You are here
Home > తాజా వార్త‌లు > ఆగ‌ని మార‌ణ‌హోమం.. అట్టుడికి పోతున్న హ‌ర్యానా.

ఆగ‌ని మార‌ణ‌హోమం.. అట్టుడికి పోతున్న హ‌ర్యానా.

బాబా మీద భ‌క్తి ఉన్మాదాన్ని త‌లపిస్తోంది. బాబా మ‌ద్ద‌తుదారుల హింసాకాండంతో పంజాబ్ హ‌ర్యానాలు అట్టుడికిపోతున్నాయి. తీవ్ర‌వాదుల్లా రెచ్చిపోతున్న గుర్మీత్ రామ్ ర‌హీమ్ సింగ్ మ‌ద్ద‌తుదారులు అరాచకం సృష్టిస్తున్నారు. మార‌ణ‌హోమం సృష్టిస్తూ ప్ర‌జ‌సంప‌ద‌ను అగ్గికి ఆహుతి చేస్తున్నారు. అత్యాచారం కేసులో డేరా సచ్చా సౌధా గురువు గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ను న్యాయస్థానం దోషిగా తేల్చడంతో ఆయన అనుచరులు పంజాబ్‌, హర్య‌నా ల్లో వ‌రుస‌గా విధ్వంసం సృష్టిస్తున్నారు. శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని పంచకుల ప్రాంతంలో 144 సెక్షన్‌ విధిస్తున్నట్లు డీసీపీ అశోక్‌కుమార్‌ ప్రకటించారు. అయితే ఈ నిబంధన విషయంలో ఆయన స్పష్టత ఇవ్వకపోవడంతో అల్లర్లు ఇంకా పెచ్చుమీరాయి.

144 సెక్షన్‌ విధించినపుడు.. ఎవరైనా ఆయుధాలతో సంచరించినా, నలుగురైదుగురు ఒకే చోట గుమిగూడినా చర్యలు తీసుకుంటారు. ఆయుధాలతో కనిపిస్తే మాత్రమే చర్యలు తీసుకుంటామని డీసీపీ చేసిన ప్రకటన వల్లే హింస పేట్రేగిందని భావించిన హర్యానా పోలీసు శాఖ అశోక్‌కుమార్‌ను సస్పెండ్‌ చేసింది.

డేరా బాబాను కోర్టు దోషిగా తేల్చిన నేపథ్యంలో ఆయన అనుచరులు పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే ఇది విధ్వంసకరంగా మారింది. బాబా అనుచరులు పెట్రోల్‌, డీజిల్‌ బాంబులతో భద్రతాసిబ్బందిపై విరుచుకుపడ్డారు. ఈ హింసాత్మక ఘటనలో ఇప్పటి వరకు 31 మంది చనిపోగా, మరో 300 మందికి గాయాలైనట్లు తెలిసింది.

Related Posts
ఎన్నికలు ముంచుకొస్తున్న వేల కర్నాటక లో బీజేపీ కి పెద్ద బూస్టింగ్..!!
ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలు ముగిసాయి అనుకున్నటు గానే భాజపా తన ప్రభంజనాన్ని చూపించింది. కాంగ్రెస్ పార్టీ ఖాతాలు కూడా తెరవకపోగా.. కమ్యునిస్టులు ఘోరంగ దెబ్బతిన్నారు. ఇక ఇప్పుడు చూపంతా కర్నాటక పై. మరో రెండు నెలల్లో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు రానున్నై.. ...
READ MORE
శబరిమల వివాదంపై అధ్భుతంగ స్పందించిన మాధవన్ నాయర్, రేణూ దేశాయ్..!!
సుప్రీంకోర్టు తీర్పు పుణ్యమాని దేశంలో ప్రస్తుతం శబరిమల ఆలయ దర్శనం వివాదంగ మారింది. ఈ విషయం రోజు రోజుకు మరింత చెలరేగుతున్నటు కనిపిస్తోంది. కాగా ఈ సున్నితమైన అంశంపై ప్రముఖులు ఒక్కరొక్కరుగ స్పందిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇస్రో మాజీ ...
