You are here
Home > తాజా వార్త‌లు > బ్లూఫిల్మ్ కోసం ఎదురు చూస్తున్నా.. ఎప్పుడు విడుద‌ల చేస్తారో చెప్పండి. అమ‌లాపాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.

బ్లూఫిల్మ్ కోసం ఎదురు చూస్తున్నా.. ఎప్పుడు విడుద‌ల చేస్తారో చెప్పండి. అమ‌లాపాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.

వెండితెర అందాలభామ సుచీ లీక్స్ లోప ప్ర‌ధానంగా వినిపించిన అమ‌లాపాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. త‌న‌తో ద‌నుష్ ఆ ప‌ని చేశాడ‌ని సుచీ చాలా రోజులుగా చెపుతోంది. ఆ వీడియో ఎలా ఉంటుందో ఎప్పుడు తీశారో తెలుసుకోవాల‌ని త‌న‌కు కూడా ఉంద‌ని.. ఆ బ్లూఫిల్మ్ చూడాల‌ని త‌న‌కు కూడా ఉంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది అమ‌లాపాల్. ఈ వ్యాఖ్య‌ల‌తో కోలీవుడ్ లో మ‌రో సారి లీక్స్ వ్య‌వ‌హ‌రం తెర మీదికి వ‌చ్చింది.

తెలుగు, తమిళ ఇండస్ట్రీలో పెను సంచలనాలు సృష్టించిన సుచిలీక్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రమే లేదు. తమిళ తారల ప్రయివేటు ఫొటోలను విడుదల చేస్తు సుచిలీక్స్‌ ఖాతా ద్వారా సంచలనం సృష్టించింది గాయని సుచిత్ర.ఈ లీకుల్లో ఒక్కో రోజు ఒక్కో మాట చెపుతూ గంద‌ర‌గోళాన్ని సృష్టించింది సుచిత్ర‌. కొన్ని రోజులుగా తెర‌మ‌రుగైన ఈ వార్త‌ను మ‌రో సారి తెర‌పైకి తీసుకు వ‌చ్చింది అందాల భామ అమ‌లాపాల్.

సుచిలీక్స్ లో ఎక్కువగా వినిపించిన‌ హీరో ధనుష్, త‌న పేర్ల‌కు సంబందించి వివ‌రాలు బ‌య‌ట‌పెట్టాల‌ని ముందుకు వ‌చ్చింది అమ‌లాపాల్. మా ఇద్ద‌రికి సంబంధించిన ఓ బూతు వీడియో కూడా ఉందని త్వరలో అది పోస్ట్ చేస్తామని అప్పట్లో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ సృష్టించార‌ని. మా ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న‌ శృంగార వీడియో ఏది లీక్ చేస్తామ‌ని చెప్పార‌ని మ‌రీ ఇప్ప‌టి వ‌ర‌కు అలాంటి వీడియో ఏది లీక్ కాలేద‌ని చెప్పింది. ఆ వీడియో కోసం ఎప్పటినుండో ఎదురు చూస్తున్నానని సంచలన కామెంట్స్ చేసింది హాట్ భామ అమలా పాల్. దీంతో అటు కోలీవుడ్ లో ఇటు టాలీవుడ్ మ‌రో సారి ర‌స‌వ‌త్త‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేపింది ఈ ముద్దుగుమ్మ‌. 

Related Posts
చైనా కు మరోసారి భారీ షాక్ ఇచ్చిన భారత్.!!
ఒకవైపు శాంతి చర్చలు జరుపుతూనే, మరో వైపు సరిహద్దు లో కయ్యానికి కాలు దువ్వుతూ గొడవకు దిగుతున్న డ్రాగన్ కంట్రీ చైనా కు ఇప్పటికే పలుమార్లు షాక్ ఇచ్చింది భారత్. అటు సరిహద్దు గుండా చైనా ను ధీటుగా ఎదుర్కొంటూనే ఇటు ...
READ MORE
డ్రగ్స్ కేసుతో జర్నలిస్ట్ లకు లింక్.. లాగుతున్న తీగతో కదులుతున్న రిపోర్టర్ల డొంక..?
