You are here
Home > అంతరంగం > చిన్నారి మృత్యుపయనం..

చిన్నారి మృత్యుపయనం..

నేను బోరు బావిలో బిగించబడిన మోటరాను..

సూర్యుడు అస్తమించే సమయాన చిన్నారి మీనా అనే పాప 40 అడుగుల ఎత్తు నుండి నా మీద బలంగా పడింది… పసిపాప తల నా దృఢమైన దేహాన్ని బలంగా తాకింది. తల పగిలి రక్తం నా మీద ధారగా కారుతోంది… ఒకటే ఏడుపు.. గుక్కపట్టి వెక్కి వెక్కి ఏడుస్తోంది. అమ్మ అమ్మ అమ్మ అని ధీనంగా ఏడుస్తోంది. భాదనిపించింది. చిట్టితల్లి నా మీద పడ్డప్పుడు.. నా మీద నాకే కోపమొచ్చింది. దేవుడు నాకెందు మెత్తటి దేహాన్ని ఇవ్వలేదా అని.
నేను బోరుబావి లోని మట్టిపెలికను..

చిన్నారిని మోటార్ నుండి మనుషులు పైకి లాగుతుంటే జారి 70 అడుగుల కిందకు పడ్డది. అలా పడే సమయములో పసిపాప లేత చర్మం నన్ను రాసుకుంటు కిందకు పడిపోయింది. మొహం, చేతులు, కాళ్ళ కు మట్టి రాసుకుపోయి విపరీతంగా రక్తం కారుతోంది. కళ్ళల్లో దుమ్ముపడి చిట్టితల్లి చూడలేకపోతోంది. చేతులు రాక్కపోయి రక్తం కారుతోంది. కాళ్ళు విరిగినట్లున్నాయి, కదపలేక పోతోంది. చిన్నారి చిట్టితల్లి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. పాపం పసిపాపకు ఏడ్చే సృహ కూడా లేదు. మట్టిపెలికనైన నాకు మనసుంటే పసిపాపను అక్కున చేర్చుకొని ఎక్కి ఎక్కి ఏడ్వాలని ఉంది. ఏమి చేయను.. నేను మట్టిపెలికను.. ఈ ఘోరాన్ని చూస్తూ ఉండిపోయాను.

నేను బండరాయిని…

చిన్నారిని వెలికి తీసేందుకు బోరువెల్ బయట సమాంతరంగా గొయ్యి తీస్తున్నారు. కుదుపులకు చిన్నారి పసిపాప మట్టిపెలికల నుండి నా మీదకు పడింది. 70 అడుగుల ఎత్తునుండి 120 వ అడుగు మీద ఉన్న నా మీదకు భలంగా దూసుకువచ్చింది చిన్నారి చిట్టితల్లి. వెలుతురు ఏ మాత్రం లేదు. చిమ్మచీకటిగా ఉంది. వాయవు కొద్దిగా ఉంది. అయితే పసిపాప ఆయువు ఉందో లేదో తెలియడం లేదు…? నా మీద పడ్డ పసిపాప ను తడిమి చూస్తున్నా.. కాళ్ళు, చేతులు విరిగి పోయాయి. వెన్నుముక చీలిపోయింది. ఛీ నా జన్మ.. అభం శుభం ఎరుగని చిన్నారిని పొట్టన పెట్టుకున్నానని మౌనంగా రోధిస్తున్నా.. ఇంతలో చిన్నారి చిట్టి గుండె శబ్దం నా బండ హృదయాన్ని తాకింది. పాప బ్రతికే ఉంది. ఎనలేని సంతోషం వేసింది. బ్రతకాలన్న పాప దృఢ సంకల్పం ముందు నేను బండరాయిని అయినా ఓడి పోయాను.

