You are here
Home > తాజా వార్త‌లు > CAA వద్దు NRC వద్దంటూ.. గంపగుత్తగా కరోనా ను తెచ్చిన ముస్లిం మత సదస్సు.!!

CAA వద్దు NRC వద్దంటూ.. గంపగుత్తగా కరోనా ను తెచ్చిన ముస్లిం మత సదస్సు.!!

21 రోజుల లాక్ డౌన్ వల్ల దేశం లో చైనా వైరస్ కరోనా కంట్రోల్ అయి మన దేశం కరోనా ప్రమాదం నుండి బయటపడుతుందని అనుకుంటున్న తరుణంలో నే పెద్ద షాకింగ్ న్యూస్ బయటపడింది.
ఈ నెల 13 నుండి 15 వరకు ఢిల్లీ లోని నిజాముద్దీన్ లో జరిగిన ముస్లిం మత సదస్సు లో చైనా వైరస్ బాగా

వ్యాపించినట్టు అందరిలో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

ముఖ్యంగా ఈ మత సదస్సుకు పలు విదేశాల నుండి 800 మంది కి పైగా ముస్లిం లు అక్రమంగా వచ్చినట్టు తెలుస్తోంది. నిబంధనలు ఉల్లంఘించినందుకు వారిపై కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్దమవుతున్నట్టు సమాచారం.

అయితే ఈ ముస్లిం సదస్సు పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పార్లమెంట్ లో చట్టం అయిన CAA (పౌరసత్వ సవరణ చట్టం) ను వ్యతిరేకిస్తూ ఆందోళనలు జరపడం కోసమే జరిగిన సదస్సు అని కూడా చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ సదస్సు నిర్వహించిన తబ్లిక్ ఏ జమాత్ సంస్థ CAA కు వ్యతిరేకంగా ముస్లిం లను రెచ్చగొట్టేలా పనిచేస్తుందనే ఆరోపణలు ఉన్నాయి.

ఈ ముస్లిం మత సదస్సు వల్ల ఎంత నష్టం జరుగుతున్నదో అంటే తెలంగాణ లో కరోనా వల్ల సంభవించిన మరణాలు మొత్తం ఈ మత సదస్సు కి వెల్లోచ్చిన వారే కావడం గమనార్హం.
అయితే ఇప్పుడు ఈ చైనా వైరస్ పాజిటివ్ వచ్చిన వారు దాదాపు ఈ సదస్సు కు వెల్లిన వారే అవుతున్నారు. పాజిటివ్ కేసుల్లో 80% కేసులు ఈ నిజాముద్దీన్ సదస్సు కు వెళ్ళిన వారే.

కాగా విదేశాల నుండి వచ్చిన వారితో పాటు మన దేశం నుండి కూడా దాదాపు అన్ని ప్రాంతాల నుండి కూడా వేళల్లో ముస్లిం లు ఈ సదస్సు కు వెళ్ళడం ఇప్పుడు అందరినీ ఆందోలనుకు గురి చేస్తున్న విషయం.
మన తెలంగాణ మరియు మరో తెలుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ నుండి కూడా వేళల్లో ప్రతీ జిల్లా నుండి ముస్లిం లు ఈ సదస్సు కు తరలివెళ్లినట్టు బహిర్గతం అవుతున్నది.

ఇప్పుడు ఈ సదస్సు కు ఎవరెవరు వెళ్లారు వారిని గుర్తించి వారందరినీ క్వారైంటన్ కు తరలించేందుకు అధికారులు నిమగ్నం అయ్యారు. కాకపోతే ఇప్పటికే వారంతా ఎంత మంది ని కలిసారు ఇప్పటికే కరోనా పాజిటివ్ వచ్చిన వారు ఇంకెంత మందికి అంటించారు తద్వారా వారెంత మందికి అంటించారో ఈ లింక్ ఎక్కడివరకు వెళ్లిందో అనే గందరగోళం లో పడ్డారు అధికారులు.
ఈ ఘటన వల్ల ఇంకెన్ని పాజిటివ్ కేసులు నమోదు అవుతాయో ముందు ముందు తేలనుంది. 

