You are here
Home > తాజా వార్త‌లు > బ్రతికున్న వాళ్లను చంపడం ఇకనైనా ఆపుదాం.

బ్రతికున్న వాళ్లను చంపడం ఇకనైనా ఆపుదాం.

ప్రముఖులకు ఆరోగ్యం క్షీణించి ఆస్పత్రిలో చేరితే చాలు వాళ్ల ఆరోగ్యం పై వచ్చే రూమర్లు అన్ని ఇన్ని కావు. ఇక మీడియా హడావిడితో అత్యుత్సహంతో బ్రతికున్న వారిని సైతం ముందే చంపేస్తుంది. జయలలిత మరణానికంటే నెల ముందే చంపేసిన మీడియా ఇప్పుడు విద్యాసాగర్ రావు విషయంలో కూడా అదే చేసింది. తెలంగాణ గుండె చప్పుడని చెప్పుకుంటున్న టీ న్యూస్ స్వయంగా విద్యాసాగర్ రావు గారి ఊపిరి తీసేసింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు ఆరోగ్యం నిలకడగా ఉన్నదని కాంటినెంటల్ వైద్యులు ఓ వైపు స్పష్టం చేస్తున్నా సోషల్ మీడియాలో మాత్రం విష ప్రచారం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఐసీయూలో ఉన్న విద్యాసాగర్‌రావు చికిత్సకు స్పందిస్తున్నారని, వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని వైద్యులు పేర్కొంటున్నారు. మంత్రులు హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డిలు వరుసగా పరామర్శించి వెళ్లారు కూడా.. అయినా విద్యాసాగర్‌రావు చనిపోయినట్టు కొన్ని న్యూస్ చానెళ్లు, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దని డాక్టర్లు విజ్ఞప్తి చేశారు. ఇందులో ప్రభుత్వ న్యూస్ ఛానల్ టీ న్యూస్ ఉండటమే విమర్శలకు తావిస్తోంది. ఓ వైపు మంత్రుల పరామర్శలు కొనసాగుతున్నా ఇలా న్యూస్ ప్రచారం చేయడం ఏంటని మండిపడుతున్నారు నెటిజన్లు.

అంత పెద్దాయన ఆరోగ్యం పై ఇలా దుష్పచారాలు చేయడం మంచిది కాదన్నది నెటిజన్ల మాట.
విద్యాసాగర్‌రావు ఆరోగ్యంపై తప్పుడు ప్రచారంతో కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఇప్పటికైనా ఆ ఫేక్ వార్తలను ఆపితే మంచిది. విద్యాసాగర్‌రావు ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావు తెలుసుకుంటున్నారు.

Related Posts
కొండెక్కిన కోడి కూర.. వారంలో రేటు డబుల్.. కిలో 240 పై మాట.
పార్టీలు, ఫంక్షన్ లు.. దోస్తుల పుట్టినరోజు పార్టీలు.. పెళ్లి రోజు దావత్ లు.. ఇంట్లోకి సుట్టం వచ్చినా ముక్క లేంది ముద్ద దిగదంతే. కోడి కూర లేని ఆదివారం ఉండదంతే  కానీ అమాంతం పెరిగిన కోడి మాంసం ధరతో మాంసం ప్రియులు ...
READ MORE
అండర్ వేర్లతో తయారు చేసిన మాస్కులు పాకిస్తాన్ కు గిఫ్టు గా ఇచ్చిన చైనా.!!
అవసరానికి వాడుకోవడం లో స్వార్థం కోసం వదిలేయడం లో చైనా ను మించిన దేశం లేదని చెప్పొచ్చు. కరోనా మహమ్మారి వైరస్ ను పుట్టించి ఇతర దేశాల పైకి వదిలి, అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది డ్రాగన్ కంట్రీ చైనా.. కాగా చైనా ...
READ MORE
వాట్సాప్ చాట్ ఆధారంగా నిందితులకు శిక్ష విధించిన
ఓ వాట్సాప్ చాట్ ఆధారంగా నిందితులకు శిక్ష విధించిన తొలి కేసు హర్యానాలో నమోదైంది. తమ జూనియర్ ను రెండేళ్ల పాటు తీవ్ర లైంగిక వేధింపులకు గురిచేసినందుకు గాను హర్యానా కోర్టు జైలు శిక్ష విధించింది. ఇందులో వాట్సాప్ చాట్ సంభాషణలనే ...
