తెలంగాణ ఉద్యమాల గడ్డ ఉస్మానియా శతాబ్ధి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగాల్సింది. కానీ చప్పగా సాగి మూడు రోజులకే వందేళ్ల శోభను ముంగించుకోవాల్సి వచ్చిందని ఉస్మానియా విద్యార్థుల మాట. ఇక ఈ ఉత్సవాల్లో జరిగిన ఓ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉద్యమనాయకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఈ విషయం విని షాక్ కి గురయ్యారంట. ఇంతకీ ఆ విషయం ఏంటో తెలుసుకోవాలనుందా..? అయితే ఈ ఆర్టికల్ మీ కోసమే.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఉస్మానియా విద్యార్థుల్లో పీకల దాక కోపం ఉన్న విషయం తెలిసిందే. శతాబ్ధి ఉత్సవాలకు వచ్చిన సంధర్బంగా మారు మాట్లాడకుండా సీఎం వెళ్లిపోయిన విషయం కూడా అందరికి తెలిసిందే. అయితే ఇక్కడే కొందరికి మాత్రమే తెలిసిన విషయం తాజాగా ముఖ్యమంత్రి స్వయంగా తెలుసుకున్న విషయం దాగుంది. శతాబ్ధి ఉత్సవాలకు రాష్ట్రపతి తో పాటుగా ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా హాజరైన కేసీఆర్ కి ఘనంగా సన్మాన కార్యక్రమం జరిగింది. అయితే ఈ సన్మాన కార్యక్రమ విషయంలోనే ఎవరికి తెలియని సంఘటన చోటు చేసుకుందంట.
శతాబ్ది ఉత్సవాలను ఉస్మానియా లైవ్ టెలికాస్ట్ చేసింది. ప్రతి ఒక్క దృశ్యాన్ని అందరు వీక్షించేలా ప్రత్యక్షప్రసారాల్లో చూపింది. కానీ ఒక్క సీఎం కు జరిగిన సన్మాన కార్యక్రమాన్ని తప్ప. అవును ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఓ వైపు సన్మానం జరుగుతుంటే ఆ దృశ్యాలను ఆపేసి ఓయూ శతాబ్ధి స్వాగత తోరణాలను.. ఆర్ట్స్ కళాశాల దృశ్యాలను ప్రసారం చేసింది. ఈ విషయం ఆ నోట ఈ నోట ముఖ్యమంత్రి చెవిన పడిదంట.. అసలెందుకు అలా జరిగిందో కనుక్కోమని ఆరా తీస్తే అసలు విషయం బయటపడిందంట. కావాలనే ఓయూ విద్యార్థులు సీఎంకు జరిగిన సన్మానాన్ని చూపించకూడదని డిసైండ్ అయ్యారని.. కేసీఆర్ ను ప్రత్యేకం గా అసలు చూపించ కూడదని ఫిక్స్ అయ్యారని తెలుసుకుని దిగ్భ్రాంతి కి గురయ్యాంట సీఎం. దీంతో ఓయూ విద్యార్థుల్లో తన పై ఈ స్థాయిలో తీవ్ర వ్యతిరేకతకు గల కారణం ఏంటో వెంటనే కనుక్కోడంటూ ప్రత్యేక కమిటిని వేసినట్టు సమాచారం. ఇక ఈ కమిటి ఇచ్చిన నివేదిక ఆదారంగా ఉన్నపళంగా ఉద్యోగ నియామక ప్రకటనలు తెర మీదికి వచ్చాయని తెలుస్తోంది.
ఉద్యమ సమయంలో కేసీఆర్ కు నీరాజనాలు పట్టిన ఓయూ విద్యార్థి లోకం ముఖ్యమంత్రిగా అధికారం లోకి వచ్చాక వ్యతిరేకంగా మారిన విషయం తెలిసిందే. కారణం ఏళ్లు గడుస్తున్న ఉద్యోగ ప్రకటనలు చేయకపోవడం. ఈ మధ్య కొన్ని అనుచిత వ్యాఖ్యలతో ఈ వ్యతిరేకత తారస్థాయికి చేరినట్టు తెలుస్తోంది. దీంతో ఎంత అభివృద్ది కార్యక్రమాలు చేపట్టిన, సంక్షేమ పథకాలు తీసుకు వచ్చిన ఓయూ విద్యార్థులను దూరం పెడితే మొదటికే మోసం వస్తుందని ఆలస్యంగానైనా స్పందించినట్టు సమాచారం.
