You are here
Home > తాజా వార్త‌లు > “అల్లాహూ అక్బర్” అంటే వెంటనే కాల్చిపారేయండి. పోలీసులకు ఆదేశాలిచ్చిన మేయర్.!!

“అల్లాహూ అక్బర్” అంటే వెంటనే కాల్చిపారేయండి. పోలీసులకు ఆదేశాలిచ్చిన మేయర్.!!

ఉగ్రవాదానికి మతానికీ సంబంధం ఉందా లేదా అనే చర్చలో ఎవరివాదనలు వారివే.. ఖచ్చితంగ ఉగ్రవాదానికి మతమే ప్రాతి పదిక అని ఒక వర్గం వారంటే.. లేదు ఉగ్రవాదానికి మతం లేదని అంటారు మరో వర్గం. ఈ చర్చలెలా ఉన్నా తాజాగా ఇటలీ దేశం “వెనిస్” నగరానికి చెందిన మేయర్ “లుగి బుగ్నారో” వెనిస్ నగరంలో ఎవరైన సరే “అల్లాహు అక్బర్” అని అంటే వెంటనే కాల్చేయండి తర్వాత నేను చూసుకుంటానంటూ వెనిస్ నగర పోలీసులకు ఆదేశాలివ్వడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది.

గతంలో అమెరికా ప్రెసిడెంట్ గా డోనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత ఆయన కొన్ని ఇస్లాం దేశాలపై అమెరికా ప్రవేశం విషయమై ఆంక్షలను విధించడం నాడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. మరలా ఆ తరహాలోనే ఇంకా చెప్పాలంటే ట్రంపుకు పదింతలన్నటు ఏకంగా కాల్చుపారేయండని పోలీసులకు ఆదేశాలివ్వడం ప్రపంచ దేశాలను ముఖ్యంగా ఇస్లాం దేశాలను ఒక్కసారిగా ఉలికిపాటుకు గురి చేసిందనే చెప్పాలి.

వెనిస్ నగర మేయర్ లుగి బుగ్నారో ఏ ఉద్దేశంతో ఈ విదంగా స్పందించాడో గానీ ప్రజల్లో మాత్రం తీవ్రమైన చర్చగ మారుతోంది. అటు సామాజిక మాద్యమాల్లోనూ హాట్ టాపిక్ అయింది ఈ చర్చ. ఈ చర్యతో ప్రపంచ దేశాలను తనవైపు చూసేలా చేసాడు లుగి బుగ్నర్. దీంతో వెనిస్ నగర వ్యాప్తంగా అలజడి గందరగోళం తయారైంది. ప్రపంచంలోనే అత్యంత అందమైన నగరాల్లో ఒకటైన వెనిస్ సిటీ ఈ క్రమంలో కొంత ఉద్రిక్త పరిస్థితిలో ఉంది.

Related Posts
పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజ్ చేస్తున్నాడా.? కన్ఫ్యూజ్ అవుతున్నాడా.??
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు ప్రజలను ఎవరిని అడిగినా తెలుసనే చెప్తారు. మొదట్లో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా పరిచయం అయినా ఆ తర్వాత తనకంటూ ఓ ఇమేజ్ ని సొంతం చేసుకున్న టాలివుడ్ సినీ అగ్ర ...
READ MORE
వీడు సర్కార్ డాక్టర్ రూపంలో ఉన్న.. రాక్షసుడు.! ఎందుకో తెలుసా.??
మనిషి చావు బతుకులో ఉన్నా కొన ఊపిరితో ఉన్నా.. డబ్బు లేనిదే వైద్యం చేయవు ప్రైవేట్ కార్పోరేట్ ఆసుపత్రులు. ఎంత ఎమర్జన్సీ అయినా సరే ఓ లక్ష డిపాజిట్ కట్టిన తర్వాతే లోపలికి ఎంట్రీ.. ఈ చండాలమైన కల్చర్ మన దేశం ...
READ MORE
కాషాయ కండువా కప్పుకున్న సంచలన సినీనటి.!!
