You are here
Home > సినిమా > టీడీపీ కి రాజీనామా చేయనున్న ప్రముఖ సినీ నటి.!

టీడీపీ కి రాజీనామా చేయనున్న ప్రముఖ సినీ నటి.!

తెలుగుదేశం పార్టీ లో చాలా కాలం నుండి రాష్ట్ర స్థాయి మహిళా నాయకురాలిగా కొనసాగుతున్న సినీనటి కవిత ఇక పూర్తిగా తెలుగుదేశం పార్టీ కి గుడ్ బై చెప్పనున్నారు. ఈ విషయాన్ని తాజాగ నెల్లూరు జిల్లాలో సౌత్ ఇండియన్ సినీ కల్చరల్ అసోసియేషన్ కార్యాలయంలో సిక్కా క్లబ్ హౌజ్ బ్రోచర్ ఆవిష్కరణ సంధర్బంలో ఈ షాకింగ్ న్యూస్ చెప్పింది. అయితే గత కొంతకాలంగ కవిత పార్టీ లో అసంతృప్తితో ఉంది మొన్నీమద్యన మహానాడు సమయంలోనూ అధిష్టానం అవమానించిందని కన్నీలు కూడా పెట్టుకున్నారు. ఈ క్రమంలో అధికారంలో లేనప్పుడు అన్ని కార్యక్రమాలకి ఆహ్వానించేవారనీ అధికారంలోకి వచ్చాక చిన్నచూపు చూస్తున్నారని ఏ కార్యక్రమానికీ పిలవడంలేదనీ నేను హాజరయినా కనీస గౌరవం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. అందుకే ఇకపై టీడీపీలో ఉండలేనని సినీ నటి కవిత పేర్కొన్నారు. అంతేకాదు తెలుగుదేశం పార్టీ లో సినీ నటులకు గుర్తింపులేదని కూడా ఆమె విమర్శించారు.

ఈ విషయం పై టీడీపీ అధిష్టానం అయితే స్పందించలేదు. నంద్యాల ఉప ఎన్నికలో తలమునకలై ఉన్న పార్టీ నాయకత్వం ఇప్పట్లో అయితే స్పందించకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

అదే విదంగా సిని నటి కవిత కూడా టీడీపీ కి రాజీనామా చేసాక ఏ పార్టీలో చేరుతున్నారని కూడా చెప్పలేదు.
కాగా కవిత భవిష్యత్తులో భాజపా లో కానీ స్థానికంగానే ఉండాలనుకుంటే వైఎస్ఆర్సీపీ లో కానీ చేరే అవకాశం ఉండొచ్చని అంటున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు.

 

Related Posts
బాలీవుడ్ టూ టాలీవుడ్ రూపం మార్చుకున్న మ‌ణిక‌ర్ణిక‌.
బాలీవుడ్ టాప్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ త‌న న‌ట‌న‌తో మ‌రో సారి వెండితెర మీద స‌త్తా చాటేందుకు సిద్ద‌మైంది. ఈ సారి బాలీవుడ్ లో కాకుండా టాలీవుడ్ లో త‌న‌ ప‌వ‌ర్ ఆఫ్ యాక్టింగ్ తో అభిమానుల‌ను అల‌రించ‌బోతోంది. టాలీవుడ్ హిట్ ...
READ MORE
ర‌విబాబు అదుగొ.. వీడిక‌స‌లు డైర‌క్ష‌నే రాదు.
టాలీవుడ్ ద‌ర్శ‌కుడు కం న‌టుడు అయిన ర‌వి బాబు తెర‌కెక్కిస్తున్న చిత్రం అదుగో. మ‌రో సారి స‌రికొత్త లుక్ తో త‌న చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశాడు. జ‌నం ఏం అనుకుంటున్నారో తెలియ‌దు కానీ త‌న‌కు తానుగా చెత్త ద‌ర్శ‌కుడు అని ...
