You are here
Home > తాజా వార్త‌లు > అంబేడ్కర్ 150 ఫీట్ల విగ్రహం ఎటుపోయిందో గానీ ఇప్పుడు పీవీ మెమోరియల్ నినాదం ఎత్తుకున్న కేసిఆర్.

అంబేడ్కర్ 150 ఫీట్ల విగ్రహం ఎటుపోయిందో గానీ ఇప్పుడు పీవీ మెమోరియల్ నినాదం ఎత్తుకున్న కేసిఆర్.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఇచ్చిన హామీలకు చేస్తున్న పనులకు ఎక్కడా పొంతన లేదనే చర్చ రోజు రోజుకూ ఎక్కువ అవుతున్నది. ఇందుకు ఆధారాలు లేకపోలేదు, గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో మొదటి ముఖ్యమంత్రి దళిత నాయకుడే అని పలుమార్లు చెప్పిన కేసిఆర్ ఇప్పుడు మాట మార్చడం, అంతే కాదు ఇంటికి ఒక ఉద్యోగం కేజీ నుండి పీజీ ఉచిత విద్య లాంటి హామీలు సైతం ఎన్నో ఉన్నాయి. అయితే ఇలా జనరంజకమైన హామీలతో జనాలను ఆకట్టుకొని పక్కా రాజకీయం చేయడంలో కేసిఆర్ సిద్ధహస్తుడు అని పలువురు రాజకీయ విశ్లేషకుల వాదన. ఈ క్రమంలో నే గతంలో టాంక్ బండ్ పై150 అడుగుల అంబేడ్కర్ విగ్రహం కట్టి తీరుతాం అని హల్ చల్ చేసిన గులాబీ బాస్ కేసిఆర్, ఇంతవరకు ఆ దిశలో ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. అయితే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రాబోతున్న తరుణంలో కొత్తగా పీవీ నరసింహారావు స్మరణ చేస్తూ మళ్లీ హల్ చల్ చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే కేసిఆర్ అండ్ కో ఎత్తుకున్న ఈ పీవీ నరసింహారావు నినాదం రాబోయే GHMC ఎన్నికల్లో ఎంత వరకు లాభం చేకూరుస్తోందో ఎన్నికల ఫలితాల రోజు తేలనుంది.

కాగా అంబేడ్కర్ విగ్రహం కట్టకుండా దళితులను తెలంగాణ ప్రజలను మోసం చేయడం తగదని, అంతే కాదు దళితులకు తెలంగాణ రాష్ట్రం లో ఎటువంటి న్యాయం జరగడం లేదని అవేదన వ్యక్తం చేస్తున్నారు పలువురు దళిత సామాజికవర్గం నేతలు. కేసిఆర్ ముఖ్యమంత్రి అయి ఆరేండ్లు గడిచాక ఇంత సడన్ గ GHMC ఎన్నికలకు ముందు పీవీ నరసింహారావు ఎందుకు గుర్తుకొచ్చారో ఆయనకు మెమోరియల్ కడతాం ఆయనకు భారత రత్న ఇవ్వాలి అంటుండటం అర్దం కావడం లేదని అంటున్నారు. ఇదంతా కూడా TRS ప్రభుత్వం పై కేసిఆర్ పై ప్రజల్లో నమ్మకం తగ్గిపోతుందనే సర్వేలు బయటపడడం వల్లే మరోసారి ప్రజలను సెంటిమెంట్ తో ఆకర్షించి ఒట్లేయించుకోవాలని ఒక ప్రణాళిక ప్రకారమే భాగమే ఇదంతా అని అంటున్నారు మేధావి వర్గాలు. 

Related Posts
ఈ దేశంలో హిందువుగా పుట్టడం కన్నా, ఒక గాడిదగా పుట్టడం బెటర్..!!
సోషల్ మీడియా లో సినీ నటుడు జనసేన నాయకుడు నాగబాబు, ఓ రేంజ్ లో సంచలనాలకు కేంద్ర బిందువు అవుతున్నారు. ఆయన చేస్తున్న ఒక్కో పోస్టు ఎందరినో ఆలోచించేలా, మరెందరి నొల్లనో మూయించెలా చేస్తున్నది. కుహనా సెక్యులర్ వాదులకు, దొంగ మేధావులకు ...
READ MORE
తెలంగాణ గుండెకాయ ఓయూ కి నాలుగేల్ల తర్వాత తిరిగి పూర్వ వైభవం.
