You are here
Home > తాజా వార్త‌లు > బాబు గోగినేని బలుపును మొత్తం అణిచేసిన హీరో నాని.!!

బాబు గోగినేని బలుపును మొత్తం అణిచేసిన హీరో నాని.!!

బాబు గోగినేని పేరు చెప్తే చాలు వివాదాలకు కేంద్ర బిందువు.
హేతువాదిని నాస్తికుడిని అంటూ అతడు చేసే హంగామా చాలానే ఉంటుంది. దొంగ బాబాలను దొంగ మత గురువులను విమర్శించే వరకు బాగానే ఉన్నా అపుడపుడు హద్దులు దాటుతుంది అతని వాదనలు విమర్శలు ప్రవర్తన.

ప్రస్తుతం బాబు గోగినేని తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ 2 హౌస్ లో ఉన్నాడు. ఈ షో కి ప్రముఖ సినీ కథానాయకుడు నాని హోస్ట్ గ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
అయితే.. తాజాగా బిగ్ బాస్ హౌస్ లో బాబు గోగినేని ప్రముఖ దర్శకుడు రాజమౌళి పైన మత పరమైన విమర్శలు చేసి వివాదాలు రగిలించి నాని ఆగ్రహానికి గురయ్యాడు.
అంతే కాదు హౌస్ లో ఇతర సభ్యులతో వ్యవహరించే పద్దతిని కూడా నాని తీవ్రంగ తప్పుబట్టడం జరిగింది.
బాబు గోగినేని తో మాట్లాడుతూ సూటిగ అందరిముందు కడిగి పారేసాడు నాని.
నేను నాస్తికున్నీ అందరూ నాకు సమానమే అనే మీరు ఇతర సభ్యులతో హోదా ల గురించి స్థాయి ల గురించి ఎలా మాట్లాడుతారంటూ ప్రశ్నించాడు.
దర్శకుడు రాజమౌళి నాస్తికుడినని చెప్పి కుటుంబంతో కలిసి గుడికి వెల్లి పూజలు చేసారని ఇది తప్పని బాబు గోగినేని వ్యాఖ్యానించి వివాదం రగిలించాడు.

ఇక రాజమౌళి నాస్తికుడైతే, కుటుంబం కోరిక మేరకు గుడికి వెల్లొద్దని ఏ డిక్షనరీలో ఉందో చెప్పాలంటూ రఫ్ఫాడించేసాడు నాని.
నాని ప్రశ్నలు కురిపిస్తుంటే మధ్యలో సమర్థించుకునే ప్రయత్నం చేసిన బాబు గోగినేని చివరికి సమాధానం చెప్పలేక బిక్క మొహం వేసుకుని పరువు పోయిందనే ఫీలింగ్ తో ఉండిపోయాడు.
రాజమౌళి ఎలా ఉండాలో ఎలా ఉండొద్దో నిర్ణయించడానికి మీరెవరంటూ బాబు గోగినేని కి గట్టిగ బుద్ది చెప్పిండు నాని.. దీంతో ఇదంతా చూస్తున్న ప్రేక్షకులు చప్పట్లతో హోరెత్తించారు. ఇప్పటికే బాబు గోగినేని ప్రవర్తన తో హౌస్ సభ్యులే కాకుండ జనాలు కూడా విసిగిపోయారనే చర్చ కూడా జరుగుతోంది.

ఇక హౌస్ లో బాబు గోగినేని ఇతర సభ్యలతో గొడవ పడుతూ మిమ్మల్ని బయటకి పంపిస్తానంటూ అనడాన్ని కూడా నాని తీవ్రంగ తప్పుబట్టడం జరిగింది.
హౌస్ నుండి పంపించడానికి మీరెవరనీ, మీరు నేను కాదు పంపించేది ప్రేక్షకుల నిర్ణయం ప్రకారం జరుగుతుందని గుర్తు చేస్తూ హెచ్చరించాడు నాని.
అప్పటికే ఆత్మరక్షణలో పడిపోయిన బాబు గోగినేని సైలెంట్ గ ఉండిపోయాడింక.  

Related Posts
టీయూడబ్ల్యుజే పట్టుపట్టి అనుకున్నది సాదించింది..
తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ మొత్తానికి పట్టుపట్టి అనుకున్నది సాదించింది. జర్నలిస్టు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు సాగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక అక్రిడేషన్ ఉన్న జర్నలిస్ట్ లు హాయిగా ఏసీ బస్సులో ఎంచక్కా ప్రయాణించొచ్చు. అందుకు సంబందించిన జీవో జారీకి ...
