You are here
Home > సినిమా > గ్లామర్ ఇండస్ట్రీ పిచ్చోళ్లనే కాదు బిచ్చగాళ్లను చేస్తోంది.

గ్లామర్ ఇండస్ట్రీ పిచ్చోళ్లనే కాదు బిచ్చగాళ్లను చేస్తోంది.

తెర మీద ఒక్క సారైన కనిపించాలన్న తపనతో పల్లెలు వదిలి పట్టణాలకు వస్తున్న యువతకు ఈ నటుడి జీవితం ఒక గుణపాఠం. అసలు అందం, అండా ఏమి లేకున్నా వెండితెర మీద వెలిగోపోవడమనేది గగనమే. అలాంటి ఓ ఘటన ఓ నటున్ని బిచ్చగాన్ని చేసింది. సినిమాల మీదున్న పిచ్చి అందరు పోగొట్టుకుని రోడ్డున పడేలా చేసింది.

ఈ ఫోటోల కనిపిస్తున్న బక్క పలచని కుర్రాడు గుర్తున్నాడ. అప్పుడెప్పుడో 13 ఏళ్ల కిందట తెలుగులో వచ్చిన ప్రేమిస్తే సినిమాలో ఓ నటుడిగా అవకాశం ఇవ్వండి అంటూ తనహవా బావాలతో ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించిన ఈ చిన్న నటుడు ఇప్పుడు వీదుల్లో బిచ్చమెత్తుకుంటున్నాడు. గ్లామర్ ఇండస్ర్టీమీదున్న పిచ్చి పల్లుబాబుని బిచ్చగాడిని చేసింది.

2004 లో  భరత్- సంధ్య జంటగా నటించిన ‘కాదల్‌’ ఫిల్మ్ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. తెలుగులో ప్రేమిస్తే గా విడుదలై రికార్డ్ లున బ్రేక్ చేసింది.  ఇందులో చిన్న వేషం వేసి అందరినీ అలరించాడు పల్లుబాబు. అందులో సినిమా అవకాశాలను వెతుక్కుంటూ చెన్నైకి వచ్చి ఓ మ్యాన్షన్‌లో ఉండే యువకుడిగా నటించాడు. అయితే కాదల్‌ తర్వాత ఈ నటుడికి అవకాశాలు రాలేదు. దీంతో ఓ వైపు పేదరికం, మరోవైపు పేరెంట్స్ మరణంతో మానసికంగా కుంగిపోయాడు పల్లుబాబు. చివరికు కడుపు నింపుకోవడానికి స్థానిక చూలైమేడులోని గుడి ముందు భిక్షాటన చేస్తూ జీవనం గడుపుతున్నాడు. గుడికి వచ్చిన భక్తులు అతడ్ని గుర్తుపట్టడంతో ఈ విషయం బయటకు వచ్చింది. గ్లామర్ ప్రపంచం మీదున్న పిచ్చే పల్లు బాబును బిచ్చగాన్ని చేసిందని తెలుసుకుని సినీ ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Related Posts
బాహుబ‌లి 2.. క‌ట్టప్ప ఎందుకు చంపాడో నాకు తెలియాలి.. ఫ్లీజ్ సెల‌వివ్వండి సార్..?
బాహుబ‌లి ఫీవ‌ర్ మాములుగా లేదు. ఉన్న ఉద్యోగం ఊడినా ప‌ర్వాలేదు కానీ బాహుబ‌లి 2 చిత్రాన్ని చూడాల్సిందే క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడో తెలుసుకోవాల్సిందే అంటున్నారు చిరు ఉద్యోగులు. ప్ర‌భుత్వం, ప్రైవేట్ అని తేడా లేకుండా రేపు దేశ వ్యాప్తంగా విడుద‌లవ‌బోతున్న ...
READ MORE
హ‌ట్ హ‌ట్ అందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతున్న గుత్తా.
టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాల‌ని ఆ మ‌ధ్య తెగ ప్ర‌య‌త్నం చేసిన బ్యాడ్మింట‌న్ స్టార్ గుత్తా జ్వాల మ‌రో సారి త‌న ప్ర‌య‌త్నాల‌ను మొద‌లెట్టిన‌ట్టు తెలుస్తోంది. ఈ సారి కుర్ర‌కారు గుండెల‌ను నేరుగా కొల్ల‌గొట్టేందుకు ట్విట్ట‌ర్ ద్వారా త‌న అందాల‌ను దార ...