ఏ పేరు చెప్తే యావత్ తెలంగాణ ఊపిరి పీల్చుకుంటదో.. ఏ పేరు చెప్తే తెలంగాణ ద్రోహుల లాగులు తడుస్తయో ఆ ఉద్యమాల పురిటి గడ్డ తెలంగాణకు అడ్డ అయిన ఉస్మానియా యూనివర్సిటీకి తరిగి పూర్వ వైభవం లభించింది. గత ఆగస్టు నెలలో యూనివర్శిటీని ...
READ MORE
ప్రియమైన తమిళతంబికి.. ఆన్ లైన్లో చక్కర్లు కొడుతున్న లేఖ.
ప్రియమైన తమిళతంబికి నమస్కారం.. ఈ మధ్యకాలంలో నిన్ను పట్టించుకున్నంతగా మమ్మల్ని మేము కూడా పట్టించుకోలేదప్పా. అప్పుడెప్పుడో 2014లో తెలుగునేలను రెండు ముక్కలు చేసినప్పుడు కూడా "నెక్స్ట్ ఏంటీ" అని నరాలు తెగే ఉత్కంఠను అనుభవించలేదు. ప్రత్యేకహోదా గురించి మీటింగులు, ఫైటింగులు జరుగుతున్నప్పుడు కూడా టెన్షన్ ...
READ MORE
విద్యార్థిలోకానికి పెద్దన్న రామ్మోహన్ జి కి జన్మధిన శుభాకాంక్షలు.!!
జాతీయవాద విద్యార్థి సంఘం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో కళాశాల స్థాయి నుండి జాతీయ స్థాయి కి ఎదిగిన నాయకులు జెంగిలి రామ్మోహన్. కార్యకర్తలంతా రామ్మోహన్ జి అని పిలుచుకుంటారు. 1996 లో విద్యార్థి పరిషత్ కి దగ్గరైన రామ్మోహన్ జి అతికొద్ది ...
READ MORE
ఇకపై ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తా అంటే కుదరదు.. జైలుకు పంపిస్తారు తస్మాత్ జాగ్రత్త.!!
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మేసి శుభ్రంగా ఉంచాల్సిన ప్రదేశాలను కంపు కంపు చేస్తుంటారు కొందరు వెధవలు. ఇకపై ఇలా ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తాం అంతా మా ఇష్టం అంటే కుదరదు. ఉమ్ముతున్నపుడు అడ్డంగా దొరికితే మాత్రం జరిమానా తప్పదు ఇంకా.. అవసరం అయితే రెండు ...
READ MORE
శ్యాంప్రసాద్ ముఖర్జీ.. ఆయన ఇచ్చిన పోరాట స్పూర్తి మనకు ఆదర్శం కావాలి..
జిన్నా భారత దేశాన్ని విభజించి పాకిస్తాన్ ఏర్పాటు చేశాడు.. కానీ పాకిస్తాన్ ఏర్పడక ముందే దాన్ని చీల్చాడో నాయకుడు.. ఈనాడు పశ్చిమ బెంగాల్, పంజాబ్ (తూర్పు) రాష్ట్రాలు భారత దేశంలో భాగంగా ఉన్నాయంటే అది ఆ మహా నాయకుని పుణ్యమే.. భారత ...
READ MORE
తెలంగాణ రాష్ట్రానికి ఇంఛార్జ్ డీజీపీని ఖరారు చేసిన ముఖ్యమంత్రి కేసిఆర్.!!
హైద్రాబాద్ పోలీస్ కమిషనర్ గ విధులు నిర్వర్తిస్తున్న మహెందర్ రెడ్డి నే తెలంగాణ రాష్ట్రానికి ఇంచార్జ్ డీజీపీగ నియమించనుంది రాష్ట్ర సర్కార్. ఈ నెల 12న అధికారికంగ బాధ్యతలు స్వికరింనున్నారు మహెందర్ రెడ్డి. కాగా నూతనంగ ఇంఛార్జ్ డీజీపీ గ నియమకం కానున్న ...
READ MORE
భరతమాత సాక్షిగా జనసేన కార్యాలయం ప్రారంభం..
భరత మాత సాక్షిగా జనసేన కార్యాలయం ప్రారంభమైంది. సరికొత్త హంగులతో కొత్తగా నిర్మించిన జనసేన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళవారం సాయంత్రం లాంఛనంగా ప్రారంభించారు. భరత మాతకు భరత మాతకు శాస్త్రోక్తంగా పూజలు చేసిన అనంతరం ...
READ MORE
ఆ నిర్ణయం పై వెనక్కు తగ్గని రాహుల్ గాంధీ..!!
పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కి మరోసారి చేదు అనుభవం ఎదురవగా, అప్పటిదాక నేనే కాబోయే ప్రధాన మంత్రి అనుకున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓటమి భారంతో పార్టీ అధ్యక్ష బాధ్యతల నుండి ...
READ MORE
సీనియర్ జర్నలిస్ట్, స్టూడియో ఎన్ వరంగల్ రీజియన్ కో ఆర్డినేటర్ ప్రకాశ్ మృతి
సీనియర్ జర్నలిస్ట్, స్టూడియో ఎన్ వరంగల్ రీజియన్ కో ఆర్డినేటర్ ప్రకాశ్ శనివారం మృతిచెందారు. కేరళ పర్యటనలో ఉన్న ఆయన హఠాత్తుగా గుండెపోటు కు గురయ్యారు. దీంతో అక్కడికక్కడే కుప్పకూలి పోయారు. ప్రకాశ్ కు భార్యా, ఓ కూతురూ, కొడుకు ఉన్నారు. ప్రకాశ్ ...
READ MORE
ప్రధాని మోడీ హత్య కు హైద్రాబాద్ లో నే ప్లాన్ వేశారా.??
హైద్రాబాద్ నగరం మరోసారి సంచలనానికి కేంద్రబిందువైంది. ప్రపంచ దేశాలన్నీ మన దేశం ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అంటే అమితమైన క్రేజ్ ని కనబరుస్తున్న క్రమంలో ప్రపంచవ్యాప్తం గ భారతీయత అంటే మరోసారి వెలుగులీనుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో మోడీ ని హత్య చేయడానికి ...
READ MORE
ఫేస్ బుక్ ప్రేమ పుణ్యమాని ఆరేళ్లు పాకిస్తాన్ జైలులో నరకం చూసిన భారత యువకుడు.!!
చదువుకున్నాడు ముంబైలో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ లో ప్రైవేట్ ఉద్యోగం. ఈ క్రమంలో ఓ సంధర్భంలో ఫేస్ బుక్ లో ఒక పాకిస్తాన్ యువతి ప్రేమలో పడ్డాడు.. అతడే హమిద్ నిహాల్ అన్సారి.తర్వాత కొద్ది రోజులకు ఆ యువతికి ఇంట్లోవాల్లు ...
READ MORE
సుష్మా తన స్పీచ్ తోనే పాకిస్తాన్ కి ఉరి బిగించింది.
డైనమిక్ ఉమెన్ నేషనల్ లీడర్ గా పేరున్న విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మరోసారి తన డైనమిజం అంటే ఏందో ప్రపంచ దేశాలకు పరిచయం చేసింది. తాజాగా న్యూయార్క్ లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ సమావేశం వేదికపై శత్రు ...
READ MORE
మరోసారి తన సహజ బుద్దిని చూపిన బాలక్రిష్ణ
ఎన్నిసార్లు విమర్శలపాలైనప్పటికీ నటుడు హిందూపురం టీడీపీ ఎంఎల్ఏ నందమూరి బాలక్రిష్ణ తన ఆవేశాన్ని ఆపుకోలేకపోతున్నాడు, పదే పదే టీడీపీ కార్యకర్తలపై అభిమానులపై దాడి చేస్తూనే ఉన్నాడు. తాజాగా మరోసారి హిందూపురంలో టీడీపీ ఇంటింటి కార్యక్రమంలో ఒకరి ఇంటికెల్లే సంధర్భంలో.. ఓ టీడీపీ ...
READ MORE
మరిదికి 15, వదినకి 25.. ఇద్దరికీ పెళ్లి చేసారు..కానీ మరిది చనిపోయాడు.
బీహార్ వినోబానగర్ లో దారుణం చోటు చేసుకుంది. వినోబానగర్ కు చెందిన చంద్రేశ్వర్ కి ఇద్దరు కుమారుల్లో పెద్ద కొడుకు సంతోష్ ఒక అనుకోని ప్రమాదంలో మరణించగా.. అందుకు కారణమైన సదరు సంస్థ వారు ఎనభై వేల రూపాయల నగదును ఇచ్చారు. ...
READ MORE
కొడుకు కోసం పోలింగ్ బూత్ కు తరలివచ్చిన అమ్మ.! భాజపాకు విజయం తథ్యం అంటున్న మోడీ ఫ్యాన్స్
గుజరాత్ లో జరుగుతున్న రెండో పోలింగ్ దశలో గాంధీనగర్ పోలింగ్ బూత్ లో తన ఓటును ఉపయోగించుకున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తల్లి హీరాబెన్ మోడీ. ఈ విషయంలో ప్రత్యేకత ఏముందీ ఎన్నికలు కాబట్టీ ఓటు వేసిందీ.. కొడుకు భాజపా నాయకుడు ...
