You are here
Home > తాజా వార్త‌లు > చిన్నారి శాన్వి హంతకుడు రఘకు మరణశిక్ష.. 5 ఏళ్ల తరువాత సంచలన తీర్పు.

చిన్నారి శాన్వి హంతకుడు రఘకు మరణశిక్ష.. 5 ఏళ్ల తరువాత సంచలన తీర్పు.

న్యాయం ఎప్పటికైనా విజయం సాదిస్తుంది. అన్యాయం ఎన్నటికైనా ఓడక తప్పదని మరో సారి రుజువు చేసింది చిన్నారి శాన్వి హత్య కేసు. 2012లో అమెరికాలో శాన్వి అనే చిన్నారిని, ఆమె అమ్మమ్మ‌ను అత్యంత కిరాతకంగా హ‌త్య చేసిన సంఘ‌ట‌న అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది. ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడైన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ర‌ఘునంద‌న్‌కు 5 ఏళ్ల తరువాత మ‌ర‌ణ‌శిక్ష విధించింది అమెరికా కోర్టు. 2015 లోనే కింది కోర్టులో శిక్షపడినా క్షమాభిక్ష కోసం పై కోర్టుకు వెళ్లాడు నరహంతకుడు రఘునందన్. కానీ కింది కోర్టు సైతం మరణశిక్షనే ఖరారు చేసింది. ఇన్నాళ్లకైనా సరైన శిక్ష పడి న్యాయం గెలిచినందుకు సంతోషం.

రఘు సాప్ట్ వేర్ ఇంజనీర్.. విలాసాలకు అలవాటు పడి డబ్బుకోసం చిన్నారి శాన్విని కిడ్నాప్ చేసి అడ్డొచ్చిన అమ్మమ్మ సత్యవతిని దారుణంగా హత్య చేశాడు. ఈ కేసును టేకప్ చేసిన పెన్సిల్వేనియా పోలీసులు త్వరగానే కేసును చేదించారు. ఈ ఘాతుకానికి పాల్ప‌డింది రఘునే అంటూ జ్యూరీ 2012లో అత‌నిని దోషిగా ప్ర‌క‌టించింది. 3 ఏళ్ల తరువాత 2015లో ర‌ఘునంద‌న్‌కు కింది కోర్టు మ‌ర‌ణ‌శిక్ష విధించింది.

అయితే ప్రాణబిక్ష పెట్టమంటూ పై కోర్టుకు వెళ్లాడు రఘునందన్.. అయితే అక్కడ కూడా ఈ నీచుడికి ఓటమే స్వాగతం పలికింది. ఈ కేసును విచారించిన‌ పెన్సిల్వేనియా హైకోర్టు కింది కోర్టు తీర్పును స‌మ‌ర్థిస్తూ మ‌ర‌ణ‌శిక్ష విధించింది. దీంతో శాన్వి హత్య కేసులో దోషికి సరైన శిక్ష పడిందంటు న్నారు బంధువులు. అయితే న్యాయం గెలవాలంటే మాత్రం ఏళ్లకు ఏళ్లు ఎదురు చూపులు తప్పవని మరో సారి తేలిపోయింది. 

Related Posts
మంద క్రిష్ణ మాదిగ అంబేద్కర్ కు భారతరత్న ను రద్దు చేయాలని డిమాండ్ చేసారు – కర్నె శ్రీశైలం
శ్రీ రాముడిని సీతమ్మ తల్లిని దూషించిన కత్తి మహేష్ కు మద్దతుగా ఎంఆర్పీఎస్ నేత మంద క్రిష్ణ మాదిగ స్పందిస్తూ వాల్మీకి రామాయణం పై వివాదస్పద వ్యాఖ్యలు చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్టవుతోంది. అంతే కాదు కత్తి మహేష్ పై నగర ...
READ MORE
నీకు సిగ్గుంటే కేసిఆర్ ఇచ్చే చెక్కు తీసుకోకు.!!
