You are here
Home > తాజా వార్త‌లు > పండగ పూట తప్పులో “ట్వీట్” వేసిన ఏయిర్టెల్.!

పండగ పూట తప్పులో “ట్వీట్” వేసిన ఏయిర్టెల్.!

ఏయిర్టెల్ అంటే ప్రపంచంలో ఏమో కానీ మన దేశంలో తెలియని వారుండరు. అతి పెద్ద నెట్ వర్క్ పేరుతో అందరికంటే ఎక్కువ వసూలు చేసి తక్కువ ఆఫర్లిచ్చినా ప్రజలు ఆధరించారు.. ఏఆర్ రహమాన్ పాట పాడుతూ ఏయిర్టెల్ సంస్థ కు ప్రచారం చేస్తే సెల్ ఫోన్ వినియోగదారులంతా ఫిదా అయిపోయారు. కాని ఇదంతా గతం.. ఇప్పుడు రాకెట్ లా దూసుకొచ్చింది జియో నెట్ వర్క్.. ఇప్పుడు నడిచేదంతా జియో హంగామానే..!! జియో వచ్చాక ఏయిర్టెల్ తన దశాబ్దాల ఆధిపత్యాన్ని కోల్పోయింది, జియో ముందు తోకముడించింది, చచ్చినట్టు తప్పని పరిస్థితిలో కస్టమర్లకు భారీ ఆఫర్లను ఇస్తోంది. కానీ ముందు ఉన్నటువంటి నెట్ వర్క్ ప్రస్తుతం లేదనే ఫిర్యాదులు వస్తున్నై కస్టమర్ల నుండి. ప్రస్తుతం ఏయిర్టెల్ కంటే జియో సిగ్నల్ బాగుందని అంటున్నారు చాలా మంది మొబైల్ వినియోగదారులు.. ఇలాంటి పరిస్థితి లోనే అత్యుత్సాహానికి పోయి ఓ సరిదిద్దుకోలేని తప్పు చేసింది భారతి ఏయిర్టెల్.

ఈ ఏడాది దీపావళి పండగకు బాణాసంచాను నిషేధించింది సుప్రీంకోర్టు. ఈ విషయమై దేశ వ్యాప్తంగా నిరసనలు, చర్చలు సాగుతున్నై.
ఈ గొడవలోకి ఏయిర్టెల్ తలదూర్చింది, దీపావళి పండగ సంధర్భంగ “ఈ దీపావళి కిబాణాసంచాని నిషేధించి కాలుష్యానికి వ్యతిరేకంగ పోరాడుదాం” అంటూ సోషల్ సైట్లో తన అధికార ఖాతా లో పోస్ట్ చేయడంతో.. ఒక్కసారిగా నెటిజన్ల నుండి తీవ్ర వ్యతిరేకతను చవిచూసింది. నెటిజన్లంతా ప్రశ్నల వర్షం కురుపిస్తున్నారు ఏయిర్టెల్ పైన.

రేడియోషన్ లేకుండా ఏయిర్టెల్ సిగ్నల్ ఇవ్వగలదా అని, ముఖ్యంగా జనవరి ఫస్ట్ కు కాల్చే బాణాసంచా పై ఏరోజూ మాట్లాడని ఏయిర్టెల్.. హిందువుల పండగైన దీపావళి పైన కక్ష కట్టడం సహించం అంటున్నారు నెటిజన్లు.

* జనవరి ఫస్ట్ కు భారత్ లో జరిగే దీపావళి కంటే వందరెట్లు ప్రపంచవ్యాప్తంగ బాణాసంచా కాలుస్తారు. మరి ఎప్పుడైనా ప్రశ్నించిందా ఏయిర్టెల్.?

* క్రిస్టమస్ పండగ కోసం ప్రపంచ వ్యాప్తంగా లక్షల చెట్లను నరికేసి అలంకారంగ ఉపయోగిస్తారు దీనిపైన ప్రశ్నించిందా ఏయిర్టెల్.?

