You are here
Home > తాజా వార్త‌లు > ఎన్నికలకు ముందే అయోధ్యలో రామమందిరం.. మారనున్న దేశ రాజకీయాలు.!!

ఎన్నికలకు ముందే అయోధ్యలో రామమందిరం.. మారనున్న దేశ రాజకీయాలు.!!

వంద కోట్ల హిందువుల జీవిత స్వప్నం అయోధ్య లో రామమందిరం నిర్మాణం. ఇదే విషయాన్ని భాజపా జాతీయ అధ్యక్షులు సార్వత్రిక ఎన్నికల ముందే రామాలయం నిర్మాణం చేపట్టనున్నటు సృష్టం చేసారు.
నిజంగా ఎన్నికల ముందే రామాలయ నిర్మాణం చేపడితే.. ఖచ్చితంగ దేశ వ్యాప్తంగా రాజకీయ సమీకరణాలు చాలా మారే అవకాశం ఉందని మేధావి వర్గాలు, రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

వాస్తవానికి కూడా 2014 లో భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి రామాలయ నిర్మాణం విషయంలో ఘననీయమైన మార్పులు వచ్చాయి. ఎదుటి వర్గం నుండి కూడా రామాలయ నిర్మాణానికి కావాల్సిన స్థలం విషయంలో చాలా మంచి సానుభూతి వచ్చింది. ఈ విషయం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నప్పటికీ ప్రజా కోర్టులో తేల్చుకునే ప్రయత్నం చేయాలని కూడా చెప్పింది. ఈ క్రమంలో మోడీ సర్కార్ అన్ని కోణాల్లో రామాలయ నిర్మాణానికి ఆటంకాలు నిర్మూలించేందుకు తీవ్రంగ కృషి చేసిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లో భాజపా సర్కార్ ఉండడం కూడా కలిసొచ్చే అంశం.

ఇప్పుడు ఇదే విషయాన్ని నిన్న తెలంగాణ రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన జాతియ అధ్యక్షులు అమిత్ షా వివరించారు. దీంతో ఈ విషయమై దేశవ్యాప్తంగ చర్చ జరుగుతోంది.

అమిత్ షా చెప్పినట్టు ఎన్నికల ముందే రామాలయం నిర్మాణం మొదలైతే.. ఇక ప్రత్యర్థి పార్టీలకు ఆయా రాష్ట్రాలలో ఉన్న చిన్నా చితకా పార్టీలకు నిద్ర కరువనే చెప్పాలి.. లేదంటే భాజపా నాయకత్వం తో ఒక ఒప్పందంతో ఎన్డీఏలో చేరాల్సి ఉంటుంది. 

Related Posts
సిఎం కేసిఆర్ నాలుక జారిండని వివరణ ఇచ్చిన కేటిఆర్.!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ మొన్న కరింనగర్ రైతు సమన్వయ సభలో ప్రధాని నరేంద్ర మోడి పై చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంటే.. మరోవైపు తెలంగాణ లోనూ సర్వత్రా కేసిఆర్ పై ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. కాగా ఈ ...
READ MORE
TRS ఎమ్మెల్యే కు కరోనా వస్తె, గాంధీలో ఎందుకు చేర్చలేదు.??
రాష్ట్రం లో ఎవరికి కరోనా వచ్చినా ఎక్కడికి వెళ్తారంటే ఒక్కటే ఒక ఆసుపత్రి గాంధీ ఆసుపత్రి. ఇక ముఖ్యమంత్రి కేసిఆర్ కూడా రాష్ట్రం లో కోటిశ్వరులైనా సరే గాంధీ లో నే చేరాలని అక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాం అని ...
READ MORE
తెలంగాణ నుండి మరొకరికి గవర్నర్ పదవి.  అది బద్దం బాల్ రెడ్డికేనా.?
రాష్ట్రపతి ఎన్నికలు ముగిసాయి. తొందర్లోనే ఉప రాష్ట్రపతి ఎన్నక కూడా ముగియనుంది. ఇక ఆ తర్వాత ఆయా రాష్ట్రాలకు గవర్నర్ ల నియామకం జరగాల్సి ఉంది. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చాక కూడా యూపీఏ హయాంలో వచ్చిన గవర్నర్లు కొనసాగుతున్నారు. ఇక వారందరి పదవీ కాలం ...
