You are here
Home > సినిమా > బాలీవుడ్ టూ టాలీవుడ్ రూపం మార్చుకున్న మ‌ణిక‌ర్ణిక‌.

బాలీవుడ్ టూ టాలీవుడ్ రూపం మార్చుకున్న మ‌ణిక‌ర్ణిక‌.

బాలీవుడ్ టాప్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ త‌న న‌ట‌న‌తో మ‌రో సారి వెండితెర మీద స‌త్తా చాటేందుకు సిద్ద‌మైంది. ఈ సారి బాలీవుడ్ లో కాకుండా టాలీవుడ్ లో త‌న‌ ప‌వ‌ర్ ఆఫ్ యాక్టింగ్ తో అభిమానుల‌ను అల‌రించ‌బోతోంది. టాలీవుడ్ హిట్ డైరెక్టర్ క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం ‘మణికర్ణిక.. ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ లో న‌టిస్తోంది. ప్రస్తుతం జైపూర్‌లో ఈ చిత్రానికి సంబందించి షూటింగ్ జరుగుతోంది. సెట్స్‌లో కంగనాకి సంబంధించిన కొన్ని పిక్స్ బయటకు లీక్ అయ్యాయి. లీక్ అయిన ఫిక్స్ లో కంగ‌నా లుక్ స‌రికొత్త‌గా ఉంద‌ని అభిమానులు అంటున్నారు.

ఝాన్సీరాణి లక్ష్మీబాయి పాత్ర‌లో కంగ‌నా ఒదిగిపోయిన తీరు అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. బాలీవుడ్ లో పాత్ర‌కు త‌గ్గ‌ట్టు లుక్ తో క‌నిపించే కంగనా మ‌ణిక‌ర్ణిక చిత్రంలోను ఆనాటి క‌ట్టుబొట్టుతో క‌నిపించబోతుంది. డిప్రెంట్ లుక్ తో నిండైన సంప్ర‌దాయ వ‌స్త్ర‌దార‌ణ‌తో కంగ‌నా క‌నిపిస్తున్న తీరుతో అభిమానులు ఫిదా అవుతున్నారు.

ఇక కంగ‌నా న‌ట‌న విష‌యానికి వ‌స్తే మ‌ణిక‌ర్ణిక తెలుగు తెరపై ఓ అద్బుతంగా నిల‌వ‌బోతుంద‌ని సినీ విశ్లేష‌కులు అంటున్నారు. క్రిస్ కంగనాను పూర్తిగా మార్చేసి ఆనాటి ఝాన్సీ ధీర‌త్వాన్ని కంగ‌నాలో చూపించ‌బోతున్నారని కంగ‌నా లుక్ తో తెలిసిపోతుంది. ఈ చిత్రంలో సోనూసూద్, అంకిత లోఖండే, వైభవ్ తత్వావాడి కీలకపాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 27 నాటికి మ‌ణిక‌ర్ణిక వెండితెర మీద సంద‌డి చేసే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.

https://twitter.com/DelhiTimesTweet/status/923807301990957056 

Related Posts
సూపర్ స్టార్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్.!!
సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ అంటే అదొక క్రేజ్.. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ వరల్డ్ వైడ్ హిట్ అవుతాయి. అలాంటిది సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్ అంటే అదొక అధ్భుతమే.. ఇప్పటికే రెండు సార్లు ఈ ఇద్దరి కాంబినేషన్ లో అధ్భుతాలు ...
READ MORE
బాలీవుడ్ హీరోయిన్ ని ఇంట్లో నుండి గెంటేశారు..
బాలీవుడ్ మూవీ 'ది మున్నా మైఖేల్' హీరోయిన్ నిధి అగర్వాల్‌కు అవమానకర పరిస్థితి ఎదురైంది. ఆమె అద్దెకు ఉంటున్న ఇంట్లో నుండి బలవంతంగా బయటకు గెంటేశారు. ఇంట్లో ఒంటరిగా ఉంటుంది.. అందులోనూ హీరోయిన్ అన్న కారణంతో ఉన్నపలంగా ఇంట్లో నుండి గెంటేశారు. ...
READ MORE
మతం మారిన కమల్ హాసన్ కూతురు.
