You are here
Home > సినిమా > సు”ఛీ” ట్విట్ టా.. బ‌య‌ట‌ప‌డుతున్న బాగోతాల ముఠా…

సు”ఛీ” ట్విట్ టా.. బ‌య‌ట‌ప‌డుతున్న బాగోతాల ముఠా…

సుచిత్రం ట్విట్స్ ఇప్పుడు వెండి తెర బొమ్మ‌ల గుండెల్లో రైల్లు ప‌రిగెత్తుస్తోంది. ఎప్పుడు ఏ భామ బండారం భాగోతం బ‌య‌ట‌ప‌డుతుందో తెలియ‌క న‌టీన‌టులంతా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. రాత్రి అయితే చాటు గాయ‌ని, న‌టి సుచిత్ర ట్విట్ట‌ర్లో తెర‌పైకి వ‌చ్చే ట్విట్ తో కొత్త మొఖం పాత బాగోతం బాహ్య ప్ర‌పంచానికి తెలిపోతుంది. ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు అంద‌రి వ‌రుస ఇదే అని చెపుతోంది సుచి ట్విట్స్. శుచి శుభ్ర‌త లేకుండా ట్విట్ట‌ర్లో సెక్స్ బాంబులు, తెర చాటు రాస‌లీల‌ను ప్ర‌పంచానికి చెపుతున్న సుచిత్ర వెనుక అస‌లు క‌థ ఏంటి. అస‌లు ఓ అమ్మాయి అందునా వెండితెర పై గాయ‌నిగా, న‌టిగా మంచి గుర్తింపు పొందిన వ్య‌క్తి ఇలాంటి ప‌నికి పూనుకోవ‌డం వెనుకున్న మ‌ర్మం ఏంటి ఒక్క‌సారి చూద్దాం.

వెండి తెర ఇందులోకి అడుగు పెట్టాలంటే అమ్మాయిలు త‌ప్ప‌నిస‌రిగా త‌ప్పు చేయాలి త‌ప్ప‌దు అన్న‌ది ఓ మాట‌. అదే మాట ఇప్పుడు సుచిత్ర ట్విట్ట‌ర్ వార్ తో తేలిపోయింది. ఆన‌టి ఈనటి అన్న తేడా లేదు టాప్ సుంద‌రి నుండి నిన్న మొన్న వెండితెర‌కు ప‌రిచ‌యం అయిన భామ వ‌ర‌కు ఇంతే.. తెర‌మీద అందాలే కాదు తెర వెనుక మ‌రింత రెచ్చిపోయి అస‌లు నూలు పోగు కూడా లేకుండా బ‌రితెగించే ప‌నులు చాలానే చేస్తున్నార‌నేది సుచి ట్విట్ల సారాంశం. కేవ‌లం ఆరోప‌ణ‌లే కాదు నిజాల‌తో స‌హ నిరుపిస్తూ వామ్మో సుచి అనే రేంజ్ కు వెళ్లిపోయింది. అయితే మొద‌ట త‌న ట్విట్ల‌తో దుమారం లేపిన సుచిత్ర ఆ త‌రువాత త‌న ట్విట్ట‌ర్ హ్యక్ అయిదంటూ కామెంట్ చేసింది. అంతలోనే ఏమైందో ఏమో కానీ మ‌ళ్లీ బూతు పురాణం షురూ చేసింది.

