You are here
Home > తాజా వార్త‌లు > కాంగ్రెస్ మెడకు చుట్టుకున్న ట్రిపుల్ తలాక్ అంశం. మోడీ వ్యూహమేనా.??

కాంగ్రెస్ మెడకు చుట్టుకున్న ట్రిపుల్ తలాక్ అంశం. మోడీ వ్యూహమేనా.??

ట్రిపుల్ తలాక్ విషయమై దేశవ్యాప్తంగా హాట్ హాట్ చర్చలు సాగుతున్నై.. ఈ క్రమంలో ఈ ట్రిపుల్ తలాక్ ఇకపై చెల్లదు ఇది రాజ్యంగ విరుధ్దం ధర్మబద్దం కాదు ఈ ట్రిపుల్ తలాక్ పై కేంద్ర ప్రభుత్వం ఆరు నెలల్లోగా పార్లమెంట్ లో చట్టం చేయాలని భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పునిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు తీర్పు భాజపా కు పాజిటివ్ గా మారిందనడంలో సందేహం లేదు.. ఈ క్రెడిట్ అంతా నరేంద్ర మోడీ సర్కార్ ఖాతా లో పడింది. గతంలో ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లోనూ ఈ తరహా వ్యాఖ్యలు చేసి మరీ ముస్లిం మహిళల ఓటు బ్యాంకు ను కొల్లగొట్టిండు నరేంద్ర మోడీ.. ఇక తాజాగ సుప్రీం తీర్పు కూడా అందుకు అనుగుణంగా రావడంతో భాజపా శ్రేణులు హర్శం వ్యక్తం చేస్తున్నారు.. ఇటు ముస్లిం మహిళలు కూడా ఎక్కడపడితే అక్కడ నరేంద్రమోడీ చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తూ స్వీట్లు పంచుకుని తింటూ ఆనందోత్సాహాలు చేస్తున్నారు.

ఇదంతా బాగానే ఉంది.. డెబ్బై ఏండ్లు పరిపాలించి సెక్యులర్ పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ చేయని న్యాయం హిందుత్వ వాదిగా విమర్శలనెదుర్కుంటున్న నరేంద్ర మోడీ చేసాడని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ట్రిపుల్ తలాక్ వల్ల నష్టపోయిన బాధిత మహిళలు.

ఇక అసలు విషయమేంటంటే.. ట్రిపుల్ తలాక్ ని నిషేధించలే సరికదా కనీసం స్పందించడానికి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు సమయం లేదా అంటున్నారు పలువురు సామాజికవేత్తలు ముస్లిం మహిళలు.

సుప్రీంకోర్టు తీర్పు పై సానుకూలంగ స్పందిస్తెనేమో ఇస్లాం లోనే ఒకవర్గం దూరమయ్యె అవకాశం ఉంది.. లేదా తీర్పు ను వ్యతిరేకిస్తే సుప్రీంకోర్టు ను ధిక్కరణే కాక ముస్లిం మహిళలు దూరమయ్యే ప్రమాదం ఉంది.
అసలే స్పందించకపోతే.. ప్రజల్లో నుండి దేశవ్యాప్తంగ వ్యతిరేకత ఒత్తిడి వస్తుంది. ఇలాంటి సంధిగ్దంలో పడిపోయిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అసలు ఈ తీర్పు పై ఏమని స్పందించాలో అర్థం గాక తలలు పట్టుకుంటున్నారని రాజకీయ వర్గాల సమాచారం. ఒక్క కాంగ్రెస్ పార్టీ నే కాదు ఇతర సెక్యులర్ పార్టీలుగా ముద్రపడ్డ రాజకీయ పార్టీలు సెక్యులర్ పార్టీలుగా చెప్పుకుంటున్న పార్టీలు కూడా సంధిగ్దంలోనే ఉన్నయంట.!!

Related Posts
తెలంగాణలో కేసిఆర్ కు 54.22% నరేంద్ర మోడీ కి 71.51% మద్దతిచ్చిన జనం.
సీ ఓటర్ అనే సంస్థ జరిపిన ఒక సర్వేలో తెలంగాణ రాష్ట్రం లో అనూహ్యమైన అభిప్రాయాలు వెల్లడి కావడంతో సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎందుకంటే.. తెలంగాణ కు సీఎం కేసీఆరే జాతి పిత అంటూ హల్ చల్ చేస్తుంటారు టిఆర్ఎస్ నాయకులు ...
READ MORE
రాహుల్ గాంధీకి ఈసీ షాక్. ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని ఉల్లంఘించారంటూ నోటీసులు జారీ.
కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా ఎన్నికైన రాహుల్ గాంధీకి తొలి షాక్ త‌గిలింది. గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో ఎలాగైన పార్టీని గెలిపించేందుకు స‌ర్వ శ‌క్తులు ఒడ్డుతున్నారు రాహుల్ గాంధీ. ఇదే ప‌నిలో భాగంగా ప్ర‌చారాన్ని సైతం ఓరెత్తించారు. అయితే ప్ర‌చారం ముగిసి 48 గంట‌లు అయినా ...
READ MORE
ముస్తాబవుతున్న గువ్వ గోరింక.. వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో మీ ముందుకు.. త్వరలో.
మానవ సంబంధాలు కనుమరుగవుతున్న ప్రస్తుత ప్రపంచంలో ఇద్దరు ప్రేమికుల మధ్య జరగిన సంఘటనలకు రూపమే గువ్వగోరింక చిత్రం. వినూత్నమైన సినిమాలకు పట్టం కడుతున్న తెలుగు ప్రేక్షకుల అభిరుచిపై నమ్మకంతో. ఆకార్ మూవీస్ సంస్థ  ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో.. పూర్తి సహజమైన పాత్రలతో.. ...
READ MORE
సర్జికల్ స్ట్రైక్ 2 ఎఫెక్ట్.. ABVP ఆధ్వర్యంలో ఘనంగ విజయోత్సవాలు.!!
పుల్వామా ఉగ్ర దాడికి ప్రతీకారంగ నేడు పాకిస్తాన్ పై భారత్ జరిపిన వైమానిక దాడి విజయవంతం కావడంతో.. దాదాపు 400 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు హతం కావడంతో దేశ వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి.ఈ క్రమంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ...
READ MORE
ప్రపంచ కప్ ఆడకపోతే నష్టం లేదు.. దేశ రక్షణ ముఖ్యం.!!
భారత సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ పుల్వామా ఘటన పై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసారు. సైనికులపై ఉగ్ర దాడి ఘటనను తీవ్రంగ ఖండించిన భజ్జీ, పాకిస్తాన్ తో ప్రపంచ కప్ ఆడకపోతే నష్టం ఏమీ లేదని, ప్రపంచ కప్ కంటే ...
READ MORE
నరనరాల్లోకి పాకేస్తున్న ప్లాస్టిక్ భూతం.. ప్లాస్టిక్ బియ్యాన్ని గుర్తించే పద్దతులివే.
కల్తీ కల్తీ కల్తీ.. ఉగ్గు పాల నుండి చివరి నిమిషంలో తాగించే తులసి నీళ్ల దాక కల్తీనే. ఉప్పు కల్తి, పప్పు కల్తి, ఆవాలు, జిలకర, మెంతులు, పసుపు, అల్లం ఇలా ఒక్కటేమిటి తాగే పాలు, నీళ్లు చివరికి తినే తిండి ...
READ MORE
కంచ ఐలయ్య, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అడుగుజాడల్లో భూపాలపల్లి జయశంకర్ జిల్లా కలెక్టర్…?
ఆవు మాంసం తిని ఐపిసి నయ్యాను అని ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అంటే, అడివి పందుల, ఆవుల మాంసం తినడానికి ప్రభుత్వ అనుమతి ఉందని, అబద్దాలు చెప్పే మురళి లాంటి కలెక్టర్ లను చూస్తుంటే మీకేమని పిస్తోంది. ఇలా ఐఏఎస్, ఐపిఎస్ ల్లా ...
READ MORE
పీడిత జనోద్దారణ కోసం అవతరించిన మహానుభావుడు డా.బి.ఆర్.రాంజీ అంబేడ్కర్.!!
అంటరానితనం అనే అమానుషపు విష సంస్కృతి నుండి తన జాతి ని మేల్కొలపడం కోసం.. భారత్ అంటే అజ్ఞానపు దేశం కాదు భారత్ అంటే విజ్ఞాన భాండాగారమని ప్రపంచ దేశాలు చాటి చెప్పడానికి అహర్నిశలు శ్రమించి తన జీవితాన్ని మొత్తం సమాజ ...
READ MORE
నేను ఫ్లాట్ ఖాలీ చేయను.. నీకు దిక్కున్నకాడ చెప్పుకో – టీఆర్ఎస్ MLC
తన ఫ్లాట్ ని ఖాలీ చేయాలని కోరిన NRI మహిళను బెదిరించడమే కాకుండా భూతులు తిడుతూ చెప్పుతో దాడి చేసాడు అధికార పార్టీ తెరాస ఎంఎల్సీ ఫరూక్ హుస్సైన్. హంతుల్ వాసే అనే ఎన్ఆర్ఐ మహిళకు చెందిన ఫ్లాట్ లో గత ఆరేండ్లుగా ...
