You are here
Home > తాజా వార్త‌లు > అయ్యప్ప ఆలయాన్ని అపవిత్రం చేసిన మహిళకు సొంత ఇంట్లో శిక్ష పడింది.!!

అయ్యప్ప ఆలయాన్ని అపవిత్రం చేసిన మహిళకు సొంత ఇంట్లో శిక్ష పడింది.!!

భారతదేశం అంటేనే ఆచారాలు సాంప్రదాయాలు సంస్కృతికి భక్తికి నిదర్శనం.
అందుకే భారతదేశాన్ని వేద భూమి అంటారు. కోర్టులు రాజ్యాంగాలు వచ్చి కొంత కాలమే అయినా.. అనాది కాలం నుండే మన దేశం సనాతన ధర్మం అనే పునాదిపై నిలబడి ఉంది.
అయితే న్యాయస్థానాలు హక్కులు సమానత్వం అనే కోణంలో ఒకవైపే ఆలోచించి కొన్ని తీర్పులు ఇవ్వగానే ఆచారాలు సాంప్రదాయాలు నమ్మకాలు మారవు.
అలాంటి గొప్ప ఆచారానికి నిలయమైన శబరిమల అయ్యప్ప దేవస్థానం పై నేడు దేశవ్యాప్తంగ దాడి జరుగుతోంది.
కోర్టు తీర్పును అందరూ గౌరవించాల్సిందే కానీ, మెజారిటీ ప్రజల యొక్క అభిమతం కూడా ముఖ్యమే కదా.. ప్రజల అభిమతం గౌరవించని రాజ్యం ప్రజాస్వామ్యం ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు ప్రజలు.

కోర్టు తీర్పు ను సాకుగా చూపుతూ.. నీచ రాజకీయాలు చేస్తూ కేరళ కమ్యునిస్టు సర్కార్ అండను ఆసరాగ చేసుకుని కోట్లాది భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారు కొందరు కుహనా దొంగ భక్తులు.
యాభై ఏండ్ల లోపు మహిళలకు ఆలయంలోకి అనుమతి లేదు ఇది ఈనాటి ఆచారం కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆలయంలో ఒక్కో రకమైన ఆచారం ఉండటం సాధారణ విషయం.
ఇది ఎవరో నిర్ణయిస్తే వచ్చింది కాదు ఎవరో చెప్తే మారేది కాదు, ఆయా చరిత్రను బట్టి ఉంటుంది.

ఇదంతా పక్కన పెట్టి ఈ మధ్యనే ఇద్దరు మహిళలు అర్థరాత్రి పోలీసులను వెంటబెట్టుకొని ఆలయంలోకి చొరబడడం జరిగింది.
అందులో కనకదుర్గ అనే మహిళ ఒకరు. కనకదుర్గ బయటి వారి నుండి తప్పించుకుని పదిరోజుల తర్వాత ఇంటికి వెల్లగా ఆమే అత్త మాత్రం క్షమించలేదు. పవిత్రమైన పుణ్యక్షేత్రం సాంప్రదాయాన్ని అపవిత్రం చేస్తవా అంటూ గట్టిగా నాలుగు తగిలిచ్చి బుద్ది చెప్పిందంట.
దీంతో ప్రస్తుతం కనకదుర్గ గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటు తెలుస్తోంది.
ఇదంతా ఆమె తప్పుకు పడుతున్న శిక్షలే అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. అదే విధంగా ఈ బుద్దిమాంద్యులకు మంచి బుద్దిని ప్రసాదించాలని అయ్యప్పను వేడుకుంటున్నారు.

 
Related Posts
సినీ క్రిటిక్ కత్తి మహేష్ నిజంగా ఇంత నీచుడా..? రేపిస్టా..??
ఒక సాధారణ వ్యక్తి గ సినిమాల పై విశ్లేషణలు రాస్తూ సినీ క్రిటిక్ అనే కత్తి మహేష్.. తద్వారా తెలుగులో ప్రసారమైన టీవీ షో బిగ్ బాస్ లో పాల్గొని తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పై విమర్శలు చేయడం ద్వారా ...
READ MORE
ట్రంప్ తర్వాత వైట్ హౌస్ ఫాలో అవుతున్న ఏకైక లీడర్ నరేంద్ర మోడీ.!!
