You are here
Home > తాజా వార్త‌లు > దేశమంతా శోక సంద్రంలో ఉంటే.. ఢిల్లీ సిఎం కేజ్రివాల్ ఏం చేసారో తెలిస్తే షాక్ అవుతారు.!!

దేశమంతా శోక సంద్రంలో ఉంటే.. ఢిల్లీ సిఎం కేజ్రివాల్ ఏం చేసారో తెలిస్తే షాక్ అవుతారు.!!

నిన్న దేశం లో చరిత్రలో మరచిపోలేని దురదృష్టమైన రోజు, ఎందుకంటే దేశం గర్వించే నేత అటల్ జి మరణించడం.. అందువల్ల దేశ వ్యాప్తంగా ప్రజలంతా రాజకీయాలకతీతంగ తీవ్రమైన శోకంలో మునిగిపోయారు. కానీ ఒక్కరు మాత్రం వారి పుట్టినరోజు వేడుకలను ఘనంగ జరుపుకున్నారు.
ఆయనెవరో కాదు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్.
నిన్న అరవింద్ కేజ్రివాల్ యొక్క 50వ జన్మధినం.
అయితే ఇదే రోజు అటల్ జి తుది శ్వాస విడవడంతో మొదట కేజ్రివాల్ తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం లేదని మీడియాకు చెప్పడం జరిగింది. కానీ రాత్రి సమయంలో మాత్రం పుట్టిన రోజు వేడుకలను 500 మంది నాయకుల మధ్య ఘనంగ జరుపుకున్నారు కేజ్రివాల్.
ఈ వేడుకల్లో 50 సంవత్సరాలు నిండిన సంధర్భంగ 50 కేజీల కేకును కట్ చేసారు ముఖ్యమంత్రి కేజ్రివాల్.

అయితే.. ఈ వేడుకలు అనధికారికంగానే నిర్వహించుకున్నప్పటికీ ఆ వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతుండడం గమనార్హం. దీంతో సోషల్ మీడియా లో నెటిజన్లు అరవింద్ కేజ్రివాల్ తీరును తప్పుపడుతున్నారు.
కొందరు వేడుకల సమయంలో అటల్ జి మరణించారు కదా.. మీరు కూడా వేడుకలను జరుపుకోవడం లేదని ప్రకటించాక ఇదంతా ఎందుకని ప్రశ్నిస్తే.. అందుకు సమాధానంగ వేడుకలను రద్దు చేసుకున్నామని చెప్పాం కాబట్టే ఇంకా పెద్దగా వేడుకలు చేద్దాం అనుకున్నప్పటికీ చిన్నగానే ముగిస్తున్నామని చెప్పారని సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఏది ఏమైనప్పటికీ ఈ పరిస్థితి ఆప్ నేతలకు తలనొప్పిగా మారిందని సమాచారం. కేజ్రీవాల్ కూడా పూర్తిగా వేడుకలకు దూరంగ ఉండాల్సిందని సర్వత్రా అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.  

Related Posts
పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ.. భారత్ కు తాత్కాలిక ఊరట.. కులభూషణ్ కు ఆగిన ఉరి.
అంతర్జాతీయ న్యాయస్థానంలో ఎట్టకేలకు భారత్ కు తీపి కబురు అందింది. గూడఛర్యం కేసులో పాకిస్తాన్ విదించిన కేసు నుండి కులభూషణ్ జాదవ్ కు తాత్కలిక ఊరట లభించింది. పాకిస్తాన్‌కు మాత్రం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో భారత్ పాక్షిక విజయం ...
READ MORE
సిఎం కూతురుపై రైతుల ఆగ్రహం.!!
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూతురు నిజాంబాగ్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవితకు ఊహించని పరిణామం ఎదురైంది. ఈ పరిణామంతో షాక్ తిన్న ఎంపి కవిత పోలీసుల సహాయంతో బయటపడ్డారు. అయితే మెట్ పల్లి మీదుగా ఆమె రోడ్డు మార్గంలో వెలుతుండగా ...
READ MORE
వీల్ చేర్ కు కూడా గతిలేని పెద్దాస్పత్రి.. ఇంకా మారని గాంధీ చరిత్ర.