READ MORE
అసలు సిసలు రాజకీయం అంటే ఏంటో చూపించిన వంటేరు.!!
తెలంగాణలో గజ్వెల్ అసెంబ్లీ నియోజకవర్గం అంటే అందరికీ గుర్తుకొచ్చేది అది ముఖ్యమంత్రి కేసిఆర్ నియోజకవర్గం అని. బలమైన నాయకుడు అక్కడ పోటీకి దిగుతాడని తెలిసినా అక్కడే ఆ నాయకుడిపైనే పోటీకి దిగుతూ ఔరా అనిపించే నేత గ కాంగ్రెస్ పార్టీ నేత ...
READ MORE
భావితరానికి భగత్ సింగ్ లను సర్థార్ పటేల్ లను తయారు చేస్తున్న ఐఐడిఎల్.!!
సాంప్రదాయ విద్యా కోర్సులకు భిన్నంగ ఒక నూతన సరికొత్త విద్యా కోర్సు ను అందిస్తోంది IIDL(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమొక్రటిక్ లీడర్శిప్) సంస్థ. ప్రస్తుతం అన్ని విద్యా సంస్థలు,కోచింగ్ సెంటర్ లు, యూనివర్శిటీలు ఏవైనా సమాజంలో విద్యార్ధులు బతకడానికి వివిధ పీజీ కోర్సులను ...
READ MORE
క్రికెట్ అభిమానులకు నిరాశే మిగిలింది. రద్దైన 20-ట్వంటీ మ్యాచ్.!
నేటి భారత్ ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మద్య ఉప్పల్ స్టేడియంలో జరగనున్న 20-ట్వంటీ మ్యాచ్ చివరికి వర్షార్పనం అయింది. ఈరోజు సాయంత్రం 7గంటలకు మ్యాచ్ మొదలవ్వాల్సి ఉండగా.. అర్థాంతరంగ రద్దైంది. అయితే మూడో మ్యాచ్ ఫైనల్ ని చూస్తూ ఎంజాయ్ చేద్దామని వేలాది ...
READ MORE
కేరళలో కమ్యునిస్టులకు షాక్.! స్థానిక ఎన్నికల్లో భాజపా గెలుపు.!!
కేరళ లో కమ్యునిస్టులకు భాజపా కు ఎక్కడ చూసినా ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది.. అధికారంలో ఉన్న కమ్యునిస్టు పార్టీ రాజకీయంగ భాజపా ను అణచివేయడానికి గట్టి ప్రయత్నాలు చేస్తుంటుంది. దేశమంతా ఓటు బ్యాంకు రాజకీయాలుంటే కేరళ లో హత్యా రాజకీయాలు కనిపిస్తుంటాయి. ...
READ MORE
టమాటలకు జవాన్ల కాపలా.. కలికాలం బాస్ కలికాలం.
ఏంటి టొమాటోలకు జవాన్లు కాపలనా ఊకో బాస్.. వాటిని ఎవరెత్తుకెళుతారు.. అసలే సండే జనాలు ముక్కా చుక్కా వెంట పడుతారు కానీ నీసు లేకుండా శాకహారం అంటూ పరుగులు పెడుతార అని అనుకోకండి. ఇప్పుడు చికెన్ మటన్ ల కంటే టమాటకే ...
READ MORE
ఎంఎల్ఏ లకే దిక్కులేదు, సామాన్య ప్రజలకు రక్షణ ఉందా – భాను ప్రకాష్
నిన్నటి రాత్రి హైద్రాబాద్ లోని జుమ్మెరాత్ బజార్లో భాజపా గోషామహల్ ఎంఎల్ఏ రాజాసింగ్ పై పోలీసు దాడికి భాజపా నాయకులంతా ముఖ్యమంత్రి కేసిఆర్ పై మండిపడుతున్నారు.. రాష్ట్రం లో రజాకార్ల పాలన సాగుతుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. సర్వత్రా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ...
READ MORE
మానవత్వాన్ని చాటుకున్న ఎస్.ఐ ర‌ణ‌దీర్.
శాంతి భద్రతలే పరిరక్షించడమే కాకుండా సమాజ సేవలో ముందుంటున్నారు జగిత్యాల జిల్లా పోలీస్. జగిత్యాల జిల్లా మోతె మాలవాడకి చెందిన మద్ద ఉదయ్ కిరణ్ అనే యువకుడు డెంగ్యూ వ్యాధితో బాధపడుతూ స్థానిక ఏరియా హాస్పిటల్లో చేరడం జరిగింది. పరీక్షించిన వైద్యులు ...