READ MORE
పవన్ కళ్యాణ్ అంటే ఎవరో..! నాకతనితో పరిచయం లేదు.!!
ఆంధ్రప్రదేశ్ సీనియర్ పొలిటికల్ లీడర్.. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసారు. నిన్న నెల్లూరు జిల్లా లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ముద్రగడ విలేకర్లు పవన్ కళ్యాణ్ ...
READ MORE
మిర్చి యార్డు పై రైతుల ఉగ్రరూపం..
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డులో శుక్రవారం విధ్వంసం చోటు చేసుకుంది. తమకు గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మిర్చి రైతులు ఆందోళనకు దిగి విధ్వంసం సృష్టించారు. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు చెందిన తెలంగాణ ...
READ MORE
ప్రజలే కాదు.. సుప్రీం కోర్టు కూడా తిరస్కరించింది కాంగ్రెస్ పార్టీ ని.!!
కర్నాటక లో మెజారిటీ స్థానాలు గెలవలేకపోయినా ఎలాగైన భాజపా ను మాత్రం అధికారం చేపట్టకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ని ఆఖరికి సుప్రీం కోర్టు కూడా తిరస్కరించింది. దీంతో కాంగ్రెస్ జేడిఎస్ కూటమికి భారీ షాక్ తాకింది. ఎందుకంటే ...
READ MORE
వీల్లు దళిత సంఘ నాయకులా లేక హిందూ ధర్మ వ్యతిరేకులా..??
కులానికి మూలం మతం.. మతం లేనిది కులం లేదు.. మతమంటే ప్రస్తుత లౌకికసమాజంలో విలువ లేనిదైంది కానీ మతమంటే పవిత్రమైనది మానవత్వం ధర్మం నీతి నిజాయతి ఆచారం సాంప్రదాయం నేర్పించేది. ప్రతీ మతాచారంలో దైవారాధన ఉంటుంది. దైవారాధన అనేది మానవాళి విశ్వాసం. ...
READ MORE
సిరియాలో 39 మంది భారతీయులు హత్యకు గురైతే స్పందించని “అ”లౌకికవాదులు.!!
సిరియాలో అక్కడి ప్రభుత్వానికి ఐసిస్ తీవ్రవాదులకు మధ్య యుద్ధం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే.. ఐసిస్ తీవ్రవాదులను ఎదుర్కోవడానికి సిరియా ప్రభుత్వానికి రష్యా దేశం అండదండలందిస్తోంది.. అందుకు తగ్గట్టే ఐసిస్ ని సిరియా సైన్యం గట్టిగా ఎదుర్కుంటుంది. కానీ ఐసిస్ తీవ్రవాదులు ...
READ MORE
దోపిడికి కేరాఫ్ అడ్రస్ గ మారిన ప్రైవేట్ స్కూల్స్.! అప్పులపాలవుతున్న పేరెంట్స్.!!
భారతదేశం లో మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ప్రజల మనోగతం విచిత్రంగ ఉంటుంది. గవర్నమెంట్ స్కూలంటే చిన్నచూపు, గవర్నమెంట్ ఆసుపత్రంటే చిన్నచూపు, కానీ అదే గవర్నమెంట్ స్కూల్లో లేదా ఆసుపత్రిలో ఉద్యోగం అంటే ఎంతకష్టమైనా పడతారు.. ఎలాగైన ఆ ఉద్యోగం కోసం ...
READ MORE
ట్రంప్ తర్వాత వైట్ హౌస్ ఫాలో అవుతున్న ఏకైక లీడర్ నరేంద్ర మోడీ.!!
నరేంద్ర మోడీ.. ఈ పేరు ఎంత ప్రాచుర్యం పొందింది అంటే, నరేంద్ర మోడీ కి ముందు భారత దేశం నరేంద్ర మోడీ తర్వాత భారత దేశం అనేంత. ఇంట గెలిచిన నరేంద్ర మోడీ రచ్చ కూడా గెలిచాడు. రచ్చ గెలవడం అంటే.. ఏదో ...
