You are here
Home > సినిమా > సూపర్ స్టార్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్.!!

సూపర్ స్టార్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్.!!

సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ అంటే అదొక క్రేజ్.. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ వరల్డ్ వైడ్ హిట్ అవుతాయి. అలాంటిది సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్ అంటే అదొక అధ్భుతమే.. ఇప్పటికే రెండు సార్లు ఈ ఇద్దరి కాంబినేషన్ లో అధ్భుతాలు జరిగాయి.. శివాజీ, రోబో చిత్రాలు సంచలనం.
ఇప్పుడు మూడో సారి రోబో కి సీక్వెల్ గ 2.0 సినిమా తుది దశలో విడుదలకు సిద్దమవుతోంది. ఇప్పటికే ఆడియో రిలీజ్ ఫంక్షన్ దుబాయ్ లో జరిగింది.
అయితే.. తాజాగా డైరెక్టర్ శంకర్ రజినీకాంత్ గురించి మాట్లాడుతూ రజినీకాంత్ తో సినిమాలు చేయడం నా అదృష్టంగ భావిస్తున్నా.. నేను హిట్ ఫార్ములా డైరెక్టర్ అయినప్పటికీ ఆయనని కలవడానికి నాకే పదకొండేల్ల సమయం పట్టిందని ఆయన్ని కలవడం అంత సులభం కాదని అన్నారు.
ఇంకా ముందుగానే కలిసుంటే ఇంకా ఎక్కువ సినిమాలు చేసేవాడినని.. నా చిన్నప్పుడు రజినీ సినిమాలకు టిక్కెట్ల కోసం ఎంతో కష్టపడేననీ థియేటర్లో కూర్చుని ఆయన్ని ఒకసారి కలిస్తే చాలని అనుకునేవాడినని అన్నారు.
నిజంగా ఆయనతో కలిసి పనిచేయడం ఒక మ్యాజిక్ అని అభిప్రాయపడ్డారు. 

Related Posts
బిగ్‌బాస్.. తెలుగుకు తెగులు పట్టిస్తున్న కిచిడీ షో.
బిగ్ బాస్.. అన్ని భాషల్లో హల్ చల్ చేసి కొన్ని భాషల్లో జనం చేత చివాట్లు పెట్టించుకుని రియాల్టీ పేరుతో నడుస్తున్న డమ్మీ రియాల్టీ షో. అసలు ఈ బాస్ రచ్చ గురించి రాయకూడదని నిర్ణయించుకున్నాం కానీ రాయక తప్పడం లేదు. ...
READ MORE
బిగ్ బాస్ పై ఫిర్యాదు.. హిందువుల ఆగ్రహం.
జూనియర్ ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా మా ఛానెల్ లో ప్రసారమవుతున్న "బిగ్ బాస్ రియాలిటీ షో" పై బ్రాహ్మణ యూనిటీ వారు ఛానెల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసారు. హిందూ ధర్మంలో "హోమం" అనేది అంత్యంత పవిత్రమైన ఆచారమని అలాంటి హోమగుండం పై ...
READ MORE
జై.. ల‌వ‌.. కుశ‌. ఫైన‌ల్లీ అభిమానుల‌కు పండుగ తెచ్చాశారు.
జూనియ‌ర్ ఎన్టీఆర్ త్రి పాత్రాభినేయం చేస్తున్న చిత్రం జై ల‌వ‌కుశ‌. ఒక్కొ పాత్రకి ఒక్కో ప్ర‌త్యేకథ అంటూ విడ‌త‌ల వారిగా పాత్ర‌ల‌ను ప‌రిచ‌యం చేశారు. చివ‌రిగా అభిమానులు ఎదురు చూస్తున్న టీజ‌ర్ ను విడుద‌ల చేశారు. జై.. ల‌వ .. కుశ ...
READ MORE
ప్రేక్షకులను నిరాశ పరుస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’.
భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే కి విడుదలైంది ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ నటించిన చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్.అయితే పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి హిట్ మూవీస్ ని అందుకున్న నటుడు ...
READ MORE
పెళ్లే కాలేదు అప్పుడే హనీమూన్ వార్తలు..
సమంత నాగచైతన్యలు భారీ ఫ్లాన్ లో ఉన్నారు. 40 రోజుల లాంగ్ హనీమూన్ ఫ్లాన్స్ వేస్తున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే అవన్ని వట్టి మాటలే అని కొట్టి పారేసింది ఈ జంట. అంతే కాదు  పెళ్లైన మూడే రోజే షూటింగ్ ...
READ MORE
జూలీ2 టీజర్ చూసారా.? సిగ్గు పడకుండా అన్నీ విప్పేసింది మన లక్ష్మి రాయ్.!
అప్పుడెప్పుడో 13 ఏండ్ల క్రితం జూలి సినిమా వచ్చింది ఆ సినిమాలో హీరోయిన్ నేహా ధూపియా పండించిన హాట్ సీన్లకు కుర్రకారంతా గిలగిల కొట్టేసుకున్నారు మరి.. ఇప్పుడు దీపక్ శివదాసాని దర్శక నిర్మాణంలో ఆ సినిమాకు సీక్వెల్ గా జూలీ2 తెరకెక్కుతోంది. ...
READ MORE
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల ఫలితాలు విడుదల.!!
తెలుగు చలనచిత్ర రంగం టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఎన్నికలు జరగగా ఫలితాలు ఈరోజు వెలువడ్డాయి.ఈసారి పోటీలో శివాజీ రాజా ప్యానెల్ మరియు నరేష్ ప్యానెల్ పోటీ పడగా, శివాజీ రాజా ప్యానెల్ పై నరేష్ ప్యానెల్ విజయం సాధించింది.ఈ ...
READ MORE
తమిళ సినీ నటుడు విజయ్ ఇంట్లో ఐటీ సోదాలు, భారీగా నగదు బంగారం పట్టివేత.!!
ప్రముఖ తమళ సినీ నటుడు విజయ్ ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతుండడం సంచలనం గ మారింది. ఈ సోదాల్లో భారీగా నగదు తో పాటు బంగారం కూడా దొరికినట్టు సమాచారం. దొరికిన నగదు 77 కోట్ల రూపాయల విలువ ఉండొచ్చని ఇంకా ...
READ MORE
డేరా కూలింది రాదేమా చిక్కింది. త్వ‌ర‌లో బొక్క‌లోకి రాదేమా.
భార‌త‌దేశ వ్యాప్తంగా దొంగ‌ సాములు స‌న్నాసుల‌కు కాలం చెల్లింది. బురిడి కొట్టించే వేశాల‌తో ప్ర‌జ‌ల‌ను మాయం చేయాల‌నుకుంటే ఇక న‌డ‌వ‌ద‌ని కాలం చెపుతోంది. రేప్ కేసులో తాజాగా బొక్క‌లోకి చేరి ఊచ‌లు లెక్కిస్తున్న సచ్చ సౌదా రామ్ ర‌హిమ్ సింగ్ బాట‌లోనే మ‌రో ...
READ MORE
టాలీవుడ్ లో సరికొత్త మల్టీస్టార్ ట్రెండ్.. చిరంజీవి 152 వ చిత్రంలో మహేష్ బాబు.!
రాజకీయాల నుండి దాదాపు ఉద్వాసన పొంది, తాను ఏలిన టాలీవుడ్ నే నమ్ముకుని మరలా సినిమాల్లో బిజీ అయిన మెగాస్టార్ చిరంజీవి ఇక 152 వ చిత్రం రాబోతున్నది.ఈ చిత్రానికి కొరటాల శివ డైరెక్షన్ చేయనున్నాడు.నిర్మాతలు గ రాంచరణ్ మరియు నిరంజన్ ...
READ MORE
చలపతి రావు బలుపు మాటలు.. తప్పు చేసి సమర్ధించుకునే ప్రయత్నం.