నేను బురదనీటిని…

కుదుపులకు చిన్నారి పసిపాప బండరాయి నుండి నాలోకి పడిపోయింది. ఇప్పుడు నేను 210 అడుగుల లోతులో వున్నాను. నిదానంగా పసిపాప నాలో కూరుకుపోతోంది. ఎంత ఆపాలని చూస్తున్న పాప ఆగడం లేదు. కటిక చీకటిలో, వాయువు లేని నాలో చిట్టితల్లి ఆయువు అనంత లోకల్లో కలిసిపోయింది. చివరికి పసిపాప ప్రాణం నేను అన్యాయంగా బలితీసుకున్నాను. తల్లివడిలో హాయిగా నిద్రిస్తున్నట్లు ఉన్న చిట్టితల్లి ని చూస్తుంటే మనస్సు లేని నేను నిచ్చేస్టునిగా మిగిలాను. మృత్యువుతో చివరి వరకు పోరాడిన చిన్నారి మృతికి మోటర్, మట్టిపెలికె, బండరాయి, బురదమట్టి పరోక్ష కారణాలు అయితే…! ప్రత్యక్ష కారకులు ఎవరు…?

చిన్నారి విషాదాంతపు చివరి ప్రయాణం లో ఒక రిపోర్టర్ గా పనిచేసి.. ప్రేక్షకునిగా.. పరోక్ష కారకునిగా మిగిలిపోయాను. చిన్నారి మీనాకి కన్నీటి వీడ్కోలు చెప్పడం తప్ప నేనేం చేయగలను..?