READ MORE
చైనా భూభాగంలోకి చొచ్చుకుపోయిన భారత సైన్యం.. ఊహించని పరినామానికి బెంబేలెత్తిన చైనా..!
గత కొద్దిరోజులుగా దేశ సరిహద్దులో సిక్కిం బాడర్ వద్ద చైనా సైనికులు మన సైన్యాన్ని రెచ్చగొట్టేలా కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. రెండు రోజుల క్రితం భారత్ కు చెందిన మానససరోవర్ యాత్రికులను సైతం నిలువరించే ప్రయత్నం చేసింది చైనా సైన్యం. ఈ చర్యలకు ...
READ MORE
ముస్లిం మహిళలకు సమాధానం చెప్పలేకపోతున్న టీఆర్ఎస్ పార్టీ..!!
ఇస్లాం మతం నిబంధనల పరంగ ఇప్పటిదాక ముస్లిం మహిళలు ఎందరో ట్రిపుల్ తలాక్ బారిన పడి జీవితాలను చిన్నాభిన్నం చేసుకున్నారు.మూడు సార్లు తలాక్ తలాక్ తలాక్ అంటే చాలు ఆ భర్త తన భార్యకు విడాకులు ఇచ్చినట్టే ఇందులో మరో ఉండదిక. ...
READ MORE
మేడ్చల్ లో కదం తొక్కిన కాషాయం.. ప్రత్యర్థుల గుండెల్లో గుబులు..!!
2019 ఎన్నికల సమరం ముంచుకొస్తున్న తరుణంలో రాష్ట్రం లో భాజపా జనాల్లోకి దూసుకెలుతోంది ఈ విషయం లో భాజపా అధిష్ఠానం దాదాపు సక్సెస్ అవుతోంది. తాజాగా మేడ్చల్ నియోజకవర్గం జవహర్ నగర్ లో ఆ పార్టీ రాష్ట్ర ఉపాద్యక్షులు నియోజకవర్గ ఇంఛార్జ్ ...
READ MORE
హద్దులు మీరుతున్న విధేశీ సంస్థ లు.. మోడీని ఓడించాలంటూ రాజకీయ జోక్యం.!!
భారత రాజ్యంగం ప్రకారం భారతదేశం లో మత స్వేచ్ఛ ఉన్నది. ఎవరు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు మార్చుకోవచ్చు, అవసరమైతే ప్రపంచంలో ఏ మతం నచ్చకుంటే కొత్త మతాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. బహుశా మన దేశం లో ఉన్న మత స్వేచ్ఛ ...
READ MORE
వైజాగ్ అప్డేట్- విష వాయువు ఘటనలో 11 మంది మృతి, ప్రధాని సహా ప్రముఖుల దిగ్భ్రాంతి.
నేటి దినం విశాఖ వాసులకు దుర్దినంగ చరిత్రలో నిలిచిపోయింది. ఊహించని పరిణామానికి ఆర్ ఆర్ వెంకటాపురం లో గల ఎల్జీ పాలిమర్స్ అనే ప్లాస్టిక్ పరిశ్రమ నుంచి అత్యంత ప్రమాదకరమైన విష వాయువు స్తైరిన్ లీక్ అవడంతో చుట్టు పక్కల ఉన్న ...
READ MORE
ఫేస్ బుక్ లో పోస్టు ఆపై క్షమాపనలు చెప్పిన కలెక్టర్.!!
సాధారణంగా జిల్లా మెజిస్ట్రేట్ లు చాలా సంయమనంతో విచక్షణతో వ్యవహరిస్తారు. ఎందుకంటే వారు ఏం మాట్లాడినా అది అధికారికంగ ఉంటుంది.. వారి బాధ్యత చాలా పెద్దది కాబట్టి. అంతే కాదు కలెక్టర్లంటే కేవలం జిల్లాకు సంబంధించిన వారు మాత్రమే కాదు వారు ...
READ MORE
పార్లమెంట్ లో ములాయం మాటలకు బిత్తరపోయిన సోనియా గాంధీ..!!
