You are here
Home > తాజా వార్త‌లు > దేశ ద్రోహం కేసు ఎదుర్కుంటున్న అర్బన్ నక్సల్ కన్హయ కుమార్ భవిష్యత్ ఏంటి.?

దేశ ద్రోహం కేసు ఎదుర్కుంటున్న అర్బన్ నక్సల్ కన్హయ కుమార్ భవిష్యత్ ఏంటి.?

పాకిస్తాన్ మన దేశానికి వ్యతిరేకంగ ఉగ్రవాదులను తయారు చేస్తే ఇంటి దొంగలు దేశం లో ఉన్న విశ్వ విద్యాలయాల్లో విద్యార్థులను అర్బన్ నక్సల్స్ గ తయారు చేసి దేశం లోపలే దేశాన్ని విభజించే కుట్రలకు పన్నాగం రచిస్తున్నారు.
ఈ క్రమం లోనే దేశ ద్రోహి భారత పార్లమెంట్ పైనే దాడి కి యత్నించిన అఫ్జల్ గురు ను సమర్ధిస్తూ జే ఎన్ యు లో 2016 లో సిగ్గు లేకుండా వాడి చచ్చిన దినాన్ని వర్ధంతి గ జరిపి దేశాన్ని ముక్కలు చేస్తాం, ప్రతి ఇంట్లో అఫ్జల్ గురు పుడతాడు అంటూ దేశ వ్యతిరేక నినాదాలు చేశారు అర్బన్ నక్సల్స్.
ఆ నినాదాలు చేసిన వాడిలో కన్హయ కుమార్ అనే కమ్యూనిస్టు విద్యార్థి ఒకడు.
అప్పుడే కన్హయ కుమార్ పై దేశ ద్రోహం కేసు నమోదు చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేసారు పోలీసులు.
కానీ ఆ కేసు దర్యాప్తు కు నాటి కేజ్రీవాల్ సర్కార్ నిరాకరించగా.. సుప్రీం కోర్టు ను ఆశ్రయించినా కోర్టు ఆ పిటిషన్ ని కొట్టివేసింది. దీంతో కేసు దర్యాప్తు ములకు పడింది.
కానీ తాజాగా కేసు మళ్లీ తెరపై రావడం తో ఈసారి మాత్రం కేసు దర్యాప్తు కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది తాజా కేజ్రీవాల్ సర్కార్.
బహుశా డిల్లీ అల్లర్ల వల్ల ఇప్పటికే జిహాదీలు మద్దతుగా ఉన్నాడనే అపవాదు మోస్తుండు కేజ్రీవాల్, ఇప్పుడు కన్హయ కుమార్ కేసుకు కూడా అడ్డుపడితే జనాల్లో ఆగ్రహం మరింత పెరుగుతదని భయపడ్డాడో ఏమో కానీ ఇప్పుడు దర్యాప్తు కు ఒప్పుకోవడం తో కన్హయ కుమార్ కు పెద్ద షాక్ న్యూస్ అని చెప్పొచ్చు.

కాగా ఈ విషయమై స్పందించిన కన్హయ కుమార్ ఇది రాజకీయ ప్రయోజనాల కోసమే చేస్తున్నారని కేసు విచారణ త్వరగా ముగియడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ని ఏర్పాటు చేయాలని కోరుతున్నాడు.
అయితే ఈ కేసులో కన్హయ కుమార్ శిక్ష ను ఎదుర్కోక తప్పదని దేశ వ్యతిరేక చర్యలకు ఎవరు పాల్పడినా కటిన శిక్షలు విధించాలని డిమాండ్ చేస్తున్నారు పలువురు సామాజిక వేత్తలు మేధావులు.

 
Related Posts
బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులుగా తిండేరు హనుమంత రావు
బీజేపీ సీనియర్ నాయకులు ఉప్పల్ నియోజకవర్గం రామంతపూర్ కి చెందిన తిండేరు హనుమంత రావు తాజాగా మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లా కు బీజేపీ ఉపాధ్యక్షులుగా నియామకం అయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షులు హరీష్ రెడ్డి అధికారికంగా వెల్లడించడం జరిగింది. బీజేపీ ...
READ MORE
వందే భారత్ ట్రైన్ పై కుట్రలెందుకు.. దేశం అభివృద్ధి చెందకూడదా.??