READ MORE
జేబులో చిల్లిగవ్వ కూడా లేదు.. పారిస్ లో బిచ్చమెత్తుకున్నాం.
ప్రముఖ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి కుమారుడు ఆది పినిశెట్టి విలక్షణమైన పాత్రలతో దక్షిణాది సినీ పరిశ్రమలో రాణిస్తున్నాడు. గుండెల్లో గోదారి, సరైనోడు.. ప్రస్తుతం నాని నటించిన చిత్రం నిన్నుకోరిలో విలన్ గా కనిపించబోతున్నాడు. అయితే దర్శకుడి కొడుకై ఉండి.. బాగా డబ్బున్న ...
READ MORE
ఘనంగా ప్రముఖ విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్ జన్మధిన వేడుకలు.!!
ప్రముఖ విద్యావేత్త అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ విద్యాసంస్థల వ్యవస్థాపకులు అనిల్ కుమార్ ఠాకూర్ జన్మధినం సంధర్భంగ వందలాది విద్యార్ధుల సమక్షంలో లెక్చరర్లు పలువురు మేధావి సామాజిక వేత్తల ఆధ్వర్యంలో ఘనంగ వేడుకలు జరిగాయి. ఇక అనిల్ కుమార్ ఠాకూర్ ఈ ...
READ MORE
బీజింగ్ సమావేశం లో పాక్ వక్ర బుద్దిని ఎండగట్టి, ఉగ్రదేశంగ నిలబెట్టిన సుష్మాజీ.!!
భారత్ చైనా రష్యా దేశాల యొక్క విదేశాంగ మంత్రుల సమావేశం లో పాకిస్తాన్ వక్ర బుద్ధి ని ఎండగట్టిన మన దేశ విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, ఈ సమావేశం సాక్షిగ పాకిస్తాన్ ఉగ్ర దేశమని మరోసారి ప్రపంచ దేశాలకు ...
READ MORE
మోగిన బడి గంట.. సెలవులకిక టాటా..
రెండు నెలల పాటు ఆనందంగా, సంతోషంతో ఆడుతూ పాడుతూ గడిపేశారు. అప్పుడే వేసవి సెలవులు ముగిశాయి. ఇలా వచ్చి అలా వెళ్లిపోయిన సెలవులకు వీడ్కోలు చెప్పి పిల్లల ఇక బడి బాట పట్టనున్నారు. అమ్మమ్మ తాతయ్యలతో కలిసి పల్లెటూర్లలో పొలాల గట్లపైన ...
READ MORE
ఈ సాధారణ సైనికుడి సొంత అన్న ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి.!!
మామూలుగ ఒక కుటుంబంలో ఎవరైన రాజకీయాల్లో గెలిచి అధికారంలో ఉంటే.. ఆ కుటుంబ సభ్యులంతా ఎలాంటి భోగాలు అనుభవిస్తారో అందరికీ తెలిసిందే.. అందులోనూ మన భారత దేశం లో అయితే ఇంక ప్రత్యేకంగ చెప్పనక్కర్లేదు.. సాధారణంగా గ్రామ స్థాయి, మండల స్థాయి, ...
READ MORE
జాతీయ గీతం అంటే ఇంతేనా..? అస‌లు న్యాయ‌స్థానాల తీర్పులు చెపుతున్న‌ది ఏంటి..?
జాతీయ గీతం.. ఏ దేశానికి అయినా త‌మ కంటూ గౌర‌వాన్ని పెంచి త‌మ జ‌వ‌స‌త్వాల‌ను ప్ర‌పంచానికి చాటేది. జాతీయ గీతం వ‌స్తుందంటే చాలు ప్ర‌తి దేశ పౌరుడు త‌మ త‌మ దేశ‌ఖ్యాతిని గౌర‌వించుకోవ‌డం ఆన‌వాయితి. ఇక భార‌త దేశ విష‌యానికి వ‌స్తే ...
READ MORE
17 సంవత్సరాల తర్వాత మరోసారి ప్రపంచ అందాల కిరీటం భారత్ సొంతం.
సుధీర్ఘ కాలం తర్వాత మరోసారి భారత్ ప్రపంచ అందాల కిరీటాన్ని సొంతం చేసుకుంది. హర్యాణ రాష్ట్రానికి చెందిన 20 ఏండ్ల సుందరాంగి "మనూషి చిల్లర్" చైనా దేశం సిస్యా నగరం అరెనాంలో జరిగిన ప్రపంచ అందాల పోటీలో విజేతగ నిలిచి ఒక్కసారిగ ...
