
ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని ప్రకటించింది. సుమారు 80 నుంచి 100 అడుగుల ఎత్తైన మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. దానిని హుస్సేన్‌సాగర్‌లోనే నిమజ్జనం చేస్తామని ఉత్సవ సమితి అధ్యక్షుడు సుదర్శన్ తెలిపారు. మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని గవర్నర్‌కు హామీ ఇచ్చాం. శిల్పి రాజేంద్రన్ మట్టి విగ్రహం తయారీకి ఒప్పుకున్నారు. పీవోపీ విగ్రహం వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతోంది. చెరువు కలుషితం కాకుండా కాపాడే బాధ్యత అందరిపై ఉంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
Related Posts

ఓ ప్రముఖ ఛానల్ హస్యం అంటూ అడ్డ మైన బూతులతో ఓ ప్రోగ్రాం ను ప్రారంభించింది.. యావత్ ప్రపంచం ఇదే ప్రోగ్రాం ని గుడ్లప్పగించుకుని చూస్తోంది. న భూతే న భవిష్యత్ అంటూ దూసుకుపోతున్న ఈ ప్రోగ్రాం అమ్మనాన్న అక్క చెల్లి ...
READ MORE
పీపుల్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి అంటేనే ఎర్రసైన్యం ఎర్ర దళం లాంటి నక్సలిజం కమ్యూనిజం భావజాలం చిత్రాలు ప్రతి మదిలోనూ మెదులుతాయి. పూర్తిగ సెక్యులరిజం కనిపిస్తుంది.
అలాంటి వ్యక్తులు సహజంగానే కమ్యునిస్టు పార్టీలకు దగ్గరగా ఉంటారు.
అలా కాకుంటే కనీసం ...
READ MORE
తెలుగు ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం అంటే గుర్తోచ్చేది కాంగ్రెస్ పార్టీ. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి గ ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం తర్వాత మలిదశ తెలంగాణ ...
READ MORE
సోషల్ మీడియా లో సినీ నటుడు జనసేన నాయకుడు నాగబాబు, ఓ రేంజ్ లో సంచలనాలకు కేంద్ర బిందువు అవుతున్నారు. ఆయన చేస్తున్న ఒక్కో పోస్టు ఎందరినో ఆలోచించేలా, మరెందరి నొల్లనో మూయించెలా చేస్తున్నది. కుహనా సెక్యులర్ వాదులకు, దొంగ మేధావులకు ...
READ MORE
తెలంగాణ రాష్ట్ర సచివాలయం సి బ్లాక్ ఎదుట దేవేందర్ అనే వ్యక్తి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. భార్య పిల్లలతో కలిసి మధ్యాహ్నం సమయంలో సచివాలయానికి వచ్చిన దేవేందర్ సాయత్రం సమయంలో ఆత్మహత్య యత్నం చేశాడు. వెంట తెచ్చుకున్న పురుగుల మందును అధికారుల ముందే ...
READ MORE
తెలంగాణ లో ప్రజలు పొద్దున లేస్తే, కరోనా వైరస్ అంటకుండా కాపాడమని దేవుడిని వేడుకోవడం తప్ప వేరే మార్గం లేదని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ఓ వైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా పేషెంట్లకు అడ్మిషన్ ఇవ్వడం లేదు ఇచ్చినా సరైన వసతుల లేమి ...
READ MORE
రేవంత్ రెడ్డి తెలుగు దేశం పార్టీ నుండి కాంగ్రెస్ లోకి జంప్ అయ్యి దాదాపు మూడు నెలలు కావస్తుంది. వస్తూ వస్తూ.. టీడీపీ టిక్కెట్ పైన గెలిచిన ఎంఎల్ఏ పదవి నాకొద్దంటూ కొడంగల్ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా సమర్పించేసినట్టు స్వయంగా ఆయనే ...
