You are here
Home > తాజా వార్త‌లు > ప్రఖ్యాత కామర్స్ విద్యా సంస్థ అనిష్ కాలేజ్ కు బీకాం హానర్స్ కోర్స్ కు అనుమతి ఇచ్చిన ఓయూ

ప్రఖ్యాత కామర్స్ విద్యా సంస్థ అనిష్ కాలేజ్ కు బీకాం హానర్స్ కోర్స్ కు అనుమతి ఇచ్చిన ఓయూ

ప్రముఖ విద్యా సంస్థ అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ కు ఉస్మానియా యూనివర్శిటీ నుండి బీకాం హానర్స్ సబ్జెక్టు గాను నూతన అనుమతులు మంజూరు చేయడం జరిగింది.
ఈ సంధర్భంగ అనిష్ కాలేజ్ వ్యవస్థాపకులు చైర్మన్ ప్రముఖ విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్ మాట్లాడుతూ..
అనిష్ కాలేజ్ కు ఉస్మానియా యూనివర్శిటీ నుండి బీకాం హానర్స్ కు సంబంధించిన నూతన అనుమతులు లభించడంపై హర్షం వ్యక్తం చేసారు.
ఇప్పటికే కామర్స్ విద్యా రంగం లో సంచలన విజయాలను నమోదు చేస్తున్న అనిష్ కాలేజ్ కు ఇక పై బీకాం హానర్స్ సబ్జెక్టు లోనూ విద్యార్ధులను ప్రయోజకులుగ తీర్చిదిద్దనున్నటు తెలిపారు.
ఉత్తమమైన సమాజానికి విద్యా రంగం ఒక పునాది అయితే అందులో కామర్స్ విద్యార్థులు ముందుంటారని పేర్కొన్నారు. కామర్స్ లేనిదే ప్రపంచంలో ఏ వ్యవస్థ కూడా ముందుకెల్లే పరిస్థితి లేదని, కాబట్టి బీకాం హానర్స్ విద్యార్ధులకు మంచి భవిష్యత్ అందించగలదని అన్నారు. అనిష్ కాలేజ్ విద్యార్ధులు చదువులో సంస్కారంలో మంచి పేరు ప్రతిష్ఠలు తెచ్చుకుంటున్నారంటే అందుకు ముఖ్య కారణం మా అనిష్ కాలేజ్ లెక్చరర్లు మరియు సిబ్బందే అని సృష్టం చేసారు. కొత్తగా బీకాం హానర్స్ మంజూరైన సంధర్భంగ లెక్చరర్లకు సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేసారు.

 
Related Posts
అసలు సిసలు రాజకీయం అంటే ఏంటో చూపించిన వంటేరు.!!
తెలంగాణలో గజ్వెల్ అసెంబ్లీ నియోజకవర్గం అంటే అందరికీ గుర్తుకొచ్చేది అది ముఖ్యమంత్రి కేసిఆర్ నియోజకవర్గం అని. బలమైన నాయకుడు అక్కడ పోటీకి దిగుతాడని తెలిసినా అక్కడే ఆ నాయకుడిపైనే పోటీకి దిగుతూ ఔరా అనిపించే నేత గ కాంగ్రెస్ పార్టీ నేత ...
READ MORE
నేడు పదకొండు గంటలకు యావత్ దేశమంతా సైలెంట్ కానుంది.!!
దేశం కోసం ప్రాణాలర్పించిన అమర వీరుల స్మారకార్థం, స్వాతంత్ర సమరయోధుడు గాంధీజీ వర్థంతి ని పురస్కరించుకుని నేడు ఉదయం 10:58 నిమిషాల నుండి పదకొండు గంటలు అంటే రెండు నిమిషాల పాటు యావత్ దేశం నిశ్శబ్ధం పాటించనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ...
READ MORE
తెరాస నాయకులు v/s జంప్ జిలానీలు.. కేసిఆర్ కు కొత్త తలనొప్పి.??