READ MORE
కాంగ్రెస్ పార్టీ చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రముఖ సినీ నటుడు.!!
ప్రముఖ నటుడు దర్శకుడు నిర్మాత అయిన మాధవన్ కాంగ్రెస్ పార్టీ పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. మన దేశ ప్రధాని నరేంద్ర మోడి చైనా తో అంతర్జాతీయ వేదికగా మరియు సరిహద్దు రక్షణలోనూ ఎంతకైనా సిద్దమంటూ ...
READ MORE
అభిమానుల‌కు పెళ్లివీడియోతో మ‌రో షాక్ ఇచ్చిన లాస్య. యాంక‌ర్ లాస్య‌కు పెళ్ల‌యిపోయింది..
బుల్లి తెర స్టార్ యాంక‌ర్ లాస్య అభిమానుల‌కు ఊహించని షాక్ ఇచ్చింది. నిన్న గాక మొన్న త‌న ఎగేంజ్ మెంట్ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌కు తెలిపిన లాస్య స‌డ‌న్ గా పెళ్లి పీట‌ల‌పై క‌నిపించి షాక్ ఇచ్చింది. ఇక ...
READ MORE
రియల్ హీరో అక్షయ్ కుమార్ ఔదార్యం..
రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోను మరో సారి హీరో  అనిపించుకున్నారు అక్షయ్ కుమార్. తాజాగా జరిగిన ఎన్ కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ల కుటుంబాలకు తనవంతుగా ఆర్థికసాయం ప్రకటించారు. చత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలో ఇటీవల జరిగిన ...
READ MORE
రవితేజ,పూరీ,తరుణ్ ల డ్రగ్స్ విచారణ తేదీలు ఖరారు.!
టాలీవుడ్ ను ఆవహించిన డ్రగ్స్ భూతం ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. డ్రగ్స్ బానిసనలందరి తాట వలిచేదిగానే కనిపిపిస్తోంది. చెప్పలేం కోట్లకు పడగలెత్తిన అగ్రనటులూ బడా డైరెక్టర్లు సైతం చిప్పకూడు తినాల్సివచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే ఎక్సైజ్ శాఖ విచారణ కు తేదీలను నిర్ణయించింది. అందరికంటే ...
READ MORE
ఎంత పెద్ద సెలెబ్రిటీ అయినా సరే.. చట్టం ముందు సమానమే.. GST కట్టాల్సిందే మరి.!!
ఇంతకు ముందు పది రకాల ట్యాక్స్ పద్దతులు ఉన్నప్పుడు, డీమానిటైజేషన్ కాకముందు ట్యాక్స్ ఎవరు కడుతున్నారు ఎవరు కట్టట్లేదు అనేది తెలిసేది కాదు. ఈ విధంగ నోట్ల రద్దు తర్వాత GST ని అమల్లోకి తెచ్చాక అన్ని రకాల పన్నులు పోయి ...
READ MORE
రికార్డ్ ల హోరులో “జై లవకుశ” టీజర్..
జూనియర్ ఎన్టీఆర్ తన సత్తా ఏంటో మరోసారి టాలీవుడ్ కి చూపించారు. ఫ్యాన్ పాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో ఒక్క టీజర్ తో తేల్చేశారు. బుడ్డోడంటే మాములోడు కాదని సీన్ సితారే అని నిరూపించాడు జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ నటించిన ...
READ MORE
పవన్ కళ్యాణ్ ఎందుకలా చేసాడు.? అసలా ఫంక్షన్ లో ఏం జరిగింది.?
మొన్ననే 23 తేదీనాడు శంషాబాద్ జిఎంఆర్ లో జరిగిన ఎన్టీవీ అధినేత తుమ్మల నరేంద్ర కుమార్ చౌదర్ కూతురు వివాహం అంగరంగ వైభవంగ గాలి జనార్ధన్ రెడ్డి కూతురు వివాహాన్ని దాటిపోయేలా.. అత్యంత కాస్లీ ఫంక్షన్ గా రికార్డు నమోదు చేసిందని ...
