You are here
Home > సినిమా > బాలీవుడ్ హీరోయిన్ ని ఇంట్లో నుండి గెంటేశారు..

బాలీవుడ్ హీరోయిన్ ని ఇంట్లో నుండి గెంటేశారు..

బాలీవుడ్ మూవీ ‘ది మున్నా మైఖేల్’ హీరోయిన్ నిధి అగర్వాల్‌కు అవమానకర పరిస్థితి ఎదురైంది. ఆమె అద్దెకు ఉంటున్న ఇంట్లో నుండి బలవంతంగా బయటకు గెంటేశారు. ఇంట్లో ఒంటరిగా ఉంటుంది.. అందులోనూ హీరోయిన్ అన్న కారణంతో ఉన్నపలంగా ఇంట్లో నుండి గెంటేశారు. దీంతో సదరు హీరోయిన్ అద్దె ఇళ్లు దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది.

నిధి అగర్వాల్ సినిమా ఛాన్స్ ల కోసం ముంబాయి వచ్చింది. ఒక అద్దె ఇంట్లో ఉంటూ సినిమాల్లో హీరోయిన్ గా దక్కించుకుని తన సత్తా నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తోంది. అయితే హీరోయిన్ గా నటిస్తుండటం ఒంటరిగా ఉండటం.. అర్థరాత్రిలు అపరాత్రిలు రూంకు వస్తుండటంతో ఇంటి ఓనర్ నిధి అగర్వాల్ ను రూం ఖాళీ చేయమని చెప్పారంట. అప్పుడప్పుడు జరుగుతున్న లేట్ నైట్ పార్టీలతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఓనర్ ఆరోపణ.

అయితే ఇదే విషయంపై నిధి అగర్వాల్ స్పందన మాత్రం ఇలా ఉంది.  ” తను ఒంటరిగా ఉంటున్నాను, నటిని అనే కారణంతోనే తనను బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించారని.. ముంబై నగరానికి ఎంతో మంది తమ కలలను నిజం చేసుకోవడానికి వస్తుంటారు. మేము ఏ తప్పూ చేయకున్నా ఇలాంటి కారణాలతో ఇల్లు ఖాళీ చేయించడం చాలా దారుణం’ అని ఆవేదనతో చెప్పుకొచ్చింది. అయినా ఒంటరి అమ్మాయి అని జాలి చూపాల్సింది పోయి ఇలా గెంటేస్తారా అంటూ ప్రశ్నించింది. సడన్ గా ఇళ్లు ఖాళీ చేయాల్సిన రావడంతో రూంలేక సమయానికి అద్దె ఇళ్లు దొరక్క ఇబ్బందులు పడుతున్నాని తెలిపింది. స్నేహితులు మంచి మనసుతో ఆదరించి తమ గదిలో చోటిచ్చారని పేర్కొంది. అయినా ముంబై నగరంలో ఒంటరి మహిళలకు అందులోనూ హీరోయిన్లకు అద్దె ఇళ్లయ దొరకడం చాలా కష్టం అని అంటోంది. 

Related Posts
నా కూతురు సన్నీ లియోన్‌‌ అవుతానంటోంది..?
ఆర్జీవి.. ఫుల్ గా చెప్పాలంటే రంకు గోపాలవర్మ అలియాస్ రాంగోపాల వర్మ. ఏ నిమిషాన డైరక్టర్ గా అవతిరించాడో తెలియదు కానీ ఆయన చిత్రాలకంటే.. ట్విట్టర్ లో పని గట్టుకుని చేసే ట్విట్ లే రచ్చ లేపుతాయి. మానవ సంబంధాలకు ఏ ...
READ MORE
భరత్ ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజలకు ఏం చేయనున్నాడు.??
చిత్ర పరిశ్రమకు రాజకీయాలకు విడదీయరాని సంబంధం ఉంది. సినిమాల్లో నటించి ఆపై రాజకీయాలకు వస్తారు. సినిమాల్లో రాజకీయ పాత్రలకు ప్రాణం పోస్తారు. సినిమాలు చేసి పేరు డబ్బు సంపాదించి రాజకీయాల్లో అదృష్టం చెక్ చేసుకుంటారు.. రాజకీయాల్లో సంపాదించిన డబ్బుతో సినిమాల్లో పెట్టుబడిగా ...