భారత ప్రధాని నరేంద్ర మోడి కలల ప్రాజెక్ట్ ఎంతో ప్రతిష్టాత్మకంగ పూర్తిగ దేశీయ టెక్నాలజీ తో నిర్మితమైన గంటకు 180km వేగంతో దూసుకెల్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ పూర్తైన సంధర్భంగ దేశంలో కొందరు దేశ ద్రోహులకు కడుపు మంట ...
READ MORE
ప్రపంచ కప్ ఆడకపోతే నష్టం లేదు.. దేశ రక్షణ ముఖ్యం.!!
భారత సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ పుల్వామా ఘటన పై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసారు. సైనికులపై ఉగ్ర దాడి ఘటనను తీవ్రంగ ఖండించిన భజ్జీ, పాకిస్తాన్ తో ప్రపంచ కప్ ఆడకపోతే నష్టం ఏమీ లేదని, ప్రపంచ కప్ కంటే ...
READ MORE
అబ్దుల్ కలాం ను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం సిగ్గుచేటు.
భారత దేశంలో ఏపిజే అబ్దుల్ కలాం అంటే ఇష్టపడని వారుండరు. అలాంటివారుంటే ఇక వాడు భారతీయుడు కానట్టే.. అందుకే ఆయనకు భారత రత్న ఇచ్చుకుని మురిసిపోయింది ఈ కర్మ భూమీ.. దేశ అత్యున్నత పదవిలో మొదటి పౌరుడి స్థానంలో కూర్చున్నా సామాన్య పౌరుడిగా జీవించిన ...
READ MORE
దళిత MLA ఆత్మ’హత్య’ పై నోరు మెదపని దళిత సంఘాలు.. కారణమేంటి.?
సమాజంలో ఒక్కోసారి విచిత్ర పరిస్థితులు కనబడుతుంటాయి. ఎంత అంటే కళ్ళముందు కనబడుతున్నా నమ్మలేని పరిస్తితి. దేశంలో ఎక్కడైనా దురదృష్టవశాత్తూ ఎవరైనా కొంత పేరు ప్రతిష్టలు కలిగి అనుమానాస్పదంగా చనిపోయినా లేదా హత్యకు గురైనా సదరు మృతుడి సామాజిక వర్గానికి చెందిన సంఘాలు నాయకులు ...
READ MORE
తమ్ముడిని కాపాడుకునే ప్రయత్నంలో చిక్కుల్లో పడ్డ తెరాస ఎంఎల్ఏ..!!
నిన్న ఉమ్మడి ఆదిలాబాద్ కాగజ్ నగర్ లో ఫారెస్ట్ రేంజ్ ఆఫిసర్ మహిళా పోలీస్ అధికారి అనిత పై జెడ్పీ వైస్ చైర్మన్ ఎంఎల్ఏ కోనేరు కోనప్ప తమ్ముడు కోనేరు క్రిష్ణ జరిపిన దాడి విషయం యావత్ దేశం వ్యాప్తంగా సంచలనం ...
READ MORE
అమరులైన జవానుల కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉంటుంది.
జమ్ము కాశ్మీర్ పుల్వామా జిల్లా లో సీఆర్పీఎఫ్ జవాన్లే లక్ష్యంగ చేసిన ఉగ్రవాద దాడి హేయమైందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అన్నారు.. దాడి ని తీవ్రంగ ఖండించారు. జవాన్ల త్యాగం వృధా కాదని, గాయపడ్డ జవాన్లు త్వరగా కోలుకోవాలని అభిలషించారు. ...
READ MORE
రామ మందిరం భూమి పూజ తో హిందువులంతా ఆనందంగా ఉన్నారు.. పాక్ క్రికెటర్
అయోధ్య లో రామ మందిరం భూమి పూజ నిర్వహించడం తో పాకిస్తాన్ హిందూ క్రికెటర్ డానిష్ కనేరియ మరోసారి తన భక్తిని చాటుకున్నారు. పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలోనే హిందూ ఆటగాళ్ళు ఇద్దరే ఇద్దరు అందులో రెండో ఆటగాడు డానిష్ కనేరియ. అసలే ...
READ MORE
మన్మోహన్ సింగ్ మాట్లాడిన వీడియో బయటపడటంతో అంతర్మథనంలో కాంగ్రెస్ నేతలు.!!