READ MORE
తమిళంలో రీమేక్ అవబోతున్న నేచురల్ స్టార్ నాని హిట్ మూవి.!!
2017 లో "నిన్ను కోరి" అనే విఫల ప్రేమికుడి పాత్రలో సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు నేచురల్ స్టార్ నాని. ఈ సినిమా ను శివ నిర్వాన దర్శకత్వం వహించాడు. నివేథ థామస్ గ్లామరస్ హీరోయిన్ పాత్రలో ఒదిగిపోగా మరో ముఖ్యమైన ...
READ MORE
టీడీపీ కి రాజీనామా చేయనున్న ప్రముఖ సినీ నటి.!
తెలుగుదేశం పార్టీ లో చాలా కాలం నుండి రాష్ట్ర స్థాయి మహిళా నాయకురాలిగా కొనసాగుతున్న సినీనటి కవిత ఇక పూర్తిగా తెలుగుదేశం పార్టీ కి గుడ్ బై చెప్పనున్నారు. ఈ విషయాన్ని తాజాగ నెల్లూరు జిల్లాలో సౌత్ ఇండియన్ సినీ కల్చరల్ ...
READ MORE
ప్ర‌తి పాఠ‌శాల‌లో జ‌న‌గ‌ణ‌మ‌న త‌ప్ప‌నిస‌రి..!
ఏంటి ప్ర‌తి పాఠ‌శాల‌లో జ‌న‌గ‌ణ‌మ‌న పాడట్లేదా అని అనుమానం రావ‌డం క‌రెక్టే. కొన్నిమ‌త‌ప‌ర‌మైన‌ పాఠ‌శాల‌ల్లో ఇప్ప‌టికి జాతీయ‌గీతాన్ని ఆల‌పించ‌డం లేద‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. ఇక మీద‌ట అలాంటివి చెల్ల‌కుండా ఉండేందుకు దేశ‌వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్ల‌లో జాతీయ‌గీతాలాప‌న త‌ప్ప‌నిస‌రి చేసేలా ఆదేశాలు ...
READ MORE
మార్కెటింగ్ స్టాటజిలో దూసుకుపోతున్న ఎన్ టివి…!
ఎన్ టివి ఈ వారం బార్క్ రేటింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని కొట్టేసింది. ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుండి ఒక లెక్క అన్న రేంజ్ లో వేగం పెంచేందుకు సిద్దం అయింది. అందుకు అంది వచ్చిన ఏ ...
READ MORE
వాళ్లకి అదేకావాలి.. సోనాలి బింద్రె సంచలన కామెంట్స్.
ఈ అమ్మడు గుర్తుందా.. సోనాలి బింద్రే.. తెలుగు తెరపై అప్పట్లో తన అందాలతో అభిమానులను సొంత చేసుకున్న భామ టాలీవుడ్ కి కొత్తేమి కాదు. 'ఇంద్ర' 'ఖడ్గం' 'మురారి' 'మన్మధుడు' 'శంకర్‌ దాదా ఎంబిబిఎస్' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా ...
READ MORE
పడిపోయిన బిగ్ బాస్ రేటింగ్.. దూసుకొచ్చిన యారీ.
జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు షో రోజు రోజుకు విసుగు పుట్టిస్తోంది. విలువల గురించి ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకోవడం అవసరం లేదు సో జస్ట్ రేటింగ్స్ విషయంలో మాత్రమే మాట్లాడుకుందాం. మొదలైన కొన్ని రోజులు జోరుగా ...
READ MORE
భూమి.. ఫస్ట్ లుక్ కిర్రాక్. ఏక్ ధమ్ కడక్.
ఐదేళ్ల జైలు శిక్ష త‌ర్వాత ఎలాంటి సినిమాతో రీఎంట్రీ ఇవ్వాల‌ని ఆలోచించిన సంజూ భాయ్ ఎట్ట‌కేల‌కు త‌న స్థాయికి త‌గ్గ సినిమాతో వ‌స్తున్నాడు. ఇదివ‌ర‌కూ అమీర్‌ఖాన్ పీకేలో క‌నిపించినా, ఈసారి పూర్తి స్థాయిలో త‌న‌ని ఎలివేట్ చేసే క‌థాంశాన్ని, ద‌ర్శ‌కుడిని ఎంపిక ...
