You are here
Home > తాజా వార్త‌లు > బతుకుదెరువు కోసం పట్టణానికొచ్చింది. విధీ ఆడిన వింతనాటకంలో కాలు కోల్పోయింది.

బతుకుదెరువు కోసం పట్టణానికొచ్చింది. విధీ ఆడిన వింతనాటకంలో కాలు కోల్పోయింది.

పొట్ట కూటికోసం పట్టణానికి వచ్చింది.. ఏదోలా ఓ చిన్న ఉద్యోగాన్ని సంపాదించుకుంది. బ్రతుకు దెరువుకి ఓ దిక్కు దొరికింది అని అనుకుంటడగానే హఠాత్తుగా సంబవించిన ప్రమాదం ఆ యువతి జీవితాన్ని అందకారం చేసింది. ఎన్నో కలలు కన్న ఆ యువతి ఏకంగా ప్రమాదంలో ఓ కాళు కోల్పోయి కన్నీళ్ల దిగమింగుతూ అయిన వారు లేక అనాథగా ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తోంది.

అయ్యా నన్ను కాపాడండి.. అనాథను. ప్రమాదంలో కాలు కోల్పోయాను. మనసున్న మారాజులు ఎవరైన రక్షించండి అంటూ వేడుకుంటోంది ఈ యువతి. ఇంతలా ప్రాదేయపడుతున్న ఈ అమ్మాయి పేరు సౌజన్య. ఆదిలాబాద్ నుంచి బతుకుదెరువుకోసం హైదరాబాద్ కు వచ్చింది. గత 11 నెలలుగా ఇక్కడే ఉంటోంది. లాక్మే కంపెనీలో సేల్స్ గర్ల్ గా పని చేస్తోంది. జూలై 26న అమీర్ పేట్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో ఉండగా..  టీ బ్రేక్ కోసం సెల్లార్ లోకి వచ్చింది. అదే సమయంలో అటు వైపు వేగంగా వచ్చిన ఓ కారు ఆమెను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడింది.

దీంతో సౌజన్యను సోమాజిగూడ యశోదా హాస్పిటల్ లో జాయిన్ చేశారు. చికిత్స అందించిన డాక్టర్లు.. కుడి కాలు తీసేశారు. అయితే ఇక్కడితో తమకు ఎలాంటి సంబంధం లేదన్నట్టు అటు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్లు.. ఇటు ఆమె పని చేస్తున్న కంపెనీ వాళ్లు చేతులు దులిపేసుకున్నారు. అడ్మిట్ ఖర్చులైతే ఇచ్చారు కానీ… తర్వాత ఒక్కపైసా పెట్టడం లేదు షాపింగ్ మాల్ యాజమాన్యం. దీంతో వేరే దారి లేక… ఆదుకునే వారికోసం ఎదురుచూస్తోంది సౌజన్య. ఆదుకోండి అంటూ చేతులు జోడించి ప్రార్థిస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు కూడా ఎలాంటి దర్యాప్తు చేయక.. వదిలేశారని ఆరోపిస్తోంది సౌజన్య.  “నా జీవితం ఇంతేనా.. నా భవిష్యత్ ఏంటి” అని ఆందోళన చెందుతోంది.

ఎవరైనా సహాయం చేయదలిస్తే.. ఈ నెంబర్ కు ఫోన్ చేయగలరు… సౌజన్య… 7675902058

Source: V6 

Related Posts
రిపోర్టర్ అవతారం ఎత్తిన పోలీస్.. లంగ పనులు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన రిపోర్టర్.
రిపోర్టర్.. లోకల్ రిపోర్టర్.. అందినకాడికి దండుకునే రిపోర్టర్.. జనాన్ని నిండ ముంచేసే రిపోర్టర్.. మాయల మరాఠీ ఇప్పుడున్న రిపోర్టర్.. ఇది మేము చెపుతున్న మాట కాదు సమాజం.. ప్రజలు గొంతెత్తి మొత్తుకుంటున్న ముచ్చట. నిజానికి రిపోర్టర్ అంటే జనం గొంతు.. రిపోర్టర్ ...
READ MORE
రాహుల్ గాంధీ ఇజ్జత్ తీసిన కాంగ్రెస్ పార్టీ నేతలు.!!