పార్లమెంట్ లో సమాజ్ వాది పార్టీ అధినేత ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేసి, సోనియా గాంధీ ని రాహుల్ గాంధీ ని కాంగ్రెస్ పార్టీ నేతలను మహా కూటమి నేతలను ఖంగుతినిపించారు. సార్వత్రిక ...
READ MORE
దేవునికి భక్తిగా సమర్పించుకునే తలనీలాల వెనుకున్న అసలు కథ..?
దేవునికి భక్తిగా సమర్పించుకునే తలనీలాల వెనుకున్న అసలు కథేంటి..? భక్తులు వెంట్రుకలు ఎందుకు సమర్పించుకుంటారు..? ఇది ఏ దేవుడి నుండి మొదలైంది. ఇలాంటి మరెన్నో ప్రశ్నలకు సమాదానం  ఈ ఆర్టికల్. భగవంతుడికి భక్తుడికి అనుసందానమైనది తలనీలాల సమర్పన. దేవునికి తలనీలాలు ఇవ్వడం యుగయుగాల ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- కర్నాటక లో BJP కి 110 నుండి 120, సొంతంగ సర్కార్ ఏర్పాటు.?
మొన్నటివరకంతా కర్నాటక లో కాంగ్రెస్ దే గెలుపన్నారు.. ఆ తర్వాత టఫ్ అన్నారు కానీ నేడది భాజపా విజయంగ మారబోతుందని చెప్తున్నై తాజా సర్వేలు. ఓ తెలుగు న్యూస్ ఛానల్ వారు నిర్వహించిన సర్వేలో భాజపా కు సృష్టమైన మెజారిటీ రావడం ...
READ MORE
భారీ వరదల్లోను రయ్యున దూసుకెళ్లింది.. ముంబాయి వరదల్లో సత్తా చాటిన టాటాటిగోర్.
ముంబాయ్ వరదల్లో సుమారుగా ఐదు అడుగుల మేర నీటితో నిండిపోయిన రోడ్డు మీద ఓ వ్యక్తి తన టాటా టిగోర్ కారు ద్వారా నీటి ప్రవాహాన్ని జయించి ప్రాణాలతో బయటపడ్డాడు. భారీ వరద ప్రవాహానికి కారు దాదాపు మునిగిపోయింది. అయినప్పటికి అద్బుతమైన ...
READ MORE
హెడ్ సెటే క‌దా అని ఎక్క‌డ ప‌డితే అక్క‌డ వాడితే ఇక అంతే.
హెడ్ సెట్ ఓ ప్ర‌యాణికురాలి ప్రాణాల మీద‌కు తెచ్చింది. ప్ర‌శాంతంగా పాట‌లు విందాం అని చెవులో పెట్టుకోవ‌డ‌మే ఆల‌స్యం బాంబులా పేలి చెవిని చింధ్రం చేసింది. ఇది ఎక్క‌డో బ‌స్ లోనో కారు లోనో ప్ర‌యాణిస్తున్న‌ప్పుడో లేదో ఇంట్లో ఉన్న‌ప్పుడో జ‌రిగింది ...
READ MORE
హిందువులకు నీతులు చెప్తున్న మమతా బెనర్జీ..!!
హిందూ వ్యతిరేకిగా.. గట్టి ముద్ర ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాజాగా హిందువలకు నీతులు చెప్పింది. 35 ఏండ్లు కమ్యునిస్టు పాలన తర్వాత ముఖ్యమంత్రి గ గెలిచింది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ.. ఆమె గెలిచిన ...
READ MORE
ఊహించినదానికంటే ముందుగానే నిర్ణయం తీసేసుకున్న సోనియాగాంధీ.!!
19 ఏండ్ల పాటు ఏక ఛత్రాధిపత్యంగ కాంగ్రెస్ పార్టీ కి అధ్యక్ష పదవిలో కొనసాగిన సోనియా గాంధీ(71) ఇకపై రాజకీయాల నుండి పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నటు ప్రకటించారు. తాజాగా తన అధ్యక్ష పదవిలో కుమారుడు రాహుల్ గాంధీ ని నియమించిన విషయం ...