పౌరసత్వం సవరణ బిల్లు ను వ్యతిరేకిస్తూ జనాలను రెచ్చగొడుతూ ఆందోళనలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు బీజేపీ గట్టి స్ట్రోక్ ఇచ్చింది. 2003 లో పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడి హోదాలో మాట్లాడిన మన్మోహన్ సింగ్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ ...
READ MORE
నిరుద్యోగులకు శుభవార్త.. భారీగా బ్యాంక్ కొలువులు.
ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌ (IBPS) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్యాంకుల్లో క్లరికల్‌ కేడర్‌ పోస్టుల భర్తీకి ఉద్దేశించిన కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌-(CWE Clerks – VII)కు ప్రకటన విడుదల చేసింది. CWE Clerks – VII వ్యాలిడిటీ: 2019 ...
READ MORE
ముందు జాగ్రత్త లేకుంటే మునిగిపోవడం ఖాయం.. బుద్ధి లేని కొందరు జనాలకు హెచ్చరిక.!
ప్రపంచ అగ్ర దేశాలను సైతం వణికిస్తున్న మందు లేని అంటువ్యాధి కరోనా వైరస్ ను నివారించడం కోసం దేశాలను పాలిస్తున్న నరేంద్ర మోడీ, డోనాల్డ్ ట్రంప్, మరియు రష్యా అధ్యక్షుడు పుతిన్ లాంటి మహా మహులే నిద్ర లేని రాత్రులు గడుపుతూ.. ...
READ MORE
కేసిఆర్ కు పెద్ద ‘షాక్’..! టి సర్కార్ ను కడిగిపారేసిన “కాగ్” నివేదిక.!!
ఆర్ధిక నియంత్రణలో కేసిఆర్ సర్కార్ పూర్తిగా విఫలమైందని సృష్టం చేసింది "కాగ్" నివేదిక. 75% ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌళిక వసతులు లేవనీ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మందులు కూడా ఇచ్చే పరిస్థితి లేదని వేలాది కోట్లలో అవకతవకలు జరిగాయనీ.. ఖర్చుల ...
READ MORE
గెలుపు పై ధీమాతో ఉన్న సినీ నటి సుమలత.!!
కర్ణాటక మండ్య పార్లమెంట్ నియోజకవర్గం లో స్వతంత్ర అభ్యర్థి గ నామినేషన్ వేసిన ప్రముఖ సినీ నటి సుమలత అంబరీష్ గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఇటీవలి కాలంలోనే ఆమె భర్త కన్నడ నటుడు అంబరీష్ అనారోగ్యం కారణంతో కన్నుమూసారు. ఆయన ...
READ MORE
కాంగ్రెస్ పార్టీ కి మరో ఎదురుదెబ్బ.. బీజేపీ లో చేరనున్న కుష్బూ.!!
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రముఖ సినీ నటి కుష్బూ కాంగ్రెస్ పార్టీ కి గుడ్ బై చెప్పి బీజేపీ లో చేరేందుకు రంగం సిద్ధం అయినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాహుల్ గాంధీ కి అత్యంత దగ్గరి ...
READ MORE
గుణపాఠం నేర్వని చైనా వెధవలు, మళ్లీ గబ్బిలాల మాంసం కోసం క్యూ..!!
గబ్బిలాలు, కుక్కలు, పాములు, పిల్లులు, బొద్దింకలు, పురుగులు ఇలా చైనా ప్రజలు తినని ఫుడ్ అనేది ఉండదు. ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ కూడా చైనీయులు గబ్బిలాలు తినడం వల్లనే మనుషులకు సోకినట్టు నిపుణులు అంటున్నారు. దీంతో కరోనా వైరస్ ...
READ MORE
ముస్లిం ఓట్లతో రాజకీయం చేసే వాల్లకి వారి కష్టాలు మాత్రం ఎందుకు కనబడవు.??
పొద్దున లేస్తే చాలు ముస్లింల కోసమే పుట్టినం మనమంతా ముస్లింలం మన ఓట్లన్నీ మనకే వేసుకోవాలి.. ఇతరులంతా ముస్లిం ద్రోహులు మేమే ముస్లిం జాతిని ఉద్దరించే నాయకులం అని తెగ స్పీచులిచ్చీ అమాయక ముస్లిం జనాలను బుట్టలో వేసుకుని వారిని రెచ్చగొట్టి ...