తమిళ సూపర్ స్టార్ ధనుష్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ ట్విట్టర్లో పేర్కొవ‌డంతో ప్రారంభం అయిన‌ సుచిత్ర ట్విట్ దుమారం నిన్న విడుద‌లైన సెక్స్ వీడియోతో తార‌స్థాయికి చేరింది. అస‌లు స‌భ్య‌స‌మాజం త‌ల‌దించుకునేల చేస్తున్న ఈ ట్విట్ల వెనుక సుచి ఆవేద‌న దాగుంద‌న్న‌ది.. ఆమె వేద‌న‌ను కోపంలో ఆగ్ర‌హంలో ఇలా వెండితెర మీద త‌న‌కు జ‌రిగిన అన్యాయాన్ని ఇలా బ‌హిర్గంతం చేస్తుంద‌నేది తెలుస్తోంది. ఇంకో పెద్ద కామెంట్ కూడా చేసింది సుచి.. ఇప్పుడున్న హీరోయిన్ ల‌లో ఒక్కరు కూడా వ‌ర్జిన్ కాద‌ని.. అంతా రాత్రి అయితే ఎవ‌రి ప‌క్క‌న ఎవ‌రుంటారో కూడా చెపుతానంటోంది. రమ్య‌కృష్ణ నుండి మొద‌లు త‌మ‌న్నా వ‌ర‌కు అంతా అదే బాప‌తు అని చెపుతోంది సుచి. ధనుష్, సంగీత దర్సకుడు అనిరుధ్ రాసలీలలు, తాప్సీ, ఆండ్రియా, త‌మ‌న్నా, త్రిష‌, రాన ఇలా ఏ ఒక్క‌రిని వ‌దిలి పెట్ట‌లేదు సుచిత్ర‌. రాసలీల భాగోతాల‌ని ఒక్కోక్క‌టిగా ట్విట్ట‌ర్లో విడుద‌ల చేస్తే పెద్ద సంచ‌ల‌నానికే తెర లేపుతోంది.

అయితే ఈ దుమారం నేపథ్యంలో సుచిత్ర తన ట్విట్టర్‌ అకౌంట్‌ ను లాక్‌ చేసి పెట్టుకుంది. సుచిని ఎవరైనా ట్విట్టర్‌ లో ఫాలో కావాలంటే త‌న‌ అనుమతి కావాల్సిందే. రిక్వెస్ట్‌ ను ఆమె ఓకే చేసిన తర్వాత మాత్రమే సుచిత్ర ట్విట్స్‌, వాల్‌ ను చూడగలం. ఇక లాస్ట్ అండ్ వేస్ట్ ఏంటంటే హీరో ధ‌నుష్ త‌న‌ను రేప్ చేశాడ‌ని బ‌హిరంగంగా చెప్ప‌డం. అత‌నొక్క‌డే కాదు అంటూనే ఇంకేదో చెప్పేందుకు సిద్ద‌మైంది సుచిత్ర‌. ఇలా ఒక్కొక్క‌రి భాగోతం బ‌య‌ట‌పెడుతున్న సుచి.. భామ‌ల భాగోతం ప్రేక్ష‌కులు తెలుస్తుండ‌టంతో తూ వీళ్ల మ‌నం మెచ్చుకునే హీరోలు, హీరోయిన్ లు అంటూ పెద‌వి విరుస్తున్నారు. మ‌రి కొంద‌రు మాత్రం సుచి ఘాటు ట్విట్ మ‌ళ్లీ ఎప్పుడు చేస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఊరికే అన్న‌రా య‌దా ట్విట్ త‌థా ప్రేక్షకా.

ఇక సుచిత్ర ర‌చ్చ‌ను ఫాలో అవ్వాలంటే ఇక్క‌డ క్లిక్ చేయండి. 

https://twitter.com/suchitrakarthi?lang=en

Related Posts
జూలీ2 టీజర్ చూసారా.? సిగ్గు పడకుండా అన్నీ విప్పేసింది మన లక్ష్మి రాయ్.!
అప్పుడెప్పుడో 13 ఏండ్ల క్రితం జూలి సినిమా వచ్చింది ఆ సినిమాలో హీరోయిన్ నేహా ధూపియా పండించిన హాట్ సీన్లకు కుర్రకారంతా గిలగిల కొట్టేసుకున్నారు మరి.. ఇప్పుడు దీపక్ శివదాసాని దర్శక నిర్మాణంలో ఆ సినిమాకు సీక్వెల్ గా జూలీ2 తెరకెక్కుతోంది. ...
READ MORE
ప్ర‌తి పాఠ‌శాల‌లో జ‌న‌గ‌ణ‌మ‌న త‌ప్ప‌నిస‌రి..!
