You are here
Home > సినిమా > గంట గంటకు లక్షల్లో చూసేస్తున్నారు ప్రిన్స్ స్పైడర్ ని.!!

గంట గంటకు లక్షల్లో చూసేస్తున్నారు ప్రిన్స్ స్పైడర్ ని.!!

సడన్ గా అభిమానులకు ఉత్సాహాన్ని అందించాడు ప్రిన్స్ మహెష్ బాబు, తన లేటెస్ట్ మూవీ స్పైడర్ ట్రైలర్ ను నిన్న రాత్రి రిలీజ్ చేసాడు. ఇక ట్రైలర్ విడుదల అయిందే ఆలస్యం లక్షల్లో వ్యూస్ వస్తున్నై 12గంటల్లోనే 18 లక్షలమంది చూడగ ఇప్పటికే 27 లక్షలకు పైగా యూట్యూబ్ లో వీక్షించారు. ఇప్పటికే ఈ సినిమా పై అంచనాలు చాలా పీక్ స్టేజ్ లో ఉన్నై.. సినిమా అనుకున్నంత స్థాయిలో క్లిక్ అయితే మాత్రం రికార్డులను తిరగరాయడం ఖాయం అంటున్నారు పలువురు సినీ విశ్లేషకులు.

మహేష్ అభిమానులు వేయి కల్లతో ఎదురుచూస్తున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో ఎన్వీ ప్రసాద్ నిర్మాణంలో హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తుండగా హీరోయిన్ గ రకూల్ ప్రీత్ సింగ్ నటించింది. సినిమా విడుదల ఈ నెల 27 న ఫిక్స్ అయిన విషయం తెలిసిందే..!! ట్రైలర్ కే పిచ్చెక్కిపోతేంది అభిమానులకు ఇక సినిమాలో మహెష్ నటనకు డైలాగ్ లకు అభిమానులు ఉర్రూతలూగడం ఖాయంగ కనిపిస్తోంది. సినిమాలో మహెష్ కొత్తగా చాలా స్మార్ట్ గా స్టైలిష్ గా ఉన్నటు తెలుస్తోంది. ఇక ట్రైలర్ బట్టి సినిమా కథ పై ఒక అంచనాకు రావచ్చు.. ఎవరికైన బెదిరింపు కాల్స్ వచ్చినా ప్రమాదం అని కాల్స్ వచ్చినా ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మహెష్ సిస్టంలో ఓపెన్ అవుతుంది వెంటనే విలన్ బారినుండి రక్షించడానికి మహెష్ తనదైన శైలిలో ఫైటింగ్ లు యాక్షన్ సీన్లతో ఆకట్టుకుంటాడని తెలుస్తోంది. సినిమాలో మహెష్ పాత్ర పేరు శివ కాగా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ గా అర్థం అవుతుంది. హీరోయిన్ తో మంచి కామెడీ రొమాన్స్ ఉండే అవకాశం ఉంది, హారీస్ జయరాజ్ సంగీతం బ్యాక్ గ్రౌండ్ మ్యూసిక్ సినిమాకు ప్లస్ పాయింట్ కానున్నాయి.

Related Posts
పిఎం నరేంద్రమోడీ విడుదల తేదీ ఖరారు.!!
దేశమంతా ఇప్పుడు బయోపిక్ ల హవా కొనసాహుతుంది. బాలీవుడ్ లో కొంత ఎక్కువే ఉంది. సాధారణ చిత్రాల కంటే బయోపిక్ లు చూడడానికి జనం ప్రేక్షకులు ఆసక్తి చూపుతుండడం గమనార్హం. ఈ క్రమంలోనే అట్టడుగు స్థాయి నుండి దేశ ప్రధానమంత్రి స్థాయి ...
READ MORE
ఎన్టిఆర్ బయోపిక్.. బాలయ్యకు మాత్రం భయంకర పిక్ గ మిగిలిపోయింది.!!
స్వర్గీయ దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టిఆర్ జీవిత కథ అంటూ ఆయన కుమారుడు టీడీపీ ఎంఎల్ఏ నటుడు బాలకృష్ణ స్వయంగ నటించి నిర్మించిన చిత్రాలు ఎన్టిఆర్ కథానాయకుడు, ఎన్టిఆర్ మహా నాయకుడు.. బయోపిక్ ని రెండు పార్ట్ లుగ తీయడం జరిగింది.ఈ ...
