You are here
Home > సినిమా > అత్యుత్సాహంతో నోరు జారిన కీరవాణి

అత్యుత్సాహంతో నోరు జారిన కీరవాణి

ఉత్సాహం మనిషిని ఉన్నతమైన స్థానంలో నిలబెడుతుంది కానీ అప్పుడప్పుడు అదే ఉత్సాహం అత్యుత్సాహంగ మారితే.. ఎంత ప్రమాదమో కీరవాణి తాజా ట్వీటు చెప్పకనే చెప్తుంది. సమాజంలో పలుకుబడి ఉన్నవాడు గొప్ప సంగీత దర్శకుడు ప్రేక్షకులకు ఎలాంటి సంగీతం కావాలో ఆయనకంటే ఇంకెనరికి తెలియదేమో ఇలాంటి చర్చలుంటాయి కీరవాణి గురించి.. అంతేకాదు ఆయన పెద్దగా వివాదాల జోలికెల్లడు కానీ అత్యుత్సాహం పుణ్యమా అని నోరు జారిండు కాదు కాదు.. ‘ట్వీటు” జారిండు. ఇప్పుడు ఆయనని అభిమానించే జనాల్లోనూ చులకన కాగా.. సోషల్ మీడియాలో తీవ్ర చర్చ సాగుతుంది. ఎందుకంటే భారతదేశంలో కులాలకు మతాలకు వ్యక్తులకు ప్రాంతాలకు అతీతంగా పౌరులు ఒక్కటయ్యేది దేశభక్తి విషయంలో.. మొన్నటికి మొన్న చైనా విషయంలో మనోల్లు తీసుకున్న నిర్ణయాలకు చైనా కే కాదు ప్రపంచ దేశాలకు కూడా భారతదేశమంటే భయం భక్తి పెరిగాయి మరి అది మనోల్ల రియాక్షన్.

తాజాగా సంగీత దర్శకుడు నటుడు బాలక్రిష్ణ పై తన అభిమానం చాటుకోవడం కోసం ఏకంగ దేశ భక్తికి నినాదమైన భారతీయుని ఆత్మగౌరవానికి ప్రతీక అయిన “జై హింద్” నినాదాన్నే కలుషితం చేసాడు. ఒక వ్యక్తి పైన అభిమానం చాటుకోవడానికి చాలా మార్గాలున్నై.. బహుశా ది మోస్ట్ అనుభవశీలి సీనియర్ సంగీత దర్శకుడైన కీరవాణి కి ఇంకెన్నో మార్గాలుంటై అనడంలో అతిశయోక్తి ఏముంది..??
కానీ ఎం ఎం కీరవాణి తన ట్విట్టర్ ఖాతా లో “జై హింద్” అంటే ఎంత ఎమోషన్ ఉంటదో.. “జై బాలయ్య” అంటే అంత ఎమోషన్ ఉంటదని ట్వీట్ చేయడంతో నెటిజన్లంతా కీరవాణి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నటుడు బాలక్రిష్ణ పై అభిమానం చాటుకోవడానికి జై హింద్ నినాదంతో పోల్చడం సమంజసం కాదు ఇది మూర్ఖత్వంతో కూడిన అభిప్రాయం అని నెటిజన్లే కాదు సామాజికవేత్తలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ అనుకోని పరిణామానికి అప్రమత్తమైన కీరవాణి మరలా స్పందిస్తూ నా దేశభక్తిని ఎవరూ శంకించలేరని ఫేక్ డీపీలు పెట్టుకుని కుక్కలు తన దేశభక్తి గురించి మాట్లాడడం విడ్డూరమంటూ ఘాటుగ ట్వీట్ చేసాడు. అయినా ఈ వివాదస్పద విషయం పై చర్చలు ఇప్పట్లో సద్దుమనిగేలా కనిపించడం లేదు.!!

Related Posts
బిగ్‌బాస్.. తెలుగుకు తెగులు పట్టిస్తున్న కిచిడీ షో.
బిగ్ బాస్.. అన్ని భాషల్లో హల్ చల్ చేసి కొన్ని భాషల్లో జనం చేత చివాట్లు పెట్టించుకుని రియాల్టీ పేరుతో నడుస్తున్న డమ్మీ రియాల్టీ షో. అసలు ఈ బాస్ రచ్చ గురించి రాయకూడదని నిర్ణయించుకున్నాం కానీ రాయక తప్పడం లేదు. ...