పేదల పెద్ద దిక్కు... ఏ  ప్రమాదం జరిగినా హక్కున చేర్చుకుంటుంది.. ప్రాణాలతో కాపాడుతుందన్న పెద్ద ధీమా..  కానీ అదే పెద్దాస్పత్రి పేదాల పాలిట శాపంగా మారుతుంది వైద్యో నారయణా అని ఈ పెద్దాసుపత్రి గడపతొక్కుతున్న పేదోడిని కుంటి వాడిని చేస్తుంది... బతుకు ...
READ MORE
ఎంఎఫ్ హుస్సేన్ కి కంచె ఐలయ్యకు కన్హయ కుమార్ లకు ఉన్న “భావప్రకటన” స్వేఛ్చ “ఇళయరాజా” కు లేదా.??
దేశంలో కొందరు వ్యక్తులు కొన్ని వర్గాలు కొన్ని సంస్థ లు మరీ విచిత్రంగ ప్రవర్తిస్తున్నై.. పేరుకు ఫెడరల్ గవర్నమెంట్ లో ఉన్నటే గానీ నియంతల పాలన గుర్తుకొస్తోంది. అసలిది ఏ రకమైన ప్రజాస్వామ్యమో కూడా అంతుబట్టడం లేదు. ఒకరు చేస్తే అది సంసారం అంటున్నారు.. ...
READ MORE
హిజ్రాల ఆట పాట.. ముర్గీ మాతకు ప్రత్యేక పూజలు.
విశాఖలో హిజ్రాలు ముర్గీమాత పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా దసరాకు ముందు నెలలలో 31రోజుల పాటు ఉపవాస దీక్షలతో ఈ పూజలను హిజ్రాలు నిర్వహిస్తుంటారు. అర్ధనారీశ్వరి రూపంలో అమ్మవారిని తమ ఇలవేల్పుగా కొలుస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న హిజ్రాలను పిలిచి పండగ చేయడంతోపాటు ...
READ MORE
కేరళలో కమ్యునిస్టులకు భారీ షాక్.. భాజపాలో చేరిన ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్.!!
దేశంలో భాజపా ఎదుగుదల రోజురోజుకు పెరుగుతూవస్తోంది, ప్రముఖులు సమాజంలో మంచి ప్రతిష్ఠ కలవారు ఒక్కొక్కరుగా కాషాయ కండువా కప్పుకుంటున్నారు. దేశంలో మూసధోరని రాజకీయాలను మారుస్తూ నూతన రాజకీయాలను శుభారంభం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్ భాజపా ...
READ MORE
ఏప్రిల్ 1న బ్యాంకుల‌కు సెల‌వు…
ఆర్థిక సంవత్సర ముగింపు సందర్భంగా ఆర్బీఐ  ఏప్రిల్ 1న బ్యాంకుల‌కు సెల‌వును ప్ర‌క‌టించింది. గతవారం ఇదే నేప‌థ్యంలో అన్ని బ్యాంకుల‌కు సెల‌వులను ర‌ద్దు చేస్తూ స‌ర్క్యుల‌ర్ జారీ చేసిన ఆర్బీఐ.. తాజాగా బుధ‌వారం మ‌రో స‌ర్క్యుల‌ర్ జారీ చేసింది. ఏప్రిల్ 1న ...
READ MORE
డా.ఎం.గిరిధరాచార్యులుసార్ కు ఆత్మీయంగ జన్మధిన శుభాకాంక్షలు తెలిపిన డా.లక్ష్మన్.!!
ప్రముఖ సంఘ సంస్కర్త విద్యావేత్త భాజపా రాష్ట్ర నాయకులు ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా కన్సల్టేటివ్ మెంబర్ మరియు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఉపాద్యక్షులు డా.ఎం.గిరిధరాచారి ఈరోజు భాజపా రాష్ట్ర అధ్యక్షులు డా.కె.లక్ష్మన్ ని మర్యాద పూర్వకంగ కలిసారు. కాగా ...
READ MORE
రాజ్ సెంచరీ కొట్టింది.. భారత్ సెమిస్ ల కి దుంకింది.!!
ప్రపంచ మహిళా క్రికెట్ టోర్నమెంట్ లో మనోల్ల జోరు కొనసాగుతున్నది. నిన్న జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ పై 186 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది మిథాలీ సేన. ఈ మ్యాచ్ లో "ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్" గా నిలిచిన ...