భారతీయ సినీరంగంలో విలక్షణ నటుడిగా అపారమైన గుర్తింపు పొందిన అసలు దేవుడే లేడని నాస్తికత్వం మాట్లాడే కమల్ హాసన్ రెండో కుమార్తె అక్షర హాసన్ నూతన మతాన్ని స్వీకరించింది. సహాయ దర్శకురాలిగా నటిగా గుర్తింపు పొందిన ఆమే "బౌద్దిజం" స్వీకరించినట్టు తెలుస్తోంది. ఈ విషయం ...
READ MORE
కాట‌మ‌రాయుడుకి క‌త్తి లాంటి కానుక‌..
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ కు నటుడు శివబాలాజీ పవర్‌ఫుల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. క‌త్తి లాంటి కానుక‌ను అందించి కాట‌మ‌రాయుడు ఆశ్య‌ర్యానికి గురి చేశారు. షూటింగ్ స్పాట్ లో బిజిగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను కాట‌మ‌రాయుడు టీం ప‌వ‌ర్ ఫుల్ ...
READ MORE
CAA వ్యతిరేకులకు భారీ షాక్.. చట్టాన్ని సమర్ధించిన తలైవ.!!
మోడీ సర్కార్ తీసుకొచ్చిన CAA (సిటిజన్షిప్ అమెండ్మెంట్ ఆక్ట్) ను వ్యతిరేకిస్తు భారీ స్థాయిలో ఆందోళనలు చేస్తున్న ప్రతిపక్షాలకు సూపర్ స్టార్ రజనీకాంత్ రూపం లో భారీ షాక్ తగిలింది.ఇప్పటికే దేశవ్యాప్తంగా 75 శాతం జనాలు మద్దతు ఇవ్వడం తో నిరసనలు ...
READ MORE
భూమి.. ఫస్ట్ లుక్ కిర్రాక్. ఏక్ ధమ్ కడక్.
ఐదేళ్ల జైలు శిక్ష త‌ర్వాత ఎలాంటి సినిమాతో రీఎంట్రీ ఇవ్వాల‌ని ఆలోచించిన సంజూ భాయ్ ఎట్ట‌కేల‌కు త‌న స్థాయికి త‌గ్గ సినిమాతో వ‌స్తున్నాడు. ఇదివ‌ర‌కూ అమీర్‌ఖాన్ పీకేలో క‌నిపించినా, ఈసారి పూర్తి స్థాయిలో త‌న‌ని ఎలివేట్ చేసే క‌థాంశాన్ని, ద‌ర్శ‌కుడిని ఎంపిక ...
READ MORE
పెళ్లే కాలేదు అప్పుడే హనీమూన్ వార్తలు..
సమంత నాగచైతన్యలు భారీ ఫ్లాన్ లో ఉన్నారు. 40 రోజుల లాంగ్ హనీమూన్ ఫ్లాన్స్ వేస్తున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే అవన్ని వట్టి మాటలే అని కొట్టి పారేసింది ఈ జంట. అంతే కాదు  పెళ్లైన మూడే రోజే షూటింగ్ ...
READ MORE
తమిళంలో రీమేక్ అవబోతున్న నేచురల్ స్టార్ నాని హిట్ మూవి.!!
2017 లో "నిన్ను కోరి" అనే విఫల ప్రేమికుడి పాత్రలో సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు నేచురల్ స్టార్ నాని. ఈ సినిమా ను శివ నిర్వాన దర్శకత్వం వహించాడు. నివేథ థామస్ గ్లామరస్ హీరోయిన్ పాత్రలో ఒదిగిపోగా మరో ముఖ్యమైన ...
READ MORE
ఒక రాత్రి గడిపితేనే అవకాశం.. లేదంటే నో ఛాన్స్.! కుండబద్దలు కొట్టిన ముద్దుగుమ్మ.!!
సాధారణంగా సినీ పరిశ్రమలో హీరోయిన్ల గురించి మాట్లాడుకునేటప్పుడు రకరకాల గాసిప్స్ చర్చకు రావడం సర్వసాధారణం. ఇందుకు బలం చేకూరేలా ఈ మధ్యన హాలీవుడ్ నుండి టాలీవుడ్ దాక కొందరు హీరోయిన్లు బాహాటంగానే సెన్సేషనల్ కామెంట్లు చేయడం హాట్ టాపిక్ అయింది. తాజాగా ...