ఏంటి ప్ర‌తి పాఠ‌శాల‌లో జ‌న‌గ‌ణ‌మ‌న పాడట్లేదా అని అనుమానం రావ‌డం క‌రెక్టే. కొన్నిమ‌త‌ప‌ర‌మైన‌ పాఠ‌శాల‌ల్లో ఇప్ప‌టికి జాతీయ‌గీతాన్ని ఆల‌పించ‌డం లేద‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. ఇక మీద‌ట అలాంటివి చెల్ల‌కుండా ఉండేందుకు దేశ‌వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్ల‌లో జాతీయ‌గీతాలాప‌న త‌ప్ప‌నిస‌రి చేసేలా ఆదేశాలు ...
READ MORE
పాపం.. లావణ్య త్రిపాఠీ.!!
టాలీవుడ్ లో కోలీవుడ్ లోనూ వరుస విజయాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠీ. తెలుగులో టాప్ హీరో కింగ్ నాగార్జున తోనూ జోడీ కట్టింది ఈ అమ్మడు. "భలె భలె మగాడివోయ్" అంటూ నానీతో జోడి కట్టి తన అందం ...
READ MORE
సూపర్ స్టార్ మహేష్ ఫంక్షన్ లో జెర్రిల ఫుడ్.. దెబ్బకు దడుచుకున్న ప్రముఖులు.
అది సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రత్యేక అతిథిగా హాజరైన కార్యక్రమం. అందులోనూ 7స్టార్ హోటల్.. అతిథిలకు బోజన ఏర్పాట్లలలో ఎక్కడ ఏ లోపం వచ్చినా ఇబ్బందులు తప్పవు. కానీ అంత పెద్ద హోటల్ లో ఏకంగా మహేష్ బాబు తో పాటు ...
READ MORE
తలదించుకునేలా బూతు సైట్లు… అంతకుమించి అంటున్న ప్రముఖ ఛానళ్లు.
ఓ ప్రముఖ ఛానల్ హస్యం అంటూ అడ్డ మైన బూతులతో ఓ ప్రోగ్రాం ను ప్రారంభించింది.. యావత్ ప్రపంచం ఇదే ప్రోగ్రాం ని గుడ్లప్పగించుకుని చూస్తోంది. న భూతే న భవిష్యత్ అంటూ దూసుకుపోతున్న ఈ ప్రోగ్రాం అమ్మనాన్న అక్క చెల్లి ...
READ MORE
బాహుబలి.. వీటికి సమాధానం చెప్పేదెవరు రాజమౌళి..?
భారీ బడ్జెట్ తో భారీ చిత్రంగా తెరకెక్కి భారీ అంచనాల నడుమ విడుదలై భారీ వసూళ్లను సాధిస్తున్న తెలుగోడి చిత్రం బాహుబలి. బిగినింగ్ నుంచి కన్ క్లూజన్ వరకు అదో అద్భుత ఘట్టం అని కొనియాడుతున్న సినీ విశ్లేషకులు లేకపోలేదు. కానీ ...
READ MORE
అంచనాలు ఫుల్.. కలెక్షన్లు నిల్.. ఇదీ బాలకృష్ణ కథానాయకుడు సినిమా పరిస్థితి.!!
తెలుగు సినిమా సీనియర్ నటుడు బాలకృష్ణ నిర్మాతగ కథానాయకుడిగ నటించిన ఎన్టిఆర్ కథానాయకుడు చిత్రం భారీ డిజాస్టర్ గ మిగిలిపోయే అవకాశం కనిపిస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అయితే.. ...
READ MORE
చంద్రబాబుతో కలిసి లంచ్ చేసిన జక్కన్న
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం అంశాన్ని అత్యంత ప్రత్యేకంగా తీసుకుందన్న విషయం తెలిసిందే.. ఇప్పటికే అమరావతి నిర్మాణం కోసం ఎన్నో రకాల చర్చలు జరిగాయి. పలు విదేశీ సంస్థలతోనూ సంప్రదింపులు జరుగుతున్నై.. ఏది ఏమైనా భారీ స్తాయిలోనే అమరావతి ...
READ MORE
మిథాలీ ఏంటి ర‌చ్చ‌.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న నెటిజ‌న్లు.