READ MORE
ఎంత పెద్ద సెలెబ్రిటీ అయినా సరే.. చట్టం ముందు సమానమే.. GST కట్టాల్సిందే మరి.!!
ఇంతకు ముందు పది రకాల ట్యాక్స్ పద్దతులు ఉన్నప్పుడు, డీమానిటైజేషన్ కాకముందు ట్యాక్స్ ఎవరు కడుతున్నారు ఎవరు కట్టట్లేదు అనేది తెలిసేది కాదు. ఈ విధంగ నోట్ల రద్దు తర్వాత GST ని అమల్లోకి తెచ్చాక అన్ని రకాల పన్నులు పోయి ...
READ MORE
గాణ గంధర్వుడి కోరిక తీర్చనున్న శ్రీ పద్మనాభ స్వామి
కేజే ఏసుదాస్ అంటే తెలియని వారుండరు ఆయన పాటంటే ఇష్టపడని వారుండరు.. అంతటి శక్తి ఆయన గొంతుకే సాద్యం ఆయన క్రైస్తవ మతంలో ఉన్నా ఆయన పాడిన అయ్యప్ప గాణమే ఆ శబరిమలేషుడి సన్నిధిలో ప్రతి రోజు ప్రతిధ్వనిస్తుంటుంది అందుకే ఆయనను ...
READ MORE
పూరీనీ పోలీసులు ఏమని అడిగారు.? విచారణ ఇంకా ఉందా.??
నిన్న ఉదయం 10:30 నుండి దాదాపు 11గంటలు టాలివుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ని డ్రగ్స్ కేసు విషయంలో సిట్ అధికారులు ప్రశ్నించారు. విచారణ అనంతరం ఎక్సైజ్ ఆఫీస్ నుండి బయటకి వచ్చిన పూరీ కొంత అసంతృప్తి గా కనిపించడం జరిగింది. మీడియా తో ...
READ MORE
రియల్ హీరో అక్షయ్ కుమార్ ఔదార్యం..
రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోను మరో సారి హీరో  అనిపించుకున్నారు అక్షయ్ కుమార్. తాజాగా జరిగిన ఎన్ కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ల కుటుంబాలకు తనవంతుగా ఆర్థికసాయం ప్రకటించారు. చత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలో ఇటీవల జరిగిన ...
READ MORE
సిట్‌ విచారణకు సహకరిస్తానంటూనే యూ టర్న్ తీసుకున్న ఛార్మి.
డ్రగ్స్ మాఫియా కేసులో నోటీసులు అందుకున్న హీరోయిన్‌ ఛార్మీ సోమవారం హైకోర్టును ఆశ్రయించారు.  సిట్‌ విచారణకు సహకరిస్తానంటూ తెలిపిన ఛార్మీ అనూహ్యంగా న్యాయస్థానం తలుపుతట్టారు. ఆర్టికల్‌ 20 సబ్‌ క్లాజ్‌ 3 ప్రకారం బలవంతంగా రక్త నమూనాలు సేకరించవద్దంటూ ఆమె తరఫు ...
READ MORE
గ్లామర్ ఇండస్ట్రీ పిచ్చోళ్లనే కాదు బిచ్చగాళ్లను చేస్తోంది.
తెర మీద ఒక్క సారైన కనిపించాలన్న తపనతో పల్లెలు వదిలి పట్టణాలకు వస్తున్న యువతకు ఈ నటుడి జీవితం ఒక గుణపాఠం. అసలు అందం, అండా ఏమి లేకున్నా వెండితెర మీద వెలిగోపోవడమనేది గగనమే. అలాంటి ఓ ఘటన ఓ నటున్ని ...
READ MORE
అడవుల జిల్లా అమ్మాయి.. ప్రపంచ అందాల కిరీటం రేసులో దూసుకుపోతోంది. 