READ MORE
ఆమెతో మాత్రం నాకు ఎఫైర్ లేదు – రాజశేఖర్
టాలివుడ్ సీనియర్ యాక్టర్ యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ ఓ ప్రైవేట్ ఛానెల్ తో చిట్ చాట్ సంధర్భంగ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడిచేసాడు. ప్రస్తుతం ఆయన నటించిన గరుడవేగ చిత్రం విజయవంతమైన కలెక్షన్లతో థియేటర్లలో నడుస్తున్న విషయం తెలిసిందే.. కాగా ఈ ...
READ MORE
బిగ్‌బాస్.. తెలుగుకు తెగులు పట్టిస్తున్న కిచిడీ షో.
బిగ్ బాస్.. అన్ని భాషల్లో హల్ చల్ చేసి కొన్ని భాషల్లో జనం చేత చివాట్లు పెట్టించుకుని రియాల్టీ పేరుతో నడుస్తున్న డమ్మీ రియాల్టీ షో. అసలు ఈ బాస్ రచ్చ గురించి రాయకూడదని నిర్ణయించుకున్నాం కానీ రాయక తప్పడం లేదు. ...
READ MORE
ఆ హీరోయిన్ పెళ్లి తిరుపతిలో జరిగింది.!!
టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరోయిన్, హాట్ బ్యూటీ గ పేరున్న అందాల తార నమిత వివాహం ఉదయం తిరుపతి ఇస్కాన్ టెంపుల్ లో ఉదయం 5గంటలకు గ్రాండ్ గ జరిగింది. తమిళ నటుడు మలిరెడ్డి వీరెంద్ర చౌదరిని ...
READ MORE
కష్టాల నుండి నిన్నటి కన్నీటి దాక.. దాసరి ప్రయాణం.
సగటు సినీ ప్రేక్షకుడికి పరిచయం అక్కర్లేని పేరు.. దాసరి నారాయణరావు. దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేశారు. 80 ఏళ్ల తెలుగు సినిమాను విశ్లేషించాల్సి వస్తే.. దాసరికి ముందు, దాసరికి తర్వాత అని అభివర్ణించాల్సిందే. తన 50 ఏళ్ల ...
READ MORE
బాహుబలి.. వీటికి సమాధానం చెప్పేదెవరు రాజమౌళి..?
భారీ బడ్జెట్ తో భారీ చిత్రంగా తెరకెక్కి భారీ అంచనాల నడుమ విడుదలై భారీ వసూళ్లను సాధిస్తున్న తెలుగోడి చిత్రం బాహుబలి. బిగినింగ్ నుంచి కన్ క్లూజన్ వరకు అదో అద్భుత ఘట్టం అని కొనియాడుతున్న సినీ విశ్లేషకులు లేకపోలేదు. కానీ ...
READ MORE
డ్రగ్స్ మత్తులో మునిగితేలుతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ..!! వివరాలు తెలిస్తే షాకే..!!!
మన తెలుగు సినీ పరిశ్రమకు డ్రగ్స్ మత్తు వదలడం లేదు తాజాగా ఈ డ్రగ్స్ కేసు విషయమై టాలీవుడ్ కి చెందిన దాదాపు ఓ పదహేనుమంది నటీనటులకు ఎక్సైజ్ శాఖ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ పదహేనుమంది ఎవరనేది వివరాలు ...
READ MORE
పిఎం నరేంద్రమోడీ విడుదల తేదీ ఖరారు.!!
దేశమంతా ఇప్పుడు బయోపిక్ ల హవా కొనసాహుతుంది. బాలీవుడ్ లో కొంత ఎక్కువే ఉంది. సాధారణ చిత్రాల కంటే బయోపిక్ లు చూడడానికి జనం ప్రేక్షకులు ఆసక్తి చూపుతుండడం గమనార్హం. ఈ క్రమంలోనే అట్టడుగు స్థాయి నుండి దేశ ప్రధానమంత్రి స్థాయి ...