READ MORE
అరె యోగి.. ఒక్క నెలే.. తిట్టిన నోళ్లే పొగుడుతున్నాయి.
యోగి ఆదిత్యనాధ్ ఒక నెల ముందు కేవకం ఒక సాదువు.. అందరి దృష్టిలో సన్యాసి. ఇంకా కొందరి దృష్టిలో సన్నాసి. అతి పెద్ద రాష్ట్రాన్ని బీజేపీ చేజిక్కించుకున్నాక అనూహ్యంగా తెర మీదకి వచ్చిన పేరు యోగి. సరిగ్గా నెల తరువాత ఆయనో ...
READ MORE
వరిని, గోధుమలను రాహుల్ గాంధీ గుర్తిస్తే ఘనంగ సన్మానం చేస్తా..!!
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ పై భాజపా ఎంపీ జాతీయ కిసాన్ మోర్చా అధ్యక్షులు వీరేంద్ర సింగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. ఒక్క వ్యాఖ్యతో రాహుల్ గాంధీ గాలి తీసేసారు. కాంగ్రెస్ పార్టీ ని ఇరుకున పెట్టేసారు. రాహుల్ ...
READ MORE
రాబోయే రెండేళ్లలో అయోధ్య రామ మందిరం సిద్దం.!!
శతాబ్దాల నుండి వివాదం లో ఉండి గత ఏడాదే సుప్రీం కోర్టు లో లైన్ క్లియర్ అయిన అయోధ్య రామ మందిరం నిర్మాణానికి సిద్దమవుతోంది.ఆలయ నిర్మాణానికి కట్టుబడి ఉన్న బీజేపీ సర్కార్, నిర్మాణం కోసం అధికారికంగా శ్రీ రామ జన్మ భూమి ...
READ MORE
కనిపించని నాలుగో సింహం త్యాగాన్ని స్మరించుకుందాం..!!
తల్లి జన్మనిస్తే.. ఆ పిల్లలకు రక్షణనిస్తాడు తండ్రి.! మరి అన్ని సమయంలో తల్లిదండ్రులు తోడుండడం కుదరదు. అందుకే యావత్ సమాజాన్ని, సమాజంలో ఉన్న ప్రజలందరిని దత్తత తీసుకుని క్షణ క్షణం నిద్రమరచి రక్షిస్తున్న మన పోలీసన్న త్యాగాలను గుర్తుచేసుకునే సంస్మరణ దినోత్సవం ...
READ MORE
స్త్రీమూర్తి శీలాన్ని మతాల వారిగ విభజిస్తున్న లౌకికవాదులు – తూటుపల్లి రవి
కొంత కాలంగ పలు అత్యాచారాల ఘటనలు తద్వారా దేశంలో జరిగిన పరిణామాల నేపథ్యం లో ప్రముఖ జాతీయవాది భాజపా జాతీయ స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ తూటుపల్లి రవి జర్నలిజం పవర్ తో తన అభిప్రాయాన్ని తెలియజేసారు.. ముఖ్యంగా తూటుపల్లి రవి మాట్లాడుతూ ...
READ MORE
ఏమాత్రం ప్రజాదరణ లేకున్నా రాహుల్ గాంధీ ని ఎందుకు భుజాన మోస్తోంది కాంగ్రెస్ పార్టీ.??
జాతీయ మీడియా సంస్థ చేపట్టిన సర్వేలో వచ్చే 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రి గ అంగీకరిస్తూ పడ్డ ఓట్లు కేవలం 11.93%. 2014 లో కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ నే. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ...
READ MORE
పాక్ సైనికులను ఉరికించి ఉరికించి వేటాడుతున్న భారత సేన.!!
గత శనివారం మన సైనికులను దొంద దెబ్బ తీసి కర్కశత్వం ప్రధర్శించి రాక్షసానందం పొందిన పాకిస్తాన్ సైన్యం పై మనోల్లు అప్పుడే ప్రతీకారం తీర్చుకుంటున్నారు.. మరోసారి మన భారత సైన్యం కన్నెర్ర చేయడంతో పాక్ సైనికులు హడలిపోతున్నారు. ఈ దెబ్బతో మనోల్ల ...
