You are here
Home > తాజా వార్త‌లు > చరిత్రను, సంస్కృతి ని నేర్పేందుకు “బహుమతుల” గాలం..

చరిత్రను, సంస్కృతి ని నేర్పేందుకు “బహుమతుల” గాలం..

ప్రతి పత్రిల తమ పాఠకుల సంఖ్యను పెంచుకోవాడానికి, పేపర్ సర్కులేషన్‌ మరింత అభివృద్ది చేసుకోవడానికి ఎన్నో మార్గాలను అవలంబిస్తు ఉంటారు. కొందరు పనికి వచ్చేవి చేస్తుంటే మరికొందరు పనికి మాలినవి చేసి చూపులు తమ వైపుకు తిప్పుకుంటారు. తప్పదు పోటీ ప్రపంచంలో డిజిలైజేషన్ ఎఫెక్ట్ లో ఇంకా అక్షరాలను బ్రతికిస్తూ పేపర్ గా చేతిలో చదివేలా.. చదివించేలా చేయడమంటే మాటలు కాదు. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చాకా ఫ్రింట్ ఖేల్ కథమ్ అన్నారంతా.. సోషల్ మీడియా వచ్చాక ఇంకా ఫ్రింట్ తో పనేంటి అన్నారు కూడా. అయినా నిలిచి గెలుస్తూనే ఉంది ఫ్రింట్ మీద. ఇందులో భాగంగానే తెలుగు పేపర్ లు అప్పుడప్పుడు కొన్ని మంచి పనులు చేస్తూ పాఠకులను ఆకర్షిస్తున్నాయి. అందులో భాగమే ఆంధ్రజ్యోతి తీసుకున్న ఈ నిర్ణయం..
ఆంధ్రజ్యోతి పత్రిక ఏం చేసింది.. ఎలా ఆకర్షిస్తోంది.. చరిత్రను భారత సంస్కృతిని పిల్లలకు ఆలోచన పెంచేలా ఎలా చెపుతుందో వివరించింది. ఇదిగో ఇలా…
“అశేష పాఠకుల ఆదరణతో వినూత్న క్విజ్‌లతో దూసుకెళ్తున్న ‘ఆంధ్రజ్యోతి క్విజ్’ పేజీ.. మరో వెరైటీ క్విజ్‌తో మీ ముందుకొచ్చింది. జూన్ 30వ తారీఖు వరకు ‘హీరోల కళ్ల’పై క్విజ్‌తో అందరినీ అలరించిన ‘quiz.andhrajyothy.com’ పేజీ .. ప్రస్తుతం రామాయణంపై ప్రత్యేక క్విజ్‌ను అందుబాటులోకి తెచ్చింది. రామాయణం గురించి పది ప్రశ్నలకు సరైన సమాధానాలిస్తే చాలు.. 10 వేల రూపాయలు గెలుచుకోవచ్చు.”
జూన్ 30 వరకూ హీరోల కళ్లపై క్విజ్‌లో వేలాది మంది పాల్గొన్నారు. హీరోల కళ్లపై క్విజ్‌కు సంబంధించిన విజేతలను జూలై 2న ప్రకటించనున్నాం. వినోదానికి మాత్రమే కాదు విజ్ఞానానికి కూడా ఆంధ్రజ్యోతి క్విజ్‌ పేజీ ప్రాధాన్యం ఇస్తోంది. నిరుద్యోగులు జాబ్స్‌ కోసం ప్రిపేర్ అవడానికి జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, హిస్టరీ.. వంటి అంశాలపై క్విజ్‌లు, రాముడు, కృష్ణుడు వంటి పురాణ పురుషులపై, రాజకీయ నేతలపై.. ఇలా అందరి ఆదరణ పొందడం కోసం ‘quiz.andhrajyothy.com’ పేజీ వినూత్న క్విజ్‌లను రూపొందిస్తోంది. ఆంధ్రజ్యోతి క్విజ్ పేజీతో విజేతలుగా నిలవడమే కాదు.. విజ్ఞానాన్ని కూడా పెంచుకోండి..
ఇది ఆంధ్రజ్యోతి ఇచ్చిన వివరన. మంచిని స్వాగతించాలి. భారత చరిత్రను దండ యాత్రలతో సర్వనాశనం చేసి ఇప్పుడి ఇక్కడే ఇదే రాజ్యం అని చెప్పే పాఠాలకంటే తెలియని మన ఘనమైన చరిత్రను ఇలా అయిన ఆశ చూపించి నేర్పించాలి తప్పదు.
