You are here
Home > సినిమా > మిస్టర్ అర్జున్ రెడ్డిస్.. జరంత ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.

మిస్టర్ అర్జున్ రెడ్డిస్.. జరంత ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.

అర్జున్ రెడ్డి తెలుగు తెరపై ఇప్పుడిదో  మానియా కాదు కాదు పిచ్చి. యువత అయితే బట్టలు చింపుకుంటుంది. మరీ అంతలా చింపుకుంటున్న వారికి ఏం నచ్చిందో మాత్రం తెలియదు. యూతు కు బూతు కావాలి.. ఆ బూతు కాస్త పిచ్చెక్కించేలా ఉండాలి చివరికి అదేదో సందేశాత్మక చిత్రం అని బిల్డప్ రావాలి. ఇప్పుడదే జరిగింది అయితే ఆ బూతు మాత్రం అందరికి నచ్చేస్తుంది. ఎందుకు నచ్చుతుందంటే మాత్రం అందుకే అని సమాధానం. ఇక ఇదే చిత్రానికి సంబందించి ఓ సోదరి రాసిన లేఖ సోషల్ మీడియా సంచలనంగా మారుతుంది.  సమాధానాలు చెప్పమంటూ నిలదీస్తోంది. ఆ లేఖ మీ కోసం.

 

So, అర్జున్ రెడ్డి.
నాకొన్ని డౌట్లున్నాయి…ముందు అవి అడిగేస్తాను. ముఖ్యంగా, అర్జున్ రెడ్డి ని అభిమానించినవాళ్ళకి ఈ ప్రశ్నలు!

1. అర్జున్ రెడ్డి నుండి మనం ఏం నేర్చుకోవాలంటారు? వాడిలా ఉండాలనా? వద్దనా?

2. భగ్నప్రేమికుడై తాగి తందనాలాడి, బూతులు మాట్లాడి, ప్యాంట్ లో ఐసుగడ్డలేసుకుని, కనిపించిన ఆడదాన్ని నా ఫిజికల్ నీడ్ కి హెల్ప్ చేస్తావా అని అడుగుతూ, తనే ఎంతో ఇష్టపడిన డాక్టరు వృత్తికి ద్రోహం చేస్తూ, తనకి ఎంతో సపోర్ట్ చేస్తున్న ఇటు కుటుంబానికి, అటు స్నేహితులకు, నాలాంటి కొందరు ప్రేక్షకులకు పెద్ద తలనొప్పిలా తయారయిన అర్జున్ రెడ్డి గొప్ప ప్రేమికుడా? లేదా ప్రాణంగా ప్రేమించినవాడు మూర్ఖంగా వదిలేసి వెళ్ళిపొతే, తల్లిదండ్రులకు జరిగిన అవమానానికి తల వంచుకుని వేరే ఎవడి చేతో తాళి కట్టించుకుని, వాడిని భరించలేక పెళ్ళైన మూడో రోజే బయటికొచ్చేసి తన వృత్తికి న్యాయం చేస్తూ ఒక క్లినిక్ లో జాయిన్ అయి వైద్యం చేస్తూ, తను తల్లి కాబోతోందని తెలిసి ధైర్యంగా నిలబడి, ఎవ్వరి సహాయమూ లేకుండా ఒక్కర్తే బాధ్యతగా తన జీవితాన్ని జాగ్రత్తగా నెట్టుకొస్తున్న ప్రీతి గొప్ప ప్రేమికురాలా?

3. కన్నతండ్రి ఎదురుగా నిలబడి ‘నేను, ఆ అమ్మాయి ముద్దుపెట్టుకుంటుంటే వాళ్ళ నాన్న చూసాడు ‘ అని చెప్పలేక ప్రైవేటు స్పేసు, మీకు పెళ్ళైనప్పుడు 23, నాకిప్పుడు 27 అంటూ డొంక తిరుగుడు మాటలు చెప్పే అర్జున్ రెడ్డి bold ఆ? కన్న తల్లిదండ్రి, అక్క ఎదుట ధైర్యంగా కూర్చుని, వాళ్ళ కళ్ళల్లోకి చూస్తూ ‘నేను వాడు వందల సార్లు సెక్స్ లో పాల్గొన్నాం’ అని చెప్పిన ప్రీతి bold ఆ?

4. ప్రీతి వాళ్ళ తమ్ముడు ‘అర్జున్..’ వాట్? అని అడిగితే కోపంతో “మిథున్, బెహేవ్’ అని అరిచిన ప్రీతి progressive ఆ? లేక లాస్ట్ లో కడుపుతో ఉన్న ప్రీతి ని ఇంటికి తీసుకొస్తే అనుమాన చుపులు చూసిన అన్నని, బుద్ధి లేదురా వెధవా, ఏమిటా చూపులు? అని అడగకుండా, ఇది నా బిడ్డే అని గొప్పగా చెప్పిన అర్జున్ రెడ్డి progressive ఆ?