READ MORE
కమల్ పై “కేసు” బుక్.! ఇవే ఆ సెక్షన్లు.!!
హిందూ ఉగ్రవాదం అంటూ.. తీవ్ర మతపరమైన రెచ్చగొట్టే విధంగ వ్యాఖ్యలు చేసి వివాదస్పదమైన కమల్ హాసన్ పై కేసు నమోదైంది. హిందూ ఉగ్రవాదం పెరిగిపోతోంది, హిందువుల్లో ఉగ్రవాదులున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగ దేశ వ్యాప్తంగా దుమారం అవుతున్నై. ఈ క్రమంలో కమల్ పై ...
READ MORE
పొట్టి దుస్తుల్లో అమ్మాయి.. రెచ్చిపోయిన అబ్బాయి.
ముస్లిం దేశాల్లో అమ్మాయిలు నిండుగా వస్త్రాదారణ చేసుకోకపోతే రచ్చ రచ్చే. అదే జరిగింది ఇప్పుడు. రంజాన్ మాసంలో పొట్టి దుస్తులు వేసుకుని బస్సు ఎక్కిందని ఆరోపిస్తూ.. ఓ అమ్మాయి చెంప చెళ్లుమనించాడో యువకుడు. ఆమె ప్రతిఘటించేందుకు ప్రయత్నిస్తే మరోసారి దాడి చేసి, వెంటనే ...
READ MORE
హైటెక్ వ్యభిచారాలకు అడ్డగా ఈ వెబ్ సైట్లు..
గుట్టుగా నాలుగు గోడల మధ్య సాగిపోయే రంకు యవ్వారం.. గదులు దాటి సోషల్ గదుల్లోకి చేరిపోతోంది. అరికడుతాం అడ్డుకట్ట వేస్తాం ఎవరిని వదలం అని గొప్పలు చెప్పిన ప్రభుత్వాలు, పోలీస్ యంత్రాంగం తూతూ మంత్రంగా తనీఖీలు చేసి.. అప్పటి మందం చర్యలు ...
READ MORE
పబ్జీ గేమ్ ఆడొద్దంటే.. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి.!!
పబ్జీ… ఇప్పుడీ పేరు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్..ఎందుకంటే ఒక వీడియో గేమ్ గ వినోదం పంచడం కాకుండ, ఏకంగ ప్రజల ప్రాణాలనే హరిస్తుంది. ఇప్పటికే మన దేశం తో కలిపి ఆయా దేశాలలో చాలా మంది యువకులు విద్యార్ధులు ప్రాణాలు ...
READ MORE
లాక్ డౌన్ నిబంధనలు కేవలం ప్రజలకేనా..? పాలకులకు వర్తించవా.??
శుభకార్యానికి హాజరు కాలేకపోయినా ఎవరైనా తెలిసిన వారు మరణిస్తే ఎవరు పిలవకపోయినా వెళ్లి ఆఖరి సారిగ ముఖం అయిన చూసి నివాళి అర్పించాలి అనేది మన భారతీయ సమాజంలో ఉన్నటువంటి ఒక గొప్ప సంప్రదాయం. నిజంగా ఇది మన తెలుగు సంప్రదాయం ...
READ MORE
ముప్పు తిప్పులు పెట్టిన నీట్.. ఒకే పరీక్ష రెండు పేపర్లు.
నీట్.. దేశ వ్యాప్తంగా ఒకే పరీక్ష .ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ వైద్యవిద్య ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఇది. కానీ బాష మారగానే ప్రశ్న పత్రమే మారిపోయింది. ఒకే పరీక్ష ఒకే సమయానికి జరిగినా మాధ్యమాల తేడాతో ప్రశ్నలు ...
READ MORE
కేరళ ఎర్రదళం పైకి “జైట్లీ” అస్త్రాన్ని సంధించిన కాషాయదళం.
