఎన్నికల బరిలో ప్రముఖ
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మంచి ర్యాంకును పొందడం
Facebook Comments
Top
error: Content is protected !!