తెలంగాణ రాష్ట్ర సమితి లో ఎన్నడూ లేని విధంగ సరికొత్త వివాదం బట్టయలైంది.. సాక్షాత్తూ ఆ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు ప్రస్తుత హోం మినిస్టర్ నాయిని నర్సింహ రెడ్డి తన అసంతృప్తి ని ఓపెన్ చేసారు. డైరెక్ట్ గా కేసిఆర్ ను ...
READ MORE
ఈ అవినీతి జలగకు ఉత్తమ తహసిల్దార్ అవార్డ్ కాదు, ఉత్తమ లంచగొండి అధికారి అవార్డ్ ఇవ్వాలి.!!
ప్రభుత్వ అధికారులు తప్పు చేస్తే నిలదీయాలని లంచమడిగితే ఫిర్యాదు చేయాలని అవసరమైతే నాక్కూడా ఫోన్ చేయొచ్చంటూ అప్పుడు వారి తాట తీస్తానంటూ గతంలో ఓసారి ముఖ్యమంత్రి కేసిఆర్ స్వయంగా చెప్పిన మాటలివి అంతే కాదు ఆయన తన ముఖ్యమంత్రి కార్యాలయం ఫోన్ ...
READ MORE
ఎస్సీ అంటే మాలా నా మాదిగ నా..? మాదిగైతే అస్సల్ చదవరు..!!
టీడీపీ నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ చైర్మణ్ వర్ల రామయ్య నోటి దురుసు చూపించారు. ఆర్టీసీ లో ఆకస్మిక తనికీల్లో భాగంగా మచిలీపట్నం లో బస్సులో ప్రయాణిస్తున్న ఓ విధ్యార్థి తో మాట్లాడుతూ.. కులం ఏంటని ఎస్సీ అడిగారు, ఆ యువకుడు ఎస్సీ ...
READ MORE
అరోరా కాలేజ్ లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
హైద్రాబాద్ చిక్కడపల్లి లో గల ప్రముఖ విద్యాసంస్థ అరోరా డిగ్రీ కాలేజ్ లో 2017 బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగ జరిగినై.!! విద్యార్దులంతా తెలంగాణ సాంప్రదాయ పద్దతిలో హడావుడి చేస్తూ ఆనందోత్సాహాలు చేసారు. రంగురంగుల పూలతో బతుకమ్మలు పేరుస్తూ బతుకమ్మ బతుకమ్మ ...
READ MORE
ఇంతకీ ఎవరా మంత్రి.. ఏంటా.. రాసలీలల కథ..??
తెలుగు మీడియా లో సోషల్ మీడియా లో గత నాలుగు రోజులుగా తెలంగాణ రాష్ట్ర మంత్రి ఒకరు ఒక తెలుగు సినిమా నటి పై కన్నేసి తనకు అనుకూలంగా వ్యవహరించే ఒక మీడియేటర్ ద్వారా తన కామ కోరికను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం ...
READ MORE
సర్వం సిద్దం.. ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్..!!
ఇప్పటికే దేశంలో ఏ ప్రాంతంలో చూసినా ఎలక్షన్ ఫీవర్ కనిపిస్తోంది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో మునిగితేలుతున్నారు. ఇక ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా ఏ క్షణమైనా వెలువడే అవకాశం కనిపిస్తోంది. గత 2014 లో ఇదే మార్చి 5 తారీఖున నోటిఫికేషన్ విడుదల ...
READ MORE
బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత.
అజ్మీర్‌ బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సన్వర్‌లాల్‌ జాట్‌ బుధవారం ఉదయం కన్నుమూశారు. ఎయిమ్స్‌ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. గత నెలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన కుప్పకూలిపోయారు. వెంటనే ...
READ MORE
అమిత్ షా లేఖాస్త్రం పై ముఖ్యమంత్రి ఏమని స్పందిస్తారు.??
భాజపా జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు కి తొమ్మిది పేజీల లేఖ రాయడం హాట్ టాపిక్ గా మారింది. ఎన్డీఏ నుండి తెలుగు దేశం పార్టీ బయటకి రావడంతో అమిత్ షా ...
READ MORE
కక్కుర్తికి పరాకాష్ట.. విస్మయం కలిగిస్తున్న మాజీ ముఖ్యమంత్రి నిర్వాకం.!!
ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నిర్వాకం దేశ ప్రజలకు విస్మయం కలిగిస్తోంది. ఇక ఉత్తర ప్రదేశ్ జనాలైతే ముక్కున వేలేసుకుంటున్నారు. ఉత్తర ప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి పదవి కోల్పోయి దాదాపు ఏడాది కావస్తున్నా ఇంతవరకు ఆయన తను ...
READ MORE
అండర్ వేర్లతో తయారు చేసిన మాస్కులు పాకిస్తాన్ కు గిఫ్టు గా ఇచ్చిన చైనా.!!
అవసరానికి వాడుకోవడం లో స్వార్థం కోసం వదిలేయడం లో చైనా ను మించిన దేశం లేదని చెప్పొచ్చు. కరోనా మహమ్మారి వైరస్ ను పుట్టించి ఇతర దేశాల పైకి వదిలి, అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది డ్రాగన్ కంట్రీ చైనా.. కాగా చైనా ...
READ MORE
పాకిస్తాన్ జెండా ఎగరేసిన ఫారుఖ్ ఖాన్ అరెస్ట్.!!
మధ్య ప్రదేశ్ దేవాస్ జిల్లా షిఫ్రా లో టైర్లు పంచర్లు చేసుకుని జీవించే ఫారుఖ్ ఖాన్ అనే వ్యక్తి తన ఇంటి పైన శత్రు దేశం పాకిస్తాన్ జెండా ను ఎగిరేయడం కలకలం రేపింది. కాగా అందుకు సంబంధించిన వీడియో లు ...
READ MORE
ప్రధాని మోడీ జీ కశ్మీర్ ను మాకు వదిలేయండి.. ఒడిసెల దెబ్బ చూపిస్తాం.
ప్రధాని నరేంద్రమోడీకి ఓ గిరిజన యువకుడు రాసిన లేఖ సంచలనం రేపుతోంది. కశ్మీర్ యువకులు జవాన్ల పై జరిపిన దాడిని వ్యతిరేకిస్తూ ఈ లేఖ రాసినట్టు సమాచారం. మోడీ జీ మాకు కశ్మీర్ వదిలేయండి మా ప్రతాపం చూపిస్తాం అంటూ రాసిన ...
READ MORE
కేంద్రం సీరియస్ అవడంతో నిజం ఒప్పుకున్న facebook సీఈవో జుక్కర్ బర్గ్.!
ప్రపంచం అంతా విమర్శలు తలెత్తిన సమయంలో ఫేస్ బుక్ CEO జూకర్ బర్గ్ కేంబ్రిడ్జ్ అనాలటికా కుంభకోణంపై ఫేస్ బుక్ వేదిక గా వివరణ ఇచ్చారు. తప్పు జరిగిందని ఒప్పుకున్నారు. దీనిని తమ రెండు సంస్థల ...
READ MORE
బయటపడ్డ మరో పాస్టర్ బాగోతం..!
భక్తి ముసుగులో అమాయక మహిళల జీవితాలను నాశనం చేసిన మరో పాస్టర్ బండారం బయటపడింది. ప్రార్థనల పేరుతో అమ్మాయిలతో అతడు చేసే కామ క్రీడలు, రాసలీలలు, అత్యాచారాల బాగోతం బట్టబయలైంది. భక్తి పేరుతో, ప్రభువు నామంతో లెక్కలేనన్ని దురాఘతాలకు పాల్పడిన ఆ ...
READ MORE
కరడుగట్టిన నయీం తండ్రిగా మాత్రం సౌమ్యుడేనా..?⁠⁠⁠⁠
తండ్రి ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. తల్లిని పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. అప్పటివరకు అమ్మానాన్నల నేరచరిత గురించి ఏమాత్రం తెలియని పసి హృదయాలను ఆ పరిణామాలు ఒక్కసారిగా హతాశుల్ని చేశాయి. అయినవాళ్ల ఆత్మీయ పలకరింపు కరవై ఆవేదనను రగిల్చాయి. రమారమి ఏడాది ...