READ MORE
స్త్రీమూర్తి శీలాన్ని మతాల వారిగ విభజిస్తున్న లౌకికవాదులు – తూటుపల్లి రవి
కొంత కాలంగ పలు అత్యాచారాల ఘటనలు తద్వారా దేశంలో జరిగిన పరిణామాల నేపథ్యం లో ప్రముఖ జాతీయవాది భాజపా జాతీయ స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ తూటుపల్లి రవి జర్నలిజం పవర్ తో తన అభిప్రాయాన్ని తెలియజేసారు.. ముఖ్యంగా తూటుపల్లి రవి మాట్లాడుతూ ...
READ MORE
శరీరంలో గుండు పిన్నులు.. షాక్ అవుతున్న వైద్యులు.
శరీరానికి చిన్న ముల్లు గుచ్చుకుంటేనే విలవిలలాడిపోతాము.. అలాంటిది శరీరంలో గుండు పిన్నిలు గుచ్చుకుంటే అవి కూడా శరీరంలో లోపల గుచ్చుకుంటే. అమ్మో అని లభోదిభోమనడమేనా..?ఇప్పుడు ఓ వ్యక్తి పరిస్థితి కూడా ఇదే. అతని శరీరంలో ఏకంగా 75 గుండు పిన్నులున్నాయి. అసలు ...
READ MORE
59 యాప్స్ నిషేధం పై ఆందోళన వ్యక్తం చేసిన చైనా.!!
సరిహద్దు గుండా భారత భూభాగాన్ని ఆక్రమించాలనే దుర్బుద్ధితో మన సైనికులను దొంగ దెబ్బ కొట్టిన చైనాకు శాంపిల్ కౌంటర్ గా నిన్న చైనా కు సంబంధించిన 59 యాప్స్ ను బ్యాన్ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది భారత ప్రభుత్వం. ఇక ...
READ MORE
కరోనా సర్వే చేస్తున్న ఆశా వర్కర్లను అడ్డుకుని దాడి చేసిన TRS కౌన్సిలర్ జహీర్ అరెస్ట్..!!
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించి మహమ్మారి కరోనా వైరస్ వ్యాధి ని అరికడుతున్నామని కొంత రిలాక్స్ అవుతున్న క్రమంలో సడన్ గా ఢిల్లీ నిజాముద్దీన్ తబ్లిగీ మర్కజ్ కు వెల్లిన వేలాది మందికి అక్కడికి వచ్చిన విదేశీ ముస్లిం ల ...
READ MORE
రైలు ఢీకొని పులి మృతి..?
మధ్యప్రదేశ్‌లోని సెహోరే ప్రాంతంలో అనుమానస్పద స్థితిలో జాతీయ జంతువు పులి మృతి చెందింది. దీని మృతదేహాన్ని స్థానిక రైలు పట్టాల పక్కన అధికారులు గుర్తించారు. బుద్ని-మిడ్‌ఘాట్‌ ప్రాంతంలో రైలు ఢీకొనడంతో ఈ పులి మృతిచెందినట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే పులి పడి ...
READ MORE
బడుగు జీవుల దీన స్థితిగతులపై యువత ప్రత్యేక సర్వే..
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో భాగమైన SFD(స్టూడెంట్  ఫర్ డెవలప్మెంట్) ఆద్వర్యంలో ఈ నెల 20 నుండి 26 వరకు తెలంగాణ జిల్లాల్లోని మారుమూల పల్లె వాసుల జీవన స్థితిగతులూ.. రైతులు  అడ్డా కూలీల సాదకబాదలను వారి కుటుంబ పరిస్థితులను ...
READ MORE
మజ్జిగ చేసే మేలు.. పెరుగు చేసే కీడు. ఆయుర్వేదం చెపుతున్న సత్యాలివే.
ఒకనాడు మన తెలుగు నాట ప్రతి ఊరిలో ప్రతి ఇంటిలో లెక్కకు మించి ఆవులు , గేదెలు .పాలిచ్చే పశువులు ఎన్ని ఉన్న ఇంటి నిండా ,కుండల నిండా ఎంత పెరుగు ఉన్న ఆనాటి కుటుంబ సభ్యులు ఎవరూ ఆ పెరుగు ...