ప్రజల పట్ల బాధ్యత తో మెలగాల్సిన ప్రజా ప్రతినిధులు ప్రజాస్వామ్య విలువలను పాతరేసి ప్రజలపై నోరు పారేసుకోవడం.. మరియు ఆ ప్రజలను మేమే పెంచి పోషిస్తున్నం.. జనాలంతా మా దయా దాక్షిణ్యాలతోనే తింటున్నారు అనే చందంగ ప్రవర్తించడం హేయమైన చర్యగ అభివర్ణిస్తున్నారు ...
READ MORE
చిన్నారి దారుణ హత్య పై భగ్గుమంటున్న యువత.!!
ఉత్తర ప్రదేశ్ లో ని అలీగఢ్ ప్రాంతం లో జహీద్, అస్లాం అనే ఇద్దరు మానవ మృగాలు కేవలం పది వేల రూపాయల అప్పు చెల్లించలేదనే కారణంతో అభం శుభం తెలియని ఓ రెండున్నరేల్ల పసి పాపను అత్యంత దారుణంగ హత్య ...
READ MORE
మంత్రి పదవి రాకపోవడంపై నాకు ఎలాంటి బాధ లేదు.!!
సిద్దిపేట్ తెరాస ఎంఎల్ఏ మాజీ మంత్రి హరీష్ రావు తనకు మంత్రి పదవి రాకపోవడంపై స్పందించారు. మంత్రి పదవి రాకపోవడంతో ఆయన పార్టీ మారుతున్నటు సోషల్ మీడియా లో వార్తలు రాగా.. అందుకు స్పందించిన ఆయన తనకు మంత్రి పదవి రాకపోవడంపై ...
READ MORE
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మంచి ర్యాంకును పొందడం అంటే అంత సులభం కాదు..
మరోసారి ప్రపంచ బ్యాంకు మన ప్రధాని నరేంద్ర మోడీని ఆకాశానికెత్తేసింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మన దేశం 130 స్థానం నుండి ఏకంగ 100 వ ర్యాంకు ను సాధించడం తాజాగా అంతర్జాతీయంగ చర్చనీయాంశమవుతోంది. ఈ క్రమంలో వరల్డ్ ...
READ MORE
ఎన్నేల్లో… వేచిన తరుణం.!హైద్రాబాదీల నిరీక్షణకు తెర పడనుంది.!!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మొదలైన ప్రాజెక్ట్.. ఆయన మరణాంతరం కె. రోషయ్య ముఖ్యమంత్రి ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఇప్పుడు కేసిఆర్ ముఖ్యమంత్రి.. కేసిఆర్ ప్రభుత్వం ఏర్పడి గిట్ల మూడేండ్లైంది ఇగో.. ఇప్పుడు ఆ ...
READ MORE
తండ్రి ముస్లిం తల్లి క్రిస్టియన్ అయినప్పుడు రాహుల్ గాంధీ హిందు ఎలా..?? దేశ వ్యాప్త చర్చ.!!
మన దేశ సైనికులని చంపుతున్న అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజహర్ ని మసూద్ గారు అంటూ మాట్లాడి పరువు పోగొట్టుకున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పై ప్రస్తుతం దేశం ఒక విస్మయాన్ని కలిగించే చర్చ నడుస్తోంది. కేంద్ర ...
READ MORE
చిన్నారి కన్నుళ్లో రక్తకన్నీరు.. నవ్వినా ఏడ్చినా కళ్ల వెంట రక్తదారే..
మనం నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి.. బాధలో ఉంటే వాటిని కన్నీళ్లని.. సంతోషంలో ఆనందబాష్పాలంటాం. కానీ ఈ చిన్నారి కంటి నుండి వచ్చే దార మాత్రం నీటిని సైతం రక్తంతో నింపుకొని ఏరులై పారుతోంది. చిన్నారి నవ్వినా ఏడిచిన రక్తమే వస్తోంది. కళ్ళు , ...
READ MORE
డేంజర్ జోన్ లో ఎంఎల్ఏ బాబు మోహన్.??
తెలుగు సీనియర్ సినీ నటుడు అధికార పార్టీ తెరాస ఎంఎల్ఏ బాబు మోహన్ డేంజర్ జోన్ లో ఉన్నటు వార్తలొస్తున్నై. ప్రస్తుతం బాబు మోహన్ మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గానికి తెరాస పార్టీ నుండి ఎంఎల్ఏ గ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ...