5. ఎయిర్ హోస్టెస్ ని ఏదో అన్నాడని women ని objectify చెయ్యడం తప్పు అని నీతులు మాట్లాడే అర్జున్ రెడ్డి, మెడికల్ కాలేజీలో లావుపాటి అమ్మాయిల గురించి మాట్లాడింది ఏమిటో??

6. PMS టైము లో అమ్మాయిలను అర్థం చేసుకుని సున్నితంగా చూసుకోవాలి అని సుద్దులు చెప్పిన అర్జున రెడ్డి, తాగుతున్న తనని చూస్తున్న స్టాఫ్ నర్స్ ను ప్యాంట్ ఇప్పి “…” చేస్తా అన్నట్టు బెదిరించిన అర్జున రెడ్డి gen X వాడా?

7. సినిమా రియలిస్టిక్ గా ఉండడం అంటే మన నిజ జీవితానికి దగ్గరగా ఉన్న కథలు, పాత్రలు, సంభాషణలు ఉండడమే కదా! అర్జున్ రెడ్డి లాంటి rich, pervert, irresponsible kids మన చుట్టూ ఎంతమంది ఉన్నారంటారు?

8. ఈ సినిమా ఎవ్వరికీ sexist అని ఎందుకు అనిపించలేదు?
most irresponsible, most male chauvnistic and most sexist dialoge of the movie …. పిల్లల్ని ప్లాన్ చేసి కనడం ఏమిట్రా, అది జరగాలి, out of love జరగాలి ‘. అవును, హీరోయిన్ ని 23 యేళ్ళ కి గర్భవతిని చెయ్యడం out of love. is it? condoms వాడకుండా కలిస్తే పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది అని ఇద్దరు డాక్టర్లకి తెలియకపోవడం out of love. is it? ఆడదాన్ని ఇసుమంత కూడా లెక్క చెయ్యకుండా, ఇసుమంత కూడా గౌరవం, విలువ ఇవ్వకుండా, నేను, నా ప్రేమ మాత్రమేనాకు ముఖ్యం అనుకుంటూ పిల్లల్ని కనడం, వాళ్ళని పెంచడం ఎంత పెద్ద బాధ్యతో, ముఖ్యంగా ఆడవాళ్ళకి శారీరకంగా, మానసికంగా ఎంత కష్టం, ఎంత శ్రమ, ఎంత బాధ్యత అనేది గుర్తించలేనివాడే అలాంటి డైలాగ్ కొట్టగలడు. వీడేమో ఆడవాళ్ళ PMS టైము ని అర్థం చేసేసుకుంటాడట!! nonsense.
పక్క మీదకు చేరని ప్రేమ, ప్రేమే కాదంటాడు చలం. దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపొతే ఇదిగో ఇలా అర్జున్ రెడ్డిలా తయారవుతారు.

9. అప్పుడే కాలేజీలో జాయిన్ పిల్లకి కనీసం ఒక్క మాట చెప్పకుండా ముద్దు పెట్టుకుని, ఒళ్ళో పడుకుని అదంతా ప్రేమ అని అపోహపడి అది నా పిల్ల నా పిల్ల అని తిరిగే వాడికి ఆడవాళ్ళంటే గౌరవం ఉన్నట్టా? అసలు ప్రీతి ని చూడగానే అర్జున్ రెడ్డి కి కలిగిన ఫీలింగ్ ఏమిటి? ముద్దుపెట్టుకోవాలనిపించింది. అదే చేసాడు. అదేనా గొప్ప ప్రేమ అంటే?

10. అసలు, అంత జడ్డి దద్దమ్మలా నోరైనా తెరవకుండా వాడు ఏం చెప్తే అది చేస్తూ, చేయించుకుంటూ ఉండే పిల్లని ఎవరైనా ప్రేమించగలరా? ఆది సినిమాలో ‘మా ఇంట్లో ఆడవాళ్ళకు, బయటికొచ్చి మాట్లాడే అలవాటు లేదు’ అంటాడు. ఆది కి కూడా హీరోయిన్ అంటే అమితమైన ప్రేమ, పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. అర్జున్ రెడ్డి కూడా అంతే. తనకిష్టమైతే చాలు, ఆ పిల్లకి ఏమి ఇష్టాలో కావో అక్కర్లేదు. ఆది కి, అర్జున్ రెడ్డి కి తేడా ఏమిటి?

అలాంటివాడే నాకెదురైతేనా చావగొట్టి చెవులు మూస్తాను. కష్టపడి చదివి, ర్యాంకు సంపాదించి, కుటుంబానికి దూరంగా ఉంటూ అక్కడికొచ్చింది అనుభవజ్ఞులైనా వాళ్ళు పాఠాలు చెబితే నేర్చుకుందామని, నీలా కోన్ కిస్కా గొట్టం గాడు వచ్చి నా చేతులు ముట్టుకుని వాటి మీద గీతలు గీసి పాఠాలు చెబుతానంటే మక్కెలిరగదంతాను.

