You are here
Home > తాజా వార్త‌లు > వెయ్యి కోట్ల క‌లెక్ష‌న్ల తో హాలీవుడ్ రికార్డ్ లు బ‌ద్ద‌లు కొట్టిన బాహుబ‌లి 2..

వెయ్యి కోట్ల క‌లెక్ష‌న్ల తో హాలీవుడ్ రికార్డ్ లు బ‌ద్ద‌లు కొట్టిన బాహుబ‌లి 2..

బాహుబ‌లి బాహుబ‌లి బాహుబ‌లి ఎక్క‌డ చూసినా ఇదే మాట. వంద‌ల కోట్ల ప్రాజెక్ట్ 5 ఏళ్ల శ్ర‌మ‌కు ఫ‌లితం…. అంత‌కు మించి. భార‌తీయ సినిమా ట‌చ్ చేయ‌ని రికార్డ్ బాహుబ‌లి 2 కొల్ల‌గొట్టి తెలుగోడి స‌త్తాను ప్ర‌పంచానికి చాటింది. బాలీవుడ్ రికార్డ్ ల‌న్నింటిని వారం రోజుల్లో పూచిక పుల్ల‌తో స‌మానంగా తీసేసి బ‌లి బ‌లి బ‌లి రా బ‌లి.. రికార్డ్ ల బాహుబ‌లి అని కొత్త చ‌రిత్ర‌ను లిఖించింది. గత శుక్రవారం (28 ఏప్రిల్) న ప్ర‌పంప వ్యాప్తంగా 9 వేల థియోట‌ర్ల‌లో రిలీజ్ అయిన బాహుబలి 2 ది క‌న్ క్లూజ‌న్ వెండి తెర‌పై కాసుల వ‌ర్షం కురిపిస్తోంది. విడుదలై వారం ప‌ది రోజులు కావ‌స్తున్న‌ అన్ని చోట్లా హౌస్ ఫుల్ బోర్డుల‌తో ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. దీంతో వంద కోట్ల రికార్డ్ ను అందుకునేంద‌కు సిద్ద‌మైంది ది గ్రేట్ టాలీవుడ్ డైర‌క్ట‌ర్ జ‌క్క‌న్న చెక్కిన బాహుబ‌లి.

హాలీవుడ్ కు మాత్ర‌మే సాధ్య‌మైన వెయ్యి కోట్ల రికార్డ్ ను కేవ‌లం ప‌ది అంటే ప‌ది రోజుల్లో సాధించి వారెవ్వా బాహుబ‌లి అని యావ‌త్ ప్ర‌పంచం కీర్తించేలా చేసింది. విడుద‌లైన తొలి రోజు నుండి బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా రికార్డ్ ల మీద రికార్డ్ ల‌ను బ‌ద్ద‌లు కొట్టేస్తూ విజ‌య పరంప‌ర‌ను కొన‌సాగిస్తోంది. ఇప్పటికే అన్ని రికార్డ్ లను బద్దలు కొట్టిన బాహుబ‌లి 2.. ఇండియాస్ బిగెస్ట్ బాక్ల్ బస్టర్ గా మూవిగా నిలిచింది.

తాజాగా 1000 కోట్ల క్ల‌బ్ లో చేరి సరికొత్త రికార్డ్ ను త‌న పేరు మీద లిఖించుకుంటోంది ప్ర‌బాస్, అనుష్క‌, రానాలు న‌టించిన బాహుబ‌లి. ఇక కొన్ని గంట‌ల్లో ఈ శుభ‌వార్త వినే అవ‌కాశం ఉందంటూ ట్రేడ్ వ‌ర్గాలు చెపుతున్నాయి. 900 కోట్ల ను దాటి 1000 కోట్ల వైపు బాహుబ‌లి 2 దూసుకెళుతుంద‌ని ఈ రోజుతో 1000 కోట్ల‌కు చేరుతుంద‌ని స‌మాచారం.

ఒక తెలుగు చిత్రం ఇంత భారీ విజ‌యాన్ని సొంతం చేసుకోవ‌డంతో టాలీవుడ్ సంబ‌రాల్లో మునిగిపోయింది. ఈ రికార్డ్ ల‌ను బ‌ద్ద‌లు కొట్ట‌డం ఇప్ప‌ట్లో క‌ష్ట‌మ‌ని మ‌హా మ‌హా ద‌ర్శ‌కులే బాహుబ‌లికి కితాబిస్తున్నారు.తెలుగు సినిమా వంద కోట్ల వసూళ్లు సాధించటమే గ‌గ‌నంగా ఉన్న స‌మయంలో ఏకంగా వెయ్యి కోట్ల క్ల‌బ్ లోకి తెలుగు చిత్రం చేర‌డం న‌మ్మ‌లేక‌పోతున్నామంటున్నారు సినీ వ‌ర్గాలు. ఈ జైత్ర యాత్ర‌ను ఇలాగే కొన‌సాగించి బాహుబ‌లి 2.. 1500 కోట్ల క్ల‌బ్ లో చేరాల‌ని కోరుకుంటున్నారు అభిమానులు.