ఈ వ్యతిరేకతకు అసలు కారణాలు నివరణ చర్యలు అవలంబించేందుకు ప్రత్యేక కమిటి వేసినట్టు తెలుస్తోంది. ఓయూ పూర్వ విద్యార్థులైన హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, గ్యాదరి కిశోర్, పిడమర్తి రవి, బాల్క సుమన్‌లతో ఈ కమిటీ ఏర్పడినట్టు.. ఇందులో ప్రధాన భాద్యతను ఎంపీ బాల్క.సుమన్ కు అప్పగించినట్టు సమాచారం.
తాజాగా ఈ కమిటీ ఓయూలోని టీఆర్ ఎస్ అనుబంధ విద్యార్థి సంఘ నాయకులతో పాటు మరికొందరి విద్యార్థులతో చర్చించనట్టు తెలుస్తోంది. ఇందులో ఈ క్రింది విషయాలు ప్రస్తావనకు వచ్చినట్టు కీలక సమాచారం. వందేళ్ల వైభవాన్ని తేలికగా తీసుకోవడం..
అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని కేసిఆర్ పట్టించుకోకపోవడం, విశ్వవిద్యాలయం పట్ల పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తుండటం, ఓయూ విద్యార్థులు ఎంత మొత్తుకున్న కాంట్రాక్ట్ లెక్చరర్ల విషయంలో వెనక్కి తగ్గకపోవడం, ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో తీవ్ర జాప్యం లాంటి విషయాలు విద్యార్థులు ఈ కమిటీ సభ్యులకు చెప్పినట్లు సమాచారం.
దీంతో కమిటీ సభ్యులు త్వరలోనే అన్నీ సర్ధుకుంటాయని.. ఉద్యోగ నోటిఫికేషన్లను త్వరలో ప్రకటిస్తామని మాట ఇచ్చారని సమాచారం. ఆ మాట ప్రకారమే 15 రోజుల్లో డీఎస్సీ ప్రకటన అని నిర్ణయం వచ్చిందని తెలుస్తోంది. మొత్తానికి కేసీఆర్ గారి దృశ్యాలను ప్రసారం చేయకపోవటంతో ఇంత పెద్ద తతంగ సాగిందంట. ఫైనల్ గా ఈ ప్రత్యేక కమిటీ సీఎంకి ఏం రిపోర్ట్ ఇచ్చిందో మాత్రం తెలియాల్సి ఉంది.
Related Posts
సర్జికల్ స్ట్రైక్స్ తో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఇమేజ్ దేశ వ్యాప్తంగా మరింత పెరిగింది. ఇది ఎన్నికల వేల భాజపా కు బాగా కలిసొచ్చే అంశం. కాగా ఇప్పటికే ఎలాగైనా నరేంద్ర మోడి ని మరోసారి ప్రధాని కానివ్వొద్దని నానాతంటాలు ...
READ MORE
రెండు రోజుల క్రితం నేరెల్ల బాధితుడు పసుల ఈశ్వర్ సిరిసిల్ల కలెక్టరేట్ కార్యాలయం ముందు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అక్కడే కొందరు సిబ్బంది వారించి ఈశ్వర్ చేతిలో ఉన్న అగ్గిపెట్టే గుంజేసుకోవడంతో ప్రమాదం తప్పింది.
ఇదంతా కూడా సెల్ ఫోన్ లో ...
READ MORE
ఓ వైపు చర్చలు అంటూనే.. లడాక్ గాల్వన్ లోయ ప్రాంతంలో మన దేశ సైనికులపై దాడి చేసి దాదాపు ఇరవై మంది భారత జవాన్ల మరణానికి కారణం అయిన కమ్యునిస్ట్ దేశం చైనా పై యావత్ భారతం మండి పడుతున్నది. చైనా ...
READ MORE
దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేష్ తివారీ స్థానిక ప్రజలను ఉద్దేశించి కొన్ని సూచనలు జాగ్రత్తలు తెలిపారు.
ముఖ్యంగా.. ఢిల్లీ మర్కజ్ లో జరిగిన ముస్లిం మత ...