10. ఆ పిల్ల…ఏం చూసి ప్రేమించింది వాడిని? తన అభిప్రాయం ఏమిటో తెలుసుకోకుండా దౌర్జన్యం చేస్తున్నవాడు ఐసాక్ న్యూటన్ అయినా కానీ నాకు అక్కర్లేదు అని దుళ్ళగొట్టకుండా వాడితో ప్రేమేమిటి? హోళీ రంగులు పూసినవాడిని తన్నినందుకా? ఓసోస్, ఇంతోటి గొప్ప సీను ఎన్ని సినిమాల్లో చూడలేదూ!! హీరోయిన్ వైపు చూస్తే చాలు, ఎముకలు పొడి చేసే హీరోలేగా తెలుగు నిండా!! సినిమా ఏమిటి, ప్రతీ హోలీ కి బయట ప్రపంచంలో జరిగేది అదే. ఇంట్లోవాళ్ళకు, బాయ్ ఫ్రెండులకు కోపాలు వచ్చేది ఇలాగే. ఏదో సినిమాటిక్ గా అర్జున్ రెడ్డి ప్రేమలో నిజాయితీగా ఉన్నాడు కానీ అదే ఒక హౌలాగాడయ్యుంటే ఆ పిల్ల పరిస్థితి ఏమిటి? రియలిస్టిక్ గా ఉండడమంటే వాడితో సీనుకో ముద్దు, రెండు సీన్లకోసారి సెక్సు నా?

11. ఒక్కచూపుతో ప్రేమలో పడిపొయే జాఢ్యం మనకింక పోదా? కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తే ప్రేమ పుట్టే రోగం మనల్ని వదలదా? అసలు అలా ప్రేమలో పడేవాళ్ళు ఒకరికొకరు అలవాటైపోవచ్చు తప్పితే నిజంగా ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ బతకగలరా? అది నిజమైనా ప్రేమేనా? how different this movie from other mass masala movies in this aspect?

12. హీరోయిన్ తండ్రి, అర్జున్ రెడ్డి ని నాలుగేళ్ళ క్రితం, కూతురు కాలేజీలో జాయిన్ అయినప్పుడు చూసాడు. మళ్ళీ ఇప్పుడు తన ఇంటి డాబా మీద కూతురిని గాఢంగా ముద్దుపెట్టుకుంటూ.
ఒక కన్నతండ్రికి అదెలా ఉంటుంది? ఒళ్ళు భగభగమండిపోయిందంటే, మండదూ?!! ఈ వీర ప్రేమికులని ఆ తండ్రి జడ్జి చెయ్యకుండా ఉండాలా? ‘సాధారణంగా ఒకరికోసం ఒకరు పుట్టారు అనుకుంటారు అందరూ, కానీ నేను మన తల్లిదండ్రులు, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ వాళ్ల పేరెంట్స్ అందరూ మనకొసమే పుట్టారు. so that they make babies in each generation and we both get to meet in this generation’ అని చెప్పే అర్జున్ రెడ్డి కి ఎదురుగుండా నిల్చున్న హీరోయిన్ తండ్రి కోపంలో న్యాయం కనిపించలేదూ? గౌరవించడం, సంస్కారంగా మాట్లాడడం తెలీలేదూ??

13. కలిసిన గంటలోనే, న్యాయమైన కోపాన్ని ప్రదర్శించే హీరోయిన్ తండ్రిని ‘వాడు మూర్ఖుడు, castist ‘ అనే అర్జున్ రెడ్డి కి, ‘దేవదాస్ ‘ సినిమాలో మామ ని నానామాటలు అనే హీరో కి తేడా ఏమిటి? నిన్ను కోరి రివ్యూ రాస్తున్నప్పుడు ఇదే మాట చెప్పాను…కాబోయే మావయ్య ని పట్టుకుని అరేయ్, ఒరేయ్ అనకుండా అతని మాటలకి గౌరవం ఇచ్చే హీరో…he stands alone’ అని చెప్పాను. మరి అర్జున్ రెడ్డి ఏం చేసాడు? how unsual Arjun reddy in telugu cinema? what is the difference between Arjun Reddy and Devadas?

14. వాడికి ఎంతసేపు వాడి స్వార్థం, వాడి ప్రేమ, వాడి ఇగో తప్ప ఇంకేమైనా తెలుసా? ఇలాంటి మనిషి మీ నిజ జీవితాల్లో కనిపిస్తే ఎవరైనా భరించగలరా? ముఖ్యంగా ఆడపిల్లలు భరించగలరా? గొప్ప ప్రేమికుడని భావించగలరా?

15. అర్జున్ రెడ్డి కి ఫిజికల్ నీడ్ మాత్రమే కావాలి అనుకున్నప్పుడు తన దగ్గరకి వచ్చిన ఆడవాళ్లకు తన కథ ఎందుకు చెప్తున్నట్టు? హీరోయిన్ జియా తో అంత నిక్కచ్చిగా నా ఫిజికల్ నీడ్ కి హెల్ప్ చెయ్యి, నాకు emotional connect వద్దు అని చెప్పినప్పుడు, రోజూ ఆ పిల్లని కలిసి గంటలు గంటలు మాట్లాడడం ఎందుకు? ఆ పిల్లకి తన కథ చెప్పడం ఎందుకు? emotional connect వద్దు అంటూనే వాళ్ళందరికీ తన కథ చెప్పి emotional గా connect చెయ్యడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నట్టు?