Related Posts
శివాజి యూత్ ఆద్వర్యంలో అవయవదానం పై అవగాహన సదస్సు.!!
హైద్రాబాద్ ఉప్పల్ కేంద్రంగ కొనసాగుతున్న శివాజీ యూత్ అసోసియేషన్ ఆద్వర్యంలో రేపు ఛత్రపతి శివాజీ మహరాజ్ 391 వ జయంతి సంధర్భంగ అవయవ దానం పై అవగాహన సదస్సును నిర్వహించనున్నారు. గతంలోనూ ప్రజా సంక్షేమం దృష్ట్యా చాలా రకాల సేవా కార్యక్రమాలను ...
READ MORE
ఈతరం గుర్తించని మహానుభావుడు.. ప్రజా ప్రతినిధులంటే పబ్లిక్ సర్వెంట్లని చాటి చెప్పిన గొప్ప నాయకుడు.
పదవి, అధికారం చేతిలో ఉంటే చాలు కొందరు రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు వాటిని తమ స్వార్థం కోసం ఉపయోగిస్తుంటారు. ఈ క్రమంలో వారు తమ కోసమే కాకుండా తమ కుటుంబ సభ్యలు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోసం ఆ పదవి, ...
READ MORE
నా దేశమే కాదు ఏ దేశ జాతీయ గీతం ప్రసారమైనా లేచి నిలబడతా..
భార‌త దేశ జాతీయ‌గీత ఆలాపన విష‌యంలో భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. దేశంలో ఉంటూ దేశ ఖ్యాతి మ‌రింత పెంచే దేశ జాతీయ గీతానికి గౌర‌వం ఇవ్వ‌డంలో కూడా కొంత మందికి బ‌ద్ద‌కం తన్నుకొస్తుంది. కొంత మందికి అయితే బ‌లుపు మ‌రింత పెరిగి ...
READ MORE
రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం అక్బర్ కు గట్టి వార్నింగ్ ఇచ్చిన బండి సంజయ్
తరచూ హిందువుల పై బీజేపీ పై మరియు ఆర్ఎస్ఎస్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ముస్లిం ఓటు బ్యాంకు ను పొందే ప్రయత్నం చేసే ఎంఐఎం నేత అక్బరుద్దిన్ ఓవైసీ మరోసారి తన నోటి దురుసు ను ప్రధర్శిస్తూ గతంలో చేసిన ...
READ MORE
గోవా లో ఇకపై అది నడవదు.! సిఎం పారికర్ హెచ్చరిక.!!
అందమైన సముద్ర బీచ్ లకు ఆహ్లాదకరమైన పచ్చని ప్రకృతికి సొగసైన విదేశీ మోడల్స్ కి హుశారెత్తించే యువతకి నిలయం గోవా నగరం. గోవా రాష్ట్రం అయినప్పటికీ కేంద్రపాలితప్రాంతం కావున అక్కడ మద్యం అతి తక్కువ ధరలకు లభించడం యువత ఎక్కువగా ఆకర్షితం ...
READ MORE
ప్ర‌శాంతంగా కొన‌సాగుతున్న సింగ‌రేణి కార్మిక సంఘం ఎన్నిక‌లు.. విజ‌య వ‌రించేది ఎవ‌రినో..?
సింగరేణి కాలరీస్‌లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ప్ర‌శాతంగా కొన‌సాగుతున్నాయి. హోరాహోరీగా సాగిన ప్రచారం ఆయా సంఘాల‌ను గెలిపించుకునేందుకు నాయ‌కులు గుప్పించిన హామీలు ఈ ఏడాది సాద‌ర‌ణ ఎన్నిక‌ల‌ను త‌ల‌పించాయి. అటు ప్ర‌తిప‌క్ష పార్టీల అనుబంధ కూట‌మి ఏఐటీయూసీ ప్ర‌భుత్వ పార్టీ ...
READ MORE
ఒకటి రెండై… రెండు ఒకటై.. ఈ వారం బార్క్ రేటింగ్ లో దూసుకొచ్చిన ఎన్ టివి.
బార్క్ రేటింగ్ లో ఈ సారి స్థానాలు మారాయి. ఎప్పుడు టాప్ లో దూసుకు వెళుతున్న టీవి 9 కి ఈ సారి బార్క్ ఫలితాలు కలిసి రాలేదు. కొద్ది తేడాతో టాప్ వన్ ర్యాంకును చేజార్చుకుంది. ఎప్పటి నుండో కలలు ...
READ MORE
మీరు మారరు మీరింతే… అని జనాలు తిట్టిపోస్తున్నారు.