READ MORE
రియల్ లైఫ్ లోనూ రియల్ హీరో అనిపించుకున్న శివబాలాజి.!
శివ బాలాజి అంటే తెలుగు సినిమా ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరే.. పైగా ఇప్పుడు "బిగ్ బాస్" విన్నర్ గా అందరి దృష్టిని ఆకర్షించిన సెలబ్రిటీ. స్టార్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ యాంకర్ గా బ్రాండ్ అంబాసిడర్ గ వ్యవహరించిన బిగ్ ...
READ MORE
‘పద్మావతి’ సెట్ కాల్చేసిన దుండ‌గులు..?
ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ‘పద్మావతి’. ఇప్ప‌టికే వివాదాల‌తో వార్త‌ల్లో నిలిచింది. అయితే తాజాగా ప‌ద్మావ‌తి సెట్ ను కొంద‌రు దుండ‌గులు కాల్చివేశారు. దీంతో చిత్ర యూనిట్ కు భారీ న‌ష్టం ఏర్ప‌డింది. చిత్ర బృందం ...
READ MORE
కోడి రామకృష్ణ మరణంతో మరోసారి “సంభ్రమాశ్చర్యానికి” గురైన బాలకృష్ణ.!!
కోడి రామకృష్ణ.. తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు, ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన టాప్ ఫిలిం డైరెక్టర్.మొన్నటి శుక్రవారం నాడు అనారోగ్యం కారణంగ మరణించిన విషయం కూడా అందరికీ తెలిసిందే.. ఈ క్రమంలో కోడి రామకృష్ణ భౌతికకాయం సందర్శనకు ...
READ MORE
గ్లామర్ ఇండస్ట్రీ పిచ్చోళ్లనే కాదు బిచ్చగాళ్లను చేస్తోంది.
తెర మీద ఒక్క సారైన కనిపించాలన్న తపనతో పల్లెలు వదిలి పట్టణాలకు వస్తున్న యువతకు ఈ నటుడి జీవితం ఒక గుణపాఠం. అసలు అందం, అండా ఏమి లేకున్నా వెండితెర మీద వెలిగోపోవడమనేది గగనమే. అలాంటి ఓ ఘటన ఓ నటున్ని ...
READ MORE
పవర్ స్టార్ పవన్ జీ కి పుట్టినరోజు శుభాకాంక్షలు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. వెండి తెరపై మాత్రమే నాయకుడిగా కాకుండా నిజజీవితంలోనే రియల్ హీరోగా సాగుతున్నాడు. అభిమానాన్ని అంతకంతకు పెంచుకుంటు జనం కోసం జనసేన అంటూ అభిమానులు హోరెత్తించే స్థాయికి చేరారు. తాజాగా అభిమానులకోసం చివరి ...
READ MORE
నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్న అమీర్ ఖాన్ ఫోటో.!!
బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అమీర్ ఖాన్ తన కుటుంబ సభ్యులతో సరదాగ గడుపుతూ దిగిన ఫోటో లను తన సోషల్ మీడియా లో పోస్ట్ చేసాడు. అందులో ఎటువంటి అభ్యంతరం లేకున్నా.. ఒక ఫోటో మాత్రం నెటిజన్ల నుండి తీవ్ర అభ్యంతరం ...
READ MORE
ముస్తాబవుతున్న గువ్వ గోరింక.. వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో మీ ముందుకు.. త్వరలో.
మానవ సంబంధాలు కనుమరుగవుతున్న ప్రస్తుత ప్రపంచంలో ఇద్దరు ప్రేమికుల మధ్య జరగిన సంఘటనలకు రూపమే గువ్వగోరింక చిత్రం. వినూత్నమైన సినిమాలకు పట్టం కడుతున్న తెలుగు ప్రేక్షకుల అభిరుచిపై నమ్మకంతో. ఆకార్ మూవీస్ సంస్థ  ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో.. పూర్తి సహజమైన పాత్రలతో.. ...