READ MORE
ప్రోకబడ్డీ యాంకర్, ప్రముఖ మోడల్ సోనికా చౌహన్ మృతి
మిస్ ఇండియా మోడల్.. ప్రో కబడ్డీ యాంకర్.. సోనికా చౌహాన్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ప్రముఖ బెంగాలీ హీరో బిక్ర‌మ్ చటోపాధ్యాయతో కలిసి ప్రయాణిస్తుండగా ఈ ప్ర‌మాదం జరిగినట్టు సమాచారం. కోల్‌క‌త్తాలో షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా.. కోల్ కతా ...
READ MORE
పెళ్ల‌య్యాక పేరు మార్చుకున్న స‌మంతా..
పెళ్ల‌య్యాక ఆడ‌పిల్ల ఇంటిపేరు మార‌డం హిందు సంప్ర‌దాయంలో ప‌ద్ద‌తి. అదే ప‌ద్ద‌తిని కథానాయిక సమంత ఇప్పుడు పాటించింది. త‌న పేరును పూర్తిగా మార్చుకుంది స‌మంతా. అక్కినేని నాగచైతన్యను పెళ్లాడిన తర్వాత త‌న ప‌ర్స‌న‌ల్ ట్విట్ట‌ర్ లో పేరును పూర్తిగా మార్చుకుంది. ఇన్నాళ్లు ...
READ MORE
నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్న అమీర్ ఖాన్ ఫోటో.!!
బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అమీర్ ఖాన్ తన కుటుంబ సభ్యులతో సరదాగ గడుపుతూ దిగిన ఫోటో లను తన సోషల్ మీడియా లో పోస్ట్ చేసాడు. అందులో ఎటువంటి అభ్యంతరం లేకున్నా.. ఒక ఫోటో మాత్రం నెటిజన్ల నుండి తీవ్ర అభ్యంతరం ...
READ MORE
మార్కెటింగ్ స్టాటజిలో దూసుకుపోతున్న ఎన్ టివి…!
ఎన్ టివి ఈ వారం బార్క్ రేటింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని కొట్టేసింది. ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుండి ఒక లెక్క అన్న రేంజ్ లో వేగం పెంచేందుకు సిద్దం అయింది. అందుకు అంది వచ్చిన ఏ ...
READ MORE
ర‌విబాబు అదుగొ.. వీడిక‌స‌లు డైర‌క్ష‌నే రాదు.
టాలీవుడ్ ద‌ర్శ‌కుడు కం న‌టుడు అయిన ర‌వి బాబు తెర‌కెక్కిస్తున్న చిత్రం అదుగో. మ‌రో సారి స‌రికొత్త లుక్ తో త‌న చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశాడు. జ‌నం ఏం అనుకుంటున్నారో తెలియ‌దు కానీ త‌న‌కు తానుగా చెత్త ద‌ర్శ‌కుడు అని ...
READ MORE
బాలివుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ కు లిప్ కిస్ పెడుతూ ఫోటోలు తీసి పోస్ట్ చేసిన వర్మ..!!
రాంగోపాల్ వర్మ ఏం చేసినా అది ఖచ్చితంగ చర్చనీయాంశమయ్యే విదంగా ప్లాన్ చేసుకుంటాడు. అందులో ఎటువంటి తప్పూ లేదు.. కానీ అందుకు ఆయన ఎంచుకున్న మార్గమే విమర్శలకు తావిస్తుంది.. అఫ్ కోర్స్ వర్మ కు కావాల్సింది కూడా ఇదే..!! కాకపోతే సభ్యసమాజానికి ఏం మెసేజ్ ...
READ MORE
ఎంఐఎం MLA చర్య పై సంచలన కౌంటర్ ఇచ్చిన ప్రముఖ సినీ నటి.!!
లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఆలయం అభివృద్ధి కోసం నిధులు కావాలని ముఖ్యమంత్రి కేసిఆర్ ను ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కలిసిన విషయం తెలిసిందే.. అయితే ఈ విషయమై సోషల్ మీడియాలో స్పందించిన ప్రముఖ సినీ నటి బీజేపీ నేత ...