READ MORE
మళ్లీ రెచ్చిపోయిన వర్మ…
వర్మ 'నేనింతే' మూడ్ లోంచి బైటికొచ్చేలా లేడు. 'నా కూతురు సన్నీ లియోన్ కావాలనుకుంటోంది' అనే కాన్సెప్ట్ తో ఒక షార్ట్ ఫిలిం తీసి యుట్యూబ్ లో పెట్టి జనంలో చర్చను లేవనెత్తిన రామ్ గోపాల్ వర్మ.. అదే ట్రెండ్ ని ...
READ MORE
కేటీఆర్ ఫాం హౌస్ అక్రమం అని ఇచ్చిన ఫిర్యాదు పై స్పందించిన NGT.
రంగారెడ్డి జిల్లా జన్వాడ లో 111 జీవో కు విరుద్ధంగా మంత్రి కేటీఆర్ ఫాం హౌస్ నిర్మించుకున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్ కు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) స్పందించింది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ నిర్మించిన ...
READ MORE
మహారాష్ట్రలో తొందర్లోనే శివసేన దుకాణం బంద్ కానుందా.? కారణం ఎవరంటే.??
శివసేన పార్టీ అంటేనే హిందూ సింహనాద నినాదం మోగిస్తున్న బాల్ థాక్రే సాబ్ గుర్తుకొస్తాడు.. ఒక రకంగ చెప్పాలంటే గర్జించే సింహంలా కనిపిస్తాడు. శివసేన రాజకీయ పార్టీనే అయినప్పటికీ వాస్తవానికి శివసేన అంటే అదొక హిందూ సంక్షేమ సంస్థ అనుకోవచ్చు. కాషాయమే ఊపిరిగ ...
READ MORE
బ్రతికున్న వాళ్లను చంపడం ఇకనైనా ఆపుదాం.
ప్రముఖులకు ఆరోగ్యం క్షీణించి ఆస్పత్రిలో చేరితే చాలు వాళ్ల ఆరోగ్యం పై వచ్చే రూమర్లు అన్ని ఇన్ని కావు. ఇక మీడియా హడావిడితో అత్యుత్సహంతో బ్రతికున్న వారిని సైతం ముందే చంపేస్తుంది. జయలలిత మరణానికంటే నెల ముందే చంపేసిన మీడియా ఇప్పుడు ...
READ MORE
హిందూ షాప్ లో బట్టలు కొన్నందుకు ముస్లిం మహిళలపై దాడి.!!
దేశ చరిత్రలో లౌకికత్వానికి మాయని మచ్చగా కర్ణాటక లో జరిగిన అమానుష ఘటన మిగిలిపోనుంది. దేశంలో ప్రతీ ఒక్క పౌరుడికి మత స్వేచ్ఛ కల్పించింది భారత రాజ్యాంగం. ఈ స్వేఛ్చ ప్రకారం ఎవరైనా సరే ఏ మతమైనా స్వీకరించ వచ్చు వారి ...
READ MORE
చైనా మృతుల సంఖ్య పై వీడని సస్పెన్స్, డ్రాగన్ కంట్రీ డ్రామాలు చేస్తోందా.?
చైనా... కరుడుగట్టిన ఒక నియంతృత్వ రాజ్యం. కమ్యునిస్టు సిద్ధాంతాలకు పుట్టినిల్లు వంటింది. ఆ దేశం లో నియంత పాలనతో తానే ఎప్పటికీ అధ్యక్షుడిగా ఉంటూ నియంత పాలన చేసేలా, ఒక వ్యక్తి కోసం మొత్తం దేశ రాజ్యాంగాన్నే మార్చివేసిన ఆచారం ఉన్న దేశం.. ...
READ MORE
అందుకే… ద్రోణుడు ఆచార్యుడయ్యాడు!
ఆచార్య దేవోభవ ఎవడు యోగ్యుడో, ఎవడు ఇచ్చిన విద్యను సక్రమంగా వినియోగించు కోగలడో ఎవడు ఒక అస్త్రాన్ని ప్రయోగించే ముందు పదిమార్లు ఆలోచిస్తాడో అటువంటి వారి చేతిలో విద్య పెట్టాలి తప్ప పాత్రత లేకుండా విద్యనిచ్చేస్తే ఆ విద్య లోకనాశనానికి కారణమవుతుంది. అందుకే ...