అచ్చమైన తెలుగమ్మాయి..అందులోనూ తెలంగాణ కుందనాల బొమ్మ తను. తండ్రి వృత్తి రిత్యా స్థానచలనాలతో చదువంతా ఆదిలాబాద్ టూ యూనివర్సిటీ అఫ్ అల్‌బెట్రా కు సాగింది. ప్రస్తుతం అందాల రేసులో దూసుకుపోతూ మిస్ వరల్డ్ ఫైనలిస్టు కేటగిరీకి చేరింది. తనే మిస్ శ్రావ్య. ...
READ MORE
బాలధీర పరుశురామ్ ఇక లేడు.. అనారోగ్యంతో కన్నుమూత.
రాంచరణ్ వీరాభిమానిగా చెర్రీ డైలాగ్ లను గుక్క తిప్పుకోకుండా డైలాగ్ చెప్పగలిగే బాలమెగాపవర్ స్టార్ బాలధీర పరుశురామ్ ఇకలేరు. సోషల్ మీడియాలో తన నటన డైలాగ్స్ ద్వారా అభిమానులను అలరించిన పరశురామ్ అనారోగ్య కారణంగా పదేళ్లకే వందేళ్లు పూర్తి చేసుకుని లోకాన్ని ...
READ MORE
పవర్ స్టార్ కి ఇంటర్నేషనల్ అవార్డ్.. అభిమానుల కోలాహలం.
తెలుగు సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఇంటర్నేషనల్ అవార్డ్ లభించింది. పవన్ కళ్యాణ్ రాజకీయ అరంగేట్రం చేసాక అందుకోనున్న మొదటి అవార్డ్ ఇది.. ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరం(IEBF) ఎక్స్ లెన్స్ అవార్డ్ కు పవన్ ...
READ MORE
పూర్తి రౌడీయిజాన్ని చూపిస్తా అంటున్న తలైవా.!!
తలైవా.. రజినీ కాంత్.. సూపర్ స్టార్.. ఏ పేరు చెప్పిన సినీ అభిమానులకు పండగే, ఫుల్ జోష్, ఎక్ దం ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది. తాజాగా రజినీకాంత్ నటించి తుది మెరుగులు దిద్దుకుంటున్న "కాలా" చిత్రం అఫీషియల్ టీజర్ విడుదలైంది. ...
READ MORE
అంచనాలు ఫుల్.. కలెక్షన్లు నిల్.. ఇదీ బాలకృష్ణ కథానాయకుడు సినిమా పరిస్థితి.!!
తెలుగు సినిమా సీనియర్ నటుడు బాలకృష్ణ నిర్మాతగ కథానాయకుడిగ నటించిన ఎన్టిఆర్ కథానాయకుడు చిత్రం భారీ డిజాస్టర్ గ మిగిలిపోయే అవకాశం కనిపిస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అయితే.. ...
READ MORE
నిజ జీవితంలోనూ.. బాహుబలి అని నిరూపించుకున్న హీరో ప్రభాస్.!!
సినిమాల్లో హీరోలుగా ఎందరో ఉన్నారు.. వస్తుంటారు పోతుంటారు, కానీ సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ బాహుబలి అని నిరూపించుకున్నాడు ప్రముఖ నటుడు ప్రభాస్.ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి రెండు సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే, ...
READ MORE
గోధుమ పిండి సంచుల్లో పైసలు పంచింది నేను కాదు – అమీర్ ఖాన్
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఎందరో ప్రముఖుల నుండి సామాన్యుల వరకు చాలా మంది దాన ధర్మాలు చేస్తున్నారు. అయితే బాలివుడ్ నటుడు అమీర్ ఖాన్ మాత్రం గోధుమ పిండి సంచుల్లో 15 వేల రూపాయలు నగదు ను పెట్టి ...
READ MORE
చంద్రబాబుతో కలిసి లంచ్ చేసిన జక్కన్న
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం అంశాన్ని అత్యంత ప్రత్యేకంగా తీసుకుందన్న విషయం తెలిసిందే.. ఇప్పటికే అమరావతి నిర్మాణం కోసం ఎన్నో రకాల చర్చలు జరిగాయి. పలు విదేశీ సంస్థలతోనూ సంప్రదింపులు జరుగుతున్నై.. ఏది ఏమైనా భారీ స్తాయిలోనే అమరావతి ...