READ MORE
రియల్ లైఫ్ లోనూ రియల్ హీరో అనిపించుకున్న శివబాలాజి.!
శివ బాలాజి అంటే తెలుగు సినిమా ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరే.. పైగా ఇప్పుడు "బిగ్ బాస్" విన్నర్ గా అందరి దృష్టిని ఆకర్షించిన సెలబ్రిటీ. స్టార్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ యాంకర్ గా బ్రాండ్ అంబాసిడర్ గ వ్యవహరించిన బిగ్ ...
READ MORE
నగ్నంగ నటించేసిన ఇళియానా.. ఇప్పటికే 7 కోట్ల మంది చూసేసిన “బాద్ షాహో” ట్రైలర్.
ఇళియానా అంటే తెలియని వారెవరు చెప్పండి.. ఓ సమయంలో టాలివుడ్ ని ఏలిన అందెగత్తె.. ఇండస్ట్రీకి అసలు సిసలు జీరో సైజ్ ని పరిచయం చేసిన హాట్ బ్యూటీ.. పోకిరీతో పోరగాల్లను మస్త్ పరేషాన్ చేసిన వయ్యారి భామ. అభిమానులంతా ముద్దుగా ...
READ MORE
బాహుబ‌లి 2.. క‌ట్టప్ప ఎందుకు చంపాడో నాకు తెలియాలి.. ఫ్లీజ్
హ‌ట్ హ‌ట్ అందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతున్న గుత్తా.
కాంగ్రెస్ పార్టీ చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రముఖ
అభిమానుల‌కు పెళ్లివీడియోతో మ‌రో షాక్ ఇచ్చిన లాస్య. యాంక‌ర్ లాస్య‌కు
రియల్ హీరో అక్షయ్ కుమార్ ఔదార్యం..
రవితేజ,పూరీ,తరుణ్ ల డ్రగ్స్ విచారణ తేదీలు ఖరారు.!
ఎంత పెద్ద సెలెబ్రిటీ అయినా సరే.. చట్టం ముందు సమానమే..
రికార్డ్ ల హోరులో “జై లవకుశ” టీజర్..
పవన్ కళ్యాణ్ ఎందుకలా చేసాడు.? అసలా ఫంక్షన్ లో ఏం
తమిళంలో రీమేక్ అవబోతున్న నేచురల్ స్టార్ నాని హిట్ మూవి.!!
టీడీపీ కి రాజీనామా చేయనున్న ప్రముఖ సినీ నటి.!
ప్ర‌తి పాఠ‌శాల‌లో జ‌న‌గ‌ణ‌మ‌న త‌ప్ప‌నిస‌రి..!
మార్కెటింగ్ స్టాటజిలో దూసుకుపోతున్న ఎన్ టివి…!
వాళ్లకి అదేకావాలి.. సోనాలి బింద్రె సంచలన కామెంట్స్.
పడిపోయిన బిగ్ బాస్ రేటింగ్.. దూసుకొచ్చిన యారీ.
భూమి.. ఫస్ట్ లుక్ కిర్రాక్. ఏక్ ధమ్ కడక్.
ఆమెతో మాత్రం నాకు ఎఫైర్ లేదు – రాజశేఖర్
బిగ్‌బాస్.. తెలుగుకు తెగులు పట్టిస్తున్న కిచిడీ షో.
ఆ హీరోయిన్ పెళ్లి తిరుపతిలో జరిగింది.!!
కష్టాల నుండి నిన్నటి కన్నీటి దాక.. దాసరి ప్రయాణం.
బాహుబలి.. వీటికి సమాధానం చెప్పేదెవరు రాజమౌళి..?
డ్రగ్స్ మత్తులో మునిగితేలుతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ..!! వివరాలు తెలిస్తే
పిఎం నరేంద్రమోడీ విడుదల తేదీ ఖరారు.!!
రియల్ లైఫ్ లోనూ రియల్ హీరో అనిపించుకున్న శివబాలాజి.!
నగ్నంగ నటించేసిన ఇళియానా.. ఇప్పటికే 7 కోట్ల మంది చూసేసిన
Facebook Comments
Top
error: Content is protected !!