READ MORE
చలపతి రావు బలుపు మాటలు.. తప్పు చేసి సమర్ధించుకునే ప్రయత్నం.
సీనియర్ నటుడు చలపతిరావు వయసు మీద పడింది కానీ ఒంట్లో బలుపు తగ్గలేదని అర్థమయింది. రారండోయ్ ఆడియో ఫంక్షన్లో వ్యాఖ్యత అడిగిన ప్రశ్నకు అమ్మాయిలపై చులకన వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలు హానికరం కాదు పక్కలోకి... అంటూ కారు కూత కూసిన ఈ ...
READ MORE
బాలీవుడ్ లో డైరెక్టర్లు, హీరోలు అబ్బాయిలను కూడా లైంగికంగ వాడుతున్నారు.?
బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత వివేక్ అగ్నిహోత్రి తాజాగా ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీ లో సంచలన చర్చకు దారి తీస్తోంది. ఇండస్ట్రీ లో "క్యాస్టింగ్ కౌచ్" పాడు సాంప్రదాయం కేవలం హీరోయిన్లనే కాదు పురుషులను కూడా ఇబ్బంది పెడుతుంది. ...
READ MORE
సినిజ‌గ‌త్తు వెనుక మ‌త్తు భాగోతం.. బ‌ట్ట‌బ‌య‌లైనా నీతుల ద‌ర్శ‌కుడి య‌వ్వారం..!!
తెలుగు సినీ పరిశ్రమ డ్రగ్స్ మత్తులో ఊగుతున్న విషయం తాజాగా ఎక్సైజ్ శాఖ పెట్టిన కేసులతో బయటకి పొక్కింది. ఖచ్చితంగా విచారణకు హాజరవ్వాల్సిందేనని పోలీసు అధికారులు తేల్చి చెప్పడంతో పేరుమోసిన బడా డైరెక్టర్, నటీనటుల పేర్లు బయటకొచ్చాయి. అందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ...
READ MORE
తల్లి కాబోతున్న “ఫిదా” హీరోయిన్ సాయి పల్లవి.!!
ఈ మద్యనే.. విడుదలైన తెలుగు సినిమా "ఫిదా" తో అందరినీ ఫిదా అయ్యేట్లు చేసింది హీరేయిన్ సాయి పల్లవి. బాడుకవ్ బొక్కలిరగొడ్తా.. అంటూ తెలంగాణ యాస లో ఓ మెరుపు మెరిసింది ఈ తమిళ బ్యూటీ సాయి పల్లవి.. గతంలో మలయాలం సినిమా ...
READ MORE
ఎంఐఎం MLA చర్య పై సంచలన కౌంటర్ ఇచ్చిన ప్రముఖ సినీ నటి.!!
లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఆలయం అభివృద్ధి కోసం నిధులు కావాలని ముఖ్యమంత్రి కేసిఆర్ ను ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కలిసిన విషయం తెలిసిందే.. అయితే ఈ విషయమై సోషల్ మీడియాలో స్పందించిన ప్రముఖ సినీ నటి బీజేపీ నేత ...
READ MORE
రోబో 2 ఆడియో ఫంక్షన్ ఖర్చెంతో తెలుసా.??
ఒక్కో సినీమా నటుడికి ఒక్కొక్క ఇమేజ్ ఉంటుంది ఒకరికి మాస్ ఇమేజ్ ఉంటే మరికొందరికి క్లాస్ ఇమేజ్ అనీ ఫ్యామిలీ ఇమేజ్ ఇలా.. కానీ వీటన్నింటికి భిన్నంగ అందరూ ఇష్టపడే ఏకైక నటుడు తలైవ రజినికాంత్.. ఆయన నటిస్తున చిత్రం 2.0. ఇండియన్ ...
READ MORE
ఏంటా బట్టలు, పరువు తీసేస్తున్నావ్‌.. అభిమాని ఫైర్..ఈసారి జాగ్రత్తగా ఉంటాలే కూల్ గా తాప్సీ ఆన్స‌ర్.
క్రికెటర్ల నుంచీ సినిమా యాక్టర్ల వరకూ ఎవర్నీ సోషల్‌ మీడియా ట్రాల్స్‌ (కొంటె విమర్శలు) వదలడం లేదు. ఏదన్నా సంఘటన జరిగితే ట్రాల్స్‌ రూపంలో కామెంట్లు వెల్లువెత్తున్నాయి. ఈ మధ్యనే తాప్సీకి ఓ చేదు అనుభవం ఎదురైంది. ఆమె తాజాగా నటించి ...