Related Posts
మందు సరఫరా నిలిపివేయండి, ముందు వివరాలు ఇవ్వండి పతంజలికి నోటీసు జారీ చేసిన కేంద్రం.!!
ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా కు సంబంధించిన పతంజలి సంస్థ తాజాగా కరోనాకు మందు ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ మందు 14 రోజుల్లో కరోనా ను నయం చేస్తుందని ట్రయల్స్ లో మంచి ఫలితాలు వచ్చాయని ...
READ MORE
ఎవరీ శ్రావణ్?: ప్రభాకర్ రెడ్డికి కాల్ గర్ల్స్ సరఫరా!, శిరీష కేసులో మరిన్ని షాకింగ్ నిజాలు
హైదరాబాద్: బ్యుటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న శ్రావణ్ గురించి విస్తుపోయ నిజాలు బయటపడుతున్నాయి. కేసులో తొలి నుంచి రాజీవ్ పేరు ప్రధానంగా వినిపించినా.. ఏ1గా శ్రావణ్ ను చేర్చడం పట్ల పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ప్రభాకర్ మృతికి ...
READ MORE
బోరుబావులు కాదు. . పిల్లల పాలిట యమపాశాలు.
ఏడాదికీ సగటున పదుల సంఖ్యలో ఈ బోరు బావుల బారిన పడి అభంశుభం తెల్వని పసిపిల్లలు ప్రాణాలు కోల్పొతున్నారు. ఆడుకుంటూ వెళ్ళి నోర్లు తెరిచిన బోరు బావుల్లో పడి ప్రమాదానికి గురవుతున్నారు. ఈ తరహా సంఘటనల్లో పిల్లలు చనిపోయిన సంధర్భాలే ఎక్కువగా ఉంటున్నాయి. ...
READ MORE
తెలంగాణ లో స్కూల్స్ రీ ఓపెన్ కోసం కసరత్తు.!!
రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో ప్రభుత్వ ప్రైవేటు అన్ని స్కూళ్లను పూర్తిగా బంద్ చేయడం జరిగింది. ఈ దెబ్బతో ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్ కూడా తేదీ మారిపోవడం జరిగింది. అయితే ఓవైపు కరుణ మహమ్మారి వినిపిస్తూనే ఉండగా మరోవైపు స్కూల్స్ ...
READ MORE
డ్రాగన్ కంట్రీ దుర్బుద్ధి, సరిహద్దులో భారత సైన్యం చైనా సైన్యం మధ్య గొడవ.!!
డ్రాగన్ కంట్రీ గ ఇప్పుడు కరోనా కంట్రీ గా పేరు తెచ్చుకున్న చైనా దేశం మరోసారి తన దుర్బుద్ధి ని ప్రదర్శించింది. ఉత్తర సిక్కిం భారత్ చైనా బార్డర్ వద్ద భారత భుబాగం లోకి చైనా ఆర్మీ చొరబడడం తో మన సైనికులు ...
READ MORE
అయ్యనేమో పశువుల గడ్డి తిని అవినీతి చేస్తాడు..
అయ్యనేమో పశువుల గడ్డి తిని అవినీతి చేస్తాడు.. కొడుకేమో ప్రశ్నించే జర్నలిస్టులపై దాడి చేస్తాడు ఇది బీహార్ లో లాలు అండ్ కో ఆగడాలు.!! ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీ వల్ల బీహార్ పరువంతా గంగలో కలుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు పశువులు ...
READ MORE
ప్రధాని హైదరబాద్ మెట్రో ప్రయాణం.. తొలి రథసారథి మహిళ.
హైదరబాద్ మెట్రో రైలు కూత పెట్టింది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభమైన మెట్రో రేపటి నుండి ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఇక ఈ మైట్రో ప్రయాణంలో మరో విశేషం కూడా ఉంది. మెట్రో ట్రైన్ కు రథసారథిగా ఉన్నది ...
READ MORE
మల్కాజిగిరి పై పట్టు బిగిస్తున్న MLC రాంచందర్ రావు..!!
ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లతో దాదాపు 32లక్షల ఓటర్లతో దేశంలోనే అతి పెద్ద పార్లమెంట్ గా రికార్డుకెక్కిన నియోజకవర్గం మల్కాజిగిరి పార్లమెంట్. మల్కాజిగిరి అసెంబ్లీ తో పాటు కంటోన్మెంట్, మేడ్చల్, ఎల్బీనగర్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంట్ సెగ్మెంట్లో ...