READ MORE
బాప్టిజం ఇస్తున్న పాస్టర్ పై అటాక్ చేసి చంపేసిన ముసలి.!!
ఒక నీటి కొలనులో కొందరికి బాప్టిజం ఇస్తున్న క్రైస్తవ ప్రొటెస్టెంట్ పాస్టర్ పై ఊహించని విధంగ ఒక భారీ మొసలి అటాక్ చేసి చంపేయడం సంచలనం కలిగిస్తోంది. దక్షిణ ఇథియోపియా మెర్కెబ్ టబ్య అనే జిల్లా లో అర్భ మించ్ టౌన్స్ ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- ప్రొ.కోదండరాం సభ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు.!
రాజకీయ జేఏసీ ప్రొ.కోదండరాం ఆద్వర్యంలో స్థాపించిన తెలంగాణ జన సమితి రాజకీయ పార్టీ విధి విధానాలు వెల్లడి చేయడం కొరకు ఒక భారీ బహిరంగ సభ కోసం అనుమతి అడిగితే రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించడంతో టీజేఎస్ నేతలు హైకోర్ట్ ని ఆశ్రయించగా.. ...
READ MORE
కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో విషాదం.. సొరంగం పైకప్పు కూలి ఆరుగురు మృతి.
రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో చేప‌ట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో విషాదం చోటుచేసుకుంది. సొరంగం పైకప్పు కూలిన ఘటనలో ఆరుగురు మృతిచెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలిసిన ...
READ MORE
టిక్ టాక్ కు టైం దగ్గర పడినట్టేనా.. మన దేశ యాప్ మిత్రోన్ సక్సెస్ అవుతుందా.?
చైనా చేస్తున్న ఓవరాక్షన్ తో ఇపుడు పాకిస్తాన్ మాత్రమే కాదు చైనా పేరు చెప్తేనే భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్ చైనా బార్డర్ లో మన సైనికులతో గొడవకు దిగుతోంది చైనా, అదే విధంగా మన దేశ శత్రువు ఉగ్రవాద ...
READ MORE
నీకు ధమ్ముంటే..! కేసిఆర్ కు సవాల్ విసిరిన కోమటిరెడ్డి.!!
అసెంబ్లీ లో వివాదస్పద నిరసనల కారణంగ బహిష్కరణకు గురైన కాంగ్రెస్ నేత కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి 48 గంటలు నిరాహార దీక్ష అనంతరం.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కు సవాల్ విసిరారు. ధమ్ముంటే.. నాపై నల్గొండ లో నువ్వు గానీ ...
READ MORE
ఈ బల్లి ధర వింటే షాక్ అవుతారు..?
చూడటానికి వేలెడు కూడా లేని ఈ బల్లి ధర ఎంతో తెలుసా. అక్షరాల ఇరవై కోట్లు. 20 కోట్లా అని ఆశ్చర్యపోకండి.. మీరు చదువుతున్నది నిజమే. ఈ బల్లి ఖరీదు రూ.20 కోట్లే.  పురాణాల్లో చెప్పినట్టుగా బంగారు బల్లులు ఉండేవి.. వాటి అరుపులతో ...
READ MORE
మన రియల్ హీరో కు మరో గ్రేట్ అవార్డ్
ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ ప్రస్తుతం దేశంలోనే సూపర్ క్రేజ్ రియల్ హీరో గా మారిపోయాడు. కరోనా లాక్ డౌన్ లో నష్టపోయిన ఎందరినో ఆయన స్వయంగా ఆదుకున్నాడు. ఇప్పటికే ఎందరో పేదలకు, పేద విద్యార్థులకు ఇలా వందలాది మందికి తన ...
READ MORE
యాదాద్రి గుట్ట పై “దేవుడిని” బద్నాం చేస్తున్న వ్యాపారులు.! పట్టించుకోని పాలకులు.!!
తెలంగాణ రాష్ట్రానికి మకుటం.. ప్రత్యేక రాష్ట్రం రాకముందు యాదగిరి గుట్ట గ విలసిల్లిన క్షేత్రం.. ప్రస్తుతం యాదాద్రిగ పిలవబడుతున్న పుణ్యక్షేత్రం.. శ్రీ లక్ష్మీ నరసింహుడి స్వయంభూ దివ్య క్షేత్రం. యాదాద్రి దేవుడిని దర్శించని తెలంగాణ జనాలు ఉండరు. స్వామి దర్శనార్థం వేల కల్లతో ...