READ MORE
ఆ హీరోయిన్ పెళ్లి తిరుపతిలో జరిగింది.!!
టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరోయిన్, హాట్ బ్యూటీ గ పేరున్న అందాల తార నమిత వివాహం ఉదయం తిరుపతి ఇస్కాన్ టెంపుల్ లో ఉదయం 5గంటలకు గ్రాండ్ గ జరిగింది. తమిళ నటుడు మలిరెడ్డి వీరెంద్ర చౌదరిని ...
READ MORE
మ‌న వాళ్లు మ‌రిచిన రియ‌ల్ హీరో.. ఆస్కార్ రెడ్ కార్పేట్ ను ముద్దాడిన ముంబాయి కుర్రాడు.
మ‌న మీడియాకు ఆస్కార్ అవార్డ్ అన‌గానే తెర చాటు అందాలు మాత్రం గుర్తు కు రావ‌డం కామ‌న్. ఆ రెడ్ కార్పెట్ పై అడుగులు వేస్తు అందాలు ఆర‌బోసే ముద్దుగుమ్మ‌ల ఫోటోలు క‌థ‌నాలు త‌ప్ప మ‌రొక‌టి గుర్తుకు రావు. ఇక ప్రియాంక ...
READ MORE
పిఎం నరేంద్రమోడీ విడుదల తేదీ ఖరారు.!!
దేశమంతా ఇప్పుడు బయోపిక్ ల హవా కొనసాహుతుంది. బాలీవుడ్ లో కొంత ఎక్కువే ఉంది. సాధారణ చిత్రాల కంటే బయోపిక్ లు చూడడానికి జనం ప్రేక్షకులు ఆసక్తి చూపుతుండడం గమనార్హం. ఈ క్రమంలోనే అట్టడుగు స్థాయి నుండి దేశ ప్రధానమంత్రి స్థాయి ...
READ MORE
సిట్‌ విచారణకు సహకరిస్తానంటూనే యూ టర్న్ తీసుకున్న ఛార్మి.
డ్రగ్స్ మాఫియా కేసులో నోటీసులు అందుకున్న హీరోయిన్‌ ఛార్మీ సోమవారం హైకోర్టును ఆశ్రయించారు.  సిట్‌ విచారణకు సహకరిస్తానంటూ తెలిపిన ఛార్మీ అనూహ్యంగా న్యాయస్థానం తలుపుతట్టారు. ఆర్టికల్‌ 20 సబ్‌ క్లాజ్‌ 3 ప్రకారం బలవంతంగా రక్త నమూనాలు సేకరించవద్దంటూ ఆమె తరఫు ...
READ MORE
ప్రేక్షకులను నిరాశ పరుస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’.
భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే కి విడుదలైంది ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ నటించిన చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్.అయితే పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి హిట్ మూవీస్ ని అందుకున్న నటుడు ...
READ MORE
సోషల్ మీడియా లో రజీనీ కొత్త చిత్రం ఫోటోలు వైరల్.!!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ దర్బార్. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ చిత్రం షూటింగ్ కు సంబంధించిన స్టిల్స్ కొన్ని సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రం లో పోలీస్ అధికారి ...
READ MORE
రజినీ అభిమానులకు శుభవార్త.. 2.0 రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన డైరెక్టర్ శంకర్
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే ది బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా హిస్టరీ క్రియేట్ చేయనున్న సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 2.0 సినిమా ఆడియో రిలీజ్ ను ఈ నెల 27 న దుబాయ్ బుర్జ్ ఖలిఫా లో ఆడియో రిలీజ్ ఫంక్సన్ ...
READ MORE
పవర్ స్టార్ పవన్ జీ కి పుట్టినరోజు శుభాకాంక్షలు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. వెండి తెరపై మాత్రమే నాయకుడిగా కాకుండా నిజజీవితంలోనే రియల్ హీరోగా సాగుతున్నాడు. అభిమానాన్ని అంతకంతకు పెంచుకుంటు జనం కోసం జనసేన అంటూ అభిమానులు హోరెత్తించే స్థాయికి చేరారు. తాజాగా అభిమానులకోసం చివరి ...