READ MORE
తెలుగు బిగ్ బాస్ షో.. 12 మంది సెలబ్రిటీలతో ఈ నెల 16 నుండి.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా తెలుగు బుల్లి తెరపై రాబోతున్న బిగ్ బాస్ రియాల్టీ షో ఈ నెల 16 నుంచి స్టార్ మా ఛానల్ లో ప్రసారం కానుంది. ఈ షో లో 12 మంది సెలబ్రిటీలు ...
READ MORE
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌ర్ మేనియా ఇన్ త‌మిళ‌నాడు…
మిర‌మిరా మీసం మెలితిప్పుతాడు జ‌నం కోసం.. సూర్యుడ‌ల్లే వ‌చ్చాడు మ‌న అంద‌రి కాట‌మ‌రాయుడు.. అవును ఇప్పుడు కాట‌మ‌రాయుడు మానియా స్టార్ట్ అయింది. ఒక్క తెలుగులోనే కాదు త‌మిళ్ లో కూడా ప‌వ‌ర్ మేనియా ఏంటో అభిమానులు చూపిస్తున్నారు. భారీ క‌టౌట్ ల‌తో ...
READ MORE
అశ్లీల పోస్టర్లు అంటించిన చిత్ర దర్శకుడు నిర్మాతల పై కేసు ఫైల్.!!
ఈ మధ్య కాలంలో అశ్లీల చిత్రాలు తీసి కావాలని పబ్లిసిటీ పెంచుకుని జనాలు సినిమా చూసేలా చేసే ట్రిక్కులు పలువురు దర్శక నిర్మాతలు బాగానే వంటబట్టించుకుంటున్నారు.నెగిటివ్ టాక్ అయినా పాజిటివ్ టాక్ అయినా ఎదో ఒకటి పబ్లిసిటీ మాత్రం కావాలి. దాంతో ...
READ MORE
బాలివుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ కు లిప్ కిస్ పెడుతూ ఫోటోలు తీసి పోస్ట్ చేసిన వర్మ..!!
రాంగోపాల్ వర్మ ఏం చేసినా అది ఖచ్చితంగ చర్చనీయాంశమయ్యే విదంగా ప్లాన్ చేసుకుంటాడు. అందులో ఎటువంటి తప్పూ లేదు.. కానీ అందుకు ఆయన ఎంచుకున్న మార్గమే విమర్శలకు తావిస్తుంది.. అఫ్ కోర్స్ వర్మ కు కావాల్సింది కూడా ఇదే..!! కాకపోతే సభ్యసమాజానికి ఏం మెసేజ్ ...
READ MORE
సన్నీ లియోన్ ఐటెం సాంగ్ కి అంత పవరుందా.??
హాట్ హాట్ అందాలతో.. ఎక్కడా అభ్యంతరం లేకుండా ఎక్స్ పోజింగ్ చేస్తూ కుర్రకారుకు మత్తెక్కిస్తున్న సన్నీలియోన్ అంటే ఇండస్ట్రీ లో సెన్సేషన్ ఇప్పుడు. సరిగ్గా ఇదే ఫార్ములాను పట్టుకుంది "గరుడవేగ" చిత్ర యూనిట్. చాలా గ్యాప్ తర్వాత గరుడవేగ తో మరలా ...
READ MORE
బాలక్రిష్ణ కథానాయకుడు చిత్రంపై నెట్టింట్లో “వెరైటీ” చర్చ.!!
సీనియర్ ఎన్టిఆర్ జీవిత కథ అంటూ బాలక్రిష్ణ నటించిన క్రిష్ దర్శకత్వం వహించిన చిత్రం కథానాయకుడు పై నెట్టింట్లో ఆసక్తికర వెరైటీ చర్చ సాగుతోంది. సినిమా లో హీరో పాత్ర పోషించిన బాలక్రిష్ణ తెలుగుదేశం పార్టీ లో ఉన్నందున కొందరు ...
READ MORE
ముద్దు సీన్ పై యవ్వారం.. వీహెచ్ కు వర్మ కు మద్యలో రాజుకుంటున్న వివాదం.
