You are here
Home > సినిమా > ఆ హీరోయిన్ పెళ్లి తిరుపతిలో జరిగింది.!!

ఆ హీరోయిన్ పెళ్లి తిరుపతిలో జరిగింది.!!

టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరోయిన్, హాట్ బ్యూటీ గ పేరున్న అందాల తార నమిత వివాహం ఉదయం తిరుపతి ఇస్కాన్ టెంపుల్ లో ఉదయం 5గంటలకు గ్రాండ్ గ జరిగింది. తమిళ నటుడు మలిరెడ్డి వీరెంద్ర చౌదరిని నమిత పెళ్లాడింది. వీరెంద్ర చౌదరిని పెళ్లి చేసుకోబోతున్నటు ఈ మధ్యనే నమిత చెప్పిన విషయం తెలిసిందే..!!
కాగా గురువారం తిరుపతిలోనే ఓ హోటల్ లో ముందస్తు వివాహ వేడుకలు చేసుకున్న వీరెంద్ర చౌదరి నమిత జంట ఉదయం వేద మంత్రాల సాక్షిగ ఒక్కటయ్యారు.


ఒకసమయంలో సినీ ప్రేక్షకులను తన అందంతో నటనతో అలరించిన నమిత గత కొంతకాలం నుండీ అవకాశాలు తగ్గి సినిమాలకు దూరమైంది. మొన్నామధ్య నమిత సినీయర్ నటుడు శరత్ బాబు ను వివాహం చేసుకోబోతున్నటు కూడా బాగా ప్రచారం జరిగింది, ఇండస్ట్రీలోనూ చర్చ జరిగింది, కానీ తర్వాత స్వయంగా నమితనే వీరెంద్ర చౌదరిని పెళ్లి చేసుకోబోతున్నటు ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ఇద్దరూ ఒక్కటైపోయారు. 

Related Posts
పడిపోయిన బిగ్ బాస్ రేటింగ్.. దూసుకొచ్చిన యారీ.
జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు షో రోజు రోజుకు విసుగు పుట్టిస్తోంది. విలువల గురించి ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకోవడం అవసరం లేదు సో జస్ట్ రేటింగ్స్ విషయంలో మాత్రమే మాట్లాడుకుందాం. మొదలైన కొన్ని రోజులు జోరుగా ...
READ MORE
ప్ర‌తి పాఠ‌శాల‌లో జ‌న‌గ‌ణ‌మ‌న త‌ప్ప‌నిస‌రి..!
ఏంటి ప్ర‌తి పాఠ‌శాల‌లో జ‌న‌గ‌ణ‌మ‌న పాడట్లేదా అని అనుమానం రావ‌డం క‌రెక్టే. కొన్నిమ‌త‌ప‌ర‌మైన‌ పాఠ‌శాల‌ల్లో ఇప్ప‌టికి జాతీయ‌గీతాన్ని ఆల‌పించ‌డం లేద‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. ఇక మీద‌ట అలాంటివి చెల్ల‌కుండా ఉండేందుకు దేశ‌వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్ల‌లో జాతీయ‌గీతాలాప‌న త‌ప్ప‌నిస‌రి చేసేలా ఆదేశాలు ...
READ MORE
నగ్నంగా కావాలనే నటించా.. నా శ్రమ వృదా అయింది.. దండుపాళ్యం – 2 సంజన సంచలన కామెంట్స్.
దండుపాళ్యం 2 నగ్న దృశ్యాలు లీకేజ్ అంశం ఇప్పుడు సోషల్ మీడియాను దున్నెస్తోంది. అంత బరితెగించి నటించాల్సిన అవసరం ఏమొచ్చిందని నెటిజన్స్ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అయితే ఈ దృశ్యాలపై నటి సంజన సంచలన కామెంట్స్ చేసింది. కావాలనే ఆ దృశ్యాల్లో నగ్నంగా నటించానని ...