READ MORE
న్యూ డిల్లీలో జాతీయ స్థాయిలో జరిగిన 16వ నేషనల్ యువ కోఆపరేటివ్ సొసైటీ (NYCS) బాడీ మీటింగ్ లో ప్రముఖ తెలంగాణ ఉద్యమకారుడు జాతియవాది ఉద్యమ ఖిల్లా వరంగల్ జిల్లాకు చెందిన రవిందర్ రెడ్డి NYCS నేషనల్ బోర్డ్ మెంబర్ గా ...
READ MORE
దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న ముఖ్య విషయాల్లో లవ్ జిహాద్ ఒకటి. ఈ లవ్ జిహాద్ పక్కా ప్రణాళిక తో హిందూ యువతులను ట్రాప్ చేసి వారిని శారీరకంగా మానసికంగా గాయం చేసి ఆ తర్వాత సదరు యువతి నీ అటు ...
READ MORE
సత్తుపల్లి ఆస్పత్రి మార్చురీలో వినోద్ మృతదేహం. పక్కనే అక్క శిరీష కూర్చుంది. తమ్ముడి మొహం వైపూ చూస్తూ.. ‘‘ఒరేయ్ తమ్ముడూ.. లేవరా... రాఖీ కట్టించుకోరా...!’’ ఏడుస్తూనే ఉంది. ఇంతలో ఎవరో రాఖీ తీసుకొచ్చి ఆమె చేతికిచ్చారు. తమ్ముడి చేతిని లేపి ఆ ...
READ MORE
ప్రొ.కంచె ఐలయ్య ఇంటి చుట్టూ రాత్రికి రాత్రే ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ మద్యనే "సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు" అనే పుస్తకం రాయడంతో ఆ పుస్తకం పై పలు వివాదాలు నడుస్తున్న విషయం కూడా తెలిసిందే.. అంతే కాదు ...
READ MORE
మన దేశంలో మొబైల్ ఫోన్ వ్యవస్థలో మరో ముఖ్య మార్పు జరగబోతుంది. పది అంకెల ఫోన్ నెంబర్ల స్థానంలో మరో అంకె పెంచి పదకొండు అంకెల ఫోన్ నెంబర్ లను విడుదల చేయనున్నట్టు ట్రాయ్ ( టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ...
READ MORE
పౌరసత్వం బిల్లు చట్టరూపం దాల్చడంతో ఆనందంలో పాకిస్తాన్ నుండి వచ్చిన హిందూ శరణార్థులు. ప్రస్తుతం వెంటనే 25 వేల మంది పాకిస్తాన్ హిందూ శరణార్థులకు లభించనున్న భారత పౌరసత్వం. స్వాతంత్ర్యం అనంతరం భారత్ నుండి పాకిస్తాన్ మతం ప్రాతిపదికన విడిపోయినపుడు పాకిస్తాన్ ...
READ MORE
పశ్చిమ బెంగాల్ లో అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. గత ఎన్నికల్లో కేవలం 2 స్థానాలకే పరిమితమైన భాజపా ఈసారి ఏకంగ సగానికి పైగా స్థానాలు గెలుచుకుని దీదీ కి షాక్ ఇవ్వనుంది. ఇక మాజీ ...
READ MORE
దేశంలో కొందరు వ్యక్తులు కొన్ని వర్గాలు కొన్ని సంస్థ లు మరీ విచిత్రంగ ప్రవర్తిస్తున్నై.. పేరుకు ఫెడరల్ గవర్నమెంట్ లో ఉన్నటే గానీ నియంతల పాలన గుర్తుకొస్తోంది.
అసలిది ఏ రకమైన ప్రజాస్వామ్యమో కూడా అంతుబట్టడం లేదు.
ఒకరు చేస్తే అది సంసారం అంటున్నారు.. ...
READ MORE
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూతురు నిజాంబాగ్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవితకు ఊహించని పరిణామం ఎదురైంది. ఈ పరిణామంతో షాక్ తిన్న ఎంపి కవిత పోలీసుల సహాయంతో బయటపడ్డారు.
అయితే మెట్ పల్లి మీదుగా ఆమె రోడ్డు మార్గంలో వెలుతుండగా ...
READ MORE
దేశ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం సంవత్సరం అంతా స్వచ్ఛందం గా కృషి చేయడం. జీవితాంతం పనిచేయడం.