READ MORE
కర్నాటకలో దారుణం.. అత్యంత క్రూరంగ చంపబడ్డ దళిత యువకుడు.!!
కర్నాటక రాష్ట్రం లో హన్నోవర్ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. 21 ఏండ్ల పరేష్ కమలాకర్ మెస్తా అనే దళిత యువకుడిని అత్యంత దారుణంగ, గాయపరిచి ఒంటిపై వేడి నూనె పోసి శెట్టికర్ అనే సరస్సులో పడేసారు దుండగులు. కర్నాటకలో మొన్న డిసెంబర్ ...
READ MORE
ఆర్బీఐలో కొలువుల జాత‌ర‌. ఈనెల 16 ఆన్‌ లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా టెక్నికల్ విభాగంలోని మేనేజర్, రాజభాష, సెక్యూరిటీ విభాగంలోని అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తారు. మేనేజర్ (టెక్నికల్)- 2 విద్యార్హతలు: సివిల్ ఇంజినీరింగ్ ...
READ MORE
అవర్ గిఫ్ట్ ఈస్ యువర్ ఓట్ ఫర్ మోడీ.! పెళ్ళి పత్రికలో యువత లేటెస్ట్ ట్రెండ్.!!
ఎవరైనా కొత్తగా వివాహం చేసుకుంటుంటే బంధు మిత్రులను ఆహ్వానించడం కోసం పత్రికలను ముద్రించి పంచడం సాంప్రదాయం. ఆ పత్రికల పై సాధారణంగా వివాహానికి బంధు మిత్రులతో రావాలంటూ ముద్రించడం సాధారణ విషయం. కానీ వెరైటీగా ఇపుడు భారత ప్రధాన మంత్రి నరేంద్ర ...
READ MORE
భూమా కుటుంబంలో మరో విషాదం…
జిల్లాలో కీలక నేతగా గుర్తింపు పొందిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. ఇవాళ ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను నంద్యాలలోని ఓ ఆసుపత్రికి తరలించారు. వైద్యానికి భూమా దేహం స్పందించలేదు. దీంతో చికిత్స పొందుతూ ...
READ MORE
తబ్లిగీ జమాతే చీఫ్ మౌలానా సాద్ పై హత్య కేసు నమోదు.!!
గత నెల 13,14,15 తేదీలలో ఢిల్లీ నిజాముద్దీన్ లో వేలాది మందితో ముస్లిం మత సమావేశం నిర్వహించి, ఆ సమావేశానికి విదేశీయులను కూడా అక్రమంగా హాజరు పరిచి భారత దేశంలో కరోనా మహమ్మారి వైరస్ ప్రభలడానికి ముఖ్య కారకుడు తబ్లిగీ జమాత్ ...
READ MORE
ఎడారిలో ఒయాసిస్సులా రాజ్ న్యూస్..
తెలుగు మీడియా పరిస్థితి మూడు కష్టాలు, ఆరు అష్ట దరిద్రాలు అన్నట్టుగా ఉంది. ఏ ఛానల్ చూసిన ఏమున్నది గర్వ కారణం అంతా ఉద్యోగులను ముంచే ప్రయత్నమే.. జీతాలు ఎగ్గొట్టే ఆలోచననే. ఇప్పుడు తెలుగు మీడియాలో సాగుతున్న తంతు ఇదే. ఎక్స్ ...
READ MORE
పార్టీ మార్పు నిర్ణయం వాయిదా వేసుకున్న కోమటిరెడ్డి..!!
కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో ఉంటూనే రెబల్ గ మారిన విషయం తెలిసిందే.. ఏకంగ రాహుల్ గాంధీ ని విమర్శిస్తూ ఇక్కడ పీసీసీ ప్రెసిడెంట్ ని విమర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ ...
READ MORE
కరోనా పై పోరాటం..మందులు పంపి అమెరికాను ఆదుకోనున్న భారత్..!!