* రక్తం వచ్చేలా కత్తులతో కోసుకుంటారు మొహర్రం రోజు.. బక్రీద్ రోజు లక్షల జంతువులను చంపుతారు.. ఏరోజైనా ప్రశ్నించిందా ఏయిర్టెల్.?

ఈ పండగలన్నింటికీ పాజిటివ్ గా సందేశం ఇచ్చే ఏయిర్టెల్ కి ఏయిర్టెల్ కి హిందువుల పండగలపైనే ఎందుకు వ్యతిరేకంగా పోరాటం చేయాలనుకుంటుందో అని సోషల్ మీడియా లో తీవ్రమైన చర్చ చేస్తున్నారు నెటిజన్లు.
పనిలో పనిగా ఈ కారణంతో చాలా మంది ఏయిర్టెల్ నుండి జియో కి పోర్టింగ్ తీసుకుంటున్నటు ప్రకటిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ మెసేజ్ పర్యవసానం ఏయిర్టెల్ కి తలనొప్పిగా మారే అవకాశాలే కనపడుతున్నై. 

Related Posts
రోజుకు 20 వేల టెస్టులు చేస్తున్నం, కరోనా పై యుద్దానికి కేంద్రం సహాయానికి థాంక్స్.!!
కరోనా వైరస్ వల్ల ఇబ్బంది పడుతున్న రాష్ట్రాలలో మహారాష్ట్ర తర్వాత ఢిల్లీ ఉంటుంది. అయితే ఇంతగా వైరస్ విజృంభిస్తున్నా ఆప్ సర్కార్ పట్టించుకోవడం లేదనే విమర్శల నేపథ్యంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ కరోనా వైరస్ నిర్మూలన కై ఎలాంటి చర్యలు ...
READ MORE
కత్తి మహేష్ గనక ఆ మాట వాల్లమ్మని అడిగితే చెప్పుతో కొడుతుందంటూ.. లైవ్ లో కత్తి ని ఆటాడుకున్న సౌమిత్రి.!!
సీతమ్మ రాముడి దగ్గర కాకుండ రావణాసురుడి దగ్గరుంటేనే ఆనందంగా ఉండేదని రాముడు దగుల్భాజి అంటూ సమాజంలో మత హింసలు రగులించేలా కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసిన సినిమా క్రిటిక్ కత్తి మహేష్ అనే వ్యక్తి ని ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ లైవ్ ...
READ MORE
గత్యంతరం లేక పోలీసుల ఎదుట విచారణకు హాజరైన TV9 రవి ప్రకాష్.!!
TV 9 రవి ప్రకాష్ అంటే మొన్నటిదాక ఫేమస్ పర్సన్, తప్పు చేసిన ఎందరినో ప్రముఖులను కటకటాలపాలు చేసిన ఫోర్త్ ఎస్టేట్ విలువలున్న జర్నలిస్ట్.. ఒక పెద్ద మీడియా సంస్థ కు CEO కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నం, ఇప్పుడు ...
READ MORE
సమాజంలో మార్పు కోసం ఓ జర్నలిస్ట్ తపన.. కన్నీళ్లు పెట్టకుండా ఉండలేరు.
కలం.. జర్నలిస్ట్ కి ఎప్పుడు బలమే. కొండంత అండ కూడా అదే. అప్పుడప్పుడు ఆ కలం కన్నీరు పెడుతుంది. సమాజాన్ని తనదైన అక్షరాలతో నిద్రలేపుతుంది. ప్రేరణ కలిగిస్తుంది.. మారండని మంచి చెపుతుంది. అంతటి బలమైన కలం ఈ యువ జర్నలిస్ట్ సొంతం. ...
READ MORE
పుట్టినరోజు వేడుకల్లో విషాదం.. సెల్పీ మోజులో డ్యాంలో పడి  8 మంది గల్లంతు..