READ MORE
బాహుబలి2 కి పవర్ స్టార్ పవన్ కళ్యాన్ స్పూర్తి..
రికార్డ్ ల మీద రికార్డ్ లు క్రియేట్ చేస్తున్న బాహుబలి 2.. ది కన్ క్లూజన్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధ ఏంటి..? ఈ సైట్ వాళ్లకు ఎక్కడ పనిలేదా.. ప్రతి దాన్ని లింకులు పెడుతారని అనుకుంటున్నారా..? ...
READ MORE
రియల్ హీరో అక్షయ్ కుమార్ ఔదార్యం..
రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోను మరో సారి హీరో  అనిపించుకున్నారు అక్షయ్ కుమార్. తాజాగా జరిగిన ఎన్ కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ల కుటుంబాలకు తనవంతుగా ఆర్థికసాయం ప్రకటించారు. చత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలో ఇటీవల జరిగిన ...
READ MORE
PK ఫ్యాన్స్ RGV ట్రాప్ లో పడ్డార.? ఫ్రీ పబ్లిసిటీ లో RGV స్కెచ్ వేసాడ.??
సినీ పరిశ్రమ లో ఒక నటుడికి అయినా ఒక దర్శకుడికి అయినా ఒక నిర్మాతకు అయినా.. సినిమా ప్రమోషన్ కోసం భారీగా డబ్బు ఖర్చు పెడితే గానీ ప్రమోషన్ జరగదు. ఒక్కోసారి ఈ ప్రమోషన్ కోసం కూడా కోట్లలో ఖర్చు పెడుతుంటారు నిర్మాతలు. కానీ ...
READ MORE
కష్టాల నుండి నిన్నటి కన్నీటి దాక.. దాసరి ప్రయాణం.
సగటు సినీ ప్రేక్షకుడికి పరిచయం అక్కర్లేని పేరు.. దాసరి నారాయణరావు. దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేశారు. 80 ఏళ్ల తెలుగు సినిమాను విశ్లేషించాల్సి వస్తే.. దాసరికి ముందు, దాసరికి తర్వాత అని అభివర్ణించాల్సిందే. తన 50 ఏళ్ల ...
READ MORE
మరోసారి తన ఛాదస్తం చూపించిన బాలీవుడ్ సీనియర్ నటుడు.!
ఒక్కోసారి అనాలోచితంగ చేసే పనులు నలుగురిలో నవ్వులపాలు చేస్తై.. సరిదిద్దుకోలేని ఇరకాటంలో పడాల్సివస్తుంది.. జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇప్పుడు రిషి కపూర్ కు ఇలాగే జరిగింది. బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్ మరోసారి తన ఛాదస్తాన్ని చూపించాడు. గతంలో పలు వివాదాస్పద ...
READ MORE
ట్రైలర్ రిలీజ్ చేసి రచ్చ రచ్చ చేస్తున్న వర్మ.!!
సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి టాలీవుడ్ ని ఇటు తెలుగు రాజకీయాలను షేక్ చేస్తున్నాడు. తన నూతన చిత్రం లక్ష్మిస్ ఎన్టిఆర్ పేరుతో సీనియర్ ఎన్టిఆర్ బయోపిక్ తీస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. అయితే లక్ష్మిస్ ఎన్టిఆర్ చిత్రం యొక్క ...
READ MORE
ముస్తాబవుతున్న గువ్వ గోరింక.. వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో మీ ముందుకు.. త్వరలో.
మానవ సంబంధాలు కనుమరుగవుతున్న ప్రస్తుత ప్రపంచంలో ఇద్దరు ప్రేమికుల మధ్య జరగిన సంఘటనలకు రూపమే గువ్వగోరింక చిత్రం. వినూత్నమైన సినిమాలకు పట్టం కడుతున్న తెలుగు ప్రేక్షకుల అభిరుచిపై నమ్మకంతో. ఆకార్ మూవీస్ సంస్థ  ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో.. పూర్తి సహజమైన పాత్రలతో.. ...