నిన్న తెలంగాణ పర్యాటనకు వచ్చారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ. అందులో భాగంగానే ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్ భైంసా లో ఒక బహిరంగ సభ లో మరియు హైద్రాబాద్ పాతబస్తీ లో ఒక బహిరంగ సభ లో పాల్గొని ...
READ MORE
సిస్టర్స్ అందరికీ రక్షాబంధన్ గిఫ్ట్ ఇచ్చిన సిఎం యోగి. ఏంటో తెలుసా.??
మహిళల పై తన అభిమానాన్ని అక్క చెల్లెల పై తన ప్రేమను మరోసారి చాటుకున్నాడు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్. రక్షాబంధన్ సంధర్భంగ రాఖీలు కట్టడానికి అన్న తమ్ముల వద్దకు వెల్లే అక్క చెల్లెలు ఉచితంగ బస్సుల్లో ప్రయాణం చేయవచ్చునని ...
READ MORE
ఎక్కడ జాతీయ గీతం వినిపించినా నేను లేచి నిలబడతాను – సన్నీ లియోన్
దేశ వ్యాప్తంగా సినిమా హాల్ లో జాతీయ గీతం వేసినపుడు లేచి నిలబడాలా వద్దా అనే చర్చ సా.. గుతుంది. చాలా మంది జాతీయ గీతం ఎక్కడ వినిపించినా లేచి నిలబడడం భారత పౌరునిగ బాద్యత అని అంటుంటే.. కొందరు నిలబడితేనే ...
READ MORE
హిందువు కాదనే వార్తలపై క్లారిటీ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి..!!
కలియుగ ప్రత్యక్ష దైవం గ పిలవబడే తిరుమల శ్రీవారి క్షేత్రం టీటీడీ బోర్డ్ చైర్మన్ గ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన బాబాయి వైవీ సుబ్బారెడ్డి ని దాదాపు ఖరారు చేయడం జరిగింది. ఇక మిగిలింది కేవలం అధికారిక ప్రకటన ...
READ MORE
ఉగ్రవాదుల పై కాంగ్రెస్ ప్రేమ మరోసారి బట్టబయలు.!!
భారత్ లో ఉగ్ర దాడులు చేస్తూ భారత సైనికులను పౌరులను చంపుతున్న నరరూప రాక్షసుడు తాజాగా పుల్వామా లో దాడి చేసి 44 మంది జవాన్ల ను పొట్టనపెట్టుకున్న నీచుడు దుర్మార్గుడు ఉగ్రవాది మసూద్ అజహర్ పై గౌరవం ప్రేమ ను ...
READ MORE
పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ కు ఇచ్చిన నిధుల వివరాలు చెప్పిన మోడీ సర్కార్.!!
కేంద్రం లో బీజేపీ సర్కార్ మరియు తెలంగాణ రాష్ట్రం లో టీఆర్ఎస్ సర్కార్ ఏర్పాటు అయినప్పటి నుండి బీజేపీ కి టీఆర్ఎస్ కు మధ్య మాటల యుద్దం జరుగుతున్నది.రాష్ట్రానికి నిధులను ఇవ్వడం లేదని టీఆర్ఎస్ నేతలు అంటుంటే, మరో వైపు రాష్ట్రాన్ని ...
READ MORE
ఇదెక్కడి న్యాయం..?
ఢిల్లీ యూనివర్సిటీ అధ్యాప కుడు, విప్లవ ప్రజాస్వామిక వేదిక సహాయ కార్యదర్శి ప్రొఫెసర్ సాయిబాబాకు యావ‌జ్జీవ కారాగార శిక్ష విధించింది గ‌డ్చిరోలి కోర్టు. మాహోయిస్టుల‌తో సంబందాలు ఉన్నాయ‌న్న కార‌ణంగా సరిగ్గా మే 9, 2014న కాలేజీలో పరీక్షలు నిర్వహించి వస్తున్న సమ ...
READ MORE
జాతీయ గీతం అంటే ఇంతేనా..? అస‌లు న్యాయ‌స్థానాల తీర్పులు చెపుతున్న‌ది ఏంటి..?
జాతీయ గీతం.. ఏ దేశానికి అయినా త‌మ కంటూ గౌర‌వాన్ని పెంచి త‌మ జ‌వ‌స‌త్వాల‌ను ప్ర‌పంచానికి చాటేది. జాతీయ గీతం వ‌స్తుందంటే చాలు ప్ర‌తి దేశ పౌరుడు త‌మ త‌మ దేశ‌ఖ్యాతిని గౌర‌వించుకోవ‌డం ఆన‌వాయితి. ఇక భార‌త దేశ విష‌యానికి వ‌స్తే ...