READ MORE
రాజశేఖర్ గరుడవేగ చిత్రం పై రాజమౌళి ఏమని స్పందించాడంటే..??
చాలా గ్యాప్ తర్వాత సినిమా చేసాడు సీనియర్ నటుడు రాజశేఖర్. గరుడ వేగ అనే చిత్రం లో హీరోగ నటించిన యాంగ్రియంగ్ మెన్ రాజశేఖర్ మరోసారి తన నటనా ప్రతిభను చూపించాడు. ఎమోషన్ సీరియస్ సీన్లలో రాజశేఖర్ అధ్బుతంగ నటిస్తాడనే పేరుంది. ...
READ MORE
బిగ్‌బాస్.. తెలుగుకు తెగులు పట్టిస్తున్న కిచిడీ షో.
బిగ్ బాస్.. అన్ని భాషల్లో హల్ చల్ చేసి కొన్ని భాషల్లో జనం చేత చివాట్లు పెట్టించుకుని రియాల్టీ పేరుతో నడుస్తున్న డమ్మీ రియాల్టీ షో. అసలు ఈ బాస్ రచ్చ గురించి రాయకూడదని నిర్ణయించుకున్నాం కానీ రాయక తప్పడం లేదు. ...
READ MORE
హైపర్ పోరీ “ఫిదా” చేస్తోంది.. భానుమతి ప్రేమమ్ కి పిచ్చెక్కిపోతున్న తెలుగు కుర్రాళ్లు.
బానుమతి.. ఒకటే పీస్ రెండు మతాలు రెండు కులాలు.. తెలంగాణ యాసలో పిచ్చెక్కించిన సాయిపల్లవి నటకని టాలీవుడ్ ఫిదా అవుతోంది. కుర్రాల గుండెలను కొల్లగపడుతూ వారెవ్వా ఏముందిరా పోరీ సూపర్ నటన.. అందానికే అందం అన్నంతగా మెచ్చుకుంటున్నారు. నిజానికి సాయి పల్లవి ...
READ MORE
ఒరేయ్ నేను ఒట్టి చేతులతో వచ్చా.. అయినా నీ బట్టలు తడిసిపోతున్నాయ్ రా..
లీకులతో టాలీవుడ్ ఊగిపోతుంది. కొత్త సినిమా నిర్మాణ దశ మొదలవడమే ఆలస్యం ఆ చిత్రానికి సంబందించిన ఏదో ఒక లీకు సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం కామన్. ఫలితంగా సినిమాకి మరింత హైఫ్ పెరగడం సర్వసాదరణం. ఇప్పుడు చిరంజీవి నటిస్తున్న ...
READ MORE
గ్లామర్ ఇండస్ట్రీ పిచ్చోళ్లనే కాదు బిచ్చగాళ్లను చేస్తోంది.
తెర మీద ఒక్క సారైన కనిపించాలన్న తపనతో పల్లెలు వదిలి పట్టణాలకు వస్తున్న యువతకు ఈ నటుడి జీవితం ఒక గుణపాఠం. అసలు అందం, అండా ఏమి లేకున్నా వెండితెర మీద వెలిగోపోవడమనేది గగనమే. అలాంటి ఓ ఘటన ఓ నటున్ని ...
READ MORE
మోడీ నిర్ణయాన్ని స్వాగతించిన యువ సినీ హీరో.!!
ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తాజాగా దేశంలోని కులాలకు మతాలకు అతీతంగ అగ్ర కులమైనా సరే వార్షికంగ ఎనిమిది లక్షల ఆదాయం ఉన్న కుటుంబాలకు పది శాతం రిజర్వేషన్ అమలు చేయనున్నటు ప్రకటించిన నేపథ్యంలో ఆ నిర్ణయానికి సాధారణ ప్రజలే కాకుండ ...