యువత సెల్పీ మోజు ప్రాణాల మీదకి తెస్తున్నా ఆ పిచ్చి నుండి మాత్రం బయటకి రావడం లేదు. ఎత్తైన జలపాతాలు, కుంటలు, డ్యాంల వద్ద సెల్పీలు తీసుకుంటూ ప్రాణాలు నీటిలో కలిపేసుకుంటున్నారు. స్వయం తప్పిదాలతో కన్న వాళ్లకు కడుపుకోతను మిగిలుస్తున్నారు. తెలంగాణలో ...
READ MORE
ఇదేం ఆచారం.? భక్తుల ఆగ్రహానికి గురవుతున్న శాంతలింగేశ్వర స్వామి పూజా విధానం.!
మహా దేవుడు భోలా శంకరుడిగా పేరుగడించాడు.. కారణం భక్తులు ఏ కోరిక కోరినా కాదనడు కాబట్టి..!! అలాంటి శంకరుడి ప్రతిరూపమే శివలింగం ఇది అందరికీ తెలిసిందే.. అన్ని స్వయంభు శివాలయాలు దాదాపుగ శివలింగ రూపంలోనే ఉంటాయి. ఆ శివలింగ దర్శనం కోసమే ...
READ MORE
పాముకాటు నుంచి ప్రాణాలతో కాపాడుతున్న ప్రొఫెసర్‌ ఐడియా..
గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి పాము కాటు మరణాలకు అడ్టు లేదు. ప్రదాన కారణం సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం... ఇక గిరిజన గూడాల్లో ఆ పరిస్థితి మరి దారుణం. కానీ ఇకపై అలాంటి మరణాలు ఉండవని చెపుతున్నారు హిమాచల్ కు చెందిన ...
READ MORE
టమాటలకు జవాన్ల కాపలా.. కలికాలం బాస్ కలికాలం.
ఏంటి టొమాటోలకు జవాన్లు కాపలనా ఊకో బాస్.. వాటిని ఎవరెత్తుకెళుతారు.. అసలే సండే జనాలు ముక్కా చుక్కా వెంట పడుతారు కానీ నీసు లేకుండా శాకహారం అంటూ పరుగులు పెడుతార అని అనుకోకండి. ఇప్పుడు చికెన్ మటన్ ల కంటే టమాటకే ...
READ MORE
కామాంధులకు అడ్డా(అండ)గా మారుతున్న కార్పోరేట్ కాలేజ్ లు.!!
* ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణకు చెందిన నారాయణ కార్పోరేట్ కాలేజ్ లో వెలుగు చూస్తున్న దారుణాలు. * సభ్యసమాజం తలదించుకునే ఘటనలు. * విద్యార్ధుల తల్లిదండ్రులు హడలిపోయే వార్తలు. * విద్యార్ధులు, కాలేజ్ మహిళా సిబ్బంది యొక్క భవితవ్యం, రక్షణ ప్రశ్నార్థకం.? * దున్నపోతు మీద వానపడ్డట్టే ...
READ MORE
దాదా కు వెరైటీగ బర్త్ డే విషెస్ చెప్పిన వీరేంద్ర సెహ్వాగ్.!!
అతను సిక్స్ కొడితే చూడాలి అనుకోని క్రీడాభిమాని ఉండడంటే అతిశయోక్తి కాదు. భారత క్రికెట్ టీం అంధకారంలో ఉన్న సంధర్భంలో కెప్టెన్ గ బాధ్యతలు స్వీకరించి ప్రపంచంలోనే భారత క్రికెట్ టీం ను పటిష్టమైన టీం గ తీర్చిదిద్దిన ఘనత సౌరవ్ ...
READ MORE
హైపర్ పోరీ “ఫిదా” చేస్తోంది.. భానుమతి ప్రేమమ్ కి పిచ్చెక్కిపోతున్న తెలుగు కుర్రాళ్లు.
బానుమతి.. ఒకటే పీస్ రెండు మతాలు రెండు కులాలు.. తెలంగాణ యాసలో పిచ్చెక్కించిన సాయిపల్లవి నటకని టాలీవుడ్ ఫిదా అవుతోంది. కుర్రాల గుండెలను కొల్లగపడుతూ వారెవ్వా ఏముందిరా పోరీ సూపర్ నటన.. అందానికే అందం అన్నంతగా మెచ్చుకుంటున్నారు. నిజానికి సాయి పల్లవి ...
