You are here
Home > సినిమా > తల్లి కాబోతున్న “ఫిదా” హీరోయిన్ సాయి పల్లవి.!!

తల్లి కాబోతున్న “ఫిదా” హీరోయిన్ సాయి పల్లవి.!!

ఈ మద్యనే.. విడుదలైన తెలుగు సినిమా “ఫిదా” తో అందరినీ ఫిదా అయ్యేట్లు చేసింది హీరేయిన్ సాయి పల్లవి.
బాడుకవ్ బొక్కలిరగొడ్తా.. అంటూ తెలంగాణ యాస లో ఓ మెరుపు మెరిసింది ఈ తమిళ బ్యూటీ సాయి పల్లవి.. గతంలో మలయాలం సినిమా “ప్రేమం” లో నటించిన సాయి పల్లవి ఒక రేంజ్ లో ప్రేక్షకులను అలరించింది.. భాషతో సంబంధం లేకుండా మొత్తం సినీ ఇండస్ట్రీని ఆకర్శించింది. తర్వాత శేఖర్ కమ్ముల డైరక్షన్ లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులను అలరించింది. తమిళనాడుకు చెందిన సాయి పల్లవి సొంత పరిశ్రమలో సినిమాలేవి ఇంతవరకు చేయలేదు ఈ మద్యనే ఓ సినిమా ఒప్పుకోగా షూటింగ్ మొదలైంది.. స్త్రీ పాత్ర ప్రధాన పాత్రగా కథ సాగనుందీ సినిమాలో.. అంతేకాదు నాలుగేల్ల పాపకు తల్లి పాత్రలో కనిపించనుంది సాయి పల్లవి క్యారెక్టర్.

దీని బట్టి సాయి పల్లవి కథలను ఎంచుకునే క్రమంలో వినూత్నమైన కథాంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నటు అర్థంచేసుకోవచ్చు.. అంతేకాకుండా.. ఇప్పుడే కెరీర్ స్టార్టింగ్ లోనే ఉంది కాబట్టి మంచి పాత్రలకే ఓకె చెప్పాలని తొందరపడి సినిమాలను ఒప్పుకుంటే ప్రేక్షకులకు దూరంమయ్యే అవకాశం ఉందనే అభిప్రాయంతో ముందు జాగ్రత్తగా ఆలోచిస్తున్నదంట ఈ చిన్నది.
కాగా సాయి పల్లవి తమిళంలో చేస్తున్న సినిమా పేరు “కరు” ఈ చిత్రం ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. సామాజిక అంశాల కథ నేపథ్యంలో సినిమా షూటింగ్ చేస్తున్నారు.

Related Posts
పాపం భరత్ దిక్కులేని చావు చచ్చాడు..
చచ్చినోళ్లంతా మంచోళ్లే.. బ్రతికున్నప్పుడే చెడు చూడలంటారు. కానీ ఈ నటుడు జీవితం మాత్రం ఇంకో జూనియర్ నటుడి తలకొరివితో సమాప్తం అయింది. పాపం మరి ఇంత దారుణంగా శత్రువు కంటే మరీ ఘోరంగా కన్నవారు అయిన వారు అందరు ఉండి కూడా ...
READ MORE
తలదించుకునేలా బూతు సైట్లు… అంతకుమించి అంటున్న ప్రముఖ ఛానళ్లు.
ఓ ప్రముఖ ఛానల్ హస్యం అంటూ అడ్డ మైన బూతులతో ఓ ప్రోగ్రాం ను ప్రారంభించింది.. యావత్ ప్రపంచం ఇదే ప్రోగ్రాం ని గుడ్లప్పగించుకుని చూస్తోంది. న భూతే న భవిష్యత్ అంటూ దూసుకుపోతున్న ఈ ప్రోగ్రాం అమ్మనాన్న అక్క చెల్లి ...
READ MORE
నా టైం బాగోలేదు. మీడియా నన్ను టార్గెట్ చేసింది.. పూరి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ..
