You are here
Home > తాజా వార్త‌లు > అవినీతి ర(స)హిత రాజకీయాల కోసం ఆవిర్భవించిన ఆప్..?

అవినీతి ర(స)హిత రాజకీయాల కోసం ఆవిర్భవించిన ఆప్..?

అవినీతి వ్యతిరేక ఉద్యమంతో ప్రముఖ ఉద్యమకారుడు అన్నా హజారేతో కలిసి ఉద్యమాలు చేసి ఆమ్ ఆద్మీ పార్టీ ని పెట్టి బలమైన భాజపా ను ఢిల్లీలో ఓడించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన కేజ్రీవాల్ నేడు పూర్తిగా ఆయన చెప్పిన నీతి సూత్రాలకు వ్యతిరేకంగా ఆయనే అవినీతి ఆరోపణల్లో ఇరుక్కోవడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

స్వయంగా తన పార్టీ క్యాబినెట్ మాజీ మంత్రే ఈ ఆరోపనలు చేయడం అంతేకాక అందుకు సాక్ష్యాలను సైతం ఇస్తా అనడం, కేజ్రీవాల్ నా కల్లమందే మరో మంత్రి సత్యేంద్ర జైన్ వద్ద నుండి రెండు కోట్ల లంచం తీసుకున్నారని తాజాగా మంత్రి పదవినుండి ఉద్వాసనకు గరైన కపిల్ మిశ్రా అనడం సంచలనం కలిగిస్తోంది. ఇదంతా ఓ యాభై కోట్ల డీలింగ్ ద్వారా జరిగిందని ఆయనే చెప్పడం జరిగింది.

దేశంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా అందుకు మోడీని విమర్శించే కేజ్రీవాల్ పై అప్పుడే సోషల్ మీడియాలో వ్యంగ్యస్త్రాల చర్చ మొదలై ఈ రెండు కోట్ల లంచం కూడా మోడీనే తీసుకోమన్నాడేమో అంటూ ఛలోక్తులు విసురుతున్నారు కేజ్రివాల్ పైన నెటిజన్లు.

గత కొంతకాలం నుండీ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన కుమార్ విశ్వాస్ కు సిఎం అరవింద్ కేజ్రీవాల్ కు అంతర్యుద్దం నడుస్తోంది అయితే కుమార్ విశ్వాస్ తో కపిల్ మిశ్రా సన్నిహితంగా ఉంటున్నాడనే కారణంతో తాజాగా ఆయనను మంత్రి పదవి నుండి తొలగించడం జరిగిందని రాజకీయ వర్గాల మాట.

అయితే అరవింద్ కేజ్రీవాల్ ఎంత మంచి ప్రతిష్టతో రాజకీయాల్లోకి వచ్చాడా… ఆ తర్వాత ఆయన ప్రతీ అడగూ ప్రతీ మాటా వివాదస్పదమే అయింది.
కానీ ఏరోజూ ఆయన జరుగుతున్నది మంచా చెడా అనే బేరీజు వేసుకోలేదనే చెప్పాలి. ఈ మొండితనపు ఛాధస్తమే నేడు ఆయనని ఓ రాజకీయ విఫల నాయకుడిగా ఇంకా చెప్పాలంటే దేశ రాజకియాలలో కమెడియన్ గా యువత భావిస్తోంది. తాజాగా ఓ పెద్ద అవినీతి మఛ్ఛ అందుకు అదనం.

ఆయన ఉండేది దేశ రాజధాని, ఢిల్లీకి సిఎం కానీ దేశంలో పనికిమాలిన సంఘటనలు ఎక్కడ జరిగినా అక్కడ గద్ద లాగ వాలిపోయి ఏదో చేసేస్తా అంటూ తనకు నచ్చని వారిని అసంధర్భంగా తిడుతూ టీవీ న్యూస్ ఛానెల్లలో కనిపించి మురిసిపోవడం అలవాటుగా మారిపోయింది అరవింద్ కేజ్రివాల్ కి.. అందుకు ఫలితమే మొన్న ఢిల్లీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఘోరాతీఘోరంగ ఒక్క మున్సిపాలిటీలోనూ గెలవకుండా రెండో స్థానంలో పడిపోయింది ఆమ్ ఆద్మి పార్టీ.. వాస్తవం చెప్పాలంటే అలా ఆప్ ని పడేసాడు అరవింద్ కేజ్రివాల్.

