You are here
Home > అంతరంగం > అయ్యప్ప గుడిలోకి వెల్లినంతమాత్రాన మహిళా సాధికారత సాధ్యమా..? ఇదేనా మత సామరస్యం.??

అయ్యప్ప గుడిలోకి వెల్లినంతమాత్రాన మహిళా సాధికారత సాధ్యమా..? ఇదేనా మత సామరస్యం.??

అయ్యప్ప స్వామి శబరిమళ అంటే.. కలియుగ ప్రత్యక్ష దైవం అనాది కాలం నుండి అత్యంత పవిత్రంగ కొనసాగుతున్న ఆచార సాంప్రదాయాలకు నిలయం, భక్తులు మండలి అనగా 41 రోజులు ఎంత కఠినంగ దీక్ష చేస్తారో ఆ స్వామి కి అంత ప్రియంగ ఉంటారు.
అయితే.. ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు మహిళల సమానత్వం అంటూ యాభై ఏండ్ల లోపు మహిళలకు కూడా ఆలయ దర్శనం చేయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఆ తీర్పు తర్వాత యావత్ హిందూ సమాజం భగ్గుమన్నది కానీ బాధ్యతాయుతంగ ఉండాల్సిన కేరళ కమ్యునిస్టు ప్రభుత్వం ఇదే అదనుగ భావించి రివ్యూ పిటీషన్ వేయమని భాహాటంగ ప్రకటించడమే కాకుండ, భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి సీపీఐ మహిళా కార్యాకర్తలను దొమగచాటుగ ఆలయం లోకి తీసుకెల్లడం హిందూ సమాజానికి మరింత ఆగ్రహం తెప్పిస్తున్న అంశం.

అయితే.. ఇదే విషయమై స్పందిస్తున్న పలువురు మహిళా సామాజికవేత్తలు స్పందిస్తూ..
మహిళా హక్కుల పేరుతో ఇలా విశ్వాసాలను దెబ్బతీయడం పవిత్రమైన పుణ్యక్షేత్రం ఆచారాన్ని కలంకితం చేయడం సరైంది కాదని, నిజంగా అంత మహిళా హక్కుల కోసం పోరాడే వారే అయితే.. సమాజంలో జరుగుతున్న మహిళలపై అత్యాచారాలను అన్యాయాలను దుశ్చర్యలను అరికట్టేందుకు పోరాడతారని, అంతే కాని ఇలా హిందూ దేవుళ్ల ఆలయాల విశ్వాసాలను దెబ్బతీసినంత మాత్రానికి మహిళా సాధికారత అనుకోవడం మూర్ఖత్వం అని ఎద్దేవా చేస్తున్నారు.
నిజంగా మహిళా హక్కులు అడిగేవారు ఇలాంటి వివాదాలు చేయరని, ప్రభుత్వాలను డిమాండ్ చేసి పోరాటం చేస్తారని అంటున్నారు.

 
Related Posts
సమాజంపై పోరాటంలో గెలిచి నిలిచింది.
తలాక్ తలాక్ తలాక్.. నీతో నాకు అనుబంధం కథమ్ హువా. ఇక నీ దారి నీది నా దారి నాది. జస్ట్ మూడే మూడు మాటలతో జన్మ జన్మల బంధానికి విలువ తెంపేసే అత్యంత హేయమైన చర్య. ఈ నిర్ణయంతో రోడ్డున ...
READ MORE
నకిలీ విశ్వవిద్యాలయాల అడ్డగా దేశరాజధాని.. దేశవ్యాప్తంగా 23నకిలీ విశ్వవిద్యాలయాలు..!
మీరు చదువుతున్న విశ్వవిద్యాలయం నిజమైనదేనా.. అసలు యూజిసి గుర్తింపు ఉందా.. లేదనే అనుమానం ఉందా...? అయితే మీ విశ్వవిద్యాలయం ఈ లిస్ట్ లో ఉందో ఒక సారి చెక్ చేసుకొండి. దేశవ్యాప్తంగా 23 నకిలీ విశ్వవిద్యాలయాలు ఉన్నట్లు యూజీసీ వెల్లడించింది. వీటిలో 7 దేశరాజధానిలోనే ...
READ MORE
రేవంత్ రెడ్డి వెంట వెల్లాల్సిన అవసరం మాకు లేదు.!!