READ MORE
భారత్ కు జై కొట్టిన జపాన్.
చైనా తో ఏర్పడ్డ సరిహద్దు వివాదంలో అగ్రదేశం జపాన్ భారత్ ను సమర్థించింది. బేషరతుగా మద్దతునిఛ్చింది. తప్పు చైనాదేనంటూ చైనా వైపు వేలెత్తి చూపిస్తోంది. అసలు డోక్లాం ప్రాంతం భూటాన్ దేశానికి చెందినది.. భూటాన్ తో భారత్ కు మంచి సంబంధాలు ...
READ MORE
ఓ వైపు డంపింగ్ యార్డ్, మరో వైపు కరోనా.. జవహర్ నగర్ ప్రజల ఆరోగ్యం.??
ఈ నెల 25 న చెస్ట్ ప్రభుత్వ ఆసుపత్రి లో జవహర్ నగర్ బీజేఆర్ కు చెందిన రవికుమార్ (35) కరోనా వైరస్ తో తీవ్రంగా బాధపడుతూ.. వైద్యం అందక కనీసం ఆక్సిజన్ కూడా అందక మరణించాడు. చనిపోయే ముందు సెల్ఫీ ...
READ MORE
బండి సంజయ్ రాజకీయాలకు ఇక దూరం.! తెలంగాణ భాజపా లో అసలెం జరుగుతోంది.!!
తెలంగాణ భాజపా లో ముఖ్యనేత రాష్ట్ర అధికార ప్రతినిధి కరింనగర్ జిల్లాలోనే కీలకనేత గ ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్ రాజకీయాలకు ఇక దూరంగ జరుగుతున్నానంటూ ప్రకటించడం సంచలనం కలిగిస్తోంది. అంతేకాదు కుల్లు కుతంత్రాల రాజకీయాలు అంటూ ఇలాంటి రాజకీయాలు వద్దంటూ.. ...
READ MORE
భూమా ఇకలేరు… గుండె పోటుతో ఆస్పత్రిలో కన్నుమూత.
నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగరెడ్డి  ఇకలేరు.  ఈ రోజు ఉదయం హఠాత్తుగా గుండె పోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయం తెలియగానే అభిమానులు షాక్ కు గురయ్యారు. గతంలో శోభానాగి రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. ...
READ MORE
అమృత కి కోటి ఇస్తానన్న ఎల్ రమణకు.. వరంగల్ పూజారి కనబడలేదా..??
ఒకోసారి రాజకీయ నాయకుల ప్రవర్తన జుగుప్సాకరంగ అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటిదే ఇపుడు మరో ఉదంతం పై సోషల్ మీడియా లో చర్చ జరుగుతోంది. ఈమధ్యనే మిర్యాలగూడ లో తొమ్మిదోతరగతి లవ్ తో 18 ఏండ్లు పడగానే మ్యారేజ్ చేసుకుని భార్య తండ్రి ...
READ MORE
ఉస్మానియాలో నీచ్ కమీనే గాళ్లు.. పేదోడి పెద్దాస్పత్రిలో అందరు దొంగలే.
పేదోడి పెద్దాస్పత్రిలో వీల్ చైర్లు మాయం. మాయ జేసి రాత్రికి రాత్రి మాయం చేసిన నీచ్ కమీన్ కుత్తెగాళ్లు. అవును నిజంగా ఈ వార్త నిజం. పేదోడికి వైద్యం అందించాల్సిన పెద్దాస్పత్రి ఉస్మానియాలో కనీసం సౌకర్యాలు అందకపోవడానికి కింది స్థాయి సిబ్బంది ...
READ MORE
వీరప్పన్ కూతురు చేరడం.. బీజేపీ కి ఎంత లాభం.??