కేజ్రివాల్ ది గతమెంతో ఘనం.. ఐఆర్ఎస్ సాధించి జాయింట్ కమిషనర్ గా ఉద్యోగం వెలగబెట్టినా కనీసం నాయకత్వ లక్షణాలను మరిచిపోయిండు. తన తో ఉద్యమం చేసిన అన్నా హజారే మొదట్లో అరవింద్ ని వెనకేసుకొచ్చినా ఆ తర్వాత కేజ్రివాల్ అపరిపక్వ ప్రవర్తనని భరించలేక బహిరంగంగానే అరవింద్ ని  చాలా సంధర్భాల్లో కడిగిపాడేసాడు.

అందులోనూ లాలూ ఫ్రసాద్ లాంటి అవినీతి రాజకీయ నాయకుడితో చేయి కలిపినప్పుడైతే కేజ్రివాల్ పై తీవ్రంగ మండి పడ్డాడు అన్నా హాజారే. ఆయన విపరీత ప్రవర్తనకు విసిగిపోయిన సామాజిక మాద్యమమైన ట్విట్టర్ అరవింద్ కేజ్రివాల్ ఖాతాను కొద్ది రోజులు నిలిపేయడం ఓ ఉదాహరణ.

ఇతర రాష్ట్రాల మాదిరిగా ఢిల్లీలో జిల్లాలు మండలాలు గ్రామాలు ఉండవు. అసలు ఢిల్లీ అంటేనే మున్సిపాలీటీలు, మున్సిపాలిటీలంటేనే ఢిల్లీ.. అలాంటిది కేజ్రివాల్ నాయకత్వంలోని ఆప్ ఒక్క మున్సిపాలిటీలోను తన పవర్ ను చూపించలేక చతికిలపడింది. ఇప్పుడు కేవలం బొమ్మ ముఖ్యమంత్రిగా ఉండిపోయాడు అరవింద్.

అందుకు అదనంగా పార్టీలో లుకలుకలు కుమార్ విశ్వాస్ ఏ క్షణంలోనైనా పార్టీని చీల్చే ప్రమాదం ఉంది.
అందుకు అరవింద్ కేజ్రివాల్ ఒంటెద్దుపోకడలు నచ్చక కుమార్ విశ్వాస్ తో దాదాపు ముప్పై మంది ఎమ్ఎల్ఏ లు టచ్ లో ఉన్నారంటూ ఆప్ సీనియర్ నేత అమానుతల్లా ఖాన్ బహిరంగంగ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.

గతంలోనూ కేజ్రివాల్ తో పొసగక ఆ పార్టీ సీనియర్లు యోగేంద్ర యాదవ్ ప్రశాంత్ భూషన్ లను దూరం జరిగారు. ఇదిలా ఉంటే ఆప్ ఎప్పటికైనా ఈ దుస్థితికి రావాల్సిందే అంటూ అందుకు కేజ్రివాల్ ప్రవర్తనే కారణం అంటూ వ్యాఖ్యానిస్తున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు. ఇక ఈ అవినీతి ఆరోపనలకు కేజ్రివాల్ ఏ విదంగా సమాదానం ఇస్తాడో.. మరియు తన పార్టీ ముక్కలు కాకుండా ఏం చేస్తాడో చూడాలి. 

