You are here
Home > సినిమా > నగ్నంగ నటించేసిన ఇళియానా.. ఇప్పటికే 7 కోట్ల మంది చూసేసిన “బాద్ షాహో” ట్రైలర్.

నగ్నంగ నటించేసిన ఇళియానా.. ఇప్పటికే 7 కోట్ల మంది చూసేసిన “బాద్ షాహో” ట్రైలర్.

ఇళియానా అంటే తెలియని వారెవరు చెప్పండి.. ఓ సమయంలో టాలివుడ్ ని ఏలిన అందెగత్తె.. ఇండస్ట్రీకి అసలు సిసలు జీరో సైజ్ ని పరిచయం చేసిన హాట్ బ్యూటీ.. పోకిరీతో పోరగాల్లను మస్త్ పరేషాన్ చేసిన వయ్యారి భామ. అభిమానులంతా ముద్దుగా ఇళ్లీ బేబీ గ పిలుచుకుంటారు.
నేటికీ తన అందంలో వంపు సొంపుల్లో ఏ తేడా లేకున్నా టాలివుడ్ లో కనిపించకున్నా ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ గా ఉంది. కాగా త్వరలో విడుదల కానున్న మిలన్ లుత్రియ దర్శకత్వంలో తను హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కథానాయకుడిగ సిద్దమైన “బాద్ షాహో” చిత్రం ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ గా మారింది కారణం.. ఈ సినిమాలో అజయ్ దేవగన్ తో కలిసి ఇల్లీ బేబీ ఎంతగా రొమాన్స్ పండించిందంటే.. ఏకంగ టాప్ లెస్ గా న్యూడ్ గా నటించేసింది మరి. ఇళియాన ఈ రేంజ్ లో ఎక్స్ పోజింగ్ చేయడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. ఇండస్ట్రీ లో హీరోయిన్ల మద్య పోటీతత్వమో లేక కలెక్షన్ల కోసమో ఏమోగానీ మొత్తానికి నగ్నంగా కనిపించిన ఇళ్లీ బేబీ ని చూసిన కుర్రకారు సినిమా కోసం వేయి కల్లతో చూస్తున్నారు.. మరి ఇప్పటికే యూ ట్యూబ్ లో ఈ వీడియో ట్రైలర్ ని దాదాపు 7 కోట్లమంది చూసారు.

అయితే ఈ న్యూడ్ సీన్ పై రకరకాల అనుమానాలొచ్చినా.. హీరోయిన్ ఇళియానానే స్పందిస్తూ లేదు లేదు.. ఈ సీన్ నిజమైనదే అది గ్రాఫిక్స్ కాదు డూప్ కాదు అందులో ఉన్నది నేనే నా ఒంటిపైనున్న బ్లేజర్ ని పూర్తిగా తీసేస్తే సీన్ బాగుంటుందని జెంటిల్మెన్ అయిన అజయ్ పై నమ్మకంతో డైరెక్టర్ మిలాన్ లుత్రియా కి నేనే ఐడియా ఇచ్చా అంటూ క్లారిటీ కూడా ఇచ్చేసింది మరి.

ఈ చిత్రంలో మరో బాలీవుడ్ స్టార్ హీరో ముద్దు సీన్లు చేయడంలో సిద్దహస్తుడనే పేరున్న ఇమ్రాన్ హష్మి మరియు మరో నటి ఈషా గుప్త కూడా లీడ్ రోల్ లో నటించారు. మిలన్ లుత్రియ దర్శకత్వం వహించాడు. సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.

Related Posts
సోషల్ మీడియా లో రజీనీ కొత్త చిత్రం ఫోటోలు వైరల్.!!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ దర్బార్. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ చిత్రం షూటింగ్ కు సంబంధించిన స్టిల్స్ కొన్ని సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రం లో పోలీస్ అధికారి ...
READ MORE
అడవుల జిల్లా అమ్మాయి.. ప్రపంచ అందాల కిరీటం రేసులో దూసుకుపోతోంది. 
అచ్చమైన తెలుగమ్మాయి..అందులోనూ తెలంగాణ కుందనాల బొమ్మ తను. తండ్రి వృత్తి రిత్యా స్థానచలనాలతో చదువంతా ఆదిలాబాద్ టూ యూనివర్సిటీ అఫ్ అల్‌బెట్రా కు సాగింది. ప్రస్తుతం అందాల రేసులో దూసుకుపోతూ మిస్ వరల్డ్ ఫైనలిస్టు కేటగిరీకి చేరింది. తనే మిస్ శ్రావ్య. ...