READ MORE
17 ఏండ్ల ఈ కాశ్మీరీ అమ్మాయి దేశభక్తి చూడండి.!!
కాశ్మీర్ లో వేర్పాటువాదులు సృష్టించే గొడవలు అంతా ఇంతా కాదు, పాకిస్తాన్ ఉగ్రవాదులతో కలిసి అందమైన రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలని చూస్తుంటారు. కేంద్రంలో నరేంద్ర మోడి ప్రధానమంత్రి అయ్యాక పరిస్థితుల్లో కొద్ది కొద్దిగా మార్పొస్తుంది. "సర్జికల్ స్ట్రైక్స్" "నోట్ల రద్దు" ఇందులో ...
READ MORE
అధికారులు అర్థం చేసుకోరు, పాలకులు పట్టించుకోరు.! రోడ్డు పై వెల్లాలంటే నరకం చూస్తున్న ప్రజలు.!!
గ్రేటర్ హైద్రాబాద్ పరిధి కూకట్ పల్లి నియోజకవర్గం హస్మత్ పేట్ ప్రజలకు, అధికారులు మరియు పాలకుల పుణ్యమాని రోజూ ప్రత్యక్ష నరకం చవిచూస్తున్నారు. హస్మత్ పేట్ లోని సూర్య ఎన్ క్లేవ్ వెనకవైపు ఉన్న ప్రాంతం లో డ్రైనేజ్ లైన్ కోసం ...
READ MORE
ఈ దేశంలో హిందువుగా పుట్టడం కన్నా, ఒక గాడిదగా పుట్టడం
తెలంగాణ గుండెకాయ ఓయూ కి నాలుగేల్ల తర్వాత తిరిగి పూర్వ
ప్రియమైన తమిళతంబికి.. ఆన్ లైన్లో చక్కర్లు కొడుతున్న లేఖ.
విద్యార్థిలోకానికి పెద్దన్న రామ్మోహన్ జి కి జన్మధిన శుభాకాంక్షలు.!!
ఇకపై ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తా అంటే కుదరదు.. జైలుకు
శ్యాంప్రసాద్ ముఖర్జీ.. ఆయన ఇచ్చిన పోరాట స్పూర్తి మనకు ఆదర్శం
తెలంగాణ రాష్ట్రానికి ఇంఛార్జ్ డీజీపీని ఖరారు చేసిన ముఖ్యమంత్రి కేసిఆర్.!!
భరతమాత సాక్షిగా జనసేన కార్యాలయం ప్రారంభం..
ఆ నిర్ణయం పై వెనక్కు తగ్గని రాహుల్ గాంధీ..!!
సీనియర్ జర్నలిస్ట్, స్టూడియో ఎన్ వరంగల్ రీజియన్ కో ఆర్డినేటర్
ప్రధాని మోడీ హత్య కు హైద్రాబాద్ లో నే ప్లాన్
ఫేస్ బుక్ ప్రేమ పుణ్యమాని ఆరేళ్లు పాకిస్తాన్ జైలులో నరకం
సుష్మా తన స్పీచ్ తోనే పాకిస్తాన్ కి ఉరి బిగించింది.
మరోసారి తన సహజ బుద్దిని చూపిన బాలక్రిష్ణ
మరిదికి 15, వదినకి 25.. ఇద్దరికీ పెళ్లి చేసారు..కానీ మరిది
కొడుకు కోసం పోలింగ్ బూత్ కు తరలివచ్చిన అమ్మ.! భాజపాకు
స్త్రీమూర్తి శీలాన్ని మతాల వారిగ విభజిస్తున్న లౌకికవాదులు – తూటుపల్లి
శరీరంలో గుండు పిన్నులు.. షాక్ అవుతున్న వైద్యులు.
59 యాప్స్ నిషేధం పై ఆందోళన వ్యక్తం చేసిన చైనా.!!
కరోనా సర్వే చేస్తున్న ఆశా వర్కర్లను అడ్డుకుని దాడి చేసిన
రైలు ఢీకొని పులి మృతి..?
బడుగు జీవుల దీన స్థితిగతులపై యువత ప్రత్యేక సర్వే..
మజ్జిగ చేసే మేలు.. పెరుగు చేసే కీడు. ఆయుర్వేదం చెపుతున్న
17 ఏండ్ల ఈ కాశ్మీరీ అమ్మాయి దేశభక్తి చూడండి.!!
అధికారులు అర్థం చేసుకోరు, పాలకులు పట్టించుకోరు.! రోడ్డు పై వెల్లాలంటే
Facebook Comments
Top
error: Content is protected !!