Related Posts
ఆయోధ్య కేసు.. రేపే విచారణ.!!
శ్రీరాముడి జన్మస్థలం అయోధ్య ఆలయం స్థల వివాదం మలుపులు తిరుగుతూనె ఉంది. గతంలో ఈ కేసు లో పలుమార్లు కీలక తీర్పులు ఇచ్చిన న్యాయస్థానం గతంలో.. ఈ కేసు పరిష్కారం కొరకు ఒక మధ్యవర్తిత్వం కమిటీ ని వేసిన విషయం తెలిసిందే. ...
READ MORE
వీల్ చేర్ కు కూడా గతిలేని పెద్దాస్పత్రి.. ఇంకా మారని గాంధీ చరిత్ర.
పేదల పెద్ద దిక్కు... ఏ  ప్రమాదం జరిగినా హక్కున చేర్చుకుంటుంది.. ప్రాణాలతో కాపాడుతుందన్న పెద్ద ధీమా..  కానీ అదే పెద్దాస్పత్రి పేదాల పాలిట శాపంగా మారుతుంది వైద్యో నారయణా అని ఈ పెద్దాసుపత్రి గడపతొక్కుతున్న పేదోడిని కుంటి వాడిని చేస్తుంది... బతుకు ...
READ MORE
ప్రేక్షకులను నిరాశ పరుస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’.
భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే కి విడుదలైంది ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ నటించిన చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్.అయితే పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి హిట్ మూవీస్ ని అందుకున్న నటుడు ...
READ MORE
అందుకే రాహుల్ గాంధీ రాజీనామా చేసారు.. కాంగ్రెస్ నేతలు భాజపా లోకి రావాలి.!!
తెలంగాణ రాష్ట్రం లో ఇక కాంగ్రెస్ పార్టీ కి భవిష్యత్ లేదని, కేసిఆర్ నియంతృత్వ పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడాలంటే అది భాజపా తోనే సాధ్యమని అందుకోసం కాంగ్రెస్ పార్టీ లోని బలమైన నేతలంతా భాజపా లోకి రావాలని పిలుపునిచ్చారు భాజపా ...
READ MORE
నీరుగారిపోతున్న కేసిఆర్ కిట్ పథకం.! సమయానికి అందడం లేదు.!!
గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గొప్ప పథకం. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలను పెంచాలి, పేద గర్భినీ స్త్రీలకు బాలింత తల్లులకు ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించాలని మొదలు పెట్టిన పథకం.. ప్రసవించిన ప్రతి మహిళకు 6 వేల రూపాయల నగదు ...
READ MORE
కరోనా కేసుల్లోనూ.. అగ్ర స్థానం అమెరికా దే.! విషమిస్తోన్న పరిస్తితి.!!
ఆర్థిక రంగం లో సాంకేతిక రంగం లో ఇలా ఎన్నో రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించిన అమెరికా ప్రపంచం లోనే అగ్ర దేశం గా కొనసాగుతున్నది. ఇలా చాలా దేశాలకు అమెరికా పెద్దన్నగా వ్యవహరిస్తున్నది.అయితే ఆసుపత్రుల విషయం లో అయినా మరియు ...
READ MORE
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో ఓడిపోతామని కాంగ్రెస్ ముందే గ్రహించిందా.? ఇదేనా సాక్ష్యం.??
ఎల్లుండే గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విడుదల. ఈ ఫలితాల తర్వాత దేశ వ్యాప్తంగా పొలిటికల్ ఈక్వెషన్స్ చాలా మారే అవకాశం ఉంది. ఈ ఎన్నికల ఫలితాల కోసం చైనా, పాకిస్తాన్ లాంటి మన శత్రు దేశాలు కూడా ...
READ MORE
మరోసారి రెచ్చిపోయిన రాంగోపాల్ వర్మ.. చంద్రబాబు పై ఘాటైన పోస్టు..!!