దేశభక్తి అంటే చాక్లెట్ల పండగ మాత్రమే కాదు, దేశభక్తి అంటే దేశభక్తి గీతాలు అలపించడమే కాదు, దేశభక్తి అంటే సాటి భారతీయుడి జీవన ప్రమాణం ...
READ MORE
దండుపాళ్యం 2 నగ్న దృశ్యాలు లీకేజ్ అంశం ఇప్పుడు సోషల్ మీడియాను దున్నెస్తోంది. అంత బరితెగించి నటించాల్సిన అవసరం ఏమొచ్చిందని నెటిజన్స్ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అయితే ఈ దృశ్యాలపై నటి సంజన సంచలన కామెంట్స్ చేసింది.
కావాలనే ఆ దృశ్యాల్లో నగ్నంగా నటించానని ...
READ MORE
పార్టీ కోసం సంస్థ కోసం నిజాయతిగ నిబద్దతతో పనిచేసిన నాయకుడిని వాడుకుని ఆ తర్వాత పక్కకుపడేస్తే.. ఆ నాయకుడు మూడో కన్ను తెరిస్తే ఎలా ఉంటదో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు మరియు మోత్కుపల్లి నర్సింహుల యొక్క ఎపిసోడ్ చూస్తే అర్థమవుతోంది.
అధికారంలో ...
READ MORE
నయనా పూజారి (28) అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై 2009 నాటి అత్యాచారం - హత్య కేసులో యోగేష్ రౌత్, మహేష్ ఠాకూర్, విశ్వాస్ కదమ్ అనే ముగ్గురు దోషులకు ఉరి శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరిచింది పుణె శివాజీనగర్ కోర్టు. ...
READ MORE
మన దేశం నుండి నల్లధనాన్ని తరలించి చాలామంది స్విట్జర్లాండ్ లోని స్విస్ బ్యాంక్ లో దాచుకున్న ఖాతాల వివరాలు సమాచార హక్కు క్రింద ఇవ్వడం కుదరదని ఈ విషయం సమాచార హక్కు చట్టం 8(1)A, 8(1)(f) ప్రకారం మినహాయింపు ఉందని ప్రభుత్వం ...
READ MORE
భారతదేశం లో రామ్ దేవ్ బాబా అంటే వ్యక్తి కాదు అదొక బ్రాండ్..
యోగా గురువుగ అందరికీ పరిచయమే అయినా.. ప్రపంచ వ్యాపార దిగ్గజాలకు వణుకు పుట్టించగల సామర్థ్యం ఉన్న వ్యక్తి. తన పతాంజలి సంస్థ ద్వారా ప్రస్తుతం దేశంలోనే టాప్ బిజినెస్ ...
READ MORE
కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల వాడు తిరుమల ఎంకన్న సామి దర్శనం మరి కొంత కాలం దొరకడం కష్టం గానే అనిపిస్తోంది. ప్రస్తుతం దర్శనాలు పూర్తిగా ఆపి వేయడం జరిగినా.. ఇకపై దర్శనాల విషయంలో కొంత సడలింపు కు ఆలోచన చేస్తోంది ...
READ MORE
రాజకీయాల్లో ఉన్నంత కామెడీ సీరియస్‌నెస్ యాక్షన్స్ ఇంక సస్పెన్స్ లు సినిమాల్లో కూడా ఉండదేమో.. దీనికి తోడు అప్పుడప్పుడు కొన్ని ట్విస్టులు కూడా ఎదురవుతాయి.. ఆ ట్విస్టుల ఫలితంగ కొందరు కుర్చీ ఎక్కుతరు, కొందరు కుర్చీ కోల్పోతారు.
కొత్తగా టీడీపీ నుండి రాజీనామా ...
READ MORE
హైదరాబాద్ కూకట్పల్లి నిజాంపేట్ నుంచి 40 రోజుల క్రితం అదృశ్యమైన పదోతరగతి బాలిక పూర్ణిమ ఆచూకి ముంబైలో దొరికింది. జూన్ ఏడున స్కూల్‌కు వెళ్తున్నానని చెప్పిన పూర్ణిమ తిరిగి రాలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు 14 ...