కేరళ లో ఆర్ఎస్ఎస్ భాజపా ఏబీవీపీ కార్యకర్తలపై జరుగుతున్న సీరియల్ హత్యలన్నీ అక్కడ ప్రభుత్వంలో ఉన్న కమ్యునిస్టులే చేస్తున్నారని జాతీయవాదులు భాజపా ఆర్ఎస్ఎస్ నేతలంతా ముందునుండే ఆరోపిస్తున్న విషయం అందరికీ విదితమే.. తాజాగా కేరళ రాష్ట్రం లో మరో ఆర్ఎస్ఎస్ కార్యకర్త తిరువనంతపురం ...
READ MORE
రాత్రి మినీ డ్రెస్ వేసుకునే పడుకుంట..లేకుంటే నాకు నిద్ర రాదు – లేడీ బాబా రాధే మా
రాధే మా చాలా మందికి పరిచయం అక్కర్లేదు.. ఇంకొందరు ఆమె అవతారం చూసి గుర్తుపడతారు.. అమెనే రాధే మా.. మహిళా సాధ్విగా గుర్తింపు పొందింది ఈవిడ. కాగా జీన్స్ ప్యాంట్లు ధరించీ.. కురచ దుస్తులు( షార్ట్స్) ధరించీ.. డాన్సులు చేస్తూ ఉన్న ...
READ MORE
బెంగాల్లో ‘దీదీ’ కి ‘దాదా’తో చెక్. బీజేపీ మాస్టర్ ప్లాన్.!!
దేశ రాజకీయాల్లో పశ్చిమ బెంగాల్ రాజకీయాలు భిన్నమైనవి. ఇక్కడ రాజకీయాలు మత పరమైన సిద్ధాంత పరమైన గొడవలు దాడులతో ముడిపడి ఉంటాయి. ఈ రాష్ట్రం లో ఇలాంటి పరిస్తితులకు చాలా కారణాలు ఉన్నప్పటికీ, గతి తప్పిన సిద్దాంతం తో మూస ధోరణి ...
READ MORE
దేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తామని నినాదాలు చేస్తే వీల్లెందుకు మౌనంగ ఉన్నారు.?
గతంలో అసహనమంటూ కొద్ది రోజులు హల్ చల్ చేసిన బ్యాచ్ మరోసారి మీడియాకెక్కుతున్నారు. మొన్న జులై 23 నాడు ఓ నలబై తొమ్మిది మంది కలిసి జై శ్రీ రాం నినాదం వద్దంటూ మరియు దళితులపై మైనారిటీల పై దాడులు జరుగుతున్నాయంటూ ...
READ MORE
వ‌రంగ‌ల్ లో రాహుల్ గాంధీ ప‌ర్య‌ట‌న‌..
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 19న వరంగల్‌కు రాహుల్ గాంధీ వస్తారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఇదే రోజు భారీ బ‌హిరంగ స‌భ ఉంటుంద‌ని తెలిపారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ...
READ MORE
కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ కు మల్లీ మొదలైన వలసలు..!!
2014 లో కాంగ్రెస్ పార్టీ అటు కేంద్రం తో పాటు తెలుగు రాష్ట్రాలలో అధికారం కోల్పోయింది.ఏపీలో మొత్తం తుడుచుపెట్టుకుని పోగా.. తెలంగాణ లో కాస్త బలంగానే ఉంది. ఈ క్రమంలోనే 2018 ముందస్తు ఎన్నికల్లో అధికారం కోసం తీవ్రంగ ప్రయత్నించి చివరకు ...
READ MORE
కరోనా వైరస్ కంటే కేసీఆర్ ప్రమాదకరం- మంద కృష్ణ మాదిగ
ముఖ్యమంత్రి కెసిఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు ఎంఆర్పిఎస్ మంద కృష్ణ మాదిగ. రాష్ట్రంలో కరోనా వైరస్ కంటే సీఎం కేసీఆర్ ప్రమాదకరమన్నారు. కేసీఆర్ కు ప్రజాప్రతినిధుల ప్రాణాలపై ఉన్న ప్రేమ… సామాన్య ప్రజలపై లేదన్నారు.  ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్ ...