16. ప్రపంచంలో ఆడవాళ్ళందరూ వీడంటే పడి చచ్చిపొతారా!!, హాస్పిటల్ లో పేషంట్లు, నర్సులూ వాడి కోసం దేబిరిస్తూ ఉంటారా!! ప్యాంటు, షర్టు ఇప్పి డ్రాయరు తో అమీర్ పేట సెంటర్ లో నిలబడితే వీడి కోసం ఆడవాళ్ళు క్యూ లు కట్టి నిల్చుంటారా!! how sexist, that comment was!! Damn…what a male chauvnistic thinking!! How different this movie from other commercial movies, in this aspect?!! I fail to understand what made people to think this is different and realistic movie!!!!!!!

17. భావోద్వేగాలు దాచుకోకుండా ప్రదర్శించిన పచ్చి సినిమా నా? అంటే ప్యాంటు లో ఉచ్చపోసుకోవడమా?! లేదా ప్యాంటు లో ఐసుముక్కలేసుకోవడమా? తన బాగు కోసం తపించిపోతున్న అన్న ని, స్నేహితులను నానామాటలు అంటూ ఉండడమా?

18. తన వృత్తిని ప్రాణంగా ప్రేమిస్తాడా? అసలు తాగి హాస్ఫిటల్ కి వచ్చే డాక్టరు ని ఎవడురా రానిచ్చేది నిజ జీవితంలో? ఆపరేషన్లు successful గా చేసేస్తే తాగొచ్చినా పర్లేదా? కోర్ట్ సీనులో, పేషెంట్, తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసాను కాబట్టి I am guilty అని ఒప్పుకున్న మనిషి ఆ చిట్టచివరిలోనే అది గ్రహించాడా? వాడు తాగొచ్చి చేసిన మొదటి ఆపరేషన్ లో నే పేషెంట్ నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు. ఏ పేషెంట్ కూడా తెలిసి తెలిసి డ్రగ్ అడిక్ట్ డాక్టరు చేత ఆపరేషన్ చేయించుకోడు. అన్నిచోట్ల చాలా నిజాయితీగా ఉంటాననుకుని ఫీల్ అయిపోయే డాక్టరు తన పేషెంట్ల దగ్గర నిజాయితీగా ఉన్నాడా? ఆపరేషన్ చేసేముందు పేషెంట్ కి చెప్పాడా తనే పరిస్థితుల్లో ఉన్నాడో?!! ద్రోహం చివర్లో మాత్రమే చేసాడా?!!

19. ఈ పిల్ల ప్రేమ పిచ్చిలో పడకపోతే న్యూరో crack చేసేవాడిని. టైము వేస్ట్ చెయ్యకుండా MS చెయ్యరా, జస్ట్ MBBS తో ఏమి సాధిస్తావురా?, మనం చెయ్యాల్సింది ఎంతో ఉంది అని స్నేహితుడికి చెప్పే అర్జున్ రెడ్డి, ఇదొక phase నన్ను వదిలేయండి అని తెలుసుకోగలిగే జ్ఞానం ఉన్న అర్జున రెడ్డి, తన జీవితంలో తనకి అత్యంత ఇష్టమైనది ఈ వైద్య వృత్తి అని చెప్పే అర్జున రెడ్డి లాంటివాళ్ళు ఈ సమాజానికి ఎంత ప్రమాదకరమో తెలుసా? చదువుకున్నవాళ్ళు, జ్ఞానం ఉన్నవాళ్ళతోనే ఈ ప్రపంచానికి ప్రమాదం. చదువు, తెలివి లేనివాళ్ళు పీకేది ఏమీ లేదు. ఈ ప్రపంచాన్ని నిలబెట్టాలన్నా, పడదోయాలన్నా తెలివైనవాళ్ళే చెయ్యగలరు, చేస్తారు. మిగతా మాస్ మసాల కమర్షియల్ సినిమాలతో ఈ సమాజానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. కానీ అర్జున్ రెడ్డి లాంటి భాధ్యతారహితమైన సినిమా ని రియలిస్టిక్ అని మొయ్యడం వల్ల ఈ సమాజానికి చాలా ప్రమాదం పొంచి ఉంది.