READ MORE
హైపర్ పోరీ “ఫిదా” చేస్తోంది.. భానుమతి ప్రేమమ్ కి పిచ్చెక్కిపోతున్న తెలుగు కుర్రాళ్లు.
బానుమతి.. ఒకటే పీస్ రెండు మతాలు రెండు కులాలు.. తెలంగాణ యాసలో పిచ్చెక్కించిన సాయిపల్లవి నటకని టాలీవుడ్ ఫిదా అవుతోంది. కుర్రాల గుండెలను కొల్లగపడుతూ వారెవ్వా ఏముందిరా పోరీ సూపర్ నటన.. అందానికే అందం అన్నంతగా మెచ్చుకుంటున్నారు. నిజానికి సాయి పల్లవి ...
READ MORE
డేరా కూలింది రాదేమా చిక్కింది. త్వ‌ర‌లో బొక్క‌లోకి రాదేమా.
భార‌త‌దేశ వ్యాప్తంగా దొంగ‌ సాములు స‌న్నాసుల‌కు కాలం చెల్లింది. బురిడి కొట్టించే వేశాల‌తో ప్ర‌జ‌ల‌ను మాయం చేయాల‌నుకుంటే ఇక న‌డ‌వ‌ద‌ని కాలం చెపుతోంది. రేప్ కేసులో తాజాగా బొక్క‌లోకి చేరి ఊచ‌లు లెక్కిస్తున్న సచ్చ సౌదా రామ్ ర‌హిమ్ సింగ్ బాట‌లోనే మ‌రో ...
READ MORE
బిగ్‌బాస్.. తెలుగుకు తెగులు పట్టిస్తున్న కిచిడీ షో.
బిగ్ బాస్.. అన్ని భాషల్లో హల్ చల్ చేసి కొన్ని భాషల్లో జనం చేత చివాట్లు పెట్టించుకుని రియాల్టీ పేరుతో నడుస్తున్న డమ్మీ రియాల్టీ షో. అసలు ఈ బాస్ రచ్చ గురించి రాయకూడదని నిర్ణయించుకున్నాం కానీ రాయక తప్పడం లేదు. ...
READ MORE
ట్రైలర్ రిలీజ్ చేసి రచ్చ రచ్చ చేస్తున్న వర్మ.!!
సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి టాలీవుడ్ ని ఇటు తెలుగు రాజకీయాలను షేక్ చేస్తున్నాడు. తన నూతన చిత్రం లక్ష్మిస్ ఎన్టిఆర్ పేరుతో సీనియర్ ఎన్టిఆర్ బయోపిక్ తీస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. అయితే లక్ష్మిస్ ఎన్టిఆర్ చిత్రం యొక్క ...
READ MORE
“మాహిష్మతి” నగరాన్ని తెరపై కాదు.. నిజంగానే చూడాలనుందా అయితే పదండి.!
మాహిష్మతి నగరం అంటే ఇప్పుడు ప్రపంచం అంతా గుర్తు పట్టేస్తోంది. కానీ అది కల్పితం అని కూడా తెలుసు, అది డైరెక్టర్ రాజమౌళి క్రియేషన్ అని కూడా తెలుసు. బాహుబలి సినిమాలో మాహిష్మతి నగరాన్ని అత్యధ్భుతంగ చూపించాడు డైరెక్టర్ జక్కన్న. మాహిష్మతి రాజ్యం ...
READ MORE
కిరికిరి బాలయ్య.. బలుపు ఎంతుందో మరోసారి చూపించాడు.
నందమూరి బాలయ్య బాబు. టెంపర్ మాములుగా ఉండదనేది ఇండస్ట్రీ టాక్. ఇక ప్రైవేట్ కార్యక్రమాల్లో అయితేనా రచ్చ రచ్చే.. ఇక షూటింగ్ లో అయితే అసిస్టెంటులు దడుచుకు చావాల్సిందే. ఇప్పుడు అది నిజమే అనేలా ఓ వీడీయో సోషల్ మీడియాలో హల్ ...
READ MORE
శంకర్ రజినీ కాంబినేషన్ 2.0 రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.