READ MORE
రేపు అనగా జులై 3 తేది తెలంగాణ రాష్ట్ర భాజపా నేతలకు ముఖ్యమైన రోజు.. ఎందుకంటే రాష్ట్ర కమళదలపతి డా.కే.లక్ష్మన్ జన్మధినం.డా.కే.లక్ష్మన్ ఆధ్వర్యంలో తెలంగాణ లో పటిష్టంగ తయారవుతున్నది భాజపా. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో అధికార పార్టీ తెరాసకు గట్టి పోటీ ...
READ MORE
శతాబ్దాల పోరాటం తర్వాత.. హిందువుల ఆరాధ్య దైవం శ్రీ రాముడి పుట్టిన అయోధ్య లో మందిరం పునర్నిర్మానం కోసం అధికారికంగా శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాటు జరిగింది.
కాగా ఈ నెల ఏప్రిల్ 2 వ తేదీన ...
READ MORE
తెలంగాణ వంజరి సంఘం వార్షికోత్సవాలను వంజరి యువత పెద్ద ఎత్తున పాల్గొని ఘనంగ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఆ సంఘం రాష్ట్ర నాయకులు ఆముద లక్ష్మణ్ వంజరి.
రేపు శనివారం జులై 28 నాడు ఉదయం 10 గంటలకు హైద్రాబాద్ తార్నాక ...
READ MORE
అక్రిడిటేషన్ లేనివారికి కూడా హెల్త్ కార్డ్స్ ఇవ్వడానికి గాను మార్హదర్శకాలు రూపొందించడానికి ప్రభుత్వం కమిటీని ఏర్పాటుచేసింది. అక్రిడిటేషన్ లేనివారికి కోస హెల్త్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం 2015 లొనే జి.ఓ జారీ చేసినప్పటికీ అర్హులైన వారిని గుర్తించడంలో సమాచార శాఖ ఆలస్యం ...
READ MORE
యువత సెల్పీ మోజు ప్రాణాల మీదకి తెస్తున్నా ఆ పిచ్చి నుండి మాత్రం బయటకి రావడం లేదు. ఎత్తైన జలపాతాలు, కుంటలు, డ్యాంల వద్ద సెల్పీలు తీసుకుంటూ ప్రాణాలు నీటిలో కలిపేసుకుంటున్నారు. స్వయం తప్పిదాలతో కన్న వాళ్లకు కడుపుకోతను మిగిలుస్తున్నారు. తెలంగాణలో ...
READ MORE
ధర్మ పోరాట దీక్ష పేరుతో ఆంధ్ర ప్రదేశ్ లో కార్యక్రమాలు నిర్వహించీ.. ఇతాజాగా ఢిల్లీ లో నిరసన దీక్ష నిర్వహించిన చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలపై వైసీపీ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మండి పడ్డారు. ఢిల్లీ దీక్షలో ఖర్చు ...
READ MORE
ఏది నిజం.. బాజప్తా తప్పు జరిగిందని కళ్లారా కనిపిస్తూనే ఉంది. తెర వెనుక ఎవరున్నారన్నది తేలిపోయింది. అమాయకుడే అయినా తప్పు తప్పే నెటిజన్లలోని ఓ వర్గం గర్జించింది లేదు లేదు అందులొప ఏం తప్పుంది నిజాన్నే కాస్త వెటకారంగా చూపించాడంతే అని ...
READ MORE
చైనా టెక్నాలిజిలో దిట్ట. అక్కడ ప్రమాదాలు తలెత్తినా జంకకుండా ధైర్యంతో అత్యంత సాహసంతో కేవలం అతి కొద్ది సమయంలో ప్రాణాలను కాపాడుతారు. మరీ మన వాళ్లు..? మనం 40 అడుగుల లోతులో ఉన్న పాపని 200 అడుగులోకి పారేసుకున్నాం. చైనా మాత్రం ...