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం రేపుతున్న టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఎపిసోడ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. వచ్చే నెల 9న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరబోతున్నటు వార్తలొస్తున్నై.. గత వారంలో ఢిల్లీ వెల్లి కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు ...
READ MORE
ఆడదానికి ఆడదే శత్రువా..? ఇదేనా మహిళ లోకం అడుగుతున్న స్వేచ్ఛ.?
ఆడదానికి ఆడదే శత్రువనే ఓ పాత సామేత.. ఇది ఒక్కోసారి నిజమే అనిపిస్తోంది. ఇంత పరిపాలనా అభివృద్ధి జరిగినా.. రక్షణ వ్యవస్థ పటిష్టమైనా.. న్యాయ వ్యవస్థ నూతన చట్టాలు తెచ్చినా.. ఎన్ని "షీ" టీం లు ఏర్పాటు చేసినప్పటికీ.. స్త్రీ కి ...
READ MORE
శాడిస్టు భర్త కు బెయిల్ మంజూరు..! కేసులో కొత్త ట్విస్టు.!!
గత రెండు నెలల క్రితం మొదటి రాత్రి నాడే భార్యపై తీవ్రంగ దాడి చేసి గాయపర్చిన భర్త రాజేష్.. తన భర్తకు మగతనం లేదని నన్ను మోసం చేసాడని ఆరోపించిన భార్య శైలజా.. ఈ విషయమై తెలుగు రాష్ట్రాలలో సంచలనం అయిన ...
READ MORE
ఒంటరిగ వెలితే 2019 లో చంద్రబాబు కు నష్టం తప్పదు.??
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ కి 2019 లో విజయాన్ని అందుకోవడం చాల కష్టమనే టాక్ నడుస్తోంది ఇంటర్నల్ పొలిటికల్ గ్రూప్ లో..!! ఎందుకంటే ఎన్టీ రామారావు టీడీపీ ని స్థాపించిన తర్వాత ఆయన నుండి పార్టీ పగ్గాలను స్వాధీనం ...
READ MORE
ఓల్డ్ ఈజ్ గోల్డ్.. నోకియా 3310 బ్యాక్ టూ పెవిలియ‌న్.
ఒక‌ప్పుడు రారాజు వెలిగిన నోకియా స్మార్ట్ ఫోన్ల దెబ్బ‌కి కుదేలైంది. ప్ర‌పంచ న‌లుమూల‌ల విస్త‌రించిన నోకియా అనుకోకుండా తెర‌మ‌రుగైంది. మైక్రోసాప్ట్ చేతిలోకి వెళ్లి ఇక నోకియా పేరు ఎక్క‌డ వినపించ‌దేమో అనే సంకేతాల‌ను ఇచ్చేసింది. కానీ తాజాగా త‌న పోరాటాన్ని మ‌ళ్లీ ...
READ MORE
మనస్సున మారాజులు.. ఈ చిన్నారితల్లికి ప్రాణం పోయండి.
సిద్దిపెట్ జిల్లా దుబ్బాక మండలం రామాయంపేట్ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలి ఎన్ రమేష్. ఆయన గారాలపట్టే పదమూడేండ్ల సుస్మిత. అందరి పిల్లల్లా ఆడుతూ పాడుతూ పాఠశాలకు పరుగులు పెట్టే ప్రాయం తనది. చదువుల్లో సరస్వతిలా దూసుకుపోయే జ్ఞానం తనది. కానీ ...
READ MORE
అంగరంగ వైభవంగ సీతారాముల కళ్యాణం.. శ్రీరామనవమి ప్రత్యేకత.!!
దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నకాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం ‘శ్రీరామనవమి’గా విశేషంగా జరుపుకుంటాం. శ్రీరామనవమి రోజున ప్రతి గ్రామంలోను ...
READ MORE
హిందువుల పూజ గది ఎలా ఉండాలి…? ఏ వైపును పూజ గదిని ఏర్పాటు చేసుకుంటే ఉత్తమం..?
హిందువుల పూజ గది ఎలా ఉండాలి...? ఏ వైపును పూజ గదిని ఏర్పాటు చేసుకుంటే ఉత్తమం..? దీనిపై వాస్తు శాస్త్రం ఏం చెపుతుందో తెలుసుకుందాం… 1. దేవునికి కొన్ని ఇళ్లలో ప్రత్యేకంగా గదిని ఏర్పాటు చేసుకోవడం చూస్తుంటాం అలా వీలు కాని పక్షంలో ...
