You are here
Home > సినిమా > బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ పై నోరుపారేసుకున్న నటుడు బాలక్రిష్ణ..చిరంజీవి పైన కూడా.!

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ పై నోరుపారేసుకున్న నటుడు బాలక్రిష్ణ..చిరంజీవి పైన కూడా.!

ఈ మద్యన సినిమాలకంటే బయట వివాదాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్న బాలక్రిష్ణ మరోసారి వార్తల్లో వ్యక్తయ్యారు.

రాజకీయాల్లో కేవలం మేము మాత్రమే రానించగలం.. సినిమాలు రాజకీయాలు కేవలం మా కుటుంబానికి మాత్రమే సొంతం అనే విదంగా తెలుగు సినిమా నటుడు హిందుపురం టీడీపీ ఎంఎల్ఏ నందమూరి బాలక్రిష్ణ తాజాగా ఓ ప్రైవేట్ న్యూస్ ఛానెల్ కు ఇంటర్యూ ఇస్తూ.. బాలివుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ పై వివాదస్పదమైన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతానికి ఇంటర్యూ కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జనాల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ చర్చనీయాంశంగ మారింది. ఇదే ఇంటర్యూలో టాలివుడ్ మెగాస్టార్ కాంగ్రెస్ పార్టీ నేత చిరంజీవి పైన కూడా హాట్ కామెంట్లే చేసాడు బాలక్రిష్ణ.

సినిమా నటులు రాజకీయ రంగప్రవేశాలపై స్పందించమని అడిగిన యాంకర్ ప్రశ్నకు సమాధానంగ నేనవరికీ ఏ నటులకూ కూడా రాజకీయాల్లోకి రావడాన్ని సమర్థించను అలా నటనలో ఉండి రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ కావడం మా ఫ్యామిలీకి మా రక్తానికి మా బ్రీడ్ కు మాత్రమే సాద్యం.. అది మాకే ప్రత్యేకత.. మిగతావారెవరు కూడా సక్సెస్ కాలేరని ఒక్కమాటతో తేల్చేసారు.. అమితాబ్ బచ్చన్ రాజకీయాల్లోకి వచ్చి ఏం పీకారు పార్లమెంట్ లో ఆటోగ్రాఫ్ లు ఇచ్చుకున్నాడంటూ ఎద్దేవా చేస్తూ తీవ్రమైన పదజాలం ఉపయోగించారు. అదే క్రమంలో చిరంజీవి కూడా ఏమయ్యాడు అని వ్యాఖ్యానించారు. రజినికాంత్, కమల్ హాసన్ లు ఎంతమంది వచ్చినా సక్సెస్ కాలేరు మా ఫ్యామిలీ మాత్రమే సక్సెస్ కాగలదు అని తేల్చేసారు. ఇలా ఫ్యామిలీ గురించి చెప్పిన విషయాలను రాజకీయాలకు సంబందించిన విషయాలను పక్కన పెడితే ఒక లెజెండ్ భారతీయ నటుడైన అమితాబ్ బచ్చన్ పై వాడిన పరుష పదజాలం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి సీనియర్ నటుడిగా అనుభవం ఉన్న బాలక్రిష్ణ అమితాబ్ పై ఇలాంటి మాటలు అనుండకూడదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పలువురు సామాజికవేత్తలు. బాలక్రిష్ణ తండ్రి ఎన్టీ రామారావు కంటే ముందే తమిళనాడు లో ఎంజిఆర్ లాంటి వాల్లు సక్సెస్ అయ్యారు ఇదే క్రమంలో జయలలిత కూడా రాజకీయాలను తనదైన శైలిలో ఏలిన విషయం బాలక్రిష్ణ గుర్తుంచుకుంటే బాగుంటుందని అంటున్నారు పలువురు విశ్లేషకులు.

 

Related Posts
అకున్ సబర్వాల్ సెలవు పై ఎన్నో అనుమానాలు.. నిజాలను వెలికితీస్తే ఇంతేనా..?
డ్రగ్ మత్తు తెలంగాణ ను ఓ ఊపు ఊపేస్తోంది. స్కూళ్లు, కాలేజీలు, టాలీవుడ్ ఇలా మత్తులో జోగుతున్న ప్రతి వ్యవస్థలోనూ ఈ మత్తు చిత్తు చేస్తోందని దీని వెనుక పెద్దల హస్తం ఉందని తేలిపోయింది. మత్తు తేనేతెట్టను కుదుపిని సిన్సియర్ ఆపీసర్ ...