నరేంద్ర మోడీ.. ఈ పేరు ఎంత ప్రాచుర్యం పొందింది అంటే, నరేంద్ర మోడీ కి ముందు భారత దేశం నరేంద్ర మోడీ తర్వాత భారత దేశం అనేంత. ఇంట గెలిచిన నరేంద్ర మోడీ రచ్చ కూడా గెలిచాడు. రచ్చ గెలవడం అంటే.. ఏదో ...
READ MORE
హెడ్ సెటే క‌దా అని ఎక్క‌డ ప‌డితే అక్క‌డ వాడితే ఇక అంతే.
హెడ్ సెట్ ఓ ప్ర‌యాణికురాలి ప్రాణాల మీద‌కు తెచ్చింది. ప్ర‌శాంతంగా పాట‌లు విందాం అని చెవులో పెట్టుకోవ‌డ‌మే ఆల‌స్యం బాంబులా పేలి చెవిని చింధ్రం చేసింది. ఇది ఎక్క‌డో బ‌స్ లోనో కారు లోనో ప్ర‌యాణిస్తున్న‌ప్పుడో లేదో ఇంట్లో ఉన్న‌ప్పుడో జ‌రిగింది ...
READ MORE
నేడు బాబు జగ్జీవన్ రాం 109వ జయంతి
దళిత జాతి ఉద్దారకుడు అంబెద్కర్ కు సమకాలీకుడు బాబు జగ్జీవన్ రాం జయంతి నేడు. బీహార్ రాష్ట్రం షాబాద్ జిల్లా లోని ఛాందా గ్రామంలో ఆదర్శ పుణ్య దంపతులైన శిబిరం మరియు బసంతి దేవి దంపతులకు 1908 ఏప్రిల్ 5 న ...
READ MORE
ఇక దేశంలో కమ్యునిజం అంతరించినట్టేనా..?
ప్రజాస్వామ్య దేశంలో ఒక రాజకీయ సంస్థ మనుగడలో ఉండాలంటే అధికారం తప్పనిసరి.ప్రతీ ఎన్నికకూ పురోగతి సాధించని పక్షంలో ఇక ఆ రాజకీయ పార్టీ అంతరించే లేదా కనుమరుగయ్యేందుకు సిధ్దంగ ఉన్నట్టే అంటున్నారు పలువురు రాజకీయ సామాజిక విశ్లేషకులు. ప్రస్తుతం మన దేశం ...
READ MORE
కొనసాగుతున్న నిరుద్యోగుల ఆత్మహత్యలు.. ఓటు బ్యాంకు రాజకీయాల్లో బిజీ అయిపోయిన పాలకులు
రాజకీయ నిరుద్యోగులకు ఉపాధి కోసం ప్రజలకు ఉపయోగం లేకున్నా కొత్త కొత్త పదవులు సృష్టిస్తున్న పాలకుల కండ్లకు ఉన్నత చదువులు చదివిన అసలైన నిరుద్యోగులు మాత్రం కనబడడం లేదు. కోట్ల రూపాయలను వెదజల్లి ఎన్నికల్లో గెలిచిన వారికి జీతాల పెంపు.. అసలు రూపాయి ...
READ MORE
రాక్షస సంహారం జరిగింది.. ఇకపై అయినా సమాజం లో మార్పు వస్తుందా..??
ఏడేళ్ల క్రితం జరిగిన ఒక దారుణ పర్వానికి ఈరోజు శిక్ష అమలైంది.ప్రజాస్వామ్యం లో ఎన్ని లొసుగులు ఉన్నాయో నిర్భయ ఘట్టం బహిర్గతం చేస్తోంది.నిందితులు నలుగురుని ఈరోజు ఉదయం 5:40 కి తీహార్ జైలు లో సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో జైలు ...
READ MORE
కేసీఆర్ స్వాతంత్ర్య కానుక.. లక్షల ఉద్యోగాలు ఈ ఏడాదే అంటూ ప్రకటన.
తెలంగాణలో నిరుద్యోగులకు తీపి కబురు. 71 వ స్వాతంత్ర్య దినోత్సవం సంధర్బంగా సీఎం కేసీఆర్ శుభవార్తను వినిపించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాసేలా చూసిన నిరుద్యోగ యువతకు మరో సారి ఆశలు చిగురింప జేశారు. ఈ ఏడాదే 84876 ఉద్యోగ ...
READ MORE
టీం ఇండియా కోచ్ గా రవిశాస్త్రి.. తూచ్ మేమింకా డిక్లరే చెయ్యలేదు మీరే వార్తలు రాసుకుంటారా..?