READ MORE
క్రియేటివిటి మహరాజ్.. అలియాస్ కాపీ ఫేస్టుల జక్కన్న
జక్కన్న ఈ పేరు చెపితే చాలు తెలుగు వెండితెర వెలగి పొతుంది. మాకు ఓ హాలివుడ్ లెవల్ డైరక్టర్ ఉన్నాడని మురిసిపోతుంది. నిజమే జక్కన్న అలియాస్ రాజమౌళి క్రియేటివిటి మహరాజే కాకపోతే జనం అంతా అనుకుంటున్నట్టు హాలీవుడ్ కాపీ ఫేస్టుల మహారాజ్. ...
READ MORE
బాలీవుడ్ టూ టాలీవుడ్ రూపం మార్చుకున్న మ‌ణిక‌ర్ణిక‌.
బాలీవుడ్ టాప్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ త‌న న‌ట‌న‌తో మ‌రో సారి వెండితెర మీద స‌త్తా చాటేందుకు సిద్ద‌మైంది. ఈ సారి బాలీవుడ్ లో కాకుండా టాలీవుడ్ లో త‌న‌ ప‌వ‌ర్ ఆఫ్ యాక్టింగ్ తో అభిమానుల‌ను అల‌రించ‌బోతోంది. టాలీవుడ్ హిట్ ...
READ MORE
సినిజ‌గ‌త్తు వెనుక మ‌త్తు భాగోతం.. బ‌ట్ట‌బ‌య‌లైనా నీతుల ద‌ర్శ‌కుడి య‌వ్వారం..!!
తెలుగు సినీ పరిశ్రమ డ్రగ్స్ మత్తులో ఊగుతున్న విషయం తాజాగా ఎక్సైజ్ శాఖ పెట్టిన కేసులతో బయటకి పొక్కింది. ఖచ్చితంగా విచారణకు హాజరవ్వాల్సిందేనని పోలీసు అధికారులు తేల్చి చెప్పడంతో పేరుమోసిన బడా డైరెక్టర్, నటీనటుల పేర్లు బయటకొచ్చాయి. అందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ...
READ MORE
పాపం.. లావణ్య త్రిపాఠీ.!!
టాలీవుడ్ లో కోలీవుడ్ లోనూ వరుస విజయాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠీ. తెలుగులో టాప్ హీరో కింగ్ నాగార్జున తోనూ జోడీ కట్టింది ఈ అమ్మడు. "భలె భలె మగాడివోయ్" అంటూ నానీతో జోడి కట్టి తన అందం ...
READ MORE
వామ్మో.. హాలీవుడ్ లో హీరోయిన్ల పై ఈ స్థాయిలో లైంగిక వేధింపులా..??
సాధారణంగా మన దేశంలో కొంత మంది అభిప్రాయం ప్రకారం.. హాలీవుడ్ హీరోయిన్లు హాట్ సీన్లకు ఏ స్థాయిలోనైనా ఓకే చెప్పేస్తారనీ.. అసలు వాల్లు దాపురికాలు దాచుకోవడాలు లేకుండా ఇండస్ట్రీలో స్వేఛ్చతో తిరిగేస్తారని అనుకుంటారు కానీ.. హాలీవుడ్ లోనూ లైంగిక వేధింపులకు గురవుతున్నారు ...
READ MORE
కాట‌మ‌రాయుడుకి క‌త్తి లాంటి కానుక‌..
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ కు నటుడు శివబాలాజీ పవర్‌ఫుల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. క‌త్తి లాంటి కానుక‌ను అందించి కాట‌మ‌రాయుడు ఆశ్య‌ర్యానికి గురి చేశారు. షూటింగ్ స్పాట్ లో బిజిగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను కాట‌మ‌రాయుడు టీం ప‌వ‌ర్ ఫుల్ ...
READ MORE
అభిమానుల‌కు పెళ్లివీడియోతో మ‌రో షాక్ ఇచ్చిన లాస్య. యాంక‌ర్ లాస్య‌కు పెళ్ల‌యిపోయింది..
బుల్లి తెర స్టార్ యాంక‌ర్ లాస్య అభిమానుల‌కు ఊహించని షాక్ ఇచ్చింది. నిన్న గాక మొన్న త‌న ఎగేంజ్ మెంట్ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌కు తెలిపిన లాస్య స‌డ‌న్ గా పెళ్లి పీట‌ల‌పై క‌నిపించి షాక్ ఇచ్చింది. ఇక ...