READ MORE
సర్జికల్ స్ట్రైక్ 2 ఎఫెక్ట్.. ABVP ఆధ్వర్యంలో ఘనంగ విజయోత్సవాలు.!!
పుల్వామా ఉగ్ర దాడికి ప్రతీకారంగ నేడు పాకిస్తాన్ పై భారత్ జరిపిన వైమానిక దాడి విజయవంతం కావడంతో.. దాదాపు 400 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు హతం కావడంతో దేశ వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి.ఈ క్రమంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ...
READ MORE
బ్రేకింగ్ :- వరల్డ్ కప్ టీం లో స్థానం సంపాదించిన ప్లేయర్లు వీల్లే..!!
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే వన్డే ప్రపంచ కప్ కొద్ది రోజుల్లో మొదలు కానుంది. ఇదే సంవత్సరం మే నెల లో వన్డే ప్రపంచ కప్ ఇంగ్లాండ్ దేశం లో మొదలుకానుంది. మొట్ట మొదటి ఆట వేల్స్ వేదికగ జరగనుంది. ఈ ...
READ MORE
మిస్ తెలంగాణ కిరీటం సొంతం చేసుకున్న కావ్య
నగరం లో ని కంట్రీ క్లబ్ లో ప్రతిష్టాత్మకంగ నిర్వహించిన మిస్ అండ్ మిస్టర్ తెలంగాణ ఆడిషన్స్ లో దాదాపు 200 మంది పోటీ పడగా.. మొదట 20 మంది మోడల్స్ ని ఎంపిక చేసారు నిర్వాహకులు. ఆ 20 మంది ...
READ MORE
ట్రంప్ తర్వాత వైట్ హౌస్ ఫాలో అవుతున్న ఏకైక లీడర్ నరేంద్ర మోడీ.!!
నరేంద్ర మోడీ.. ఈ పేరు ఎంత ప్రాచుర్యం పొందింది అంటే, నరేంద్ర మోడీ కి ముందు భారత దేశం నరేంద్ర మోడీ తర్వాత భారత దేశం అనేంత. ఇంట గెలిచిన నరేంద్ర మోడీ రచ్చ కూడా గెలిచాడు. రచ్చ గెలవడం అంటే.. ఏదో ...
READ MORE
మరీ ఇంత అన్యాయమా.. కోర్టు మెట్లెక్కకుండా ఏ పరీక్ష అయినా నిర్వహించగలిగారా..? టీఎస్ సర్కార్ ను నిలదీసిన నిరుద్యోగి.
తొలి తెలంగాణ ప్రభుత్వం మనదే అన్న పేరే కానీ పరాయి పాలనకంటే అధ్వాన్నంగా ఉందని నిరుద్యోగుల ఆవేదన. ప్రభుత్వ కొలువులకు నిర్వహించే పోటీ పరీక్షల్లో ఒక్కంటే ఒక్కటి కూడా కోర్టు మెట్లు ఎక్కకుండా లేని పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ...
READ MORE
చిట్టితల్లి “ఆసిఫా” మరణం రాజకీయ నిరుద్యోగులకు పని కల్పించిందా.??
జమ్ము కథువా లో ఆసిఫా అనే ఎనిమిదేల్ల పాప ని ఎనిమిది రోజుల పాటు నలుగురు హిందూ యువకులు అక్కడున్న ఓ హిందూ దేవాలయంలో అత్యాచారం జరిపి హత్య చేసారని సోషల్ మీడియా ఇంక లోకల్ నేషనల్ మీడియా లో న్యూస్ ...
READ MORE
లోకాలలేనే దేవుడైనా.. దోస్తు కు దోస్తే..! అన్ని బంధాలకు అతీతం స్నేహబంధం.!!
ముందుగా జర్నలిజం పవర్ అందరికీ ప్రపంచ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తోంది. మానవ సంబంధాలలో ప్రత్యేకమైన బంధం స్నేహ బంధం. ఆ మాటకొస్తే సమస్త జీవరాశులలో ఉండే కామన్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్ అనే బంధం. నాగరికత తో జీవించే మానవులకే ...
READ MORE
వరిని, గోధుమలను రాహుల్ గాంధీ గుర్తిస్తే ఘనంగ సన్మానం చేస్తా..!!