టీం ఇండియా కొత్త కోచ్ గా రవి శాస్త్రి ఎంపిక బరిలో నిలిచి కోచ్ లో ఎన్నిక కాని సెహ్వాగ్ ఇది ప్రస్తుత వార్త కానీ అంతలోనే బీసీసీఐ మరో ట్విస్ట్ ఇచ్చింది. టీం ఇండియా కోచ్ గా ఇంకా ఎవరిని ...
READ MORE
బాలీవుడ్ ఫ్లాప్ షో కు ఊరటనిస్తోన్న “టాయిలెట్”.
"టాయిలెట్" ఏక్ ప్రేమ్ కథా అంటూ తాజా చిత్రం తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్. శ్రీ నారాయణ సింగ్ దర్శకత్వం వహించాడు. ఈ విజయంతోనూ అకి విజయాల పరంపర కొనసాగినట్టు అయింది. ఈ చిత్రం కథకు ప్రధాని ...
READ MORE
ప్రవాస తెలుగువారి బాధను అర్థం చేసుకున్న ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి.!!
గత నాలుగైదు రోజులుగ తెలంగాణ తేదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ కొడంగల్ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నట్స్) సమావేశం కోసం అమెరికా పర్యటన లో బిజీ బిజీ గా గడిపారు. డల్లాస్, డెట్రాయిట్ లో ఉన్నటువంటి తెలుగువారితో పలు ...
READ MORE
వరల్డ్ కప్ నిర్వహనలో ఐసీసీ విఫలం, క్రికెట్ అభిమానుల నిరాశ కోపం.!!
ఇంగ్లాండ్ వేదికగ జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీ పట్ల క్రీడాభిమానులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు ప్రధాన మ్యాచ్ లు వర్షానికి బలైపోవడంతో ఇలాంటి గ్రౌండ్ లను సెలెక్ట్ చేయడమేంటని, టోర్నీ నిర్వహణలో ఈసారి ఐసీసీ పూర్తిగా ...
READ MORE
నిరుద్యోగులకు శుభవార్త.. భారీగా బ్యాంక్ కొలువులు.
ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌ (IBPS) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్యాంకుల్లో క్లరికల్‌ కేడర్‌ పోస్టుల భర్తీకి ఉద్దేశించిన కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌-(CWE Clerks – VII)కు ప్రకటన విడుదల చేసింది. CWE Clerks – VII వ్యాలిడిటీ: 2019 ...
READ MORE
దోపిడికి కేరాఫ్ అడ్రస్ గ మారిన ప్రైవేట్ స్కూల్స్.! అప్పులపాలవుతున్న పేరెంట్స్.!!
భారతదేశం లో మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ప్రజల మనోగతం విచిత్రంగ ఉంటుంది. గవర్నమెంట్ స్కూలంటే చిన్నచూపు, గవర్నమెంట్ ఆసుపత్రంటే చిన్నచూపు, కానీ అదే గవర్నమెంట్ స్కూల్లో లేదా ఆసుపత్రిలో ఉద్యోగం అంటే ఎంతకష్టమైనా పడతారు.. ఎలాగైన ఆ ఉద్యోగం కోసం ...
READ MORE
నా దేశమే కాదు ఏ దేశ జాతీయ గీతం ప్రసారమైనా లేచి నిలబడతా..
భార‌త దేశ జాతీయ‌గీత ఆలాపన విష‌యంలో భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. దేశంలో ఉంటూ దేశ ఖ్యాతి మ‌రింత పెంచే దేశ జాతీయ గీతానికి గౌర‌వం ఇవ్వ‌డంలో కూడా కొంత మందికి బ‌ద్ద‌కం తన్నుకొస్తుంది. కొంత మందికి అయితే బ‌లుపు మ‌రింత పెరిగి ...
READ MORE
పార్లమెంట్ లో ములాయం మాటలకు బిత్తరపోయిన సోనియా గాంధీ..!!
పార్లమెంట్ లో సమాజ్ వాది పార్టీ అధినేత ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేసి, సోనియా గాంధీ ని రాహుల్ గాంధీ ని కాంగ్రెస్ పార్టీ నేతలను మహా కూటమి నేతలను ఖంగుతినిపించారు. సార్వత్రిక ...
READ MORE
మొక్కలకు ప్రాణం పోద్దాం.. రేపటి భవిష్యత్ ను రక్షించుకుందాం.