READ MORE
బాహుబలి 2 రివ్యూ వచ్చేసిందోచ్..
ఎక్కడ చూసిన ఎవరి నోట విన్న ఒకటే మాట బాహుబలి బాహుబలి బాహుబలి.. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు.. ఎలా చంపాడు.. ఎవరు చంపమన్నారు.. ఇవే ప్రశ్నలు. బాహుబలి 1 భారీ విజయం సాదించగా.. ఆ విజయంలో కొనసాగింపుగా కట్టప్ప చంపిన ...
READ MORE
కొడుకు కోసం పోలింగ్ బూత్ కు తరలివచ్చిన అమ్మ.! భాజపాకు విజయం తథ్యం అంటున్న మోడీ ఫ్యాన్స్
గుజరాత్ లో జరుగుతున్న రెండో పోలింగ్ దశలో గాంధీనగర్ పోలింగ్ బూత్ లో తన ఓటును ఉపయోగించుకున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తల్లి హీరాబెన్ మోడీ. ఈ విషయంలో ప్రత్యేకత ఏముందీ ఎన్నికలు కాబట్టీ ఓటు వేసిందీ.. కొడుకు భాజపా నాయకుడు ...
READ MORE
లేడీస్ టాయిలెట్ లో CCTV..ముంబాయి చర్చ్ ప్రత్యేకత.!!
అదొక పురాతన చర్చి భక్తితో ప్రార్థనల కోసం ఎందరో మహిళలు ఆ చర్చి కి వస్తుంటారు. ఆ చర్చిలో ప్రార్థనలు చేస్తే పుణ్యం వస్తుందో స్వర్గం లభిస్తదో లేదో గానీ.. చర్చిలో మహిళలు వాష్ రూం కి వెల్తే మాత్రం ఉన్న ...
READ MORE
అన్ని ఏటిఎంల మూసివేత… ఆదేశాలు వచ్చేంత వరకు నో వర్కింగ్
ప్రపంచవ్యాప్తంగా మాల్‌వేర్ దాడులు బ్యాంకిక్ నెట్‌వర్క్‌ను సైతం అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో ఆర్బీఐ అప్రమత్తమైంది. 'వాన్నా క్రై' బీభత్సం బ్యాంకిక్ నెట్‌వర్క్‌ను తాకకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది. విండోస్ అప్‌డేషన్ వచ్చేంతవరకూ బ్యాంకులన్నీ తమ ఏటీఎంలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ...
READ MORE
133 మంది పోలీసులను సస్పెండ్ చేసిన యోగి ఆదిత్యనాథ్.
డబ్బుతో అధికారమదంతో ఎల్లకాలం న్యాయాన్ని కొనలేరని మరోసారి రుజువైందీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ తీసుకున్న చర్యలతో.. ఏ నాయకుడూ ఏ ముఖ్యమంత్రీ చేయలేని సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్. ఉత్తరప్రదేశ్ లోని మోదినగర్ 14 సంవత్సరాల మైనర్ బాలికపై అత్యాచారం ...
READ MORE
కాశ్మీర్ లో ప్రజాస్వామ్య పునరుద్దరణకు మహూర్తం ఖరారు చేసిన కేంద్రం.!!
జమ్ము కాశ్మీర్ రాష్ట్రం భారత్ లో అంతర్భాగమే అయినప్పటికీ.. గత ప్రభుత్వాల రాజకీయ అవసరాల కోసం ప్రజాస్వామ్యానికి లౌకికవాదానికి విరుధ్దంగ ఆర్టికల్ 370, 35 ఏ ల ద్వారా ప్రత్యేకంగ కొన్ని హక్కులను మంజూరు చేసి దేశ సమైక్యతను దెబ్బతీయడంతో కాశ్మీర్ ...
READ MORE
కాంగ్రెస్ పార్టీ కి రాహుల్ గాంధీ కి పెద్ద షాక్ ఇచ్చిన నటి కుష్బూ..!!
ఎప్పుడూ బీజేపీ కి నరేంద్ర మోడీ కి వ్యతిరేకంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కి ముఖ్యంగా రాహుల్ గాంధీ వెన్నంటే ఉండే సీనియర్ నటి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కుష్బూ తాజాగా నరేంద్ర మోడీ కి మద్దతు ఇచ్చి రాహుల్ గాంధీ ...
READ MORE
ఒగ్గు కథకు ఓనమాలు ఒద్దిన సత్తయ్య ఇక లేడు.!!