READ MORE
సన్నీ లియోన్ ఐటెం సాంగ్ కి అంత పవరుందా.??
హాట్ హాట్ అందాలతో.. ఎక్కడా అభ్యంతరం లేకుండా ఎక్స్ పోజింగ్ చేస్తూ కుర్రకారుకు మత్తెక్కిస్తున్న సన్నీలియోన్ అంటే ఇండస్ట్రీ లో సెన్సేషన్ ఇప్పుడు. సరిగ్గా ఇదే ఫార్ములాను పట్టుకుంది "గరుడవేగ" చిత్ర యూనిట్. చాలా గ్యాప్ తర్వాత గరుడవేగ తో మరలా ...
READ MORE
ప్రోకబడ్డీ యాంకర్, ప్రముఖ మోడల్ సోనికా చౌహన్ మృతి
మిస్ ఇండియా మోడల్.. ప్రో కబడ్డీ యాంకర్.. సోనికా చౌహాన్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ప్రముఖ బెంగాలీ హీరో బిక్ర‌మ్ చటోపాధ్యాయతో కలిసి ప్రయాణిస్తుండగా ఈ ప్ర‌మాదం జరిగినట్టు సమాచారం. కోల్‌క‌త్తాలో షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా.. కోల్ కతా ...
READ MORE
రెచ్చిపోయిన తేడా సింగ్.. పూరీజగన్నాథ్ కి ఫుల్ “పైసావసూల్”
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి నటసింహం హీరోగా తెరకెక్కిన చిత్రం "పైసావసూల్". పేరుకు తగ్గట్టుగానే వెండితెరపై దుమ్ముదులిపి పైసల్ వసూల్ చేయబోతుందని అభిమానులంటున్నారు. ఈ మద్య కాలంలో వెండితెర మీద కాకుండా బయట కూడా తేడా తేడా గా కనిపించిన బాలయ్య ...
READ MORE
మిథాలీ ఏంటి ర‌చ్చ‌.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న నెటిజ‌న్లు.
మహిళల భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిథాలీ తన స్నేహితులతో కలిసి దిగిన ఓ ఫొటోను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ఫొటోలో అందరి దుస్తులు బాగానే ఉన్నాయి కానీ మిథాలీ వేసుకున్న దుస్తులు ...
READ MORE
బాహుబలి 2 రివ్యూ వచ్చేసిందోచ్..
ఎక్కడ చూసిన ఎవరి నోట విన్న ఒకటే మాట బాహుబలి బాహుబలి బాహుబలి.. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు.. ఎలా చంపాడు.. ఎవరు చంపమన్నారు.. ఇవే ప్రశ్నలు. బాహుబలి 1 భారీ విజయం సాదించగా.. ఆ విజయంలో కొనసాగింపుగా కట్టప్ప చంపిన ...
READ MORE
జై లవకుశ మోషన్ పిక్చర్ విడుదల
ఎన్టీఆర్ సహాకుటుంబ కథాచిత్రం.. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘జై లవకుశ’. ఈరోజు ఈ చిత్రానికి ససంబంధించిన మోషన్‌ పోస్టర్‌ ను డైరక్ట్ గా జూనియర్ ఎన్టీఆరే విడుదల చేశారు. శ్రీరామ నవమిపర్వదినాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్‌ తన ఫేస్‌బుక్‌ ...
READ MORE
భరత్ సంక్రాంతికి రాడంట.! సమ్మర్ లోనే విడుదల.!!
ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న నూతన చిత్రం.. "భరత్ అనే నేను" ఈ చిత్రం లో మహేష్ బాబు యువ రాజకీయ నాయకుడి పాత్రలో అభిమానులను అలరించనున్నాడు. అందుకే ఈ చిత్రం కోసం అభిమానులు చాలా అసక్తి తో ఎదురు చూస్తున్నారు. ...