మీ…
శంకర్ – సాక్షి టీవీ… 

Related Posts
అక్షయ్ భూరీ విరాళం పై ఆయన భార్య చెప్పిన మాట వింటే సలాం కొట్టక ఉండలేరు.!!
దేశం లో కరోనా వైరస్ కోరలు చాస్తోంది, ఈ సమయంలో ప్రతీ ఒక్కరూ ప్రభుత్వానికి అండగా మద్దతుగా ఉండాల్సిందే.. ఎందరో ప్రముఖులు కరోనా పై పోరాటానికి వారి శక్తి కొలది విరాళాలు ఇస్తున్నారు. కొందరు విపత్తు సమయం లో పేదలకు అవసరాలు ...
READ MORE
కొడుకుకి మాటలు నేర్పించడానికి లక్షలు ఖర్చు చేస్తున్న సిఎం.! విస్మయం వ్యక్తం చేస్తున్న జనాలు.!!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ప్రస్తుతం కుటుంబ పాలన నడుస్తుందని చెప్పడానికి ఇది మరో ఉదాహరణ అంటున్నారు తెలుగు ప్రజలు. ముఖ్యమంత్రి తనయుడు మంత్రి నారా లోకేష్ నాయుడికి తెలుగులో మాట్లాడడం రాదని అందరికీ తెలిసిందే.. ఆయన తెలుగులో మాట్లాడుతూ చాలా ...
READ MORE
హిందువుల పూజ గది ఎలా ఉండాలి…? ఏ వైపును పూజ గదిని ఏర్పాటు చేసుకుంటే ఉత్తమం..?
హిందువుల పూజ గది ఎలా ఉండాలి...? ఏ వైపును పూజ గదిని ఏర్పాటు చేసుకుంటే ఉత్తమం..? దీనిపై వాస్తు శాస్త్రం ఏం చెపుతుందో తెలుసుకుందాం… 1. దేవునికి కొన్ని ఇళ్లలో ప్రత్యేకంగా గదిని ఏర్పాటు చేసుకోవడం చూస్తుంటాం అలా వీలు కాని పక్షంలో ...
READ MORE
కేంద్రం ఆధ్వర్యంలో రోజూ 2,80,000 కోవిడ్ టెస్టులు – డా.రాజేష్
IJARSH మరియు లెక్స్ ప్రైస్ సంయుక్తంగా నిర్వహించిన ఆన్ లైన్ సదస్సులో ముఖ్య అతిథిగా హాజరయ్యారు నీతిఅయోగ్ హెల్త్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ డా.రాజేష్. ఈ సందర్భంగా కరోనా మహమ్మారి వైరస్ నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ఎదుర్కుంటున్నాయో పలు ఆసక్తికర ...
READ MORE
న్యాయ వ్యవస్థ ని ప్రశ్నార్ధకంగ మారుస్తున్న న్యాయమూర్తుల అవినీతి.!!
ఎవరైన పోలీస్ అధికారి అవినీతి కి పాల్పడితే.. శిక్షను ఖరారు చేసేది ఒక న్యాయమూర్తి. ఒక ప్రభుత్వ అధికారి కానీ రాజకీయ నాయకుడు కానీ ఆఖరికి ముఖ్యమంత్రి ప్రధాన మంత్రి అయినా తప్పు చేస్తే శిక్ష ఖరారు చేసేది న్యాయమూర్తి. మన రాజ్యాంగం ...
READ MORE
చేతులు మారిన రాజ్ న్యూస్ ఊపందుకున్న ఉద్యోగ అవకాశాలు..
గోవింద్ రెడ్డి సీఈవో గా కోమటిరెడ్డి బ్రదర్స్ చేతిలోకి వెళ్లిన RAJ NEWS TELUGU ఛానల్లో నియామకాలు ఊపందుకున్నాయి. హైదరాబాదులో రిపోర్టర్స్, సబ్-ఎడిటర్లతో పాటు తెలంగాణా వ్యాప్తంగా  జిల్లాల వారిగా స్టాఫర్ల రిక్రూట్‌మెంట్ జరుగుతున్నట్లు సమాచారం. ఛానల్ యాజమాన్యం ఇప్పటి వరకు ...
READ MORE
టీడీపీ మంత్రులు కూడా రాజీనామా చేసేసారు..!!
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం గంట గంటకు నూతన మలుపులు తీసుకుంటోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ హోదా అంశాన్ని ప్రధానంగ తీసుకుని ప్రజల్లోకి వెల్లాలని నిర్ణయించుకుంది అధికార తెలుగుదేశం పార్టీ. ఇటు కేంద్రంలో ఉన్న భాజపా కూడా హోదా కంటే కూడా ...
READ MORE