20. ఇంక, చిట్టచివరి “పవిత్రత” ముసుగు. all is well that ends well అని ఒక సామెత. if something doesn’t end well, then nothing has been well అని దాని పరమార్థం. ఈ సినిమా కి సరిగ్గా సరిపోతుంది. చివరిలో, హీరోయిన్ కి దూరం గా నిల్చుని నీతో మాట్లాడాలి ఒక్కసారి నా మాట విను అని బ్రతిమిలాడే అర్జున్ రెడ్డి కి, మొదటి సీనులో ఆ పిల్ల తో ప్రేమలో పడినప్పుడు కూడా ఇలాగే అడగాలి అని తెలియలేదూ?!! ఎంత నానాగడ్డి కరిచినా, ఎవ్వరితోనూ పడుకోలేదు, పవిత్రంగా ఉన్నాడట!!!! 27 యేళ్ళకి sex అవసరాలు ఉంటాయి అని గ్రహించగలిగే డాక్టర్ అర్జున్ రెడ్డి, M.S కి అదే 27 కి తన కుటుంబం పట్ల, సమాజం పట్ల బాధ్యతలుంటాయి అని తెలియకపోవడం రియలిస్టిక్, is it? Gen X movies. is it? దేవదాసు లా చస్తే, ఇలా ఉండకూడదు అని నేర్చుకుంటాం. పోనీ చివర్లో హీరోయిన్ వాడిని తన్ని తగిలేస్తే logical extension అనుకుంటాం. రెండూ కాదు. వాడిని హీరోని చేసి వదిలిపెట్టారు. పవిత్రం గా ప్రేమించుకునే రెండు పవిత్ర హృదయాల శారీరపు కలయిక, అదీ బీచ్ ఒడ్డున…వాహ్! వాహ్!

ఫైనల్ గా, బాగా డబ్బున్న కుటుంబం, హాలిడేకి ఇటలీ పంపగలిగే తండ్రి, ఎప్పుడూ సపోర్ట్ గా ఉండే అన్న ఉన్న ఒక rich, perverted, irresponsible brute కథ ఈ అర్జున్ రెడ్డి.

one final last question. ఇదే కథ ని అమ్మాయి తరుపునుండి చెప్తే ఎంతమంది దీన్ని గొప్ప సినిమా అంటారు? అలా చెప్పిన (ఇంత ఘోరంగా కాదు) ‘మైదానం’ కథ ని ఇప్పటికీ తిడుతున్నారు జనాలు. అర్జున్ రెడ్డి మాత్రం Gen X movie. is it?

P.S: ఈ సినిమా ని ఆహా ఓహో అంటూ పొగుడుతున్నవాళ్ళ మీద ఎక్కువ కోపంగా ఉంది నాకు. వీళ్ళలో నేను గౌరవించేవాళ్ళు, అభిమానించేవాళ్ళే ఎక్కువ. అసలెలా నచ్చిందండీ మీకు? అని నిలదీసి అభిమానం తో కూడిన కోపం తో అడగాలనుంది. tag చెయ్యడం నాకిష్టం ఉండదు కాబట్టి చెయ్యట్లేదు.

స్వస్తి!