READ MORE
తెలంగాణ రాష్ర్టం.. ఖమ్మం పట్టణం పాకబండ బజార్‌కి చెందిన పెంటి సుప్రజ బెంగళూరులోని మణిపాల్ గ్లోబల్ ఆస్పత్రి (ఎయిర్ పోర్ట్ ) మృత్యువుతో పోరాడుతోంది. ఐసీయూలో ఉన్న సుప్రజకు ముందుగా రేడియో థెరఫీ అందిస్తున్నారు. తదుపరి మరో చికిత్స కూడా చేశాక..నయం ...
READ MORE
కేంద్ర ప్రభుత్వం GST అమలు నిర్షయాన్ని తీసుకున్న విషయం తెలిసిందే. GST అమలుతో ప్రస్తుతం ఉన్న ధరల కంటే 4 నుంచి 5 శాతం ధరలు తగ్గుతాయని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. జులై 1 నుంచి GST అమలులోకి రానుంది. అయిరే ...
READ MORE
భారత దేశ జాతీయగీత ఆలాపన విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దేశంలో ఉంటూ దేశ ఖ్యాతి మరింత పెంచే దేశ జాతీయ గీతానికి గౌరవం ఇవ్వడంలో కూడా కొంత మందికి బద్దకం తన్నుకొస్తుంది. కొంత మందికి అయితే బలుపు మరింత పెరిగి ...
READ MORE
కాంగ్రెస్ చేసినవి సర్జికల్ స్ట్రైక్స్ కాదంట.. తేల్చి చెప్పిన మాజీ
వైరల్ అవుతున్న నేరెల్ల బాధితుడి ఆత్మహత్యాయత్నం వీడియో, స్పందించని మంత్రి
కమ్యూనిస్టు దేశం చైనా పై భారత్ లో ఆగ్రహం పెల్లుబికుతున్నది.!!
ముస్లిం వ్యాపారుల వద్ద కూరగాయలు వస్తువులు కొనొద్దని సూచించిన ఎమ్మెల్యే.!!
పండగ పూట మరో తెలంగాణ బిడ్డకు గొప్ప అవకాశం..
లవ్ జిహాద్ కు బలైతున్న అమాయక హిందూ అమ్మాయిలు.
రాఖీ విషాదం.. బంధాలను తెంచేసుకుని వెళ్లిపోయిన సోదరుడు. మిత్రులను ఒంటిర
కంచె ఐలయ్య ఇంటి చుట్టూ రాత్రికి రాత్రే వెలిసిన పోస్టర్స్.!!
ఇకపై 11 అంకెల ఫోన్ నెంబర్.. ట్రాయ్ ప్రతిపాదన.!!
పౌరసత్వ బిల్లు పాసవడంతో పాకిస్తాన్ హిందువుల హర్షం..!!
బెంగాల్ లో దీదీ కి గట్టి ఎదురుదెబ్బ, కమ్యునిస్టులు కనుమరుగు,
ఎంఎఫ్ హుస్సేన్ కి కంచె ఐలయ్యకు కన్హయ కుమార్ లకు
సిఎం కూతురుపై రైతుల ఆగ్రహం.!!
దేశభక్తి అంటే జనవరి 26 న, ఆగస్టు 15 న
నగ్నంగా కావాలనే నటించా.. నా శ్రమ వృదా అయింది.. దండుపాళ్యం
చంద్రబాబు తన లైఫ్ లో ఇంతటి ఘోరమైన తిట్లు విమర్శలు
టెకీ అత్యాచారం.. హత్య ఘటనలో ముగ్గురు కామాందులకు ఉరిశిక్ష.
స్విస్ బ్యాంక్ లో ఉన్న నల్లధన అకౌంట్ల వివరాలు గోప్యం..
భారతదేశం లో వాట్సాప్ దుకాణం ఇక బంద్ కానుంది.??
రోజుకు 7 వేల మంది భక్తులకే ఏడుకొండలవాడి దర్శనం..!!
రేవంత్ రాజీనామా తతంగం ఆ “మంత్రికి” పదవీ గండంగ మారిందా..??
నిజాం పేట్ లో గల్లంతై మహరాష్ట్ర దాదర్ లో తేలింది.
కన్నడనాట తెలంగాణ బిడ్డ మృత్యుపోరాటం.
GST నుండి ఈ వస్తువులకు మినహాయింపు.
నా దేశమే కాదు ఏ దేశ జాతీయ గీతం ప్రసారమైనా