READ MORE
కరోనా వైరస్ కంటే కేసీఆర్ ప్రమాదకరం- మంద కృష్ణ మాదిగ
ముఖ్యమంత్రి కెసిఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు ఎంఆర్పిఎస్ మంద కృష్ణ మాదిగ. రాష్ట్రంలో కరోనా వైరస్ కంటే సీఎం కేసీఆర్ ప్రమాదకరమన్నారు. కేసీఆర్ కు ప్రజాప్రతినిధుల ప్రాణాలపై ఉన్న ప్రేమ… సామాన్య ప్రజలపై లేదన్నారు.  ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్ ...
READ MORE
7200 మంది ఖైదీలు విడుదల, సంచలన నిర్ణయం తీసుకున్న మహారాష్ట్ర సర్కార్.
కరోనా మహమ్మారి వైరస్ దేశంలో రోజు రోజుకు విజృంభిస్తున్నది. ఇక మహారాష్ట్ర లో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తున్నది. అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా మొత్తం అన్ని చోట్లా మహారాష్ట్ర ను పట్టి పీడిస్తున్నది. ఈ క్రమంలో నే ముంబై లోని ...
READ MORE
ఈసారి కోర్టులకు వేసవి సెలవులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న హైకోర్టు.!!
హైకోర్టు జారీ చేసిన క్యాలెండర్ ప్రకారం 2020 సంవత్సరానికి గాను మే 4 నుండి జూన్ 5 వరకు రాష్ట్రం లో అన్ని కోర్టులకు వేసవి సెలవులు ఉన్నాయి. కానీ ప్రస్తుతం కరోనా వ్యాప్తి చెందుతున్న వేళ ఈ ఏడాదికి వేసవి ...
READ MORE
తెలంగాణ కమలం రథ సారథి డా.కె.లక్ష్మన్..
ఆయనంటే.. ముందు చూపుఆయనంటే.. భవిష్యత్ ప్రణాలికఆయనుంటే చాలు కార్యకర్తకు గుండె ధైర్యంఆయనొస్తే చాలు జనాలకొక నమ్మకం..! ఆయన మాట్లాడితే చాలు అణగారిన పేద గుండెకొక ఆత్మస్థైర్యం..!!ఆయనే తెలంగాణ కాషాయ దళపతి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు విద్యావేత్త డా.కె.లక్ష్మన్. ఈరోజు ఆయన పుట్టిన ...
READ MORE
అమ్మతనాన్నే.. అమ్మకానికి పెట్టిన కార్పోరేట్ దవాఖాన.!!
గర్భాన్ని లక్షలు కోట్లకు అమ్ముకుంటున్న వైనం.. అమాయక పేద మహిళలే వారి టార్గెట్. బయటపడ్డ బంజారాహిల్స్ లోని "సాయి కిరణ్ ఆసుపత్రి" సిగ్గుమాలిన దంద. గర్భాన్ని అమ్ముకుంటున్న అమ్మలకు అరకొరనె.. ఖర్చులకూ సరిపోని లెక్క కాని వారి దందా మాత్రం కోట్లల్లో..!! సరోగసి.. అంటే పిల్లలు లేని ...
READ MORE
మంద క్రిష్ణ మాదిగ అసలు హిందువే కాదు.. ఇదిగో సాక్ష్యం.??
ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అంటూ ఉద్యమం చేస్తున్నాడు మంద క్రిష్ణ మాదిగ. పేరులో మాదిగ అని ఉన్నప్పటికీ ఆయన నిజమైన మాదిగ కాదనేవారు చాలామందే ఉన్నారు. ఎందుకంటే మాదిగ అనే కులం హిందుమతంలో భాగం. మరి ఆయన హిందువే కానప్పుడు కులం ...
READ MORE
కంచె ఐలయ్య ఇంటి చుట్టూ రాత్రికి రాత్రే వెలిసిన పోస్టర్స్.!!