READ MORE
హైద్రాబాద్ విద్యార్థినికి డాక్టరేట్ ప్రధానం చేసిన ఓయు
ఉస్మానియా యూనివర్శిటీ లో ఎంఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ పీజీ పూర్తి చేసి "ఏ నోవల్ గ్రీన్ సింథెసిస్ ఆఫ్ సిల్వర్ నానో పర్టికల్స్ ఫాం అన్ ఇండియన్ మెడిసినల్ ప్లాంట్ సోమిద ఫెబ్రిఫుగ - స్పెక్ట్రువల్, స్ట్రక్చువల్, క్యాటలైటిక్, మెర్క్యూరీ సెన్సింగ్ ...
READ MORE
లోకాలలేనే దేవుడైనా.. దోస్తు కు దోస్తే..! అన్ని బంధాలకు అతీతం స్నేహబంధం.!!
ముందుగా జర్నలిజం పవర్ అందరికీ ప్రపంచ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తోంది. మానవ సంబంధాలలో ప్రత్యేకమైన బంధం స్నేహ బంధం. ఆ మాటకొస్తే సమస్త జీవరాశులలో ఉండే కామన్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్ అనే బంధం. నాగరికత తో జీవించే మానవులకే ...
READ MORE
నిజాం పేట్ లో గల్లంతై మహరాష్ట్ర దాదర్ లో తేలింది. పూర్ణిమ సాయి మిస్సింగ్ కథ సుఖాంతం.
హైదరాబాద్ కూకట్‌పల్లి నిజాంపేట్‌ నుంచి 40 రోజుల క్రితం అదృశ్యమైన పదోతరగతి బాలిక పూర్ణిమ ఆచూకి ముంబైలో దొరికింది. జూన్‌ ఏడున స్కూల్‌కు వెళ్తున్నానని చెప్పిన పూర్ణిమ తిరిగి రాలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు 14 ...
READ MORE
తెలంగాణ సర్కార్ తో యుద్దానికి సిద్దమైన జర్నలిస్టులు..
తెలంగాణ రాష్ట్ర వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్టుల సంఘం ముఖ్య స‌ల‌హాదారుడు కె. శ్రీ‌నివాస్‌రెడ్డి, ఐజేయూ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ దేవుల‌ప‌ల్లి అమ‌ర్‌ తెలంగాణ సర్కారు తీరును  ఎండగట్టారు. జ‌ర్న‌లిస్టుల‌కు ముఖ్య సౌక‌ర్యాలైన అక్రెడిటేష‌న్ కార్డులు, హెల్త్ కార్డుల జారీ ప్ర‌క్రియ అస్త‌వ్య‌స్తంగా మారింద‌ని వారు ...
READ MORE
లక్షమంది పేద తల్లులకు ఉచితంగ పురుడు పోసిన “అమ్మ” కన్నుమూత.
మధ్యప్రదేశ్ మొట్టమొదటి మహిళా డాక్టర్ దేశంలోనే మోస్ట్ సీనియర్ గైనకాలజిస్ట్ అన్నిటికి మించి మహోన్నత హృదయం ఉన్న మాతృమూర్తి మానవతావాది పద్మశ్రీ డా.భక్తి యాదవ్ 92వ ఏటా తన సేవలకు ఇక స్వస్థి చెప్పి తిరిగిరాని లోకాలకి వెల్లిపోయింది. కానీ లక్షలాది ...
READ MORE
హిందువులకు దగ్గర కావడానికి తహతహలాడుతున్న కామ్రేడ్లు..!!
కామ్రేడ్స్.. కమ్యునిస్ట్స్.. నక్సల్స్.. ఎర్రదళం.!! పేర్లలో మార్పు ఉండొచ్చేమో గానీ సిద్దాంతం ఒక్కటే. కానీ ఆ సిద్దాంతాన్ని పాటించడంలోనే వెనకబడిపోయి జనాలకు దూరమయ్యారు కామ్రెడ్లు. ఎప్పుడూ హేతువాదం లౌకికవాదం అంటూ మైనారిటీలకు భజన చేస్తూ హిందూ సమాజం పై కన్నెర్ర చేస్తూ ...
