You are here
Home > క్రీడలు > ఇండియా కోచ్ పదవికి కుంభ్లే గుడ్ భై.. కారణాలు ఎన్నో..?

ఇండియా కోచ్ పదవికి కుంభ్లే గుడ్ భై.. కారణాలు ఎన్నో..?

కర్ణుని చావుకి సవాలక్ష కారణాలు.. కుంభ్లే కోచ్ పదవి వదులుకునేందుకు సైతం అన్నే కారణాలు. యువ సత్తా ఉన్నా టీంను ఉరుకులు పరుగులు పెట్టించే కోచ్ వచ్చాడని అంతా సంతోషపడ్డారు. వచ్చి రాగానే విజయదుందుభి మోగింపజేశాడు. భారత జట్టుకు హెడ్ కోచ్‌గా కుంబ్లే రాకతో మొదటి మ్యాచ్‌లోనే టీం ఇండియా కేక ప్రదర్శన ఇచ్చింది. కుంబ్లే తనదైన స్టైల్లో చక్కని బాధ్యత నిర్వహించి అపూర్వ విజయాన్ని అందిచాడు. కానీ అంతలోనే ఏమైందో ఏడాదిన్నర గడవక ముందే తనంతట తానే గుడ్ భై చెప్పేలా చేశారు.

ఆవేశం అంతే ఉత్సాహం.. ఇప్పటికి యువకుడిలా ఉరుకులు పరుగులు పెట్టే సత్తా కుంబ్లే సొంతం. అంతే సత్తా ఉన్న ఇండియన్ కెప్టెన్ కోహ్లీకి మాత్రం కుంబ్లే వ్యవహారం నచ్చలేదు. ఎప్పుడు పడితే అప్పుడు గ్రౌండ్ అంటాడని.. ఎక్కడ పడితే అక్కడ ఫిట్ నెస్ కోసం కసరత్తులు చేయిస్తాడని ఇది నచ్చని కోహ్లీ అండ్ కో బాహాటంగానే వ్యతిరేకత ప్రదర్శించారు. అది ఒక కారణం అయితే పాకిస్తాన్ తో మ్యాచ్ ఓడిపోవడం మరో కారణం. ఇవన్నీ నచ్చని కుంబ్లే తనంతట తానుగా కోచ్ పదవి నుండి తపగపుకున్నాడు. ఇక ఇంత సత్తా ఉన్న కోచ్ వచ్చినా కుంబ్లే ఎప్పటికి కుంబ్లేనే.

Related Posts
పవర్ స్టార్ పవర్ సర్ ఫ్రైజ్.. అభిమానులకు ఊహించని పుట్టినరోజు కానుక.
పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా మరో సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ ఇచ్చాడు. పవన్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంతో పవర్ సర్ ప్రైజ్ గా అభిమానలుకు అందించాడు. తన పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం పిఎస్.పికే25 చిత్రం పోస్టర్‌ను విడుదల చేశారు. మ్యూజిక‌ల్‌‌ సర్‌ప్రైజ్‌ అంటూ తాజా ...
READ MORE
పట్టపగలే చుక్కలు లెక్కపెడుతున్న కర్నాటక సీఎం కుమారస్వామి.!!
ఈ మధ్య కాలంలో కర్నాటక రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సృష్టించిన ప్రకంపనలు అంతా ఇంతా కాదు. ప్రతిపక్షం స్థాయి నుండి భారీగ పుంజుకుని అధికార కాంగ్రెస్ పార్టీ ని మట్టికరిపించి, ఏకంగ కాంగ్రెస్ ముఖ్యమంత్రినే ఓడించి అతిపెద్ద పార్టీ గ అవతరించిన ...
READ MORE
“కొత్తజంట” ఆషాడమాసంలో కలిసి ఉండకూడదంట..? ఎందుకంటా..?
ఆషాడమాసంలో ఆశ చంపుకోవాలని ఒక మాట ఆచరణలో ఉంది. కొత్తగా పెళ్లైన జంటకు ఆషాడ మాసం అగ్ని పరీక్షే.. భార్యకు భర్త దూరంగా ఉండాలి.. విరహ వేదనను అనుభవించాలి. కోడలు అత్తగారింటిని వదిలి పుట్టింటికి చేరాలి... అల్లుడు మామ గారింటి గడప ...