ఎప్పటినుండో సినీ అభిమానులను ఊరిస్తున్న చిత్రం 2.0. శివాజీ రోబో ల తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ మరియు సూపర్ స్టార్ రజినీకాంత్ ల క్రేజీ కాంబినేషన్ లో మూడోసారి రానున్న చిత్రం 2.0. 2.0 కూడా రోబో టెక్నాలజీ నేపథ్యం లో సాగే ...
READ MORE
ర‌వి ప్ర‌కాశ్ న‌రేంద్రుల క‌ల‌యిక వెనుకున్న అస‌లు క‌థ ఇదేనా..?
మీడియా దిగ్గ‌జాలు ఒక్క‌ట‌వబోతున్నార‌నే వార్త సోష‌ల్ మీడియాలో ఈ మ‌ధ్య చ‌క్క‌ర్లు కొడుతుంది. టీవి 9, ఎన్ టీవిల‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసకెళ్లిన మీడియా అధిప‌తులు కొన్ని రోజులుగా ఒకే వేదిక‌ను పంచుకుంటున్న సంగ‌తి తెలిసిందే. అయితే త్వ‌ర‌లోనే ఈ ఇద్ద‌రు ...
READ MORE
ఇక సినిమాకెళితే తడిసి మోపెడే..!!
మనసుకు కాస్త ఉల్లాసంగా ఉండాలనో.. ప్రశాంతంగా మారాలనో సినిమాకి వెళుతుంటాం. టికెట్ నుంచి బ్రేక్ లో కొనే డ్రింక్స్ స్నాక్స్ వరకు తడిసిమోపెడవడం మాములే. అయితే సినీ ప్రియులపై మరింత భారం మోపేందుకు రంగం సిద్దమైంది. అమాంతం పెరిగిన సినిమా టికెట్ ...
READ MORE
ప్రేక్షకులను నిరాశ పరుస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’.
భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే కి విడుదలైంది ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ నటించిన చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్.అయితే పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి హిట్ మూవీస్ ని అందుకున్న నటుడు ...
READ MORE
జై లవకుశ మోషన్ పిక్చర్ విడుదల
ఎన్టీఆర్ సహాకుటుంబ కథాచిత్రం.. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘జై లవకుశ’. ఈరోజు ఈ చిత్రానికి ససంబంధించిన మోషన్‌ పోస్టర్‌ ను డైరక్ట్ గా జూనియర్ ఎన్టీఆరే విడుదల చేశారు. శ్రీరామ నవమిపర్వదినాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్‌ తన ఫేస్‌బుక్‌ ...
READ MORE
కమల్ హాసన్ ని నమ్ముకుని సినిమా తీస్తే నిండా మునగడం ఖాయం..!!
కమల్ హాసన్.. దేశంలోనే మంచి పేరున్న నటుడు. లోకనాయకుడనే స్టార్ ఇమేజ్ కూడా ఉంది. ఇదివరకు ఆయన సినిమా అంటే థియేటర్లన్నీ నిండిపోయి కలెక్షన్ల వర్షం కురిసేది. అంతే కాదు వినూత్న ప్రయోగాలు చేయడంలో కమల్ హాసన్ బాగా ఆసక్తి చూపిస్తారు. ...
READ MORE
బూతు చూసి యూత్ చెడిపోరా..?
న‌భూతే న‌భ‌విష్య‌త్ ఇప్పుడు తెర కెక్కుతున్న చిత్రాలు యువ‌త‌పై పెట్టుకున్న బోలెడంత న‌మ్మ‌కం. యూతుకు బూతంటే చాలా ఇష్ట‌మ‌ని.. అలాంటి బూతును నమ్ముకుని ఓ చిత్రాన్ని తెర‌కెక్కిస్తే నా సామి రంగా రికార్డ్ ల అంత గొప్ప కాక‌పోయినా క‌లెక్ష‌న్లు మాత్రం ...
READ MORE
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌ర్ మేనియా ఇన్ త‌మిళ‌నాడు…
మిర‌మిరా మీసం మెలితిప్పుతాడు జ‌నం కోసం.. సూర్యుడ‌ల్లే వ‌చ్చాడు మ‌న అంద‌రి కాట‌మ‌రాయుడు.. అవును ఇప్పుడు కాట‌మ‌రాయుడు మానియా స్టార్ట్ అయింది. ఒక్క తెలుగులోనే కాదు త‌మిళ్ లో కూడా ప‌వ‌ర్ మేనియా ఏంటో అభిమానులు చూపిస్తున్నారు. భారీ క‌టౌట్ ల‌తో ...