తెలంగాణ లో భారతీయ జనతా పార్టీ దూసుకుపోతోంది. అధికారంలో ఉన్నా లేకున్నా మొదటి నుండి కూడా భాజపా లో గ్లామర్ డోస్ ఎక్కువగానే కనబడుతది. అక్షరాస్యత అవగాహనా చైతన్యం ఉన్న పట్టణ సాంప్రదాయం అలవడిన రంగాలలో సహజంగానే భాజపా బలం పెంచుకుంటుందనేది ...
READ MORE
సిఎం కేజ్రివాల్ ఆద్వర్యంలో ఢిల్లీ చీఫ్ సెక్రటరీ పై దాడి చేసిన ఆప్ ఎంఎల్ఏ లు.!!
ఢిల్లీ లో అధికారులు, అధికార పార్టీ ఎంఎల్ఏ ల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. తాజాగా ఆప్ ఎంఎల్ఏ లు అజయ్ దత్, ప్రకాశ్ జర్వాల్ తనని ఇంటికి పిలిపించుకుని మరీ ముఖ్యమంత్రి కేజ్రివాల్ ఆధ్వర్యంలోనే తనపై దాడి చేసారని ...
READ MORE
పది ఫలితాలొచ్చాయి.. మంత్రి మాటలతో ఉద్యోగాలు కూడా వచ్చేశాయి.
ముందుగా యావత్ తెలంగాణ పదవ తరగతి ఫలితాల్లో విజయం సాదించిన ప్రతి ఒక్క విద్యార్థికి మా తరుపున శుభాకాంక్షలు. ఇక వార్తలోకి వస్తే గతేమే నయం అనేలా ఫలితాలొచ్చాయ్. ఈ ఏడాది 1.4 శాతం ఫలితాలు తగ్గి 84.15శాతం ఉత్తీర్ణత నమోదయింది. ...
READ MORE
మందు సరఫరా నిలిపివేయండి, ముందు వివరాలు ఇవ్వండి పతంజలికి నోటీసు జారీ చేసిన కేంద్రం.!!
ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా కు సంబంధించిన పతంజలి సంస్థ తాజాగా కరోనాకు మందు ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ మందు 14 రోజుల్లో కరోనా ను నయం చేస్తుందని ట్రయల్స్ లో మంచి ఫలితాలు వచ్చాయని ...
READ MORE
కార్యకర్త హత్య ఘటన, కేసిఆర్ పై నిప్పులు చెరిగిన బండి సంజయ్.!!
తెలంగాణ లో ప్రశాంతంగ ముగిసిందనుకున్న ఎంపీటీసీ జడ్పీటీసీ కౌంటింగ్ ప్రక్రియ తీరా చూస్తే భాజపా యువ కార్యకర్త హత్య తో ఉడికిపోతోంది తెలంగాణ రాష్ట్రం. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూర్ గ్రామం లో అధికార పార్టీ తెరాస ఎంపీటీసి ...
READ MORE
తెలుగు బిగ్ బాస్ షో.. 12 మంది సెలబ్రిటీలతో ఈ నెల 16 నుండి.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా తెలుగు బుల్లి తెరపై రాబోతున్న బిగ్ బాస్ రియాల్టీ షో ఈ నెల 16 నుంచి స్టార్ మా ఛానల్ లో ప్రసారం కానుంది. ఈ షో లో 12 మంది సెలబ్రిటీలు ...
READ MORE
పవన్ కళ్యాణ్ అంటే ఎవరో..! నాకతనితో పరిచయం లేదు.!!
ఆంధ్రప్రదేశ్ సీనియర్ పొలిటికల్ లీడర్.. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసారు. నిన్న నెల్లూరు జిల్లా లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ముద్రగడ విలేకర్లు పవన్ కళ్యాణ్ ...
READ MORE
పీకల్లోతు అప్పులతో బతుకీడుస్తున్న పాకిస్తాన్ కు 40 వేల కోట్ల జరిమానా..!!