ఏ చెట్టులో ఏ ఔషధ గుణాలున్నాయో తెలుసుకున్న ప్పుడే- వాటి విలువ అవగతమవుతుంది. మన పూర్వీకులు కొన్ని చెట్లలో ఔషధ గుణాలుండటం గమనించి, మనిషి ఆరోగ్యానికి ఉపకరిస్తాయని తెలుసుకొని వాటిని జాగ్రత్తగా పరిరక్షించి పూజించడం మొదలుపెట్టారు. వీటిలో తులసి, మామిడి, రావి, ...
READ MORE
మిగ్ యుద్ధ విమానం పైలెట్ అభినందన్ పాకిస్తాన్ ఆర్మికి చిక్కాడ లేదా..??
పాకిస్తాన్ భారత్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం గంటగంటకు ఉత్కంటగ మారుతోంది. ఏ సమయంలో అయినా పూర్తి స్థాయి యుద్దంగ మారే అవకాశాలు లేకపోలేదు. ఈ క్రమంలో పుల్వామా దాడి కి ప్రతిదాడిగ నిన్న భారత వైమానికదళం యుద్ద విమానాలతో విరుచుకుపడగా ...
READ MORE
జేబులో చిల్లిగవ్వ కూడా లేదు.. పారిస్ లో బిచ్చమెత్తుకున్నాం.
ప్రముఖ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి కుమారుడు ఆది పినిశెట్టి విలక్షణమైన పాత్రలతో దక్షిణాది సినీ పరిశ్రమలో రాణిస్తున్నాడు. గుండెల్లో గోదారి, సరైనోడు.. ప్రస్తుతం నాని నటించిన చిత్రం నిన్నుకోరిలో విలన్ గా కనిపించబోతున్నాడు. అయితే దర్శకుడి కొడుకై ఉండి.. బాగా డబ్బున్న ...
READ MORE
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల ఫలితాలు విడుదల.!!
తెలుగు చలనచిత్ర రంగం టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఎన్నికలు జరగగా ఫలితాలు ఈరోజు వెలువడ్డాయి.ఈసారి పోటీలో శివాజీ రాజా ప్యానెల్ మరియు నరేష్ ప్యానెల్ పోటీ పడగా, శివాజీ రాజా ప్యానెల్ పై నరేష్ ప్యానెల్ విజయం సాధించింది.ఈ ...
READ MORE
అజ్ఞాతవాసాన్ని గెలిచిన వజ్రం లాంటి కుర్రాడు.
అద్దాల బంగ్లాలో జీవితం... కాలు నేల మీద పెట్టనవసరం లేకుండా సాగే జిందగీ కోటాను కోట్లకు ఒక్కగానొక్క వారసుడు సీన్ కట్ చేస్తే హైదరబాద్ భాగ్యనగరంలో దినసరి కూలీ అవతారం ఎత్తాల్సిన పరిస్థియి. తన నేటివీటిని కాదని కష్టసుఖాల రుచి చూసేందుకు ...
READ MORE
నవరత్నాలతో అన్న వస్తున్నాడహో… జరగండి జరగండి జరగండి..
అన్నవస్తున్నాడహో... నవరత్నాలు తెస్తున్నాడహో.. యే ఆపు నీ అరుపులు. ఏది నీ లొల్లి.. ఏ అన్న ఎవరికన్నా..? ఏం రత్నాలు ఎవరికి నవరత్నాలు..? గిట్ట గప్పుడే ప్రశ్నల మీద ప్రశ్నలు వేయకండే. అసలే అన్న ట్విట్టర్ల కొచ్చి తనను తానే అన్నా ...
READ MORE
వరంగల్ హన్మకొండ లో దారుణం.. 9 నెలల పసికందుపై రాక్షస చర్య.!!
వరంగల్ హన్మకొండ లో సభ్య సమాజం తల దించుకునే ఘటన చోటు చేసుకుంది. నిందుతుడిని నడిరోడ్డు పై ఉరి తీసి చంపినా వాడు చేసిన దారుణ చర్య కు పాపపరిహారం ఉండదు. హన్మకొండ టైలర్ స్ట్రీట్ లో నివాసముండే జగన్ రచన ...
READ MORE
బాహుబ‌లి 2.. క‌ట్టప్ప ఎందుకు చంపాడో నాకు తెలియాలి.. ఫ్లీజ్ సెల‌వివ్వండి సార్..?