చదివింది ఒకటో తరగతే కానీ.. ఒగ్గు కథ చెప్పడంలో శిఖరాన్ని అందుకున్నాడు అందుకే కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొంది డా.చుక్క సత్తయ్య అయ్యాడు. ఒగ్గు కథ చెప్పడంలో సత్తయ్య ఎంత స్పెషలిస్ట్ అంటే.. దేశవ్యాప్తంగ దాదాపు 12 వేలకు పైగా ...
READ MORE
లోపల సినిమా స్టోరీలు.. బయట హిజ్రా వేశాలు.. ఇదేనా ప్రత్యేక హోదా పోరాటం అంటే.! ఛీ కొడుతున్న జనాలు.!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ.. రాష్ట్రంలో దీక్షలు నిరసన కార్యక్రమాలతో హడావుడి చేస్తున్న అధికార పార్టీ టీడీపీ నాయకులు. పార్లమెంట్ లో మాత్రం విచిత్రంగ ప్రవర్తిస్తున్నారు. పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం పెట్టి రెండు గంటలు మాట్లాడిన టీడీపీ ఎంపీలు ...
READ MORE
పోలీసుల ఓవర్ యాక్షన్.. కారణం లేకున్నా కోదండరాం అరెస్ట్.. ఆ తరువాత విడుదల.
తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాంను పోలీసులు విడిచిపెట్టారు. కొండపోచమ్మ ప్రాజెక్టు ముంపు గ్రామాల సందర్శన కోసం వచ్చిన ఆయనను ఉదయం అదుపులోకి తీసుకొని ...బేగంపేట్ పోలీసు స్టేషన్కు తరలించారు . అక్కడ కోదండరాం ఆహరం తీసుకోవడానికి నిరాకరించి దీక్ష కు దిగినట్లు ...
READ MORE
జర్నలిస్ట్ లకి ఏం జరిగినా నన్ను కలవచ్చు.
APWJF రాష్ట్ర నాయకత్వంతో రాష్ట్ర పోలీసు డిజిపి సాంబశివరావు గారు రెండు గంటల పాటు బేటీ అయ్యారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, మీడియా పట్ల పోలీసుల వైఖరిపై వంటి అంశాలపై ఈ భేటీ జరిగింది. ఈ బేటీలో డిజిపి నిర్మొహమాటంగా కొన్ని విషయాలను స్పష్టం ...
READ MORE
షాకింగ్ న్యూస్.. దాదాకు గుండెపోటు
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి గుండె పోటు వచ్చింది. శనివారం ఉదయం జిమ్ చేస్తున్న సమయంలో గంగూలీకి ఒక్కసారిగా ఛాతి నొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గంగూలీ కోల్‌కతాలోని ...
READ MORE
ఆరోగ్యానికి ఏ నెంబ‌ర్ పండు మంచిది…? ప‌ండుపై నెంబ‌ర్ చెబుతున్న ర‌హ‌స్యం మేంటి.?
పండేంటి నెంబ‌ర్ ఏంట‌ని ఆశ్చ‌ర్య‌పోకండి. ఇప్ప‌టికే ఈ విష‌యం మాకు తెలుస‌ని పెద‌వి కూడా విర‌వ‌కండి. మ‌రొక్క‌సారి మీ దృష్టికి తీసుకు రావ‌డంలో త‌ప్పు లేద‌ని.. తెలియ‌ని వారికి మ‌రింత చెప్పేందుకే ఈ పండు సంఖ్య‌లో ఉన్న మ‌ర్మాన్ని మీకోసం ఇలా ...
READ MORE
జాదవ్ కు న్యాయం జరగాలని యావత్ భారతం కోరుకుంటోంది.!!
భారత్ కు చెందిన కుల్ భూషన్ జాదవ్ పై గూఢచర్యం ఆరోపనలతో ఉరి శిక్ష విధించింది పాకిస్తాన్ కోర్ట్. గూఢచర్యం చేస్తూ బలూచిస్తాన్ లో పట్టుబడినట్టు ఆరోపనలు నమోదు చేసింది పాక్ ప్రభుత్వం. వాస్తవానికి 2016 లో ఇరాన్ లో ఉన్న ...
READ MORE
యువకులను పొట్టన పెట్టుకున్న ఆనందఫుడ్.. ఈ దారుణానికి ఆంధ్ర సర్కార్ ఇచ్చే సమాధానం ఏంటి..?
విషం కాదు గోదారమ్మ నీళ్లు కావాలి.. ఎండి ఎడారయ్యే పల్లెలు కాదు పచ్చని బంగారు నేలలు కావాలంటూ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది జ‌ర్న‌లిజంప‌వ‌ర్. ఆ కాల‌కూట విషానికి భ‌విష్య‌త్ బుగ్గి పాలు కావ‌డం ఖాయ‌మ‌ని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ తుల‌సి. చందు రాసిన క‌థ‌నాన్ని ...