READ MORE
అశ్లీల పోస్టర్లు అంటించిన చిత్ర దర్శకుడు నిర్మాతల పై కేసు ఫైల్.!!
ఈ మధ్య కాలంలో అశ్లీల చిత్రాలు తీసి కావాలని పబ్లిసిటీ పెంచుకుని జనాలు సినిమా చూసేలా చేసే ట్రిక్కులు పలువురు దర్శక నిర్మాతలు బాగానే వంటబట్టించుకుంటున్నారు.నెగిటివ్ టాక్ అయినా పాజిటివ్ టాక్ అయినా ఎదో ఒకటి పబ్లిసిటీ మాత్రం కావాలి. దాంతో ...
READ MORE
బాలీవుడ్ టూ టాలీవుడ్ రూపం మార్చుకున్న మ‌ణిక‌ర్ణిక‌.
బాలీవుడ్ టాప్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ త‌న న‌ట‌న‌తో మ‌రో సారి వెండితెర మీద స‌త్తా చాటేందుకు సిద్ద‌మైంది. ఈ సారి బాలీవుడ్ లో కాకుండా టాలీవుడ్ లో త‌న‌ ప‌వ‌ర్ ఆఫ్ యాక్టింగ్ తో అభిమానుల‌ను అల‌రించ‌బోతోంది. టాలీవుడ్ హిట్ ...
READ MORE
చేసిన వెధవ పనికి క్షమాపణ కోరిన నటి ఛార్మి.!!
కొందరు సినీ నటులకు సినిమాల్లోనే ఎమోషన్స్, సమాజం పైన అవగాహన లక్షణాలు ఉంటాయి తప్ప నిజ జీవితంలో ఉండవని మరోసారి రుజువు అయింది ప్రముఖ సినీ నటి ఛార్మి ప్రవర్తనతో.ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక అంటువ్యాధి కరోనా వైరస్ మన దేశం ...
READ MORE
రోబో 2 ఆడియో ఫంక్షన్ ఖర్చెంతో తెలుసా.??
ఒక్కో సినీమా నటుడికి ఒక్కొక్క ఇమేజ్ ఉంటుంది ఒకరికి మాస్ ఇమేజ్ ఉంటే మరికొందరికి క్లాస్ ఇమేజ్ అనీ ఫ్యామిలీ ఇమేజ్ ఇలా.. కానీ వీటన్నింటికి భిన్నంగ అందరూ ఇష్టపడే ఏకైక నటుడు తలైవ రజినికాంత్.. ఆయన నటిస్తున చిత్రం 2.0. ఇండియన్ ...
READ MORE
నీతులు చెప్పే నటులు పవన్ కళ్యాన్ ని చూసి సిగ్గుపడాలేమో..!!
దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల నేపథ్యంలో ఈ వైరస్ ప్రబలకుండా మనమంతా ఇంట్లోనే ఉందామంటు కొందరు సినిమా నటులు స్పెషల్ గ వీడియోలు చేసి సోషల్ మీడియా లో వదులుతున్నారు.కానీ ఉత్త మాటలే కాదు చేతలు కూడా ...
READ MORE
ఎందుకు చైతూ మనకీ యుద్దాలు.. రణం మానుకో మనం ఏలుకో.
లవర్ బాయ్ హఠాత్తుగా కత్తిపట్టుకుని యుద్దరంగం లోకి దూకితే ఏమవుతుంది. ఆ ఏమవుద్ది అదృష్టం కలిసొస్తే.. లక్కు మరీ నక్కతోక లా చాంతాండత ఉంటే ఏదో బ్రతికి బట్టకట్టగలుతాడు. లేదంటేనా అటునుండి అటే అంతా అస్సామే. ఇప్పుడు అదే జరిగింది. అక్కినే ...
READ MORE
సూపర్ స్టార్ మహేష్ ఫంక్షన్ లో జెర్రిల ఫుడ్.. దెబ్బకు దడుచుకున్న ప్రముఖులు.
అది సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రత్యేక అతిథిగా హాజరైన కార్యక్రమం. అందులోనూ 7స్టార్ హోటల్.. అతిథిలకు బోజన ఏర్పాట్లలలో ఎక్కడ ఏ లోపం వచ్చినా ఇబ్బందులు తప్పవు. కానీ అంత పెద్ద హోటల్ లో ఏకంగా మహేష్ బాబు తో పాటు ...