ALAMURU SOWMYA

Related Posts
రజినీ అభిమానులకు శుభవార్త.. 2.0 రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన డైరెక్టర్ శంకర్
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే ది బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా హిస్టరీ క్రియేట్ చేయనున్న సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 2.0 సినిమా ఆడియో రిలీజ్ ను ఈ నెల 27 న దుబాయ్ బుర్జ్ ఖలిఫా లో ఆడియో రిలీజ్ ఫంక్సన్ ...
READ MORE
అత్యుత్సాహంతో నోరు జారిన కీరవాణి
ఉత్సాహం మనిషిని ఉన్నతమైన స్థానంలో నిలబెడుతుంది కానీ అప్పుడప్పుడు అదే ఉత్సాహం అత్యుత్సాహంగ మారితే.. ఎంత ప్రమాదమో కీరవాణి తాజా ట్వీటు చెప్పకనే చెప్తుంది. సమాజంలో పలుకుబడి ఉన్నవాడు గొప్ప సంగీత దర్శకుడు ప్రేక్షకులకు ఎలాంటి సంగీతం కావాలో ఆయనకంటే ఇంకెనరికి ...
READ MORE
“మాహిష్మతి” నగరాన్ని తెరపై కాదు.. నిజంగానే చూడాలనుందా అయితే పదండి.!
మాహిష్మతి నగరం అంటే ఇప్పుడు ప్రపంచం అంతా గుర్తు పట్టేస్తోంది. కానీ అది కల్పితం అని కూడా తెలుసు, అది డైరెక్టర్ రాజమౌళి క్రియేషన్ అని కూడా తెలుసు. బాహుబలి సినిమాలో మాహిష్మతి నగరాన్ని అత్యధ్భుతంగ చూపించాడు డైరెక్టర్ జక్కన్న. మాహిష్మతి రాజ్యం ...
READ MORE
ఒక రాత్రి గడిపితేనే అవకాశం.. లేదంటే నో ఛాన్స్.! కుండబద్దలు కొట్టిన ముద్దుగుమ్మ.!!
సాధారణంగా సినీ పరిశ్రమలో హీరోయిన్ల గురించి మాట్లాడుకునేటప్పుడు రకరకాల గాసిప్స్ చర్చకు రావడం సర్వసాధారణం. ఇందుకు బలం చేకూరేలా ఈ మధ్యన హాలీవుడ్ నుండి టాలీవుడ్ దాక కొందరు హీరోయిన్లు బాహాటంగానే సెన్సేషనల్ కామెంట్లు చేయడం హాట్ టాపిక్ అయింది. తాజాగా ...
READ MORE
తెలుగు బిగ్ బాస్ షో.. 12 మంది సెలబ్రిటీలతో ఈ నెల 16 నుండి.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా తెలుగు బుల్లి తెరపై రాబోతున్న బిగ్ బాస్ రియాల్టీ షో ఈ నెల 16 నుంచి స్టార్ మా ఛానల్ లో ప్రసారం కానుంది. ఈ షో లో 12 మంది సెలబ్రిటీలు ...
READ MORE
రోబో 2 ఆడియో ఫంక్షన్ ఖర్చెంతో తెలుసా.??
ఒక్కో సినీమా నటుడికి ఒక్కొక్క ఇమేజ్ ఉంటుంది ఒకరికి మాస్ ఇమేజ్ ఉంటే మరికొందరికి క్లాస్ ఇమేజ్ అనీ ఫ్యామిలీ ఇమేజ్ ఇలా.. కానీ వీటన్నింటికి భిన్నంగ అందరూ ఇష్టపడే ఏకైక నటుడు తలైవ రజినికాంత్.. ఆయన నటిస్తున చిత్రం 2.0. ఇండియన్ ...
READ MORE
పవర్ స్టార్ పవర్ సర్ ఫ్రైజ్.. అభిమానులకు ఊహించని పుట్టినరోజు కానుక.
పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా మరో సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ ఇచ్చాడు. పవన్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంతో పవర్ సర్ ప్రైజ్ గా అభిమానలుకు అందించాడు. తన పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం పిఎస్.పికే25 చిత్రం పోస్టర్‌ను విడుదల చేశారు. మ్యూజిక‌ల్‌‌ సర్‌ప్రైజ్‌ అంటూ తాజా ...
READ MORE
బాలివుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ కు లిప్ కిస్ పెడుతూ ఫోటోలు తీసి పోస్ట్ చేసిన వర్మ..!!
రాంగోపాల్ వర్మ ఏం చేసినా అది ఖచ్చితంగ చర్చనీయాంశమయ్యే విదంగా ప్లాన్ చేసుకుంటాడు. అందులో ఎటువంటి తప్పూ లేదు.. కానీ అందుకు ఆయన ఎంచుకున్న మార్గమే విమర్శలకు తావిస్తుంది.. అఫ్ కోర్స్ వర్మ కు కావాల్సింది కూడా ఇదే..!! కాకపోతే సభ్యసమాజానికి ఏం మెసేజ్ ...
READ MORE
మ‌న వాళ్లు మ‌రిచిన రియ‌ల్ హీరో.. ఆస్కార్ రెడ్ కార్పేట్ ను ముద్దాడిన ముంబాయి కుర్రాడు.
మ‌న మీడియాకు ఆస్కార్ అవార్డ్ అన‌గానే తెర చాటు అందాలు మాత్రం గుర్తు కు రావ‌డం కామ‌న్. ఆ రెడ్ కార్పెట్ పై అడుగులు వేస్తు అందాలు ఆర‌బోసే ముద్దుగుమ్మ‌ల ఫోటోలు క‌థ‌నాలు త‌ప్ప మ‌రొక‌టి గుర్తుకు రావు. ఇక ప్రియాంక ...
READ MORE
బాలీవుడ్ టూ టాలీవుడ్ రూపం మార్చుకున్న మ‌ణిక‌ర్ణిక‌.