రేపు విడుదల కాబోతున్న పెళ్లిచూపులు ఫేం విజయ్ దేవరకొండ కథానాయకుడుగా "అర్జున్ రెడ్డి" సినిమా కు చెందిన పోస్టర్ ఆర్టీసీ బస్సు పై చూసి కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు ఆ పోస్టర్ ను చించేసాడు. అంతేగాక ఆ సినిమా పై ...
READ MORE
కళా తపస్వి కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్..
ప్రముఖ దర్శకుడు, కళా తపస్వి కే విశ్వనాథ్‌ గారికి అరుదైన గౌరవం దక్కింది. భారతీయ సినిమా పరిశ్రమలో నోబెల్ పురస్కారంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కే విశ్వనాథ్‌కు లభించింది. గతంలో తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజాలు డీ రామానాయుడు, అక్కినేని ...
READ MORE
డ్రగ్స్ కేసులోకి నాగబాబు.. ఆ పోటోలో ఉన్నది కెల్విన్ కాదు నేనే.
మీడియా మరో సారి పప్పు తప్పులో కాలేసిందా అంటే అవుననే సమాదానాలు వినిపిస్తున్నాయి.  డ్రగ్స్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న కెల్విన్ 'ఫోటో' వివాదాస్పదమవుతోంది. పూరి - ఛార్మి  మధ్యలో కెల్విన్ అని కథనాలు కూడా గుప్పుమన్నాయి. అయితే ఆ కథనాల్లో ...
READ MORE
సూపర్ స్టార్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సెన్సేషనల్ డైరెక్టర్
బాలీవుడ్ హీరోయిన్ ని ఇంట్లో నుండి గెంటేశారు..
మతం మారిన కమల్ హాసన్ కూతురు.
కాట‌మ‌రాయుడుకి క‌త్తి లాంటి కానుక‌..
CAA వ్యతిరేకులకు భారీ షాక్.. చట్టాన్ని సమర్ధించిన తలైవ.!!
భూమి.. ఫస్ట్ లుక్ కిర్రాక్. ఏక్ ధమ్ కడక్.
పెళ్లే కాలేదు అప్పుడే హనీమూన్ వార్తలు..
తమిళంలో రీమేక్ అవబోతున్న నేచురల్ స్టార్ నాని హిట్ మూవి.!!
ఒక రాత్రి గడిపితేనే అవకాశం.. లేదంటే నో ఛాన్స్.! కుండబద్దలు
రియల్ లైఫ్ లోనూ రియల్ హీరో అనిపించుకున్న శివబాలాజి.!
‘పద్మావతి’ సెట్ కాల్చేసిన దుండ‌గులు..?
కోడి రామకృష్ణ మరణంతో మరోసారి “సంభ్రమాశ్చర్యానికి” గురైన బాలకృష్ణ.!!
గ్లామర్ ఇండస్ట్రీ పిచ్చోళ్లనే కాదు బిచ్చగాళ్లను చేస్తోంది.
పవర్ స్టార్ పవన్ జీ కి పుట్టినరోజు శుభాకాంక్షలు.
నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్న అమీర్ ఖాన్ ఫోటో.!!
ముస్తాబవుతున్న గువ్వ గోరింక.. వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో మీ ముందుకు.. త్వరలో.
తెలుగు బిగ్ బాస్ షో.. 12 మంది సెలబ్రిటీలతో ఈ
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌ర్ మేనియా ఇన్ త‌మిళ‌నాడు…
అశ్లీల పోస్టర్లు అంటించిన చిత్ర దర్శకుడు నిర్మాతల పై కేసు
బాలివుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ కు లిప్ కిస్ పెడుతూ
సన్నీ లియోన్ ఐటెం సాంగ్ కి అంత పవరుందా.??
బాలక్రిష్ణ కథానాయకుడు చిత్రంపై నెట్టింట్లో “వెరైటీ” చర్చ.!!
ముద్దు సీన్ పై యవ్వారం.. వీహెచ్ కు వర్మ కు
కళా తపస్వి కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్..
డ్రగ్స్ కేసులోకి నాగబాబు.. ఆ పోటోలో ఉన్నది కెల్విన్ కాదు
Facebook Comments
Top
error: Content is protected !!