READ MORE
ఉన్నది ఒకటే జిందగీ.. బెస్ట్ ఫ్రెండ్ కి లవర్ కి తేడా ఇదే.
'హైపర్’ మూవీ తరువాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఉన్నది ఒకటే జిందగీ’. రామ్ కెరియర్‌లోను ‘నేను శైలజా’ లాంటి బిగ్గెస్ట్ హిట్ అందించిన కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో ఈమూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ...
READ MORE
పవన్ కళ్యాణ్ ఎందుకలా చేసాడు.? అసలా ఫంక్షన్ లో ఏం జరిగింది.?
మొన్ననే 23 తేదీనాడు శంషాబాద్ జిఎంఆర్ లో జరిగిన ఎన్టీవీ అధినేత తుమ్మల నరేంద్ర కుమార్ చౌదర్ కూతురు వివాహం అంగరంగ వైభవంగ గాలి జనార్ధన్ రెడ్డి కూతురు వివాహాన్ని దాటిపోయేలా.. అత్యంత కాస్లీ ఫంక్షన్ గా రికార్డు నమోదు చేసిందని ...
READ MORE
ఆ హీరోయిన్ పెళ్లి తిరుపతిలో జరిగింది.!!
టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరోయిన్, హాట్ బ్యూటీ గ పేరున్న అందాల తార నమిత వివాహం ఉదయం తిరుపతి ఇస్కాన్ టెంపుల్ లో ఉదయం 5గంటలకు గ్రాండ్ గ జరిగింది. తమిళ నటుడు మలిరెడ్డి వీరెంద్ర చౌదరిని ...
READ MORE
డ్రగ్స్ మత్తులో మునిగితేలుతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ..!! వివరాలు తెలిస్తే షాకే..!!!
మన తెలుగు సినీ పరిశ్రమకు డ్రగ్స్ మత్తు వదలడం లేదు తాజాగా ఈ డ్రగ్స్ కేసు విషయమై టాలీవుడ్ కి చెందిన దాదాపు ఓ పదహేనుమంది నటీనటులకు ఎక్సైజ్ శాఖ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ పదహేనుమంది ఎవరనేది వివరాలు ...
READ MORE
గ్లామర్ ఇండస్ట్రీ పిచ్చోళ్లనే కాదు బిచ్చగాళ్లను చేస్తోంది.
తెర మీద ఒక్క సారైన కనిపించాలన్న తపనతో పల్లెలు వదిలి పట్టణాలకు వస్తున్న యువతకు ఈ నటుడి జీవితం ఒక గుణపాఠం. అసలు అందం, అండా ఏమి లేకున్నా వెండితెర మీద వెలిగోపోవడమనేది గగనమే. అలాంటి ఓ ఘటన ఓ నటున్ని ...
READ MORE
నిజ జీవితంలోనూ.. బాహుబలి అని నిరూపించుకున్న హీరో ప్రభాస్.!!
సినిమాల్లో హీరోలుగా ఎందరో ఉన్నారు.. వస్తుంటారు పోతుంటారు, కానీ సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ బాహుబలి అని నిరూపించుకున్నాడు ప్రముఖ నటుడు ప్రభాస్.ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి రెండు సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే, ...
READ MORE
పూర్తి రౌడీయిజాన్ని చూపిస్తా అంటున్న తలైవా.!!
తలైవా.. రజినీ కాంత్.. సూపర్ స్టార్.. ఏ పేరు చెప్పిన సినీ అభిమానులకు పండగే, ఫుల్ జోష్, ఎక్ దం ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది. తాజాగా రజినీకాంత్ నటించి తుది మెరుగులు దిద్దుకుంటున్న "కాలా" చిత్రం అఫీషియల్ టీజర్ విడుదలైంది. ...
READ MORE
ఎన్టిఆర్ బయోపిక్.. బాలయ్యకు మాత్రం భయంకర పిక్ గ మిగిలిపోయింది.!!
స్వర్గీయ దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టిఆర్ జీవిత కథ అంటూ ఆయన కుమారుడు టీడీపీ ఎంఎల్ఏ నటుడు బాలకృష్ణ స్వయంగ నటించి నిర్మించిన చిత్రాలు ఎన్టిఆర్ కథానాయకుడు, ఎన్టిఆర్ మహా నాయకుడు.. బయోపిక్ ని రెండు పార్ట్ లుగ తీయడం జరిగింది.ఈ ...