మహిళల భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిథాలీ తన స్నేహితులతో కలిసి దిగిన ఓ ఫొటోను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ఫొటోలో అందరి దుస్తులు బాగానే ఉన్నాయి కానీ మిథాలీ వేసుకున్న దుస్తులు ...
READ MORE
పూరీనీ పోలీసులు ఏమని అడిగారు.? విచారణ ఇంకా ఉందా.??
నిన్న ఉదయం 10:30 నుండి దాదాపు 11గంటలు టాలివుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ని డ్రగ్స్ కేసు విషయంలో సిట్ అధికారులు ప్రశ్నించారు. విచారణ అనంతరం ఎక్సైజ్ ఆఫీస్ నుండి బయటకి వచ్చిన పూరీ కొంత అసంతృప్తి గా కనిపించడం జరిగింది. మీడియా తో ...
READ MORE
శంకర్ రజినీ కాంబినేషన్ 2.0 రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.
ఎప్పటినుండో సినీ అభిమానులను ఊరిస్తున్న చిత్రం 2.0. శివాజీ రోబో ల తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ మరియు సూపర్ స్టార్ రజినీకాంత్ ల క్రేజీ కాంబినేషన్ లో మూడోసారి రానున్న చిత్రం 2.0. 2.0 కూడా రోబో టెక్నాలజీ నేపథ్యం లో సాగే ...
READ MORE
బాలయ్య అభిమానులను కవ్విస్తోన్న కత్తి.!!
నిత్యం పవన్ కళ్యాణ్ పై వివాదస్పద వ్యాఖ్యలతో పవన్ అభిమానులతో వాదోపవాదాలు చేస్తూ రచ్చ చేస్తున్న సినిమా క్రిటిక్ కత్తి మహేష్.. తాజాగా నందమూరి వంశాన్ని లక్ష్యం చేసుకున్నటు కనిపిస్తోంది. ఈసారి బాలక్రిష్ణ పై వివాదస్పద వ్యాఖ్యలు చేసాడు. బాలక్రిష్ణను చదువు లేని మూర్ఖుడని ...
READ MORE
రవితేజ,పూరీ,తరుణ్ ల డ్రగ్స్ విచారణ తేదీలు ఖరారు.!
టాలీవుడ్ ను ఆవహించిన డ్రగ్స్ భూతం ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. డ్రగ్స్ బానిసనలందరి తాట వలిచేదిగానే కనిపిపిస్తోంది. చెప్పలేం కోట్లకు పడగలెత్తిన అగ్రనటులూ బడా డైరెక్టర్లు సైతం చిప్పకూడు తినాల్సివచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే ఎక్సైజ్ శాఖ విచారణ కు తేదీలను నిర్ణయించింది. అందరికంటే ...
READ MORE
బాహుబలి 2 రివ్యూ వచ్చేసిందోచ్..
ఎక్కడ చూసిన ఎవరి నోట విన్న ఒకటే మాట బాహుబలి బాహుబలి బాహుబలి.. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు.. ఎలా చంపాడు.. ఎవరు చంపమన్నారు.. ఇవే ప్రశ్నలు. బాహుబలి 1 భారీ విజయం సాదించగా.. ఆ విజయంలో కొనసాగింపుగా కట్టప్ప చంపిన ...
READ MORE
మతం మారిన కమల్ హాసన్ కూతురు.
భారతీయ సినీరంగంలో విలక్షణ నటుడిగా అపారమైన గుర్తింపు పొందిన అసలు దేవుడే లేడని నాస్తికత్వం మాట్లాడే కమల్ హాసన్ రెండో కుమార్తె అక్షర హాసన్ నూతన మతాన్ని స్వీకరించింది. సహాయ దర్శకురాలిగా నటిగా గుర్తింపు పొందిన ఆమే "బౌద్దిజం" స్వీకరించినట్టు తెలుస్తోంది. ఈ విషయం ...
READ MORE
నిజ జీవితంలోనూ.. బాహుబలి అని నిరూపించుకున్న హీరో ప్రభాస్.!!
సినిమాల్లో హీరోలుగా ఎందరో ఉన్నారు.. వస్తుంటారు పోతుంటారు, కానీ సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ బాహుబలి అని నిరూపించుకున్నాడు ప్రముఖ నటుడు ప్రభాస్.ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి రెండు సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే, ...