READ MORE
ఉపరాష్ట్రపతి గా వెంకయ్య.! జర్నలిజం పవర్ ఊహ నిజం కానున్నదా.?
నిన్న మొన్నటి వరకు కూడా దాదాపు అన్ని పత్రికలు అన్ని మీడియా సంస్థ లు కరింనగర్ వాసి ప్రస్తుత మహారాష్ట గవర్నర్ విద్యాసాగర్ రావు కే ఉపరాష్ట్రపతి పదవి దక్కే అవకాశం అంటూ వార్తలు వేసినప్పటికీ కేవలం ఒక్క జర్నలిజం పవర్ ...
READ MORE
దేశ రాజధానిలో బాబు మిస్సింగ్.. ఆ ఆరుగంటలు ఎక్కడికెళ్లినట్టు..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హఠాత్తుగా కనిపించకుండా పోయాడు. ఒకటి కాదు రెండు కాదు ఆరు గంటలు దేశ రాజధానిలో మాయమయ్యారు. ప్రత్యేక సెక్యూరిటికి తెలియకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇప్పుడు ఈ విషయం పై పెద్ద చర్చే నడుస్తోంది. ఇంతకి ...
READ MORE
టీయూడబ్ల్యుజే పట్టుపట్టి అనుకున్నది సాదించింది..
జేబులో చిల్లిగవ్వ కూడా లేదు.. పారిస్ లో బిచ్చమెత్తుకున్నాం.
ఘనంగా ప్రముఖ విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్ జన్మధిన వేడుకలు.!!
బీజింగ్ సమావేశం లో పాక్ వక్ర బుద్దిని ఎండగట్టి, ఉగ్రదేశంగ
మోగిన బడి గంట.. సెలవులకిక టాటా..
ఈ సాధారణ సైనికుడి సొంత అన్న ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి.!!
జాతీయ గీతం అంటే ఇంతేనా..? అస‌లు న్యాయ‌స్థానాల తీర్పులు చెపుతున్న‌ది
17 సంవత్సరాల తర్వాత మరోసారి ప్రపంచ అందాల కిరీటం భారత్
బాహుబలి 2 రివ్యూ వచ్చేసిందోచ్..
కొడుకు కోసం పోలింగ్ బూత్ కు తరలివచ్చిన అమ్మ.! భాజపాకు
లేడీస్ టాయిలెట్ లో CCTV..ముంబాయి చర్చ్ ప్రత్యేకత.!!
అన్ని ఏటిఎంల మూసివేత… ఆదేశాలు వచ్చేంత వరకు నో వర్కింగ్
133 మంది పోలీసులను సస్పెండ్ చేసిన యోగి ఆదిత్యనాథ్.
కాశ్మీర్ లో ప్రజాస్వామ్య పునరుద్దరణకు మహూర్తం ఖరారు చేసిన కేంద్రం.!!
కాంగ్రెస్ పార్టీ కి రాహుల్ గాంధీ కి పెద్ద షాక్
ఒగ్గు కథకు ఓనమాలు ఒద్దిన సత్తయ్య ఇక లేడు.!!
లోపల సినిమా స్టోరీలు.. బయట హిజ్రా వేశాలు.. ఇదేనా ప్రత్యేక
పోలీసుల ఓవర్ యాక్షన్.. కారణం లేకున్నా కోదండరాం అరెస్ట్.. ఆ
జర్నలిస్ట్ లకి ఏం జరిగినా నన్ను కలవచ్చు.
షాకింగ్ న్యూస్.. దాదాకు గుండెపోటు
ఆరోగ్యానికి ఏ నెంబ‌ర్ పండు మంచిది…? ప‌ండుపై నెంబ‌ర్ చెబుతున్న
జాదవ్ కు న్యాయం జరగాలని యావత్ భారతం కోరుకుంటోంది.!!
యువకులను పొట్టన పెట్టుకున్న ఆనందఫుడ్.. ఈ దారుణానికి ఆంధ్ర సర్కార్
ఉపరాష్ట్రపతి గా వెంకయ్య.! జర్నలిజం పవర్ ఊహ నిజం కానున్నదా.?
దేశ రాజధానిలో బాబు మిస్సింగ్.. ఆ ఆరుగంటలు ఎక్కడికెళ్లినట్టు..?
Facebook Comments
Top
error: Content is protected !!