READ MORE
మంత్రి పదవి రాకపోవడంపై నాకు ఎలాంటి బాధ లేదు.!!
సిద్దిపేట్ తెరాస ఎంఎల్ఏ మాజీ మంత్రి హరీష్ రావు తనకు మంత్రి పదవి రాకపోవడంపై స్పందించారు. మంత్రి పదవి రాకపోవడంతో ఆయన పార్టీ మారుతున్నటు సోషల్ మీడియా లో వార్తలు రాగా.. అందుకు స్పందించిన ఆయన తనకు మంత్రి పదవి రాకపోవడంపై ...
READ MORE
OU టీచింగ్,నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు అండగ నిలబడ్డ ఎల్ రమణ
ఉస్మానియా యూనివర్శిటీ లో 39 రోజులుగా టీచింగ్, నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు వారి జీతభత్యాలు పెంచాలనీ.. ఉద్యమ సమయంలో మొత్తం కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసిఆర్ తన హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష ...
READ MORE
ఈ సిద్దు గాడికి పాకిస్తాన్ దయ్యం పట్టిందా..? సిగ్గులేకుండ వాగుతుండు.!!
పంజాబ్ కాంగ్రెస్ పార్టీ మంత్రి మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ మరోసారి విచక్షణ కోల్పోయి మాట్లాడాడు. సొంత పార్టీ నేతల తో కూడా విమర్శలకు గురవుతున్నాడు. భారతదేశం లో పుట్టి శత్రు దేశం పాకిస్తాన్ కు వంతపాడుతూ, పాకిస్తాన్ గొప్ప ...
READ MORE
వైన్స్ ఓపెన్ చేయండి, మందు కొడితే గొంతులో కరోనా వైరస్ చచ్చిపోతది.. కాంగ్రెస్ MLA
కరోనా వైరస్ వల్ల దేశ వ్యాప్తంగా వైన్ షాప్స్ మూతపడ్డ విషయం తెలిసిందే. WHO కూడా ఈ సమయంలో ప్రజలంతా ఆల్కహాల్ కు దూరంగా ఉండడం మంచిదని చెప్తుంటే.. రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భరత్ సింగ్ మాత్రం విచిత్ర వాదనతో ...
READ MORE
ఐసిసి ర్యాంకింగ్ లో మనోల్లే కింగ్ లు.. బ్యాటింగ్ లోనూ బౌలింగ్ లోనూ..!!
అన్ని దేశాలలో క్రికెట్ అంటే ఒక ముఖ్యమైన ఆట.. కానీ భారతదేశం లో మాత్రం క్రికెట్ అంటే కేవలం ఒక ఆట కాదు, క్రికెట్ అంటే ఒక మతం.. ఆరోజుకు గేమ్ విన్నర్ ఎవరో అతడే దేవుడు. ఇలా సచిన్ గంగూలీ ...
READ MORE
వాట్సాప్ చాట్ ఆధారంగా నిందితులకు శిక్ష విధించిన
ఓ వాట్సాప్ చాట్ ఆధారంగా నిందితులకు శిక్ష విధించిన తొలి కేసు హర్యానాలో నమోదైంది. తమ జూనియర్ ను రెండేళ్ల పాటు తీవ్ర లైంగిక వేధింపులకు గురిచేసినందుకు గాను హర్యానా కోర్టు జైలు శిక్ష విధించింది. ఇందులో వాట్సాప్ చాట్ సంభాషణలనే ...
READ MORE
ఇది ఆట కాదు యువతని బలితీసుకునే వేట.!  బ్లూవేల్ గేమ్ పై ప్రత్యేక కథనం.
నా తప్పేం లేదు గేమ్ వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నారంటే ఈ సమాజంలో అలాంటి బలహీనమైన మనుషులను ఏరిపారేస్తున్న.. ఈ మాటలను అంటుంది ఎవరంటే.. ఫిలిప్ బొడికిన్. ఈయనే ఈ ప్రాణాలను బలిగొంటున్న "బ్లూవేల్" అనే గేమ్ ను తయారు చేసాడు. ఒక ఆట ...