READ MORE
ఫిబ్ర‌వ‌రి18న జర్నలిస్టులకు మెగా పాస్‌పోర్టు మేళా
పాస్ పోర్ట్ లేని జ‌ర్న‌లిస్ట్ మిత్రుల‌కు శుభ‌వార్త‌.. పాస్ పోర్ట్ కు అప్లై చేయాల‌ని ఉన్నా జాబ్ బిజిలో ప‌డి స‌మ‌యం లేని కార‌ణంతో న‌మోదు చేసుకోలేని జ‌ర్న‌లిస్ట్ ల‌కు పాస్ పోర్ట్ ఆఫీస్ ఓ మంచి అవ‌కాశాన్ని అందిస్తోంది. పాస్ ...
READ MORE
కత్తి మహేష్ ని తీవ్రంగ హెచ్చరించిన పరిపూర్ణనంద స్వామీజీ..!!
శ్రీరాముడి పై అనుచిత వ్యాఖ్యలు చేసి హిందూ సమాజం ఆగ్రహానికి గురైన సినిమా క్రిటిక్ కత్తి మహేష్ ని తీవ్రంగ హెచ్చరించారు పరిపూర్ణానంద స్వామీజి. ఓ టీవీ ఛానల్ లో ఫోన్ లో మాట్లాడుతూ.. శ్రీరాముడిని కత్తి మహేష్ దూషించిన సంధర్భంగ ...
READ MORE
తెలంగాణలో కేసిఆర్ కు 54.22% నరేంద్ర మోడీ కి 71.51%
రాహుల్ గాంధీకి ఈసీ షాక్. ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని ఉల్లంఘించారంటూ నోటీసులు
ముస్తాబవుతున్న గువ్వ గోరింక.. వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో మీ ముందుకు.. త్వరలో.
సర్జికల్ స్ట్రైక్ 2 ఎఫెక్ట్.. ABVP ఆధ్వర్యంలో ఘనంగ విజయోత్సవాలు.!!
ప్రపంచ కప్ ఆడకపోతే నష్టం లేదు.. దేశ రక్షణ ముఖ్యం.!!
నరనరాల్లోకి పాకేస్తున్న ప్లాస్టిక్ భూతం.. ప్లాస్టిక్ బియ్యాన్ని గుర్తించే పద్దతులివే.
కంచ ఐలయ్య, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అడుగుజాడల్లో భూపాలపల్లి
పీడిత జనోద్దారణ కోసం అవతరించిన మహానుభావుడు డా.బి.ఆర్.రాంజీ అంబేడ్కర్.!!
నేను ఫ్లాట్ ఖాలీ చేయను.. నీకు దిక్కున్నకాడ చెప్పుకో –
అసలు సిసలు రాజకీయం అంటే ఏంటో చూపించిన వంటేరు.!!
భావితరానికి భగత్ సింగ్ లను సర్థార్ పటేల్ లను తయారు
క్రికెట్ అభిమానులకు నిరాశే మిగిలింది. రద్దైన 20-ట్వంటీ మ్యాచ్.!
కేరళలో కమ్యునిస్టులకు షాక్.! స్థానిక ఎన్నికల్లో భాజపా గెలుపు.!!
టమాటలకు జవాన్ల కాపలా.. కలికాలం బాస్ కలికాలం.
ఎంఎల్ఏ లకే దిక్కులేదు, సామాన్య ప్రజలకు రక్షణ ఉందా –
మానవత్వాన్ని చాటుకున్న ఎస్.ఐ ర‌ణ‌దీర్.
అరె యోగి.. ఒక్క నెలే.. తిట్టిన నోళ్లే పొగుడుతున్నాయి.
వరిని, గోధుమలను రాహుల్ గాంధీ గుర్తిస్తే ఘనంగ సన్మానం చేస్తా..!!
రాబోయే రెండేళ్లలో అయోధ్య రామ మందిరం సిద్దం.!!
కనిపించని నాలుగో సింహం త్యాగాన్ని స్మరించుకుందాం..!!
స్త్రీమూర్తి శీలాన్ని మతాల వారిగ విభజిస్తున్న లౌకికవాదులు – తూటుపల్లి
ఏమాత్రం ప్రజాదరణ లేకున్నా రాహుల్ గాంధీ ని ఎందుకు భుజాన
పాక్ సైనికులను ఉరికించి ఉరికించి వేటాడుతున్న భారత సేన.!!
ఫిబ్ర‌వ‌రి18న జర్నలిస్టులకు మెగా పాస్‌పోర్టు మేళా
కత్తి మహేష్ ని తీవ్రంగ హెచ్చరించిన పరిపూర్ణనంద స్వామీజీ..!!
Facebook Comments
Top
error: Content is protected !!