డ్రగ్ కేసులో కొత్త తరహాలో దూసుకెళుతున్న అకున్ సబర్వాల్ .. ఎన్సీబీ సహకారంతో కేసు దర్యాప్తు ముమ్మరం.
మత్తు మాయ ప్రపంచాన్ని కూకటి వేళ్లతో పెకిలించేందుకు ఎక్సైజ్ ఎన్ పోర్స్ మెంట్ డైరక్టర్ అకున్ సబర్వాల్ సిద్దమయ్యారు. పర్సనల్ సెలవులను సైతం రద్దు చేసుకుని డ్రగ్స్ భరతం పట్టేందుకు రెడీ అయ్యారు. కేసును విచారించేందుకు తనదైైన కొత్త తరహాలో ముందుకెళ్తున్నారు. ...
READ MORE
కుకునూర్ ఎస్ ఐ ఆత్మహత్య
సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో మరో ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి బుదవారం నాడు ఆత్మహత్య చేసుకొన్నాడు. కొండపాక మండలం కుకునూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు.ఉన్నతాధికారుల వేధింపులే ...
READ MORE
ఈ అవినీతి జలగకు ఉత్తమ తహసిల్దార్ అవార్డ్ కాదు, ఉత్తమ లంచగొండి అధికారి అవార్డ్ ఇవ్వాలి.!!
ప్రభుత్వ అధికారులు తప్పు చేస్తే నిలదీయాలని లంచమడిగితే ఫిర్యాదు చేయాలని అవసరమైతే నాక్కూడా ఫోన్ చేయొచ్చంటూ అప్పుడు వారి తాట తీస్తానంటూ గతంలో ఓసారి ముఖ్యమంత్రి కేసిఆర్ స్వయంగా చెప్పిన మాటలివి అంతే కాదు ఆయన తన ముఖ్యమంత్రి కార్యాలయం ఫోన్ ...
READ MORE
జీవితాల్ని నాశనం చేశారు: పూరీ
సంచలనం రేపిన డ్రగ్స్‌ కేసులో సిట్‌ విచారణపై దర్శకుడు పూరీ జగన్నాథ్‌ స్పందించారు. విచారణ అనంతరం ఎక్సైజ్‌ శాఖ కార్యాలయం నుంచి నేరుగా ఇంటికి వెళ్లిన ఆయన.. బుధవారం రాత్రి 11గంటల తర్వాత తన ట్విట్టర్‌ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్‌ ...
READ MORE
తొలి ఫలితాల్లోనే భాజపా కు ఆధిక్యత.!!
దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ సర్విస్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలవగా భాజపా ఆధిక్యత కనబరుచుతోంది.భాజపా నాయకత్వం లోని ఎన్డీఏ 69 స్థానాల్లో లీడ్ లో ఉండగా కాంగ్రెస్ పార్టీ ...
READ MORE
యూపీలో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన ఉత్కల్‌ ఎక్స్‌ప్రెస్‌.
ఉత్తరప్రదేశ్  లోని ముజఫర్‌నగర్‌లోని ఖతౌలి వద్ద ఘోర రైలు ప్రమాదం జరిగింది. పూరీ- హరిద్వార్‌-కలింగా మధ్య నడిచే ఉత్కల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు చెందిన 10 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందగా.. 30 మందికి పైగా గాయపడ్డారు. వారికి స్థానిక ...
READ MORE
తెలుగువారి ఆత్మగౌరవం ఇదేనా..? రాని ఫోన్ కి హడావిడి.
ఒకప్పుడు రాష్ట్రపతులను డిసైడ్ చేసే స్థాయి...ఇప్పుడు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే నీచస్థాయి..అసలు మోడీ ఫోన్ చేశారా (వీళ్ల యవ్వారం చూస్తుంటే డౌటే).. పిఎంఓ నుంచి ఎవరో ఫోన్ చేస్తే ఇక్కడి మీడియాకు మోడీ ఫోన్ చేసారని చెప్పుకున్నారా అన్న అనుమానం కలుగుతుంది. ...
READ MORE
కక్కుర్తికి పరాకాష్ట.. విస్మయం కలిగిస్తున్న మాజీ ముఖ్యమంత్రి నిర్వాకం.!!
ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నిర్వాకం దేశ ప్రజలకు విస్మయం కలిగిస్తోంది. ఇక ఉత్తర ప్రదేశ్ జనాలైతే ముక్కున వేలేసుకుంటున్నారు. ఉత్తర ప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి పదవి కోల్పోయి దాదాపు ఏడాది కావస్తున్నా ఇంతవరకు ఆయన తను ...
READ MORE
నడిరోడ్డుపై అందరు చూస్తుండగానే కత్తులతో నరికి చంపారు..
వైఎస్సార్‌ జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ గొడవలు భగ్గుమన్నాయి. ఇన్నాళ్ళూ ఫ్యాక్షన్‌‌కు దూరంగా ఉన్న జిల్లావాసులు తాజాగా గురువారం జరిగిన ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. జిల్లాలోని ప్రొద్దుటూరులో పట‍్టపగలు అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఒక వ‍్యక్తిని ప్రత‍్యర్థులు అతి కిరాతకంగా కత్తులతో నరికి ...
READ MORE
కర్నాటక లో దినదిన గండంగ కుమారస్వామి సర్కార్.!!
ఏ రాష్ట్రం లో అయినా అధికారంలో ఉండే పార్టీ దే ఆధిపత్యం ఉంటుంది ఇది సహజం. కానీ కర్నాటక లో సీన్ మొత్తం రివర్స్. అక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీ గ అవతరించిన భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ మరియు ...
READ MORE
బ్యాటింగ్ చేయకుండానే క్లీన్ బౌల్డ్ అయిన కాంగ్రెస్ సీఎం కమల్ నాథ్.!!
గత పది రోజులుగా దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గ మారిన మధ్య ప్రదేశ్ రాష్ట్ర రాజకీయ సమీకరణాలు నేడు కీలక మలుపు తిరిగాయి.నేడు సాయంత్రం 5 గంటల లోగా అసెంబ్లీ లో బల నిరూపణ జరపాలని సుప్రీం కోర్టు ఆదేశించిన ...
READ MORE
సూపర్ స్టార్ మహేష్ ఫంక్షన్ లో జెర్రిల ఫుడ్.. దెబ్బకు దడుచుకున్న ప్రముఖులు.
అది సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రత్యేక అతిథిగా హాజరైన కార్యక్రమం. అందులోనూ 7స్టార్ హోటల్.. అతిథిలకు బోజన ఏర్పాట్లలలో ఎక్కడ ఏ లోపం వచ్చినా ఇబ్బందులు తప్పవు. కానీ అంత పెద్ద హోటల్ లో ఏకంగా మహేష్ బాబు తో పాటు ...
READ MORE
నరేంద్ర మోడి క్యాబినేట్ లో తెలంగాణ నుండి ఎవరికి అవకాశం..?
తెలంగాణ భాజపా కార్యకర్తల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించని కమలదళం పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం మోడీ గాలి ఒక రేంజ్ లో వీచింది.ఇదే అదనుగ ఏకంగ అధికార పార్టీ తెరాస తోనే ఢీ అంటే ఢీ ...
READ MORE
వేదం అణువణువున నాదం.. 
భారతదేశం వేద భూమి.. పవిత్రతకు మారు పేరు మన పుణ్య భూమి.. ఈ పుణ్య భూమిపై 5 వేల సంవత్సరాలుగా వేదం కొందరికే పరిమితమైంది. వేద అద్యయన విషయంలో జరిగిన అవకతవకలను పొరపాట్లను ఖండించి వేధం అందరికి అందించే మహోత్తర కార్యక్రమం ...
READ MORE
సినీ ఇండస్ట్రీలో ఙరుగుతున్న వాస్తవాలను చెప్తే.. కేసులు పెడతారా.??
గత కొంత కాలంగ టాలీవుడ్ తెలుగు హీరోయిన్ శ్రీ రెడ్డి ఇండస్ట్రీలోని పెద్దలపై ఆరోపనలు చేస్తూ.. టాలీవుడ్ లో" క్యాస్ట్ కౌచింగ్" కల్చర్ చాలా ఉందనీ.. హీరోయిన్లని శారీరకంగ వాడుకోకుండా అవకాశాలు ఇవ్వరనీ అయినా.. తెగించి భరించినప్పటికీ అవకాశాలు ఇవ్వడం లేదనీ.. ...