READ MORE
ఒక రాత్రి గడిపితేనే అవకాశం.. లేదంటే నో ఛాన్స్.! కుండబద్దలు కొట్టిన ముద్దుగుమ్మ.!!
సాధారణంగా సినీ పరిశ్రమలో హీరోయిన్ల గురించి మాట్లాడుకునేటప్పుడు రకరకాల గాసిప్స్ చర్చకు రావడం సర్వసాధారణం. ఇందుకు బలం చేకూరేలా ఈ మధ్యన హాలీవుడ్ నుండి టాలీవుడ్ దాక కొందరు హీరోయిన్లు బాహాటంగానే సెన్సేషనల్ కామెంట్లు చేయడం హాట్ టాపిక్ అయింది. తాజాగా ...
READ MORE
ఇక సినిమాకెళితే తడిసి మోపెడే..!!
మనసుకు కాస్త ఉల్లాసంగా ఉండాలనో.. ప్రశాంతంగా మారాలనో సినిమాకి వెళుతుంటాం. టికెట్ నుంచి బ్రేక్ లో కొనే డ్రింక్స్ స్నాక్స్ వరకు తడిసిమోపెడవడం మాములే. అయితే సినీ ప్రియులపై మరింత భారం మోపేందుకు రంగం సిద్దమైంది. అమాంతం పెరిగిన సినిమా టికెట్ ...
READ MORE
పూరీనీ పోలీసులు ఏమని అడిగారు.? విచారణ ఇంకా ఉందా.??
నిన్న ఉదయం 10:30 నుండి దాదాపు 11గంటలు టాలివుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ని డ్రగ్స్ కేసు విషయంలో సిట్ అధికారులు ప్రశ్నించారు. విచారణ అనంతరం ఎక్సైజ్ ఆఫీస్ నుండి బయటకి వచ్చిన పూరీ కొంత అసంతృప్తి గా కనిపించడం జరిగింది. మీడియా తో ...
READ MORE
బ్రేకింగ్: ఎన్నికల్లో ఎప్పుడు పోటీ చేసేది చెప్పేసిన రజినీకాంత్
సూపర్ స్టార్ రజినీకాంత్ గత కొంత కాలం నుండి రాజకీయాల గురించి మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి రావడం పక్కా అని చెప్పడం జరిగింది. కానీ పార్టీ పేరు గాని, అజెండా గాని ఇంతవరకు చెప్పలేదు. అందరూ పార్లమెంట్ ఎన్నికల్లోపు పూర్తిగ రాజకీయాల్లోకి వస్తారని ...
READ MORE
శివబాలాజే.. తెలుగు బిగ్ “బాస్”.
మా టీవీ లో ప్రసారమైన తొలి "బిగ్ బాస్" సిరీస్ లో విజేత గ నిలిచాడు టాలివుడ్ నటుడు శివ బాలాజి. టాలివుడ్ స్టార్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ అంబాసిడర్ గా మరియు యాంకర్ గా చేసిన ఈ రియాలిటీ షో ...
READ MORE
మన అంబర్ పేట్ హనుమంతన్న ఒక మంచి పని చేసిండు.
అంబర్ పేట్ హనుమంత్ రావు అందరికి వీహెచ్ గా పరిచయం కాంగ్రెస్ పార్టీ లో మోస్ట్ సీనియర్ లీడర్. వీహెచ్ కు సంబందించిన ఏ విషయమైనా తెలుగు ప్రజలకు తెలంగాణ జనాలకు ప్రత్యేకించి హైదరబాదీలకు ఎప్పటికీ హాట్ టాపిక్కే మరి. తాజాగా హనుమంతన్న ...
READ MORE
బాహుబలి2 కి పవర్ స్టార్ పవన్ కళ్యాన్ స్పూర్తి..
రికార్డ్ ల మీద రికార్డ్ లు క్రియేట్ చేస్తున్న బాహుబలి 2.. ది కన్ క్లూజన్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధ ఏంటి..? ఈ సైట్ వాళ్లకు ఎక్కడ పనిలేదా.. ప్రతి దాన్ని లింకులు పెడుతారని అనుకుంటున్నారా..? ...
READ MORE
బాలయ్య అభిమానులను కవ్విస్తోన్న కత్తి.!!