READ MORE
జీవితాల్ని నాశనం చేశారు: పూరీ
సంచలనం రేపిన డ్రగ్స్‌ కేసులో సిట్‌ విచారణపై దర్శకుడు పూరీ జగన్నాథ్‌ స్పందించారు. విచారణ అనంతరం ఎక్సైజ్‌ శాఖ కార్యాలయం నుంచి నేరుగా ఇంటికి వెళ్లిన ఆయన.. బుధవారం రాత్రి 11గంటల తర్వాత తన ట్విట్టర్‌ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్‌ ...
READ MORE
బాలధీర పరుశురామ్ ఇక లేడు.. అనారోగ్యంతో కన్నుమూత.
రాంచరణ్ వీరాభిమానిగా చెర్రీ డైలాగ్ లను గుక్క తిప్పుకోకుండా డైలాగ్ చెప్పగలిగే బాలమెగాపవర్ స్టార్ బాలధీర పరుశురామ్ ఇకలేరు. సోషల్ మీడియాలో తన నటన డైలాగ్స్ ద్వారా అభిమానులను అలరించిన పరశురామ్ అనారోగ్య కారణంగా పదేళ్లకే వందేళ్లు పూర్తి చేసుకుని లోకాన్ని ...
READ MORE
డ్రగ్స్ తో మా నాన్నకు ఎలాంటి సంబంధ లేదు.. తండ్రిని వెనకేసుకొచ్చిన పూరీ కూతురు.
ప్రస్తుతం డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరి జగన్నాథ్ పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. దానిపైన ఆయన ఇచ్చిన కౌంటర్ కూడా పూరీ డ్రగ్స్ మత్తులో పడిపోయాడని చెపుతున్నాయి. ఇదంతా ఒకెత్తయితే పూరీ కూతురు మాత్రం డ్రగ్స్ విషయంలో సంచలన కామంట్స్ చేసింది. డ్రగ్స్ ...
READ MORE
ఎందుకు చైతూ మనకీ యుద్దాలు.. రణం మానుకో మనం ఏలుకో.
లవర్ బాయ్ హఠాత్తుగా కత్తిపట్టుకుని యుద్దరంగం లోకి దూకితే ఏమవుతుంది. ఆ ఏమవుద్ది అదృష్టం కలిసొస్తే.. లక్కు మరీ నక్కతోక లా చాంతాండత ఉంటే ఏదో బ్రతికి బట్టకట్టగలుతాడు. లేదంటేనా అటునుండి అటే అంతా అస్సామే. ఇప్పుడు అదే జరిగింది. అక్కినే ...
READ MORE
“అదరని”డైలాగులు, తెలుగులో తుస్సుమన్న విజయ్.!
తమిల్ లో విడుదలై మంచి కలెక్షన్లని సొంతం చేసుకున్న విజయ్ నటించిన "మెర్సల్" చిత్రం తెలుగులోనూ విడుదలైంది. తెలుగు టైటిల్ "అదిరింది" అని ఫిక్స్ చేసారు. కానీ తమిల్ లో అదిరిన సినిమా తెలుగులో మాత్రం అదరలేకపోయింది. సినిమాకు బాగా ప్రచారం ...
READ MORE
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌ర్ మేనియా ఇన్ త‌మిళ‌నాడు…
మిర‌మిరా మీసం మెలితిప్పుతాడు జ‌నం కోసం.. సూర్యుడ‌ల్లే వ‌చ్చాడు మ‌న అంద‌రి కాట‌మ‌రాయుడు.. అవును ఇప్పుడు కాట‌మ‌రాయుడు మానియా స్టార్ట్ అయింది. ఒక్క తెలుగులోనే కాదు త‌మిళ్ లో కూడా ప‌వ‌ర్ మేనియా ఏంటో అభిమానులు చూపిస్తున్నారు. భారీ క‌టౌట్ ల‌తో ...