READ MORE
ఎన్నికల వేల రాజకీయ వ్యభిచారం ముమ్మరం చేసిన పార్టీలు, నాయకులు.! సిగ్గుపడుతున్న ఊసరవెల్లి.!!
వ్యభిచారం అంటే కాస్త కామన్ సెన్స్ ఉన్నోల్లందరికీ తెలుసు.. కానీ మన దేశం లో ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాలలో రెండు రకాల వ్యభిచారాలు కొనసాగుతుంటై.. ఆ రెండో రకం వ్యభిచారం ఏంటో కాదు రాజకీయ వ్యభిచారం. అది ఏ రేంజ్ ...
READ MORE
స్వేఛ్చకు ఆయుధాలు ఆయన అక్షరాలు.. నేడు షోయబుల్లాఖాన్ జయంతి.
షోయబుల్లాఖాన్ తెలంగాణ విమోచనం కోసం పోరాడిన తొలిదశ ఉద్యమకారుడు, గొప్ప దేశభక్తుడు అంతేకాదు ఆయన జర్నలిజానికి వన్నె తెచ్చిన గొప్ప జర్నలిస్ట్. ముస్లిం కుటుంబంలో జన్మించినప్పటికీ నిజాం నిరంకుశత్వ పాలనను ను వ్యతిరేకించి తెలంగాణ ను నాటి హైద్రాబాద్ సంస్థాన్ ను ...
READ MORE
వలసవాద రోహింగ్యాలతో జాగ్రత్త.. మోడీని అప్రమత్తం చేస్తున్న జాతీయవాదులు.!!
ఇప్పుడు దేశమంతా చర్చనడుస్తున్న రోహింగ్యా ముస్లిం తెగలగురించి భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఉత్తరాలు వెల్లువెత్తుతున్నై.. దేశ భద్రత పై ఎట్టి పరిస్తతుల్లోనూ తగ్గేదిలేదని ఆ నరరూప రాక్షస తెగలపై ఏ చిన్న సానుభూతి చూపిన మన దేశం భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన ...
READ MORE
పంజాబ్ కాంగ్రెస్ లో లుకలుకలు మంత్రి పదవికి సిద్దూ రాజీనామా.!!
పంజాబ్ రాష్ట్రం లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లో లుకలుకలు బయటపడ్డాయి.ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీ కి దెబ్బ మీద దెబ్బ తాకినట్టైంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా బలహీనపడ్డ కాంగ్రెస్ కి ఈ పరిస్థితి మరింత కుంగదీసినట్టైంది.అయితే మొన్నటి పార్లమెంట్ ...
READ MORE
సుష్మా తన స్పీచ్ తోనే పాకిస్తాన్ కి ఉరి బిగించింది.
డైనమిక్ ఉమెన్ నేషనల్ లీడర్ గా పేరున్న విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మరోసారి తన డైనమిజం అంటే ఏందో ప్రపంచ దేశాలకు పరిచయం చేసింది. తాజాగా న్యూయార్క్ లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ సమావేశం వేదికపై శత్రు ...
READ MORE
బీజేపీ వైపు ముస్లిం యువ‌త చూపు… భారీ ఓట్ల‌తో గెలిపిస్తున్న ముస్లిం మహిళలు, యువ‌కులు..!
అతి పెద్ద రాష్ట్రం ఉత్తర‌ప్ర‌దేశ్ లో బీజేపి విజ‌య‌ఢంకా మోగించింది. అలా ఇలా కాదు ఏకంగా స్థానిక పార్టీల‌ను చావు దెబ్బ‌కొట్టి మ‌రీ విజ‌యం సాధించింది. ఈ విజ‌యంలో కీల‌కంగా మారింది ఎవరు..? ముస్లిం ఓట‌ర్లు ఎక్కువ‌గా ఉన్న అతి పెద్ద ...
READ MORE
నిడదవోలు లో విషాదం.. మీ ఇంట్లో చిన్న పిల్లలుంటే టీవీని దూరంగ పెట్టండి.!