READ MORE
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొరడా జులిపించింది. ఇన్నాళ్లు ఎంత రచ్చ చేసినా ఎన్ని దూశనలు చేసినా చూసి చూడనట్టు వదిలేసిన ప్రభుత్వం ఒక్కసారిగా ప్రతాపం చూపించింది. పక్కా ఆధారాలతో సహా ఐటీ సాయంతో నిదింతులను అరెస్ట్ చేసింది. అయితే అరెస్ట్ అయిన నిదింతుడు ...
READ MORE
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ పాల్వాయి గోవర్దన్ రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ పర్యటనలో ప్రస్తుతం కులుమనాలిలో ఉన్న ఆయనకు శుక్రవారం ఉదయం గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దాంతో పాల్వాయిని చికిత్స నిమిత్తం సిమ్లాలోని ...
READ MORE
అక్క చుట్టమైతే లెక్క చుట్టం కాదన్నది సామెత. కానీ
వీళ్లు మాత్రం ఇష్టం ఉన్నట్టుగా రెచ్చిపోతున్నారు. యుగయుగాల చరిత్రకి రక్తపు మరకలంటిస్తున్నారు. అహింస బాటలో సాగిన ఆనాటి రక్షణను.. హింసే పరమో ధర్మం అంటూ సాగుతున్నారు. గోరక్షకుల పేరుతో కిరాతానికి ఒడిగడుతున్న వారి ...
READ MORE
కేరళ కమ్యునిస్టు ముఖ్యమంత్రి పినరయి విజయన్ మరోసారి తన హిందూ వ్యతిరేకతను చాటుకున్నాడు.
అవకాశవాదిగ నిరూపించుకున్నాడు. ఒక ముఖ్యమంత్రి గ మెజారిటీ ప్రజల మనోభావాలను గౌరవించకుండ కుటిల నీతిని చూపుతున్నాడు.
సుప్రీంకోర్టు తాజాగా శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం లో కి ...
READ MORE
ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు మొదటి సారి ప్రపంచ కప్ గెలవడంతో 2019 ఐసీసీ ప్రపంచ టోర్నీ ముగిసింది. కానీ లీగ్ దశలో అధ్భుతంగ ఆడి, సునాయసంగానే ఫైనల్ లో గెలిచి కప్ సాధిస్తుందనుకున్న కోహ్లీ సేన మాత్రం సెమిస్ లో న్యూజిలాండ్ ...
READ MORE
ఉత్తర ప్రదేశ్ లో ని అలీగఢ్ ప్రాంతం లో జహీద్, అస్లాం అనే ఇద్దరు మానవ మృగాలు కేవలం పది వేల రూపాయల అప్పు చెల్లించలేదనే కారణంతో అభం శుభం తెలియని ఓ రెండున్నరేల్ల పసి పాపను అత్యంత దారుణంగ హత్య ...
READ MORE
సన్నీలియోన్.. పోర్న్ స్టార్ నుండి బాలీవుడ్ బ్యూటీగా మారిన అందాల తార. ఆ అందాలకు ఫిదా అవ్వని కుర్రకారంటూ లేరు. మత్తెక్కించే అందాలతో వెండితెరను ఊపేస్తోంది. ఇప్పుడా బోల్డ్ సుందరి కేరళాలో అడుగుపెట్టడమే ఆలస్యం సునామీ వచ్చినంత పని చేశారు అక్కడ ...
READ MORE
రాష్ట్రంలో కాక పుట్టించిన గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో చాలా అంచనాలు తారుమారైయ్యాయి.
ఈ క్రమంలో నే బీజేపీ జాతీయ ఓబీసి మోర్ఛ అధ్యక్షుడు ముషీరాబాద్ మాజీ ఎమ్మెల్యే డా కే లక్ష్మన్ v/c సీఎం కేసిఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంశం ...
READ MORE
హైద్రాబాద్ లోని NKM గ్రాండ్ హోటల్ లో పలువురు ప్రముఖులచే ప్రారంభం అయింది ఇన్సిట్యూట్ ఆఫ్ ఇన్ క్లూజివ్ గవర్నెన్స్ హైద్రాబాద్(IIGH).