READ MORE
రజినీ అభిమానులకు శుభవార్త.. 2.0 రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన డైరెక్టర్ శంకర్
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే ది బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా హిస్టరీ క్రియేట్ చేయనున్న సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 2.0 సినిమా ఆడియో రిలీజ్ ను ఈ నెల 27 న దుబాయ్ బుర్జ్ ఖలిఫా లో ఆడియో రిలీజ్ ఫంక్సన్ ...
READ MORE
మహేష్ బాబు స్పైడర్ లుక్ అంతా సైడ్ సైడేనా..?
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు తాజా చిత్రం టైటిల్ ఖరారైంది. టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో మహేష్ బాబుకు జోడిగా ...
READ MORE
ర‌వి ప్ర‌కాశ్ న‌రేంద్రుల క‌ల‌యిక వెనుకున్న అస‌లు క‌థ ఇదేనా..?
మీడియా దిగ్గ‌జాలు ఒక్క‌ట‌వబోతున్నార‌నే వార్త సోష‌ల్ మీడియాలో ఈ మ‌ధ్య చ‌క్క‌ర్లు కొడుతుంది. టీవి 9, ఎన్ టీవిల‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసకెళ్లిన మీడియా అధిప‌తులు కొన్ని రోజులుగా ఒకే వేదిక‌ను పంచుకుంటున్న సంగ‌తి తెలిసిందే. అయితే త్వ‌ర‌లోనే ఈ ఇద్ద‌రు ...
READ MORE
చంద్రబాబుతో కలిసి లంచ్ చేసిన జక్కన్న
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం అంశాన్ని అత్యంత ప్రత్యేకంగా తీసుకుందన్న విషయం తెలిసిందే.. ఇప్పటికే అమరావతి నిర్మాణం కోసం ఎన్నో రకాల చర్చలు జరిగాయి. పలు విదేశీ సంస్థలతోనూ సంప్రదింపులు జరుగుతున్నై.. ఏది ఏమైనా భారీ స్తాయిలోనే అమరావతి ...
READ MORE
ఇవి నంది అవార్డులు కాదు, “సైకిల్” అవార్డులు.!!
తాజాగా ప్రకటించిన నంది అవార్డులపై సెలబ్రిటీలలో మిశ్రమ స్పందన వస్తోంది. ఇదే విషయమై ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ స్పందిస్తూ.. తీవ్ర అసహనం వ్యక్తం చేసాడు. ముందునుండే మెగా ఫ్యామిలీకి వీరవిధేయుడిగా పేరున్న బండ్ల గణేష్.. ఇపుడు మెగా ఫ్యామిలీకి నంది ...
READ MORE
శివబాలాజే.. తెలుగు బిగ్ “బాస్”.
మా టీవీ లో ప్రసారమైన తొలి "బిగ్ బాస్" సిరీస్ లో విజేత గ నిలిచాడు టాలివుడ్ నటుడు శివ బాలాజి. టాలివుడ్ స్టార్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ అంబాసిడర్ గా మరియు యాంకర్ గా చేసిన ఈ రియాలిటీ షో ...
READ MORE
నా టైం బాగోలేదు. మీడియా నన్ను టార్గెట్ చేసింది.. పూరి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ..
డ్రగ్స్ కేసులో ఆరోపణలను ఎదుర్కోంటూ మొదటి రోజు మొదటి వ్యక్తిగా విచారణను ఎదుర్కొన్నారు సిని దర్శకుడు పూరిజగన్నాథ్. దాదాపుగా 11 గంటల పాటు సాగిన విచారణ అనంతరం ట్విట్టర్ లో స్పందించిన తీరుతో ఒక్క సారి పరిస్థితి మారిపోయింది. ట్విట్టర్ లో ...