ఏంటి డ్రగ్స్ కేసులో జర్నలిస్ట్ లా..? కేసులను ఛేదించే రిపోర్టర్లకు మత్తు మందు అంటిందా..? మత్తులింకుల్లో రాతగాళ్లు కూడా ఉన్నారా..? బయటకి ఇచ్చిన లీకులు నిజమా..? అవును నిజమేనని చెపుతున్నాయి ఉత్తుత్తి  లీక్ లు. రాష్ట్రంలో ఎక్కడ ఏ మూల ఏం ...
READ MORE
హథ్రాస్ ఘటన లో సీఎం యోగి నిర్ణయాన్ని స్వాగతించిన పవన్ కళ్యాన్.!!
ఓ వైపు అత్యాచారం జరగలేదు ఎటువంటి వీర్యం ఆనవాళ్లు లభించలేదని పోస్ట్ మార్టం నివేదిక లో తేలిందని పోలీసులు చెప్తుంటే.. మరో వైపు ఉత్తర్ ప్రదేశ్ లో ఆందోళనలు జరుగుతున్నాయి. ఇక బాధిత యువతి చనిపోయే ముందు మాట్లాడిన వీడియో లో ...
READ MORE
అమెరికా డల్లాస్ లోనూ టీడీపీ కి తాకిన నిరసన సెగ.!!
అమెరికా డల్లాస్ లో మహానాడు ఏర్పాటు చేసిన టీడీపీ కి అక్కడి తెలుగువారి నుండి గట్టి నిరసన సెగ తాకింది. ఈ విషయం సోషల్ మీడియా లో వైరల్ గ మారింది. సమాధానం చెప్పలేని పరిస్థితి లో పడిపోయింది టీడీపీ. విషయమేమంటే.. ...
READ MORE
మంత్రితో దిగిన ఫోటో చూపిస్తూ నిత్య పెళ్ళికొడుకు అవతారం ఎత్తిన పాస్టర్.!!
వితంతువులు విడాకులు తీసుకుని ఒంటిరిగా జీవిస్తున్న మహిళలేఈ పాస్టర్ టార్గెట్.. మ్యారేజ్ బ్యూరోలను అడ్డు పెట్టుకుని మొదట పెళ్లి అంటూ ఆపై కామ వాంఛలు తీరాక అందిన కాడికి దోచుకుని మొహం చాటెస్తాడు.. ఇదేంటని ప్రశ్నిస్తే తెలంగాణ మంత్రి లక్ష్మా రెడ్డి ...
READ MORE
జన చైతన్య యాత్రికుడికి జన్మధిన శుభాకాంక్షలు.. రాష్ట్ర వ్యాప్తంగ కార్యకర్తల సంబరాలు.!!
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ముషీరాబాద్ నియోజకవర్గం శాసనసభ సభ్యులు డా.కే.లక్ష్మణ్ జన్మధినం పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగ అన్ని జిల్లాలలో మండల కేంద్రాలలో కార్యకర్తలు సంబరాలు జరుపుతున్నారు. గత పది రోజులుగా మార్పు కోసం జన చైతన్య యాత్ర పేరుతో ...
READ MORE
ఫేస్ బుక్ ప్రేమ పుణ్యమాని ఆరేళ్లు పాకిస్తాన్ జైలులో నరకం చూసిన భారత యువకుడు.!!
చదువుకున్నాడు ముంబైలో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ లో ప్రైవేట్ ఉద్యోగం. ఈ క్రమంలో ఓ సంధర్భంలో ఫేస్ బుక్ లో ఒక పాకిస్తాన్ యువతి ప్రేమలో పడ్డాడు.. అతడే హమిద్ నిహాల్ అన్సారి.తర్వాత కొద్ది రోజులకు ఆ యువతికి ఇంట్లోవాల్లు ...
READ MORE
భారతదేశం లో వాట్సాప్ దుకాణం ఇక బంద్ కానుంది.??