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ పై భాజపా ఎంపీ జాతీయ కిసాన్ మోర్చా అధ్యక్షులు వీరేంద్ర సింగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. ఒక్క వ్యాఖ్యతో రాహుల్ గాంధీ గాలి తీసేసారు. కాంగ్రెస్ పార్టీ ని ఇరుకున పెట్టేసారు. రాహుల్ ...
READ MORE
పాకిస్తాన్ జెండా ఎగరేసిన ఫారుఖ్ ఖాన్ అరెస్ట్.!!
మధ్య ప్రదేశ్ దేవాస్ జిల్లా షిఫ్రా లో టైర్లు పంచర్లు చేసుకుని జీవించే ఫారుఖ్ ఖాన్ అనే వ్యక్తి తన ఇంటి పైన శత్రు దేశం పాకిస్తాన్ జెండా ను ఎగిరేయడం కలకలం రేపింది. కాగా అందుకు సంబంధించిన వీడియో లు ...
READ MORE
నేడు బాబు జగ్జీవన్ రాం 109వ జయంతి
దళిత జాతి ఉద్దారకుడు అంబెద్కర్ కు సమకాలీకుడు బాబు జగ్జీవన్ రాం జయంతి నేడు. బీహార్ రాష్ట్రం షాబాద్ జిల్లా లోని ఛాందా గ్రామంలో ఆదర్శ పుణ్య దంపతులైన శిబిరం మరియు బసంతి దేవి దంపతులకు 1908 ఏప్రిల్ 5 న ...
READ MORE
తలాతోకలేని పార్టీ జనసేన.. నారా కాదు సారా చంద్రబాబు.. పవన్, బాబులపై నోరు జారిన రోజా.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రి లోకేష్ లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే  రోజా. సీఎం ని మరోసారి ఏకవచనంతో సంబోదిస్తూ.. నారా చంద్రబాబు కాదు సారా చంద్రబాబు అని నోరు జారారు.. అక్కడితో ఆగకుండా మంత్రి లోకేష్ ...
READ MORE
ఆహా “ఊహ”కు అందని మార్కులిచ్చిన మీరు దన్యులు మారాజ.. కాకతీయ ఘనత చాటారు.
పరీక్ష ముగిసింది చేతిలో ప్రశ్నపత్రం రాసిన విధానం చూసుకుని యే నేను తోపును నాకు రాకుంటే ఎవరికొస్తయి మామా నేన్ పాస్ పో అని గల్లా ఎగిరేసి భాగ్యనగర్ ట్రేన్ ఎక్కాడు పరమేశం. గిర్రున నెల తిరిగి పరీక్ష ఫలితాలు రానే ...
READ MORE
కేరళలో కమ్యునిస్టులకు షాక్.! స్థానిక ఎన్నికల్లో భాజపా గెలుపు.!!
కేరళ లో కమ్యునిస్టులకు భాజపా కు ఎక్కడ చూసినా ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది.. అధికారంలో ఉన్న కమ్యునిస్టు పార్టీ రాజకీయంగ భాజపా ను అణచివేయడానికి గట్టి ప్రయత్నాలు చేస్తుంటుంది. దేశమంతా ఓటు బ్యాంకు రాజకీయాలుంటే కేరళ లో హత్యా రాజకీయాలు కనిపిస్తుంటాయి. ...
READ MORE
తెలంగాణ ఆవిర్భవ దినోత్సవంలో చోటు చేసుకున్న ఘటనలు.
తెలంగాణ రాష్ట్రం మూడేళ్లు పూర్తి చేసుకుని జూన్ 2 న ఘనంగా నాలుగవ ఏడాదిలోకి అడుగు పెట్టింది. మన స్వరాష్ట్ర వేడుకలు, ఆవిర్భావ దినోత్సవం పండుగా సంబురాలు ఘనంగానే సాగాయి. కానీ అక్కడక్కడ కొన్ని అనుకోని ఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్ని ...
READ MORE
ప్రపంచ స్థాయి ఐటీ మినిస్టర్ ఉన్నా కూడా TSPSC కి ఇన్ని ఇబ్బందులా.??
తెలంగాణ ను బంగారు తెలంగాణను చేస్తా అంటోంది అధికార తెరాస పార్టీ. కానీ ఏ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైనా ఏదో ఒక సాంకేతిక లోపం బయటపడడం సర్వ సాధారమైపోయింది. తాజాగా విడుదలైన TRT పరీక్ష నోటిఫికేషన్లోనూ హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ ...