ఈ కార్యక్రమాన్ని ఏబీవీపీ పూర్వ జాతీయ అధ్యక్షులు పి.మురళి మనోహర్ ఆద్యక్షతలో ఆర్ఎస్ఎస్ ప్రాంత సంఘచాలక్ మాననీయ పాట వెంకటేశ్వరరావు ...
READ MORE
పౌరసత్వం బిల్లు చట్టరూపం దాల్చడంతో ఆనందంలో పాకిస్తాన్ నుండి వచ్చిన హిందూ శరణార్థులు. ప్రస్తుతం వెంటనే 25 వేల మంది పాకిస్తాన్ హిందూ శరణార్థులకు లభించనున్న భారత పౌరసత్వం. స్వాతంత్ర్యం అనంతరం భారత్ నుండి పాకిస్తాన్ మతం ప్రాతిపదికన విడిపోయినపుడు పాకిస్తాన్ ...
READ MOREతలదించుకునేలా బూతు సైట్లు… అంతకుమించి అంటున్న ప్రముఖ ఛానళ్లు.
కాషాయ సమావేశానికి హాజరైన ఆర్ నారాయణ మూర్తి..
కష్టాల్లో కాంగ్రెస్ పార్టీ.. కేసిఆర్ దెబ్బకు విల విల.!!
ఈ దేశంలో హిందువుగా పుట్టడం కన్నా, ఒక గాడిదగా పుట్టడం
తెలంగాణ సచివాలయం ఎదుట నిర్మల్ వాసి దేవేందర్ ఆత్మహత్యయత్నం.
పక్క రాష్ట్రం లో కరోనా ను ఆరోగ్య శ్రీ లో
రేవంత్ రెడ్డి రాజీనామాలో రాజీపడ్డ కేసిఆర్.??
డా.కే.లక్ష్మన్ జన్మధిన వేడుకలు.. పేద విద్యార్ధులకు పుస్తకాలు పంపిణీ చేసిన
ప్రకాశిస్తున్న సూర్యుడి మధ్యలో శ్రీరాముడు.. అయోధ్య అధికారిక లోగో విడుదల.!!
తెలంగాణ వంజరి సంఘం వార్షికోత్సవాలను విజయవంతం చేయండి- ఆముద లక్ష్మణ్
అక్రిడేషన్ లేని వారికి హెల్త్ కార్డులు.. త్వరలో.. మరో శుభవార్త.
పుట్టినరోజు వేడుకల్లో విషాదం.. సెల్పీ మోజులో డ్యాంలో పడి
ఆ డబ్బూ బాబు జేబులోదా.. లేక జనాలదా..??
నెటిజన్ల దెబ్బకు దిగొచ్చిన సర్కార్..? తప్పున్నా ఎందుకు వదిలేసినట్టు..?
ఈ ఒక్క విషయంలో మన దేశం కంటే చైనా నూరువాళ్లు
సోషల్ మీడియా ఉంది కదా అని రెచ్చిపోతే కటకటాలే..? మరీ
పాల్వాయి ఇకలేరు. కులుమనాలిలో గుండెపోటుతో మృతి.
రక్షకులమంటూ ప్రాణాలు తీస్తున్నారు..
హిందూ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కేరళ సిఎం పినరయి విజయన్.!!
ఇక వన్డేలకు కెప్టెన్ గ రోహిత్ శర్మ..?
చిన్నారి దారుణ హత్య పై భగ్గుమంటున్న యువత.!!
సన్నిలియోన్ మత్తులో కేరళా జనం.. పిచ్చెక్కించిన బాలీవుడ్ బ్యూటి.
డా.లక్ష్మన్ చరిష్మా ముందు చతికిలపడ్డ సీఎం కూతురు కల్వకుంట్ల కవిత.!!
మరో చారిత్రక ఘట్టానికి వేదికైన హైద్రాబాద్.. IIGH ను ప్రారంభించిన
పౌరసత్వ బిల్లు పాసవడంతో పాకిస్తాన్ హిందువుల హర్షం..!!
Facebook Comments