సంచలనాల సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ గత కొంతకాలంగ సీనియర్ ఎన్టిఆర్ బయోపిక్ స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు.ఆయన ఎన్టిఆర్ బయోపిక్ తీస్తున్న అని అనౌన్స్ చేసిన నుండే చంద్రబాబు నాయుడు వర్గీయులకు రాంగోపాల్ వర్మ మధ్య తీవ్రమైన మాటల ...
READ MORE
రేవంత్ ఎపిసోడ్ పై తీవ్రంగ స్పందించిన కొండా సురేఖ.!!
కాంగ్రెస్ పార్టీ లో కొండ సురేఖ గతంలో ఓ వెలుగు వెలిగారు.. కీలక నేతగా ఫైర్ బ్రాండ్ గ పేరుగడించారు. కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయ ఈక్వేషన్స్ మారిపోవడంతో.. ఆమే రాజకీయ జీవతం పలు మలుపులు తిరిగింది. నాటి కాంగ్రెస్ ...
READ MORE
GST లో మార్పులు.. తగ్గనున్న మరో 40 రకాల వస్తువులు.!
వస్తు సేవల పన్ను(GST) లో మరికొన్ని వస్తువుల పై పన్ను తగ్గే విదంగ ఎక్కువ పన్ను స్లాబ్ నుంచి తక్కువ పన్ను స్లాబ్ లో చేర్చడం జరిగింది. సవరించిన పన్ను రేట్లను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకు సంబంధించి దాదాపు 40 ...
READ MORE
బీహార్ లో దారుణం.. మనిషిగ పుట్టినందుకు సిగ్గుపడాలేమో.??
కుల మతాలు వేరైనా నగరాలలో కంటే గ్రామాలలో ప్రజలు ఒకరికొకరు గౌరవించుకుంటూ కలిసిమెలిసి ఉంటారనుకుంటాము.. కానీ ఇందుకు విరుధ్దంగా బీహార్ రాష్ట్రం నలంద జిల్లాలో సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు ఓ ప్రజాప్రతినిధి. ఓ యాభై సంవత్సరాల వయసున్న గ్రామస్తుడు ఏదో పని నిమిత్తం ...
READ MORE
బిడ్డ చచ్చేంతవరకు బిల్డింగ్ పైనుండి తోసి తోసి చంపేసిన కన్న తల్లి.!
ఆ కన్నతల్లే ఆ అమాయక పాప పాలిట యమపాశమైంది. తొమ్మిది కడుపులో మోసి కని పెంచిన మమకారం ఒక్కసారిగా చేదు బంధమైంది.. ఏకంగా ప్రాణాలనే తీసేసింది. ఆ అదుపు చేసుకోలేని కోపంలో నాలుగంతస్తుల భవనం పైనుండి తోసేసింది. ఆ ఏడేండ్ల పాప ...
READ MORE
ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోదీ కోసం లండన్ వెల్లనున్న ఈడీ.!!
భారత బ్యాంకింగ్ సంస్థ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి పదమూడు వేల కోట్ల రుణాలని పొంది తిరిగి చెల్లించకుండ అక్రమంగ లండన్ పారిపోయిన ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోదీ పై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సీరియస్ గ విచారణ చేపడుతోంది.తాజాగా లండన్ ...
READ MORE
మరోసారి బలుపు మాటలు మాట్లాడిన కమల్ హాసన్..!!
దేశంలో లౌకికవాదం అనే పదానికి కొంతమంది ప్రముఖులు పూర్తిగా అర్థం మార్చేస్తున్నారు.. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటారు సీనియర్ సినీ నటుడు మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కమల్ హాసన్. ఎప్పుడూ హిందూ మతం పై విషం ...
READ MORE
అయ్యప్ప పై ఎందుకంత అక్కసు.. హరిహర సుతున్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు.??