READ MORE
డ్రగ్ లైసెన్సుల కోసం ఆన్‌లైన్‌ విధానం ప్రారంభం..
 వైద్య విద్య, పరిశోధనలను ప్రోత్సహించేందుకు మెరిట్ అప్లికేషన్ వెబ్ సైట్‌, అప్లికేషన్లను ఆయన ప్రారంభించారు. గాంధీ ఆసుపత్రిలో 165 పడకలతో ఐసీయూ ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. వెరికోసిస్ వ్యాధికి ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్సలు చేస్తామని ఆయన అన్నారు. కేసీఆర్ కిట్ల ...
READ MORE
CAB కి వ్యతిరేకంగ ర్యాలీలు చేస్తున్న వారిలో 99% అవగాహన లేనివారే..!!
ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా పౌరసత్వం సవరణ బిల్లు(CAB) పైనే చర్చ. ముస్లిం సంఘాలు కమ్యునిస్టులు కాంగ్రెస్ నాయకులు అక్కడక్కడ ఈ CAB కి వ్యతిరేకంగ ర్యాలీలు నిరసనలు చేస్తున్నారు. ఇక CAB కి వ్యతిరేకంగ కేరళా మరియు బెంగాల్ ...
READ MORE
వెంటనే మా మదర్సాలను మూసేయండని కోరుతున్న ముస్లిం వక్ఫ్ బోర్డ్ చైర్మన్.!!
మా ముస్లిం మదర్సాలను వెంటనే మూసేయండి.. లేదంటే భవిష్యత్తు లో సగం మంది ముస్లింలు ఐసిస్ లాంటి ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చే ప్రమాదం ఉంది. దేశ వ్యాప్తంగా ముస్లిం మదర్సాలలో ఉగ్రవాదం దేశ వ్యతిరేక విధానాలను బోధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ...
READ MORE
తెలంగాణ, ఏపీ భాజపా లీడర్లతో అమిత్ షా భేటీ అజెండా మాత్రం సీక్రెట్.!!
నేడు తెలుగు రాష్ట్రాల భాజపా నేతలతో జాతీయ అధ్యక్షులు అమిత్ షా భేటీ కానుండడం.. అజెండా ఏమిటన్నది సస్పెన్స్ లో పెట్టడం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం కలిగిస్తోంది. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గ చర్చ సాగుతోంది. అజెండా ...
READ MORE
“బీరు” బాబులకు చేదు వార్త.!!
మన దగ్గర ప్రత్యేకించి తెలంగాణ లో ఎక్కడైన త్రాగునీరు దొరకదేమో కానీ "బీరు" దొరకని ప్రాంతాలు లేవంటే అతి శయోక్తి కాదు. మరి అలాంటి బీరు బాబులు లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు వారందరికీ చేదు వార్త.. బీరు మొత్తం చేదుగా ...
READ MORE
మాయవుతున్న బుగ్గ కార్ల కథ.. అంతా సమానమే అందరు విఐపిలే.
ప్రజలు, నాయకులు, పాలకులు అందరు సమానమే. ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరు వీఐపిలే అందుకే వీఐపిలంతా తమతమ స్టేటస్ చూపించుకునేలా కార్లపై ఉండే బుగ్గలను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అధికార దర్పాన్ని ప్రదర్శించడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోవడానికి ...
READ MORE
బీజేపీ లోకి మరో మాజీ ముఖ్యమంత్రి.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.!!
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఆకర్ష్ పథకం ఒక రేంజ్ లో దూలుకెల్తోంది. ఆ పార్టీ ఈ పార్టీ అనేదే లేదు, అన్ని పార్టీల నుండి వలసలు కొనసాగుతున్నై. ఆంధ్రప్రదేశ్ లో అయితే మరింత దూకుడుగ వెల్తోంది కమలదళం. ఇప్పటికే టీడీపీ నుండి ...
READ MORE
పెట్రోల్ ను GST లోకి తేవడానికి కేంద్రం సిద్దం.. మరి రాష్ట్రాల నిర్ణయం ఏంటి.?