భారతదేశం లో రామ్ దేవ్ బాబా అంటే వ్యక్తి కాదు అదొక బ్రాండ్.. యోగా గురువుగ అందరికీ పరిచయమే అయినా.. ప్రపంచ వ్యాపార దిగ్గజాలకు వణుకు పుట్టించగల సామర్థ్యం ఉన్న వ్యక్తి. తన పతాంజలి సంస్థ ద్వారా ప్రస్తుతం దేశంలోనే టాప్ బిజినెస్ ...
READ MORE
ఈ పోలీస్ స్టేషన్ లో రక్షక భటులకే రక్షణ కరువు.! పాపం పోలీసులు.!!
సమాజంలో ఎక్కడైనా ఏ అర్థరాత్రైనా.. ఏ పౌరుడికైనా ఆపద వస్తే ముందుగా వచ్చేది పోలీస్. ప్రజల ప్రాణాన్ని, మానాన్ని, ఆస్తులను కాపాడేది పోలీస్. మరి అలాంటి పోలీసులకే రక్షణ లేకుంటే.. అది కూడా పోలీస్ స్టేషన్ లో నే వారికి కష్టాలు ఎదురైతే..!ఎవరికి చెప్పుకోలేని ...
READ MORE
OU విద్యార్థి పై దాడికి పాల్పడ్డ MLA బాల్క సుమన్ అనుచరులు, దాడిని ఖండించిన BJYM భాను ప్రకాష్
ఉస్మానియా యూనివర్సిటీ లో నిన్న రాత్రి విద్యార్థి నేత సురేష్ యాదవ్ పై అధికార పార్టీ TRS చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అనుచరులు ఆకస్మికంగా దాడికి పాల్పడడంతో క్యాంపస్ లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. నిన్న బుధవారం రాత్రి భోజనం చేసి ...
READ MORE
నేడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం
నేడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సంధర్భంగ తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆద్వర్యంలో ఎన్టిఆర్ భవన్ లో ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రమణ మరియు తెలుగుదేశం పార్టీ డిజాబుల్డ్ సెల్ ...
READ MORE
ఉన్నది ఒకటే జిందగీ.. బెస్ట్ ఫ్రెండ్ కి లవర్ కి తేడా ఇదే.
'హైపర్’ మూవీ తరువాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఉన్నది ఒకటే జిందగీ’. రామ్ కెరియర్‌లోను ‘నేను శైలజా’ లాంటి బిగ్గెస్ట్ హిట్ అందించిన కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో ఈమూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ...
READ MORE
చంద్రబాబు నాయుడు ని ఏకిపారేసిన పవన్ కళ్యాణ్.!! కారణం అదేనా..??
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసాడు జనసేన అధినేత సినీనటుడు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా కాజా లో జరిగిన సమావేశం లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ఆయన ...
READ MORE
రెచ్చిపోయిన తేడా సింగ్.. పూరీజగన్నాథ్ కి ఫుల్ “పైసావసూల్”
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి నటసింహం హీరోగా తెరకెక్కిన చిత్రం "పైసావసూల్". పేరుకు తగ్గట్టుగానే వెండితెరపై దుమ్ముదులిపి పైసల్ వసూల్ చేయబోతుందని అభిమానులంటున్నారు. ఈ మద్య కాలంలో వెండితెర మీద కాకుండా బయట కూడా తేడా తేడా గా కనిపించిన బాలయ్య ...
READ MORE
గోవా లో ఇకపై అది నడవదు.! సిఎం పారికర్ హెచ్చరిక.!!
అందమైన సముద్ర బీచ్ లకు ఆహ్లాదకరమైన పచ్చని ప్రకృతికి సొగసైన విదేశీ మోడల్స్ కి హుశారెత్తించే యువతకి నిలయం గోవా నగరం. గోవా రాష్ట్రం అయినప్పటికీ కేంద్రపాలితప్రాంతం కావున అక్కడ మద్యం అతి తక్కువ ధరలకు లభించడం యువత ఎక్కువగా ఆకర్షితం ...
READ MORE
తెలుగు రాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్లు?