ప్రపంచ బ్యాంకు ట్రిబ్యునల్ కోర్ట్ పాకిస్తాన్ కు అక్షరాల 40 వేల కోట్లు జరిమాన విధించింది. దీంతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న పాకిస్తాన్ కు పుండు మీద కారం చల్లినట్టైంది. వివరాలు చూస్తే.. 2011 సంవత్సరం లో బార్రిక్, ...
READ MORE
కరోనా ఎఫెక్ట్.. డీఎస్పి పై కేసు నమోదు.!!
దేశమంతా ఇపుడు కరోనా వైరస్ వల్ల ప్రమాదం ఎదుర్కొంటోంది.ముఖ్యంగా విదేశాల నుండి వచ్చిన వారి మూలంగానే మన దేశంలో కి కరోనా చొచ్చుకొచ్చింది.మార్చి 1 నుండి దేశం లోకి ఎంట్రీ ఇచ్చిన వారి వల్ల ఈ ప్రమాదం మరింత ఎక్కువ.ఈ నేపథ్యంలో ...
READ MORE
మసూద్ ని అరెస్ట్ చేయమంటే.. వాడి తమ్ముడిని అరెస్ట్ చేసామంటున్న పాకిస్తాన్.!!
పుల్వామా లో 43 మంది భారత సైనికులను బలి తీసుకున్న ఉగ్రవాది జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ చీఫ్ మసూద్ అజర్ ని అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని, ఉగ్రదాడికి సంబంధించిన పూర్తి ఆధారాలను పాకిస్తాన్ అందజేసిన భారత్ డిమాండ్ చేస్తుంటే.. ...
READ MORE
రేపే.. రాక్షస సంహారం. నిర్భయ దోషులకు ఉరిశిక్ష కు సర్వం సిద్ధం.!!
నిర్భయ కేసు లో ఉరి శిక్ష ను తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసిన దోషుల కు ఇక దాదాపు అన్ని దారులూ ముసుకున్నటే.దోషుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్త కు కోర్టును ఆశ్రయించే అవకాశం వల్ల పిటిషన్ వేసుకోవడంతో తాజాగా ఢిల్లీ ...
READ MORE
ఇండియా కోచ్ పదవికి కుంభ్లే గుడ్ భై.. కారణాలు ఎన్నో..?
కర్ణుని చావుకి సవాలక్ష కారణాలు.. కుంభ్లే కోచ్ పదవి వదులుకునేందుకు సైతం అన్నే కారణాలు. యువ సత్తా ఉన్నా టీంను ఉరుకులు పరుగులు పెట్టించే కోచ్ వచ్చాడని అంతా సంతోషపడ్డారు. వచ్చి రాగానే విజయదుందుభి మోగింపజేశాడు. భారత జట్టుకు హెడ్ కోచ్‌గా ...
READ MORE
రాష్ట్రంలో మరో ఘోరం.. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారం.!!
ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా పోలీస్ అధికారులు ఏకంగ ఎన్కౌంటర్లు చేసినా.. కామాందుల కల్లు తెరుచుకోవడం లేదు. తాజాగా జరిగిన ఘటన సభ్య సమాజం తల దించుకోవాల్సిన ఘటన. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు మరియు ...
READ MORE
యోగా రోజూవారి కార్యక్రమాల్లో భాగం కావాలి – అనిల్ కుమార్ ఠాకూర్
అంతర్జాతీయ యోగా దినోత్సవం సంధర్భంగ అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ విద్యాసంస్థల అధినేత ప్రముఖ విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్ స్పందిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. భారతీయతలో భాగమైన యోగా నేడు అంతర్జాతీయంగ అన్ని దేశాలు అధికారికంగ దినోత్సవం జరపడం సంతోషకరం ...
READ MORE
చికెన్ తినాలీ..నీరా తాగాలీ.! సరే మరి, ఆస్పత్రులను ఎవరు సందర్శన చేయాలి.??
కోవిడ్ వైరస్ కు వేలాది మంది ప్రజలు చిక్కుకుని శారీరకంగా మానసికంగా ఆర్థికంగా శల్యం అవుతున్నా.. ఊహకందని కోవిడ్ మరణాలు సంభవిస్తున్నా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఎందుకు ప్రవర్తిస్తున్నది అంటూ ప్రతిపక్షాలు సామాన్య ప్రజలు నెత్తి నోరు కొట్టుకుంటున్నా ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్ – పాక్ పై యుద్ద విమానాలతో విరుచుకుపడ్డ భారత్.!!