READ MORE
కష్టాల నుండి నిన్నటి కన్నీటి దాక.. దాసరి ప్రయాణం.
సగటు సినీ ప్రేక్షకుడికి పరిచయం అక్కర్లేని పేరు.. దాసరి నారాయణరావు. దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేశారు. 80 ఏళ్ల తెలుగు సినిమాను విశ్లేషించాల్సి వస్తే.. దాసరికి ముందు, దాసరికి తర్వాత అని అభివర్ణించాల్సిందే. తన 50 ఏళ్ల ...
READ MORE
వామ్మో.. హాలీవుడ్ లో హీరోయిన్ల పై ఈ స్థాయిలో లైంగిక వేధింపులా..??
సాధారణంగా మన దేశంలో కొంత మంది అభిప్రాయం ప్రకారం.. హాలీవుడ్ హీరోయిన్లు హాట్ సీన్లకు ఏ స్థాయిలోనైనా ఓకే చెప్పేస్తారనీ.. అసలు వాల్లు దాపురికాలు దాచుకోవడాలు లేకుండా ఇండస్ట్రీలో స్వేఛ్చతో తిరిగేస్తారని అనుకుంటారు కానీ.. హాలీవుడ్ లోనూ లైంగిక వేధింపులకు గురవుతున్నారు ...
READ MORE
సూపర్ స్టార్ మహేష్ ఫంక్షన్ లో జెర్రిల ఫుడ్.. దెబ్బకు దడుచుకున్న ప్రముఖులు.
అది సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రత్యేక అతిథిగా హాజరైన కార్యక్రమం. అందులోనూ 7స్టార్ హోటల్.. అతిథిలకు బోజన ఏర్పాట్లలలో ఎక్కడ ఏ లోపం వచ్చినా ఇబ్బందులు తప్పవు. కానీ అంత పెద్ద హోటల్ లో ఏకంగా మహేష్ బాబు తో పాటు ...
READ MORE
చంద్రబాబుతో కలిసి లంచ్ చేసిన జక్కన్న
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం అంశాన్ని అత్యంత ప్రత్యేకంగా తీసుకుందన్న విషయం తెలిసిందే.. ఇప్పటికే అమరావతి నిర్మాణం కోసం ఎన్నో రకాల చర్చలు జరిగాయి. పలు విదేశీ సంస్థలతోనూ సంప్రదింపులు జరుగుతున్నై.. ఏది ఏమైనా భారీ స్తాయిలోనే అమరావతి ...
READ MORE
మతం మారిన కమల్ హాసన్ కూతురు.
భారతీయ సినీరంగంలో విలక్షణ నటుడిగా అపారమైన గుర్తింపు పొందిన అసలు దేవుడే లేడని నాస్తికత్వం మాట్లాడే కమల్ హాసన్ రెండో కుమార్తె అక్షర హాసన్ నూతన మతాన్ని స్వీకరించింది. సహాయ దర్శకురాలిగా నటిగా గుర్తింపు పొందిన ఆమే "బౌద్దిజం" స్వీకరించినట్టు తెలుస్తోంది. ఈ విషయం ...
READ MORE
PK ఫ్యాన్స్ RGV ట్రాప్ లో పడ్డార.? ఫ్రీ పబ్లిసిటీ లో RGV స్కెచ్ వేసాడ.??
సినీ పరిశ్రమ లో ఒక నటుడికి అయినా ఒక దర్శకుడికి అయినా ఒక నిర్మాతకు అయినా.. సినిమా ప్రమోషన్ కోసం భారీగా డబ్బు ఖర్చు పెడితే గానీ ప్రమోషన్ జరగదు. ఒక్కోసారి ఈ ప్రమోషన్ కోసం కూడా కోట్లలో ఖర్చు పెడుతుంటారు నిర్మాతలు. కానీ ...
READ MORE
బాహుబ‌లి 2.. క‌ట్టప్ప ఎందుకు చంపాడో నాకు తెలియాలి.. ఫ్లీజ్ సెల‌వివ్వండి సార్..?