తెలుగు రాష్ట్రాలకు త్వరలో వేర్వేరు గవర్నర్లు నియమితులయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం రెండు రాష్ట్రాల బాధ్యతలను నరసింహన్‌ ఒక్కరే చూసుకుంటున్నారు. కేంద్రం ఈసారి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు వేర్వేరుగా గవర్నర్లను నియమించే అవకాశం ఉందని ఓ ముఖ్యనేత వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రానికి కర్ణాటకకు చెందిన శంకరమూర్తి, ...
READ MORE
లోపల సినిమా స్టోరీలు.. బయట హిజ్రా వేశాలు.. ఇదేనా ప్రత్యేక హోదా పోరాటం అంటే.! ఛీ కొడుతున్న జనాలు.!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ.. రాష్ట్రంలో దీక్షలు నిరసన కార్యక్రమాలతో హడావుడి చేస్తున్న అధికార పార్టీ టీడీపీ నాయకులు. పార్లమెంట్ లో మాత్రం విచిత్రంగ ప్రవర్తిస్తున్నారు. పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం పెట్టి రెండు గంటలు మాట్లాడిన టీడీపీ ఎంపీలు ...
READ MORE
కిషన్ రెడ్డి చేతులమీదుగ NYCS జర్నీ ఫర్ గ్లోరీ పోస్టర్ ఆవిష్కరణ
నేషనల్ యువ కో ఆపరేటివ్ సొసైటీ(NYCS) నిర్వహించనున్న జర్నీ ఫర్ గ్లోరీ పోస్టర్ ఆవిష్కరణ అంబర్ పేట్ లో ఎంఎల్ఏ కిషన్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగ ఆవిష్కరణ జరిగింది. ఈ సంధర్భంగ కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. భారత్ ఎన్నో రంగాల్లో ముందుకు ...
READ MORE
స్టేజీ మీద తొడకొడతాడు.. రోడ్డు పైన పరిగెడతాడు.. BJYM నేతల అటాక్ తో ఖంగుతిన్న బాలయ్య.!!
చెప్పలేని రాయలేని ఛండాలమైన భాషలో దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పై అనుచితంగ మాట్లాడిన నటుడు టీడీపీ ఎంఎల్ఏ బాలక్రిష్ణ పై ఆకస్మిక దాడికి ప్రయత్నించారు బీజేవైయం నేతలు. ఆయన ఇంటిని ముట్టడించారు యువమోర్చ నేతలు. రోడ్డు పై బాలక్రిష్ణ ...
READ MORE
రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు.!
టీడీపీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లోకి వస్తున్నాడని ఊహాగాణాలు వచ్చాయో లేదో.. ఆ వార్తలకు బలం చేకూరేలా వరంగల్ కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి ఫోటోతో కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను వేయిస్తున్నారు.. ఈ ...
READ MORE
7200 మంది ఖైదీలు విడుదల, సంచలన నిర్ణయం తీసుకున్న మహారాష్ట్ర సర్కార్.
కరోనా మహమ్మారి వైరస్ దేశంలో రోజు రోజుకు విజృంభిస్తున్నది. ఇక మహారాష్ట్ర లో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తున్నది. అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా మొత్తం అన్ని చోట్లా మహారాష్ట్ర ను పట్టి పీడిస్తున్నది. ఈ క్రమంలో నే ముంబై లోని ...
READ MORE
పవిత్ర పుణ్యక్షేత్రాల్లో దొంగలు దొరుకుతున్నారు.!!
అవినీతికి పాల్పడే ప్రభుత్వ అధికారుల ఇళ్లపై, భారీగా అక్రమాలకు పాల్పడే రాజకీయ గద్దల ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు చేయడం.. ఆస్తులను రికవరీ చేయడం వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం మనమంతా చూస్తూనే ఉంటాం.. కానీ గత కొంతకాలం నుండి ...
READ MORE
రేవంత్ రెడ్డి నిజంగా రాజీనామా చేసాడా.. లేక జనం చెవిలో “గులాబీ” పువ్వు పెట్టిండా.??