Related Posts
ముర‌ళి మ‌ర‌ణంతో ఉస్మానియాలో ఉద్రిక్త‌త‌.. ఆత్మ‌హ‌త్య లెట‌ర్ ని పోలీసులు మార్చ‌రంటున్న ఓయూ విద్యార్థులు.
ముర‌ళి ఆత్మ‌హ‌త్య ప‌లు అనుమానాల‌ను రేకెత్తిస్తోంది. తెలంగాణ వ‌స్తే యువ‌త‌కు బంగారు భ‌విష్య‌త్ వ‌స్తుందని అమ‌రుడు శ్రీకాంత్ చారి త‌న ప్రాణాల‌ను ప‌నంగా పెడితే అలాంటి ప్రాణాలు మ‌ళ్లీ మ‌ళ్లీ పోవాల్సిన దుస్థితి ఇంకా కొన‌సాగుతోంది. ఉద్య‌మం చేసిన ఉస్మానియా ఇంకా ...
READ MORE
దేశం లో బడా నేతల రాజీనామా ల పర్వం.. ఇదంతా డ్రామాలంటున్న ప్రజలు.!!
పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడి ఆధ్వర్యంలో మరోసారి భాజపా కేంద్రంలో అధికారంలోకి రావడంతో, ఎన్నికలకు ముందు నరేంద్ర మోడి ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రధాన మంత్రి కానివ్వం అంటూ బీరాలు పలికిన ఏఐసీసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ...
READ MORE
హిందువులు v/s కేరళ సర్కార్..! విజయం సాధించిన అయ్యప్ప భక్తులు.!!
దేశమంతా ఇపుడు శబరిమల అయ్యప్ప స్వామి వైపే చూస్తోంది. ఏ మహిళ సమానత్వం పేరుతో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందో, ఆ మహిళా లోకమే నేడు లక్షలాదిగా కదిలి నిరసన తెలుపుతోంది. కానీ హిందువుల పై వ్యతిరేక భావమో లేక కమ్యూనిజం సిద్దాంతమో ...
READ MORE
శివుడు జపించే రామ మంత్రం..
అడ్డ నామాల వాడి నోట నిలువు నామల వాడి మాట. ముక్కంటి కనులలో విష్ణుతత్వం. పరమేశ్వరుడు సృష్టి లయకారకుడు శివుడు రామ మంత్రాన్ని మనసార జపించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతటి పర పవిత్ర మంత్ర జగత్తును సర్వ పాపల నుండి పునీతులను ...
READ MORE
మంత్రి మల్లారెడ్డి పై దుండిగల్ పీఎస్ లో కేసు నమోదు.!!
మంత్రి మల్లారెడ్డి పై దుండిగల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. తన భూమి ని అమ్మాలని బెదిరించారని, నకిలీ పత్రాలు తయారు చేసి, అక్రమంగా భూమి కాజేయాలని బాధితురాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా మంత్రి మల్లారెడ్డి మరియు ...
READ MORE
తెలంగాణ నవ నిర్మాణ నాయకుడికి జన్మధిన శుభాకాంక్షలు.!!
తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక మొదటి ముఖ్యమంత్రి గ పదవి చేపట్టి నూతన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకెలుతూ యావత్ తెలంగాణ ప్రజానీకం మనసుల్లో నిలిచిపోతున్నారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని తెలియజేసారు తెరాస నేత రాష్ట్ర ఎంబీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ ...
READ MORE
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ స్టాండేంటి..!
కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నైకనీ ఇక కాంగ్రెస్ పార్టీ కి భవిష్యత్ లేదని కాంగ్రెస్ పార్టీ లో జాతీయ స్థాయి లో రాష్ట్రం లో తీవ్రమైన నాయకత్వ లోపం ఉందని, ఇక భవిష్యత్ అంతా భాజపా దే అనీ, తెలంగాణ లో ...