బాలీవుడ్ టాప్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ త‌న న‌ట‌న‌తో మ‌రో సారి వెండితెర మీద స‌త్తా చాటేందుకు సిద్ద‌మైంది. ఈ సారి బాలీవుడ్ లో కాకుండా టాలీవుడ్ లో త‌న‌ ప‌వ‌ర్ ఆఫ్ యాక్టింగ్ తో అభిమానుల‌ను అల‌రించ‌బోతోంది. టాలీవుడ్ హిట్ ...
READ MORE
క్రియేటివిటి మహరాజ్.. అలియాస్ కాపీ ఫేస్టుల జక్కన్న
జక్కన్న ఈ పేరు చెపితే చాలు తెలుగు వెండితెర వెలగి పొతుంది. మాకు ఓ హాలివుడ్ లెవల్ డైరక్టర్ ఉన్నాడని మురిసిపోతుంది. నిజమే జక్కన్న అలియాస్ రాజమౌళి క్రియేటివిటి మహరాజే కాకపోతే జనం అంతా అనుకుంటున్నట్టు హాలీవుడ్ కాపీ ఫేస్టుల మహారాజ్. ...
READ MORE
ఎంఐఎం MLA చర్య పై సంచలన కౌంటర్ ఇచ్చిన ప్రముఖ సినీ నటి.!!
లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఆలయం అభివృద్ధి కోసం నిధులు కావాలని ముఖ్యమంత్రి కేసిఆర్ ను ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కలిసిన విషయం తెలిసిందే.. అయితే ఈ విషయమై సోషల్ మీడియాలో స్పందించిన ప్రముఖ సినీ నటి బీజేపీ నేత ...
READ MORE
కమల్ హాసన్ ని నమ్ముకుని సినిమా తీస్తే నిండా మునగడం ఖాయం..!!
కమల్ హాసన్.. దేశంలోనే మంచి పేరున్న నటుడు. లోకనాయకుడనే స్టార్ ఇమేజ్ కూడా ఉంది. ఇదివరకు ఆయన సినిమా అంటే థియేటర్లన్నీ నిండిపోయి కలెక్షన్ల వర్షం కురిసేది. అంతే కాదు వినూత్న ప్రయోగాలు చేయడంలో కమల్ హాసన్ బాగా ఆసక్తి చూపిస్తారు. ...
READ MORE
పూర్ణః సాహ‌సానికి ప‌రిమితులుండ‌వు… బాలీవుడ్ తెర‌పై రేపే విడుద‌ల‌.
తెలంగాణ గొప్ప త‌నాన్ని తెలంగాణ మారుమూల ప‌ల్లెల అపార శ‌క్తిని ప్ర‌పంచానికి చాటిన బాలిక పూర్ణ‌. తెలుగు స‌త్తాను తెలంగాణ ఖ్యాతిని తెలుగు వెండితెర మ‌ర‌చినా బాలీవుడ్ మాత్రం హ‌క్కున చేర్చుకుంది. ఎంతో క‌ష్టానికోర్చి ప్రాణాలు ప‌ణంగా పెట్టి ఎవ‌రెస్ట్ శిఖారాన్ని ...
READ MORE
తమిళ సినీ నటుడు విజయ్ ఇంట్లో ఐటీ సోదాలు, భారీగా నగదు బంగారం పట్టివేత.!!
ప్రముఖ తమళ సినీ నటుడు విజయ్ ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతుండడం సంచలనం గ మారింది. ఈ సోదాల్లో భారీగా నగదు తో పాటు బంగారం కూడా దొరికినట్టు సమాచారం. దొరికిన నగదు 77 కోట్ల రూపాయల విలువ ఉండొచ్చని ఇంకా ...
READ MORE
పిఎం నరేంద్రమోడీ విడుదల తేదీ ఖరారు.!!
దేశమంతా ఇప్పుడు బయోపిక్ ల హవా కొనసాహుతుంది. బాలీవుడ్ లో కొంత ఎక్కువే ఉంది. సాధారణ చిత్రాల కంటే బయోపిక్ లు చూడడానికి జనం ప్రేక్షకులు ఆసక్తి చూపుతుండడం గమనార్హం. ఈ క్రమంలోనే అట్టడుగు స్థాయి నుండి దేశ ప్రధానమంత్రి స్థాయి ...
READ MORE
పెళ్లే కాలేదు అప్పుడే హనీమూన్ వార్తలు..
సమంత నాగచైతన్యలు భారీ ఫ్లాన్ లో ఉన్నారు. 40 రోజుల లాంగ్ హనీమూన్ ఫ్లాన్స్ వేస్తున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే అవన్ని వట్టి మాటలే అని కొట్టి పారేసింది ఈ జంట. అంతే కాదు  పెళ్లైన మూడే రోజే షూటింగ్ ...
READ MORE
ఎన్టిఆర్ బయోపిక్.. బాలయ్యకు మాత్రం భయంకర పిక్ గ మిగిలిపోయింది.!!
స్వర్గీయ దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టిఆర్ జీవిత కథ అంటూ ఆయన కుమారుడు టీడీపీ ఎంఎల్ఏ నటుడు బాలకృష్ణ స్వయంగ నటించి నిర్మించిన చిత్రాలు ఎన్టిఆర్ కథానాయకుడు, ఎన్టిఆర్ మహా నాయకుడు.. బయోపిక్ ని రెండు పార్ట్ లుగ తీయడం జరిగింది.ఈ ...
READ MORE
కోడి రామకృష్ణ మరణంతో మరోసారి “సంభ్రమాశ్చర్యానికి” గురైన బాలకృష్ణ.!!
కోడి రామకృష్ణ.. తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు, ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన టాప్ ఫిలిం డైరెక్టర్.మొన్నటి శుక్రవారం నాడు అనారోగ్యం కారణంగ మరణించిన విషయం కూడా అందరికీ తెలిసిందే.. ఈ క్రమంలో కోడి రామకృష్ణ భౌతికకాయం సందర్శనకు ...
READ MORE
చేసిన వెధవ పనికి క్షమాపణ కోరిన నటి ఛార్మి.!!