READ MORE
యూత్ కి దగ్గరగా.. ఫ్యామిలిస్ కి దూరంగ అర్జున్ రెడ్డి సినిమా రివ్యూ.!!
పెళ్లిచూపులు సినిమా ఫేం విజయ్ దేవరకొండ కథానాయకుడిగా శాలినీ పాండే కాథానాయకిగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో ప్రణయ్ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కిన తెలుగు చిత్రం "అర్జున్ రెడ్డి" ఒక బ్రిలియంట్ మెడికల్ స్టూడెంట్ ప్రేమకథని ఆధారంగ కథ నడుస్తుంది. ఇష్టమైన డాక్టర్ చదువులో ...
READ MORE
హ‌ట్ హ‌ట్ అందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతున్న గుత్తా.
టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాల‌ని ఆ మ‌ధ్య తెగ ప్ర‌య‌త్నం చేసిన బ్యాడ్మింట‌న్ స్టార్ గుత్తా జ్వాల మ‌రో సారి త‌న ప్ర‌య‌త్నాల‌ను మొద‌లెట్టిన‌ట్టు తెలుస్తోంది. ఈ సారి కుర్ర‌కారు గుండెల‌ను నేరుగా కొల్ల‌గొట్టేందుకు ట్విట్ట‌ర్ ద్వారా త‌న అందాల‌ను దార ...
READ MORE
నా కూతురు సన్నీ లియోన్‌‌ అవుతానంటోంది..?
భరత్ ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజలకు ఏం చేయనున్నాడు.??
చలపతి రావు బలుపు మాటలు.. తప్పు చేసి సమర్ధించుకునే ప్రయత్నం.
బాలీవుడ్ లో డైరెక్టర్లు, హీరోలు అబ్బాయిలను కూడా లైంగికంగ వాడుతున్నారు.?
సినిజ‌గ‌త్తు వెనుక మ‌త్తు భాగోతం.. బ‌ట్ట‌బ‌య‌లైనా నీతుల ద‌ర్శ‌కుడి య‌వ్వారం..!!
తల్లి కాబోతున్న “ఫిదా” హీరోయిన్ సాయి పల్లవి.!!
ఎంఐఎం MLA చర్య పై సంచలన కౌంటర్ ఇచ్చిన ప్రముఖ
రోబో 2 ఆడియో ఫంక్షన్ ఖర్చెంతో తెలుసా.??
ఏంటా బట్టలు, పరువు తీసేస్తున్నావ్‌.. అభిమాని ఫైర్..ఈసారి జాగ్రత్తగా ఉంటాలే
హైపర్ పోరీ “ఫిదా” చేస్తోంది.. భానుమతి ప్రేమమ్ కి పిచ్చెక్కిపోతున్న
డేరా కూలింది రాదేమా చిక్కింది. త్వ‌ర‌లో బొక్క‌లోకి రాదేమా.
బిగ్‌బాస్.. తెలుగుకు తెగులు పట్టిస్తున్న కిచిడీ షో.
ట్రైలర్ రిలీజ్ చేసి రచ్చ రచ్చ చేస్తున్న వర్మ.!!
“మాహిష్మతి” నగరాన్ని తెరపై కాదు.. నిజంగానే చూడాలనుందా అయితే పదండి.!
కిరికిరి బాలయ్య.. బలుపు ఎంతుందో మరోసారి చూపించాడు.
శంకర్ రజినీ కాంబినేషన్ 2.0 రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.
ర‌వి ప్ర‌కాశ్ న‌రేంద్రుల క‌ల‌యిక వెనుకున్న అస‌లు క‌థ ఇదేనా..?
ఇక సినిమాకెళితే తడిసి మోపెడే..!!
ప్రేక్షకులను నిరాశ పరుస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’.
జై లవకుశ మోషన్ పిక్చర్ విడుదల
కమల్ హాసన్ ని నమ్ముకుని సినిమా తీస్తే నిండా మునగడం
బూతు చూసి యూత్ చెడిపోరా..?
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌ర్ మేనియా ఇన్ త‌మిళ‌నాడు…
యూత్ కి దగ్గరగా.. ఫ్యామిలిస్ కి దూరంగ అర్జున్ రెడ్డి
హ‌ట్ హ‌ట్ అందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతున్న గుత్తా.
Facebook Comments
Top
error: Content is protected !!