హరిహర సుతుడు పిలిస్తే పలికే దైవం.. భక్తులకు కొంగు బంగారం కేరళ శబరిమల వాసుడు అయ్యప్ప. పంబా నదిపై దట్టమైన అడవిలో కొలువై అనాదిగ లక్షలాది భక్తుల నుండి పూజలందుకుంటున్న దైవం అయ్యప్ప. అందులోనూ అందరి భక్తులకూ ఆయన దర్శనం లభించదు. ...
READ MORE
తమిళంలో రీమేక్ అవబోతున్న నేచురల్ స్టార్ నాని హిట్ మూవి.!!
2017 లో "నిన్ను కోరి" అనే విఫల ప్రేమికుడి పాత్రలో సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు నేచురల్ స్టార్ నాని. ఈ సినిమా ను శివ నిర్వాన దర్శకత్వం వహించాడు. నివేథ థామస్ గ్లామరస్ హీరోయిన్ పాత్రలో ఒదిగిపోగా మరో ముఖ్యమైన ...
READ MORE
TRS ఎమ్మెల్యే రాజయ్య క్రైస్తవుడు, ఎస్సీ కాదంటూ కలెక్టర్ కు ఫిర్యాదు.!!
అధికార TRS పార్టీ కి చెందిన స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పై కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి (NSCRPS). తాటికొండ రాజయ్య స్వయంగా పలుమార్లు నేను క్రిస్టియన్ నీ అని ...
READ MORE
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో పడగ విప్పిన పార్కింగ్ మాఫియా.. జనాల జేబుకు చిల్లు.!!
పక్కా బిజినెస్ మైండ్ తో దందా చేసే షాపింగ్ కాంప్లెక్స్ లలో కూడా ద్విచక్ర వాహనం పార్క్ చేస్తే ఎక్కువలో ఎక్కువ 20 రూపాయలు వసూలు చేస్తారు. ప్రస్తుతం షాపింగ్ కాంప్లెక్స్ లలో పార్కింగ్ ఫీజు తీసేసారు. ఇక సినిమా థియేటర్ లలోనూ ...
READ MORE
మోడీ నిర్ణయాన్ని స్వాగతించిన యువ సినీ హీరో.!!
ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తాజాగా దేశంలోని కులాలకు మతాలకు అతీతంగ అగ్ర కులమైనా సరే వార్షికంగ ఎనిమిది లక్షల ఆదాయం ఉన్న కుటుంబాలకు పది శాతం రిజర్వేషన్ అమలు చేయనున్నటు ప్రకటించిన నేపథ్యంలో ఆ నిర్ణయానికి సాధారణ ప్రజలే కాకుండ ...
READ MORE
ప్రపంచ జనాభా దినోత్సవం (World Population Day) :
ఒక దేశ ఆర్ధిక ప్రణాళికలు , సామాజిక పథకాలు రూపొందించడానికి జనాభా లెక్కలు అవసరము . అటువంటి లెక్కలను ప్రతిదేశమూ సిద్ధం చేసుకుంటుంది . జనాభా లెక్కల ఆధారము గానే ప్రభుత్వ పథకాల రూపకల్పన , వెనకబడిన ప్రాంతాలు , వర్గాలు ...
READ MORE
తెలంగాణ లో బీజేపీ నీ పట్టాలెక్కించిన డా.కే.లక్ష్మన్.!!
(నేడు తెలంగాణ బీజేపీ పూర్వ అధ్యక్షులు డా.కే.లక్ష్మన్ జన్మదినం సందర్భంగా జర్నలిజం పవర్ ప్రత్యేకం) తెలంగాణ లో అధికార పార్టీ టీఆర్ఎస్ కు ధీటుగా టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ నే అనేలా రాష్ట్రం లో బీజేపీ తన దూకుడు కొనసాగిస్తున్నది. అయితే ...
READ MORE
ఇకపై రెండు జాగల ఓటేస్తా అంటే కుదరదు..!!
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలలో ఓటింగ్ ప్రక్రియ నిష్పక్షపాతంగా జరగడానికి దొంగ ఓట్లు పడడానికి ముఖ్య కారణం అయినటువంటి ఫేక్ ఓటర్ ఐడి లకు ఇకపై చెక్ పడనుంది. ఓటర్ ఐడి కార్డులకు ఆధార్ తో అనుసంధానం చేయాలని ...
READ MORE
“షా”కు షాక్ ఇచ్చిన కేసీఆర్.. రాజుకున్న రాజకీయ వేడి.