READ MORE
అసలు “పద్మావతి” పంచాయతి ఏంది.? వాస్తవాలేమిటి.??
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ప్రముఖ హీరోయిన్ దీపికా పదుకునే ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం "పద్మావతి".షూటింగ్ మొదలైన నాటి నుండే వివాదాలకు కేంద్ర బిదువైంది ఈ చిత్రం. కారణం.. చరిత్రను వక్రీకరిస్తున్నారనే ఆరోపనలొస్తున్నై చిత్ర యూనిట్ ...
READ MORE
ఈ పాప చేసిన పనికి మోడీ మెచ్చుకున్నాడు.!
పంజాబ్ కు చెందిన 13 సంవత్సరాల పాప హిస్మిత ఈ మద్యకాలంలోనే దేశ రాజధాని ఢిల్లీ నగరం చూడడం కోసం కుటుంబంతో కలిసి వచ్చింది. అక్కడే రాజ్ ఘాట్ లోని మహాత్మా గాంధీజీ సమాధి సంధర్శనకు వచ్చారు. సాధారణంగ ఢిల్లీ పర్యటనకు విదేశీయులు సైతం ...
READ MORE
సగం తాగి ఉమ్మేసిన పాలను జనాలకు అమ్ముతున్న మహ్మద్ సోహైల్ అరెస్ట్.!!
హైదరాబాద్ డబిర్ పుర పోలీస్ స్టేషన్ పరిధిలో జహంగీర్ డైరీ ఫాం నీ నడిపిస్తున్న మహ్మద్ సోహైల్ అనే వ్యక్తి రోజూ జనాలకు అమ్మే పాలను అపరిశుభ్రం చేస్తూ పాలు పితకగానే ఆ పాలను ఎంగిలి చేసి అంతే కాకుండా పశువులు ...
READ MORE
తెలంగాణ లో కేసిఆర్ కు ధీటుగ కమలం ఎత్తుగడలు..బీజేపీ లోకి టీఆర్ఎస్ నేత.!!
పార్లమెంట్ ఎన్నికల వేల రాష్ట్రం లో టీఆర్ఎస్ వర్సెస్ భాజపా గ వార్ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అందరికన్నా ధీటుగ పరిగెత్తి విజయం సాధించిన గులాబీ బాస్ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అంత ఫాస్ట్ గ కదులుతున్నటు కనిపించడం లేదని అభిప్రాయం ...
READ MORE
అమ్మ వారసుడిగా అన్నాడీఎంకే అభ్యర్థి ని తిరస్కరించిన తమిళులు.!!
తమిళనాడు రాష్ట్రం దివంగత మాజీ ముఖ్యమంత్రి ప్రజలంతా అమ్మ గా పిలుచుకునే జయలలిత కన్నుమూసిన తర్వాత ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్కె నగర్ లో ఉప ఎన్నికలు జరగగా.. అన్నా డీఎంకే, డీఎంకే తో పాటు అమ్మ పోయాక వివాదంగ మారిన ...
READ MORE
11ఏండ్ల స్కూల్ చిన్నారికి బాయ్స్ టాయిలేట్ లో శిక్ష.. టీచర్ నిర్వాకం.
రాను రాను సమాజంలో విలువలతో కూడిన ఆలోచనలకు పూర్తిగ మంగళం పాడుతున్నారు కొందరు ఉపాద్యాయులు. ఈ మద్య కాలంలోనే కొందరు ఉపాద్యాయులు పిల్లల పట్ల అసభ్యంగ ప్రవర్తించిన ఘటనలు వేదించిన ఘటనలు దేశ వ్యాప్తంగా కలకలం రేకెత్తించాయి. ఇవన్నీ మరవకముందే తాజాగా హైద్రాబాద్ ...
READ MORE
రేపటి నుండి ఎస్ఎంఎస్ ద్వారా పెట్రోల్, డీజీల్ ధరలు.
దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగం సంస్థలకు చెందిన పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజీల్ ధరలను శుక్రవారం నుండి రోజూ వారీగా సవరించనున్నారు. ముందుగా ధరలను అర్థరాత్రి నుంచి మారుస్తామని కేంద్రం ప్రకటించింది.  దీన్ని వ్యతిరేకిస్తూ బంద్ చేయాలని డీలర్లు గతంలో నిర్ణయం తీసుకొన్నాయి. ...
READ MORE
అమరనాథ్ యాత్రికులను కాపాడిన సలీం పై ప్రశంసంల వర్షం.. రివార్డ్ ల వెల్లువ.
మతం మానవత్వానికి అడ్డుకాదని.. ప్రాణాలు రక్షించేందుకు కేవలం మనుషిగా ఆలోచిస్తే చాలని నిరూపించాడు సలీం భాయి. అమర్ నాథ్ యాత్రలో భాగంగా యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు పై ఒక్కసారిగా ఉగ్రదాడి జరిగింది. అదే సమయంలో చాకచక్యంగా వ్యవహరించి 50 మంది ప్రయాణికులను ...
READ MORE
CAA వ్యతిరేకులకు భారీ షాక్.. చట్టాన్ని సమర్ధించిన తలైవ.!!
మోడీ సర్కార్ తీసుకొచ్చిన CAA (సిటిజన్షిప్ అమెండ్మెంట్ ఆక్ట్) ను వ్యతిరేకిస్తు భారీ స్థాయిలో ఆందోళనలు చేస్తున్న ప్రతిపక్షాలకు సూపర్ స్టార్ రజనీకాంత్ రూపం లో భారీ షాక్ తగిలింది.ఇప్పటికే దేశవ్యాప్తంగా 75 శాతం జనాలు మద్దతు ఇవ్వడం తో నిరసనలు ...
READ MORE
ఆడదానికి ఆడదే శత్రువా..? ఇదేనా మహిళ లోకం అడుగుతున్న స్వేచ్ఛ.?
ఆడదానికి ఆడదే శత్రువనే ఓ పాత సామేత.. ఇది ఒక్కోసారి నిజమే అనిపిస్తోంది. ఇంత పరిపాలనా అభివృద్ధి జరిగినా.. రక్షణ వ్యవస్థ పటిష్టమైనా.. న్యాయ వ్యవస్థ నూతన చట్టాలు తెచ్చినా.. ఎన్ని "షీ" టీం లు ఏర్పాటు చేసినప్పటికీ.. స్త్రీ కి ...
READ MORE
మిత్రుడు శత్రువయ్యాడు.. అమెరికాకు కొరివి పెట్టబోతున్నా దక్షిణ కొరియా.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుకు ఉత్తర కొరియా కల్లెం వేస్తుంటే దక్షిణ కొరియా మాత్రం స్నేహ హస్తం అందిస్తోంది. కానీ ఇది నిన్నటి మాట. మిత్రదేశం దక్షిణ కొరియా సైతం అమెరికాకు వ్యతిరేకంగా మారబోతుందంటా. ఇన్నాళ్లు స్నేహంగా ఉన్న దేశం ...
READ MORE
తొలి ఫలితాల్లోనే భాజపా కు ఆధిక్యత.!!
దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ సర్విస్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలవగా భాజపా ఆధిక్యత కనబరుచుతోంది.భాజపా నాయకత్వం లోని ఎన్డీఏ 69 స్థానాల్లో లీడ్ లో ఉండగా కాంగ్రెస్ పార్టీ ...
READ MORE
స్టైరిన్ విష వాయువు తోనూ సహజీవనం చేయాలని ప్రభుత్వం చెప్పదల్చుకుందా.?
విశాఖ విష వాయువు లీక్ ఘటనలో జనసేనాని పవన్ కళ్యాన్ జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఘటనకు కారణం అయిన ఎల్జీ పాలిమర్స్ పై నమోదైన కేసు విచారణకు ముందుకు జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. కరోనా వైరస్ విషయంలో కలిసి ...
READ MORE
పడిపోయిన బిగ్ బాస్ రేటింగ్.. దూసుకొచ్చిన యారీ.
జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు షో రోజు రోజుకు విసుగు పుట్టిస్తోంది. విలువల గురించి ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకోవడం అవసరం లేదు సో జస్ట్ రేటింగ్స్ విషయంలో మాత్రమే మాట్లాడుకుందాం. మొదలైన కొన్ని రోజులు జోరుగా ...