READ MORE
ఆమెతో మాత్రం నాకు ఎఫైర్ లేదు – రాజశేఖర్
టాలివుడ్ సీనియర్ యాక్టర్ యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ ఓ ప్రైవేట్ ఛానెల్ తో చిట్ చాట్ సంధర్భంగ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడిచేసాడు. ప్రస్తుతం ఆయన నటించిన గరుడవేగ చిత్రం విజయవంతమైన కలెక్షన్లతో థియేటర్లలో నడుస్తున్న విషయం తెలిసిందే.. కాగా ఈ ...
READ MORE
మరో సారి బూతులతో రెచ్చిపోయిన బాలయ్య.. పీకాలావచ్చి, ఏంట్రాలుక్కు అంటూ ఫ్యాన్స్ పై ఫైర్.
నందమూరి నటసింహం అని చెప్పుకునే సిని హీరో బాలకృష్ణ తన అహాన్ని మరోసారి చూపారు. ఎప్పటిలాగే పిచ్చ పిచ్చగా వాగేసి తిక్క కోపాన్ని చూపించాడు. ఫ్యాన్స్ మీదకు మరో సారి ఫైరయ్ నేనింతే నా లెక్కింతే అని నిరూపించుకున్నారు. ఇంతకీ ఏం ...
READ MORE
తలదించుకునేలా బూతు సైట్లు… అంతకుమించి అంటున్న ప్రముఖ ఛానళ్లు.
ఓ ప్రముఖ ఛానల్ హస్యం అంటూ అడ్డ మైన బూతులతో ఓ ప్రోగ్రాం ను ప్రారంభించింది.. యావత్ ప్రపంచం ఇదే ప్రోగ్రాం ని గుడ్లప్పగించుకుని చూస్తోంది. న భూతే న భవిష్యత్ అంటూ దూసుకుపోతున్న ఈ ప్రోగ్రాం అమ్మనాన్న అక్క చెల్లి ...
READ MORE
పిఎం నరేంద్రమోడీ విడుదల తేదీ ఖరారు.!!
దేశమంతా ఇప్పుడు బయోపిక్ ల హవా కొనసాహుతుంది. బాలీవుడ్ లో కొంత ఎక్కువే ఉంది. సాధారణ చిత్రాల కంటే బయోపిక్ లు చూడడానికి జనం ప్రేక్షకులు ఆసక్తి చూపుతుండడం గమనార్హం. ఈ క్రమంలోనే అట్టడుగు స్థాయి నుండి దేశ ప్రధానమంత్రి స్థాయి ...
READ MORE
బాలీవుడ్ టూ టాలీవుడ్ రూపం మార్చుకున్న మ‌ణిక‌ర్ణిక‌.
బాలీవుడ్ టాప్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ త‌న న‌ట‌న‌తో మ‌రో సారి వెండితెర మీద స‌త్తా చాటేందుకు సిద్ద‌మైంది. ఈ సారి బాలీవుడ్ లో కాకుండా టాలీవుడ్ లో త‌న‌ ప‌వ‌ర్ ఆఫ్ యాక్టింగ్ తో అభిమానుల‌ను అల‌రించ‌బోతోంది. టాలీవుడ్ హిట్ ...
READ MORE
జీవితాల్ని నాశనం చేశారు: పూరీ
సంచలనం రేపిన డ్రగ్స్‌ కేసులో సిట్‌ విచారణపై దర్శకుడు పూరీ జగన్నాథ్‌ స్పందించారు. విచారణ అనంతరం ఎక్సైజ్‌ శాఖ కార్యాలయం నుంచి నేరుగా ఇంటికి వెళ్లిన ఆయన.. బుధవారం రాత్రి 11గంటల తర్వాత తన ట్విట్టర్‌ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్‌ ...
READ MORE
బిగ్ బాస్ పై ఫిర్యాదు.. హిందువుల ఆగ్రహం.
జూనియర్ ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా మా ఛానెల్ లో ప్రసారమవుతున్న "బిగ్ బాస్ రియాలిటీ షో" పై బ్రాహ్మణ యూనిటీ వారు ఛానెల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసారు. హిందూ ధర్మంలో "హోమం" అనేది అంత్యంత పవిత్రమైన ఆచారమని అలాంటి హోమగుండం పై ...
READ MORE
మరోసారి తన ఛాదస్తం చూపించిన బాలీవుడ్ సీనియర్ నటుడు.!