READ MORE
మోడీ నిర్ణయాన్ని స్వాగతించిన యువ సినీ హీరో.!!
ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తాజాగా దేశంలోని కులాలకు మతాలకు అతీతంగ అగ్ర కులమైనా సరే వార్షికంగ ఎనిమిది లక్షల ఆదాయం ఉన్న కుటుంబాలకు పది శాతం రిజర్వేషన్ అమలు చేయనున్నటు ప్రకటించిన నేపథ్యంలో ఆ నిర్ణయానికి సాధారణ ప్రజలే కాకుండ ...
READ MORE
350 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రభాస్ మరో సినిమా.!!
టాలీవుడ్ టాప్ యాక్టర్ ప్రభాస్ అంటే యూత్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమాలతో అంతర్జాతీయ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ తన 21 వ చిత్రం 'రాధే శ్యాం' చేస్తున్నాడు. ...
READ MORE
పవర్ స్టార్ అభిమానులకు పండుగే.. రివ్యూలో కాటమరాయుడు సూపర్ హిట్.
నటీనటులు: పవన్‌ కల్యాణ్‌, శ్రుతిహాసన్‌, అలీ, రావు రమేష్‌, శివ బాలాజీ, అజయ్‌, చైతన్య కృష్ణ, కమల్‌ కామరాజు... సంగీతం: అనూప్‌ రూబెన్స్‌ ఎడిటింగ్ : గౌతంరాజు ఛాయాగ్రహణం: ప్రసాద్‌ మూరెళ్ల నిర్మాత: శరత్‌ మరార్‌ దర్శకత్వం: డాలీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఉగాది పండుగ ముందే ...
READ MORE
ఇక సినిమాకెళితే తడిసి మోపెడే..!!
మనసుకు కాస్త ఉల్లాసంగా ఉండాలనో.. ప్రశాంతంగా మారాలనో సినిమాకి వెళుతుంటాం. టికెట్ నుంచి బ్రేక్ లో కొనే డ్రింక్స్ స్నాక్స్ వరకు తడిసిమోపెడవడం మాములే. అయితే సినీ ప్రియులపై మరింత భారం మోపేందుకు రంగం సిద్దమైంది. అమాంతం పెరిగిన సినిమా టికెట్ ...
READ MORE
PK మాత్రమే అందరినీ ప్రశ్నించాలా? PK ని ఎవరూ ప్రశ్నించొద్దా.? ఇదే ఆయన ఫ్యాన్స్ ఉద్దేశమా.?
పవన్ కళ్యాణ్.. పరిచయం అక్కర్లేని పేరు. టాలివుడ్ సిని ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చి పవర్ స్టార్ గా ఫేమస్ అయిన పెద్ద సెలబ్రిటీ.. లక్షలాది అభిమానులు ఆయన సొంతం. ఎంత పెద్ద స్టార్ అయినా ప్రతీ సినిమా ...
READ MORE
ఎన్టిఆర్ బయోపిక్.. బాలయ్యకు మాత్రం భయంకర పిక్ గ మిగిలిపోయింది.!!
స్వర్గీయ దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టిఆర్ జీవిత కథ అంటూ ఆయన కుమారుడు టీడీపీ ఎంఎల్ఏ నటుడు బాలకృష్ణ స్వయంగ నటించి నిర్మించిన చిత్రాలు ఎన్టిఆర్ కథానాయకుడు, ఎన్టిఆర్ మహా నాయకుడు.. బయోపిక్ ని రెండు పార్ట్ లుగ తీయడం జరిగింది.ఈ ...
READ MORE
పిఎం నరేంద్రమోడీ విడుదల తేదీ ఖరారు.!!
దేశమంతా ఇప్పుడు బయోపిక్ ల హవా కొనసాహుతుంది. బాలీవుడ్ లో కొంత ఎక్కువే ఉంది. సాధారణ చిత్రాల కంటే బయోపిక్ లు చూడడానికి జనం ప్రేక్షకులు ఆసక్తి చూపుతుండడం గమనార్హం. ఈ క్రమంలోనే అట్టడుగు స్థాయి నుండి దేశ ప్రధానమంత్రి స్థాయి ...