డ్రగ్స్ కేసులో ఆరోపణలను ఎదుర్కోంటూ మొదటి రోజు మొదటి వ్యక్తిగా విచారణను ఎదుర్కొన్నారు సిని దర్శకుడు పూరిజగన్నాథ్. దాదాపుగా 11 గంటల పాటు సాగిన విచారణ అనంతరం ట్విట్టర్ లో స్పందించిన తీరుతో ఒక్క సారి పరిస్థితి మారిపోయింది. ట్విట్టర్ లో ...
READ MORE
సంపూ.. ది రియల్ హీరో..!!
లాక్ డౌన్ లో పలువురు ప్రముఖులు వారు ఇంట్లో ఎలా గడుపుతున్నారో రోజూ హాట్ టాపిక్ గ మారుతున్నాయి. కాగా కొందరు సినీ ప్రముఖులు వంట చేస్తున్నటు మరికొందరు ఇల్లు శుభ్రం చేస్తున్నట్టు ఫోటోలు వీడియోలు షేర్ చేయగా.. బర్నింగ్ స్టార్ ...
READ MORE
వాళ్లకి అదేకావాలి.. సోనాలి బింద్రె సంచలన కామెంట్స్.
ఈ అమ్మడు గుర్తుందా.. సోనాలి బింద్రే.. తెలుగు తెరపై అప్పట్లో తన అందాలతో అభిమానులను సొంత చేసుకున్న భామ టాలీవుడ్ కి కొత్తేమి కాదు. 'ఇంద్ర' 'ఖడ్గం' 'మురారి' 'మన్మధుడు' 'శంకర్‌ దాదా ఎంబిబిఎస్' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా ...
READ MORE
ముద్దు సీన్ పై యవ్వారం.. వీహెచ్ కు వర్మ కు మద్యలో రాజుకుంటున్న వివాదం.
రేపు విడుదల కాబోతున్న పెళ్లిచూపులు ఫేం విజయ్ దేవరకొండ కథానాయకుడుగా "అర్జున్ రెడ్డి" సినిమా కు చెందిన పోస్టర్ ఆర్టీసీ బస్సు పై చూసి కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు ఆ పోస్టర్ ను చించేసాడు. అంతేగాక ఆ సినిమా పై ...
READ MORE
భరత్ సంక్రాంతికి రాడంట.! సమ్మర్ లోనే విడుదల.!!
ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న నూతన చిత్రం.. "భరత్ అనే నేను" ఈ చిత్రం లో మహేష్ బాబు యువ రాజకీయ నాయకుడి పాత్రలో అభిమానులను అలరించనున్నాడు. అందుకే ఈ చిత్రం కోసం అభిమానులు చాలా అసక్తి తో ఎదురు చూస్తున్నారు. ...
READ MORE
కిరికిరి బాలయ్య.. బలుపు ఎంతుందో మరోసారి చూపించాడు.
నందమూరి బాలయ్య బాబు. టెంపర్ మాములుగా ఉండదనేది ఇండస్ట్రీ టాక్. ఇక ప్రైవేట్ కార్యక్రమాల్లో అయితేనా రచ్చ రచ్చే.. ఇక షూటింగ్ లో అయితే అసిస్టెంటులు దడుచుకు చావాల్సిందే. ఇప్పుడు అది నిజమే అనేలా ఓ వీడీయో సోషల్ మీడియాలో హల్ ...
READ MORE
రోబో 2 ఆడియో ఫంక్షన్ ఖర్చెంతో తెలుసా.??
ఒక్కో సినీమా నటుడికి ఒక్కొక్క ఇమేజ్ ఉంటుంది ఒకరికి మాస్ ఇమేజ్ ఉంటే మరికొందరికి క్లాస్ ఇమేజ్ అనీ ఫ్యామిలీ ఇమేజ్ ఇలా.. కానీ వీటన్నింటికి భిన్నంగ అందరూ ఇష్టపడే ఏకైక నటుడు తలైవ రజినికాంత్.. ఆయన నటిస్తున చిత్రం 2.0. ఇండియన్ ...
READ MORE
ఆ ముద్దులు పెట్టింది నేను కాదు..తేల్చి చెప్పిన “అర్జున్ రెడ్డి” హీరోయిన్.!!
ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో యువతను బాగా ఆకట్టుకున్న చిత్రం అర్జున్ రెడ్డి.. కారణం ఒకటే.. టోటల్ ఫుల్ మూవీ రొమాన్స్ తో నింపేయడం, మద్య మద్యలో లవ్ ఎమోషన్లు, క్లైమాక్స్ లో ఓ పెర్ఫెక్ట్ లవ్ ఎమోషన్ తో ...
READ MORE
పవర్ స్టార్ పవన్ జీ కి పుట్టినరోజు శుభాకాంక్షలు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. వెండి తెరపై మాత్రమే నాయకుడిగా కాకుండా నిజజీవితంలోనే రియల్ హీరోగా సాగుతున్నాడు. అభిమానాన్ని అంతకంతకు పెంచుకుంటు జనం కోసం జనసేన అంటూ అభిమానులు హోరెత్తించే స్థాయికి చేరారు. తాజాగా అభిమానులకోసం చివరి ...
READ MORE
పవర్ స్టార్ కి ఇంటర్నేషనల్ అవార్డ్.. అభిమానుల కోలాహలం.
తెలుగు సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఇంటర్నేషనల్ అవార్డ్ లభించింది. పవన్ కళ్యాణ్ రాజకీయ అరంగేట్రం చేసాక అందుకోనున్న మొదటి అవార్డ్ ఇది.. ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరం(IEBF) ఎక్స్ లెన్స్ అవార్డ్ కు పవన్ ...
READ MORE
చలపతి రావు బలుపు మాటలు.. తప్పు చేసి సమర్ధించుకునే ప్రయత్నం.
సీనియర్ నటుడు చలపతిరావు వయసు మీద పడింది కానీ ఒంట్లో బలుపు తగ్గలేదని అర్థమయింది. రారండోయ్ ఆడియో ఫంక్షన్లో వ్యాఖ్యత అడిగిన ప్రశ్నకు అమ్మాయిలపై చులకన వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలు హానికరం కాదు పక్కలోకి... అంటూ కారు కూత కూసిన ఈ ...
READ MORE
కోడి రామకృష్ణ మరణంతో మరోసారి “సంభ్రమాశ్చర్యానికి” గురైన బాలకృష్ణ.!!
కోడి రామకృష్ణ.. తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు, ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన టాప్ ఫిలిం డైరెక్టర్.మొన్నటి శుక్రవారం నాడు అనారోగ్యం కారణంగ మరణించిన విషయం కూడా అందరికీ తెలిసిందే.. ఈ క్రమంలో కోడి రామకృష్ణ భౌతికకాయం సందర్శనకు ...
READ MORE
బాలయ్య అభిమానులను కవ్విస్తోన్న కత్తి.!!
నిత్యం పవన్ కళ్యాణ్ పై వివాదస్పద వ్యాఖ్యలతో పవన్ అభిమానులతో వాదోపవాదాలు చేస్తూ రచ్చ చేస్తున్న సినిమా క్రిటిక్ కత్తి మహేష్.. తాజాగా నందమూరి వంశాన్ని లక్ష్యం చేసుకున్నటు కనిపిస్తోంది. ఈసారి బాలక్రిష్ణ పై వివాదస్పద వ్యాఖ్యలు చేసాడు. బాలక్రిష్ణను చదువు లేని మూర్ఖుడని ...
READ MORE
“బాహుబలి” పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆర్ నారాయణ మూర్తి.!
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మ్యానరిజాన్ని తనకంటూ ఓ ప్రత్యేక శైలిని సంపాదించుకున్న సీనియర్ నటుడు దర్శక నిర్మాత ఆర్ నారాయణ మూర్తి. ప్రజా చైతణ్య సినిమాలు తీయడంలో ఆర్ నారాయణ మూర్తి ముందుంటాడు. అయితే.. ప్రస్తుతం నంది అవార్డుల ...
READ MORE
డ్రగ్స్ రాకెట్ గుట్టులో నమ్మలేని నిజాలు.. మత్తుకోసం నగ్న చిత్రాలు పంపిన యువతులు, తారలు. 