సీనియర్ నటుడు చలపతిరావు వయసు మీద పడింది కానీ ఒంట్లో బలుపు తగ్గలేదని అర్థమయింది. రారండోయ్ ఆడియో ఫంక్షన్లో వ్యాఖ్యత అడిగిన ప్రశ్నకు అమ్మాయిలపై చులకన వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలు హానికరం కాదు పక్కలోకి... అంటూ కారు కూత కూసిన ఈ ...
READ MORE
వెయ్యి కోట్ల క‌లెక్ష‌న్ల తో హాలీవుడ్ రికార్డ్ లు బ‌ద్ద‌లు కొట్టిన బాహుబ‌లి 2..
బాహుబ‌లి బాహుబ‌లి బాహుబ‌లి ఎక్క‌డ చూసినా ఇదే మాట. వంద‌ల కోట్ల ప్రాజెక్ట్ 5 ఏళ్ల శ్ర‌మ‌కు ఫ‌లితం.... అంత‌కు మించి. భార‌తీయ సినిమా ట‌చ్ చేయ‌ని రికార్డ్ బాహుబ‌లి 2 కొల్ల‌గొట్టి తెలుగోడి స‌త్తాను ప్ర‌పంచానికి చాటింది. బాలీవుడ్ రికార్డ్ ...
READ MORE
మిథాలీ ఏంటి ర‌చ్చ‌.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న నెటిజ‌న్లు.
మహిళల భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిథాలీ తన స్నేహితులతో కలిసి దిగిన ఓ ఫొటోను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ఫొటోలో అందరి దుస్తులు బాగానే ఉన్నాయి కానీ మిథాలీ వేసుకున్న దుస్తులు ...
READ MORE
యూత్ కి దగ్గరగా.. ఫ్యామిలిస్ కి దూరంగ అర్జున్ రెడ్డి సినిమా రివ్యూ.!!
పెళ్లిచూపులు సినిమా ఫేం విజయ్ దేవరకొండ కథానాయకుడిగా శాలినీ పాండే కాథానాయకిగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో ప్రణయ్ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కిన తెలుగు చిత్రం "అర్జున్ రెడ్డి" ఒక బ్రిలియంట్ మెడికల్ స్టూడెంట్ ప్రేమకథని ఆధారంగ కథ నడుస్తుంది. ఇష్టమైన డాక్టర్ చదువులో ...
READ MORE
“అదరని”డైలాగులు, తెలుగులో తుస్సుమన్న విజయ్.!
తమిల్ లో విడుదలై మంచి కలెక్షన్లని సొంతం చేసుకున్న విజయ్ నటించిన "మెర్సల్" చిత్రం తెలుగులోనూ విడుదలైంది. తెలుగు టైటిల్ "అదిరింది" అని ఫిక్స్ చేసారు. కానీ తమిల్ లో అదిరిన సినిమా తెలుగులో మాత్రం అదరలేకపోయింది. సినిమాకు బాగా ప్రచారం ...
READ MORE
మతం మారిన కమల్ హాసన్ కూతురు.
భారతీయ సినీరంగంలో విలక్షణ నటుడిగా అపారమైన గుర్తింపు పొందిన అసలు దేవుడే లేడని నాస్తికత్వం మాట్లాడే కమల్ హాసన్ రెండో కుమార్తె అక్షర హాసన్ నూతన మతాన్ని స్వీకరించింది. సహాయ దర్శకురాలిగా నటిగా గుర్తింపు పొందిన ఆమే "బౌద్దిజం" స్వీకరించినట్టు తెలుస్తోంది. ఈ విషయం ...
READ MORE
PK ఫ్యాన్స్ RGV ట్రాప్ లో పడ్డార.? ఫ్రీ పబ్లిసిటీ లో RGV స్కెచ్ వేసాడ.??