READ MORE
లోకేష్ ను పిల్ల కాకితో పోల్చిన సోము వీర్రాజు.!!
హోదా విషయంలో ఒకరిపై ఒకరు మాటల మాటల యుద్ధం చేస్తున్నారు భాజపా టీడీపీ నాయకులు. తాజాగా ఎన్డీఏ నుండి టీడీపీ బయటకి రావడాన్ని తప్పుపడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి భాజపా జాతీయ అధ్యక్షులు అమిత్ షా తొమ్మిది పేజీల లేఖను ...
READ MORE
ముఖ్యమంత్రి సొంత జిల్లాలో టీడీపీ కౌన్సిలర్ రాజీనామా.!!
చిత్తూరు జిల్లాలో అధికార పార్టీ టీడీపీ కి "షాక్" తాకింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయినప్పటికీ మున్సిపాలిటీ యంత్రాంగం అంతా టీడీపీదే పై చేయి అయినప్పటికీ.. టీడీపీ కౌన్సిలర్ జి. సుమంత్ కళ్యాణ్ తన కౌన్సిలర్ పదవికి రాజీనామా ...
READ MORE
మరోసారి తన సహజ బుద్దిని చూపిన బాలక్రిష్ణ
ఎన్నిసార్లు విమర్శలపాలైనప్పటికీ నటుడు హిందూపురం టీడీపీ ఎంఎల్ఏ నందమూరి బాలక్రిష్ణ తన ఆవేశాన్ని ఆపుకోలేకపోతున్నాడు, పదే పదే టీడీపీ కార్యకర్తలపై అభిమానులపై దాడి చేస్తూనే ఉన్నాడు. తాజాగా మరోసారి హిందూపురంలో టీడీపీ ఇంటింటి కార్యక్రమంలో ఒకరి ఇంటికెల్లే సంధర్భంలో.. ఓ టీడీపీ ...
READ MORE
ఇక తెలంగాణ బీజేపీ ని ఎవరు రిపేర్ చేయాలి.? మోడీ,షా వ్యూహం ఏంటి.??
దేశంలో మోడీ ఇమేజ్ తో అమిత్ షా వ్యూహాలతో ఏ రాష్ట్రంలో ఎన్నికలొచ్చినా అత్యధిక స్థానాలు సాధించి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తోంది. త్వరలో జరగబోయే కర్నాటక లోనూ విజయం తథ్యం అని సర్వేలు చెప్తున్నై..2014 తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దదాపుగ ...
READ MORE
ప్రపంచంలోనే అత్యంత చెడ్డ ముఖ్యమంత్రి ఎవరో గూగుల్ చెప్పేసింది.. ఎవరో తెలుసా.??
అందరి ముఖ్యమంత్రులలో కంటే అత్యంత చెడ్డ ముఖ్యమంత్రి ఎవరు అంటే గూగుల్ సంస్థ చెప్తున్న పేరు కేరళ రాష్ట్రం కమ్యునిస్టు సర్కార్ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అంట. అయితే.. దీనికంతటికీ కారణం రాష్ట్రంలో గత కొంత కాలం నుండి నెలకొన్న శబరిమల ...
READ MORE
మంత్రి మల్లారెడ్డి పై సంచలన ఆరోపణలు చేసిన నాయని నరసింహరెడ్డి.!!
అధికార టీఆర్ఎస్ పార్టీ లో మరోసారి అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి.కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పై ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.‘కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అవినీతిపరుడు. కార్మికుల పొట్టగొట్టిండు. ఇండస్ట్రీయలిస్టులకు ...
READ MORE
2019 లో తెలంగాణ భాజపా మహిళా అస్త్రం యమునా పాఠక్.!!
2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలొచ్చినా భాజపా తనకు అనుకూలంగానే ప్రధాని మోడీ, జాతీయ అధ్యక్షులు అమిత్ షా ల వ్యూహంతో ఒక్కో రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటూ.. రికార్డు స్థాయిలో ప్రస్తుతం 19 స్థానాల్లో ఎన్డీఏ అధికారంలో ...
READ MORE
నీకు సిగ్గుంటే కేసిఆర్ ఇచ్చే చెక్కు తీసుకోకు.!!