లేక లేక కలిగిన సంతానం ముక్కోటి దేవతలకు మొక్కుకోగా పుట్టిన బాలుడు అర్థాంతరంగ కన్నవారికి కడుపుకోత మిగిల్చి కానరాని లోకాలకు పోవడంతో ఆ దంపతుల దుఖాన్ని ఆపడం ఎవరితరం కాలేదు. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు పసితనంలోనే కనుమరుగైపోవడం చూసి స్థానికులు కూడా ...
READ MORE
కాపాడాల్సిన కన్నే కాటేసింది. కన్న కూతురు జీవితాన్నే చిదిమేస్తున్న కన్న తల్లి..
పచ్చనోటు ముందు బంధాలకు అర్థాలే మారిపోతున్నై ఆడపిల్లగా పుట్టడమే మహాపాపంగా మారిపోతున్నదా ఈ సమాజంలో.. అంటే ఈ విషయం తెలిస్తే అవునంటారేమో.?? అభం శుభం తెలియని వయసు 7వ తరగతి చదువు.. అలాంటి బిడ్డకు మంచి చదువులు చెప్పించి ఉన్నత స్థాయికి ఎదిగేలా ...
READ MORE
పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ.. భారత్ కు తాత్కాలిక ఊరట.. కులభూషణ్
సిఎం కూతురుపై రైతుల ఆగ్రహం.!!
వీల్ చేర్ కు కూడా గతిలేని పెద్దాస్పత్రి.. ఇంకా మారని
ఎంఎఫ్ హుస్సేన్ కి కంచె ఐలయ్యకు కన్హయ కుమార్ లకు
హిజ్రాల ఆట పాట.. ముర్గీ మాతకు ప్రత్యేక పూజలు.
కేరళలో కమ్యునిస్టులకు భారీ షాక్.. భాజపాలో చేరిన ఇస్రో మాజీ
ఏప్రిల్ 1న బ్యాంకుల‌కు సెల‌వు…
డా.ఎం.గిరిధరాచార్యులుసార్ కు ఆత్మీయంగ జన్మధిన శుభాకాంక్షలు తెలిపిన డా.లక్ష్మన్.!!
రాజ్ సెంచరీ కొట్టింది.. భారత్ సెమిస్ ల కి దుంకింది.!!
బాప్టిజం ఇస్తున్న పాస్టర్ పై అటాక్ చేసి చంపేసిన ముసలి.!!
బ్రేకింగ్ న్యూస్:- ప్రొ.కోదండరాం సభ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన
కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో విషాదం.. సొరంగం పైకప్పు కూలి ఆరుగురు
టిక్ టాక్ కు టైం దగ్గర పడినట్టేనా.. మన దేశ
నీకు ధమ్ముంటే..! కేసిఆర్ కు సవాల్ విసిరిన కోమటిరెడ్డి.!!
ఈ బల్లి ధర వింటే షాక్ అవుతారు..?
మన రియల్ హీరో కు మరో గ్రేట్ అవార్డ్
యాదాద్రి గుట్ట పై “దేవుడిని” బద్నాం చేస్తున్న వ్యాపారులు.! పట్టించుకోని
ఎన్నికల వేల రాజకీయ వ్యభిచారం ముమ్మరం చేసిన పార్టీలు, నాయకులు.!
స్వేఛ్చకు ఆయుధాలు ఆయన అక్షరాలు.. నేడు షోయబుల్లాఖాన్ జయంతి.
వలసవాద రోహింగ్యాలతో జాగ్రత్త.. మోడీని అప్రమత్తం చేస్తున్న జాతీయవాదులు.!!
పంజాబ్ కాంగ్రెస్ లో లుకలుకలు మంత్రి పదవికి సిద్దూ రాజీనామా.!!
సుష్మా తన స్పీచ్ తోనే పాకిస్తాన్ కి ఉరి బిగించింది.
బీజేపీ వైపు ముస్లిం యువ‌త చూపు… భారీ ఓట్ల‌తో గెలిపిస్తున్న
నిడదవోలు లో విషాదం.. మీ ఇంట్లో చిన్న పిల్లలుంటే టీవీని
కాపాడాల్సిన కన్నే కాటేసింది. కన్న కూతురు జీవితాన్నే చిదిమేస్తున్న కన్న
Facebook Comments
Top
error: Content is protected !!