READ MORE
సెల్ఫీ తీసుకుంటూ రాకాసి అలకు బలైన డాక్టర్.. విషాధం.!!
సెల్ఫీ సరదా ఓ మహిళా డాక్టర్ ప్రాణం తీసుకున్న ఘటన గోవా బీచ్ లో జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్రిష్ణా జిల్లా జగ్గయ్య పేట మార్కండేయ బజార్ ప్రాంతానికి చెందిన రమ్యక్రిష్ణ గోవా లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యురాలిగ పనిచేస్తోంది. ...
READ MORE
కరెంట్ ఫోల్ ఎక్కి ఆత్మహత్య చేసుకున్న “చిరుత పులి”
చిరుత పులి ఆత్మహత్య చేసుకుంది. అది కూడా కరెంట్ స్తంభం ఎక్కి ఆత్మహత్య కు పాల్పడింది. నిజం జనాలను చూసి భయపడి జనాల నుండి దూరంగా వెళ్లేందుకు కరెంట్ స్తంబం ఎక్కి మరీ చనిపోయింది. అదేలా జరిగిదో ఓ సారి చూడండి.. కళ్ల ...
READ MORE
కిషన్ రెడ్డి ఆద్వర్యంలో ఘనంగ బతుకమ్మ ఉత్సవాలు,ఏర్పాట్లు పూర్తి
భాజపా శాసనసభ పక్ష నేత అంబర్ పేట్ నియోజకవర్గ ఎంఎల్ఏ జి.కిషన్ రెడ్డి ఆద్వర్యంలో అంబర్ పేట్ లో పెద్ద ఎత్తున బతుకమ్మ ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసారు నియోజకవర్గం భాజపా సీనియర్ నాయకులు. ఉత్సవాలకు సంబంధించి.. భాజపా సీనియర్ నేతలైన ఏడెల్లి ...
READ MORE
బాబూ నిన్ను నమ్ముకుంటే సీమ ప్రజలకు చిప్ప కూడే.. ప్రాజెక్టులు చెబుతున్న నిజాలు..
ప్రాజెక్టులపై పెద్ద మనసు సర్కారు జిల్లాలకేనా- కరువు సీమపై కనికరం లేదా. ప్రాజెక్టులపై పెద్ద మనసు పేరుతో ఈనాడు దినపత్రిక లో పతాక శీర్షికతో పెద్ద కధనాన్ని ప్రచురించింది. వార్తను చూసిన వారు ఎవరైనా చాలా సంతోషిస్దారు. మొత్తం వార్తను జాగ్రత్తగా పరిశీలిస్దే ...
READ MORE
ఎస్ఐ పై లాఠీ తో దాడి చేసిన కానిస్టేబుల్.!!
లాక్ డౌన్ కారణంగా పగలనకా రాత్రనకా డ్యూటీలు చేస్తున్నారు పోలీసులు. దీనికి తోడు భగ భగ మండుతున్న సూర్యుడు. ఈ పరిస్థితుల్లో పై పై అధికారులు వచ్చి నువ్వు ఏం పని చేస్తలేవ్ అని తిడితే.. ఇంకెట్లుంటది.. ఇలాంటి అనుభవం ఎదుర్కున్న హెడ్ ...
READ MORE
హిందువులకు నీతులు చెప్తున్న మమతా బెనర్జీ..!!
హిందూ వ్యతిరేకిగా.. గట్టి ముద్ర ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాజాగా హిందువలకు నీతులు చెప్పింది. 35 ఏండ్లు కమ్యునిస్టు పాలన తర్వాత ముఖ్యమంత్రి గ గెలిచింది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ.. ఆమె గెలిచిన ...
READ MORE
ఆద‌ర్శ రైతుకు అరుదైన‌ అవార్డ్.. సీఎం కేసీఆర్ కు వ్యవసాయ నాయకత్వ అవార్డు.
ఉద్య‌మ నాయ‌కుడు స్వ‌యంగా రైతుగా విజ‌యాలు అందుకున్న తెలంగాన ముఖ్య‌మంత్రికి మ‌రో అరుదైన గౌర‌వం ద‌క్కింది. భారత ఆహార, వ్యవసాయ మండలి ఆయనను ప్రతిష్టాత్మకమైన అగ్రికల్చర్ లీడర్ షిప్-2017 అవార్డుకు ఎంపిక చేసింది. కేసీఆర్ అంటే ఫాం హౌజ్, ఫాం హౌజ్ ...