బాహుబ‌లి ఫీవ‌ర్ మాములుగా లేదు. ఉన్న ఉద్యోగం ఊడినా ప‌ర్వాలేదు కానీ బాహుబ‌లి 2 చిత్రాన్ని చూడాల్సిందే క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడో తెలుసుకోవాల్సిందే అంటున్నారు చిరు ఉద్యోగులు. ప్ర‌భుత్వం, ప్రైవేట్ అని తేడా లేకుండా రేపు దేశ వ్యాప్తంగా విడుద‌లవ‌బోతున్న ...
READ MORE
బ్రేకింగ్ :- వర్మకు గుడ్ న్యూస్ చెప్పిన ఈసీ, లక్ష్మిస్ ఎన్టీఆర్ రిలీజ్ కు క్లియరెన్స్.!!
సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టిఆర్ జీవిత కథ ఆధారంగ తీసిన లక్ష్మిస్ ఎన్టీఆర్ చిత్ర విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఎందుకంటే ముందు నుండి ఈ చిత్రం పై ఆంధ్ర ప్రదేశ్ అధికార ...
READ MORE
హ‌ట్ హ‌ట్ అందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతున్న గుత్తా.
టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాల‌ని ఆ మ‌ధ్య తెగ ప్ర‌య‌త్నం చేసిన బ్యాడ్మింట‌న్ స్టార్ గుత్తా జ్వాల మ‌రో సారి త‌న ప్ర‌య‌త్నాల‌ను మొద‌లెట్టిన‌ట్టు తెలుస్తోంది. ఈ సారి కుర్ర‌కారు గుండెల‌ను నేరుగా కొల్ల‌గొట్టేందుకు ట్విట్ట‌ర్ ద్వారా త‌న అందాల‌ను దార ...
READ MORE
నగ్నంగా కావాలనే నటించా.. నా శ్రమ వృదా అయింది.. దండుపాళ్యం – 2 సంజన సంచలన కామెంట్స్.
దండుపాళ్యం 2 నగ్న దృశ్యాలు లీకేజ్ అంశం ఇప్పుడు సోషల్ మీడియాను దున్నెస్తోంది. అంత బరితెగించి నటించాల్సిన అవసరం ఏమొచ్చిందని నెటిజన్స్ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అయితే ఈ దృశ్యాలపై నటి సంజన సంచలన కామెంట్స్ చేసింది. కావాలనే ఆ దృశ్యాల్లో నగ్నంగా నటించానని ...
READ MORE
అశ్లీల పోస్టర్లు అంటించిన చిత్ర దర్శకుడు నిర్మాతల పై కేసు ఫైల్.!!
ఈ మధ్య కాలంలో అశ్లీల చిత్రాలు తీసి కావాలని పబ్లిసిటీ పెంచుకుని జనాలు సినిమా చూసేలా చేసే ట్రిక్కులు పలువురు దర్శక నిర్మాతలు బాగానే వంటబట్టించుకుంటున్నారు.నెగిటివ్ టాక్ అయినా పాజిటివ్ టాక్ అయినా ఎదో ఒకటి పబ్లిసిటీ మాత్రం కావాలి. దాంతో ...
READ MORE
టీడీపీ కి రాజీనామా చేయనున్న ప్రముఖ సినీ నటి.!
తెలుగుదేశం పార్టీ లో చాలా కాలం నుండి రాష్ట్ర స్థాయి మహిళా నాయకురాలిగా కొనసాగుతున్న సినీనటి కవిత ఇక పూర్తిగా తెలుగుదేశం పార్టీ కి గుడ్ బై చెప్పనున్నారు. ఈ విషయాన్ని తాజాగ నెల్లూరు జిల్లాలో సౌత్ ఇండియన్ సినీ కల్చరల్ ...
READ MORE
డ్రగ్స్ కేసులోకి నాగబాబు.. ఆ పోటోలో ఉన్నది కెల్విన్ కాదు నేనే.
మీడియా మరో సారి పప్పు తప్పులో కాలేసిందా అంటే అవుననే సమాదానాలు వినిపిస్తున్నాయి.  డ్రగ్స్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న కెల్విన్ 'ఫోటో' వివాదాస్పదమవుతోంది. పూరి - ఛార్మి  మధ్యలో కెల్విన్ అని కథనాలు కూడా గుప్పుమన్నాయి. అయితే ఆ కథనాల్లో ...
READ MORE
ప్రేక్షకులను నిరాశ పరుస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’.
భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే కి విడుదలైంది ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ నటించిన చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్.అయితే పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి హిట్ మూవీస్ ని అందుకున్న నటుడు ...
READ MORE
తలదించుకునేలా బూతు సైట్లు… అంతకుమించి అంటున్న ప్రముఖ ఛానళ్లు.
ఓ ప్రముఖ ఛానల్ హస్యం అంటూ అడ్డ మైన బూతులతో ఓ ప్రోగ్రాం ను ప్రారంభించింది.. యావత్ ప్రపంచం ఇదే ప్రోగ్రాం ని గుడ్లప్పగించుకుని చూస్తోంది. న భూతే న భవిష్యత్ అంటూ దూసుకుపోతున్న ఈ ప్రోగ్రాం అమ్మనాన్న అక్క చెల్లి ...
READ MORE
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కేసీఆర్ కు రాసిన లేఖలో సిగ్గు మాలిన రాతలున్నై.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒక లేఖ రాసింది. కొందరు నటులు డ్రగ్స్ కు బానిసలుగ మారడంతో మొత్తం ఇండస్ట్రీకే మచ్చ వస్తోంది.. ఇలా విచారించకండి అనేది సారాంశం. తెలుగు సినీ పరిశ్రమ 2000 కోట్లు దాటింది ...
READ MORE
సంపూ.. ది రియల్ హీరో..!!
లాక్ డౌన్ లో పలువురు ప్రముఖులు వారు ఇంట్లో ఎలా గడుపుతున్నారో రోజూ హాట్ టాపిక్ గ మారుతున్నాయి. కాగా కొందరు సినీ ప్రముఖులు వంట చేస్తున్నటు మరికొందరు ఇల్లు శుభ్రం చేస్తున్నట్టు ఫోటోలు వీడియోలు షేర్ చేయగా.. బర్నింగ్ స్టార్ ...
READ MORE
హైపర్ పోరీ “ఫిదా” చేస్తోంది.. భానుమతి ప్రేమమ్ కి పిచ్చెక్కిపోతున్న తెలుగు కుర్రాళ్లు.
బానుమతి.. ఒకటే పీస్ రెండు మతాలు రెండు కులాలు.. తెలంగాణ యాసలో పిచ్చెక్కించిన సాయిపల్లవి నటకని టాలీవుడ్ ఫిదా అవుతోంది. కుర్రాల గుండెలను కొల్లగపడుతూ వారెవ్వా ఏముందిరా పోరీ సూపర్ నటన.. అందానికే అందం అన్నంతగా మెచ్చుకుంటున్నారు. నిజానికి సాయి పల్లవి ...
READ MORE
CAA వ్యతిరేకులకు భారీ షాక్.. చట్టాన్ని సమర్ధించిన తలైవ.!!
మోడీ సర్కార్ తీసుకొచ్చిన CAA (సిటిజన్షిప్ అమెండ్మెంట్ ఆక్ట్) ను వ్యతిరేకిస్తు భారీ స్థాయిలో ఆందోళనలు చేస్తున్న ప్రతిపక్షాలకు సూపర్ స్టార్ రజనీకాంత్ రూపం లో భారీ షాక్ తగిలింది.ఇప్పటికే దేశవ్యాప్తంగా 75 శాతం జనాలు మద్దతు ఇవ్వడం తో నిరసనలు ...
READ MORE
ఎందుకు చైతూ మనకీ యుద్దాలు.. రణం మానుకో మనం ఏలుకో.
లవర్ బాయ్ హఠాత్తుగా కత్తిపట్టుకుని యుద్దరంగం లోకి దూకితే ఏమవుతుంది. ఆ ఏమవుద్ది అదృష్టం కలిసొస్తే.. లక్కు మరీ నక్కతోక లా చాంతాండత ఉంటే ఏదో బ్రతికి బట్టకట్టగలుతాడు. లేదంటేనా అటునుండి అటే అంతా అస్సామే. ఇప్పుడు అదే జరిగింది. అక్కినే ...
READ MORE
బ్రేకింగ్: “లక్ష్మిస్ ఎన్టిఆర్” విడుదల వాయిదా..!!
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా దర్శకత్వం వహించిన "లక్ష్మిస్ ఎన్టిఆర్" చిత్రం విడుదల ఆపాలని సినిమా థియేటర్లనే కాదు సోషల్ మీడియా ఫేస్ బుక్ లో యూ ట్యూబ్ లో ట్విట్టర్ లో ఎలాంటి ఫ్లాట్ ఫాం మీదా విడుదల ...