అనుకున్నదే జరిగింది. అమిత్ షా పర్యటన ముగియక ముందే ముందస్తు యుద్దం వచ్చేసింది. తెలంగాణ విషయంలో అవాకులు చెవాకులు పేలితే.. పేలిన వాడు ఎంతంటి వాడైనా జాన్తానై అని తేల్చేశారు తెలంగాణ బాద్ షా ముఖ్యమంత్రి కల్వకుంట్ల.చంద్రశేఖర్ రావు. అమిత్ షా ...
READ MORE
నాగం బీజేపీలో మంత్రిగా చేసారంట.. మరోసారి రాహుల్ గాంధీ తడబాటు.!!
పార్లమెంట్ లో మాట్లాడేటప్పుడూ.. సభలలో స్పీచ్ ఇచ్చేటప్పుడు, సోషల్ మీడియా లో నూ పోస్టులు పెట్టేటప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తప్పులో కాలేయడం ఆపై నాలుక్కరుచుకోవడం మామూలే.. ఇప్పుడు మరోసారి ఆయన తప్పు లో కాలేసారు. తాజాగా ...
READ MORE
ఐఏఎస్ ల‌నే బెదిరించే స్థాయి మ‌న‌ది.. ఇది మ‌న నాయ‌కుల నీతి.
అక్క‌డ ఇక్క‌డ ఏం మార్పు లేదు. ఒక‌టే భావం తెలుగు నాయ‌కులంతా ఒక్క‌టే అన్న మాట నిజం చేసి చూపిస్తున్నారు నేత‌లు. సిన్సియ‌ర్ అధికారుల‌ను ప‌ట్టుకుని 5 ఏళ్ల ల‌లో ఊడిపోయే ఉద్యోగాల‌తో నోరు జారుతున్నారు. నోటికి ఎంతొస్తే అంతా.. చేతల‌కి ...
READ MORE
ఆయోధ్య కేసు.. రేపే విచారణ.!!
వీల్ చేర్ కు కూడా గతిలేని పెద్దాస్పత్రి.. ఇంకా మారని
ప్రేక్షకులను నిరాశ పరుస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’.
అందుకే రాహుల్ గాంధీ రాజీనామా చేసారు.. కాంగ్రెస్ నేతలు భాజపా
నీరుగారిపోతున్న కేసిఆర్ కిట్ పథకం.! సమయానికి అందడం లేదు.!!
కరోనా కేసుల్లోనూ.. అగ్ర స్థానం అమెరికా దే.! విషమిస్తోన్న పరిస్తితి.!!
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో ఓడిపోతామని కాంగ్రెస్ ముందే గ్రహించిందా.?
మరోసారి రెచ్చిపోయిన రాంగోపాల్ వర్మ.. చంద్రబాబు పై ఘాటైన పోస్టు..!!
రేవంత్ ఎపిసోడ్ పై తీవ్రంగ స్పందించిన కొండా సురేఖ.!!
GST లో మార్పులు.. తగ్గనున్న మరో 40 రకాల వస్తువులు.!
బీహార్ లో దారుణం.. మనిషిగ పుట్టినందుకు సిగ్గుపడాలేమో.??
బిడ్డ చచ్చేంతవరకు బిల్డింగ్ పైనుండి తోసి తోసి చంపేసిన కన్న
ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోదీ కోసం లండన్ వెల్లనున్న ఈడీ.!!
మరోసారి బలుపు మాటలు మాట్లాడిన కమల్ హాసన్..!!
అయ్యప్ప పై ఎందుకంత అక్కసు.. హరిహర సుతున్ని ఎందుకు టార్గెట్
తమిళంలో రీమేక్ అవబోతున్న నేచురల్ స్టార్ నాని హిట్ మూవి.!!
TRS ఎమ్మెల్యే రాజయ్య క్రైస్తవుడు, ఎస్సీ కాదంటూ కలెక్టర్ కు
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో పడగ విప్పిన పార్కింగ్ మాఫియా.. జనాల
మోడీ నిర్ణయాన్ని స్వాగతించిన యువ సినీ హీరో.!!
ప్రపంచ జనాభా దినోత్సవం (World Population Day) :
తెలంగాణ లో బీజేపీ నీ పట్టాలెక్కించిన డా.కే.లక్ష్మన్.!!
ఇకపై రెండు జాగల ఓటేస్తా అంటే కుదరదు..!!
“షా”కు షాక్ ఇచ్చిన కేసీఆర్.. రాజుకున్న రాజకీయ వేడి.
నాగం బీజేపీలో మంత్రిగా చేసారంట.. మరోసారి రాహుల్ గాంధీ తడబాటు.!!
ఐఏఎస్ ల‌నే బెదిరించే స్థాయి మ‌న‌ది.. ఇది మ‌న నాయ‌కుల
Facebook Comments
Top
error: Content is protected !!