READ MORE
కొహెడ మార్కెట్ షెడ్డు కూలిపోవడం పై తెలంగాణ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ.!!
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ కోహెడ లో తెలంగాణ సర్కార్ ఏర్పాటు పండ్ల మార్కెట్ షెడ్డు గాలి వానకు కుప్పకూలిపోయింది. ఊహించని ఈ పరిణామానికి అక్కడున్న రైతులు కొనుగోలుదారులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో మహిళలు ఉన్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ...
READ MORE
ట్రంప్ తర్వాత వైట్ హౌస్ ఫాలో అవుతున్న ఏకైక లీడర్ నరేంద్ర మోడీ.!!
నరేంద్ర మోడీ.. ఈ పేరు ఎంత ప్రాచుర్యం పొందింది అంటే, నరేంద్ర మోడీ కి ముందు భారత దేశం నరేంద్ర మోడీ తర్వాత భారత దేశం అనేంత. ఇంట గెలిచిన నరేంద్ర మోడీ రచ్చ కూడా గెలిచాడు. రచ్చ గెలవడం అంటే.. ఏదో ...
READ MORE
జనసంద్రోహమైన మూడో రోజు జన చైతణ్య యాత్ర.! ఉత్సాహంలో కాషాయ శ్రేణులు.!!
తెలంగాణ కాషాయ దళపతి భాజపా రాష్ట్ర అధ్యక్షులు డా.కే.లక్ష్మణ్ ఆద్వర్యంలో సాగుతున్న జన చైతణ్య యాత్ర నేడు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం చేరుకుంది. భాజపా కార్యకర్త లతో వేలాదిగ తరలివచ్చిన జనాలతో సభా వేదిక కిటకిటలాడగా డా.కే.లక్ష్మణ్ సభను ఉద్దేశించి ...
READ MORE
CPM 22వ మహా సభలలో క్షణ క్షణం ప్రత్యక్షమవుతున్న RSS, BJP, మోడీ.!!
హైద్రాబాద్ లో ప్రారంభమైన సీపిఎం 22వ మహా సభలు మొత్తం ఆర్ఎస్ఎస్, భాజపా, మోడీ ఈ మూడు అంశాలే ప్రధానంగ సాగుతున్నై. సభలో భాజపా కార్యకర్తలకు బదులు సిపిఎం కార్యకర్తలు కూర్చోగా వేదిక మీద ఆర్ఎస్ఎస్ నేతలు, మోడీ ఇతర భాజపా ...
READ MORE
350 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రభాస్ మరో సినిమా.!!
టాలీవుడ్ టాప్ యాక్టర్ ప్రభాస్ అంటే యూత్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమాలతో అంతర్జాతీయ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ తన 21 వ చిత్రం 'రాధే శ్యాం' చేస్తున్నాడు. ...
READ MORE
అమరావతిలో రాజ్ భవన్, హైకోర్ట్ కట్టినందుకు 1500 కోట్ల ఖర్చు చేసినట్టు చెప్పిన టీడీపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్ టీడీపీ సర్కార్ కేంద్రానికి నూతన రాజధాని అమరావతి లో హైకోర్ట్ మరియు రాజ్ భవన్ లు నిర్మించినట్టు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక యుటిలైజేషన్ సర్టిఫికేట్ సమర్పించినట్టు తెలుస్తోంది. మొన్న రాజ్యసభ లో వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ...
READ MORE
భారతీయతను చాటుదాం. గురువులను గౌరవించుకుందాం.. గురుభ్యోన్నమః
గుకారశ్చంధకారస్తు రుకారస్తన్నిరోదకః అజ్ఞాన గ్రాసకం బ్రహ్మ గురురేవన సంశయః.. గు- అందకారం/ చీకటి రు- తొలగించడం.. నీలోని చీకట్లను.. అంధకారాలను తొలగించి నీకు నీ రేపటి భవిష్యత్ కు వెలుగు ప్రసాదించే వాడే గురువు. ఆ గురువు ఎప్పుడు ఎలా ఎక్కడైనా తారసపడను వచ్చు. అక్షరాలను దిద్దించిన ...
READ MORE
ఫుడ్డుకు మతం లేదని చెప్పిన జొమాటో.. మరి హలాల్ ఎందుకు చేస్తున్నారో చెప్పాలి.!!
ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కు సంబంధించిన సంఘటన ఒకటి నెట్టింట్లో వైరల్ గ మారింది.. ఈ విషయమై ప్రజల నుండి ప్రత్యేకించి హిందువుల నుండి జొమాటో కు విమర్శల వాన ఎదురవుతోంది. ఢిల్లీ కి చెందిన ...