READ MORE
అభిమానుల‌కు పెళ్లివీడియోతో మ‌రో షాక్ ఇచ్చిన లాస్య. యాంక‌ర్ లాస్య‌కు పెళ్ల‌యిపోయింది..
బుల్లి తెర స్టార్ యాంక‌ర్ లాస్య అభిమానుల‌కు ఊహించని షాక్ ఇచ్చింది. నిన్న గాక మొన్న త‌న ఎగేంజ్ మెంట్ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌కు తెలిపిన లాస్య స‌డ‌న్ గా పెళ్లి పీట‌ల‌పై క‌నిపించి షాక్ ఇచ్చింది. ఇక ...
READ MORE
‘జై లవకుశ’ ఎక్కడో తేడా కొడుతుందే..!
అన్నయ్య కళ్యాణ్ రామ్ బ్యానర్లో జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న సినిమా జై లవకుశ. మొదటినుంచీ ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. దానికి తగ్గట్టే ఎన్టీఆర్ కూడా జై పాత్రలో విలనిజాన్ని అద్భుతంగా పండించాడనిపిస్తోంది. అయితే, ఒవరాల్ గా మాత్రం ...
READ MORE
సోషల్ మీడియా లో రజీనీ కొత్త చిత్రం ఫోటోలు వైరల్.!!
అడవుల జిల్లా అమ్మాయి.. ప్రపంచ అందాల కిరీటం రేసులో దూసుకుపోతోంది. 
కష్టాల నుండి నిన్నటి కన్నీటి దాక.. దాసరి ప్రయాణం.
వామ్మో.. హాలీవుడ్ లో హీరోయిన్ల పై ఈ స్థాయిలో లైంగిక
సూపర్ స్టార్ మహేష్ ఫంక్షన్ లో జెర్రిల ఫుడ్.. దెబ్బకు
చంద్రబాబుతో కలిసి లంచ్ చేసిన జక్కన్న
మతం మారిన కమల్ హాసన్ కూతురు.
PK ఫ్యాన్స్ RGV ట్రాప్ లో పడ్డార.? ఫ్రీ పబ్లిసిటీ
బాహుబ‌లి 2.. క‌ట్టప్ప ఎందుకు చంపాడో నాకు తెలియాలి.. ఫ్లీజ్
బ్రేకింగ్ :- వర్మకు గుడ్ న్యూస్ చెప్పిన ఈసీ, లక్ష్మిస్
హ‌ట్ హ‌ట్ అందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతున్న గుత్తా.
నగ్నంగా కావాలనే నటించా.. నా శ్రమ వృదా అయింది.. దండుపాళ్యం
అశ్లీల పోస్టర్లు అంటించిన చిత్ర దర్శకుడు నిర్మాతల పై కేసు
టీడీపీ కి రాజీనామా చేయనున్న ప్రముఖ సినీ నటి.!
డ్రగ్స్ కేసులోకి నాగబాబు.. ఆ పోటోలో ఉన్నది కెల్విన్ కాదు
ప్రేక్షకులను నిరాశ పరుస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’.
తలదించుకునేలా బూతు సైట్లు… అంతకుమించి అంటున్న ప్రముఖ ఛానళ్లు.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కేసీఆర్ కు రాసిన లేఖలో సిగ్గు
సంపూ.. ది రియల్ హీరో..!!
హైపర్ పోరీ “ఫిదా” చేస్తోంది.. భానుమతి ప్రేమమ్ కి పిచ్చెక్కిపోతున్న
CAA వ్యతిరేకులకు భారీ షాక్.. చట్టాన్ని సమర్ధించిన తలైవ.!!
ఎందుకు చైతూ మనకీ యుద్దాలు.. రణం మానుకో మనం ఏలుకో.
బ్రేకింగ్: “లక్ష్మిస్ ఎన్టిఆర్” విడుదల వాయిదా..!!
అభిమానుల‌కు పెళ్లివీడియోతో మ‌రో షాక్ ఇచ్చిన లాస్య. యాంక‌ర్ లాస్య‌కు
‘జై లవకుశ’ ఎక్కడో తేడా కొడుతుందే..!
Facebook Comments
Top
error: Content is protected !!