మత్తు జగత్తులో టాలీవుడ్ జోగుతుందని తెలుగు మీడియా మూడు రోజులుగా ఊగిపోతోంది. ఆ మీడియా ఈ మీడియా అన్న తేడా లేకుండా ఫ్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ ఇలా అన్ని మీడీయాల మంత్రం ఒకటే మత్తు మంత్రం. సినీ జగత్తును శివలెత్తిస్తున్న ఈ ...
READ MORE
ప్రభాష్ ర‌క్తాన్ని క‌ళ్ల‌జూసిన బాహుబ‌లి- 2..!
ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని ఎదురు చూస్తున్న బాహుబలి - 2 రానే వచ్చింది. 13 సెక‌న్ల షార్ట్ షార్ట్ ట్రైల‌ర్ తో టాలీవుడ్ అభిమానుల‌ని మ‌రింత ఉత్కంఠ‌త‌కు గురి చేసింది. మార్చి 16 వ‌ర‌కు ఎదురు చూడ‌క త‌ప్ప‌దంటూ బాహుబ‌లి చిత్ర ...
READ MORE
బూతు చూసి యూత్ చెడిపోరా..?
న‌భూతే న‌భ‌విష్య‌త్ ఇప్పుడు తెర కెక్కుతున్న చిత్రాలు యువ‌త‌పై పెట్టుకున్న బోలెడంత న‌మ్మ‌కం. యూతుకు బూతంటే చాలా ఇష్ట‌మ‌ని.. అలాంటి బూతును నమ్ముకుని ఓ చిత్రాన్ని తెర‌కెక్కిస్తే నా సామి రంగా రికార్డ్ ల అంత గొప్ప కాక‌పోయినా క‌లెక్ష‌న్లు మాత్రం ...
READ MORE
బ్రేకింగ్ :- వర్మకు గుడ్ న్యూస్ చెప్పిన ఈసీ, లక్ష్మిస్ ఎన్టీఆర్ రిలీజ్ కు క్లియరెన్స్.!!
సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టిఆర్ జీవిత కథ ఆధారంగ తీసిన లక్ష్మిస్ ఎన్టీఆర్ చిత్ర విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఎందుకంటే ముందు నుండి ఈ చిత్రం పై ఆంధ్ర ప్రదేశ్ అధికార ...
READ MORE
చేసిన వెధవ పనికి క్షమాపణ కోరిన నటి ఛార్మి.!!
కొందరు సినీ నటులకు సినిమాల్లోనే ఎమోషన్స్, సమాజం పైన అవగాహన లక్షణాలు ఉంటాయి తప్ప నిజ జీవితంలో ఉండవని మరోసారి రుజువు అయింది ప్రముఖ సినీ నటి ఛార్మి ప్రవర్తనతో.ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక అంటువ్యాధి కరోనా వైరస్ మన దేశం ...
READ MORE
బాలక్రిష్ణ కథానాయకుడు చిత్రంపై నెట్టింట్లో “వెరైటీ” చర్చ.!!
సీనియర్ ఎన్టిఆర్ జీవిత కథ అంటూ బాలక్రిష్ణ నటించిన క్రిష్ దర్శకత్వం వహించిన చిత్రం కథానాయకుడు పై నెట్టింట్లో ఆసక్తికర వెరైటీ చర్చ సాగుతోంది. సినిమా లో హీరో పాత్ర పోషించిన బాలక్రిష్ణ తెలుగుదేశం పార్టీ లో ఉన్నందున కొందరు ...
READ MORE
అంచనాలు ఫుల్.. కలెక్షన్లు నిల్.. ఇదీ బాలకృష్ణ కథానాయకుడు సినిమా పరిస్థితి.!!
తెలుగు సినిమా సీనియర్ నటుడు బాలకృష్ణ నిర్మాతగ కథానాయకుడిగ నటించిన ఎన్టిఆర్ కథానాయకుడు చిత్రం భారీ డిజాస్టర్ గ మిగిలిపోయే అవకాశం కనిపిస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అయితే.. ...
READ MORE
కమల్ హాసన్ ని నమ్ముకుని సినిమా తీస్తే నిండా మునగడం ఖాయం..!!