READ MORE
బాహుబలి2 కి పవర్ స్టార్ పవన్ కళ్యాన్ స్పూర్తి..
రికార్డ్ ల మీద రికార్డ్ లు క్రియేట్ చేస్తున్న బాహుబలి 2.. ది కన్ క్లూజన్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధ ఏంటి..? ఈ సైట్ వాళ్లకు ఎక్కడ పనిలేదా.. ప్రతి దాన్ని లింకులు పెడుతారని అనుకుంటున్నారా..? ...
READ MORE
శంకర్ రజినీ కాంబినేషన్ 2.0 రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.
ఎప్పటినుండో సినీ అభిమానులను ఊరిస్తున్న చిత్రం 2.0. శివాజీ రోబో ల తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ మరియు సూపర్ స్టార్ రజినీకాంత్ ల క్రేజీ కాంబినేషన్ లో మూడోసారి రానున్న చిత్రం 2.0. 2.0 కూడా రోబో టెక్నాలజీ నేపథ్యం లో సాగే ...
READ MORE
పిఎం నరేంద్రమోడీ విడుదల తేదీ ఖరారు.!!
ఎన్టిఆర్ బయోపిక్.. బాలయ్యకు మాత్రం భయంకర పిక్ గ మిగిలిపోయింది.!!
ఎంత పెద్ద సెలెబ్రిటీ అయినా సరే.. చట్టం ముందు సమానమే..
గాణ గంధర్వుడి కోరిక తీర్చనున్న శ్రీ పద్మనాభ స్వామి
పూరీనీ పోలీసులు ఏమని అడిగారు.? విచారణ ఇంకా ఉందా.??
రియల్ హీరో అక్షయ్ కుమార్ ఔదార్యం..
సిట్‌ విచారణకు సహకరిస్తానంటూనే యూ టర్న్ తీసుకున్న ఛార్మి.
గ్లామర్ ఇండస్ట్రీ పిచ్చోళ్లనే కాదు బిచ్చగాళ్లను చేస్తోంది.
అడవుల జిల్లా అమ్మాయి.. ప్రపంచ అందాల కిరీటం రేసులో దూసుకుపోతోంది. 
బాలధీర పరుశురామ్ ఇక లేడు.. అనారోగ్యంతో కన్నుమూత.
పవర్ స్టార్ కి ఇంటర్నేషనల్ అవార్డ్.. అభిమానుల కోలాహలం.
పూర్తి రౌడీయిజాన్ని చూపిస్తా అంటున్న తలైవా.!!
అంచనాలు ఫుల్.. కలెక్షన్లు నిల్.. ఇదీ బాలకృష్ణ కథానాయకుడు సినిమా
నిజ జీవితంలోనూ.. బాహుబలి అని నిరూపించుకున్న హీరో ప్రభాస్.!!
గోధుమ పిండి సంచుల్లో పైసలు పంచింది నేను కాదు –
చంద్రబాబుతో కలిసి లంచ్ చేసిన జక్కన్న
క్రియేటివిటి మహరాజ్.. అలియాస్ కాపీ ఫేస్టుల జక్కన్న
బాలీవుడ్ టూ టాలీవుడ్ రూపం మార్చుకున్న మ‌ణిక‌ర్ణిక‌.
సినిజ‌గ‌త్తు వెనుక మ‌త్తు భాగోతం.. బ‌ట్ట‌బ‌య‌లైనా నీతుల ద‌ర్శ‌కుడి య‌వ్వారం..!!
పాపం.. లావణ్య త్రిపాఠీ.!!
వామ్మో.. హాలీవుడ్ లో హీరోయిన్ల పై ఈ స్థాయిలో లైంగిక
కాట‌మ‌రాయుడుకి క‌త్తి లాంటి కానుక‌..
అభిమానుల‌కు పెళ్లివీడియోతో మ‌రో షాక్ ఇచ్చిన లాస్య. యాంక‌ర్ లాస్య‌కు
బాహుబలి2 కి పవర్ స్టార్ పవన్ కళ్యాన్ స్పూర్తి..
శంకర్ రజినీ కాంబినేషన్ 2.0 రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.
Facebook Comments
Top
error: Content is protected !!