ప్రొ.కంచె ఐలయ్య ఇంటి చుట్టూ రాత్రికి రాత్రే ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ మద్యనే "సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు" అనే పుస్తకం రాయడంతో ఆ పుస్తకం పై పలు వివాదాలు నడుస్తున్న విషయం కూడా తెలిసిందే.. అంతే కాదు ...
READ MORE
మోడీ నిర్ణయాన్ని స్వాగతించిన యువ సినీ హీరో.!!
ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తాజాగా దేశంలోని కులాలకు మతాలకు అతీతంగ అగ్ర కులమైనా సరే వార్షికంగ ఎనిమిది లక్షల ఆదాయం ఉన్న కుటుంబాలకు పది శాతం రిజర్వేషన్ అమలు చేయనున్నటు ప్రకటించిన నేపథ్యంలో ఆ నిర్ణయానికి సాధారణ ప్రజలే కాకుండ ...
READ MORE
ఓల్డ్ ఈజ్ గోల్డ్.. నోకియా 3310 బ్యాక్ టూ పెవిలియ‌న్.
ఒక‌ప్పుడు రారాజు వెలిగిన నోకియా స్మార్ట్ ఫోన్ల దెబ్బ‌కి కుదేలైంది. ప్ర‌పంచ న‌లుమూల‌ల విస్త‌రించిన నోకియా అనుకోకుండా తెర‌మ‌రుగైంది. మైక్రోసాప్ట్ చేతిలోకి వెళ్లి ఇక నోకియా పేరు ఎక్క‌డ వినపించ‌దేమో అనే సంకేతాల‌ను ఇచ్చేసింది. కానీ తాజాగా త‌న పోరాటాన్ని మ‌ళ్లీ ...
READ MORE
హిందూ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కేరళ సిఎం పినరయి విజయన్.!!
కేరళ కమ్యునిస్టు ముఖ్యమంత్రి పినరయి విజయన్ మరోసారి తన హిందూ వ్యతిరేకతను చాటుకున్నాడు. అవకాశవాదిగ నిరూపించుకున్నాడు. ఒక ముఖ్యమంత్రి గ మెజారిటీ ప్రజల మనోభావాలను గౌరవించకుండ కుటిల నీతిని చూపుతున్నాడు. సుప్రీంకోర్టు తాజాగా శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం లో కి ...
READ MORE
గాంధీ ని చంపిన గాడ్సే దేశభక్తుడనేది ఎంత వరకు నిజం.!!
భారత స్వాతంత్ర సమర యోధుడు అహింసా వాది గ పేరు తెచ్చుకున్న మహాత్మా కరమ్ చంద్ గాంధీ తెలియని భారతీయుడు ఉండడు ఆ మాటకొస్తే నేటికీ ప్రపంచ దేశాల నాయకులు ప్రజలు కూడా గాంధీకి నివాళి అర్పిస్తారు. అంతలా తన ప్రాభవాన్ని ...
READ MORE
బంగారు తెలంగాణలో మూడేళ్లలో సాదించిన బంగారమెంత..?
కేసిఆర్ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే  కేసిఆర్. కేసీఆర్ అంటే ఉద్యమం.. ఉద్యమం అంటేనే కేసీఆర్. ఇది 2014 ఎన్నికల ముందు ఇదంతా.. ఆ తర్వాత తెలంగాణ సిద్దించడం.. ఆ తరువాత  జరిగిన ఎన్నికల్లో ఉద్యమ పార్టీకి కనీవినీ ఎరుగని రీతిలో చరిత్రను ...
READ MORE
నిద్రపోయినందుకు ముగ్గురు పోలీసులు సస్పెండ్..!!
విధులు నిర్వహిస్తూ నిద్రపోతున్న ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేసారు ఎస్పీ. ఈ ఘటన మధ్యప్రదేశ్ ఇండోర్ లో జరిగింది. కాగా విధి నిర్వహణ లో పోలీసులు ఎంత అలర్ట్ గ ఉన్నారో పరీక్షించాలనుకుని తనిఖీలు చేపట్టగా ముగ్గురు పోలీసులు నిద్రపోతున్నటు గమనించారు. ...