కమల్ హాసన్.. దేశంలోనే మంచి పేరున్న నటుడు. లోకనాయకుడనే స్టార్ ఇమేజ్ కూడా ఉంది. ఇదివరకు ఆయన సినిమా అంటే థియేటర్లన్నీ నిండిపోయి కలెక్షన్ల వర్షం కురిసేది. అంతే కాదు వినూత్న ప్రయోగాలు చేయడంలో కమల్ హాసన్ బాగా ఆసక్తి చూపిస్తారు. ...
READ MORE
“అదరని”డైలాగులు, తెలుగులో తుస్సుమన్న విజయ్.!
తమిల్ లో విడుదలై మంచి కలెక్షన్లని సొంతం చేసుకున్న విజయ్ నటించిన "మెర్సల్" చిత్రం తెలుగులోనూ విడుదలైంది. తెలుగు టైటిల్ "అదిరింది" అని ఫిక్స్ చేసారు. కానీ తమిల్ లో అదిరిన సినిమా తెలుగులో మాత్రం అదరలేకపోయింది. సినిమాకు బాగా ప్రచారం ...
READ MORE
పాపం భరత్ దిక్కులేని చావు చచ్చాడు..
తలదించుకునేలా బూతు సైట్లు… అంతకుమించి అంటున్న ప్రముఖ ఛానళ్లు.
నా టైం బాగోలేదు. మీడియా నన్ను టార్గెట్ చేసింది.. పూరి
సంపూ.. ది రియల్ హీరో..!!
వాళ్లకి అదేకావాలి.. సోనాలి బింద్రె సంచలన కామెంట్స్.
ముద్దు సీన్ పై యవ్వారం.. వీహెచ్ కు వర్మ కు
భరత్ సంక్రాంతికి రాడంట.! సమ్మర్ లోనే విడుదల.!!
కిరికిరి బాలయ్య.. బలుపు ఎంతుందో మరోసారి చూపించాడు.
రోబో 2 ఆడియో ఫంక్షన్ ఖర్చెంతో తెలుసా.??
ఆ ముద్దులు పెట్టింది నేను కాదు..తేల్చి చెప్పిన “అర్జున్ రెడ్డి”
పవర్ స్టార్ పవన్ జీ కి పుట్టినరోజు శుభాకాంక్షలు.
పవర్ స్టార్ కి ఇంటర్నేషనల్ అవార్డ్.. అభిమానుల కోలాహలం.
చలపతి రావు బలుపు మాటలు.. తప్పు చేసి సమర్ధించుకునే ప్రయత్నం.
కోడి రామకృష్ణ మరణంతో మరోసారి “సంభ్రమాశ్చర్యానికి” గురైన బాలకృష్ణ.!!
బాలయ్య అభిమానులను కవ్విస్తోన్న కత్తి.!!
“బాహుబలి” పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆర్ నారాయణ మూర్తి.!
డ్రగ్స్ రాకెట్ గుట్టులో నమ్మలేని నిజాలు.. మత్తుకోసం నగ్న చిత్రాలు
ప్రభాష్ ర‌క్తాన్ని క‌ళ్ల‌జూసిన బాహుబ‌లి- 2..!
బూతు చూసి యూత్ చెడిపోరా..?
బ్రేకింగ్ :- వర్మకు గుడ్ న్యూస్ చెప్పిన ఈసీ, లక్ష్మిస్
చేసిన వెధవ పనికి క్షమాపణ కోరిన నటి ఛార్మి.!!
బాలక్రిష్ణ కథానాయకుడు చిత్రంపై నెట్టింట్లో “వెరైటీ” చర్చ.!!
అంచనాలు ఫుల్.. కలెక్షన్లు నిల్.. ఇదీ బాలకృష్ణ కథానాయకుడు సినిమా
కమల్ హాసన్ ని నమ్ముకుని సినిమా తీస్తే నిండా మునగడం
“అదరని”డైలాగులు, తెలుగులో తుస్సుమన్న విజయ్.!
Facebook Comments
Top
error: Content is protected !!