READ MORE
సోషల్ మీడియాలో పోస్టులకు నో అరెస్టు… సుప్రీంకోర్టు సంచలన తీర్పు.
తమకు అనుకూలమైన రాతలను చూసి ఆనందిస్తూ, వ్యతిరేకమైన రాతలను అణచివేస్తూ అరెస్టుల పర్వాన్ని సాగిస్తున్న ప్రభుత్వాలకు చెంపపెట్టు తగిలింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ - 2000 చట్టంలోని సెక్షన్-66Aను కొట్టేస్తూ మంగళవారం (జూన్ 27) సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఐటీ ...
READ MORE
జాతీయ జెండావిష్కరణ చేసిన మోదీ
71వ స్వాతంత్య్ర దిన వేడుకలు దేశ రాజధాని దిల్లీలో ఘనంగా నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోదీ ఎర్రకోట పై జాతీయ జెండావిష్కరణ చేశారు. అంతకు ముందు మహాత్మాగాంధీ సమాధి రాజ్‌ఘాట్‌ను సందర్శించిన మోదీ ఆయనకు ఘన నివాళి అర్పించారు. అనంతరం ఎర్రకోటకు చేరుకున్న ...
READ MORE
మందు సరఫరా నిలిపివేయండి, ముందు వివరాలు ఇవ్వండి పతంజలికి నోటీసు
ఎవరీ శ్రావణ్?: ప్రభాకర్ రెడ్డికి కాల్ గర్ల్స్ సరఫరా!, శిరీష
బోరుబావులు కాదు. . పిల్లల పాలిట యమపాశాలు.
తెలంగాణ లో స్కూల్స్ రీ ఓపెన్ కోసం కసరత్తు.!!
డ్రాగన్ కంట్రీ దుర్బుద్ధి, సరిహద్దులో భారత సైన్యం చైనా సైన్యం
అయ్యనేమో పశువుల గడ్డి తిని అవినీతి చేస్తాడు..
ప్రధాని హైదరబాద్ మెట్రో ప్రయాణం.. తొలి రథసారథి మహిళ.
మల్కాజిగిరి పై పట్టు బిగిస్తున్న MLC రాంచందర్ రావు..!!
సర్జికల్ స్ట్రైక్ 2 ఎఫెక్ట్.. ABVP ఆధ్వర్యంలో ఘనంగ విజయోత్సవాలు.!!
బ్రేకింగ్ :- వరల్డ్ కప్ టీం లో స్థానం సంపాదించిన
మిస్ తెలంగాణ కిరీటం సొంతం చేసుకున్న కావ్య
ట్రంప్ తర్వాత వైట్ హౌస్ ఫాలో అవుతున్న ఏకైక లీడర్
మరీ ఇంత అన్యాయమా.. కోర్టు మెట్లెక్కకుండా ఏ పరీక్ష అయినా
చిట్టితల్లి “ఆసిఫా” మరణం రాజకీయ నిరుద్యోగులకు పని కల్పించిందా.??
లోకాలలేనే దేవుడైనా.. దోస్తు కు దోస్తే..! అన్ని బంధాలకు అతీతం
వరిని, గోధుమలను రాహుల్ గాంధీ గుర్తిస్తే ఘనంగ సన్మానం చేస్తా..!!
పాకిస్తాన్ జెండా ఎగరేసిన ఫారుఖ్ ఖాన్ అరెస్ట్.!!
నేడు బాబు జగ్జీవన్ రాం 109వ జయంతి
తలాతోకలేని పార్టీ జనసేన.. నారా కాదు సారా చంద్రబాబు.. పవన్,
ఆహా “ఊహ”కు అందని మార్కులిచ్చిన మీరు దన్యులు మారాజ.. కాకతీయ
కేరళలో కమ్యునిస్టులకు షాక్.! స్థానిక ఎన్నికల్లో భాజపా గెలుపు.!!
తెలంగాణ ఆవిర్భవ దినోత్సవంలో చోటు చేసుకున్న ఘటనలు.
ప్రపంచ స్థాయి ఐటీ మినిస్టర్ ఉన్నా కూడా TSPSC కి
సోషల్ మీడియాలో పోస్టులకు నో అరెస్టు… సుప్రీంకోర్టు సంచలన తీర్పు.
జాతీయ జెండావిష్కరణ చేసిన మోదీ
Facebook Comments
Top
error: Content is protected !!