ప్రజల పట్ల బాధ్యత తో మెలగాల్సిన ప్రజా ప్రతినిధులు ప్రజాస్వామ్య విలువలను పాతరేసి ప్రజలపై నోరు పారేసుకోవడం.. మరియు ఆ ప్రజలను మేమే పెంచి పోషిస్తున్నం.. జనాలంతా మా దయా దాక్షిణ్యాలతోనే తింటున్నారు అనే చందంగ ప్రవర్తించడం హేయమైన చర్యగ అభివర్ణిస్తున్నారు ...
READ MORE
అంగరంగ వైభ‌వంగా తెలంగాణ రాష్ట్ర బంగారు పండుగ‌ బతుక‌మ్మ సంబురాలు.
తెలంగాణ రాష్ట్ర పండుగ.. బంగారు పండుగ.. తీరొక్క పూల బంగారు పండుగ బ‌తుక‌మ్మ సంబ‌రాల‌లు 9 రోజుల పాటు ఘ‌నంగా సాగ‌నున్నాయి. రాష్ట్ర పండుగ బతుకమ్మ ఉత్సవాలను ఈ నెల 20 నుంచి 28 వరకు 9 రోజుల పాటు ఘ‌నంగా ...
READ MORE
బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులుగా తిండేరు హనుమంత రావు
వందే భారత్ ట్రైన్ పై కుట్రలెందుకు.. దేశం అభివృద్ధి చెందకూడదా.??
ప్రపంచ కప్ ఆడకపోతే నష్టం లేదు.. దేశ రక్షణ ముఖ్యం.!!
అబ్దుల్ కలాం ను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం సిగ్గుచేటు.
దళిత MLA ఆత్మ’హత్య’ పై నోరు మెదపని దళిత సంఘాలు..
తమ్ముడిని కాపాడుకునే ప్రయత్నంలో చిక్కుల్లో పడ్డ తెరాస ఎంఎల్ఏ..!!
అమరులైన జవానుల కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉంటుంది.
రామ మందిరం భూమి పూజ తో హిందువులంతా ఆనందంగా ఉన్నారు..
మన్మోహన్ సింగ్ మాట్లాడిన వీడియో బయటపడటంతో అంతర్మథనంలో కాంగ్రెస్ నేతలు.!!
నిరుద్యోగులకు శుభవార్త.. భారీగా బ్యాంక్ కొలువులు.
ముందు జాగ్రత్త లేకుంటే మునిగిపోవడం ఖాయం.. బుద్ధి లేని కొందరు
కేసిఆర్ కు పెద్ద ‘షాక్’..! టి సర్కార్ ను కడిగిపారేసిన
గెలుపు పై ధీమాతో ఉన్న సినీ నటి సుమలత.!!
కాంగ్రెస్ పార్టీ కి మరో ఎదురుదెబ్బ.. బీజేపీ లో చేరనున్న
గుణపాఠం నేర్వని చైనా వెధవలు, మళ్లీ గబ్బిలాల మాంసం కోసం
ముస్లిం ఓట్లతో రాజకీయం చేసే వాల్లకి వారి కష్టాలు మాత్రం
లోకేష్ ను పిల్ల కాకితో పోల్చిన సోము వీర్రాజు.!!
ముఖ్యమంత్రి సొంత జిల్లాలో టీడీపీ కౌన్సిలర్ రాజీనామా.!!
మరోసారి తన సహజ బుద్దిని చూపిన బాలక్రిష్ణ
ఇక తెలంగాణ బీజేపీ ని ఎవరు రిపేర్ చేయాలి.? మోడీ,షా
ప్రపంచంలోనే అత్యంత చెడ్డ ముఖ్యమంత్రి ఎవరో గూగుల్ చెప్పేసింది.. ఎవరో
మంత్రి మల్లారెడ్డి పై సంచలన ఆరోపణలు చేసిన నాయని నరసింహరెడ్డి.!!
2019 లో తెలంగాణ భాజపా మహిళా అస్త్రం యమునా పాఠక్.!!
నీకు సిగ్గుంటే కేసిఆర్ ఇచ్చే చెక్కు తీసుకోకు.!!
అంగరంగ వైభ‌వంగా తెలంగాణ రాష్ట్ర బంగారు పండుగ‌ బతుక‌మ్మ సంబురాలు.
Facebook Comments
Top
error: Content is protected !!