READ MORE
పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలతో హోరెత్తిన ఎంఐఎం CAA వ్యతిరేక సభ.!!
కేంద్రం లో నరేంద్ర మోడీ సర్కార్ CAA (సిటిజెన్షిప్ అమెండ్మేంట్ ఆక్ట్) తీసుకొచ్చిన నాటి నుండి దేశ వ్యాప్తం గ నీళ్ళు పాలు వేరైతున్నటు కనిపిస్తోంది. అనగా ఎవరు దేశానికి మద్దతు ఎవరు దేశ వ్యతిరేకులో అనే తేడా కనిపిస్తోంది.కాగా ...
READ MORE
హైపర్ పోరీ “ఫిదా” చేస్తోంది.. భానుమతి ప్రేమమ్ కి పిచ్చెక్కిపోతున్న తెలుగు కుర్రాళ్లు.
బానుమతి.. ఒకటే పీస్ రెండు మతాలు రెండు కులాలు.. తెలంగాణ యాసలో పిచ్చెక్కించిన సాయిపల్లవి నటకని టాలీవుడ్ ఫిదా అవుతోంది. కుర్రాల గుండెలను కొల్లగపడుతూ వారెవ్వా ఏముందిరా పోరీ సూపర్ నటన.. అందానికే అందం అన్నంతగా మెచ్చుకుంటున్నారు. నిజానికి సాయి పల్లవి ...
READ MORE
ఎంజీబీఎస్‌ (ఇమ్లీబన్) లో కొత్త ప్లాట్‌ఫారం వివరాలివే..
ఎంజిబీఎస్.. మహాత్మాగాంధీ బస్ స్టేషన్.. ఇమ్లీబన్ ఏ పేర పలికినా తెలంగాణ రాజదాని హైదరబాద్ లో ఉన్న అతిపెద్ద బస్టాండ్ ఇదే. తెలంగాణ ఆర్టీసీకి మణిహారంగా నిలుస్తోంది ఈ బస్ స్టేషన్. దేశంలోని వివిధ రాష్టాలకు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఇక్కడి నుండే ...
READ MORE
ఇంతకీ ఎవరా మంత్రి.. ఏంటా.. రాసలీలల కథ..??
తెలుగు మీడియా లో సోషల్ మీడియా లో గత నాలుగు రోజులుగా తెలంగాణ రాష్ట్ర మంత్రి ఒకరు ఒక తెలుగు సినిమా నటి పై కన్నేసి తనకు అనుకూలంగా వ్యవహరించే ఒక మీడియేటర్ ద్వారా తన కామ కోరికను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం ...
READ MORE
కేరళ వరద బాధితులకు ఆపన్న హస్తం అందిస్తున్న ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు.!!
దేవ భూమిగ పేరుగడించిన కేరళ రాష్ట్రాన్ని వరుణుడు గజ గజ వణికించేస్తున్నాడు. ఏమాత్రం కనికరం చూపకుండ వరదలతో రాష్ట్రాన్ని మొత్తం అతలాకుతలం చేస్తున్నాడు. ఆఖరికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గు విడిచి చేసేదేం లేక మమ్మల్ని ఆదుకోండని ఇతర రాష్ట్రాలను వేడుకునేంత వరకొచ్చిందంటే ...
READ MORE
దేశానికో ఆచారం.. వర్గానికో వ్యవహారం. వీళ్ల పెళ్లితంతులు మహావింత బాబోయ్.
భారత దేశ ఆచార వ్యవహారాలకు పెట్టింది పేరు. ఇంటికో ఆచారం వంటికో వ్యవహారం అన్నట్టు ఉంటుంది. ఒక ప్రాంతంలో సన్నాయి మేలాలు మోగితే మరో చోట డప్పుల మోతలు వినిపిస్తుంటాయి ఇంకో చోట బ్యాండ్ బాజా బరాత్ దుమ్ము రేపుతుంది. అమ్మాయిల ...