ప్రపంచం లో ఏ దేశానికి ఎటువంటి అవసరం వచ్చినా ఆదుకొనే శక్తి ఉంది ఎవరికి అంటే, అది అమెరికా అని అనుకుంటారు చాలా మంది ప్రజలు. అయితే చైనా వల్ల పుట్టిన మహమ్మారి కరోనా వైరస్ వల్ల అమెరికా గజ గజ ...
READ MORE
భూమా నాగిరెడ్డి చివరి క్షణాలకు సంబందించిన ఎక్స్లూజివ్ వీడియోస్
గతం లో భూమా నాగిరెడ్డి సోదరులు భూమా విజయభాస్కర్ రెడ్డి, భూమా శేఖర్ రెడ్డి లు కుడా గుండె పోటుతోనే మృతి... ప్రస్తుతం భూమా కుడా చక్రపాణి రెడ్డి తో వివాదాలు, గంగుల ప్రభాకర్ రెడ్డి ఏంఎల్సీ గా గెలుపుతో గత కొంతకాలంగా ...
READ MORE
జగన్ పై హత్యాయత్నం కేసు అప్డేట్స్.. టీడీపీ సర్కార్ కు షాక్.!!
విశాఖపట్నం విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైసిపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై కోడి కత్తితో జరిగిన హత్యాయత్నం కేసు విచారణ వేగంగ జరుగుతుంది.ఈ కేసు ఎన్ఐఏ విచారణ చేయడాన్ని వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వం హైకోర్ట్ లో పిటిషన్ వేయగా.. ...
READ MORE
ఆహా “ఊహ”కు అందని మార్కులిచ్చిన మీరు దన్యులు మారాజ.. కాకతీయ ఘనత చాటారు.
పరీక్ష ముగిసింది చేతిలో ప్రశ్నపత్రం రాసిన విధానం చూసుకుని యే నేను తోపును నాకు రాకుంటే ఎవరికొస్తయి మామా నేన్ పాస్ పో అని గల్లా ఎగిరేసి భాగ్యనగర్ ట్రేన్ ఎక్కాడు పరమేశం. గిర్రున నెల తిరిగి పరీక్ష ఫలితాలు రానే ...
READ MORE
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మంచి ర్యాంకును పొందడం అంటే అంత సులభం కాదు..
మరోసారి ప్రపంచ బ్యాంకు మన ప్రధాని నరేంద్ర మోడీని ఆకాశానికెత్తేసింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మన దేశం 130 స్థానం నుండి ఏకంగ 100 వ ర్యాంకు ను సాధించడం తాజాగా అంతర్జాతీయంగ చర్చనీయాంశమవుతోంది. ఈ క్రమంలో వరల్డ్ ...
READ MORE
బ్రేకింగ్ :- వర్మకు గుడ్ న్యూస్ చెప్పిన ఈసీ, లక్ష్మిస్ ఎన్టీఆర్ రిలీజ్ కు క్లియరెన్స్.!!
సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టిఆర్ జీవిత కథ ఆధారంగ తీసిన లక్ష్మిస్ ఎన్టీఆర్ చిత్ర విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఎందుకంటే ముందు నుండి ఈ చిత్రం పై ఆంధ్ర ప్రదేశ్ అధికార ...
READ MORE
బుద్ది జ్ఞానం లేని తెలంగాణ సర్కార్.. ఒక పేద కుటుంబంలో చిచ్చు.!!
పాలకులు ప్రజల యొక్క మాన ప్రాణ ఆస్తులను గౌరవాన్ని కాపాడాలి. కానీ స్వయంగ ప్రభుత్వాలే అన్యం పుణ్యం ఎరుగని ఓ అమాయ పేద కుటుంబంలో చిచ్చు పెట్టి ఇప్పుడు ఆ కుటుంబం మొత్తం సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితికి తీసుకొస్తే ఇక ఆ ...
READ MORE
పాకిస్తాన్ లో కిలో టమాట 200, గగ్గోలు పెడుతున్న జనం.!!