READ MORE
బాహుబ‌లి 2.. క‌ట్టప్ప ఎందుకు చంపాడో నాకు తెలియాలి.. ఫ్లీజ్ సెల‌వివ్వండి సార్..?
బాహుబ‌లి ఫీవ‌ర్ మాములుగా లేదు. ఉన్న ఉద్యోగం ఊడినా ప‌ర్వాలేదు కానీ బాహుబ‌లి 2 చిత్రాన్ని చూడాల్సిందే క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడో తెలుసుకోవాల్సిందే అంటున్నారు చిరు ఉద్యోగులు. ప్ర‌భుత్వం, ప్రైవేట్ అని తేడా లేకుండా రేపు దేశ వ్యాప్తంగా విడుద‌లవ‌బోతున్న ...
READ MORE
పడిపోయిన బిగ్ బాస్ రేటింగ్.. దూసుకొచ్చిన యారీ.
ప్ర‌తి పాఠ‌శాల‌లో జ‌న‌గ‌ణ‌మ‌న త‌ప్ప‌నిస‌రి..!
నగ్నంగా కావాలనే నటించా.. నా శ్రమ వృదా అయింది.. దండుపాళ్యం
బాహుబలి2 కి పవర్ స్టార్ పవన్ కళ్యాన్ స్పూర్తి..
రియల్ హీరో అక్షయ్ కుమార్ ఔదార్యం..
PK ఫ్యాన్స్ RGV ట్రాప్ లో పడ్డార.? ఫ్రీ పబ్లిసిటీ
కష్టాల నుండి నిన్నటి కన్నీటి దాక.. దాసరి ప్రయాణం.
మరోసారి తన ఛాదస్తం చూపించిన బాలీవుడ్ సీనియర్ నటుడు.!
ట్రైలర్ రిలీజ్ చేసి రచ్చ రచ్చ చేస్తున్న వర్మ.!!
ముస్తాబవుతున్న గువ్వ గోరింక.. వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో మీ ముందుకు.. త్వరలో.
రజినీ అభిమానులకు శుభవార్త.. 2.0 రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన
మహేష్ బాబు స్పైడర్ లుక్ అంతా సైడ్ సైడేనా..?
ర‌వి ప్ర‌కాశ్ న‌రేంద్రుల క‌ల‌యిక వెనుకున్న అస‌లు క‌థ ఇదేనా..?
చంద్రబాబుతో కలిసి లంచ్ చేసిన జక్కన్న
ఇవి నంది అవార్డులు కాదు, “సైకిల్” అవార్డులు.!!
శివబాలాజే.. తెలుగు బిగ్ “బాస్”.
నా టైం బాగోలేదు. మీడియా నన్ను టార్గెట్ చేసింది.. పూరి
మోడీ నిర్ణయాన్ని స్వాగతించిన యువ సినీ హీరో.!!
350 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రభాస్ మరో సినిమా.!!
పవర్ స్టార్ అభిమానులకు పండుగే.. రివ్యూలో కాటమరాయుడు సూపర్ హిట్.
ఇక సినిమాకెళితే తడిసి మోపెడే..!!
PK మాత్రమే అందరినీ ప్రశ్నించాలా? PK ని ఎవరూ ప్రశ్నించొద్దా.?
ఎన్టిఆర్ బయోపిక్.. బాలయ్యకు మాత్రం భయంకర పిక్ గ మిగిలిపోయింది.!!
పిఎం నరేంద్రమోడీ విడుదల తేదీ ఖరారు.!!
బాహుబ‌లి 2.. క‌ట్టప్ప ఎందుకు చంపాడో నాకు తెలియాలి.. ఫ్లీజ్
Facebook Comments
Top
error: Content is protected !!