ఒక్కోసారి అనాలోచితంగ చేసే పనులు నలుగురిలో నవ్వులపాలు చేస్తై.. సరిదిద్దుకోలేని ఇరకాటంలో పడాల్సివస్తుంది.. జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇప్పుడు రిషి కపూర్ కు ఇలాగే జరిగింది. బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్ మరోసారి తన ఛాదస్తాన్ని చూపించాడు. గతంలో పలు వివాదాస్పద ...
READ MORE
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ పై నోరుపారేసుకున్న నటుడు బాలక్రిష్ణ..చిరంజీవి పైన కూడా.!
ఈ మద్యన సినిమాలకంటే బయట వివాదాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్న బాలక్రిష్ణ మరోసారి వార్తల్లో వ్యక్తయ్యారు. రాజకీయాల్లో కేవలం మేము మాత్రమే రానించగలం.. సినిమాలు రాజకీయాలు కేవలం మా కుటుంబానికి మాత్రమే సొంతం అనే విదంగా తెలుగు సినిమా నటుడు హిందుపురం టీడీపీ ...
READ MORE
అడవుల జిల్లా అమ్మాయి.. ప్రపంచ అందాల కిరీటం రేసులో దూసుకుపోతోంది. 
అచ్చమైన తెలుగమ్మాయి..అందులోనూ తెలంగాణ కుందనాల బొమ్మ తను. తండ్రి వృత్తి రిత్యా స్థానచలనాలతో చదువంతా ఆదిలాబాద్ టూ యూనివర్సిటీ అఫ్ అల్‌బెట్రా కు సాగింది. ప్రస్తుతం అందాల రేసులో దూసుకుపోతూ మిస్ వరల్డ్ ఫైనలిస్టు కేటగిరీకి చేరింది. తనే మిస్ శ్రావ్య. ...
READ MORE
మిథాలీ ఏంటి ర‌చ్చ‌.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న నెటిజ‌న్లు.
మహిళల భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిథాలీ తన స్నేహితులతో కలిసి దిగిన ఓ ఫొటోను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ఫొటోలో అందరి దుస్తులు బాగానే ఉన్నాయి కానీ మిథాలీ వేసుకున్న దుస్తులు ...
READ MORE
కళా తపస్వి కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్..
ప్రముఖ దర్శకుడు, కళా తపస్వి కే విశ్వనాథ్‌ గారికి అరుదైన గౌరవం దక్కింది. భారతీయ సినిమా పరిశ్రమలో నోబెల్ పురస్కారంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కే విశ్వనాథ్‌కు లభించింది. గతంలో తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజాలు డీ రామానాయుడు, అక్కినేని ...
READ MORE
పవర్ స్టార్ పవర్ సర్ ఫ్రైజ్.. అభిమానులకు ఊహించని పుట్టినరోజు కానుక.
పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా మరో సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ ఇచ్చాడు. పవన్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంతో పవర్ సర్ ప్రైజ్ గా అభిమానలుకు అందించాడు. తన పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం పిఎస్.పికే25 చిత్రం పోస్టర్‌ను విడుదల చేశారు. మ్యూజిక‌ల్‌‌ సర్‌ప్రైజ్‌ అంటూ తాజా ...
READ MORE
రాజు గారి గది2 ట్రైలర్ లో ఓ పెద్ద తప్పు చేసేసాడు హీరో నాగార్జున.?
ఓంకార్ దర్శకత్వంలో చిన్న సినిమాగా తెరకెక్కి మంచి కలెక్షన్స్ ని సాధించిన కామెడీ హారర్ మూవీకి సీక్వెల్ రాజు గారి గది2 లో స్టార్ హీరో అక్కినేని నాగార్జున కీ రోల్ లో నటించనుండడంతో సినిమా పై అంచనాలు పెరిగాయి. ఈ ...
READ MORE
ఒక రాత్రి గడిపితేనే అవకాశం.. లేదంటే నో ఛాన్స్.! కుండబద్దలు కొట్టిన ముద్దుగుమ్మ.!!
సాధారణంగా సినీ పరిశ్రమలో హీరోయిన్ల గురించి మాట్లాడుకునేటప్పుడు రకరకాల గాసిప్స్ చర్చకు రావడం సర్వసాధారణం. ఇందుకు బలం చేకూరేలా ఈ మధ్యన హాలీవుడ్ నుండి టాలీవుడ్ దాక కొందరు హీరోయిన్లు బాహాటంగానే సెన్సేషనల్ కామెంట్లు చేయడం హాట్ టాపిక్ అయింది. తాజాగా ...