READ MORE
పోర్న్ స్టార్ సన్నీలియోన్ పై కేసు బుక్ అయింది.!!
సంచలన సినీతార హాలీవుడ్ నుండి బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి భారత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకుని టాప్ స్టార్ గ కొనసాగుతున్న సన్నీలియోన్ పై తమిళనాడు చెన్నై లో కేసు నమోదు జరిగింది. సన్నీలియోన్ పోర్నోగ్రఫీ పై విపరీతమైన ...
READ MORE
అంబర్ పెట్ దేవస్థాన సేవా సమితి ఎన్నికల బరిలో ప్రముఖ జాతీయవాది కెంచె చంద్రశేఖర్.!!
ప్రముఖ జాతీయవాది కెంచె చంద్రశేఖర్ అంబర్ పెట్ దేవస్థాన సేవా సమితి సంబంధించిన ఎన్నికల్లో కోశాధికారి పదవికై పోటీ చేస్తుండడంతో ఈసారి ఎన్నికలు ఆసక్తికరంగ జరగనున్నాయి. కెంచె చంద్రశేఖర్ కి స్థానికంగ మంచి పేరుంది, సౌమ్యుడిగ వివాద రహితుడిగ అంతకుమించి అమ్మవారికి ...
READ MORE
ఉద్యమాన్ని ఉదృతం చేసిన బీజేవైఎం, రాష్ట్ర ఉపాధ్యక్షుడిపై పోలీసుల ప్రతాపం.!!
ఇంటర్మీడియట్ బోర్డ్ నిర్లక్ష్యం మూలంగ అసువులు బాసిన విద్యార్ధుల చావుకు తెలంగాణ ప్రభుత్వం బాధ్యత వహించాలని వారి కుటుంబాలకు న్యాయం చేయాలని, తక్షణమే విద్యాశాఖ మంత్రి ని ముఖ్యమంత్రి కేసిఆర్ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమానికి పిలుపునిచ్చింది తెలంగాణ భారతీయ ...
READ MORE
మిమ్మ‌ల్ని చూడంగ‌నే క‌డుపు నిండిపోయింది.
తెలంగాణలో జిల్లాల పున‌ర్ విభ‌జ‌న జ‌రిగి నేటికి ఏడాది గ‌డిచింది. ప్ర‌జ‌ల చెంత‌కే పాల‌న‌ను అందించాల‌న్న నిర్ణ‌యంతో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ 10 జిల్లాల తెలంగాణ‌ను 31 జిల్లాలుగా విభ‌జించారు. ప్ర‌జ‌ల చెంత‌కు సంక్షేమ‌ప‌థకాలు అందాల‌న్న నిర్ణ‌యంతో కొత్త జిల్లాల‌ను ...
READ MORE
టీడీపీ మంత్రులు కూడా రాజీనామా చేసేసారు..!!
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం గంట గంటకు నూతన మలుపులు తీసుకుంటోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ హోదా అంశాన్ని ప్రధానంగ తీసుకుని ప్రజల్లోకి వెల్లాలని నిర్ణయించుకుంది అధికార తెలుగుదేశం పార్టీ. ఇటు కేంద్రంలో ఉన్న భాజపా కూడా హోదా కంటే కూడా ...
READ MORE
అడ్డంగ దొరికిపోయిన ప్రకాష్ రాజ్.. ముసుగు తొలగిపోయింది.!!
ప్రపంచంలో ఎక్కడైనా నాస్తికులంటే ఏ మతాన్నీ నమ్మనివారని ఏ దేవుడినీ పూజించని వారని అర్థం.కానీ భారతదేశం లో మాత్రం విచిత్రంగ నాస్తికుడంటే అర్థం మార్చేస్తున్నారు కొందరు కుహనా నాస్తికులు. అందులో ముందు వరసలో ఉంటాడేమో సినీ నటుడు ప్రకాష్ రాజ్. విలక్షణ ...
READ MORE
తెలుగు బుల్లి తెర‌పై బిగ్ బాస్.. తొలి పార్టిసిపెంట్ బీకామ్ ఫిజిక్స్ టాప‌ర్ జ‌లీల్ ఖాన్.