బాహుబ‌లి ఫీవ‌ర్ మాములుగా లేదు. ఉన్న ఉద్యోగం ఊడినా ప‌ర్వాలేదు కానీ బాహుబ‌లి 2 చిత్రాన్ని చూడాల్సిందే క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడో తెలుసుకోవాల్సిందే అంటున్నారు చిరు ఉద్యోగులు. ప్ర‌భుత్వం, ప్రైవేట్ అని తేడా లేకుండా రేపు దేశ వ్యాప్తంగా విడుద‌లవ‌బోతున్న ...
READ MORE
జన చైతన్య యాత్రతో జనాల్లోకి దూసుకుపోతున్న కమళ దళపతి.. కారు జోరుకు ఇక బ్రేకులేనా.!!
మార్పు కోసం జన చైతన్య యాత్ర పేరుతో రాష్ట్ర పర్యటన చేస్తున్న తెలంగాణ భాజపా అధ్యక్షులు డా.కె.లక్ష్మణ్ కేసిఆర్ పాలన పై నిప్పులు కురిపించారు. నిన్నటి రోజు దుబ్బాక మరియు కామారెడ్డి నియోజకవర్గాల్లో జరిగిన భాజపా సభలలో పాల్గొన్న డా.కె.లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్రం ...
READ MORE
సినీ క్రిటిక్ కత్తి మహేష్ నిజంగా ఇంత నీచుడా..? రేపిస్టా..??
ట్రంప్ తర్వాత వైట్ హౌస్ ఫాలో అవుతున్న ఏకైక లీడర్
హెడ్ సెటే క‌దా అని ఎక్క‌డ ప‌డితే అక్క‌డ వాడితే
నేడు బాబు జగ్జీవన్ రాం 109వ జయంతి
ఇక దేశంలో కమ్యునిజం అంతరించినట్టేనా..?
కొనసాగుతున్న నిరుద్యోగుల ఆత్మహత్యలు.. ఓటు బ్యాంకు రాజకీయాల్లో బిజీ అయిపోయిన
రాక్షస సంహారం జరిగింది.. ఇకపై అయినా సమాజం లో మార్పు
కేసీఆర్ స్వాతంత్ర్య కానుక.. లక్షల ఉద్యోగాలు ఈ ఏడాదే అంటూ
టీం ఇండియా కోచ్ గా రవిశాస్త్రి.. తూచ్ మేమింకా డిక్లరే
బాలీవుడ్ ఫ్లాప్ షో కు ఊరటనిస్తోన్న “టాయిలెట్”.
ప్రవాస తెలుగువారి బాధను అర్థం చేసుకున్న ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి.!!
వరల్డ్ కప్ నిర్వహనలో ఐసీసీ విఫలం, క్రికెట్ అభిమానుల నిరాశ
నిరుద్యోగులకు శుభవార్త.. భారీగా బ్యాంక్ కొలువులు.
దోపిడికి కేరాఫ్ అడ్రస్ గ మారిన ప్రైవేట్ స్కూల్స్.! అప్పులపాలవుతున్న
నా దేశమే కాదు ఏ దేశ జాతీయ గీతం ప్రసారమైనా
పార్లమెంట్ లో ములాయం మాటలకు బిత్తరపోయిన సోనియా గాంధీ..!!
మొక్కలకు ప్రాణం పోద్దాం.. రేపటి భవిష్యత్ ను రక్షించుకుందాం.
మిగ్ యుద్ధ విమానం పైలెట్ అభినందన్ పాకిస్తాన్ ఆర్మికి చిక్కాడ
జేబులో చిల్లిగవ్వ కూడా లేదు.. పారిస్ లో బిచ్చమెత్తుకున్నాం.
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల ఫలితాలు విడుదల.!!
అజ్ఞాతవాసాన్ని గెలిచిన వజ్రం లాంటి కుర్రాడు.
నవరత్నాలతో అన్న వస్తున్నాడహో… జరగండి జరగండి జరగండి..
వరంగల్ హన్మకొండ లో దారుణం.. 9 నెలల పసికందుపై రాక్షస
బాహుబ‌లి 2.. క‌ట్టప్ప ఎందుకు చంపాడో నాకు తెలియాలి.. ఫ్లీజ్
జన చైతన్య యాత్రతో జనాల్లోకి దూసుకుపోతున్న కమళ దళపతి.. కారు
Facebook Comments
Top
error: Content is protected !!