READ MORE
“కాలా” పై క్లారిటీ ఇచ్చిన అల్లుడు ధనుష్.!  రజినీ ఇమేజ్ అలాంటిది మరి.
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న కొత్త సినిమా "కాలా". ఈ సినిమాకు నిర్మాత రజినీ అల్లుడు తమిళ హీరో ధనుష్. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నది కబాలి చిత్ర దర్శకుడు పా రంజిత్. ఇప్పటికే ఒకసారి పా రంజిత్ తో కబాలీ ...
READ MORE
నగ్నంగ నటించేసిన ఇళియానా.. ఇప్పటికే 7 కోట్ల మంది చూసేసిన “బాద్ షాహో” ట్రైలర్.
ఇళియానా అంటే తెలియని వారెవరు చెప్పండి.. ఓ సమయంలో టాలివుడ్ ని ఏలిన అందెగత్తె.. ఇండస్ట్రీకి అసలు సిసలు జీరో సైజ్ ని పరిచయం చేసిన హాట్ బ్యూటీ.. పోకిరీతో పోరగాల్లను మస్త్ పరేషాన్ చేసిన వయ్యారి భామ. అభిమానులంతా ముద్దుగా ...
READ MORE
బిగ్‌బాస్.. తెలుగుకు తెగులు పట్టిస్తున్న కిచిడీ షో.
ప్రోకబడ్డీ యాంకర్, ప్రముఖ మోడల్ సోనికా చౌహన్ మృతి
పెళ్ల‌య్యాక పేరు మార్చుకున్న స‌మంతా..
నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్న అమీర్ ఖాన్ ఫోటో.!!
మార్కెటింగ్ స్టాటజిలో దూసుకుపోతున్న ఎన్ టివి…!
ర‌విబాబు అదుగొ.. వీడిక‌స‌లు డైర‌క్ష‌నే రాదు.
బాలివుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ కు లిప్ కిస్ పెడుతూ
ఎంఐఎం MLA చర్య పై సంచలన కౌంటర్ ఇచ్చిన ప్రముఖ
ఆమెతో మాత్రం నాకు ఎఫైర్ లేదు – రాజశేఖర్
మరో సారి బూతులతో రెచ్చిపోయిన బాలయ్య.. పీకాలావచ్చి, ఏంట్రాలుక్కు అంటూ
తలదించుకునేలా బూతు సైట్లు… అంతకుమించి అంటున్న ప్రముఖ ఛానళ్లు.
పిఎం నరేంద్రమోడీ విడుదల తేదీ ఖరారు.!!
బాలీవుడ్ టూ టాలీవుడ్ రూపం మార్చుకున్న మ‌ణిక‌ర్ణిక‌.
జీవితాల్ని నాశనం చేశారు: పూరీ
బిగ్ బాస్ పై ఫిర్యాదు.. హిందువుల ఆగ్రహం.
మరోసారి తన ఛాదస్తం చూపించిన బాలీవుడ్ సీనియర్ నటుడు.!
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ పై నోరుపారేసుకున్న నటుడు బాలక్రిష్ణ..చిరంజీవి
అడవుల జిల్లా అమ్మాయి.. ప్రపంచ అందాల కిరీటం రేసులో దూసుకుపోతోంది. 
మిథాలీ ఏంటి ర‌చ్చ‌.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న నెటిజ‌న్లు.
కళా తపస్వి కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్..
పవర్ స్టార్ పవర్ సర్ ఫ్రైజ్.. అభిమానులకు ఊహించని పుట్టినరోజు
రాజు గారి గది2 ట్రైలర్ లో ఓ పెద్ద తప్పు
ఒక రాత్రి గడిపితేనే అవకాశం.. లేదంటే నో ఛాన్స్.! కుండబద్దలు
“కాలా” పై క్లారిటీ ఇచ్చిన అల్లుడు ధనుష్.! రజినీ
నగ్నంగ నటించేసిన ఇళియానా.. ఇప్పటికే 7 కోట్ల మంది చూసేసిన
Facebook Comments
Top
error: Content is protected !!