ఛాంపియన్‌షిప్ ట్రోపి ఫైనల్ లో పాకిస్తాన్ పై భారత్ చిత్తుగా ఓడింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. యుద్దం చేస్తారనుకుంటే అప్పన్నంగా మ్యాచ్ ని సమర్పించేది వచ్చింది. ఓకే ఇదంతా బాగానే ఉంది మరీ ఇదే సమయంలో ...
READ MORE
క్రికెట్ రారాజు యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించాడు..!!
ఎన్నో క్లిష్టమైన మ్యాచ్ లను ఓడిపోక తప్పదనుకున్న మ్యాచ్ లను తన మెరుపు వేగం బ్యాటింగ్ తో ఆల్ రౌండర్ సత్తా తో భారత్ ను గెలిపించి విజయతీరాలకు చేర్చి, నేడు భారత టీం ఈ స్థాయి లో ఉండడంలో తనదైన ...
READ MORE
“నీతి- అవినీతి”… చెడును శాసించి మంచిని గెలిపించే పోలీస్ స్టోరి…
ఒంటి మీదకు ఖాకీచొక్కా వస్తే గుండెల మీద ధైర్యం పెరగాలి.. ఖాకీ చొక్కా నడిచొస్తుంటే సామాన్యుల కష్టాలు తొలగాలి.. కరడుగట్టిన బాషను మరిపించి మర్యాదతో పలకరించే పోలీస్ కావాలి. అలాంటి ఓ యువ పోలీస్ స్టోరీ నేటి నీతి అవినీతి లో... పేరు ...
READ MORE
రాష్ట్రంలో రేషన్ దుకాణాలను తొలగించి నూతన విధానం తేనున్న సర్కార్.??
దశాబ్దాల కాలం నుండి చౌక దుకాణాలను(రేషన్ షాప్) నిర్వహిస్తున్నై పాలకవర్గాలు. కాగా ఈ విధానం మార్చేసి ఈ రేషన్ దుకాణాల స్థానంలో నూతనంగ నగదు ను అందిస్తే ఎలా ఉంటదనే విషయమై సుధీర్ఘంగ ఆలోచన చేస్తోంది తెలంగాణ సర్కార్. తెలంగాణ లో ...
READ MORE
ఆ అమ్మాయిని పంపండి బాడీ మసాజ్ చేయించుకుంటా.! నా వల్ల కావట్లేదు.!
నేను దత్తత తీసుకుని పెంచుకున్న హనిప్రీత్ సింగ్ ఇన్సాన్ ను జైలుకు పంపండి బాడీ మసాజ్ చేయించుకుంటాను నాకు పిచ్చెక్కిపోతోంది.. ఈ మాటలు మాట్లాడుతున్నది ఇద్దరమ్మాయిలను రేప్ చేసిన కేసులో దోషి గా నిరూపితమై జైలులో శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా.. ...
READ MORE
ఇమ్రాన్ ఖాన్ ను ఫుట్ బాల్ అడుకుంటున్న డైరెక్టర్ వర్మ..!!
సంచలనాల సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా పుల్వామా ఘటనపై తనదైన శైలిలోస్పందిస్తూ.. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను చెడుగుడు ఆడుకుంటున్నారు. తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందించిన ఆర్జీవీ ఇమ్రాన్ ఖాన్ పై విరుచుకుపడ్డారు.ఇమ్రాన్ ఖాన్ ను ...
READ MORE
చైనా వైరస్ అంటే.. చైనా కు కోపం వచ్చేస్తుంది మరి.!!
కరోనా వైరస్ చేస్తున్న విలయ తాండవం అంతా ఇంతా కాదు, ఈ వైరస్ వల్ల ప్రపంచ దేశాలు ఎంత ఇబ్బంది పడుతున్నాయో కళ్ళముందు చూస్తున్నం.ఇంతటి దారుణానికి ప్రత్యక్షం గ కారణమైన కమ్యునిస్టు చైనా దేశం.. ప్రవర్తన మరీ విడ్డూరంగ ఉంది.ఎందుకంటే అమెరికా ...
READ MORE
దేశం లో బడా నేతల రాజీనామా ల పర్వం.. ఇదంతా డ్రామాలంటున్న ప్రజలు.!!
పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడి ఆధ్వర్యంలో మరోసారి భాజపా కేంద్రంలో అధికారంలోకి రావడంతో, ఎన్నికలకు ముందు నరేంద్ర మోడి ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రధాన మంత్రి కానివ్వం అంటూ బీరాలు పలికిన ఏఐసీసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ...