READ MORE
మార్కెటింగ్ స్టాటజిలో దూసుకుపోతున్న ఎన్ టివి…!
ఎన్ టివి ఈ వారం బార్క్ రేటింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని కొట్టేసింది. ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుండి ఒక లెక్క అన్న రేంజ్ లో వేగం పెంచేందుకు సిద్దం అయింది. అందుకు అంది వచ్చిన ఏ ...
READ MORE
రజనీకాంత్ ని కూడా వదిలేది లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన కమల్
సూపర్ స్టార్ రజనీకాంత్ పై నటుడు కమల్ హాసన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాసేవ అంటూ పార్టీల్లో చేరి ఆపైన అవినీతికి పాల్పడే వారిని తాను వెంటాడుతూ విమర్శిస్తానని కమల్ హెచ్చరించారు. ఈ విషయంలో రజనీకాంత్ కు కూడా మినహాయింపు లేదని ...
READ MORE
బాలీవుడ్ టూ టాలీవుడ్ రూపం మార్చుకున్న మ‌ణిక‌ర్ణిక‌.
ర‌విబాబు అదుగొ.. వీడిక‌స‌లు డైర‌క్ష‌నే రాదు.
ఆ హీరోయిన్ పెళ్లి తిరుపతిలో జరిగింది.!!
మ‌న వాళ్లు మ‌రిచిన రియ‌ల్ హీరో.. ఆస్కార్ రెడ్ కార్పేట్
పిఎం నరేంద్రమోడీ విడుదల తేదీ ఖరారు.!!
సిట్‌ విచారణకు సహకరిస్తానంటూనే యూ టర్న్ తీసుకున్న ఛార్మి.
ప్రేక్షకులను నిరాశ పరుస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’.
సోషల్ మీడియా లో రజీనీ కొత్త చిత్రం ఫోటోలు వైరల్.!!
రజినీ అభిమానులకు శుభవార్త.. 2.0 రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన
పవర్ స్టార్ పవన్ జీ కి పుట్టినరోజు శుభాకాంక్షలు.
రాజశేఖర్ గరుడవేగ చిత్రం పై రాజమౌళి ఏమని స్పందించాడంటే..??
బిగ్‌బాస్.. తెలుగుకు తెగులు పట్టిస్తున్న కిచిడీ షో.
హైపర్ పోరీ “ఫిదా” చేస్తోంది.. భానుమతి ప్రేమమ్ కి పిచ్చెక్కిపోతున్న
ఒరేయ్ నేను ఒట్టి చేతులతో వచ్చా.. అయినా నీ బట్టలు
గ్లామర్ ఇండస్ట్రీ పిచ్చోళ్లనే కాదు బిచ్చగాళ్లను చేస్తోంది.
మోడీ నిర్ణయాన్ని స్వాగతించిన యువ సినీ హీరో.!!
సన్నీ లియోన్ ఐటెం సాంగ్ కి అంత పవరుందా.??
ప్రోకబడ్డీ యాంకర్, ప్రముఖ మోడల్ సోనికా చౌహన్ మృతి
రెచ్చిపోయిన తేడా సింగ్.. పూరీజగన్నాథ్ కి ఫుల్ “పైసావసూల్”
మిథాలీ ఏంటి ర‌చ్చ‌.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న నెటిజ‌న్లు.
బాహుబలి 2 రివ్యూ వచ్చేసిందోచ్..
జై లవకుశ మోషన్ పిక్చర్ విడుదల
భరత్ సంక్రాంతికి రాడంట.! సమ్మర్ లోనే విడుదల.!!
మార్కెటింగ్ స్టాటజిలో దూసుకుపోతున్న ఎన్ టివి…!
రజనీకాంత్ ని కూడా వదిలేది లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన
Facebook Comments
Top
error: Content is protected !!