భారత్ పై ఉగ్ర దాడి చేసాక, భారత్ నుండి తీవ్ర ఆగ్రహాన్ని చవిచూస్తున్న పాకిస్తాన్.. అష్టకష్టాలను ఎదుర్కుంటోంది. దాడి నేపథ్యం లో పాకిస్తాన్ ను వ్యాపారం పరంగ గట్టిగ దెబ్బ కొట్టింది మోడీ సర్కార్. ఏకంగ పాకిస్తాన్ ఎగుమతి దిగుమతులపై 200 ...
READ MORE
మా బాధలు వినండి సారు… అంటూ.. నర్సింగ్ ఆఫీసర్స్ ప్రకటన.
నర్సింగ్ లో పడుతున్న కష్టాలను తెలంగాణ సర్కార్ గుర్తించడం లేదని ఎన్ని సేవలు చేసిన తమ సేవంత బూడిదలో పోసిన పన్నీరవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జరంత మా కష్టాలు చూడాలంటూ పత్రికా ప్రకటనను విడుదల చేశారు నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ...
READ MORE
ఎన్నికలు ముంచుకొస్తున్న వేల కర్నాటక లో బీజేపీ కి పెద్ద
శబరిమల వివాదంపై అధ్భుతంగ స్పందించిన మాధవన్ నాయర్, రేణూ దేశాయ్..!!
పవన్ కళ్యాణ్ అంటే ఎవరో..! నాకతనితో పరిచయం లేదు.!!
మిర్చి యార్డు పై రైతుల ఉగ్రరూపం..
ప్రజలే కాదు.. సుప్రీం కోర్టు కూడా తిరస్కరించింది కాంగ్రెస్ పార్టీ
వీల్లు దళిత సంఘ నాయకులా లేక హిందూ ధర్మ వ్యతిరేకులా..??
సిరియాలో 39 మంది భారతీయులు హత్యకు గురైతే స్పందించని “అ”లౌకికవాదులు.!!
దోపిడికి కేరాఫ్ అడ్రస్ గ మారిన ప్రైవేట్ స్కూల్స్.! అప్పులపాలవుతున్న
ట్రంప్ తర్వాత వైట్ హౌస్ ఫాలో అవుతున్న ఏకైక లీడర్
కర్నాటకలో దారుణం.. అత్యంత క్రూరంగ చంపబడ్డ దళిత యువకుడు.!!
ఆర్బీఐలో కొలువుల జాత‌ర‌. ఈనెల 16 ఆన్‌ లైన్ రిజిస్ట్రేషన్‌కు
అవర్ గిఫ్ట్ ఈస్ యువర్ ఓట్ ఫర్ మోడీ.! పెళ్ళి
భూమా కుటుంబంలో మరో విషాదం…
తబ్లిగీ జమాతే చీఫ్ మౌలానా సాద్ పై హత్య కేసు
ఎడారిలో ఒయాసిస్సులా రాజ్ న్యూస్..
పార్టీ మార్పు నిర్ణయం వాయిదా వేసుకున్న కోమటిరెడ్డి..!!
కరోనా పై పోరాటం..మందులు పంపి అమెరికాను ఆదుకోనున్న భారత్..!!
భూమా నాగిరెడ్డి చివరి క్షణాలకు సంబందించిన ఎక్స్లూజివ్ వీడియోస్
జగన్ పై హత్యాయత్నం కేసు అప్డేట్స్.. టీడీపీ సర్కార్ కు
ఆహా “ఊహ”కు అందని మార్కులిచ్చిన మీరు దన్యులు మారాజ.. కాకతీయ
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మంచి ర్యాంకును పొందడం
బ్రేకింగ్ :- వర్మకు గుడ్ న్యూస్ చెప్పిన ఈసీ, లక్ష్మిస్
బుద్ది జ్ఞానం లేని తెలంగాణ సర్కార్.. ఒక పేద కుటుంబంలో
పాకిస్తాన్ లో కిలో టమాట 200, గగ్గోలు పెడుతున్న జనం.!!
మా బాధలు వినండి సారు… అంటూ.. నర్సింగ్ ఆఫీసర్స్ ప్రకటన.
Facebook Comments
Top
error: Content is protected !!