నిత్యం పవన్ కళ్యాణ్ పై వివాదస్పద వ్యాఖ్యలతో పవన్ అభిమానులతో వాదోపవాదాలు చేస్తూ రచ్చ చేస్తున్న సినిమా క్రిటిక్ కత్తి మహేష్.. తాజాగా నందమూరి వంశాన్ని లక్ష్యం చేసుకున్నటు కనిపిస్తోంది. ఈసారి బాలక్రిష్ణ పై వివాదస్పద వ్యాఖ్యలు చేసాడు. బాలక్రిష్ణను చదువు లేని మూర్ఖుడని ...
READ MORE
PK ఫ్యాన్స్ RGV ట్రాప్ లో పడ్డార.? ఫ్రీ పబ్లిసిటీ లో RGV స్కెచ్ వేసాడ.??
సినీ పరిశ్రమ లో ఒక నటుడికి అయినా ఒక దర్శకుడికి అయినా ఒక నిర్మాతకు అయినా.. సినిమా ప్రమోషన్ కోసం భారీగా డబ్బు ఖర్చు పెడితే గానీ ప్రమోషన్ జరగదు. ఒక్కోసారి ఈ ప్రమోషన్ కోసం కూడా కోట్లలో ఖర్చు పెడుతుంటారు నిర్మాతలు. కానీ ...
READ MORE
అకున్ సబర్వాల్ సెలవు పై ఎన్నో అనుమానాలు.. నిజాలను వెలికితీస్తే
అశ్లీల పోస్టర్లు అంటించిన చిత్ర దర్శకుడు నిర్మాతల పై కేసు
బాలీవుడ్ టూ టాలీవుడ్ రూపం మార్చుకున్న మ‌ణిక‌ర్ణిక‌.
చేసిన వెధవ పనికి క్షమాపణ కోరిన నటి ఛార్మి.!!
రోబో 2 ఆడియో ఫంక్షన్ ఖర్చెంతో తెలుసా.??
నీతులు చెప్పే నటులు పవన్ కళ్యాన్ ని చూసి సిగ్గుపడాలేమో..!!
ఎందుకు చైతూ మనకీ యుద్దాలు.. రణం మానుకో మనం ఏలుకో.
సూపర్ స్టార్ మహేష్ ఫంక్షన్ లో జెర్రిల ఫుడ్.. దెబ్బకు
ఉన్నది ఒకటే జిందగీ.. బెస్ట్ ఫ్రెండ్ కి లవర్ కి
పవన్ కళ్యాణ్ ఎందుకలా చేసాడు.? అసలా ఫంక్షన్ లో ఏం
ఆ హీరోయిన్ పెళ్లి తిరుపతిలో జరిగింది.!!
డ్రగ్స్ మత్తులో మునిగితేలుతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ..!! వివరాలు తెలిస్తే
గ్లామర్ ఇండస్ట్రీ పిచ్చోళ్లనే కాదు బిచ్చగాళ్లను చేస్తోంది.
నిజ జీవితంలోనూ.. బాహుబలి అని నిరూపించుకున్న హీరో ప్రభాస్.!!
పూర్తి రౌడీయిజాన్ని చూపిస్తా అంటున్న తలైవా.!!
ఎన్టిఆర్ బయోపిక్.. బాలయ్యకు మాత్రం భయంకర పిక్ గ మిగిలిపోయింది.!!
ఒక రాత్రి గడిపితేనే అవకాశం.. లేదంటే నో ఛాన్స్.! కుండబద్దలు
ఇక సినిమాకెళితే తడిసి మోపెడే..!!
పూరీనీ పోలీసులు ఏమని అడిగారు.? విచారణ ఇంకా ఉందా.??
బ్రేకింగ్: ఎన్నికల్లో ఎప్పుడు పోటీ చేసేది చెప్పేసిన రజినీకాంత్
శివబాలాజే.. తెలుగు బిగ్ “బాస్”.
మన అంబర్ పేట్ హనుమంతన్న ఒక మంచి పని చేసిండు.
బాహుబలి2 కి పవర్ స్టార్ పవన్ కళ్యాన్ స్పూర్తి..
బాలయ్య అభిమానులను కవ్విస్తోన్న కత్తి.!!
PK ఫ్యాన్స్ RGV ట్రాప్ లో పడ్డార.? ఫ్రీ పబ్లిసిటీ
Facebook Comments
Top
error: Content is protected !!