READ MORE
పెట్రేగిపోతున్న ప్రేమోన్మాదం.. ప్రాణాలు తీస్తున్న పిచ్చి ప్రేమ‌.
ప్రేమ‌కు నిర్వ‌చ‌నం చెప్ప‌డం క‌ష్ట‌మే. కానీ ఈ మ‌ధ్య ప్రేమ ఉన్మాదానికి పరాకాష్ట‌గా మారుతోంది. ఎప్ప‌డి నుండో మారింది కానీ ఈ మ‌ధ్య మ‌రింత రెచ్చిపోతోంది. త‌న‌కు ద‌క్క‌నిది ఈ ప్ర‌పంచంలో ఎవ‌రికి ద‌క్క కూడ‌ద‌న్న ఉన్మాదంతో ప్రేమ‌ను చంపుకోలేక ప్రేమించిన ...
READ MORE
రోజుకు 20 వేల టెస్టులు చేస్తున్నం, కరోనా పై యుద్దానికి
కత్తి మహేష్ గనక ఆ మాట వాల్లమ్మని అడిగితే చెప్పుతో
గత్యంతరం లేక పోలీసుల ఎదుట విచారణకు హాజరైన TV9 రవి
సమాజంలో మార్పు కోసం ఓ జర్నలిస్ట్ తపన.. కన్నీళ్లు పెట్టకుండా
పుట్టినరోజు వేడుకల్లో విషాదం.. సెల్పీ మోజులో డ్యాంలో పడి
ఇదేం ఆచారం.? భక్తుల ఆగ్రహానికి గురవుతున్న శాంతలింగేశ్వర స్వామి పూజా
పాముకాటు నుంచి ప్రాణాలతో కాపాడుతున్న ప్రొఫెసర్‌ ఐడియా..
టమాటలకు జవాన్ల కాపలా.. కలికాలం బాస్ కలికాలం.
కామాంధులకు అడ్డా(అండ)గా మారుతున్న కార్పోరేట్ కాలేజ్ లు.!!
దాదా కు వెరైటీగ బర్త్ డే విషెస్ చెప్పిన వీరేంద్ర
హైపర్ పోరీ “ఫిదా” చేస్తోంది.. భానుమతి ప్రేమమ్ కి పిచ్చెక్కిపోతున్న
కరోనా వైరస్ కంటే కేసీఆర్ ప్రమాదకరం- మంద కృష్ణ మాదిగ
7200 మంది ఖైదీలు విడుదల, సంచలన నిర్ణయం తీసుకున్న మహారాష్ట్ర
ఈసారి కోర్టులకు వేసవి సెలవులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న
తెలంగాణ కమలం రథ సారథి డా.కె.లక్ష్మన్..
అమ్మతనాన్నే.. అమ్మకానికి పెట్టిన కార్పోరేట్ దవాఖాన.!!
మంద క్రిష్ణ మాదిగ అసలు హిందువే కాదు.. ఇదిగో సాక్ష్యం.??
కంచె ఐలయ్య ఇంటి చుట్టూ రాత్రికి రాత్రే వెలిసిన పోస్టర్స్.!!
మోడీ నిర్ణయాన్ని స్వాగతించిన యువ సినీ హీరో.!!
ఓల్డ్ ఈజ్ గోల్డ్.. నోకియా 3310 బ్యాక్ టూ పెవిలియ‌న్.
హిందూ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కేరళ సిఎం పినరయి విజయన్.!!
గాంధీ ని చంపిన గాడ్సే దేశభక్తుడనేది ఎంత వరకు నిజం.!!
బంగారు తెలంగాణలో మూడేళ్లలో సాదించిన బంగారమెంత..?
నిద్రపోయినందుకు ముగ్గురు పోలీసులు సస్పెండ్..!!
పెట్రేగిపోతున్న ప్రేమోన్మాదం.. ప్రాణాలు తీస్తున్న పిచ్చి ప్రేమ‌.
Facebook Comments
Top
error: Content is protected !!