తెలంగాణ తెలుగు దేశం పార్టీ లో ఫైర్ బ్రాండ్ గ పేరు సంపాదించి, ఈ మధ్యనే రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నాడు కొడంగల్ శాసనసభ సభ్యుడు రేవంత్ రెడ్డి. కాకపోతే ఆయన టీడీపీ కి రాజీనామా చేస్తూ ...
READ MORE
దీదీ కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన యోగీ ఆదిత్యానాథ్.!!
మొన్న పశ్చిమ బెంగాల్ కి యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ టూర్ ను అడ్డుకుంటూ ఆయన హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుమతులు ఇవ్వని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు యోగీ ఆదిత్యానాథ్.హెలికాప్టర్ ల్యాండింగ్ కు ...
READ MORE
బాబు గోగినేని బలుపును మొత్తం అణిచేసిన హీరో నాని.!!
బాబు గోగినేని పేరు చెప్తే చాలు వివాదాలకు కేంద్ర బిందువు. హేతువాదిని నాస్తికుడిని అంటూ అతడు చేసే హంగామా చాలానే ఉంటుంది. దొంగ బాబాలను దొంగ మత గురువులను విమర్శించే వరకు బాగానే ఉన్నా అపుడపుడు హద్దులు దాటుతుంది అతని వాదనలు ...
READ MORE
చైనా కు మరోసారి భారీ షాక్ ఇచ్చిన భారత్.!!
డ్రగ్స్ కేసుతో జర్నలిస్ట్ లకు లింక్.. లాగుతున్న తీగతో కదులుతున్న
హథ్రాస్ ఘటన లో సీఎం యోగి నిర్ణయాన్ని స్వాగతించిన పవన్
అమెరికా డల్లాస్ లోనూ టీడీపీ కి తాకిన నిరసన సెగ.!!
మంత్రితో దిగిన ఫోటో చూపిస్తూ నిత్య పెళ్ళికొడుకు అవతారం ఎత్తిన
జన చైతన్య యాత్రికుడికి జన్మధిన శుభాకాంక్షలు.. రాష్ట్ర వ్యాప్తంగ కార్యకర్తల
ఫేస్ బుక్ ప్రేమ పుణ్యమాని ఆరేళ్లు పాకిస్తాన్ జైలులో నరకం
భారతదేశం లో వాట్సాప్ దుకాణం ఇక బంద్ కానుంది.??
ఈ పోలీస్ స్టేషన్ లో రక్షక భటులకే రక్షణ కరువు.!
OU విద్యార్థి పై దాడికి పాల్పడ్డ MLA బాల్క సుమన్
నేడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం
ఉన్నది ఒకటే జిందగీ.. బెస్ట్ ఫ్రెండ్ కి లవర్ కి
చంద్రబాబు నాయుడు ని ఏకిపారేసిన పవన్ కళ్యాణ్.!! కారణం అదేనా..??
రెచ్చిపోయిన తేడా సింగ్.. పూరీజగన్నాథ్ కి ఫుల్ “పైసావసూల్”
గోవా లో ఇకపై అది నడవదు.! సిఎం పారికర్ హెచ్చరిక.!!
తెలుగు రాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్లు?
లోపల సినిమా స్టోరీలు.. బయట హిజ్రా వేశాలు.. ఇదేనా ప్రత్యేక
కిషన్ రెడ్డి చేతులమీదుగ NYCS జర్నీ ఫర్ గ్లోరీ పోస్టర్
స్టేజీ మీద తొడకొడతాడు.. రోడ్డు పైన పరిగెడతాడు.. BJYM నేతల
రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు.!
7200 మంది ఖైదీలు విడుదల, సంచలన నిర్ణయం తీసుకున్న మహారాష్ట్ర
పవిత్ర పుణ్యక్షేత్రాల్లో దొంగలు దొరుకుతున్నారు.!!
రేవంత్ రెడ్డి నిజంగా రాజీనామా చేసాడా.. లేక జనం చెవిలో
దీదీ కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన యోగీ ఆదిత్యానాథ్.!!
బాబు గోగినేని బలుపును మొత్తం అణిచేసిన హీరో నాని.!!
Facebook Comments
Top
error: Content is protected !!