READ MORE
బావ పోయాక మ‌త్తుకు బానిస‌య్యా… ఎప్పుడు ఏమ‌వుతుందో తెలియ‌దుః శ్రీహ‌రి భార్య శాంతి
శ్రీహ‌రిలా తానెక్క‌డ త‌న పిల్ల‌లకు దూర‌మ‌వుతానో అని భ‌య‌ప‌డుతోంది దివంగ‌త న‌టుడు శ్రీహ‌రి భార్య శాంతి. తాను లేని ఈ లోకంలో పిల్ల‌ల కోసమే బ్ర‌తుకుతున్నానని చెప్పుకొచ్చింది. బావ ( శ్రీహ‌రి ) చ‌నిపోయాక మాన‌సికంగా చాలా డిస్ట‌ర్బ్ అయ్యాన‌ని అస‌లు ...
READ MORE
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. రాజకీయ సంక్షోభం దిశగా మధ్య ప్రదేశ్.!!
మధ్య ప్రదేశ్ రాష్ట్రం లో రాజకీయ సంక్షోభం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.బీజేపీ తమ ఎమ్మెల్యే లను ప్రలోభాలకు గురి చేస్తోందని అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంటే.. అంత అవసరం బీజేపీ కి లేదని అదంతా కాంగ్రెస్ పార్టీ అంతర్గత సంక్షోభం అని ...
READ MORE
సమాజంపై పోరాటంలో గెలిచి నిలిచింది.
నకిలీ విశ్వవిద్యాలయాల అడ్డగా దేశరాజధాని.. దేశవ్యాప్తంగా 23నకిలీ విశ్వవిద్యాలయాలు..!
రేవంత్ రెడ్డి వెంట వెల్లాల్సిన అవసరం మాకు లేదు.!!
ఆడదానికి ఆడదే శత్రువా..? ఇదేనా మహిళ లోకం అడుగుతున్న స్వేచ్ఛ.?
శాడిస్టు భర్త కు బెయిల్ మంజూరు..! కేసులో కొత్త ట్విస్టు.!!
ఒంటరిగ వెలితే 2019 లో చంద్రబాబు కు నష్టం తప్పదు.??
ఓల్డ్ ఈజ్ గోల్డ్.. నోకియా 3310 బ్యాక్ టూ పెవిలియ‌న్.
మనస్సున మారాజులు.. ఈ చిన్నారితల్లికి ప్రాణం పోయండి.
అంగరంగ వైభవంగ సీతారాముల కళ్యాణం.. శ్రీరామనవమి ప్రత్యేకత.!!
హిందువుల పూజ గది ఎలా ఉండాలి…? ఏ వైపును పూజ
సెల్ఫీ తీసుకుంటూ రాకాసి అలకు బలైన డాక్టర్.. విషాధం.!!
కరెంట్ ఫోల్ ఎక్కి ఆత్మహత్య చేసుకున్న “చిరుత పులి”
కిషన్ రెడ్డి ఆద్వర్యంలో ఘనంగ బతుకమ్మ ఉత్సవాలు,ఏర్పాట్లు పూర్తి
బాబూ నిన్ను నమ్ముకుంటే సీమ ప్రజలకు చిప్ప కూడే.. ప్రాజెక్టులు
ఎస్ఐ పై లాఠీ తో దాడి చేసిన కానిస్టేబుల్.!!
హిందువులకు నీతులు చెప్తున్న మమతా బెనర్జీ..!!
ఆద‌ర్శ రైతుకు అరుదైన‌ అవార్డ్.. సీఎం కేసీఆర్ కు వ్యవసాయ
పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలతో హోరెత్తిన ఎంఐఎం CAA వ్యతిరేక సభ.!!
హైపర్ పోరీ “ఫిదా” చేస్తోంది.. భానుమతి ప్రేమమ్ కి పిచ్చెక్కిపోతున్న
ఎంజీబీఎస్‌ (ఇమ్లీబన్) లో కొత్త ప్లాట్‌ఫారం వివరాలివే..
ఇంతకీ ఎవరా మంత్రి.. ఏంటా.. రాసలీలల కథ..??
కేరళ వరద బాధితులకు ఆపన్న హస్తం అందిస్తున్న ఆర్ఎస్ఎస్ స్వయం
దేశానికో ఆచారం.. వర్గానికో వ్యవహారం. వీళ్ల పెళ్లితంతులు మహావింత బాబోయ్.
బావ పోయాక మ‌త్తుకు బానిస‌య్యా… ఎప్పుడు ఏమ‌వుతుందో తెలియ‌దుః శ్రీహ‌రి
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. రాజకీయ సంక్షోభం దిశగా మధ్య
Facebook Comments
Top
error: Content is protected !!