READ MORE
రజనీకాంత్ ని కూడా వదిలేది లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన కమల్
సూపర్ స్టార్ రజనీకాంత్ పై నటుడు కమల్ హాసన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాసేవ అంటూ పార్టీల్లో చేరి ఆపైన అవినీతికి పాల్పడే వారిని తాను వెంటాడుతూ విమర్శిస్తానని కమల్ హెచ్చరించారు. ఈ విషయంలో రజనీకాంత్ కు కూడా మినహాయింపు లేదని ...
READ MORE
సంపూ.. ది రియల్ హీరో..!!
లాక్ డౌన్ లో పలువురు ప్రముఖులు వారు ఇంట్లో ఎలా గడుపుతున్నారో రోజూ హాట్ టాపిక్ గ మారుతున్నాయి. కాగా కొందరు సినీ ప్రముఖులు వంట చేస్తున్నటు మరికొందరు ఇల్లు శుభ్రం చేస్తున్నట్టు ఫోటోలు వీడియోలు షేర్ చేయగా.. బర్నింగ్ స్టార్ ...
READ MORE
ఆ ముద్దులు పెట్టింది నేను కాదు..తేల్చి చెప్పిన “అర్జున్ రెడ్డి” హీరోయిన్.!!
ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో యువతను బాగా ఆకట్టుకున్న చిత్రం అర్జున్ రెడ్డి.. కారణం ఒకటే.. టోటల్ ఫుల్ మూవీ రొమాన్స్ తో నింపేయడం, మద్య మద్యలో లవ్ ఎమోషన్లు, క్లైమాక్స్ లో ఓ పెర్ఫెక్ట్ లవ్ ఎమోషన్ తో ...
READ MORE
జూలీ2 టీజర్ చూసారా.? సిగ్గు పడకుండా అన్నీ విప్పేసింది మన
ప్ర‌తి పాఠ‌శాల‌లో జ‌న‌గ‌ణ‌మ‌న త‌ప్ప‌నిస‌రి..!
పాపం.. లావణ్య త్రిపాఠీ.!!
సూపర్ స్టార్ మహేష్ ఫంక్షన్ లో జెర్రిల ఫుడ్.. దెబ్బకు
తలదించుకునేలా బూతు సైట్లు… అంతకుమించి అంటున్న ప్రముఖ ఛానళ్లు.
బాహుబలి.. వీటికి సమాధానం చెప్పేదెవరు రాజమౌళి..?
అంచనాలు ఫుల్.. కలెక్షన్లు నిల్.. ఇదీ బాలకృష్ణ కథానాయకుడు సినిమా
చంద్రబాబుతో కలిసి లంచ్ చేసిన జక్కన్న
మిథాలీ ఏంటి ర‌చ్చ‌.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న నెటిజ‌న్లు.
పూరీనీ పోలీసులు ఏమని అడిగారు.? విచారణ ఇంకా ఉందా.??
శంకర్ రజినీ కాంబినేషన్ 2.0 రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.
బాలయ్య అభిమానులను కవ్విస్తోన్న కత్తి.!!
రవితేజ,పూరీ,తరుణ్ ల డ్రగ్స్ విచారణ తేదీలు ఖరారు.!
బాహుబలి 2 రివ్యూ వచ్చేసిందోచ్..
మతం మారిన కమల్ హాసన్ కూతురు.
నిజ జీవితంలోనూ.. బాహుబలి అని నిరూపించుకున్న హీరో ప్రభాస్.!!
జీవితాల్ని నాశనం చేశారు: పూరీ
బాలధీర పరుశురామ్ ఇక లేడు.. అనారోగ్యంతో కన్నుమూత.
డ్రగ్స్ తో మా నాన్నకు ఎలాంటి సంబంధ లేదు.. తండ్రిని
ఎందుకు చైతూ మనకీ యుద్దాలు.. రణం మానుకో మనం ఏలుకో.
“అదరని”డైలాగులు, తెలుగులో తుస్సుమన్న విజయ్.!
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌ర్ మేనియా ఇన్ త‌మిళ‌నాడు…
రజనీకాంత్ ని కూడా వదిలేది లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన
సంపూ.. ది రియల్ హీరో..!!
ఆ ముద్దులు పెట్టింది నేను కాదు..తేల్చి చెప్పిన “అర్జున్ రెడ్డి”
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!