READ MORE
మీ ఫేస్ బుక్ ఎవరెవరు చూశారో తెలుసుకోవాలనుందా..?
ఫేస్ బుక్ ఇప్పుడు ఇది లేనిదే ప్రపంచం నిద్ర కూడా లేవడం లేదు. కనీసం నిద్ర కూడా పోవడం లేదు. అంత పిచ్చి ఇదంటే. లేచిన నుండి మొదలు మళ్లీ పడుకునే దాక రోజు వారి రామాయణం అంతా ఇందులోనే.. హాయ్ ...
READ MORE
అమ్మాయిని చంపి..అవయవాలను మాంసాన్ని కత్తితో కోసి..??
మనిషి మాంసాన్ని తినడం మనం ఆదిమానవుల్లో మరియు అడవుల్లో అనాగరికంగ జీవించే తెగలలో ఉంటుందని తెలుసుకున్నం.. ఇంకా అంటే సినిమాల్లో చూస్తూ ఉంటాం..!! ఇదే తరహా ఇప్పుడు రష్యాలో జరిగింది ఒక అమ్మాయిని చంపి అవయవాలను, మాంసాన్ని కత్తితో కోసినట్టు నిర్థారించారు ...
READ MORE
రికార్డ్ లు బ్రేక్ చేసిన బాలాపూర్ లడ్డూ.. రూ.15లక్షల 60వేలు.
బాలాపూర్ లడ్డూ వేలంపాట ఈ ఏడాది కూడా ఘనంగా కొనసాగింది. ఏడాదికేడాది రికార్డులను బ్రేక్ చేస్తూ భక్తి భావంతో విఘ్నేశ్వరుని లడ్డూను దక్కించుకుంటున్నారు భక్తులు. ఈ ఏడాది ప్రఖ్యాత బాలాపూర్‌ లడ్డూ వేలం పాట ముగిసింది. గతేడాది రికార్డును బ్రేక్‌ చేస్తూ ...
READ MORE
చైనా తో ఢీ అంటే ఢీ, దూకుడుగా దూసుకెళ్తున్న భారత్..యుద్ధం తప్పదా.?
డ్రాగన్ కంత్రీ కంట్రీ కరోనా కంట్రీ చైనా తో ఢీ అంటే ఢీ అంటూ తలపడుతోంది భారత్. గాల్వన్ లోయ మాదే అంటూ పేచీ పెడుతున్న చైనా కు గుణపాఠం చెప్పేందుకు చైనా దురాక్రమణ ను తిప్పి కొట్టేందుకు అన్ని విధాలా సన్నద్ధమవుతున్నది ...
READ MORE
ఇంటర్ బాలిక పై ఐదు రోజులు అత్యాచారం.. నిందుతుడి తల్లి సహకారం.
మేడ్చల్ జిల్లా నేరేడ్ మెట్ కి చెందిన బాలిక యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేర్ గురుకులం కళాశాల లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నది. గత నెల 21వ తేదీన నేరెడ్ మెట్ కే చెందిన బెన్నప్ప జేమ్స్ అనే యువకుడు ...
READ MORE
జ‌వాన్ల‌కు దీపావ‌ళి కానుక. ఇక నుండి అంతా ఫ్రీ.
దేశంలోని పర్వత, మారుమూల ప్రాంతాల్లో విధులు నిర్వహించే జవాన్లకు కేంద్రం దీపావళి కానుక అందించింది. శాటిలైట్‌ ఫోన్లు వాడుకుంటునందుకు వారు ప్రతి నెలా రూ.500 చెల్లిస్తుండగా, నేటి నుండి ఆ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర టెలికాం మంత్రి మనోజ్‌ సిన్హా ...
READ MORE
త్వరలోనే పోలవరం ప్రాజెక్ట్ కి అటల్ బిహారీ వాజ్ పేయి నామకరణం.!!
భారతదేశం గర్వించదగ్గ నేత ఆధునిక అభినవ జాతిపిత భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి స్మారకార్థం, ఆంధ్రప్రదేశ్ లో నిర్మిస్తున్న పూర్తి కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరానికి కేంద్ర ప్రభుత్వం అటల్ జి పేరును పెట్టనున్నటు రాజకీయ వర్గాల్లో చర్చ ...
READ MORE