కొందరు సినీ నటులకు సినిమాల్లోనే ఎమోషన్స్, సమాజం పైన అవగాహన లక్షణాలు ఉంటాయి తప్ప నిజ జీవితంలో ఉండవని మరోసారి రుజువు అయింది ప్రముఖ సినీ నటి ఛార్మి ప్రవర్తనతో.ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక అంటువ్యాధి కరోనా వైరస్ మన దేశం ...
READ MORE
కాట‌మ‌రాయుడుకి క‌త్తి లాంటి కానుక‌..
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ కు నటుడు శివబాలాజీ పవర్‌ఫుల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. క‌త్తి లాంటి కానుక‌ను అందించి కాట‌మ‌రాయుడు ఆశ్య‌ర్యానికి గురి చేశారు. షూటింగ్ స్పాట్ లో బిజిగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను కాట‌మ‌రాయుడు టీం ప‌వ‌ర్ ఫుల్ ...
READ MORE
జీవితాల్ని నాశనం చేశారు: పూరీ
సంచలనం రేపిన డ్రగ్స్‌ కేసులో సిట్‌ విచారణపై దర్శకుడు పూరీ జగన్నాథ్‌ స్పందించారు. విచారణ అనంతరం ఎక్సైజ్‌ శాఖ కార్యాలయం నుంచి నేరుగా ఇంటికి వెళ్లిన ఆయన.. బుధవారం రాత్రి 11గంటల తర్వాత తన ట్విట్టర్‌ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్‌ ...
READ MORE
యూరప్ లో పవన్ కొత్త సినిమా టైటిల్ ఫిక్స్ కానుంది.!
క్రేజీ డైరెక్టర్ త్రివిక్రం శ్రీనివాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఇపుడొక సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. చాలా వరకు షూటింగ్ కంప్లీట్ అయింది. కానీ ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. మొన్న దీపావళి పండగకి చిత్ర యూనిట్ సినిమాకి ...
READ MORE
350 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రభాస్ మరో సినిమా.!!
టాలీవుడ్ టాప్ యాక్టర్ ప్రభాస్ అంటే యూత్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమాలతో అంతర్జాతీయ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ తన 21 వ చిత్రం 'రాధే శ్యాం' చేస్తున్నాడు. ...
READ MORE
PK ఫ్యాన్స్ RGV ట్రాప్ లో పడ్డార.? ఫ్రీ పబ్లిసిటీ లో RGV స్కెచ్ వేసాడ.??
సినీ పరిశ్రమ లో ఒక నటుడికి అయినా ఒక దర్శకుడికి అయినా ఒక నిర్మాతకు అయినా.. సినిమా ప్రమోషన్ కోసం భారీగా డబ్బు ఖర్చు పెడితే గానీ ప్రమోషన్ జరగదు. ఒక్కోసారి ఈ ప్రమోషన్ కోసం కూడా కోట్లలో ఖర్చు పెడుతుంటారు నిర్మాతలు. కానీ ...
READ MORE
రజినీ అభిమానులకు శుభవార్త.. 2.0 రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన
అత్యుత్సాహంతో నోరు జారిన కీరవాణి
“మాహిష్మతి” నగరాన్ని తెరపై కాదు.. నిజంగానే చూడాలనుందా అయితే పదండి.!
ఒక రాత్రి గడిపితేనే అవకాశం.. లేదంటే నో ఛాన్స్.! కుండబద్దలు
తెలుగు బిగ్ బాస్ షో.. 12 మంది సెలబ్రిటీలతో ఈ
రోబో 2 ఆడియో ఫంక్షన్ ఖర్చెంతో తెలుసా.??
పవర్ స్టార్ పవర్ సర్ ఫ్రైజ్.. అభిమానులకు ఊహించని పుట్టినరోజు
బాలివుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ కు లిప్ కిస్ పెడుతూ
మ‌న వాళ్లు మ‌రిచిన రియ‌ల్ హీరో.. ఆస్కార్ రెడ్ కార్పేట్
బాలీవుడ్ టూ టాలీవుడ్ రూపం మార్చుకున్న మ‌ణిక‌ర్ణిక‌.
క్రియేటివిటి మహరాజ్.. అలియాస్ కాపీ ఫేస్టుల జక్కన్న
ఎంఐఎం MLA చర్య పై సంచలన కౌంటర్ ఇచ్చిన ప్రముఖ
కమల్ హాసన్ ని నమ్ముకుని సినిమా తీస్తే నిండా మునగడం
పూర్ణః సాహ‌సానికి ప‌రిమితులుండ‌వు… బాలీవుడ్ తెర‌పై రేపే విడుద‌ల‌.
తమిళ సినీ నటుడు విజయ్ ఇంట్లో ఐటీ సోదాలు, భారీగా
పిఎం నరేంద్రమోడీ విడుదల తేదీ ఖరారు.!!
పెళ్లే కాలేదు అప్పుడే హనీమూన్ వార్తలు..
ఎన్టిఆర్ బయోపిక్.. బాలయ్యకు మాత్రం భయంకర పిక్ గ మిగిలిపోయింది.!!
కోడి రామకృష్ణ మరణంతో మరోసారి “సంభ్రమాశ్చర్యానికి” గురైన బాలకృష్ణ.!!
చేసిన వెధవ పనికి క్షమాపణ కోరిన నటి ఛార్మి.!!
కాట‌మ‌రాయుడుకి క‌త్తి లాంటి కానుక‌..
జీవితాల్ని నాశనం చేశారు: పూరీ
యూరప్ లో పవన్ కొత్త సినిమా టైటిల్ ఫిక్స్ కానుంది.!
350 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రభాస్ మరో సినిమా.!!
PK ఫ్యాన్స్ RGV ట్రాప్ లో పడ్డార.? ఫ్రీ పబ్లిసిటీ
Facebook Comments
Top
error: Content is protected !!