READ MORE
తండ్రి ముస్లిం తల్లి క్రిస్టియన్ అయినప్పుడు రాహుల్ గాంధీ హిందు ఎలా..?? దేశ వ్యాప్త చర్చ.!!
మన దేశ సైనికులని చంపుతున్న అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజహర్ ని మసూద్ గారు అంటూ మాట్లాడి పరువు పోగొట్టుకున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పై ప్రస్తుతం దేశం ఒక విస్మయాన్ని కలిగించే చర్చ నడుస్తోంది. కేంద్ర ...
READ MORE
మాస్క్ పెట్టుకోకుంటే.. అక్షరాల లక్ష రూపాయల జరిమానా..!!
ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కరోనా కు ముందు కరోనా తర్వాత అన్నట్లుగా మారిపోయింది. ఈ మందు లేని మాయదారి రోగం వల్ల జనాలంతా అల్లాడిపోతుంటే ఆర్ధిక వ్యవస్థ లన్ని అల్ల కల్లోలం అవుతున్నాయి. కాగా ప్రస్తుతం అయితే కరోనా నీ నియంత్రించడమే పెద్ద ...
READ MORE
మలయాళీలకు శాపంగ మారిన కమ్యునిస్టులు.!!
సాధారణంగా కమ్యునిస్టులంటే పేద ప్రజల కోసం కొట్లాడి వారి కి ఇల్లులు ఉపాధి కలిగిస్తారని, పేదల కోసం దోపిడీదారులతో కొట్లాడుతుంటారని సినిమాలలో చూస్తుంటాం.. గతం వరకూ బయట జనాల్లోనూ దాదాపు ఇదే అభిప్రాయం ఉండేది. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా కమ్యునిస్టులు ...
READ MORE
కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్ల పై ఉన్న శ్రద్ద దివ్యాంగుల సంక్షేమం పై లేదు.
కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్ల పై ఉన్న శ్రద్ద దివ్యాంగుల సంక్షేమం పై లేదు. బీజేపీ జాతీయ బీసీ మోర్ఛ అధ్యక్షులు ముషీరాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మన్ తాజాగా తెరాస సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్ మెట్ ...
READ MORE
నిర్బయ దోషులకు ఉరిశిక్ష ఖరారు..!
ఢిల్లీ నిర్భయ ఘటన దోషులకు ఉరిశిక్ష ఖరారైంది. ఇన్నాళ్లకు నిర్భయ ఆత్మకు శాంతి కలిగే సమయం ఆసన్నమైంది. అత్యంత దారుణంగా దేశ రాజధాని ఢిల్లీ లో జరిగిన ఈ ఘటన అప్పట్లో యావత్ భారతాన్ని దిగ్భ్రాంతి కి గురి చేసింది. నర ...
READ MORE
చైనా భూభాగంలోకి చొచ్చుకుపోయిన భారత సైన్యం.. ఊహించని పరినామానికి బెంబేలెత్తిన చైనా..!
గత కొద్దిరోజులుగా దేశ సరిహద్దులో సిక్కిం బాడర్ వద్ద చైనా సైనికులు మన సైన్యాన్ని రెచ్చగొట్టేలా కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. రెండు రోజుల క్రితం భారత్ కు చెందిన మానససరోవర్ యాత్రికులను సైతం నిలువరించే ప్రయత్నం చేసింది చైనా సైన్యం. ఈ చర్యలకు ...
READ MORE
వ్యూహాత్మక విమర్శలతో ఏపీ కాంగ్రెస్ ను ఇరుకున పెట్టిన ప్రధాని మోడీ.!!
ఏపీ కి బడ్జెట్ లో అన్యాయం జరిగిందంటూ.. పార్లమెంట్ లో నిరసనలకు దిగిన కాంగ్రెస్ పార్టీ ని కేవలం ఒక్క స్పీచ్ తోనే ఇరుకున పెట్టేసిండు ప్రధాని నరేంద్ర మోడి. రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగంపై మాట్లాడిన మోడీ ఆరంభం నుండే కాంగ్రెస్ ...
READ MORE
భర్త లేని సమయంలో ఇంటికి బావొచ్చి వెల్లాడు.. ఇంట్లో చూస్తే ఆమె శవం.!!
బెంగుళూరు లో దారుణ ఘటన చోటు చేసుకుంది.. తమ్ముడి భార్యను హతమార్చాడు ఓ దుండగుడు. అది కూడా అత్యంత పాశవికంగ హత్య చేయడం స్థానిక ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన సుమతి ఆమె భర్త మోహన్ రెడ్డి దంపతులు బతుకుదెరువు ...