బిగ్ బాస్.. బాలీవుడ్ బుల్లి తెర‌పై ఎంత పాపుల‌రో కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. అదే షో ని స‌రికొత్త‌గా తెలుగులో తీసుకొస్తున్నారు. ఇందులో వ్యాఖ్యాత‌గా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇందులో పాల్గొన బోయే క‌టెస్ట‌న్స్ ...
READ MORE
చెప్పలేనంత నీచానికి దిగజారి లైవ్ షో లో తిట్టుకున్న ఇద్దరు సెలబ్రిటీలు.!!
సెలబ్రిటీలు ఇష్టమొచ్చినట్టు.. అసభ్య పదజాలం వాడుతూ సభ్య సమాజాన్ని మొత్తం ఒకేసారి ఉరితీసేలా.. నోటి దూల ప్రదర్శించడానికి వేదికగ మారుతున్నై తెలుగు న్యూస్ ఛానెల్స్ నిర్వహించే లైవ్ షో లు. తాజాగా ఓ న్యూస్ ఛానల్ వారు నిర్వహించిన లైవ్ షో లో ...
READ MORE
అసలు సిసలు రాజకీయం అంటే ఏంటో చూపించిన వంటేరు.!!
నేడు పదకొండు గంటలకు యావత్ దేశమంతా సైలెంట్ కానుంది.!!
తెరాస నాయకులు v/s జంప్ జిలానీలు.. కేసిఆర్ కు కొత్త
ఈ అవినీతి జలగకు ఉత్తమ తహసిల్దార్ అవార్డ్ కాదు, ఉత్తమ
ఎస్సీ అంటే మాలా నా మాదిగ నా..? మాదిగైతే అస్సల్
అరోరా కాలేజ్ లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
ఇంతకీ ఎవరా మంత్రి.. ఏంటా.. రాసలీలల కథ..??
సర్వం సిద్దం.. ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్..!!
బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత.
అమిత్ షా లేఖాస్త్రం పై ముఖ్యమంత్రి ఏమని స్పందిస్తారు.??
కక్కుర్తికి పరాకాష్ట.. విస్మయం కలిగిస్తున్న మాజీ ముఖ్యమంత్రి నిర్వాకం.!!
అండర్ వేర్లతో తయారు చేసిన మాస్కులు పాకిస్తాన్ కు గిఫ్టు
పాకిస్తాన్ జెండా ఎగరేసిన ఫారుఖ్ ఖాన్ అరెస్ట్.!!
ప్రధాని మోడీ జీ కశ్మీర్ ను మాకు వదిలేయండి.. ఒడిసెల
కేంద్రం సీరియస్ అవడంతో నిజం ఒప్పుకున్న facebook సీఈవో జుక్కర్
బయటపడ్డ మరో పాస్టర్ బాగోతం..!
కరడుగట్టిన నయీం తండ్రిగా మాత్రం సౌమ్యుడేనా..?⁠⁠⁠⁠
పోర్న్ స్టార్ సన్నీలియోన్ పై కేసు బుక్ అయింది.!!
అంబర్ పెట్ దేవస్థాన సేవా సమితి ఎన్నికల బరిలో ప్రముఖ
ఉద్యమాన్ని ఉదృతం చేసిన బీజేవైఎం, రాష్ట్ర ఉపాధ్యక్షుడిపై పోలీసుల ప్రతాపం.!!
మిమ్మ‌ల్ని చూడంగ‌నే క‌డుపు నిండిపోయింది.
టీడీపీ మంత్రులు కూడా రాజీనామా చేసేసారు..!!
అడ్డంగ దొరికిపోయిన ప్రకాష్ రాజ్.. ముసుగు తొలగిపోయింది.!!
తెలుగు బుల్లి తెర‌పై బిగ్ బాస్.. తొలి పార్టిసిపెంట్ బీకామ్
చెప్పలేనంత నీచానికి దిగజారి లైవ్ షో లో తిట్టుకున్న ఇద్దరు
Facebook Comments
Top
error: Content is protected !!