READ MORE
ఇంటర్వ్యూలో షాకింగ్ నిజాలు చెప్పిన సమంత.
తెలుగింటికి కాబోతున్న కోడలు.. టాలీవుడ్ టాప్ స్టార్ సమంత సంచలన కామంట్స్ చేసింది. త్వరలోనే చైతూతో పెళ్లికి సిద్దమైన సమయంలో ఈ కామంట్స్ చర్చకు తెర లేపాయి. తాజాగా జెఎఫ్‌డబ్ల్యు మేగజైన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ప్రశ్నలకు చేసిన కామెంట్స్ హాట్ ...
READ MORE
యువకులను పొట్టన పెట్టుకున్న ఆనందఫుడ్.. ఈ దారుణానికి ఆంధ్ర సర్కార్ ఇచ్చే సమాధానం ఏంటి..?
విషం కాదు గోదారమ్మ నీళ్లు కావాలి.. ఎండి ఎడారయ్యే పల్లెలు కాదు పచ్చని బంగారు నేలలు కావాలంటూ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది జ‌ర్న‌లిజంప‌వ‌ర్. ఆ కాల‌కూట విషానికి భ‌విష్య‌త్ బుగ్గి పాలు కావ‌డం ఖాయ‌మ‌ని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ తుల‌సి. చందు రాసిన క‌థ‌నాన్ని ...
READ MORE
తెలంగాణ రేషన్ డీలర్ల బతుకులు పరేషాన్..
నిన్న మొన్నటి దాక ఓ వెలుగు వెలిగిన రేషన్ డీలర్ల పరిస్థితి తెలంగాణ సర్కార్ రాగానే ఢీలా పడిపోయింది. గత ప్రభుత్వాల పాలనలో ఆడింది ఆట పాడింది పాటగా సాగిన చౌకధర దుకాణదారుల పరిస్థితి ఉన్న పలంగా తలకిందులైంది. ఇందుకు కారణం ...
READ MORE
అసలు సిసలు రాజకీయం అంటే ఏంటో చూపించిన వంటేరు.!!
తెలంగాణలో గజ్వెల్ అసెంబ్లీ నియోజకవర్గం అంటే అందరికీ గుర్తుకొచ్చేది అది ముఖ్యమంత్రి కేసిఆర్ నియోజకవర్గం అని. బలమైన నాయకుడు అక్కడ పోటీకి దిగుతాడని తెలిసినా అక్కడే ఆ నాయకుడిపైనే పోటీకి దిగుతూ ఔరా అనిపించే నేత గ కాంగ్రెస్ పార్టీ నేత ...
READ MORE
కొత్త మలుపు తిరిగిన జస్టిస్ కర్ణన్ ఇష్యూ .. చరిత్రలో తొలిసారిగా హైకోర్ట్ సిట్టింగ్ జడ్జి కు జైలు శిక్ష.
సోమవారం కోల్ కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్.. చీఫ్‌ జస్టిస్‌తో సహా ఏడుగురు జడ్జిలకు అయిదేళ్ల శిక్ష విధిస్తూ సంచలన ప్రకటన చేశారు. ఓ జడ్జికి వ్యతిరేకంగా ప్రవర్తించినందుకుగాను, ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద వారికి ఈ శిక్ష ...
READ MORE
దేశం కంటే కూడా తెలంగాణ లో మూడు రెట్లు అధికంగా కరోనా కేసులు నమోదు.
కరోనా వైరస్ పై దేశ వ్యాప్తంగా విడుదలైన వివరాలను చూస్తే, తెలంగాణ ప్రజలు ఎంత ప్రమాదంలో ఉన్నారో బహిర్గతం అవుతున్నది. దేశవ్యాప్తంగా నమోదు అవుతున్న కరోనా కేసుల కంటే తెలంగాణలో నమోదవుతున్న కేసుల సంఖ్య మూడు రెట్లు అధికంగా ఉండడం సంచలనంగా ...
READ MORE
శివాజి యూత్ ఆద్వర్యంలో అవయవదానం పై అవగాహన సదస్సు.!!