సినీ పరిశ్రమ లో ఒక నటుడికి అయినా ఒక దర్శకుడికి అయినా ఒక నిర్మాతకు అయినా.. సినిమా ప్రమోషన్ కోసం భారీగా డబ్బు ఖర్చు పెడితే గానీ ప్రమోషన్ జరగదు. ఒక్కోసారి ఈ ప్రమోషన్ కోసం కూడా కోట్లలో ఖర్చు పెడుతుంటారు నిర్మాతలు. కానీ ...
READ MORE
‘పద్మావతి’ సెట్ కాల్చేసిన దుండ‌గులు..?
ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ‘పద్మావతి’. ఇప్ప‌టికే వివాదాల‌తో వార్త‌ల్లో నిలిచింది. అయితే తాజాగా ప‌ద్మావ‌తి సెట్ ను కొంద‌రు దుండ‌గులు కాల్చివేశారు. దీంతో చిత్ర యూనిట్ కు భారీ న‌ష్టం ఏర్ప‌డింది. చిత్ర బృందం ...
READ MORE
జై లవకుశ మోషన్ పిక్చర్ విడుదల
ఎన్టీఆర్ సహాకుటుంబ కథాచిత్రం.. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘జై లవకుశ’. ఈరోజు ఈ చిత్రానికి ససంబంధించిన మోషన్‌ పోస్టర్‌ ను డైరక్ట్ గా జూనియర్ ఎన్టీఆరే విడుదల చేశారు. శ్రీరామ నవమిపర్వదినాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్‌ తన ఫేస్‌బుక్‌ ...
READ MORE
రికార్డ్ ల హోరులో “జై లవకుశ” టీజర్..
జూనియర్ ఎన్టీఆర్ తన సత్తా ఏంటో మరోసారి టాలీవుడ్ కి చూపించారు. ఫ్యాన్ పాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో ఒక్క టీజర్ తో తేల్చేశారు. బుడ్డోడంటే మాములోడు కాదని సీన్ సితారే అని నిరూపించాడు జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ నటించిన ...
READ MORE
కమల్ హాసన్ ని నమ్ముకుని సినిమా తీస్తే నిండా మునగడం ఖాయం..!!
కమల్ హాసన్.. దేశంలోనే మంచి పేరున్న నటుడు. లోకనాయకుడనే స్టార్ ఇమేజ్ కూడా ఉంది. ఇదివరకు ఆయన సినిమా అంటే థియేటర్లన్నీ నిండిపోయి కలెక్షన్ల వర్షం కురిసేది. అంతే కాదు వినూత్న ప్రయోగాలు చేయడంలో కమల్ హాసన్ బాగా ఆసక్తి చూపిస్తారు. ...
READ MORE
హాట్ బ్యూటీ నమిత.. తండ్రి వయసున్న సీనియర్ నటుడితో డేటింగ్ లో ఉందంట.??
ఒకప్పుడు తమిళ తెలుగు ప్రేక్షకులను తన హాట్ హాట్ అందాలతో ఒక ఊపు ఊపిన అందాల తార నమిత గుర్తుందా.. జెమిని సినిమాలో విక్టరీ వెంకటేష్ సరసన ఫ్రెష్ రొమాంటిక్ సీన్లతో ఇండస్ట్రీ ని తన వైపుకు తిప్పుకున్న అందాల భామ ...
READ MORE
ముద్దు సీన్ పై యవ్వారం.. వీహెచ్ కు వర్మ కు మద్యలో రాజుకుంటున్న వివాదం.
రేపు విడుదల కాబోతున్న పెళ్లిచూపులు ఫేం విజయ్ దేవరకొండ కథానాయకుడుగా "అర్జున్ రెడ్డి" సినిమా కు చెందిన పోస్టర్ ఆర్టీసీ బస్సు పై చూసి కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు ఆ పోస్టర్ ను చించేసాడు. అంతేగాక ఆ సినిమా పై ...
READ MORE
డ్రగ్స్ కేసులోకి నాగబాబు.. ఆ పోటోలో ఉన్నది కెల్విన్ కాదు నేనే.