READ MORE
యువకుడు స్నానం చేస్తుంటే వీడియో తీసి బ్లాక్ మేయిలింగ్ కి పాల్పడ్డ మరో..??
దుబాయ్ లో ఓ లైంగిక వేదింపుల కేసు వైరల్ అవుతోంది. అమ్మాయిల నగ్న వీడియోలు తీసి బెదిరించిన ఘటనలు ఇప్పటివరకు చాలానే వెలుగులోకొచ్చాయి.. కానీ దుబాయ్ లో తాజాగా జరిగిన ఇదే తరహా కేసులో విచిత్రమైన సంఘటన వెలుగులోకొచ్చింది. ఓ పాకిస్తాన్ కు ...
READ MORE
మానవత్వాన్ని చాటుకున్న ఎస్.ఐ ర‌ణ‌దీర్.
శాంతి భద్రతలే పరిరక్షించడమే కాకుండా సమాజ సేవలో ముందుంటున్నారు జగిత్యాల జిల్లా పోలీస్. జగిత్యాల జిల్లా మోతె మాలవాడకి చెందిన మద్ద ఉదయ్ కిరణ్ అనే యువకుడు డెంగ్యూ వ్యాధితో బాధపడుతూ స్థానిక ఏరియా హాస్పిటల్లో చేరడం జరిగింది. పరీక్షించిన వైద్యులు ...
READ MORE
ముర‌ళి మ‌ర‌ణంతో ఉస్మానియాలో ఉద్రిక్త‌త‌.. ఆత్మ‌హ‌త్య లెట‌ర్ ని పోలీసులు
దేశం లో బడా నేతల రాజీనామా ల పర్వం.. ఇదంతా
హిందువులు v/s కేరళ సర్కార్..! విజయం సాధించిన అయ్యప్ప భక్తులు.!!
శివుడు జపించే రామ మంత్రం..
మంత్రి మల్లారెడ్డి పై దుండిగల్ పీఎస్ లో కేసు నమోదు.!!
తెలంగాణ నవ నిర్మాణ నాయకుడికి జన్మధిన శుభాకాంక్షలు.!!
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ స్టాండేంటి..!
కొహెడ మార్కెట్ షెడ్డు కూలిపోవడం పై తెలంగాణ సర్కార్ పై
ట్రంప్ తర్వాత వైట్ హౌస్ ఫాలో అవుతున్న ఏకైక లీడర్
జనసంద్రోహమైన మూడో రోజు జన చైతణ్య యాత్ర.! ఉత్సాహంలో కాషాయ
CPM 22వ మహా సభలలో క్షణ క్షణం ప్రత్యక్షమవుతున్న RSS,
350 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రభాస్ మరో సినిమా.!!
అమరావతిలో రాజ్ భవన్, హైకోర్ట్ కట్టినందుకు 1500 కోట్ల ఖర్చు
భారతీయతను చాటుదాం. గురువులను గౌరవించుకుందాం.. గురుభ్యోన్నమః
ఫుడ్డుకు మతం లేదని చెప్పిన జొమాటో.. మరి హలాల్ ఎందుకు
తండ్రి ముస్లిం తల్లి క్రిస్టియన్ అయినప్పుడు రాహుల్ గాంధీ హిందు
మాస్క్ పెట్టుకోకుంటే.. అక్షరాల లక్ష రూపాయల జరిమానా..!!
మలయాళీలకు శాపంగ మారిన కమ్యునిస్టులు.!!
కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్ల పై ఉన్న శ్రద్ద దివ్యాంగుల సంక్షేమం
నిర్బయ దోషులకు ఉరిశిక్ష ఖరారు..!
చైనా భూభాగంలోకి చొచ్చుకుపోయిన భారత సైన్యం.. ఊహించని పరినామానికి బెంబేలెత్తిన
వ్యూహాత్మక విమర్శలతో ఏపీ కాంగ్రెస్ ను ఇరుకున పెట్టిన ప్రధాని
భర్త లేని సమయంలో ఇంటికి బావొచ్చి వెల్లాడు.. ఇంట్లో చూస్తే
యువకుడు స్నానం చేస్తుంటే వీడియో తీసి బ్లాక్ మేయిలింగ్ కి
మానవత్వాన్ని చాటుకున్న ఎస్.ఐ ర‌ణ‌దీర్.
Facebook Comments
Top
error: Content is protected !!