READ MORE
KCR తొత్తులూ చెంచా గాళ్ళు చేసిన దాడిని ఖండిస్తున్న – బండి సంజయ్ ప్రతి దాడులు చేస్తాం- డీకే అరుణ
నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై మరియు వరంగల్ అర్బన్ బిజెపి కార్యాలయంపై కొందరు దుండగులు దాడికి తెగబడడం రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగిస్తోంది. కాగా ఈ విషయమై అధికార తెరాస కు బీజేపీ కార్యకర్తల నుండి సోషల్ మీడియా ...
READ MORE
దుబ్బాక లో దూసుకుపోతున్న రఘునందన్ రావు. అధికార పార్టీ లో కలవరం.!!
తెలంగాణ లో హాట్ టాపిక్ గా మారిన దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ కి అధికార పార్టీ TRS కు వార్ జరుగుతోంది. అక్కడ ఎన్నిక అనివార్యం అయినప్పటి నుండే ప్రచారంలో నిమగ్నమైన రఘునందన్ రావు ఇంటింటికీ తిరుగుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గాన్ని ...
READ MORE
సిఎం కేసిఆర్ నాలుక జారిండని వివరణ ఇచ్చిన కేటిఆర్.!!
TRS ఎమ్మెల్యే కు కరోనా వస్తె, గాంధీలో ఎందుకు చేర్చలేదు.??
తెలంగాణ నుండి మరొకరికి గవర్నర్ పదవి. అది బద్దం
చైనా భూభాగంలోకి చొచ్చుకుపోయిన భారత సైన్యం.. ఊహించని పరినామానికి బెంబేలెత్తిన
ముస్లిం మహిళలకు సమాధానం చెప్పలేకపోతున్న టీఆర్ఎస్ పార్టీ..!!
మేడ్చల్ లో కదం తొక్కిన కాషాయం.. ప్రత్యర్థుల గుండెల్లో గుబులు..!!
హద్దులు మీరుతున్న విధేశీ సంస్థ లు.. మోడీని ఓడించాలంటూ రాజకీయ
వైజాగ్ అప్డేట్- విష వాయువు ఘటనలో 11 మంది మృతి,
ఫేస్ బుక్ లో పోస్టు ఆపై క్షమాపనలు చెప్పిన కలెక్టర్.!!
పార్లమెంట్ లో ములాయం మాటలకు బిత్తరపోయిన సోనియా గాంధీ..!!
దేవునికి భక్తిగా సమర్పించుకునే తలనీలాల వెనుకున్న అసలు కథ..?
బ్రేకింగ్ న్యూస్:- కర్నాటక లో BJP కి 110 నుండి
భారీ వరదల్లోను రయ్యున దూసుకెళ్లింది.. ముంబాయి వరదల్లో సత్తా చాటిన
హెడ్ సెటే క‌దా అని ఎక్క‌డ ప‌డితే అక్క‌డ వాడితే
హిందువులకు నీతులు చెప్తున్న మమతా బెనర్జీ..!!
ఊహించినదానికంటే ముందుగానే నిర్ణయం తీసేసుకున్న సోనియాగాంధీ.!!
మంత్రి పదవి రాకపోవడంపై నాకు ఎలాంటి బాధ లేదు.!!
OU టీచింగ్,నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు అండగ నిలబడ్డ ఎల్
ఈ సిద్దు గాడికి పాకిస్తాన్ దయ్యం పట్టిందా..? సిగ్గులేకుండ వాగుతుండు.!!
వైన్స్ ఓపెన్ చేయండి, మందు కొడితే గొంతులో కరోనా వైరస్
ఐసిసి ర్యాంకింగ్ లో మనోల్లే కింగ్ లు.. బ్యాటింగ్ లోనూ
వాట్సాప్ చాట్ ఆధారంగా నిందితులకు శిక్ష విధించిన
ఇది ఆట కాదు యువతని బలితీసుకునే వేట.! బ్లూవేల్
KCR తొత్తులూ చెంచా గాళ్ళు చేసిన దాడిని ఖండిస్తున్న –
దుబ్బాక లో దూసుకుపోతున్న రఘునందన్ రావు. అధికార పార్టీ లో
Facebook Comments
Top
error: Content is protected !!