పేట్రోల్ ధరల నుండి జనాలకు ఉపశమనం కలిగించడానికి ఈ మద్యనే కేంద్ర ప్రభుత్వం కొంత పన్నును తగ్గించి తద్వారా ధరలు తగ్గేలా చేసిన విషయం తెలిసిందే.. అంతే కాదు రాష్ట్రాలు వసూలు చేస్తున్న పన్నును కూడా కొంత మేరకు తగ్గించాలని కూడా ...
READ MORE
తెరాస కు ధీటైన ప్రత్యర్థిగ ఎదిగిన భాజపా.. కమలనాథుల్లో జోష్.!!
తెలంగాణ లో మొన్నటివరకి ప్రతిపక్షం లేని పాలన సాగింది. కానీ నిన్నటి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అధికార తెరాస కు గట్టి పోటీ ఇచ్చి తెరాస కు కంచుకోటలైన కరింనగర్ నిజామాబాద్ లనే బద్దలు కొట్టి కేసిఆర్ కు ...
READ MORE
హైద్రాబాద్ పై మరోసారి నోరుపారేసుకున్న చంద్రబాబు నాయుడు.!!
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ విడిపోయి ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన నాటి నుండి తరచూ అక్కసు వెల్లగక్కుతున్న సమైక్యాంధ్రవాది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి హైద్రాబాద్ నగరం పై తన అక్కసును వెల్లగక్కడం జరిగింది. హైద్రాబాద్ నగరాన్ని డెవలప్ ...
READ MORE
రిపోర్టర్ అవతారం ఎత్తిన పోలీస్.. లంగ పనులు చేస్తూ అడ్డంగా
రాహుల్ గాంధీ ఇజ్జత్ తీసిన కాంగ్రెస్ పార్టీ నేతలు.!!
సిస్టర్స్ అందరికీ రక్షాబంధన్ గిఫ్ట్ ఇచ్చిన సిఎం యోగి. ఏంటో
ఎక్కడ జాతీయ గీతం వినిపించినా నేను లేచి నిలబడతాను –
హిందువు కాదనే వార్తలపై క్లారిటీ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి..!!
ఉగ్రవాదుల పై కాంగ్రెస్ ప్రేమ మరోసారి బట్టబయలు.!!
పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ కు ఇచ్చిన నిధుల వివరాలు చెప్పిన
ఇదెక్కడి న్యాయం..?
జాతీయ గీతం అంటే ఇంతేనా..? అస‌లు న్యాయ‌స్థానాల తీర్పులు చెపుతున్న‌ది
హైద్రాబాద్ విద్యార్థినికి డాక్టరేట్ ప్రధానం చేసిన ఓయు
లోకాలలేనే దేవుడైనా.. దోస్తు కు దోస్తే..! అన్ని బంధాలకు అతీతం
నిజాం పేట్ లో గల్లంతై మహరాష్ట్ర దాదర్ లో తేలింది.
తెలంగాణ సర్కార్ తో యుద్దానికి సిద్దమైన జర్నలిస్టులు..
లక్షమంది పేద తల్లులకు ఉచితంగ పురుడు పోసిన “అమ్మ” కన్నుమూత.
హిందువులకు దగ్గర కావడానికి తహతహలాడుతున్న కామ్రేడ్లు..!!
డ్రగ్ లైసెన్సుల కోసం ఆన్‌లైన్‌ విధానం ప్రారంభం..
CAB కి వ్యతిరేకంగ ర్యాలీలు చేస్తున్న వారిలో 99% అవగాహన
వెంటనే మా మదర్సాలను మూసేయండని కోరుతున్న ముస్లిం వక్ఫ్ బోర్డ్
తెలంగాణ, ఏపీ భాజపా లీడర్లతో అమిత్ షా భేటీ అజెండా
“బీరు” బాబులకు చేదు వార్త.!!
మాయవుతున్న బుగ్గ కార్ల కథ.. అంతా సమానమే అందరు విఐపిలే.
బీజేపీ లోకి మరో మాజీ ముఖ్యమంత్రి.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.!!
పెట్రోల్ ను GST లోకి తేవడానికి కేంద్రం సిద్దం.. మరి
తెరాస కు ధీటైన ప్రత్యర్థిగ ఎదిగిన భాజపా.. కమలనాథుల్లో జోష్.!!
హైద్రాబాద్ పై మరోసారి నోరుపారేసుకున్న చంద్రబాబు నాయుడు.!!
Facebook Comments
Top
error: Content is protected !!