READ MORE
మళ్లీ అదే తంతు.. దసరాకి ప్రత్యేక రైళ్లన్ని ఆంద్రకే..
వరుస పండుగలు రావడం ఆలస్యం  బస్ లు రైళ్లు కిక్కిరిసి పోతాయ్. ఆర్టీసీ మాట పక్కనపెడితే రైల్వే మాత్రం ప్రయి ఏడాది తెలంగాణ పౌరుడికి మరకం చూపిస్తూనే ఉంది. ఇక ప్రత్యేక ఆడబిడ్టల పండుగ బతుకమ్మ మగమహరాజుల పండుగ దసరాకు ఆ ...
READ MORE
కనిపించని నాలుగో సింహం త్యాగాన్ని స్మరించుకుందాం..!!
తల్లి జన్మనిస్తే.. ఆ పిల్లలకు రక్షణనిస్తాడు తండ్రి.! మరి అన్ని సమయంలో తల్లిదండ్రులు తోడుండడం కుదరదు. అందుకే యావత్ సమాజాన్ని, సమాజంలో ఉన్న ప్రజలందరిని దత్తత తీసుకుని క్షణ క్షణం నిద్రమరచి రక్షిస్తున్న మన పోలీసన్న త్యాగాలను గుర్తుచేసుకునే సంస్మరణ దినోత్సవం ...
READ MORE
కేరళలో కమ్యునిస్టులకు భారీ షాక్.. భాజపాలో చేరిన ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్.!!
దేశంలో భాజపా ఎదుగుదల రోజురోజుకు పెరుగుతూవస్తోంది, ప్రముఖులు సమాజంలో మంచి ప్రతిష్ఠ కలవారు ఒక్కొక్కరుగా కాషాయ కండువా కప్పుకుంటున్నారు. దేశంలో మూసధోరని రాజకీయాలను మారుస్తూ నూతన రాజకీయాలను శుభారంభం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్ భాజపా ...
READ MORE
అక్షయ్ భూరీ విరాళం పై ఆయన భార్య చెప్పిన మాట
కొడుకుకి మాటలు నేర్పించడానికి లక్షలు ఖర్చు చేస్తున్న సిఎం.! విస్మయం
హిందువుల పూజ గది ఎలా ఉండాలి…? ఏ వైపును పూజ
కేంద్రం ఆధ్వర్యంలో రోజూ 2,80,000 కోవిడ్ టెస్టులు – డా.రాజేష్
న్యాయ వ్యవస్థ ని ప్రశ్నార్ధకంగ మారుస్తున్న న్యాయమూర్తుల అవినీతి.!!
చేతులు మారిన రాజ్ న్యూస్ ఊపందుకున్న ఉద్యోగ అవకాశాలు..
టీడీపీ మంత్రులు కూడా రాజీనామా చేసేసారు..!!
డ్రగ్ కేసులో కొత్త తరహాలో దూసుకెళుతున్న అకున్ సబర్వాల్ ..
కుకునూర్ ఎస్ ఐ ఆత్మహత్య
ఈ అవినీతి జలగకు ఉత్తమ తహసిల్దార్ అవార్డ్ కాదు, ఉత్తమ
జీవితాల్ని నాశనం చేశారు: పూరీ
తొలి ఫలితాల్లోనే భాజపా కు ఆధిక్యత.!!
యూపీలో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన ఉత్కల్‌ ఎక్స్‌ప్రెస్‌.
తెలుగువారి ఆత్మగౌరవం ఇదేనా..? రాని ఫోన్ కి హడావిడి.
కక్కుర్తికి పరాకాష్ట.. విస్మయం కలిగిస్తున్న మాజీ ముఖ్యమంత్రి నిర్వాకం.!!
నడిరోడ్డుపై అందరు చూస్తుండగానే కత్తులతో నరికి చంపారు..
కర్నాటక లో దినదిన గండంగ కుమారస్వామి సర్కార్.!!
బ్యాటింగ్ చేయకుండానే క్లీన్ బౌల్డ్ అయిన కాంగ్రెస్ సీఎం కమల్
సూపర్ స్టార్ మహేష్ ఫంక్షన్ లో జెర్రిల ఫుడ్.. దెబ్బకు
నరేంద్ర మోడి క్యాబినేట్ లో తెలంగాణ నుండి ఎవరికి అవకాశం..?
వేదం అణువణువున నాదం.. 
సినీ ఇండస్ట్రీలో ఙరుగుతున్న వాస్తవాలను చెప్తే.. కేసులు పెడతారా.??
మళ్లీ అదే తంతు.. దసరాకి ప్రత్యేక రైళ్లన్ని ఆంద్రకే..
కనిపించని నాలుగో సింహం త్యాగాన్ని స్మరించుకుందాం..!!
కేరళలో కమ్యునిస్టులకు భారీ షాక్.. భాజపాలో చేరిన ఇస్రో మాజీ
Facebook Comments
Top
error: Content is protected !!