సంస్థ పైనున్న కోపాన్ని “ట్రంప్” పైన చూపించిన ట్విట్టర్ ఉద్యోగి.!
ప్రపంచవ్యాప్తంగ సోషల్ మీడియా లో ప్రత్యేకించి ట్విట్టర్ లో మంచి గుర్తింపు ఉన్న నాయకుడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. 4 కోట్ల ఒక లక్ష మంది యూసర్లు ట్విట్టర్ లో డోనాల్డ్ ట్రంప్ ను ఫాలో అవుతున్నారు. ఉద్యోగంలో ఆఖరి పని ...
READ MORE
భూమా కుటుంబంలో మరో విషాదం…
జిల్లాలో కీలక నేతగా గుర్తింపు పొందిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. ఇవాళ ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను నంద్యాలలోని ఓ ఆసుపత్రికి తరలించారు. వైద్యానికి భూమా దేహం స్పందించలేదు. దీంతో చికిత్స పొందుతూ ...
READ MORE
తమిళంలో రీమేక్ అవబోతున్న నేచురల్ స్టార్ నాని హిట్ మూవి.!!
2017 లో "నిన్ను కోరి" అనే విఫల ప్రేమికుడి పాత్రలో సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు నేచురల్ స్టార్ నాని. ఈ సినిమా ను శివ నిర్వాన దర్శకత్వం వహించాడు. నివేథ థామస్ గ్లామరస్ హీరోయిన్ పాత్రలో ఒదిగిపోగా మరో ముఖ్యమైన ...
READ MORE
శివాజి యూత్ ఆద్వర్యంలో అవయవదానం పై అవగాహన సదస్సు.!!
ఈతరం గుర్తించని మహానుభావుడు.. ప్రజా ప్రతినిధులంటే పబ్లిక్ సర్వెంట్లని చాటి
నా దేశమే కాదు ఏ దేశ జాతీయ గీతం ప్రసారమైనా
రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం అక్బర్ కు గట్టి వార్నింగ్
గోవా లో ఇకపై అది నడవదు.! సిఎం పారికర్ హెచ్చరిక.!!
ప్ర‌శాంతంగా కొన‌సాగుతున్న సింగ‌రేణి కార్మిక సంఘం ఎన్నిక‌లు.. విజ‌య వ‌రించేది
ఒకటి రెండై… రెండు ఒకటై.. ఈ వారం బార్క్ రేటింగ్
మీరు మారరు మీరింతే… అని జనాలు తిట్టిపోస్తున్నారు.
క్రికెట్ రారాజు యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించాడు..!!
“నీతి- అవినీతి”… చెడును శాసించి మంచిని గెలిపించే పోలీస్ స్టోరి…
రాష్ట్రంలో రేషన్ దుకాణాలను తొలగించి నూతన విధానం తేనున్న సర్కార్.??
ఆ అమ్మాయిని పంపండి బాడీ మసాజ్ చేయించుకుంటా.! నా వల్ల
ఇమ్రాన్ ఖాన్ ను ఫుట్ బాల్ అడుకుంటున్న డైరెక్టర్ వర్మ..!!
చైనా వైరస్ అంటే.. చైనా కు కోపం వచ్చేస్తుంది మరి.!!
దేశం లో బడా నేతల రాజీనామా ల పర్వం.. ఇదంతా
మీ ఫేస్ బుక్ ఎవరెవరు చూశారో తెలుసుకోవాలనుందా..?
అమ్మాయిని చంపి..అవయవాలను మాంసాన్ని కత్తితో కోసి..??
రికార్డ్ లు బ్రేక్ చేసిన బాలాపూర్ లడ్డూ.. రూ.15లక్షల 60వేలు.
చైనా తో ఢీ అంటే ఢీ, దూకుడుగా దూసుకెళ్తున్న భారత్..యుద్ధం
ఇంటర్ బాలిక పై ఐదు రోజులు అత్యాచారం.. నిందుతుడి తల్లి
జ‌వాన్ల‌కు దీపావ‌ళి కానుక. ఇక నుండి అంతా ఫ్రీ.
త్వరలోనే పోలవరం ప్రాజెక్ట్ కి అటల్ బిహారీ వాజ్ పేయి
సంస్థ పైనున్న కోపాన్ని “ట్రంప్” పైన చూపించిన ట్విట్టర్ ఉద్యోగి.!
భూమా కుటుంబంలో మరో విషాదం…
తమిళంలో రీమేక్ అవబోతున్న నేచురల్ స్టార్ నాని హిట్ మూవి.!!
Facebook Comments
Top
error: Content is protected !!