మీడియా మరో సారి పప్పు తప్పులో కాలేసిందా అంటే అవుననే సమాదానాలు వినిపిస్తున్నాయి.  డ్రగ్స్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న కెల్విన్ 'ఫోటో' వివాదాస్పదమవుతోంది. పూరి - ఛార్మి  మధ్యలో కెల్విన్ అని కథనాలు కూడా గుప్పుమన్నాయి. అయితే ఆ కథనాల్లో ...
READ MORE
సన్నీ లియోన్ ఐటెం సాంగ్ కి అంత పవరుందా.??
హాట్ హాట్ అందాలతో.. ఎక్కడా అభ్యంతరం లేకుండా ఎక్స్ పోజింగ్ చేస్తూ కుర్రకారుకు మత్తెక్కిస్తున్న సన్నీలియోన్ అంటే ఇండస్ట్రీ లో సెన్సేషన్ ఇప్పుడు. సరిగ్గా ఇదే ఫార్ములాను పట్టుకుంది "గరుడవేగ" చిత్ర యూనిట్. చాలా గ్యాప్ తర్వాత గరుడవేగ తో మరలా ...
READ MORE
బిగ్‌బాస్.. తెలుగుకు తెగులు పట్టిస్తున్న కిచిడీ షో.
బిగ్ బాస్ పై ఫిర్యాదు.. హిందువుల ఆగ్రహం.
జై.. ల‌వ‌.. కుశ‌. ఫైన‌ల్లీ అభిమానుల‌కు పండుగ తెచ్చాశారు.
ప్రేక్షకులను నిరాశ పరుస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’.
పెళ్లే కాలేదు అప్పుడే హనీమూన్ వార్తలు..
జూలీ2 టీజర్ చూసారా.? సిగ్గు పడకుండా అన్నీ విప్పేసింది మన
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల ఫలితాలు విడుదల.!!
తమిళ సినీ నటుడు విజయ్ ఇంట్లో ఐటీ సోదాలు, భారీగా
డేరా కూలింది రాదేమా చిక్కింది. త్వ‌ర‌లో బొక్క‌లోకి రాదేమా.
టాలీవుడ్ లో సరికొత్త మల్టీస్టార్ ట్రెండ్.. చిరంజీవి 152 వ
చలపతి రావు బలుపు మాటలు.. తప్పు చేసి సమర్ధించుకునే ప్రయత్నం.
వెయ్యి కోట్ల క‌లెక్ష‌న్ల తో హాలీవుడ్ రికార్డ్ లు బ‌ద్ద‌లు
మిథాలీ ఏంటి ర‌చ్చ‌.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న నెటిజ‌న్లు.
యూత్ కి దగ్గరగా.. ఫ్యామిలిస్ కి దూరంగ అర్జున్ రెడ్డి
“అదరని”డైలాగులు, తెలుగులో తుస్సుమన్న విజయ్.!
మతం మారిన కమల్ హాసన్ కూతురు.
PK ఫ్యాన్స్ RGV ట్రాప్ లో పడ్డార.? ఫ్రీ పబ్లిసిటీ
‘పద్మావతి’ సెట్ కాల్చేసిన దుండ‌గులు..?
జై లవకుశ మోషన్ పిక్చర్ విడుదల
రికార్డ్ ల హోరులో “జై లవకుశ” టీజర్..
కమల్ హాసన్ ని నమ్ముకుని సినిమా తీస్తే నిండా మునగడం
హాట్ బ్యూటీ నమిత.. తండ్రి వయసున్న సీనియర్ నటుడితో డేటింగ్
ముద్దు సీన్ పై యవ్వారం.. వీహెచ్ కు వర్మ కు
డ్రగ్స్ కేసులోకి నాగబాబు.. ఆ పోటోలో ఉన్నది కెల్విన్ కాదు
సన్నీ లియోన్ ఐటెం సాంగ్ కి అంత పవరుందా.??
Facebook Comments
Top
error: Content is protected !!