పుల్వామా ఉగ్ర దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. సర్జికల్ స్ట్రైక్ 2 ను విజయవంతం చేసింది. పుల్వామా దాడి తర్వాత అన్ని వైపుల నుండి ఆర్థికంగ వ్యాపారపరంగ అదే విధంగ అంతర్జాతీయంగ ఐక్యరాజ్యసమితిలోనూ పాక్ ను వంటరి చేసి మరోవైపు ప్రత్యక్ష ...
READ MORE
మీరు మారరు మీరింతే… అని జనాలు తిట్టిపోస్తున్నారు.
ఛాంపియన్‌షిప్ ట్రోపి ఫైనల్ లో పాకిస్తాన్ పై భారత్ చిత్తుగా ఓడింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. యుద్దం చేస్తారనుకుంటే అప్పన్నంగా మ్యాచ్ ని సమర్పించేది వచ్చింది. ఓకే ఇదంతా బాగానే ఉంది మరీ ఇదే సమయంలో ...
READ MORE
దోస్త్ మేరా దోస్త్ నువ్వే నా ప్రాణం.. స్నేహితులందరికి మా శుభాకాంక్షలు.
ప్రపంచమంతా చీకటైపోయి దారి తెలియని క్షణాన నేనున్నానంటూ నిన్ను వేలు పట్టుకుని నడిపించే వాడు.. విషాదమంతా గుండెలను అల్లుకుని కన్నీటిదారల్లా ఉప్పొంగి వస్తున్న బాధను నాకు సగం పంచవా అంటూ నీ వెనుక పరిగెత్తుకు వచ్చేవాడు. సంతోషంలో సగం కష్టంలో మరింత ...
READ MORE
రాష్ట్రంలో 471 కి చేరిన కరోనా కేసులు.. ఇందులో 385 మంది మర్కజ్ కేసులే.!!
నేటి గురువారం ఒక్కరోజే 18 కరోనా కేసులు నమోదు అయ్యాయి తెలంగాణ లో. ఇక నిన్నటి వరకు 11 మృతులుగ ఉన్న సంఖ్య, నేడు మరో కరోనా పేషెంట్ మృతి చెందగా ఆ సంఖ్య 12 కు చేరింది. కాగా ఇప్పటి వరకు 471 ...
READ MORE
ఫుల్ జోష్ లో ప‌న్నీరు.. తీవ్ర విషాదంలో శ‌శిక‌ళ వ‌ర్గం.
అనుకున్న‌దే అయిందే ప‌న్నీరు చెప్పిన‌ట్టుగానే శ‌శిక‌ళ‌కు క‌న్నీరే మిగిలింది. ఏది ఏమైనా తానే సీఎం అని విర్ర‌వీగిన శ‌శిక‌ళ‌కు సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పుతో షాక్ కు గురి చేసింది. సుప్రీం తీర్పుతో శ‌శిక‌ళ క‌ళ త‌ప్పి సీఎం ను అవ్వాల‌నే ఆశ‌ల‌ను ...
READ MORE
శబ్దానికి నిశబ్దానికి మధ్య “ఓంకారం”.
శబ్దానికి ఆధారం ఓంకారమే.. నిశ్శబ్దాన్ని ఛేదించి శబ్దాన్ని పుట్టించేది ఓంకారం.  చాలా మంది నిశ్శబ్దాన్ని కోరుకుంటారు. అలాగే ఎందరో శ్రవణానందం కలిగించే శబ్దాన్ని సంగీతంగా ఇష్టపడతారు. పంచభూతాల్లో శబ్దం ముందు నుంచి ఉంది. ఆ శబ్దమే ఆకాశం నుంచి పుట్టి ఓంకారమై శరీరంలో అణువణువును ...
READ MORE
రాజస్థాన్ లో కాంగ్రెస్ దుకాణం బంద్ కానుందా..??
ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన చర్చ.. రాజస్థాన్ రాజకీయాలు. మధ్య ప్రదేశ్ రాష్ట్రం లో జరిగిన విధంగానే రాజస్థాన్ లోనూ త్వరలోనే కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయే అవకాశం కనబడుతోంది. సుదీర్ఘ కాలం అధికారం కారణంగా కొన్ని రాజకియ ...
READ MORE
షా నజర్ నల్గొండ పైనే ఎందుకు..? నల్గొండ ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం దొరికేదెప్పుడు..?
గతంలో తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు నల్గొండలోనే సభ పెట్టిండు అమిత్ షా. ఇక తాజా టూర్ లో సైతం నల్గొండే కేంద్రబిందువైంది. ఆ రోజు నల్గొండ ఫ్లోరైడ్ సమస్యను ప్రస్తావించారు అమిత్ షా. ఇందుకు అనుగుణంగానే ఈసారి మీటింగ్ కు ముందుగానే ...
READ MORE
పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజ్ చేస్తున్నాడా.? కన్ఫ్యూజ్ అవుతున్నాడా.??
వీడు సర్కార్ డాక్టర్ రూపంలో ఉన్న.. రాక్షసుడు.! ఎందుకో తెలుసా.??
కాషాయ కండువా కప్పుకున్న సంచలన సినీనటి.!!
సిఎం కేజ్రివాల్ ఆద్వర్యంలో ఢిల్లీ చీఫ్ సెక్రటరీ పై దాడి
పది ఫలితాలొచ్చాయి.. మంత్రి మాటలతో ఉద్యోగాలు కూడా వచ్చేశాయి.
మందు సరఫరా నిలిపివేయండి, ముందు వివరాలు ఇవ్వండి పతంజలికి నోటీసు
కార్యకర్త హత్య ఘటన, కేసిఆర్ పై నిప్పులు చెరిగిన బండి
తెలుగు బిగ్ బాస్ షో.. 12 మంది సెలబ్రిటీలతో ఈ
పవన్ కళ్యాణ్ అంటే ఎవరో..! నాకతనితో పరిచయం లేదు.!!
పీకల్లోతు అప్పులతో బతుకీడుస్తున్న పాకిస్తాన్ కు 40 వేల కోట్ల
కరోనా ఎఫెక్ట్.. డీఎస్పి పై కేసు నమోదు.!!
మసూద్ ని అరెస్ట్ చేయమంటే.. వాడి తమ్ముడిని అరెస్ట్ చేసామంటున్న
రేపే.. రాక్షస సంహారం. నిర్భయ దోషులకు ఉరిశిక్ష కు సర్వం
ఇండియా కోచ్ పదవికి కుంభ్లే గుడ్ భై.. కారణాలు ఎన్నో..?
రాష్ట్రంలో మరో ఘోరం.. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో విద్యార్థినిపై
యోగా రోజూవారి కార్యక్రమాల్లో భాగం కావాలి – అనిల్ కుమార్
చికెన్ తినాలీ..నీరా తాగాలీ.! సరే మరి, ఆస్పత్రులను ఎవరు సందర్శన
బ్రేకింగ్ న్యూస్ – పాక్ పై యుద్ద విమానాలతో విరుచుకుపడ్డ
మీరు మారరు మీరింతే… అని జనాలు తిట్టిపోస్తున్నారు.
దోస్త్ మేరా దోస్త్ నువ్వే నా ప్రాణం.. స్నేహితులందరికి మా
రాష్ట్రంలో 471 కి చేరిన కరోనా కేసులు.. ఇందులో 385
ఫుల్ జోష్ లో ప‌న్నీరు.. తీవ్ర విషాదంలో శ‌శిక‌ళ వ‌ర్గం.
శబ్దానికి నిశబ్దానికి మధ్య “ఓంకారం”.
రాజస్థాన్ లో కాంగ్రెస్ దుకాణం బంద్ కానుందా..??
షా నజర్ నల్గొండ పైనే ఎందుకు..? నల్గొండ ఫ్లోరైడ్ సమస్యకు
Facebook Comments
Top
error: Content is protected !!