హైద్రాబాద్ ఉప్పల్ కేంద్రంగ కొనసాగుతున్న శివాజీ యూత్ అసోసియేషన్ ఆద్వర్యంలో రేపు ఛత్రపతి శివాజీ మహరాజ్ 391 వ జయంతి సంధర్భంగ అవయవ దానం పై అవగాహన సదస్సును నిర్వహించనున్నారు. గతంలోనూ ప్రజా సంక్షేమం దృష్ట్యా చాలా రకాల సేవా కార్యక్రమాలను ...
READ MORE
ప్రజలను లూటీ చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు.. ప్రభుత్వం పై సర్వత్రా విమర్శలు.!!
కరోనా క్రైసిస్ లో ఓ వైపు జనాలంతా భయం భయం గా కాలం వెళ్లదీస్తుంటే, ఇదే అదనుగా భావించిన ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు.. కరోనా ను చూపించి భయపెట్టి ఇష్టం వచ్చినట్టు లక్షల బిల్లులతో జనాలను అప్పుల పాల్జేస్తు, ప్రజల బతుకులతో ...
READ MORE
పవర్ స్టార్ పవర్ సర్ ఫ్రైజ్.. అభిమానులకు ఊహించని పుట్టినరోజు
పట్టపగలే చుక్కలు లెక్కపెడుతున్న కర్నాటక సీఎం కుమారస్వామి.!!
“కొత్తజంట” ఆషాడమాసంలో కలిసి ఉండకూడదంట..? ఎందుకంటా..?
అసలు “పద్మావతి” పంచాయతి ఏంది.? వాస్తవాలేమిటి.??
ఈ పాప చేసిన పనికి మోడీ మెచ్చుకున్నాడు.!
సగం తాగి ఉమ్మేసిన పాలను జనాలకు అమ్ముతున్న మహ్మద్ సోహైల్
తెలంగాణ లో కేసిఆర్ కు ధీటుగ కమలం ఎత్తుగడలు..బీజేపీ లోకి
అమ్మ వారసుడిగా అన్నాడీఎంకే అభ్యర్థి ని తిరస్కరించిన తమిళులు.!!
11ఏండ్ల స్కూల్ చిన్నారికి బాయ్స్ టాయిలేట్ లో శిక్ష.. టీచర్
రేపటి నుండి ఎస్ఎంఎస్ ద్వారా పెట్రోల్, డీజీల్ ధరలు.
అమరనాథ్ యాత్రికులను కాపాడిన సలీం పై ప్రశంసంల వర్షం.. రివార్డ్
CAA వ్యతిరేకులకు భారీ షాక్.. చట్టాన్ని సమర్ధించిన తలైవ.!!
ఆడదానికి ఆడదే శత్రువా..? ఇదేనా మహిళ లోకం అడుగుతున్న స్వేచ్ఛ.?
మిత్రుడు శత్రువయ్యాడు.. అమెరికాకు కొరివి పెట్టబోతున్నా దక్షిణ కొరియా.
తొలి ఫలితాల్లోనే భాజపా కు ఆధిక్యత.!!
స్టైరిన్ విష వాయువు తోనూ సహజీవనం చేయాలని ప్రభుత్వం చెప్పదల్చుకుందా.?
పడిపోయిన బిగ్ బాస్ రేటింగ్.. దూసుకొచ్చిన యారీ.
ఇంటర్వ్యూలో షాకింగ్ నిజాలు చెప్పిన సమంత.
యువకులను పొట్టన పెట్టుకున్న ఆనందఫుడ్.. ఈ దారుణానికి ఆంధ్ర సర్కార్
తెలంగాణ రేషన్ డీలర్ల బతుకులు పరేషాన్..
అసలు సిసలు రాజకీయం అంటే ఏంటో చూపించిన వంటేరు.!!
కొత్త మలుపు తిరిగిన జస్టిస్ కర్ణన్ ఇష్యూ .. చరిత్రలో
దేశం కంటే కూడా తెలంగాణ లో మూడు రెట్లు అధికంగా
శివాజి యూత్ ఆద్వర్యంలో అవయవదానం పై అవగాహన సదస్సు.!!
ప్రజలను లూటీ చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు.. ప్రభుత్వం పై సర్వత్రా
Facebook Comments
Top
error: Content is protected !!