READ MORE
Chennai: Tamil Nadu Chief Minister O Panneerselvam and AIADMK General Secretary V K Sasikala at the party MLA's meeting in which she was elected as AIADMK Legislative party leader, set to become Tamil Nadu CM, at Party's Headquarters in Chennai on Sunday. PTI Photo(PTI2_5_2017_000160b)
తెలంగాణ ఏంటి త‌మిళ రాజ‌కీయాల‌ను శాసించ‌డం ఏంటి అని అనుకుంటున్నార‌. అస‌లు తమిళనాడు రాజకీయ భవిష్యత్తుకు తెలంగాణ నాయకులకు సంబందం ఏంట‌ని ఆలోచ‌న‌లో ప‌డ్డార‌. అయితే ఒక్క క్ష‌ణం ఆ పైన క‌నిపించిన ఫోటోల‌తో మీకంతా అర్థం అయిపోయి ఉండ‌వ‌చ్చు. అయితే ...
READ MORE
తాను మరణించి 130 కోట్ల భారతీయుల ఆత్మగౌరవాన్ని బతికించిన జవాన్..!!
భారత రైఫిల్ మేన్ ఆర్మీ జవాన్ ఔరంగజేబ్ విధుల్లో ఉంటే ఉగ్రవాదుల గుండెల్లో సింహస్వప్నమే.. ఎన్నో సార్లు మారువేశాల్లో రెక్కీ నిర్వహించి మరీ ఉగ్రవాదులను పిచ్చి కుక్కలను చంపినట్టు చంపేసి భారత జవాన్ ధమ్ము ధైర్యం చూపించిన ధీశాలి జవాన్ ఔరంగజేబ్. ...
READ MORE
ఎందుకు చైతూ మనకీ యుద్దాలు.. రణం మానుకో మనం ఏలుకో.
లవర్ బాయ్ హఠాత్తుగా కత్తిపట్టుకుని యుద్దరంగం లోకి దూకితే ఏమవుతుంది. ఆ ఏమవుద్ది అదృష్టం కలిసొస్తే.. లక్కు మరీ నక్కతోక లా చాంతాండత ఉంటే ఏదో బ్రతికి బట్టకట్టగలుతాడు. లేదంటేనా అటునుండి అటే అంతా అస్సామే. ఇప్పుడు అదే జరిగింది. అక్కినే ...
READ MORE
కనకదుర్గ కాపురం కూలిపోవడానికి కారణం ఎవరు..??
కమ్యునిజం రాజకీయానికి తక్కువ ప్రచారానికి ఎక్కువగ మారిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కమ్యునిజం భావజాలమంటూ అమాయక మహిళలకు నూరిపోసి వారి బుర్రలను వాష్ చేసి, హిందువులుగ ఉన్న వారినే హిందూ ధర్మానికి వ్యతిరేకంగ తయారుచేస్తూ హిందూ దేవుల్లపై యుద్దం చేయాలంటూ ...
READ MORE
గత్యంతరం లేక పోలీసుల ఎదుట విచారణకు హాజరైన TV9 రవి ప్రకాష్.!!
TV 9 రవి ప్రకాష్ అంటే మొన్నటిదాక ఫేమస్ పర్సన్, తప్పు చేసిన ఎందరినో ప్రముఖులను కటకటాలపాలు చేసిన ఫోర్త్ ఎస్టేట్ విలువలున్న జర్నలిస్ట్.. ఒక పెద్ద మీడియా సంస్థ కు CEO కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నం, ఇప్పుడు ...
READ MORE
బీజేపీ లోకి ఘర్ వాపసి కి తేదీ ఫిక్స్ చేసుకున్న రాములమ్మ.!!
ప్రముఖ సినిమా నటి కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి తొందర్లోనే తనకు రాజకీయ జీవితం ఇచ్చిన బీజేపీ లోకి ఘర్ వాపసి కోసం తేదీ ఫిక్స్ చేసుకున్నట్టు రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. దుబ్బాక ఉప ఎన్నికల తర్వాత ...
READ MORE
ఆ నిర్ణయం పై వెనక్కు తగ్గని రాహుల్ గాంధీ..!!
పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కి మరోసారి చేదు అనుభవం ఎదురవగా, అప్పటిదాక నేనే కాబోయే ప్రధాన మంత్రి అనుకున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓటమి భారంతో పార్టీ అధ్యక్ష బాధ్యతల నుండి ...
READ MORE
పాయింట్స్ సరే… మరీ నా గాయాలకు కారణం ఎవరు సార్..?
హైదరబాద్ లో అమలు కాబోతున్న ట్రాపిక్ పాయింట్స్ రూల్స్ పై ప్రజల నుంచి మిశ్రమ స్పందన కనిపిస్తోంది. మంచివే కానీ... అంటూ ధీర్ఘంతో కూడిన సమాదానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రశ్నిస్తూ.. ట్రాపిక్ రూల్స్ పేరు తో ...
READ MORE
బాలీవుడ్ ఫ్లాప్ షో కు ఊరటనిస్తోన్న “టాయిలెట్”.
"టాయిలెట్" ఏక్ ప్రేమ్ కథా అంటూ తాజా చిత్రం తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్. శ్రీ నారాయణ సింగ్ దర్శకత్వం వహించాడు. ఈ విజయంతోనూ అకి విజయాల పరంపర కొనసాగినట్టు అయింది. ఈ చిత్రం కథకు ప్రధాని ...
READ MORE
కొండెక్కిన కోడి కూర.. వారంలో రేటు డబుల్.. కిలో 240
అండర్ వేర్లతో తయారు చేసిన మాస్కులు పాకిస్తాన్ కు గిఫ్టు
వాట్సాప్ చాట్ ఆధారంగా నిందితులకు శిక్ష విధించిన
కమల్ పై “కేసు” బుక్.! ఇవే ఆ సెక్షన్లు.!!
పొట్టి దుస్తుల్లో అమ్మాయి.. రెచ్చిపోయిన అబ్బాయి.
హైటెక్ వ్యభిచారాలకు అడ్డగా ఈ వెబ్ సైట్లు..
పబ్జీ గేమ్ ఆడొద్దంటే.. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి.!!
లాక్ డౌన్ నిబంధనలు కేవలం ప్రజలకేనా..? పాలకులకు వర్తించవా.??
ముప్పు తిప్పులు పెట్టిన నీట్.. ఒకే పరీక్ష రెండు పేపర్లు.
కేరళ ఎర్రదళం పైకి “జైట్లీ” అస్త్రాన్ని సంధించిన కాషాయదళం.
రాత్రి మినీ డ్రెస్ వేసుకునే పడుకుంట..లేకుంటే నాకు నిద్ర రాదు
బెంగాల్లో ‘దీదీ’ కి ‘దాదా’తో చెక్. బీజేపీ మాస్టర్ ప్లాన్.!!
దేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తామని నినాదాలు చేస్తే వీల్లెందుకు మౌనంగ
వ‌రంగ‌ల్ లో రాహుల్ గాంధీ ప‌ర్య‌ట‌న‌..
కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ కు మల్లీ మొదలైన వలసలు..!!
కరోనా వైరస్ కంటే కేసీఆర్ ప్రమాదకరం- మంద కృష్ణ మాదిగ
త‌మిళ రాజ‌కీయాల‌ను మార్చ‌బోతున్న తెలంగాణ‌.
తాను మరణించి 130 కోట్ల భారతీయుల ఆత్మగౌరవాన్ని బతికించిన జవాన్..!!
ఎందుకు చైతూ మనకీ యుద్దాలు.. రణం మానుకో మనం ఏలుకో.
కనకదుర్గ కాపురం కూలిపోవడానికి కారణం ఎవరు..??
గత్యంతరం లేక పోలీసుల ఎదుట విచారణకు హాజరైన TV9 రవి
బీజేపీ లోకి ఘర్ వాపసి కి తేదీ ఫిక్స్ చేసుకున్న
ఆ నిర్ణయం పై వెనక్కు తగ్గని రాహుల్ గాంధీ..!!
పాయింట్స్ సరే… మరీ నా గాయాలకు కారణం ఎవరు సార్..?
బాలీవుడ్ ఫ్లాప్ షో కు ఊరటనిస్తోన్న “టాయిలెట్”.
Facebook Comments
Top
error: Content is protected !!