దక్షిణాది ముఖ్య రాష్ట్రం తమిళనాడు లో పాగా వేసేందుకు చాప కింద నీరులా బలం పెంచుకుంటుంది బీజేపీ.తాజాగా వీరప్పన్ కూతురు విద్యారాణి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.విద్యారాణి వీరప్పన్ కుతురుగానే కాకుండా మంచి సామాజిక ...
READ MORE
హిందువు కాదనే వార్తలపై క్లారిటీ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి..!!
కలియుగ ప్రత్యక్ష దైవం గ పిలవబడే తిరుమల శ్రీవారి క్షేత్రం టీటీడీ బోర్డ్ చైర్మన్ గ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన బాబాయి వైవీ సుబ్బారెడ్డి ని దాదాపు ఖరారు చేయడం జరిగింది. ఇక మిగిలింది కేవలం అధికారిక ప్రకటన ...
READ MORE
తెలంగాణ లో టీఆర్ఎస్ కు భారీ షాక్.!! ఉప ఎన్నికల్లో సత్తా చాటిన భాజపా, కాంగ్రెస్
ఎన్నికలు సమీపిస్తున్న వేల తెలంగాణ లో అధికార పార్టీ తెరాస కు భారీ షాక్ తాకింది. కరింనగర్ మరియు కామారెడ్డి జిల్లాలో జరిగిన ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో భారీ ఓటమిని చవిచూసింది తెరాస పార్టీ. మూడు ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో రెండు ...
READ MORE
మంద క్రిష్ణ మాదిగ అంబేద్కర్ కు భారతరత్న ను రద్దు
నీకు సిగ్గుంటే కేసిఆర్ ఇచ్చే చెక్కు తీసుకోకు.!!
చిన్నారి దారుణ హత్య పై భగ్గుమంటున్న యువత.!!
మంత్రి పదవి రాకపోవడంపై నాకు ఎలాంటి బాధ లేదు.!!
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మంచి ర్యాంకును పొందడం
ఎన్నేల్లో… వేచిన తరుణం.!హైద్రాబాదీల నిరీక్షణకు తెర పడనుంది.!!
తండ్రి ముస్లిం తల్లి క్రిస్టియన్ అయినప్పుడు రాహుల్ గాంధీ హిందు
చిన్నారి కన్నుళ్లో రక్తకన్నీరు.. నవ్వినా ఏడ్చినా కళ్ల వెంట రక్తదారే..
డేంజర్ జోన్ లో ఎంఎల్ఏ బాబు మోహన్.??
మళ్లీ రెచ్చిపోయిన వర్మ…
కేటీఆర్ ఫాం హౌస్ అక్రమం అని ఇచ్చిన ఫిర్యాదు పై
మహారాష్ట్రలో తొందర్లోనే శివసేన దుకాణం బంద్ కానుందా.? కారణం ఎవరంటే.??
బ్రతికున్న వాళ్లను చంపడం ఇకనైనా ఆపుదాం.
హిందూ షాప్ లో బట్టలు కొన్నందుకు ముస్లిం మహిళలపై దాడి.!!
చైనా మృతుల సంఖ్య పై వీడని సస్పెన్స్, డ్రాగన్ కంట్రీ
అందుకే… ద్రోణుడు ఆచార్యుడయ్యాడు!
భారత్ కు జై కొట్టిన జపాన్.
ఓ వైపు డంపింగ్ యార్డ్, మరో వైపు కరోనా.. జవహర్
బండి సంజయ్ రాజకీయాలకు ఇక దూరం.! తెలంగాణ భాజపా లో
భూమా ఇకలేరు… గుండె పోటుతో ఆస్పత్రిలో కన్నుమూత.
అమృత కి కోటి ఇస్తానన్న ఎల్ రమణకు.. వరంగల్ పూజారి
ఉస్మానియాలో నీచ్ కమీనే గాళ్లు.. పేదోడి పెద్దాస్పత్రిలో అందరు దొంగలే.
వీరప్పన్ కూతురు చేరడం.. బీజేపీ కి ఎంత లాభం.??
హిందువు కాదనే వార్తలపై క్లారిటీ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి..!!
తెలంగాణ లో టీఆర్ఎస్ కు భారీ షాక్.!! ఉప ఎన్నికల్లో
Facebook Comments
Top
error: Content is protected !!